అరటికాయ కొబ్బరి వేపుడు | Aratikaya Kobbari Vepudu | Raw Banana Coconut Stir Fry

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • అరటికాయ కొబ్బరి వేపుడు | Aratikaya Kobbari Vepudu | Raw Banana Coconut Stir Fry in Telugu @HomeCookingTelugu
    #aratikayakobbarivepudu #aratikayafry #rawbananafry
    Other Hema Subramanian Specials in Telugu:
    Sweet Boondi: • స్వీట్ బూందీ | Sweet B...
    Punugulu: • బండి మీద దొరికే పర్ఫెక...
    Sorakaya Pappu: • ఎంతో తేలికగా ఒకే గిన్న...
    Gongura Roti Pachadi: • పచ్చిమిరపకాయలతో ఎంతో ర...
    Potlakaya Perugu Pachadi: • పొట్టలో చల్లగా హాయినిచ...
    Vankaya Pachikaram Kura: • 25 నిమిషాల్లో అదిరిపోయ...
    Nalla Karam Podi: • ఇడ్లీ దోశల్లోకి పుల్లగ...
    Kandi Kattu: • కందిపప్పుతో ఎంతో రుచిగ...
    Mirchi Bajji: • వేడివేడి ఉల్లిపాయ స్టఫ...
    Kandi Pachadi: • నోరూరించే కందిపచ్చడి వ...
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 30 నిమిషాలు
    సెర్వింగులు: 4
    కావలసిన పదార్థాలు:
    అరటికాయలు - 2
    నూనె - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/453ntph)
    పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/3QOYqCn )
    మినప్పప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/3KBntVh)
    జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: amzn.to/2NTgTMv)
    ఆవాలు - 1 టీస్పూన్ (Buy: amzn.to/449sawp )
    ఎండుమిరపకాయలు - 2 (Buy: amzn.to/37DAVT1)
    ఇంగువ - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/313n0Dm)
    ఉల్లిపాయ - 1
    వెల్లుల్లి రెబ్బలు
    ఉప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
    పసుపు - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/2RC4fm4)
    కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు (Buy: amzn.to/3s8bZT2 )
    ధనియాల పొడి - 2 టీస్పూన్లు (Buy: amzn.to/36nEgEq)
    కరివేపాకులు
    తురిమిన పచ్చికొబ్బరి - 1 / 2 కప్పు
    తయారుచేసే విధానం:
    ముందుగా అరటికాయలని నీళ్ళల్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకూ మీడియం ఫ్లేములో ఉడికించిన తరువాత, బయటకి తీసి, వాటికి ఉన్న తొక్క తీసేసి, చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
    ఆ తరువాత ఒక వెడల్పాటి కడాయిలో నూనె వేసి, అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
    ఆవాలు చిటపటలాడిన తరువాత ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి
    ఆ తరువాత ఉల్లిపాయలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిల్లో పచ్చిదనం పోయేంత వరకూ వేయించాలి
    ఇందులో ఉప్పు, పసుపు, కాశ్మీరీ కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపిన తరువాత ఉడికించిన అరటికాయ ముక్కలు వేసి బాగా కలపాలి
    అరటికాయ మరీ పొడిగా అయిందనిపిస్తే కొద్దిగా నూనె వేసి, కలపాలి
    ఇందులో కరివేపాకులు వేసి రెండు నిమిషాలు వేయించిన తరువాత తురిమిన పచ్చికొబ్బరి కూడా వేసి కలపాలి
    వీటన్నిటిని కలిపి పది నిమిషాలకి పైనే వేయిస్తే పచ్చిదనం పోయి, వేపుడు కరకరలాడుతూ వస్తుంది
    అంతే, ఎంతో రుచికరమైన అరటికాయ కొబ్బరి వేపుడు తయారైనట్టే, దీన్ని వేడివేడి అన్నంతో లేదంటే పెరుగన్నంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది
    Raw Bananas are easy vegetables to deal with because get fried / cooked literally within 10-15 minutes. So this video is about a wonderful raw banana fry with an added flavor of fresh coconut. This is called Aratikaya Kobbari Vepudu and it is spicy, coconut-y and definitely tasty. It can be enjoyed with hot plain rice/ curd rice/ rasam rice/ sambar rice etc. Otherwise you can also eat it just like. Watch the video till the end to get a step-by-step guidance on how to make this fry easily with regularly available ingredients in our kitchens. Try this and enjoy, let me know how it turned out for you guys in the comments section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    CZcams: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

Komentáře • 75