పాలనలో పవన్ మార్క్ | Debate On Deputy CM Pawan Governance In AP Politics | 10TV

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • పాలనలో పవన్ మార్క్ | Debate On Deputy CM Pawan Governance In AP Politics | 10TV
    #deputycmpawankalyan #pawanreviewmeets #pawangovernance #appolitics #ysjagan #ysrcp #janasena #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: czcams.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV CZcams Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Komentáře • 58

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 Před 2 dny +15

    Sri శ్రీనివాస రెడ్డి గారిని డిబేట్ కి
    ఇన్వైట్ చెయ్యవద్దు వారికీ చాలా టెంపర్ person వద్దు plz..

  • @anandquotes4291
    @anandquotes4291 Před 2 dny +11

    Ysrcp అవినీతి గురించి మాట్లాడుతుంటె దెయ్యాలు వేధాలు వర్ణించినట్టుంది.
    కొంచం ఓపిక పట్టంది అదరిలెక్కలు తెలుస్తారు.
    జై హింద్..✊🏻

  • @rameshlanka2536
    @rameshlanka2536 Před 2 dny +4

    TDP and Janasena party నాయకులు చాలా ఉత్సాహం తో ప్రజల కోసం పనిచేస్తున్నారు.... మాకు కావాల్సింది ఇలాంటి నాయకులే.....❤❤❤❤

  • @veerukarri5967
    @veerukarri5967 Před 2 dny +2

    తప్పు చేసిన వాళ్ళను చట్టబద్ధంగా శిక్షించాలి

  • @sharathdharmala884
    @sharathdharmala884 Před dnem +1

    chaalaaa padhathigaa, okaraiki okaru respect ichukuntooo unnnaaa debate ki thanks a lot...
    We are looking same respect in further as well.

  • @DurgadeviSaladi-hf2uc
    @DurgadeviSaladi-hf2uc Před 2 dny +2

    Wonderfull.really.great.leader.psspk.🎉🎉

  • @venkatbanala677
    @venkatbanala677 Před 2 dny +4

    Great leader PK garu

  • @rebal3001
    @rebal3001 Před 9 hodinami

    I know PSPK will work like this, Atleast people understood him now, This change is really good, JAI HIND

  • @srinivaskosuri3262
    @srinivaskosuri3262 Před 2 dny +1

    Good డిబెట్

  • @eswarram1037
    @eswarram1037 Před 2 dny +10

    ఓరి ఓరి ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ మీద విషం కక్కారు కదా

    • @musthafajm
      @musthafajm Před 2 dny +2

      Vere daari ledu veellaki. Ippudu dabbulu ravaalante pawan Kalyan gari gurunchi cheppaka thappadu.
      Pawan Kalyan garu cheppedi ide, manam chese pani chesukuntu pothe , padavulu , support anni venaka vasthayi. Good lesson for every one.

  • @kameshthanda5862
    @kameshthanda5862 Před dnem

    ఎం కామెడీ చేసారు.. Ycp లీడర్ గారు అవినీతి జరగలేదు. అంట

  • @putchalasuryakumari6466
    @putchalasuryakumari6466 Před 2 dny +1

    Cheputhunteee cut chestaru yendhuku matladanivvandi ankar gau

  • @sattiworld3004
    @sattiworld3004 Před 10 hodinami

    వైసీపీ అంటే రెడ్డి తప్ప ఇంకెవరు రారు. రెడ్డి కులం ఒక్కటే వైసీపీ లో ఉంటుంది మిగిలిన కులాలను పవన్ కళ్యాణ్ గారు తీసుకుపోతారు.

  • @user-yx5uw2zf8r
    @user-yx5uw2zf8r Před dnem

    నువ్వు ఇచ్చింది 5 సంవత్సరాలకు
    250×5=1250+2000.

  • @satyendranathponna8357
    @satyendranathponna8357 Před 19 hodinami

    Beneficiaries ekkuva choopinchi, cash dobbesaaru adhi corruption, liqor scam, law and order failed, only clinics no equipment
    More cases on Jagan and his cabinet ministers. Jagan one chance given, failed. No more chances.

  • @sindhujabanthi2150
    @sindhujabanthi2150 Před 2 dny

    Asalu health dpt tho pension Panchadam e govt nunnchi memu uhinchaledhu asalu yevaru e vishayam gurinchi teliyajeyali rayapati Aruna garu miru cheppandi memu vote vesi gelipinchindi ma pani memu chesukodaniki vere department panulu chesthe valla jitham maku esthara Mari memu ma duty yeppudu cheyali andhari duties memu chesthe malli zoom lu petti cheyaledhu antaru maku answer kavali

  • @bommisettysrinivasarao9908

    ముందు మొదలెట్టింది ఎవరు స్వామి

  • @anderamu2581
    @anderamu2581 Před 2 dny +1

    😅😅

  • @maruthiprasadvavilla4691

    yevarikkavalandi mee vanuku puttinchdaalu vagyra chesi chupinchandi vurike vaallu vanikithe prajalakemosthadi asalu ee videolaku titles yevaru peduthunnaru

  • @shanigarambikshapati143
    @shanigarambikshapati143 Před 17 hodinami

    Jai janasena ap god pk

  • @sarojinidonthamala6993

    పడికట్టు పదాలు వల్లె వేసినంత మాత్రాన సచ్చీరులు కారు

  • @sarojinidonthamala6993

    45 సంవత్సరాల ఇండస్ట్రీ ని అవమానిస్తున్నారా

  • @sarojinidonthamala6993

    ఇంకా ఏమీ చేయలేదు చేయలేరు.గాలి కబుర్లు చెప్పుకుంటూ పోతే ప్రజలు గమనిస్తున్నారు

  • @sarojinidonthamala6993

    ఇంకా మీరు వంద బొట్లు పెట్టుకున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేరు

    • @sgprintersm
      @sgprintersm Před 2 dny

      ok me jail jagan no cm

    • @sarojaravva9072
      @sarojaravva9072 Před 20 hodinami

      Cheyyaka poina ville undali niyantruthvam cheyyaru. Dopidi mottam ganjai drugs Ysrcp.

  • @sarojinidonthamala6993

    పిట్టలదొర వేషాలు వేస్తున్నారు

  • @sarojinidonthamala6993

    చంద్రబాబు నాయుడు హయాంలో ఇవన్నీ జరగలేదా

  • @sarojinidonthamala6993

    కొత్తగా సినిమా నాయాళ్లు సమీక్షలు విశ్లేషణలు చెయ్యడం ప్రజలు నమ్మే స్థితిలో లేరు

    • @poshannathokala8347
      @poshannathokala8347 Před 2 dny

      నీ బోంద ప్రజలు గమనించారు కాబట్టే ,కర్రు కాల్చి వాత పెట్టారు మీ పెటిఎం బ్యాచ్ కు ఇంకా సిగ్గు లేకుండా ఛీ ఛీ

    • @koteshreddybuddala7592
      @koteshreddybuddala7592 Před 2 dny +1

      మరి గత ఐదేళ్లు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఏమి పీకారు అండి సమీక్షలు సమావెసాలు నిర్వహించకుండా
      ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసారు గా మొన్న రిసల్ట్
      వొళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి
      జై జనసేన జై హింద్

    • @anandquotes4291
      @anandquotes4291 Před 2 dny

      ​@@koteshreddybuddala7592 well said sir విల్లా జ్ఞానం మొకాళ్ళు దగ్గర ఉండిపోయింది , విల్లు ఇంకా ఈ చిల్లర వ్యాఖ్యలు చేస్తే Paytm చెల్లింపు అవ్వ్తుంధని బ్రమలో ఉన్నారు. అందుకే సన్నాసులు అనేధి..
      Jay Hindh..✊🏻

    • @sarojaravva9072
      @sarojaravva9072 Před 20 hodinami

      Enka dopidi dongalu natakalu party' Ysrcp ni namme la unnara niku cheppara.

  • @sarojinidonthamala6993

    ఈ పగటి వేషాలు వేసుకొని జనాల మధ్య తిరగడం వల్ల ప్రజలకు ఉపయోగపడే అవకాశం లేదు

  • @sarojinidonthamala6993

    ఇంకా వంద బొట్లు పెట్టుకున్నా ఉపయోగం లేదు ప్రజలు గమనిస్తున్నారు

    • @narayanaraomidithireddy3133
      @narayanaraomidithireddy3133 Před 2 dny +1

      అవునవును ప్రజలు చూస్తున్నారు కాబట్టే మన పరిస్థితి 151 సీట్లు నుంచి 11 సీట్లకు పడిపోయినారు. నీతి ఎప్పటికైనా నిలబడి తీరుతుంది. అవినీతి ఎప్పటికైనా కుప్పకూలుతుంది.

  • @sarojinidonthamala6993

    మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారో లేదో చెప్పండి

  • @sarojinidonthamala6993

    అరే మూర్ఖ సొళ్ళు వాగుడు కాదు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారో లేదో చెప్పండి