Video není dostupné.
Omlouváme se.

#YanamLiquor

Sdílet
Vložit
  • čas přidán 6. 10. 2023
  • ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేశాను. ఇక్కడుందే మందు బ్రాండ్స్, రేట్స్ చాలా మందికి తెలియదు. అలాగే ఇక్కడ మనం job చేసుకోవచ్చా, హౌసెస్ రెంట్స్ ఎలా ఉంటాయి,ఇక్కడ ఏం జాబ్స్ ఉంటాయి ఇలా ప్రతిదీ తెలిసే విధంగా ఈ వీడియో ఉంటుంది.
    యానాం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి 👇
    • Why #Yanam Being part ...
    యానాం 10 km లోపు చూడాల్సిన ప్రదేశాల గురించి ఈ వీడియో చూడండి 👇
    • Yanam Near Two Places ...

Komentáře • 396

  • @polimenakullayappa8921
    @polimenakullayappa8921 Před 9 měsíci +23

    Signature whisky 650 ml..price... ఎంత

  • @user-tx2cj2yw7q
    @user-tx2cj2yw7q Před 10 měsíci +94

    షాపు ఓనర్ చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు మంచిగా రేట్లు చెప్తున్నారు, మంచి వీడియో పెట్టావు, థాక్స్ తమ్ముడు 👌👌👌♥️👍

    • @GodavariMuni
      @GodavariMuni  Před 10 měsíci +4

      Welcome Anna

    • @bsrmtmrao3608
      @bsrmtmrao3608 Před 9 měsíci +4

      ఆంధ్రలో ఉన్న దౌర్భాగ్యం.... అక్కడ అదృష్టం

    • @user-tx2cj2yw7q
      @user-tx2cj2yw7q Před 9 měsíci

      కరెక్ట్

    • @prasanthkumar7570
      @prasanthkumar7570 Před 9 měsíci +2

      Vadi bondha okasari ma yanam vachi vadi nija svarupam chudandi

    • @user-tx2cj2yw7q
      @user-tx2cj2yw7q Před 9 měsíci +1

      అతను మంచిగా సమాధానం చెప్పాడు అది చాలు నాకు, అతని పర్సనల్ జీవితం నాకు అవసరం లేదు సోదరా.

  • @mrhussainhussain1570
    @mrhussainhussain1570 Před 10 měsíci +53

    అంతా బాగానే ఉంది, గానీ.. అక్కడ త్రాగితేనే కొనండి. బాటిల్ మీతో తీసుకెళ్తే మాత్రం ఆ ఓనర్లే ఎక్సైజ్ వాళ్లను ఫోన్ చేసి చెప్పి, యానం బోర్డర్లో పట్టించి డబ్బు, బాటిల్ దొబ్బి కార్ సీజ్

    • @mvramaraju8662
      @mvramaraju8662 Před 9 měsíci +9

      Exactly correct

    • @mohanbabu9113
      @mohanbabu9113 Před 9 měsíci +8

      💯 true

    • @user-py8eb2oj5b
      @user-py8eb2oj5b Před 3 měsíci

      ఇలాంటి విషయాలు బాగా అనుభవం ఉన్నట్టుంది😂

  • @TRNGupta-se9vi
    @TRNGupta-se9vi Před 10 měsíci +24

    ముని భయ్యా , నువ్వు యానాం లో పనులు దొరుకుతాయా? అద్దెలు ఎంత? అని ఆడిగావు కానీ రోజుకి ఎంత జీతం ఇస్తారు అని అడిగి వారి నుండి సమాధానం రాబడితే కొంతమంది నిరుద్యోగులకు ఈ సమాచారం ఉపయోగ పడేది.

  • @n.muralikrishna1483
    @n.muralikrishna1483 Před 9 měsíci +22

    నిజంగా అన్న షాపు లూ అయన ఓపిక చాలా ఎక్కువ అన్న సూపర్.నెక్స్ట్ టైం 2024 లూ మనం ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్లి పోదాం భయ్యా 😂🙏🙏🙏😭😭

    • @GodavariMuni
      @GodavariMuni  Před 9 měsíci

      👍👍👍

    • @Surya_Talks1
      @Surya_Talks1 Před 9 měsíci +4

      Jagan mavaiah osthe adhe jarigiddi ley 😂😂😂

    • @vanamuveeraveni1787
      @vanamuveeraveni1787 Před 4 měsíci +1

      యానాం లో ఆడుకోవాలి 😢 మందు తప్ప ఇంకా ఏమి తక్కువ వుండదు పనులు దొరకవు

    • @kingprasad4420
      @kingprasad4420 Před 2 měsíci

      ​@@Surya_Talks1alage dhengai janaba Aina thaggudhi

  • @srinukolla4085
    @srinukolla4085 Před 10 měsíci +9

    దుర్గా వైన్స్ గుడ్ షాప్

  • @srisai1225
    @srisai1225 Před 9 měsíci +6

    మా యానాం లో ఇన్ని ఉన్నాయి అని వీడియో చూస్తే కానీ తెలియలేదు అన్న సూపర్ వీడియో ❤

  • @user-jy8en4ug6s
    @user-jy8en4ug6s Před 2 měsíci +1

    Chaala opika tho anni questions aduguthu... Chaala manchi information echav anna

  • @user-iw9es9os4i
    @user-iw9es9os4i Před 8 měsíci +7

    ఇక్కడ అన్నీ సీఎం బ్రాండ్లు, అదీ ఆకాశానికి అంటే ధరలు. ఇంకా నయం ఎదో కనికరించి కరోనా టైం లో మాదిరి 350,400 పెర్మనెంట్ చేసేయలేదు.

  • @user-pl3cm9jg7j
    @user-pl3cm9jg7j Před 4 měsíci +1

    చాలా క్లుప్తంగా వివరణ... ఇచ్చారు
    Nice 👍 వీడియో బ్రో

  • @ganeshgudla2486
    @ganeshgudla2486 Před 10 měsíci +8

    చాలా బాగా చెప్పావ్ మిత్రమా 🎉🎉🎉

  • @user-ks4zq7sz7k
    @user-ks4zq7sz7k Před 10 měsíci +15

    Ee wine shop Andhra Pradesh lo unte entha Bagundedhi , Antha Nasanam chesaru

  • @THIRUPATHIMCH
    @THIRUPATHIMCH Před 10 měsíci +7

    సాప్ ఓనర్ very good 🎉

  • @sudhakarsp8311
    @sudhakarsp8311 Před 9 měsíci +15

    అక్కడ అద్దెకు తీసుకున్న ప్రభుత్వ గదులలో మద్యం సేవించ అనుమతి ఉందో లేదో తెలిపితే బాగుండేది

  • @santoshrajyelevideosa2z737
    @santoshrajyelevideosa2z737 Před 7 měsíci +5

    చాలా బాగుంది video Thank You ALL 💐🙏

  • @ManepalliDurgaraoDurga-kg4ky
    @ManepalliDurgaraoDurga-kg4ky Před 7 měsíci +4

    చాలా రకాల బ్రాండ్లు చూపించారు వాటిని చూస్తుంటే పీకేస్తుంది యాంకర్ గారికి షాపు ఓనర్ గారికి ధన్యవాదాలు😅

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Před 10 měsíci +11

    Good informative video about Yanam culture Muni garu 👍👍

  • @babunani82
    @babunani82 Před 5 měsíci +2

    ఓనర్ గారు బాగా చెబుతున్నారు

  • @bharathvigneswar2851
    @bharathvigneswar2851 Před 3 měsíci +2

    మీ వీడియో చూసి 2024 లో వెళ్తాము బ్రదర్

  • @Nadiasmedisystems
    @Nadiasmedisystems Před 9 měsíci +6

    🎉 చాలా ఆనందం మంచి వీడియో

  • @srisurya4765
    @srisurya4765 Před 4 měsíci +2

    Bottles 👌👌👌 chudadaniki 👌👌

  • @kommusankararao6707
    @kommusankararao6707 Před měsícem

    షాప్ ఓనర్ కూడా విసుక్కోకుండ అన్ని బాగా చెప్పారు.... తర్వాత వీడియో కూడా బాగా చెయ్యాలి అని కోరుకుంటున్నాను

  • @obulreddyl9410
    @obulreddyl9410 Před 2 měsíci +1

    Good intrerweve Govadari muni

  • @chalasanivenkatadri1343
    @chalasanivenkatadri1343 Před 2 měsíci +1

    Ntr garu in 1994 prohibition on alcohol started 30 years back chalo yanam weekend’s

  • @GaliSridhar
    @GaliSridhar Před 2 měsíci +2

    Amp అమలాపురం నుంచి వెళ్లాలి అమలాపురం నుంచి 30 కిలోమీటర్లు. కాకినాడ నుంచి 25 కిలోమీటర్లు యానం. కోనసీమ జిల్లా

  • @BJRao-to3lw
    @BJRao-to3lw Před 10 měsíci +14

    Once upon a time Yanam was a beautiful small city. I born and brought up from this small city. I have lots of unforgettable memories with Yanam. I knew each and every corner of this small city. But only one minus point in Yanam is liquor. Yanam was/ is produced and producing more liquor addicts than the educated people. That's the reason I hate Yanam. In every street there are more liquor shops than the provisional stores. That's why I left Yanam.

    • @GodavariMuni
      @GodavariMuni  Před 10 měsíci +2

      👍👍👍

    • @tiny3241
      @tiny3241 Před 10 měsíci +5

      Its nothing to do with city or that place Yanam. its the Govt who is encouraging the liquor. dont hate something you love

  • @makutaenterprises9905
    @makutaenterprises9905 Před 7 měsíci +2

    Shop enta neat ga undiara babu nice

  • @rudrakusam4770
    @rudrakusam4770 Před 8 měsíci +2

    Adi Jagan Anna brand super timing ...punch...

  • @lakshmankumarperabattula2327
    @lakshmankumarperabattula2327 Před 10 měsíci +6

    యానాం లో మందు తో పాటు..పెట్రోల్..డీసెల్..కరెంట్..గ్యాస్ రేట్లు తక్కవే..ఇంటి అద్దెలు కూడా ఒకప్పుడు రేటు తక్కువే వున్నా..కుడా యిప్పుడు పెరిగిపోయాయి..నేను రీజెన్సీ లో వర్క్ చేసినప్పుడు..ఇంటి అద్దెలు కనకాల పేట లో తక్కువ వుండేవి..దేవదాసు కనకాల వారసులకి చెందిన పేట అది..రాజీవ్ కనకాల గారు కూడా అక్కడికి వచ్చేవారు..వారి చుట్టాలు అక్కడ వున్నారు ..

  • @chandunani7983
    @chandunani7983 Před 9 měsíci +1

    Chinni garu Baga Explain chestunnaru Anna

  • @veerababu8258
    @veerababu8258 Před 10 měsíci +7

    ఇతర రాష్ట్రాల వారు యానాం లో ఇళ్ళు, స్థలాలు కొనుక్కోవచ్చా కొంచం తెలియపర్చండి ప్లీజ్ 😊

    • @Shivikavlogs
      @Shivikavlogs Před 10 měsíci +1

      AP nundi poyiee akkada settle avalanega Naku ade anipinchindhi bro.

    • @satyamyalla8744
      @satyamyalla8744 Před 10 měsíci

      Konavachu

    • @Mahimsaa
      @Mahimsaa Před 9 měsíci

      yanam Pakistan lo leduga.. AA question enti erri p.

    • @user-py8eb2oj5b
      @user-py8eb2oj5b Před 4 měsíci

      అక్కడ ఎవరైనా కొనుక్కోవచ్చు కానీ అక్కడ చాలా రేట్లు బాగా ఎక్కువ ఉంటాయి

  • @jagadeeshrongali3545
    @jagadeeshrongali3545 Před 9 měsíci +1

    Meru jobs kosam adgaru kada chala mache Pani chasaru thank you so much 👌👏👏👏

  • @akula.saiprasad.
    @akula.saiprasad. Před 7 měsíci +1

    కొన్ని వివరాలు చెప్పేవు,మరిన్ని మిగిలున్నయి 🎉🎉🎉

    • @GodavariMuni
      @GodavariMuni  Před 7 měsíci

      ఇంకేంటో చెప్పండి next vedio lo cover చేస్తాను

  • @yaasinshaik1545
    @yaasinshaik1545 Před 10 měsíci +2

    Super asala kirraaaak❤❤❤

  • @deevinaresh5631
    @deevinaresh5631 Před 4 měsíci

    Muni bayya ne Mata teeru chalabagundi 🙏🙏🙏

  • @Vivek_panthala
    @Vivek_panthala Před 8 měsíci +4

    Thuglak gaadi government poye varaku mandhu gurinchi cheppakandi bro chaala baadha vesthundhi..😭😭😭😅

  • @venkataramesh779
    @venkataramesh779 Před 10 měsíci +5

    కోటిపల్లి రేవు బాగుటుంది

  • @Sastry...7G
    @Sastry...7G Před 10 měsíci +3

    మిరు కాబట్టి ఇంగ్లీష్ లో మాట్లాడగలరు . మా లాంటి వాళ్ళ వల్ల అమ్మో కష్టం

  • @owaiskhan5069
    @owaiskhan5069 Před 13 dny +1

    One of the Best video...

  • @imareem
    @imareem Před 10 měsíci +1

    Chala baga chupinchav brooo....keep it

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Před 10 měsíci +2

    👌🏿👌🏿👌🏿👌🏿
    హాపి వెరీ గుడ్ 👍👍

  • @malleshdayala775
    @malleshdayala775 Před 10 měsíci +2

    Best video in yanam great bro

  • @srinu776
    @srinu776 Před 8 měsíci +1

    thanku...100 ki value undi ani chupincharu

  • @rayudusrinivas4720
    @rayudusrinivas4720 Před 10 měsíci +1

    super anna chala baga chupincharu yanam mottam

  • @user-bp7vp3rc3h
    @user-bp7vp3rc3h Před 7 měsíci

    Chala bhag bagundi manku istamaina brand shopping

  • @satyanarayanagurram4703
    @satyanarayanagurram4703 Před 9 měsíci +1

    Soda
    Ekkuva information takkuva

  • @dharmacreations342
    @dharmacreations342 Před 4 měsíci +4

    వాసన రాకుండా ఉండే Whisky ఏమ్మైన ఉంటే చెప్పగలరు🎉😂

    • @vinu008
      @vinu008 Před 2 měsíci

      వాసన రాకుండా alcohol ఉండదు బాబు

    • @praveen9274
      @praveen9274 Před měsícem

      😂😂😂😂😂😂😢😢😢😅😅😅😮😮😮😊😊😊👍👍👍👍💤🙏🙏🙏🙏🙏🙏

  • @chevvetisandhyarani5028
    @chevvetisandhyarani5028 Před 8 měsíci +3

    మేము అక్కడే కొన్నాము సూపర్

  • @TELUGUFUNNYFLICKS
    @TELUGUFUNNYFLICKS Před měsícem +1

    very helpful vedio bro..

  • @sudha-lm5cb
    @sudha-lm5cb Před 2 měsíci +2

    యానం ఆంధ్రా నుంచి ఎలా వెళ్లాలి, యే స్టేట్ యానం చెప్పండి సార్

    • @GodavariMuni
      @GodavariMuni  Před 2 měsíci

      Andhra lo yekkadinunchi vellali andi

    • @sudha-lm5cb
      @sudha-lm5cb Před 2 měsíci

      ​@@GodavariMuniఅనంతపురం జిల్లా tadipatri nundi sir

    • @rajakumar-nz9xh
      @rajakumar-nz9xh Před měsícem

      Puducherry state union teritory

    • @MrTAXIWALA-46
      @MrTAXIWALA-46 Před měsícem

      కకినక నుండి యానాం కి బస్ కూడా ఆటో సర్వీస్ కలదు

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 Před 9 měsíci +1

    Mandu baabulu ki e video baaga nachutundi AP vaalaku inka baaga

  • @deepakkatta157
    @deepakkatta157 Před 6 měsíci +1

    బాబూ అయ్యా.. ఏం తెలుగు నాయన నీది .. అంతా బాగానే వుంది కానీ (ఫాదర్స్) కాదు బాబు (ఫాదర్) అని సంభిదించాలి ..
    అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నా...
    వీడియో బాగుంది ..
    ALL D BEST

  • @Rock-ed5eb
    @Rock-ed5eb Před 4 měsíci +1

    Jai CHIRANJEEVA 🔥🔥 MEGA ✨ GODFATHER ❤

  • @mahendraraghavendhra7811
    @mahendraraghavendhra7811 Před 10 měsíci +3

    Good content video bro excellent keep it up 👏👌👍

  • @user-hx4qm1ow2g
    @user-hx4qm1ow2g Před 7 měsíci +2

    E,rates,andhralo,vunte,bagundunu

  • @msr5861
    @msr5861 Před 2 měsíci +1

    good inormation video BRO 👏👏👏👏👏🙏

  • @lost99sow
    @lost99sow Před 2 měsíci +1

    Superb Andi 💖💖💖💖💖 God bless you

  • @pavan1983able
    @pavan1983able Před 23 dny +1

    2004 lo nenu 2 months vunn appudu blederspride 160/- full thagevaadini

  • @Chsk-888
    @Chsk-888 Před 10 měsíci +5

    So good 👍😊

  • @user-cu2zg7zc9g
    @user-cu2zg7zc9g Před 6 měsíci +2

    Bro nenu best gents tailor naku emaina options unnayaa Bro

  • @madhureddy114
    @madhureddy114 Před 10 měsíci +6

    Nice video

  • @user-sc5pt6db8y
    @user-sc5pt6db8y Před 7 měsíci +1

    థాంక్స్ బ్రదర్ యానం నుంచి మన ఆంధ్ర కి వైన్స్ తెచ్చుకోవచ్చు అండి కాస్త తెలియజేస్తారా

  • @claritykanth2577
    @claritykanth2577 Před 9 měsíci +3

    Great video brother.

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub Před 18 dny +1

    Good video

  • @meerk1304
    @meerk1304 Před 10 měsíci +1

    Delhi ki kuda cm vuntar anna Kendra palitha prantham ina Goa,pudicheri annitiki vuntar cms

  • @RYTHUSEVASAMITHI
    @RYTHUSEVASAMITHI Před 9 měsíci +2

    Price almost Telangana lo ante unnai kada yanam special emundi inka

  • @ncgovind1969
    @ncgovind1969 Před 10 měsíci +2

    Maa.yanam.whin.chupnchunamduku.thankyou

  • @sitaramalakshmanamurthy86
    @sitaramalakshmanamurthy86 Před 4 měsíci +1

    There is mo much difference between Andhra snd yanam.

  • @muneervathuri8903
    @muneervathuri8903 Před 10 měsíci +1

    Very good video shoot brother..
    But one missing...
    Akada Bhumi Rates kaani apartment konalante reates kaani adagaledu meeru...

  • @ibrahimshaik7717
    @ibrahimshaik7717 Před 9 měsíci +1

    masion house orane AP lo 1000 and dorukutundi kuda nrml 800 adi kuda dorukutundi

  • @mosalevictor9262
    @mosalevictor9262 Před 10 měsíci +2

    Good information

  • @ravichandra198
    @ravichandra198 Před 10 měsíci +1

    Super video anna manchi information echav anna 😎👌🏻

  • @ganeshks7759
    @ganeshks7759 Před 9 měsíci +2

    గుడ్ జాబ్

  • @satyanarayanajidagam8476
    @satyanarayanajidagam8476 Před 10 měsíci +4

    తెచ్చుకోవాలి అంటే కుదురుతుందా అడగండి

    • @TRNGupta-se9vi
      @TRNGupta-se9vi Před 10 měsíci

      అస్సలు కుదరదు. కేసు రాస్తారు.

  • @venkatdhanidhanivenkat1391
    @venkatdhanidhanivenkat1391 Před 8 měsíci +1

    సూపర్ వీడియో

  • @janardhanguguloth1199
    @janardhanguguloth1199 Před 9 měsíci +2

    యానాం నుండి తెలంగాణ కు మందు తేసుకొరవచ

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Před 7 měsíci +1

    ఎన్నాళ్ళు అయినా ఎన్నేళ్ళు అయినా చెడిపోని పాడు అవ్వని ఎక్స్ పేర్ అవ్వని విస్కి వైన్ స్కార్చ్ గురించి తెల్పండి కోని దాచుకుంటాను

  • @royalswaggruhafoods8145
    @royalswaggruhafoods8145 Před 10 měsíci +4

    Super❤️🎉

  • @danduchiranjeeviraju7050
    @danduchiranjeeviraju7050 Před 9 měsíci +2

    TQ owner sir any zomato parcel if possible for ap(east godavari dist)

  • @abc-wi6nd
    @abc-wi6nd Před 9 měsíci +2

    Difference price chepparu. Tagute effect teda endi costly and cheap lo?

    • @abc-wi6nd
      @abc-wi6nd Před 9 měsíci +1

      Cheap tagute life givinda. Costly tagute galla pette govinda

  • @suresharava8753
    @suresharava8753 Před 8 měsíci +3

    World cup final kuda Intha interest ga chudaledhu bro ee video chusinattu

  • @narsimhach817
    @narsimhach817 Před 9 měsíci +3

    Excellent message💯💯💯💯💯💯💯💯💯💯💯👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤super bro

  • @shaikadil8887
    @shaikadil8887 Před 9 měsíci +1

    Vella pasaru mandu gurinchi video pettu Bro

  • @lokeshyerrajsr9656
    @lokeshyerrajsr9656 Před 10 měsíci +1

    Thank you bor maadi kudaa yanam ❤❤

  • @prasanthmanda143
    @prasanthmanda143 Před 9 měsíci +1

    Wow super nice information brother 🎉

  • @pavan1983able
    @pavan1983able Před 23 dny +1

    Ippudu jai balayya brand taguthunna andhralo 220 thwaralo 25 this Telangana lo tagutha rate theliyagu chudali

  • @RITHUNANI
    @RITHUNANI Před 9 měsíci +1

    Inka evvaru mandhu kosam yanam raru bayata dorike rates ke vastinai maha ayithey 100 or 200 differnce in any brands …….Only cheap brands 60 or 70 differnce lo kavalente ne yanam vellali sarada kosam veltey tagochu but akkada nunchi tisuku ranivvaru madyalo tesdam anukuntey madayalo police mottam tisesukuntaru

  • @user-wk8ce7ow6h
    @user-wk8ce7ow6h Před 7 měsíci +1

    super video bro❤😊

  • @anilkumarganga3099
    @anilkumarganga3099 Před 10 měsíci +2

    Jai balayya super

  • @venkatdhanidhanivenkat1391
    @venkatdhanidhanivenkat1391 Před 8 měsíci +1

    సూపర్

  • @kothasairam242
    @kothasairam242 Před 10 měsíci +2

    యానం నుండి , మందు తీసుకొని వెలవచ్చా , ,అది చెప్పండి బ్రదర్స

  • @brijkishoremoria3363
    @brijkishoremoria3363 Před 5 měsíci

    Please don't show about wine shops & it rates. because your videos are so good.

  • @kartheeknemala7310
    @kartheeknemala7310 Před 9 měsíci +2

    broo bottles andhra ki teeskuravocha? enni bottles teeskuravchu ?

    • @RaviKumar-vi5nu
      @RaviKumar-vi5nu Před 9 měsíci +1

      No chance. పట్టుకుంటే fines చాలా ఎక్కువ ఉంటాయి.

  • @yaswanthvinnakoti1489
    @yaswanthvinnakoti1489 Před 7 měsíci +2

    Bayatavallaki 10 to 30 rupees extra chptharu liquor 😅
    And govt job antava 1ka notification kii 4 to 5 yrs padathadhe
    yanam looo 1kadu set avuthunadu ante inkokadu yadustharu adhi yanam looo paristhetheee😂. Yadupulu yakkuva amma yanam loooo
    😅😅😅😅😅

  • @anilmanilm5116
    @anilmanilm5116 Před 7 měsíci +1

    Very,, gd brother,, 👍🤝

  • @janasena1107
    @janasena1107 Před 8 měsíci +1

    Special status and gold medal ఈ బ్రాండ్‌లు ఇక్కడ అందుబాటులో లేవా బ్రో

  • @gz.98765
    @gz.98765 Před 10 měsíci +2

    Gold prices kuuda cheyyandi brother

  • @babuvijay7901
    @babuvijay7901 Před 9 měsíci +3

    ఇవి విస్కీ అంటారా రం అంటారా......అబ్బా శృతి హాసన్......

  • @kartheekn379
    @kartheekn379 Před 9 měsíci +1

    Hai Bro... I'm new subscriber👍good&use full video.. 👌👌Wines🍻 owner gari opikaki 🙏😂😂

  • @prasannayandra9893
    @prasannayandra9893 Před měsícem +1

    Yanam lo rents pedda ekkuva undavu..ee panulu dorakavu