కృష్ణుడు - భగవంతుని సంపూర్ణ అవతారం! Krishna A Complete Incarnation of the Divine

Sdílet
Vložit
  • čas přidán 3. 09. 2023
  • "కృష్ణుడు - పట్టపగ్గాలు లేని పిల్లవాడు, తుంటరి చేష్టల అల్లరివాడు, మనోహరంగా వేణుగానం చేసేవాడు, అద్భుతంగా నాట్యం చేసేవాడు, మంత్రముగ్ధుల్ని చేసే ప్రేమికుడు, నిజమైన పరాక్రమ యోధుడు, నిర్దయగా శత్రుసంహారం చేయగలిగిన వాడు, ప్రతి ఇంట్లోనూ ఒక భగ్న హృదయాన్ని మిగిల్చిన వ్యక్తి, కార్యదక్షత కలిగిన రాజనీతిజ్ఞుడు, రాజులను తయారు చేసినవాడు, సున్నితమైన మనిషి, యోగులలో అగ్రగణ్యుడు ఇంకా అన్ని అవతారాలలోకీ మనోరంజకమైన అవతారం" - సద్గురు
    *******************************************************************************
    English Video: • Krishna: A Complete In...
    #Sadhgurutelugu #leela #krishnajanmashtami #life #incarnation #avatara #multidimensionalbeing
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
    pCiWyiWduf...
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
  • Jak na to + styl

Komentáře • 36