100percent correct ga chepparu maa. 🙏. శ్వాస ఉర్డ్వముఖము గా వెళ్లి, కిందకు వస్తున్నప్పుడు తనంతట తానుగా oommmmmmmmm అనే వస్తుంది లోపల్నుంచి. నా అనుభవం తో చెబుతున్నాను. అంటే శ్వాస సుషుమ్న లో జరిగేదప్పుడు మాత్రమే ఓంకారం తనంతట తానుగా వస్తుంది
మాతాజీ కి వందనాలు. అమ్మ ఓంకార సాధన గురించి చాలామంది గురువులు చాలా విధాలుగా చెప్పారు ఒకదానికి ఒకటి పొంతన లేదు. మేము ఏదని ఆచరించగలము. కనుక భక్తితో ఏకాగ్రతతో ఎవరో ఒకరు చెప్పినది ఏదైనా ఓంకార సాధన చేస్తే 😮మంచి ఫలితాలు ఉంటాయి. మా నమ్మకం.. 🙏🙏🙏😮
ఓం: అ ఇ ఉ ఎ ఒ అం. అన్నింటినీ కలిపి ఉచ్చరించాలి. భారత భాషలన్నీ "ఓం" నుండే పుట్టాయి. అంతేకాదు శబ్దం యొక్క మూలం కూడా "ఓం". శబ్దం యొక్క ఉనికి ఆకాశంలో మాత్రమే ఉంటుంది.
వినడంమొదలుపెడితే...అంతం ఉండదు...మనస్సు ముఖ్యం...గ్రామర్,గ్లామర్ అవసరంలేదు....ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పి confusion లో అసలు ఏదీ పలకకుండా చేస్తున్నారు....ప్రతీ చర్య ,ప్రతీ మాట ప్రతీ చేష్ట ఈశ్వరుడిని ఆజ్ఞలేనిది ...జరగదు.....
In Krishna district penuganchiprolu ,you had too devotinal look then why u r leaving hair ,why trying to look differently. U need to know what exact meaning of Spiritual journey
amma mundu nivu juttu ela vesukovaalo juttu ala virabosukunte daani paryavasamemito kocham telusukoni mundu ni kattu bottu marchu koni taruvata maku bodinchu tali appudu mimu vintaamu
మీరు చెప్పిన విధానములో ఆకారం ఉకారం మకారం ఉన్నాయి కానీ మీరు పఠించే టప్పుడు ఉకారం మకారం మాత్రమే పాటించ బడుతున్నాయి అకారం ఎక్కడ పాటించ బడటం లేదు ఇది ఎలా కరెక్ట్ కొంచెం వివరించండి
dont know from which tradition you are from. you are saying completely wrong and dont know who taught you. pl dont mislead with these false theories. btw as you are telling sastras dont you know to sit with the hair tied up? kali kaalam😢
అమ్మా, మీరు చెప్పి విధముగ 'మ' కారము మీ ఎంత సేపైన నాదము చేయవచ్చు అనటానికి, ప్రమాణము చెప్పాలమ్మా. ఇంత సనాతన ధర్మోపన్యాసములు చేసే మీరు, స్త్రీ తల వెంట్రుకల కొసలు వేళ్ళాడనీయరాదని తెలియదమ్మా.
Medam కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి (1) దేవుడు ఎవరు (2) దేవుళ్ళు అందరు ఇండియా లోనే ఉన్నారు మరియు మిగతా 200 దేశాల్లో ఉన్న వారికి కి ఇండియా దేవుళ్ళు గురించి తెలియదు (3)10 లక్షల భూములను తీసుకొని పోయి ఒక సూర్యుడు లో సర్డివేయ వచ్చును అదే సూర్యుడు ప్రపంచములో ఉన్న ప్రతి ప్రదేశాన్ని వెలుతురు ఇస్తాడు మరియు వేడిని ఇస్తాడు కానీ దేవుడు కాడు (4) పరపంచములో ఎవరిని అడిగినా నాన్న ఒకరా లేక ఇద్దరు అని అడిగితే ఓకే ఒక్కడు అని కచ్చితంగా చెబుతారు కాని దేవుడు కచ్చితంగా ఓకే ఒక్కడు ఎందుకు కాకూడదు దేవుడు ఎవరు చెప్పండి మెడం గారు నేను పూజించుకునెందుకు
మీ ప్రశ్న చాల చిన్నది దానికి మేడం ఎందుకు బయ్యా నేను వివరిస్తాను, మీరు అన్నట్లు భగవంతుడు ఒక్కడే, ఆయనే నిరాకారుడు, ఆయనే అన్ని ఆకారాలలో వున్నాడు, ఆయనే పరమనువు కన్న చిన్న వాడు, ఆయనే బ్రంహండాన్ని నిండి యున్నాడు, అన్ని జీవులలో ఆయనే వున్నాడు కనుక మన దృష్టికి దేవుళ్ళు ఎక్కువగా అనిపిస్తారు, ఎవరు మంచి కర్మలను చేస్తారో వారు దేవుడు అంటాము, అలాగే ఎవరు చెడు కర్మలను చేస్తారో వారిని రాక్షసుడు అంటారు, అదే పరమాత్మ స్వరూపం.
God is both this material world and spiritual one. He is everything and every-being. He is also in you, you just need to realize and behave accordingly. The Sun is illumined by the God and so is the moon. The original Sanatana Dharma is preserved in India. The whole world either has faith in personal God or the impersonal Brahman. In every country, you find atheists as well. Perform your duties without selfish interest while dedicating all to the Almighty God, then you are home, the original you came from!
100percent correct ga chepparu maa. 🙏. శ్వాస ఉర్డ్వముఖము గా వెళ్లి, కిందకు వస్తున్నప్పుడు తనంతట తానుగా oommmmmmmmm అనే వస్తుంది లోపల్నుంచి. నా అనుభవం తో చెబుతున్నాను. అంటే శ్వాస సుషుమ్న లో జరిగేదప్పుడు మాత్రమే ఓంకారం తనంతట తానుగా వస్తుంది
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏
మాతాజీ కి వందనాలు. అమ్మ ఓంకార సాధన గురించి చాలామంది గురువులు చాలా విధాలుగా చెప్పారు ఒకదానికి ఒకటి పొంతన లేదు. మేము ఏదని ఆచరించగలము. కనుక భక్తితో ఏకాగ్రతతో ఎవరో ఒకరు చెప్పినది ఏదైనా ఓంకార సాధన చేస్తే 😮మంచి ఫలితాలు ఉంటాయి. మా నమ్మకం.. 🙏🙏🙏😮
నిజం andi పెద్ద సందేహం కలుగుతుంది
Amma , Thank you very much for guiding with proper method of chanting om
Thank you ammagaru
జై జై మాతాజీ మంచి విషయం తెలిపి నందుకు చాల చాల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Thanks Mataji for giving us valuable information.
Thanks madam garu for giving very very excellent information. Jai Shree Krishna.
Jai jai maatha maa thapuni ardhamayyela cheparu vandhanalu amma
Thank you so much madam 🙏🙏🙏🙏🙏
amma chaala baaga chepperu
Mam baga chepparu
Chala bhagha chepparu aundi
Dhanyawadalu Amma 🙏🏼
Thank u amma
చాలా చాలా బాగా వివరించారు
Jai sree krishna madam....hare Krishna maha mantram benefits gurenchi kuda dayachesi chepandii
Carrect ga chepparu mom
Amma u r great 🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు తల్లి
జై జై మాత చాలా బాగా చెప్పారు వందనాలు తల్లి
ఓం కారము చేసి చూశాను, దాని ఫలితం చూశాను, చాలా బాగుంది
జై శ్రీ కృష్ణ జై గిరిధారి శ్రీ మాత్రే నమః ధర్మో రక్షతి రక్షితః.🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Jai Shree Krishna Amma
Superb
Thank you
ధన్యవాదాలు మాతా
Thq Amma. Namaste 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you madam
ఔం కరెక్ట్.
Thank you amma
Meru navvakunda chebite ekagrata kudurutunnadi alaani navvutu cheppadam manavaddu navvutu cheppevi cheppandi madam garu navvutu chebutunte santoshamga vuntumdi thanks medamgaru
ధన్యవాదములు
ఎందుకలా చేయాలో కూడా చెప్పివుంటే బావుణ్ణు. 🙏
Thanks. Mamad
Super madam 🙏
Very good
JAIGURUDEV
Jai sri ram
యస్. యస్. నేను ఇలాగే...నోటితో తక్కువ, గుండెలు నుండి యెక్కువ. రై ట్...థాంక్యూ. Madam.🙏
🕉 om karam🙏
Amma me dharsana bagym annallku kaligindi mata me padalaku navandanalu
శ్రీ మాత్రేనమః
Thank madam rectify my mistake 7:36
🙏
ఆమె చేసిందే కానీ ఎలా చెయ్యాలో వివరణ ఇవ్వలేదు, ఆ 3 సెకండ్స్ " ఓ" తరువాత పెదాలు మూసి అంగీట్లో చెయ్యాలి "మ్" నీ
Nenu chala sarlu vunnadu emitante idi om kadu aum Ani A Kara U Kara M Kara any one tell me about this
ఓంఁకారం త్రిముఖాత్యకం అనగా శివైక్యసాధకం మూడు అంత్యక్షరాలతోనే పలికిన మోక్ష 🙏సిధ్ధి🙏
🙏🙏🙏
మిమలని గుర్తు పట్టలేదు madam',chala రోజులైంది విదేశాలలో స్థిరపడినారా
Many elders say aaa uuu mmm. Is it not correct mam
"Om" anala "Aum" anala artham kavatledandi, konthamandi "om" chepthunnaru, konthamandi "Aum" chepthunnaru. Please clarify.
Medam 21times chhapandi plz
Sahaja savundharyam susvaram bhramha gnanam , purva punyam punarapi jananam ,kharma raahithyam janmarahithyam ,gnanaagni dhagdhanam kharma ,
Akaarasya akshara (nasinchani ) gnanam, vukarasya vuodhvalokam ,makaarasya mokshaprapthi , veadham vaadha prathivadha meemamshya sharam , Purva meemamshya, vutthara meemamshya, meeguruvu bhaganay bhodhinchi natlundhi , okay God bless you ra
🙏 🙏🙏
Ameni mataji anakandi navvula samntagaru nenu tappuga anatamuledu chuse alochnabatti vuntunnadi navvakunda chebite mataji anko smilga chebite samantagaru antyna devata streelu kada😊😊😊
🙏🙏🙏🙏🙏
Oommmmmmmmmmoo
AUM CURRECT
చాన్టింగ్ కాకుండా ధ్యానం చేయవచ్చా
ఓం: అ ఇ ఉ ఎ ఒ అం. అన్నింటినీ కలిపి ఉచ్చరించాలి.
భారత భాషలన్నీ "ఓం" నుండే పుట్టాయి.
అంతేకాదు శబ్దం యొక్క మూలం కూడా "ఓం".
శబ్దం యొక్క ఉనికి ఆకాశంలో మాత్రమే ఉంటుంది.
మీ నెంబర్ ఇవ్వండి వున్నా రెడ్డి గారు
Namaskaram
32 paryanka vidyalu gurunchi telupagalaru
AUM CURRECT
🎉🙏
🌼🙏🌼
❤❤
ఓం
ఈ వివరణ తప్పు. ప్లుత అక్షరం అచ్చులకే ఉంటాయి.
వినడంమొదలుపెడితే...అంతం ఉండదు...మనస్సు ముఖ్యం...గ్రామర్,గ్లామర్ అవసరంలేదు....ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పి confusion లో అసలు ఏదీ పలకకుండా చేస్తున్నారు....ప్రతీ చర్య ,ప్రతీ మాట ప్రతీ చేష్ట ఈశ్వరుడిని ఆజ్ఞలేనిది ...జరగదు.....
In Krishna district penuganchiprolu ,you had too devotinal look then why u r leaving hair ,why trying to look differently. U need to know what exact meaning of Spiritual journey
good
చిన్న జీయర్ స్వామి వారి దగ్గర నేర్చుకుని చెప్పండి వారు బాగా చెపుతారు
Meeru Andam ga Unnaru kabatti edi Ela Cheppina vini bagundantaru.meeru ome chadivetapudu pedavulu kalapadam ledu.ome nu adndaru upasincharadu.
OMKARA IS A Kamadhenuvu
One should Practices, must be 👍Better for Humanity.
It is my personal opinion and experience.
Naaku Inka ekkuva information telusukovali ani vundi,about omkaram,meeru emaina suggestions ivvagalara
@@arunamanne8442 Best of Luck for you known better than me
Congratulations Aruna Manne
🙏
Chakkani Vishayamulu Chepparu..
చంద్ర శేఖర్ గారు ధన్యవాదములు
Meeru samantalaga vunnaru ekagrata kudaratamledu medam garu
Where is A karam in your Aum madam!
🕉🌹🌹🌷🌷💐💐🙏🏽🙏🏽
Ammaa,
Om, AUM anee.......
Om loni modati letter oodi palakaalanee oooooooom,
Ippudu meeru Om rendva letter M nu mmmmmmmmmmm ooodi palakaalanee chebutunnaa.........
" Ekam sath viprah bahudhaa vardanthi" antuntaaru.
Sooryudu, Konda gaali, Vrukshaaloo, Nadee, Nadaalu, pravaaha madhyam, Pakshuloo,
Manishi thana mukku, chevulu, noroo, kandloo moosukunna Om kaaraa shabdam vinagaluthaamu.
Om kaaraa nni thagu maathra kaalaaniki paatisthoo japinchinaa thappu yemee ledu.
Vedaalanu vallinchetappudu meeru cheppinatlu antoovunte vedaadhyyanam yeppudu poorthi avutundi.?
Samayaanukoolanga Pranavaani uccharinchadam lo thappu oppulu levu.
BlackGold
Om...
A
U
M
Not ommmmmmmmmmmm
ఈరోజు వివరణ పూర్తిగా తప్పు
Mundu juttumudiveyyandi
amma mundu nivu juttu ela vesukovaalo juttu ala virabosukunte daani paryavasamemito kocham telusukoni mundu ni kattu bottu marchu koni taruvata maku bodinchu tali appudu mimu vintaamu
🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹
ఓంకారమంటే ఇంతేనా ఇంకా ఏమైనా ఉందా
చాలా ఉంది
Tappu anakudadu. Marala okasari chadavandi books, pronounication nabhi daggara nundi modalu avvali. Om kontamandi aum kontamandi chestaru. Tappu ani cheppe arhatha meeku ledu
🙏🙏🙏🙏🙏🧎
A,u,m ee shabdhaalu palakaali thalli. Meeru chesedhi kudaa thappu
కానీ ఒక ఎడ్డి నాగన్న ఆ ఊ మా అని మూడు గా విడగొట్టి చూపిస్తున్నాడు... he is very famous... but he named himself as sad... guru
Saree kani
Hair band ....
మ ని అర్థ మాత్ర అంటున్నాయి కదా ఉపనిషత్తులు
100% Wrong 🙏
ఆర్యసమాజం వెళ్ళండి వేదాలు తెలుసుకోండి.
కట్టు కథలు ప్రసారం చెయ్యడం మానండి.
మీరు చెప్పిన విధానములో ఆకారం ఉకారం మకారం ఉన్నాయి కానీ మీరు పఠించే టప్పుడు ఉకారం మకారం మాత్రమే పాటించ బడుతున్నాయి అకారం ఎక్కడ పాటించ బడటం లేదు ఇది ఎలా కరెక్ట్ కొంచెం వివరించండి
dont know from which tradition you are from. you are saying completely wrong and dont know who taught you. pl dont mislead with these false theories. btw as you are telling sastras dont you know to sit with the hair tied up? kali kaalam😢
తప్పు అని తప్పు చెపుతున్నారు ఒకసారి మాండూక్య ఉపనిషత్తు అధ్యయనం చేసి తరువాత చెప్పండి తెలియని వ్యక్తులు మీరు చెప్పింది నిజం అనుకిని ప్రమాదంలో పడతారు
అమ్మా, మీరు చెప్పి విధముగ 'మ' కారము మీ ఎంత సేపైన నాదము చేయవచ్చు అనటానికి, ప్రమాణము చెప్పాలమ్మా.
ఇంత సనాతన ధర్మోపన్యాసములు చేసే మీరు, స్త్రీ తల వెంట్రుకల కొసలు వేళ్ళాడనీయరాదని తెలియదమ్మా.
Medam కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి (1) దేవుడు ఎవరు (2) దేవుళ్ళు అందరు ఇండియా లోనే ఉన్నారు మరియు మిగతా 200 దేశాల్లో ఉన్న వారికి కి ఇండియా దేవుళ్ళు గురించి తెలియదు (3)10 లక్షల భూములను తీసుకొని పోయి ఒక సూర్యుడు లో సర్డివేయ వచ్చును అదే సూర్యుడు ప్రపంచములో ఉన్న ప్రతి ప్రదేశాన్ని వెలుతురు ఇస్తాడు మరియు వేడిని ఇస్తాడు కానీ దేవుడు కాడు (4) పరపంచములో ఎవరిని అడిగినా నాన్న ఒకరా లేక ఇద్దరు అని అడిగితే ఓకే ఒక్కడు అని కచ్చితంగా చెబుతారు కాని దేవుడు కచ్చితంగా ఓకే ఒక్కడు ఎందుకు కాకూడదు దేవుడు ఎవరు చెప్పండి మెడం గారు నేను పూజించుకునెందుకు
దేవుడుతో ఏం పని నాయనా !
ఆ పరమాత్మ ఒక్కడే🙏. తండ్రి గురించి తల్లి చెప్పినట్లు పరమాత్మ గురించి వేదం చెప్తోంది. నీ కోసం తాను ఏ రూపంలో అయినా రాగలడు.
దేవుడు తో నీ లాంటి వారికి పని లేదు. ఇటువంటి ప్రశ్నలు అడిగే హక్కు నీకు లేదు. ఇది ఆస్తికులు కు మాత్రమే, నీ లాంటి నాస్తికులు తో మాకు పని లేదు.
మీ ప్రశ్న చాల చిన్నది దానికి మేడం ఎందుకు బయ్యా నేను వివరిస్తాను,
మీరు అన్నట్లు భగవంతుడు ఒక్కడే,
ఆయనే నిరాకారుడు, ఆయనే అన్ని ఆకారాలలో వున్నాడు, ఆయనే పరమనువు కన్న చిన్న వాడు, ఆయనే బ్రంహండాన్ని నిండి యున్నాడు, అన్ని జీవులలో ఆయనే వున్నాడు కనుక మన దృష్టికి దేవుళ్ళు ఎక్కువగా అనిపిస్తారు, ఎవరు మంచి కర్మలను చేస్తారో వారు దేవుడు అంటాము,
అలాగే ఎవరు చెడు కర్మలను చేస్తారో వారిని రాక్షసుడు అంటారు,
అదే పరమాత్మ స్వరూపం.
God is both this material world and spiritual one. He is everything and every-being. He is also in you, you just need to realize and behave accordingly. The Sun is illumined by the God and so is the moon. The original Sanatana Dharma is preserved in India. The whole world either has faith in personal God or the impersonal Brahman. In every country, you find atheists as well. Perform your duties without selfish interest while dedicating all to the Almighty God, then you are home, the original you came from!
Thankyu.mom.thankyu.univera
🙏
🙏
🙏
నాగరాజు గారు ధన్యవాదములు
🙏
శుభాని shaik గారు ప్రత్యేక ధన్యవాదములు