Hussain ibn Ali's Real life story|| పీర్ల పండుగ పూర్తీ చరిత్ర (Telugu) Muharram History in Telugu.
Vložit
- čas přidán 7. 09. 2024
- పీర్ల పండుగ ఎలాగ వచ్చిందో మీకు తెలుసా ఐతే చూడండి
చాలా మందికి పైగా తెలియదు కాని అందరూ తెలుసుకోవలి
ఐతే పూర్తిగా వీడియో చూడండి.
like చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.
Good to know information brother...
మా గ్రామంలో పీరిల పండుగను కులమత బేధాలు లేకుండా సోదర భావం తో భక్తి శ్రదాలతో జరుపుకోటాము నాకు లాల్ సాహెబ్ పేరు కలిసి వచ్చునట్లు లాలయ్య గా నామకరణం మా కుటుంబం పెద్దలు సేసినారు అందుకే నాకు పీర్లపండుగ అంటే చాలా ఇష్టం మిత్రులారా 🙏🙏🙏
Correct chepparu,maa father Peru kuda lalayya
Perlu devuda..murkulla unnare... Okka muslim to aina.. Perlu devudu ani cheppinchagalava...
Super cheppav bro....
ప్రతి ఒక్క ఊరిలో ఈ పండగ కులమత బేధాలు లేకుండా చేస్తూ చేస్తూ ఉంటారు ఊరంతా సంతోషంగా ఈ ఈ పండగ చేసుకుంటారు
❤da ra ❤da
Maviya thana kodukki adhikaram ichhadu veellu adikaram kosam rakhta patham checi Imam Hasan Hussain varini vari anucharulanu darunam ga himcimchi pranalu teesaru Ya Hasan Ya Hussain
Labbaik ya hussain
Ardam kale
Arey me khuran cheppedu endi.. Meru chesedi enti... Khuran prakaram.. Dargalaki, perlaki, anumatiledu...
Pedda pedda samadulu kuda kattoddu.. Mari endi ra idi
హజ్రత్ అలీ యొక్క కుమారులు హజ్రత్ ఇమామ్ హాసన్ మరియు హజ్రత్ ఇమామ్ హుస్సేన్
super super ok
❤❤
👍👍
సోదర తబ్నైల్ లో చనిపోయారు అని రాశారు అది తప్పు. ఆయన ధర్మ మార్గంలో అమరులయ్యారు ,దయ చేసి ఆ పదము తీసివేయాలి
You are right
Annaya
Angaranga vebavanga jarupukokudadhu kadha annayay
Well said
🙏
Dushman e hussain per laanat beshumar
Yas this is the right
👍👍👍
👍👍
Moula Hussian🤲
AnnayA peerlanu yathukovadam hasain and Hussain ki nachuthundha Annaya
naku teledhu
history lo chudali
@@Chanducreations77 okay annaya
Chuse reply evandi Annaya
Anna manchi manasu untey yetavachu kani okati okasari yetukunna tarvata darmam,manavatvam vaipe nadavali
Andra jai
thanks
Mana India ki em sambandam
Mari a deshaniki sambhamdamo cheppu
👍
అసలు ఈ పండుగ ముస్లిం సోదరులు చేయకూడదు ఈ పండుగ చేసేది సీఏ వాళ్ళు
సీఏ అంటే అర్దం 🤔 ఓహ్ షియా నా
Mee dantla evaranna peeru etthutara bro.
అర్ధం కాలేదు అన్న
@@Chanducreations77Mee valalo yevaranna peeru nu (pirlanu) yettukuntara Ani adigaru..
Avuna nuvvu lif Chey cal chetta na k
Mee family lo evaraina peerlani Savari ayyi ethukuntara
@@wonderworld6264 ethukuntaru bro
Pirla.panduga.nijamu.telanganalo.pravesha.pettaru.edhi.islamulu.chese.panduga
Curect
IH
ఇది నేలపట్ల
Wikipedia Copy Paste
Muharram gurinchi cheppudu matalu Mata Daku 😡😡😡😡
Enduku sis... Ayana cheppindi tappa... Naku teliyaka adugurunna em anukovaddu...
ఆశన్ హుస్సేన్ ఎవరి కొడుకులు...pls తెలిసిన వారు rpl ఇవ్వగలరు
మన ఛానల్ లో ఇంకో వీడియో ఉంది చూడు అన్న
Hazrat Ali kodukulu prophet sallallahu alaihi wasallam ki manawallu
Hazrat Ali
Ali kodukulu
❤