జహీరాబాద్‌లో అతితక్కువ ధరకే.. గేటెడ్ కమ్యూనిటీలో పోష్ విల్లాస్.. | SK Developers |

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • జహీరాబాద్‌లో అతితక్కువ ధరకే.. గేటెడ్ కమ్యూనిటీలో పోష్ విల్లాస్.. ఒక్కసారి వచ్చి చూస్తే ఈ గోల్డెన్ ఛాన్స్‌ను అస్సలు వదులుకోరు..! Contact : +91 70132 94002 ‪@pakkarealestate‬ , #pakkarealestate , #bestproperties , #bestrealestatecompany , #skdevelopers , #realestate , #plotforsale , #dtcp_approved_plots , #dtcpapprovelsite , #dtcplandsale , #dtcpplotsforsale , #dtcpplots , #dtcplayout , #zaheerabadrealestate ,
    హాయ్ వెల్‌కమ్ టు SK డెవలపర్స్ వారి వల్లండి హోమ్స్...ప్రపంచంలోనే గ్లోబల్ సిటీగా పేరుగాంచిన గ్రేటర్ హైదరాబాద్‌ సిటీకి దగ్గరలో అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న నగరం... జహీరాబాద్. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్‌గా రూపుదిద్దుకుంటోన్న జహీరాబాద్‌ టౌన్‌లో అతి తక్కువ ధరలో మీ సొంతింటి కల నెరవేరాలన్నా...మీ పెట్టుబడికి మీరు ఊహించని లాభాలు రావాలన్నా..వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్... SK డెవలపర్స్ వారి వల్లండిస్ హోమ్స్ ఓపెన్ విల్లాస్ ప్రాజెక్ట్. ఇటు హైదరాబాద్ సిటీ తరహాలో పోష్ కల్చర్‌ను, ఇటు విలేజ్ కల్చర్ నీ ప్రతిబింబిస్తూ... ప్రశాంతమైన వాతావరణంలో 45 ఎకరాల్లో సువిశాల ప్రాంతంలో విస్తరించిన ఈ గేటెడ్ కమ్యూనిటీలో అతి తక్కువ ధరలకే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విల్లాలను అందిస్తోంది.. Sk Developers వారి Valandis Homes.
    మా Sk Developerత వారి Valandis Homes ఓపెన్ విల్లా ప్రాజెక్టుకు DTCP అనుమతి కూడా ఉంది. ఎటువంటి భయాలు అక్కర్లేదు. పక్కా డాక్యుమెంట్స్‌తో రిజిస్ట్రేషన్లు అన్నీ పారదర్శకంగా జరుగుతాయి. 24 గంటల పాటు, కరెంట్, వాటర్ సప్లై ఉంటుంది. సమ్మర్‌లో కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా రెండు అతిపెద్ద బావులు, వాటర్ ట్యాంకర్లు అందుబాటులో ఉంటాయి. ఇక అన్ని సదుపాయాలతో అతి పెద్ద క్లబ్ హోస్‌తో పాటు, విశాలమైన స్విమింగ్ ఫూల్ సౌకర్యం కూడా ఉంది. మీ పిల్లలకు స్డడీస్ కోసం హైదరాబాద్‌కు పంపించాల్సిన అవసరం లేదు..మన గేటేడ్ కమ్యూనిటీలోనే రెండు ఎకరాల్లో అత్యుత్తుమ విద్యా ప్రమాణాలతో ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌తో పాటు, నర్సరీ స్కూల్‌ కూడా ఏర్సాటు అవుతున్నాయి. అతి తక్కువ ధరలో విల్లాను అందించడంతో పాటు..కస్టమర్లకు ఇబ్బంది లేకుండా బ్యాంక్ లోన్ సదుపాయం కూడా అందిస్తోంది.
    ఇక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు మన SK డెవలపర్స్ వల్లండీస్ హోమ్స్ విల్లాస్ ప్రాజెక్టుకు సరిగ్గా గంటన్నరలో చేరుకోవచ్చు..తెలంగాణలో అతి పెద్ద ఇండస్ట్రియల్ హబ్‌గా రూపుదిద్దుకుంటోన్న జహీరాబాద్ నగరం ఇప్పుడు కొలువులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. లక్షలాదిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం 13 వేల ఎకరాల్లో NIMZ (National investment manufacturing zone ) ఏర్పాటు చేసింది. ఈ నిమ్జ్‌లో రూ. 1500 కోట్ల పెట్టుబడితో జర్మనీకి చెందిన లైట్ ఆటో వాహన పనిముట్ల సంస్థ యూనిట్ ఏర్సాటు అవుతోంది. అలాగే రక్షణ రంగంలో ఉత్పత్తి కేంద్రంగా VEM Technology కంపెనీ తమ యూనిట్‌ను ప్రారంభిస్తోంది. అలాగే రూ. 2100 కోట్ల పెట్టుబడితో ట్రైటన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం నిమ్జ్‌లో మహేంద్ర అండ్ మహీంద్రా , ఎంజీ ఆటోమేటిక్ ,ముస్కి ,ఆలనా ఫ్యాక్టరీ, ట్రేడింట్ షుగర్ ఫ్యాక్టరీ, విఎస్టీ గ్లోబల్ గ్రీన్, పిరామిల్ ఫార్మా , హట్సన్ ఆగ్రో డైరీ పరిశ్రమలు స్థాపించి వేలాదిమందికి ఉపాధిని అందిస్తున్నాయి. ఇంకా మరెన్నో మల్టీ ఇంటర్నేఫనల్ కంపెనీలు రాబోతున్నాయి. ఇక దేశ నలుమూలాల నుంచి హైదరాబాద్‌కు తక్కువ సమయంలో చేరుకునేందుకు బులెట్ ట్రైన్ రాబోతోంది. ముఖ్యంగా నిమ్జ్‌లో పెట్టుబడులు పెట్టబోతున్న అంతర్జాతీయ స్థాయి కంపెనీలకు అందుబాటులో ఉండేలా జహీరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేస్తున్నారు. భవిష్యత్తులో జహీరాబాద్‌లోనే మీకు లక్షల రూపాయల శాలరీ ఉద్యోగం తో పాటు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన
    విల్లాలో హ్యాపీగా మీ లైఫ్‌ను గడిపేయవచ్చు.
    ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ హబ్‌గా మారబోతున్న జహీరాబాద్‌ టౌన్‌లో 45 ఎకరాల్లో విస్తరించి ఉన్న మా SK డెవలపర్స్ వారి వల్లండీస్ హోమ్స్ లేఅవుట్‌ను దర్శించండి...మీ ప్లాట్‌ను బుక్ చేసుకోండి...కస్టమర్ల సొంతింటి కలకు, మీ పెట్టుబడికి, మీ బంగారు భవిష్యత్తుకు నమ్మకమైన భరోసా..మా SK డెవలపర్ప్ వారి వల్లండీస్ హోమ్స్ ఓపెన్ విల్లాస్ ప్రాజెక్ట్. ..సైట్ విజిటింగ్ కోసం మరియు పూర్తి వివరాల కొరకు 6300335385 , 91 79896 48609 నంబర్లను సంప్రదించగలరు.ధన్యవాదములు.
    Pakka Real Estate - www.pakkarealestate.com - రియల్ ఎస్టేట్ రంగంలో తాజా వార్తలను, అపార్ట్మెంట్స్ లో 1BHK , 2BHK, 3 BHK Flats, Villas & Duplex Houses & Plots & Lands అమ్మాలి అనుకున్న, కొనాలి అనుకున్న మరియు సరికొత్త వెంచర్ల వివరాలను, విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్ మెంట్ ప్రాజెక్ట్స్ ను ప్రమోట్ చేయడంతోపాటు అగ్రికల్చర్ ల్యాండ్స్ సమాచారాన్ని మా 'Pakka Real Estate' న్యూస్ టివి ప్రేక్షకులకు అందిస్తుంది.
    మీ రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం, మీ వెంచర్ ప్రమోషన్ కోసం, మీ అపార్ట్మెంట్, విల్లా ప్రాజెక్ట్ ల గురించి యాడ్స్ ఇవ్వాలనుకుంటే ఫోన్ నెంబర్ : +91 70132 94002 లో కానీ, realestatepakka@gmail.com మెయిల్ కు కానీ సంప్రదించగలరు. Pakka Real Estate - @PakkaRealEstate , www.pakkareaestate.com , #PakkaRealEstate , Real Estate TS - Real Estate News , Real Estate News TV , real estate telangana , real estate india , real estate websites , Property in Hyderabad , Hyderabad Real Estate , best real estate company , Top 10 Real Estate Companies in India

Komentáře •