2024 లో నా దగ్గర 10 లక్షలు ఉంటే Electric Car కొనవచ్చా.. | Electric Cars Darkside | Resale Value |

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • Pro Klear Waterless Car wash concentrate.
    ❤️❤️❤️❤️ amzn.to/3HwCCGz ❤️❤️❤️❤️
    ❤️❤️❤️❤️amzn.to/3wD2hH3 ❤️❤️❤️❤️
    ❤️❤️❤️❤️amzn.to/3wCJGe...
    ❤️❤️❤️❤️amzn.to/3WMrdG...
    1 Litre Bottle Sprayer for Plants and Car wash
    ❤️❤️❤️❤️amzn.to/3kDuVV...

Komentáře • 125

  • @NavaCHAITANYACompetitions
    @NavaCHAITANYACompetitions Před 7 měsíci +21

    ఇక ఈ వీడియో కంటెంట్ గురించి వస్తే . . .
    నా అభిప్రాయంలో కేవలం ఎలక్ట్రిక్ పై పనిచేసే కార్ అనేది ఒక ఫెయిల్యూర్ స్టోరీ అని రాబోయే ఐదారు సంవత్సరాల తరువాత మనం మాట్లాడుకోవాలని నా ఆశ . . .
    కేవలం ఎలక్ట్రిక్ కార్ అంటే . . .
    నాకూ ఒక కారు ఉంది అని చెప్పుకోవడానికి, రోజూ ఒకే దారిలో వెళ్లి రావడానికి యూజ్ అవుతుందేమో కానీ రెగ్యులర్ గా కార్ ఇచ్చే అన్ని అవసరాలను ఇది తీర్చలేదు
    సరదాగా చుట్టాలింటికి వెళ్లి వద్దాం అని - వారిల్లు ఎంత దూరమో, నా కార్ రేంజ్ బట్టి సరిపోతుందో లేదో చెక్ చేసుకుని మరీ వెళ్తాము -అక్కడకు వెళ్లాక అందరూ కలసి దగ్గర్లో ఏదో టూరిస్ట్ పాయింట్ ఉంది చూసొద్దాం అని బయలుదేరుతుంటే పెట్రోలు కారు ఉన్నవారంతా కారెక్కి సిద్ధం అయితే మన ఈవీ కొన్న అమాయకుడు తన కారు జాగ్రత్తగా పార్కింగ్ చేసి ఎవరికార్ లో ప్లేస్ ఉందో చూసుకోవాల్సిన పరిస్థితి
    ఇది కాదు
    నా ఆలోచన ప్రకారం భవిష్యత్ లో రెగ్యులర్ గా ఎలక్ట్రిక్ + పెట్రోల్ రెండింటిపై నడవగల కారులు వస్తాయి. ప్రస్తుత హైబ్రిడ్ కారులు వేరు నేను చెబుతున్నది వేరు
    ఓ 20kw బ్యాటరీ + పెట్రోల్ ఇంజన్ తో కూడా నడవగలదనే కారు వచ్చినపుడు రెగ్యులర్ గా మన అవసరాలకు ఈవీ పై తిరుగుతూ ఉంటాము. అప్పుడప్పుడూ వచ్చే అవసరాలకు ఈవీ అయిపోయాక పెట్రోల్ కొట్టించుకోవచ్చుననే నమ్మకంతో ముందకు సాగవచ్చు
    అది సాధ్యం కాని పరిస్థితి అయితే కాదు
    అవసరం అయితే బూట్ స్పేస్ పూర్తిగా తీసేసుకున్నా పర్లేదు లగేజ్ టాప్ పై పెట్టుకుని పోవచ్చు ఇంజన్+మోటార్ టెక్నాలజీ వస్తేనే ఈవీ సక్సెస్ అవుతుందని నా ఆలోచన
    సుదీర్ఘమైన నా మెసేజ్ ను చదివినందుకు ధన్యవాదములు.
    ఇంత వరకూ చదివారు కనుక ఖచ్చితంగా నా ఆలోచన సాధ్యమా కాదా అన్నది మీరు తరువాత వీడియోలో ప్రస్థావిస్తారని భావిస్తున్నాను.
    నేను చైతన్య కుమార్ సత్యవాడ, ఏలూరు జిల్లా చింతలపూడి, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాను.

  • @vikrambabu6893
    @vikrambabu6893 Před 7 měsíci +14

    మిత్రమా మీ వీడియో చాలా బాగుంది నేను ఎలక్ట్రిక్ కార్ కొనాలి ఒకసారి ఛార్జ్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది నేను రోజుకు 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను. ఒకవేళ పంచ్ లాంగ్ రేంజ్ తీసుకుంటే చార్జింగ్ కోసం ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది

    • @naganaga9426
      @naganaga9426 Před 7 měsíci +5

      Bro government transportation best👍💯

    • @vikrambabu6893
      @vikrambabu6893 Před 7 měsíci

      @@naganaga9426 నేను బ్లైండ్ మిత్రమా ఇంకొకరి సహాయం లేనిది వెళ్ళలేను కాబట్టి ఎలక్ట్రిక్ కార్ తీసుకోవాలని అనుకుంటున్నా అందుకే కొంచెం రీసెర్చ్ చేస్తూ దానిలో భాగంగానే ఈ ప్రశ్న అడిగాను

    • @harshavardhanyadavniduram7218
      @harshavardhanyadavniduram7218 Před 7 měsíci

      Chala baguntundi nenu xuv400 vaduthunanu daily 60km tiruguthanu

    • @narasappakamalapuram1826
      @narasappakamalapuram1826 Před 7 měsíci +1

      Intidaggara charging cheste 50 p per km

    • @muralikrishnapala713
      @muralikrishnapala713 Před 7 měsíci

      Is review is trash he doesn't know anything about electric cars Boss before giving review you should own your own car and experiment don't listen second hand data and judge the electric car sitting silent is better giving a foolish review

  • @shekar9517
    @shekar9517 Před 7 měsíci +5

    Videos లేట్ గా చేసినా, superb content తో వచ్చారు మళ్ళీ, thankyou for your information bro❤🙏

  • @NavaCHAITANYACompetitions
    @NavaCHAITANYACompetitions Před 7 měsíci +7

    మీతో ఒక సమస్య ఉంది . . .
    సోలార్ గురించి వీడియో పెట్టారు - ఫోన్ నెంబరు ఇచ్చారు గత నాలుగు రోజుల నుంచి రోజులో రెండు మూడు సార్లు ట్రై చేస్తున్నాను ఒక నెంబరు స్విచ్ఛాఫ్ వస్తోంది రెండో నెంబరు ఫోన్ రింగ్ అవుతోంది కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయడం లేదు
    కొంచెం నంబర్ ఇచ్చే సమయంలో ఖచ్చితంగా మాట్లాడగలము అనుకుంటే మాత్రమే ఇవ్వగలరు

  • @narasappakamalapuram1826
    @narasappakamalapuram1826 Před 7 měsíci +4

    Tiago ev 23 april konnanu xz+ ex showroom 1099000,42580 insurance. Total cost1135000.tiago petrol xz+amt 976000.cost difference 159000.from1.4.23.to 31.1.24. 10Months.per day 110km.40000km iwas travelled by consuming 3340 units of electricity .3340×6rs=20040 rs.while petrol car gives 16 km milage per 1 lt petrol 7/% per km.40000km×7/_=280000.fuel cost difference is 260000.1year lo vehicle cost difference tho paatu laabham undi bro.

    • @shaikmeeravali
      @shaikmeeravali Před 2 měsíci

      8 years taruvata kadu 10 years taruvata kooda car milage thaggadu, EV battery after 8 yrs change cheytaniki anta aiddi

  • @vijayjally
    @vijayjally Před 7 měsíci +3

    Not cleraed Bro. ఏవో 2 cars ni మాత్రమే example gaa తీసు😮కున్న వు. పెట్రోల్ cost , Elecreic Unit cost తీసుకోలేదు. మీరు ఏలా చెప్పాలి అంటే....
    Full tank Petrol cost
    Full charging Unit cost చెప్పాలి
    For example full tank petrol cost 3000 అయితే, Full E.V Car charging 1k వరకూ అయితే ...పెట్రోల్ cost lo 1/3 rd money spend చెయ్యాలి అని చెప్పి.
    పెట్రోల్ కార్ onroad price ki , E.V car on road price ki వేరియేషన్స్ % calculate చెయ్యాలి.
    పెట్రోల్ కార్ onroad ptice 10 Lakh ఉండి,
    Ev cars on road price 14 Lakh ఉంటే....cost variation 30%ఉంటుంది.
    ఆ 4 Lakh difference Amount నీ Average fuel cost to ÷ cheste...ఎన్ని లీటర్లు పెట్రోల్ వస్తుంది తెలుస్తుంది. అంటే 4 Lakh ÷ 110 Rupees petrol cost అంటే ఇంచుమించు 3700 లీటర్లు పెట్రోల్ x average milage 14kmpl
    Ante EV ki మనం కర్చు పెట్టే extra money to 52,000 కిలోమీటర్లు తిరిగొచ్చు అన్నమాట. సుమారుగా....దీనికి 4 Lakhs ki extra అయ్యే EMI ఇంట్రెస్ట్ ఇంకా calculate చెయ్యలేదు. చేస్తే....ఇంకో 1.5 Lakh . దానికి వచ్చే పెట్రోల్ cost కలిపితే 20 వేలు km lu. 52000km + 20000 km =72000km సుమారు గా.
    అంటే 14 లక్షల EV Car ki - 10 లక్షల పెట్రోల్ కార్ Difference Money తో సుమారు 72,000 కిలోమీటర్లు పెట్రోల్ కార్ లో తిరిగేయ్యోచ్చు అన్నమాట. చూడండి పెట్రోల్ బెటర్ లా ఉంది.
    Kindly check calculations....May be i am wrong . 😅

    • @evtravelxp
      @evtravelxp  Před 7 měsíci +1

      Ahhh... Inni cheppe daka subscriber unntadu eppudo video close chesi pothadu (venky style 😂)

    • @kumarpavan481
      @kumarpavan481 Před 7 měsíci +1

      @@evtravelxpAdi kuda correct a bro😂
      Next time you only come with ev vs perol car with these calculations. Ela chusina ev waste a maniki infra setup or exchange batterie’s vache varuku

    • @raghavreddy8252
      @raghavreddy8252 Před 7 měsíci

      Aaditya ki dimma tirigindi😂😂😂😂😂

    • @nattetiganeshsanker993
      @nattetiganeshsanker993 Před 6 měsíci

      ​@@evtravelxp bro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number
      Thank you.

  • @nareshgoud5513
    @nareshgoud5513 Před 7 měsíci +4

    Bro car konnapudu, year lo okka roju ayina long drive vellalsi untundi, like tirupathi, Shirdi, vijayawada, srisailam, from Hyderabad, ivanni minimum 250kms to max 700kms from Hyderabad. 10 Lakhs petti Car konna kuda vellalemu, so car konukoni kuda waste kada, car roju evvaru thiyaru, evvarri jobs lo vallu busy ga untaru.
    And Last point car thise prathi sari manam 100% charge pettukolem, and ekkadaina edaina repair vochina evvaru em cheyaleru, showroom ki thiskelasinde, and no resale value
    As per my knowledge don't buy EV cars and don't waste your money.

  • @rajub6737
    @rajub6737 Před 7 měsíci +5

    Hi annayya naa kallu teripincharu
    Petrol and petrol,cng indulo yedi better

  • @auaramesh1304
    @auaramesh1304 Před 7 měsíci +2

    చెప్పాలి అనుకున్నాది క్లారిటీ గా చెప్పలేదు అనిపించింది... రెండోది ఎప్పుడు పాజిటివ్ గా చెప్పాడని కి ప్రయత్నించండి.. అందరు ఒకే రకమైన మూడ్ సైట్ తో మాట్లాడుతున్నారు.. ఈ విడియో లో ఒక్కటే ప్లస్ పాయింట్ మిడ్ రేంజ్ అని చెప్పడం... ఆల్ ది బెస్ట్ బ్రో...

  • @narasappakamalapuram1826
    @narasappakamalapuram1826 Před 7 měsíci +1

    Tiago ev xz+ detail travel from kurnool to coramangala bangalore 390 km.I charged ev full with 24units of electricity 24×6/-rs=rs144/_.I travel by using cruse control ,after travel ireached vivek iol charging point anantapur.km from kurnool to anantapur 156 km by consuming 14 units of current .charged vehicle by using fast charger with unit 26×8 units=208rs.again 156 km to266km.consumed 8units of electricity. Again charged at bpcl chikkamangalore point 10units×22=220rs.I was reached destination. Total cost542 rs.

  • @paladuguaquaculture2608
    @paladuguaquaculture2608 Před 6 měsíci +1

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు బ్రదర్

  • @Reddylion
    @Reddylion Před 6 měsíci +1

    Good going from delhi to raipur and back to delhi. Ev Hopefully Good.

  • @pavankumar-cw2sx
    @pavankumar-cw2sx Před 7 měsíci +1

    I too feel same on sun roof, its not a good option mainly in South India
    Maybe

  • @bobbykick2105
    @bobbykick2105 Před 7 měsíci +2

    Ather service cost baagaa penchesaaru bro .
    Service ki velthe pattinchukovadam ledhu sarigga vijaywada lo

  • @yashwanthreddy1641
    @yashwanthreddy1641 Před 7 měsíci +2

    Anna tvs iqube st delivari eppudu
    On rode prise entha . March lo fame to sabcidi thisivesthara lekunte inka thakuva chehara

  • @rajkumarnarmeta4637
    @rajkumarnarmeta4637 Před 26 dny

    Fast charging facility unte matrame kadu , aa charging ki Paden cost petrol/diesel tho equal GA aithe kuda adi workout kadu .

  • @aravindbhargava1651
    @aravindbhargava1651 Před 7 měsíci

    Nenu everyday 54km thiruguthanu. Naaku avasarame. Tata UK lo battery cells manfacturing already start chesindi. Tata petrol and EV cars rates similar ga unde chances unnai antunnaru future lo. Adhi ayyake kondam anukuntunna. Present rates ekkuva anipisthunnai
    Tata cars lo LFP chemistry battery pack a vaadaru. Life cycles ekkuve untai LFP lo. 8 years or 160000 kms thirigaka kuda inkonni years bane nadusthundi anipisthundi

  • @SaathivkKuruva
    @SaathivkKuruva Před 12 dny

    బాబు చార్జింగ్ ఇవి కార్స్ ఒక కారు కింద పెద్ద టైమింగ్ ఇస్తే ఎప్పుడు చేరుకుంటారు
    నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ రాంగ్

  • @krishnalakkimsetty
    @krishnalakkimsetty Před 7 měsíci

    Really great comparison, after watching this video those whose hometown is for example ap and they are doing job in hyderabad surely they will not buy electric car

  • @kumarthv5510
    @kumarthv5510 Před 2 měsíci

    Very good 👍 excellent clear details sir good keep it up 👍🙏

  • @srikanthniladhuri4486
    @srikanthniladhuri4486 Před 7 měsíci +2

    Please compare CNG and electric car

  • @chsaieshwar3101
    @chsaieshwar3101 Před 7 měsíci

    Republic Day Subhakaankshalu... Republic Day ante.... mana desanni manam republic gaa prakatinchukunnna roju!!!.

    • @evtravelxp
      @evtravelxp  Před 7 měsíci +2

      😱

    • @nattetiganeshsanker993
      @nattetiganeshsanker993 Před 6 měsíci

      ​@@evtravelxp bro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number
      Thank you

  • @GTrao160
    @GTrao160 Před 4 měsíci

    ఉన్నది ఉన్నట్లుగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kommukamadhuchander5323
    @kommukamadhuchander5323 Před 5 měsíci

    Bro ev vs petrol cars mfg cost gurunchi OK video cheyandi.yenduku ev cars petrol cars Kante price ekkuvaga unnavi bro??

  • @manjumanjunath6853
    @manjumanjunath6853 Před 7 měsíci +1

    Tata panch cabs ki use cheyavacha solar ups lo charge cheyali

  • @narasappakamalapuram1826
    @narasappakamalapuram1826 Před 7 měsíci +1

    52 years nundi lithium ion battery ni develop chesaru

  • @VamshiNari
    @VamshiNari Před 6 měsíci

    Hi aditya new ga kakunda old vehicle ni ev vehicle ga marchukovadniki source, price best company's unte cheppandi

  • @sidduthuppa3960
    @sidduthuppa3960 Před 2 měsíci

    TATA express T ev car price review alage battery cost clear ga cheppava brother

  • @KrishnaKumar-wi4hb
    @KrishnaKumar-wi4hb Před 5 měsíci

    Totalo dairy farm run avadaniki 3hpmotar single pase daytime lo 4fanlu4lightlu night time lo solar anta karcu avutundai please reply

  • @NandaGUJJULA
    @NandaGUJJULA Před 6 měsíci

    i had driven 98k km upto the date. i had takenTata nexon in 2021.

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 Před 7 měsíci

    Anna correct ga cheppavu👍👍👍👍👍👍👌👌👌

  • @Telangana_local
    @Telangana_local Před 7 měsíci

    Suzuki burgman scooty ev conversion cheste baguntundha

  • @jawaharg6188
    @jawaharg6188 Před 6 měsíci

    Can you pls tell me which Interactive panel are you using

  • @kiranboyz
    @kiranboyz Před 7 měsíci

    Nice 👍 info bhaiya
    Happy Republic Day

  • @sharatbabu4948
    @sharatbabu4948 Před 7 měsíci

    Good morning.....🌹🌹🌹🌹

  • @srinivasmahi4538
    @srinivasmahi4538 Před 6 měsíci

    Very nice explanation

  • @sivasantosh1733
    @sivasantosh1733 Před 7 měsíci

    Good Information Sir Thanks

  • @jeeyarssbhakthatech9736
    @jeeyarssbhakthatech9736 Před 5 měsíci

    Super chepparu bro tq

  • @GTrao160
    @GTrao160 Před 4 měsíci

    Thank you Sir

  • @somashekharreddy8682
    @somashekharreddy8682 Před 7 měsíci

    You need to upgrade regarding E.V.CARS....We have Nexon E.V. it's doing very Well and we have saved lot of money in terms of fuel and service....

    • @evtravelxp
      @evtravelxp  Před 7 měsíci +2

      That's what am saying sir.. Only beneficial to who drive their car more.

    • @nattetiganeshsanker993
      @nattetiganeshsanker993 Před 6 měsíci

      ​@@evtravelxp bro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number
      Thank you

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 Před 7 měsíci +1

    4 lacks difference, 6 lacks battery...so 10 lacks

  • @mangatinanda
    @mangatinanda Před 7 měsíci

    I'm actually waiting for tata curvv ev. Mee video na decision ni rethink chesela chesthundi. Electric car is better for the environment and also for our nation right?

    • @evtravelxp
      @evtravelxp  Před 7 měsíci +1

      Only if you drive more than 1 lakh kms in 5 years and don't think of resale value and if you have a solar rooftop

    • @nattetiganeshsanker993
      @nattetiganeshsanker993 Před 6 měsíci

      ​@@evtravelxpbro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number
      Thank you

  • @Ramanuja1992
    @Ramanuja1992 Před 7 měsíci

    Hybrid cars gurinchi cheppandi

  • @pradeepnaru9155
    @pradeepnaru9155 Před 7 měsíci

    Make a video on Xuv 400 also bro.

  • @vasukondeti6270
    @vasukondeti6270 Před 7 měsíci

    Brother punch ev video chey plz

  • @nagendraravi7364
    @nagendraravi7364 Před 7 měsíci

    Anna tell me about bike
    Same topic 👍

  • @hemanthgunnamtech
    @hemanthgunnamtech Před 7 měsíci

    ❤❤🎉🎉🎉🎉Happy Republic day 🎉🎉🎉🎉❤nice review bro

  • @mvsramakrishna8487
    @mvsramakrishna8487 Před 7 měsíci +1

    + all Taxes EV.... Petrol...how Much?

    • @Dev_Vijaya
      @Dev_Vijaya Před 7 měsíci

      ఎలెక్ట్రిక్ వెహికల్ ఫ్రాడ్ లకు ఓపెన్ ఛాలెంజ్ .దమ్ముంటే ఎలెక్ట్రిక్ వెహికల్ ఫ్రాడ్ కంపెనీ లను "అమ్మేటప్పుడు చెప్పిన రేంజ్ గ్యారంటీ" కనీసం 6 సంవత్సరాలకు ఇవ్వగలరా? ఈ ఎలెక్ట్రిక్ మార్కెటింగ్ youtubers అందరూ అలా ఇవ్వాలి అని అడగగలరా ??? బ్యాటరీ కి గ్యారంటీ ఇస్తారట ...2 years తరవాత రేంజ్ పడిపోతే ...ఏమీ చెయ్యలేరు అంట..ఫ్రాడ్ ముంజ కొడుకుల గువ్వ లో నా బుల్ల.

  • @venkatasureshkumarrudravar3970

    First like by me b r o...
    Super🎉

  • @Bhargav6666
    @Bhargav6666 Před 7 měsíci

    Happy Republic day aana

  • @sureshkumarmanchu
    @sureshkumarmanchu Před 6 měsíci

    Kiger turbo review please

  • @sharatbabu4948
    @sharatbabu4948 Před 7 měsíci

    Am in Hyd

  • @AnnapurnaAcademy
    @AnnapurnaAcademy Před 7 měsíci +1

    ADMS GURINCHI VIDEOS CHESARU. KANIPINCHADAM LEDU. EM AYUNDI

  • @mananamsomthingwelike2320
    @mananamsomthingwelike2320 Před 7 měsíci

    Hai
    First congratulations for buying a big screen TV.
    Now, You can do much more videos with this screen.
    When u bought a car, I commented like, " being a known person, his u bought that small petrol car?"
    Onemore, How many kmps your car traveled. 40,000?
    I think no, I think you said it, just like that.
    All the best

  • @perisrikanth9977
    @perisrikanth9977 Před 7 měsíci

    What about CNG

  • @satyapalraokondapally2468
    @satyapalraokondapally2468 Před 5 měsíci

    I have 20 lackes wich best ev car minimam 450 km range

  • @nareshg7392
    @nareshg7392 Před 7 měsíci

    ఇన్సూరెన్స్ కాస్ట్ చెప్పలేదు, పెట్రోల్ కార్ తో పోలిస్తే ఎలక్రిక్ కార్ ఇన్సూరెన్స్ కాస్ట్ డబుల్ ఉంటుంది. అది కూడా చూసుకుంటే లాంగ్ రేంజ్ తిరిగినా లాస్

  • @pratapmandapalli9199
    @pratapmandapalli9199 Před 7 měsíci

    Good one keep doing

  • @1111venkatesh
    @1111venkatesh Před 7 měsíci

    ❤from vja....

  • @vennkataramanaa2234
    @vennkataramanaa2234 Před 4 měsíci

    Car =100km
    Bike=60 km
    For day vunte ne electric better

  • @khajasaleemuddinahmed5016
    @khajasaleemuddinahmed5016 Před 7 měsíci

    Sir i am living in hyderabad . I am taxi Driver of ola, Uber my Daily Running is almost 180 to 200 km per day
    I am having Xcent Diesel 7 years old I drove 250000 km till now.
    I can extract the money because of taxi.
    I want to shift ev car what's your suggestion should I buy tigor expres t Or something else.
    Please Reply me

    • @evtravelxp
      @evtravelxp  Před 7 měsíci

      You can Straight away buy tigor express t. Ev is very useful for commercial purpose.

    • @nareshgoud5513
      @nareshgoud5513 Před 7 měsíci

      EV super niku

    • @RakeshVaranganti
      @RakeshVaranganti Před 7 měsíci

      Tiago waste
      Go to punch ev long range for uber ola purpose
      After 200kms also no tension about range

    • @JhonAbraham-in8nq
      @JhonAbraham-in8nq Před 7 měsíci

      Bro citron ec3 bro electric

    • @nattetiganeshsanker993
      @nattetiganeshsanker993 Před 6 měsíci

      ​@@evtravelxp bro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number
      Thank you

  • @naveencricket45
    @naveencricket45 Před 7 měsíci +1

    Bro Neeku kuntamukkala telusa bro

  • @potlurimohana4446
    @potlurimohana4446 Před 7 měsíci

    How about this car on rural roads?

  • @bhanuprakash6481
    @bhanuprakash6481 Před 6 měsíci

    Life tax wave off chesa chances unnaya anna

  • @sharatbabu4948
    @sharatbabu4948 Před 7 měsíci

    🚗👍

  • @shaikinthiyaz203
    @shaikinthiyaz203 Před 7 měsíci

    160000 kms DC chargeing Cost chappu bro

    • @evtravelxp
      @evtravelxp  Před 7 měsíci

      Dc charging ayite km ki 3 rupees lekka vesukovali.

    • @nattetiganeshsanker993
      @nattetiganeshsanker993 Před 6 měsíci

      ​@@evtravelxp bro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number
      Thank you

  • @akhilsaichalla1996
    @akhilsaichalla1996 Před 7 měsíci

    bro. studio tour kuda cheyandi bro.

    • @evtravelxp
      @evtravelxp  Před 7 měsíci +1

      sure bro

    • @nattetiganeshsanker993
      @nattetiganeshsanker993 Před 6 měsíci

      ​@@evtravelxpbro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number
      Thank you

  • @seenukeerthi2041
    @seenukeerthi2041 Před 7 měsíci

    Ev cars tolgate amount pay cheyyala

  • @eswarraodoki395
    @eswarraodoki395 Před 7 měsíci +1

    Anna Naku oka 3lakhs ev anna challa appulo unna

    • @evtravelxp
      @evtravelxp  Před 7 měsíci +1

      Naku oka 30 lakhs ivvu bro.. Neninka appullo unna

    • @nattetiganeshsanker993
      @nattetiganeshsanker993 Před 6 měsíci

      ​@@evtravelxp bro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number
      Thank you

  • @mutant3x17
    @mutant3x17 Před 7 měsíci

    10:10 adhi punch kadhu pichi car wcar

    • @Dev_Vijaya
      @Dev_Vijaya Před 7 měsíci

      ఎలెక్ట్రిక్ వెహికల్ ఫ్రాడ్ లకు ఓపెన్ ఛాలెంజ్ .దమ్ముంటే ఎలెక్ట్రిక్ వెహికల్ ఫ్రాడ్ కంపెనీ లను "అమ్మేటప్పుడు చెప్పిన రేంజ్ గ్యారంటీ" కనీసం 6 సంవత్సరాలకు ఇవ్వగలరా? ఈ ఎలెక్ట్రిక్ మార్కెటింగ్ youtubers అందరూ అలా ఇవ్వాలి అని అడగగలరా ??? బ్యాటరీ కి గ్యారంటీ ఇస్తారట ...2 years తరవాత రేంజ్ పడిపోతే ...ఏమీ చెయ్యలేరు అంట..ఫ్రాడ్ ముంజ కొడుకుల గువ్వ లో నా బుల్ల.

  • @pavankumarabbaraju8050
    @pavankumarabbaraju8050 Před 6 měsíci

    Enti Anna tata car paid promotion 😅

  • @saiprayastha7141
    @saiprayastha7141 Před 7 měsíci

    40k tirugesavaa appudee

    • @evtravelxp
      @evtravelxp  Před 7 měsíci

      Haaaa

    • @saiprayastha7141
      @saiprayastha7141 Před 7 měsíci

      @@evtravelxp 40 velu Ela tirigav swamy.... Zoomcar lo pettinaaa tiragadhu emo anthaa.... 2 yrs kuda kaledhu anukunta

    • @nattetiganeshsanker993
      @nattetiganeshsanker993 Před 6 měsíci

      ​@@evtravelxp bro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number
      Thank you

  • @SanthoshReddy-db9lz
    @SanthoshReddy-db9lz Před 7 měsíci

    Yevaru yentha cheppina
    Right now EV is a failure project in India

  • @kiranaruna9312
    @kiranaruna9312 Před 6 měsíci

    Soodi

  • @vasukumar4909
    @vasukumar4909 Před 7 měsíci

    Tata punch ev tesukundam anukuntuna bro

  • @satheeshkumarnalitham9776
    @satheeshkumarnalitham9776 Před 7 měsíci

    Nice explanation