నీ భర్త.. మదమెక్కిన ఓ పిచ్చికుక్క 🔥 | Jogi Ramesh wife Vs JSP Raghavarao |

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024

Komentáře • 825

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Před 24 dny +341

    ఇంతకీ నీవు చెప్పేది ఏమిటి తల్లి! నీ భర్త, నీకొడుకు శుద్ధ పూసలు అని చెప్పదాల్చుకున్నవా! నీ మనస్సాక్షి తో ఆలోచించు.

    • @KevinMatthew-hg2mc
      @KevinMatthew-hg2mc Před 24 dny +19

      అందుకే సాక్షి మైక్ నోట్లో పెట్టుకొని చెపుతోంది

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo Před 22 dny

      ​@@KevinMatthew-hg2mc 😂😂😂🤦‍♂️

    • @jaykanthk
      @jaykanthk Před 22 dny

      @@KevinMatthew-hg2mc😂😂😂😂

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Před 24 dny +283

    మేడం మీ భర్త పొగరు గా నోరు పారేసు కొన్నపుడు మీ అబ్బయి శ్రీ చంద్రబాబు విమర్శలు చేసినప్పుడు నీవు ఖండిచాలి కదా అమ్మ..

  • @lakshmanaswamysuperaushtro2348

    అమ్మ చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నీ భర్త ఎంత దారుణంగా బాబు గారిని అన్నారో తెలుసా

  • @dp-vt6md
    @dp-vt6md Před 24 dny +220

    నీ వరకు వస్తే తెలుస్తుంది ఇప్పుడు జోగమ్మ అర్థం చేసుకో

  • @nvenkataraju3796
    @nvenkataraju3796 Před 24 dny +182

    ఈ రోజు మీరు పడే దుఃఖం ఒక్కప్పుడు చేసిన పాపకర్మ ఫలితం.
    ఒక్కసారి వెనక్కి తిరిగి గతం చూసుకోండి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి.
    తిరిగి పాపిష్టి పనులు చేయడానికి మీ వారికి చెప్పండి

  • @chandramohan8023
    @chandramohan8023 Před 24 dny +354

    ఒక తల్లిగా నీ బాధ అర్థం చేసుకోగలం అమ్మా.... కానీ, మీ(జోగి) దరిద్రుడు నీచంగా నోరు పారేసుకున్నప్పుడు ఖండించి ఉంటే, రాఘవరావు బాబాయ్ గారు అన్నట్టు ఈ రోజు నీ మాటకి విలువ ఉండేది.

    • @jeevanprofessional3841
      @jeevanprofessional3841 Před 24 dny +7

      Crct sir

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před 24 dny +20

      ఈవిడ ఒక్కతే తల్లినా !
      గత 5 ఏల్లుగా, ఎంతమంది
      # తల్లులు
      # భార్యలు
      # కూతుళ్ళు
      # కోడళ్ళు
      # అక్క చెల్లెళ్ళు etc.
      భాద పడ్డారు ?

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll Před 24 dny +4

      TRU 🎉

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll Před 24 dny

      ​@bharcoaniravuri1316

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll Před 24 dny +5

      ​@@bharaniravuri1316correct 💯

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 Před 24 dny +153

    సర్ చాలా బాగా ఉతికి ఆరెశారు

  • @MadhuD-r8c
    @MadhuD-r8c Před 24 dny +205

    నీ బిడ్డ కూడా నోటి దూల ఎక్కువే అనే విషయాన్ని మాత్రం మాట్లాడవు.

  • @sureshkasetty7060
    @sureshkasetty7060 Před 24 dny +148

    మి ఆయన చంద్రన్న. మీద దాడి చేయడానికి పోయినప్పుడు అమ్మ

  • @Nmanuchinni
    @Nmanuchinni Před 24 dny +79

    చంద్ర బాబు గారిని అరెస్టు చేసినప్పుడు....భువనేశ్వరి గారి గురించి నీచంగా మాట్లేటప్పుడు ఈ ఏడుపు ఎక్కడ పోయింది .?

  • @yernintithrinadhrao2328
    @yernintithrinadhrao2328 Před 24 dny +175

    ఈమె భర్త & కుమారుడు వీడియోలు ఈవిడికి చూపించండి

  • @SrinuvasJampana
    @SrinuvasJampana Před 24 dny +164

    చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళినప్పుడు తెలియలేదు ఈ బాధ

    • @amareswaraopotla8872
      @amareswaraopotla8872 Před 24 dny +4

      అప్పుడు మనస్సాక్షి లేదు బ్రో

  • @durgasubbalakshmi9341
    @durgasubbalakshmi9341 Před 24 dny +43

    రాఘవ రావు గారు మీరు చాలా గ్రేట్ అండీ
    దైర్యం గాచేసిన తప్పులు తెలియ జేశారు
    మీ పార్టీ వాళ్ళు దేశాన్ని రాముడు ల పరిపాలిస్తున్నారు మీరు చేసే మంచి మీకు మీ పిల్లలకి అందరికి ఉపయోగ పడుతుందండి.
    సత్యమేవ జయతే 🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmanaswamysuperaushtro2348

    రాఘవయ్య గారు 100% చాలా బాగా అద్భుతంగా చెప్పారండి

  • @Ramji_kurella
    @Ramji_kurella Před 24 dny +55

    నేటి పలుకులు :
    ఇంట్లో మగవాళ్ళు తప్పులు చేస్తారు, ఆడవాళ్ళు వచ్చి కవర్ చేస్తారు.

  • @Urukundugudise
    @Urukundugudise Před 24 dny +117

    అమ్మ నీవు చెప్పేది చాలా కరెక్టే.. Mari మీ వారు, మీ అబ్బాయి చంద్రబాబు ను, lokesh ను తిట్టినప్పుడు మీ జోగి గారికి చెప్పాల్సింది. జోగి గారు మాట్లాడింది you ట్యూబ్ చూసుకోండి.... మీరే అసయించుకుంటారు.

    • @lax20662
      @lax20662 Před 24 dny

      Mari jogi ...ni cheppu to kotti teesukoni poyi jail lo petti. Vadi amma mogudu..neeku bandhuva?

  • @pbalu9457
    @pbalu9457 Před 24 dny +48

    అమ్మా మీరు గాంధారి గా తయారు అయ్యారు.మీ పెద్ద జోగి చిన్న జోగి ల మాటలు వినలేదా తల్లీ.

  • @krishnakumaribhupathiraju6498

    చాలాబాగామాటాడారు సర్

  • @sevenhills9661
    @sevenhills9661 Před 24 dny +58

    నీ భర్త చేసిన చెడ్డ పనులు ఎన్ని చేసాడు అప్పడు నువ్వు ఖండించి ఉండి ఉంటే ఈరోజు నీ పరిస్థితి ఇలా ఉండేది కాదు

  • @Luukie-p5d
    @Luukie-p5d Před 24 dny +30

    తప్పులు చేసేటప్పుడు ఆ టైమ్ లో చాలా ఆనందం గా ఉంటుంది, కానీ దాని ఫలితము అనుభవించే. టప్పుడు చాలా భాధగా వుంటుంది. So దానికి ఎవరు ఏమి చేయలేరు . అనుభవించాలి

  • @paladugulasrinivas
    @paladugulasrinivas Před 24 dny +140

    సర్ మీరు కేక, హడ్సప్ విలనీ వదలండి. కర్మ అందరూ అనుభవించాలి.😊😊😊

  • @vanajakshitirumalasetty6693
    @vanajakshitirumalasetty6693 Před 24 dny +131

    ఓసేసిగ్గులేనిథానా,నుమొగుడుఅక్రుత్యాలు,తలిసి,అన్నివీడియేలుఛూస్తున్నైవంకదే నీమొగుడోకలోఫర్,నీకొడుకొకదౌర్భాగ్యుడుఛుటర్,వీడియోలన్నీవీంటన్నావాచెవుxల్లోసీసం,పోసుకున్నావేగాడిదఅందరుమీలాంటిమనుహహషులేకదా,నీమొగుడుకుక్కలాగామొరుగుతుంటే,ఆనందించావుకదా,అప్పుడేమైనాఅశుధ్ధంతిపన్నావా అవినీతీచేసేప్పుడునచ్చచెఫ్ఫకపోయావాబజారుదానా,

  • @sivaramaprasadgandham8804
    @sivaramaprasadgandham8804 Před 24 dny +16

    మనిషి ఎంత దరిద్రుడైన,కన్నవారికి,కట్టుకున్నవారికి,మంచోడు అనిపిస్తుంది,అదే విచిత్రమో🤦

  • @dharmakella127
    @dharmakella127 Před 24 dny +51

    అమ్మ తల్లి...జోగి...sir...ప్రసంగం.. విన్నారా..తల్లి..పవన్..గారి నీ..ఏమి..మాట్లాడాడు...పార్టీ లు మారుస్తాడు..పెళ్ళాన్ని..మారుస్తాడు.. తారుస్తాడు..ఆన్న డు..పవన్..sir గోటి కి సరి పోడు

  • @adabalasairam7939
    @adabalasairam7939 Před 24 dny +30

    చంద్రబాబు గారికి కొడుకుల్లేరా అని అడిగావ్ వేరే ఆడవారికి భర్తలు వుండరా మీ ఆయన గారు చంద్రబాబు గారి ఇంటి మీదికి కర్రలు కత్తులు పట్టుకుని వెళ్ళాడుగా అప్పుడు ఏడవాల్సింది ఈ ఏడుపేదో

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz Před 24 dny +51

    well said sir Raghava rao garu.

  • @pullelamallikarjunarao5110
    @pullelamallikarjunarao5110 Před 24 dny +16

    నీ భర్తను ముందునుంచే కంట్రోల్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi Před 24 dny +24

    అవన్నీ వింటే అమ్మా, మీకు మాట రాదు. పొరపాటు జరిగింది. క్షమించమని అడగటం తప్ప, శాపనార్థాలు మేలు చేయవు. అయినా బాబుగారు కుాడా ఏం చేయలేరు. చేయి దాటి పోయింది. భరించాలి.

  • @eswarraomutha741
    @eswarraomutha741 Před 24 dny +26

    తల్లి నీ బిడ్డ దగ్గరకు వచ్చేసరికి ఎంత బాధ చూపిస్తున్నావు మీ భర్త ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు మీ భర్త తిట్టినప్పుడు ఇంట్లో అందరూ ఆనందించి ఉంటారు కదా

  • @Jai_Bharat478
    @Jai_Bharat478 Před 24 dny +27

    వారికి బిడ్డలు ఉన్నారు నీకు బిడ్డలు ఉన్నారు కానీ నీ బిడ్డ లాగా మదమెక్కి మాట్లాడలేదు. బిడ్డ తప్పు మాట్లాడుతున్నప్పుడు మందలించే అసలైన తల్లి. ఇప్పుడు ఏదో సెంటిమెంట్ ప్లే చేస్తేఎలా

  • @dhanamjaya3118
    @dhanamjaya3118 Před 24 dny +25

    జరిగింది జరిగినట్లుగా చాలా భాగ చెప్పారు.గుడ్.

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 Před 24 dny +18

    సెంటిమెంట్స్ వద్దమ్మా, అలా అయితే అందరికి బిడ్డలుంటారు

  • @chrkumar7055
    @chrkumar7055 Před 24 dny +47

    Raghava Rao garu Hatsoff.

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 Před 24 dny +53

    కర్మఫలం అనుభవించక తప్పదు జోగమ్మ 😂✊✊

  • @srilakshmipadmavatichannel3679

    ఆమెకి అన్నీ తెలుసు సార్ ఊర్లో వాళ్ళ నొప్పి తెలియాలి అప్పుడు ఆమె దగ్గరికి వచ్చేసరికి నొప్పి తెలిసింది

  • @user-ew3gg7st2k
    @user-ew3gg7st2k Před 24 dny +38

    Pedhayya super counter 👌👌👌👌

  • @subrahmanyamchinta5584
    @subrahmanyamchinta5584 Před 24 dny +37

    సత్యహర్చంద్ర నాటకంలో చద్రమతిలాగున్నాది క్స్,

    • @krishna2336
      @krishna2336 Před 24 dny

      😂

    • @eswarraomutha741
      @eswarraomutha741 Před 24 dny +3

      చంద్రమతిని ఏ సబ్జెక్టులో కలపకండి నక్కకి నాగలోకానికి ఉన్నంత పోలిక

  • @lakshmanaswamysuperaushtro2348

    అధికారం ఉంది కదా వంద సంవత్సరాల ప్రభుత్వం మాదే కదా కదా అని చంద్రబాబు గారిని తిట్టాడు లోకేష్ గారిని తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు ఇప్పుడు ఏంటి సార్

  • @sivaprasad3261
    @sivaprasad3261 Před 24 dny +17

    ఆవిడ గారికి భర్త మాటలు వినిపించలేదా! అన్యాయం జరిగింది అని ఏడుపులు ఆపమ్మ తల్లి

  • @shivasairam8925
    @shivasairam8925 Před 24 dny +15

    మిగిలిన బిడ్డల తల్లులు కూడా , తల్లులే కదమ్మా .

  • @visuarja5257
    @visuarja5257 Před 24 dny +19

    అమ్మా నీ భర్త చంద్రబాబు ని పవన్‌ ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడినప్పుడు ఒక్క సారి అయినా ఆ జోగి గాడికి చెప్పినావా తల్లి ఆ రోజు చెప్పి వుంటే ఈ రోజు ఈ శోకం తప్పేది తల్లి

  • @sureshkollipara1092
    @sureshkollipara1092 Před 24 dny +11

    ప్రజలు అన్ని observe చేస్తున్నారు. అధికారం శాశ్వతంగా వుండదు. మనం చేసిన పనులు శాశ్వతంగా వుంటుంది

  • @doddagangadharkumar3175
    @doddagangadharkumar3175 Před 24 dny +21

    అమ్మ కాత్యాని నువ్వు కన్న, నువ్వు మనువాడిన సుద్దపూసల పాత వీడియోలు చూడు తల్లీ

  • @varanasia.n.patrudu6304
    @varanasia.n.patrudu6304 Před 24 dny +17

    బ్రదర్ మీకు ధన్యవాదాలు🙏

  • @mohan2407
    @mohan2407 Před 24 dny +21

    ఒక తల్లిగా నీకు సానుభూతి, కానీ టీవీ ముందుకాద్చు ఈ పని చేసి నీ కొడుకు పేరును వాడిన నే భర్తను అడుగు తల్లి ! సమాధానం వాడే చెప్పాలి, తల్లి తద్రులపాపం పిల్లలపై ప్రభావం వుంటుంది కదా ! దాని ఫలితమే ఇది , నే భర్తను కడుగు ,సమాధానం, ఇతరుల పిల్లలపై శాపాలు వద్దు ,

  • @SekharKunchangi
    @SekharKunchangi Před 24 dny +23

    Raghava Rao garu hatsoff sar

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před 24 dny +19

    మిగతా బిడ్డల సంతగి
    అప్పుడు మీకు యెందుకు పట్ట లేదు ?
    మీ శ్రీ వారు శ్రీ. జోగి కూడా,
    లోపలికి వెళతారు.
    అప్పుడు చెప్పారా,
    ఇటువంటి పనులు చెయ్య వధని ?
    మీ బిడ్డ లాగే ఎంతో మంది,
    USA లో చదువు కొన్నారు.
    వాళ్ల సంగతి ఏర్మిటి ట !

  • @Madakamrambabu8842
    @Madakamrambabu8842 Před 24 dny +18

    తల్లీ నీవు అడుగుతుంటే భాధేస్తుంది కానీ మీరు కూడా నీ భర్త, కొడుకు లాగా మాట్లాడుతున్నారు, మారండి.

  • @mohank1157
    @mohank1157 Před 24 dny +9

    నిజమే మేడం మీరు అన్నది కరెక్టే. కానీ తప్పడం లేదు. నీచులు కదా.😂

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz Před 24 dny +15

    100/💯 correct cheparu sir Jai TDP Jai CBN sir

  • @vanis1789
    @vanis1789 Před 24 dny +19

    Sir meru Baga cheparu

  • @maheswararao3025
    @maheswararao3025 Před 24 dny +9

    అమ్మ మీ భర్త చేసిన పనులు బాగా వున్నాయి అని మీరు చెప్పగలరా

  • @SrinuvasJampana
    @SrinuvasJampana Před 24 dny +21

    కరెక్ట్ గా చెప్పారు సార్ ఇది నిజం

  • @VNaresh-ej5xh
    @VNaresh-ej5xh Před 24 dny +8

    కర్మ ఫలం అనుభవించక తప్పదు

  • @mgc3211
    @mgc3211 Před 24 dny +4

    బాబాయ్ గారూ మీరు చాలా బాగా రిప్లై ఇచ్చారు😂

  • @MaheshMahesh-ch3td
    @MaheshMahesh-ch3td Před 24 dny +8

    బాధ అందరికి ఒకేలా ఉంటది. సంస్కారం కొందరికే ఉంటది.....

  • @panchaksharivenkatasukumar2393

    విచిత్రం ఏంటంటే...
    ఈ అమ్మగారే కాదు...ఆ పార్టీ ఈ పార్టీ అనికాదు...చాలా చండాలంగా ప్రవర్తించడం... కర్మ రిటర్న్స్ అయ్యి, వాళ్లకు తగిలితే వెంటనే కులం కార్డు తియ్యడం ఇంట్లో ఆడవాళ్ళను ప్రెస్ లో కూర్చుని బెట్టి ఇలా జనాలకి తగిలించడం.. నిన్న మొన్న వేణు స్వామి అనే ఒక దొంగ వెధవ తప్పుడు జాతకాలు చెప్పి ఇరుక్కుంటే ఒక మంచి సంగీత విద్వాంసురాలు అయిన ఆయన భార్యని ఇలానే ప్రెస్ ముందు కూర్చోబెట్టి....

  • @doddiratnam8864
    @doddiratnam8864 Před 24 dny +22

    భర్త చేసిన పాపపుణ్యాలు ఖచ్చితంగా సగం భార్య కే.

  • @satyayeleti
    @satyayeleti Před 24 dny +6

    చంద్రబాబు ఇంటి మీదకు నీ భర్త దండయాత్ర చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ?

  • @rangarajubhupathiraju4057
    @rangarajubhupathiraju4057 Před 24 dny +20

    Manchi ga Cheepparu Sir

  • @atmakuryvenugopal8580
    @atmakuryvenugopal8580 Před 24 dny +19

    Excellent fitting reply given. Nothing but slapping.

  • @Gopal-cq5je
    @Gopal-cq5je Před 24 dny +7

    ఎంజాయి చేసేటప్పుడు తెలుసుతుంది కానుపు ఐనప్పుడు బాధగా ఉంట్టది తల్లి అలాంటప్పుడు ఎంజాయి ఎందుకు

  • @sarojalavanyam3408
    @sarojalavanyam3408 Před 24 dny +5

    ఈవిడ మాటలు,అస్సలు విలువ ఇవ్వద్దు,.🔥🔥🔥🔥

  • @user-yn1xj1dj5p
    @user-yn1xj1dj5p Před 24 dny +6

    అందరికి వున్నారు మీరుచేసినంప్పుడు ఎక్కడ వున్నావ్

  • @pallapothupoornachandrarao5359

    సర్ చాలా బాగా చెప్పారు

  • @SatyanarayanaG-gc3iw
    @SatyanarayanaG-gc3iw Před 24 dny +1

    అద్భుతంగా చెప్పరు సార్..

  • @venub4377
    @venub4377 Před 24 dny +4

    Sir మీరు చాలా బాగా చెప్పారు హాట్స్ off to you sir

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 Před 24 dny +4

    ఇది చాలా చిన్న శిక్ష..ఇంకా ముందు ముందు చాల వుంటుంది..చేసుకున్నోళ్ళకు చేసు కున్నంత మహా దేవా..

  • @prabhakardutuluru
    @prabhakardutuluru Před 24 dny +2

    Chala baga cheepparu sir

  • @mallikarjunaraotiruveedhul7892

    ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదు అమ్మా

  • @chiranjeevik8927
    @chiranjeevik8927 Před 24 dny +2

    Correct ga cheparu sor

  • @Progressacademi
    @Progressacademi Před 23 dny +1

    దానికి అన్ని తెలుసు ఇపుడు ప్రజల్లో సానుభూతి కోసం" తల్లి "పాత్ర పోషిస్తుంది అంతే!!!!!!!!!? 5:14 హై లైట్

  • @srinivasvegunta4824
    @srinivasvegunta4824 Před 24 dny +1

    బాగా చెప్పారు. 👍

  • @nds4704
    @nds4704 Před 24 dny +3

    😂 గత 5సం మీరు ఏమి చేస్తున్నారు, ఎన్నో కుటుంబాలు మీవల్ల రోదించాయి...

  • @srinivasaraochellu6684
    @srinivasaraochellu6684 Před 24 dny +1

    SUPER.BABAI.HADSAp.🙏

  • @dp-vt6md
    @dp-vt6md Před 24 dny +10

    Chi Jogi family..

  • @ranganayakulukakarla4135
    @ranganayakulukakarla4135 Před 23 dny +1

    సారు బలే గడ్డి పెట్టినావు సూపర్ సారు 👌👌

  • @semilong-gb8hp
    @semilong-gb8hp Před 24 dny +8

    You can escape your troubles by accepting your mistakes and ask for forgiveness. Otherwise No mercy for your husband. Your son is a rowdy sheeter

  • @user-nd6ri4px6y
    @user-nd6ri4px6y Před 24 dny +2

    సూపర్ గా చెప్పారు sir 😊😊

  • @RajasreeKollu
    @RajasreeKollu Před dnem

    చాలా బాగా యిచ్చారు కౌంటర్.. 👌👌.. ✊✊... 😊

  • @madhusudhanaraoyama7940
    @madhusudhanaraoyama7940 Před 22 dny +1

    మనస్సాక్షి అంటే వెంటనే జోగి నే లోపల వేయాలి మేడం

  • @RamaKrishna-vj5pj
    @RamaKrishna-vj5pj Před 24 dny +2

    Correct sir nice speech🎉🎉🎉

  • @gvenugopal1051
    @gvenugopal1051 Před 20 dny +2

    కాకి పిల్ల కాకికి ముద్దు నీ పిల్లాడు ఎన్ని అన్యాయాలు చేసినా నీకు చాలా ముద్దుగానే అనిపిస్తాడు

  • @sirinawajawaj879
    @sirinawajawaj879 Před 24 dny +5

    😂😂😂😂😂😂😂😂😂

  • @ramprasadmeduri4205
    @ramprasadmeduri4205 Před 24 dny +3

    మీ బిడ్డ తులసి మొక్క కాదమ్మా గంజాయి మొక్క ఆ మొక్కని జోగి గాడు పెంచుతున్నాడు

  • @VKVRao
    @VKVRao Před 24 dny +1

    Excellent reply

  • @ramanavadakanchari5795
    @ramanavadakanchari5795 Před 24 dny +6

    First you tell sweet words to son and husband.

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu Před 24 dny +1

    Well explained to her with crystal clear analysis TQ sir

  • @trkreddy743
    @trkreddy743 Před 24 dny +1

    Well said brother

  • @polikivenkatesh1099
    @polikivenkatesh1099 Před 24 dny +1

    Super sir bagachepparu sir

  • @వైచిప్ప
    @వైచిప్ప Před 23 dny +1

    పాలు పడుతుండగా, ఆ చిన్న పిల్లాడిని, పట్టుకుపోవడం, ఎంత వరకు సమంజసం.
    😂😂😂

  • @jamesch6099
    @jamesch6099 Před 22 dny

    నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే సామెత 👌👌👌

  • @venkateswararao2219
    @venkateswararao2219 Před 24 dny +1

    Dear sir,
    Your comments are excellent.Jogi Ramesh and his son Rajeev should be punished.

  • @galibsk8579
    @galibsk8579 Před 24 dny +1

    మరి లొకేషన్ కూడా అన్నారు కదా అమ్మ

  • @uppalapatisatyasaibaba2012

    Very good

  • @ramaraoa.v9
    @ramaraoa.v9 Před 22 dny

    Hats off bro. Your words are 200% correct. God bless you 🙏 bro

  • @kunaparaju4037
    @kunaparaju4037 Před 24 dny +1

    వాడివలన ఎంతమంది స్త్రీల జీవితాలు పోయాయి

  • @chennakeshavuluare3936

    సూపర్ సార్ కరెక్ట్ గా చెప్పారు. దొంగ ఏడుపు ఏడుస్తుంది....

  • @praveenkumar4875
    @praveenkumar4875 Před 24 dny +1

    కబ్జా చేస్తే అన్యాయం ఎలా అవుతుంది అండి

  • @user-hf9cp6cj5p
    @user-hf9cp6cj5p Před 24 dny +2

    👌👌👌