Bajaj platina ct 100 old model bike ku NR carbon antidote vesi choopinchandi naaku yekkada veyyalo teliyatamledhu
Please oka video chesi choopinchandi
Lov form tirupati Anna nuv supr ga byke reviews chepthunavuu so sweet ....me vala byke easy ga buy chaiyachuuu...,..
Good Information Brother 👍🏻 Need All Bike Reviews 😃
Passion pro and honda livo review try chai Anna ❤️
Low maintenance bikes review chaiyandi Anna
Brother old glamour vs new glamour kuda compare chaiyandi brother
Bro 3rdparty motor insurance penchutharu anta ga Dani valla em ayna bike overall cost peruguthunda bro
Explain next level bro
Baga explain chesaru bro
Alage new 2023
Honda x blade rewiew cheyi bro
Bajaj platina ct 100 old model bike NR carbon antidote veyyandi please
Honda Sp125 bike chusi deniki degitol meter echaru
rear tyre gurunchi video chey anna bs6 glamour
Chaala clear ga explain chesaru
Anna night time lo display lights eye ku paduthundi
బాగా చెప్పారు బ్రో... మైలేజ్ గురుంచి చెప్పండీ
Avunu bro chala rojulu iendi
Anna nenu e dasara ki Hero Passion xtec teesukovali anukuntunna aa byke baguntunda chepu anna plz
Platina 110 comfortec review cheyy bro
అన్న TVS raider గురించి చెయండి
Thank you❤ Anna
Hero company lo okappudu bikes manchiga vachevi... Ippudu waste Anna.
E video kosame wait chesthunna bro
Wating for this video
Aa domelu ela vunayoo chepandii anni domulu viragatamey quality worst👎 engine bagundhii
bike super ga vidunde kane
latest bikes review chai annaya
గ్లామర్125 xtec కొనొచ్చా అన్న ప్లీజ్ చెప్పండి
manam mobile ki connection iste, and charging pettukunte battery down avvutundi antunnaru nijam aa broo.
Honda sp 125cc Review kavalli bro....
Honda shine
bike review
video pettu bro....
అన్నా గ్లామర్ మైలేజ్ ఎంతో మల్ల ఎపిసోడ్లో చేయండి అన్నా నాకైతే వెహికల్ మంచిగానే వెళ్తుంది అన్న ఎక్కడ ట్రబుల్ ఇస్తలేదు కానీ బండి హీట్ అవుతుంది లాంగ్ వెళ్లేటప్పుడు సెల్ఫ్ లో కిక్ లో ఏమన్నా స్టార్ట్ స్టార్టింగ్ లో ట్రబుల్ ఇచ్చింది కానీ ఇప్పుడు మంచిగానే రన్నింగ్ వెళ్తుంది
Detailed review brother....good work
👌
Superb anna నేను కూడా గ్లామర్ xtec నే తీసుకున్న కాని డిస్క్ వేరియంట్ చాలా బాగుంది. సింగిల్ లో కాకుండా ఇద్దరు కలిసి బైక్ పై కూర్చుంటే ఇంకా స్మూత్ గా వెళ్తుంది. అలాగే డేట్ అండ్ టైం ఒకసారి అప్డేట్ చేసిన తరువాత 1 మంత్ వరకు కరెక్ట్ గానే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మాత్రం బైక్ ను కానీ ఓవర్ గా డ్రైవ్ చేయడం వలనో మరేయితర కారణాల వలనో గాని డేట్ అండ్ టైం డిఫాల్ట్ గా బండి కొన్నప్పుడు ఎలా ఉంటుందో మల్లి అలా JAN కి మారిపోతూ ఉంటుంది. ఇది మాత్రం ఒక మేజర్ ప్రాబ్లెమ్ నేను నోటీస్ చేసాను...అలాగే లాంగ్ డ్రైవ్స్ కి గతుకుల రోడ్ లో వెళ్తే మాత్రం బైక్ పై ఉన్నవాళ్లకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ ప్రొబ్లేమ్స్ తప్ప ఇంకేం ప్రోబ్లేమ్స్ గ్లామర్ xtec లో లేవు... సుపెర్బ్ 125 cc బైక్
@@malli-vn5yj 60 పైన వస్తుంది ఖచ్చితంగా 45 నుండి 60 స్పీడ్ లో వెళ్తే
Passion pro bike review cheyu bro
Pulsar 150 single disk chey anna
Anna new bike tips and tricks and bargain gurenchi okka video chay anna
Maa bike ki eddarini pettuko vunnm anna thosukonu
సార్ నమస్తండి నా bick బీఎస్ ఫోర్ బైక్ 2 years అవుతుందని కొని 16700 km తిరిగి ను అయితే సైలెన్స్ షార్ నుంచి స్మోక్ వస్తోంది స్టార్ట్ చేసిన ఫస్ట్ టైమ్ ఇంజిన్ ఆయిల్ టైమ్‌కి మార్పిస్తాను బిఫోర్ గానె పెట్రోల్ కూడా power పెట్రోల్ వాడుతాను స్మోక్ కకారణం ఏమిటి అర్థం కావట్లేదుబైక్ తీసేద్దాం మనసు రావడం లేదు నన్నేమి చేయమంటారు మీరు తప్పకుండా ఒక మంచి సలహా ఇవ్వగలరు plz🙏
👌🏻👌🏻👌🏻
Super explaining
Inka endhi bro .electric bikes chala vasthu unte .meeru inka idha
Neelu anna na feiend daggara xtech undi varast bike
Honda Shine vs Honda SP 125 vs Hero Glamour Xtec
అన్న నేను కూడా 2021నవంబర్ లోనే తీసుకున్న ,మెయిన్ గ బైక్ లో ఫ్యూయల్ చూసుకోవాలి,
Gloumour xtek or sp125 edi bagundi bro
Good review video sir
Anna, sp 125 video cheye anna
Love❤ from srikakulam
Nenu Sept 29 konnanu good bike
Nice video brother 👍
Super review bro
Nenu glamour meda Vizag to Hyderabad vella
❤️❤️❤️
M
Mode
Button ok
S
Button antee
Glamour old model ASFS technology is much better in design aspect good review brother overall
Hero Glamour 125 cc BS4 model Motul engine oil 3100 4T 20w-50 best or west explain bro please 🙏
I love you so much Neelu bro
Nano videos kosam waiting anna
Duke 200bs6 video annaaaaaaaaa
వేస్ట్ బైక్ ఫెయిల్ అయింది 9 months త్రీ టైమ్స్ బ్యాటరీ చేంజ్👎👎👎👎😭🤗
బాగుంది bick .kani sound ఒక్కటే కొంచెం తగ్గేలా ఆఫ్చన్ ఇచ్చిటే బాగుండేది.మైలేజ్ suppar
Bro
Bike stand thiyyagane ,clutch pattukunte automatic ga start avuthundhi
Gear lo unna lekunna..
Bike problem aa leka adhi oka sensor aa bro ...?
Plz reply
Hero glamor ctech pro and cons
Nakoka doubt vachimdi bayata finance kanna gold loan better avuna ?kaaada ? Guruji
మోడల్ మార్చమని చెపండి
ఎందుకు ఇలా నోరు
Anna chetta bandi neenu teliyaka tesukunna
Good
2021...ఫెలైయ్యింది బాబు
Super brother
Anna mi NR panichesthale 😔
Na bike Honda sp ✅
Honda sp 125 beter
Hi bro,i purchased this bike from flipcart@98000, drum varient, Very very Thankful for your help
Okasaari Naa korika theerchandi please please please Bajaj platina ct 100 old model bike NR carbon antidote veyyandi chaala request chesanu meeru pattinchukovatamledhu nenu kooda Mee subscriberne
50km isthudhi mailege avsaram manaku
127240 /-finance two years ki ( 22000 dp ) 😇
బైకు కొన్నాను బానే ఉంది కానీ ఇందులో ఐదు కంప్లైంట్స్ ఉన్నాయి ఒకటి గేర్లు సరిగా చూపించట్లేదు రెండు చైన్ పాకెట్ కంప్లైట్ పాకెట్ గేర్ లో ఉంటే ఆగిపోతుంది మళ్ళీ న్యూట్రల్ వస్తే స్టార్ట్ అవుతుంది గేర్ లో స్టార్ట్ అవ్వట్లేదు ఇంజన్ సౌండ్ కూడా ఎక్కువగా వస్తుంది దీనికి ఆన్ ఆఫ్ బటన్ లేదు ఇంజన్ పూర్తిగా ఆగిపోవడానికి ఇదొక మైనస్
Old model best ☹️
Hi anna❤❤❤👍👍👍
worst bike in hero MotoCorp, i was purchased 2022, engine getting heat huge.. we can not drive in traffics it will get stop without any reasons.. disc breaking system worst. i want to sell this bike.. no one ready take half of the price in one year 😡😡😡😡
Anna old glamour model endhuku ban chesaru video cheyandi please
I have galmur bike bs 6 is Waste bike don't buy so many problems
బైక్ వేస్ట్ ఫెయిల్
Anna sp125 owner ship review
Tq for your information bro
Owner kanna nuvve review istunnav.
Question nide , answer kuda nuvve cheppestunnav , Inka review enduku.
Review ante pros kanna , cons ekkuva cheppali
ఇది ఒక సూన్న్యంలో థేభ్యం బైక్. ఇది కొని రోజూ ఏడ్చే సోభేరి గాడు మా కొంపలోనే వున్నాడు.😓
Edo expect chesi edo bike teesukunnatlunnaru... Bike is good...
Hi anna ❤️
Sup annaya
Hi bro
అన్నా మెమ్ వాడుతున్నాం హీరో గ్లామర్ xtec వరస్తు bike రన్నింగ్ లో ఆగిపోతుంది
Glamour kante CB shine best bike
Hi Anna
Passion pro bike thisukovalanu kuntunna value for money aa bro?
Take 125cc bike because of 5 gears more performance and same mileage like 110cc bikes.
1.స్లో............. పికప్ vest
7మంత్స్ గా వాడుతున్న
2.రన్నింగ్ లో సడన్ గా ఇంజిన్ ఆగద్ధి
డేంజర్
3. స్టార్టింగ్ ట్రబల్ బాగా వుంది