తెలంగాణ స్టైల్ కరీంనగర్ ఆలూ బాత్ | Potato Biryani/Baath Telugu Recipe | Karimnagar Specials Series

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024

Komentáře • 1,5K

  • @vimalamathi8990
    @vimalamathi8990 Před 2 lety +5

    శైలు గారు మీరు చేసిన ప్రతి వంట చాల చాలా బాగుంటున్నాయి మీరు తింటూ వుంటే మాకు తినాలని పిస్తున్నది మీ మాటే మాకు మంచిగా వుంటున్నది థాంక్స్ అండి

  • @markivssuram2948
    @markivssuram2948 Před 2 lety +9

    మీ ఇద్దరికీ చాలా చాలా థాంక్స్, ఒక మాంచి recipe చూపించినందుకు. Just వంట చూపడం కాదు చిన్న చిన్న టిప్స్ చెప్పారు, ఎన్నో మంచి మాటలు చెప్పారు సో final గ ఒక perfect వంట కుదిరింది. Thanks 👍👍👍🙏🙏🙏

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety +1

      Yes మీరు చెప్పింది నిజమే సిర్ వంటను ప్రసెంట్ చేయటం 5మినిట్స్ చలు మేడం గారు చక్కటి ప్రశ్నలతో మీకు ఎన్నో విషాలు నానుడి మీకు తెలియజేశారు గ్రేట్ మేడమ్ కు ధన్యవాదాలు అలకే చక్కటి కామెంట్ రాశిని మీకు na హృదయ పూర్వక ధన్యవాదములు

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety +1

      Thank you miku nd Raju gariki

  • @faunachannel6485
    @faunachannel6485 Před 2 lety +1

    అక్క మీరూ చూపించినా ఆలు బాత్ నాకు చాలా నచ్చింది మా పాప కూడ వీడియో చూసింది డాడీ నాకు చాలా నచ్చింది అని చెప్పింది నాకోసం ఒకసారి చేయమని కోరింది Sunday చేయమని కోరింది ట్రై చేస్తా అక్కా ఎలవచ్చింది తర్వాత కామెంట్ చేస్తా రిసిపి గురించి చెప్పిన రాజు అన్నాకు థాంక్స్ అక్కా

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      Hello andi Vannur garu...avna...nice andi thanks for liking..hmm try cheyandi okasari..hope you like

  • @siddibai8128
    @siddibai8128 Před 2 lety +2

    Hello sailu gaaru namasthe andi
    Aalu baath super
    Nenu kuda panko masala mottham veyenchi yesuru lo caluputhaanu
    Inthavaraku yevaru elaa chupenchaledu
    Malaga yevaru inthavaraku cheyyaledu ankunnanu
    Epudu mee chaanallo chupinchinanduku caala thanks

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      Hello andi Namasthe...avanaa..ohh..thank you andi keep trying andi

  • @gulzarshaik2066
    @gulzarshaik2066 Před 2 lety +3

    Thnk u sailaja ma'am n raju sir.. Measurements tho paatu chala chakkaga chupincharu..nijanga ma lanti pillalaku chala useful andi.. Will try definitely 😍😋😜

    • @gulzarshaik2066
      @gulzarshaik2066 Před 2 lety +1

      Inka manchi manchi recipes raju garu and sailaja garu makosam cheyalani korukuntunnam.. Tq

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      Sure Andi thapakunda చేస్తాను thank you so much

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      My pleasure andi.....thank you soo mmuch...

  • @amruthajetti6537
    @amruthajetti6537 Před 2 lety +11

    తేజ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌😋😋😋😋😋😋😋😋👍👍👍👍👍👍👍👍👍 ఆలు బాత్ సూపర్ టెస్ట్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ రాజుగారు ఇంకా చాలా వంటలు చూపియ్యాలి

  • @srinivasrayichetti9379
    @srinivasrayichetti9379 Před 2 lety +1

    శైలజ మేడమ్..
    ఈ వీడియో చూసాక
    నేనే మీ దగ్గరికి వచ్చిన భావన కలిగింది..!
    ఎందుకంటే, రాజు గారు మా ఏరియా అతను..
    మంథని నాకు చాలా దగ్గర..
    గోదావరిఖని నుండి మంథనికి ఫుల్లు బస్సులు..!
    మా ఏరియా నుండి మీ శైలాస్ కిచెన్ కి వచ్చారు అంటే..
    నాకు చాలా సంతోషంగా ఉంది.
    మిమ్మల్ని కలిసినంత ఆనందంగా ఉంది.
    అసలు రాజు గారిని కూడా కలుస్తాను.
    అమ్మ షేఫ్ కి వెళ్తాను..!
    ఇది నాకు చాలా సంతోషకరమైన వీడియో..!
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety +2

      Mee ee comment naku kuda chala santhoshaanni icchindi. Mana ane feeling goppadi. Adi meeru mallee theliya cheppaaru

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety +1

      Thank you so much sir welcome

  • @rithvik852
    @rithvik852 Před 2 lety +2

    శైలజ గారు మాది కూడ మంథని ఆలూబాత్ తినడమే కాని ఎప్పుడు చేయలేదు మాఊరి స్పెషల్ వంటకం చూపినందుకుధన్యవాదములు

  • @joyhepsibah7891
    @joyhepsibah7891 Před 2 lety +4

    Mam I made aloobath today and shared with my staff they said it's yummy thank you and chef raju garu introducing a authentic recipe

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety +6

      అవునా సిర్. ఐయామ్ వేరీ మై aim అదే అందరూ baga chesukovalandhe my goal thank you so much sir

  • @elizabethrani1447
    @elizabethrani1447 Před 2 lety +7

    Sailu gaaru! Meeru chaala sannaga kanipisthunnaru 👌👌

  • @sridevi-oi4yc
    @sridevi-oi4yc Před 8 měsíci +1

    Mimmalni chustunte Mahanati Savitri garini chustunnatlu vundi andi.A feast to the eyes👌

  • @sowjanyasubbu8633
    @sowjanyasubbu8633 Před 2 lety +1

    Super Andi sailu gaaru meru. Me nidha nammakam tho bayatinundi kuda vachi cook cheyadaniki vachina vaallaki kuda meru respect tho vaari vantalu kuda chupistunaru mana channel lo.. Aalu bath super Andi.. Very different style.. Raju gaaru chaala thanks sir.

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety +1

      Correct great respect ఇచ్చారు సిర్ మేడం వారి papakuda డ్రైవర్ panimanishi ఎవరీ person ఇస్ great my personal experience thank యూ సో మచ్ to each and every one

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety +1

      Hmm yes respect ivali andi adhi evaraina sare....thank you Sowjanya

  • @bhavanivasalamarri3915
    @bhavanivasalamarri3915 Před 2 lety +3

    Thank you saila gaaru for inviting
    Karne Rajugaru ,he is from our native place Manthani & aloo bath is one of our Manthani special dish
    Thank you Raju garu ,chala baga chesaru& discussed valuable things
    Thanks to you both🙏🙏

  • @anita-.
    @anita-. Před 2 lety +5

    Omg! Raju garu 🙏🙏🙏
    You changed 6 buses to come and teach us andi
    Wowwwww! We r so blessed
    Thank you so much andi
    Super recipeee
    Saila!!!!! Really great platform you created!
    Hats off to you and Raju garu
    Would love to order all traditional yummy snacks
    Today’s show was really a blessing🙏🙏🙏❤️❤️❤️👏👏👏👌👌👌

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      Hello andi Anitha Prasad garu..Hmm yes andi Master garu 6 busses change ai mana kosam vacharu...really appreciateable andi....very happy...thank you soo much for your support andi..keep watching Anitha

  • @everythingforyou1836
    @everythingforyou1836 Před 2 lety +1

    Superbb sir meeru...Mee valuable time maa andhari kosam icharu...nd antha duram nundi vacharu

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      Hmm yes andi

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      Naku vantalante oka పిచ్చి ఎంతగోప shaikaws కిచన్ లో నేను చేయటం షో నేను ఏనాటికీ మరచి పోని స్వీట్ memory Life long thank యూ సో మచ్ to మేడం అండ్ సిర్ కు

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety +1

      Thank you so much andi entha మంచి కామెంట్ రాసి న మనసు సంతోషం కలిగించిన మీకు న హృదయ పూర్వక వందనాలు

    • @everythingforyou1836
      @everythingforyou1836 Před 2 lety +1

      @@rajukarne9026 so sweet of u sir

  • @pvchinnari1349
    @pvchinnari1349 Před 2 lety +2

    Raju gari recipes inka verity choosindhi plz. He is smart tasty cooking chef. Thnq raju garu and sailu akka. Plz some more receipes to show raju chef in sailaws kitchen

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety +1

      Hahahaha...Sure andi. Raju gaari rushulu ani season start cheddaam😃😊👍👍

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      హ హా హా థాంక్స్ యూ సో మచ్ భగవంతుని సంకల్పం నెరవేరుతుంది

  • @Sivanadha7073
    @Sivanadha7073 Před 2 lety +5

    మేడం మీరు ప్రశ్నలు ఎంతో సునాయాసంగా అడుగుతున్నారు వెరీ నైస్ 💐💐💐

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      Avunu సరస్వతి పుత్రిక మేడం గారు realy

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 Před 2 lety +12

    ఆలూ బాత్ రాజు గారు మీరు కలిసి చాలా బాగా చేసారు అండి 👩‍🍳👨‍🍳👌💐👍😷

  • @bandithirupathi8581
    @bandithirupathi8581 Před 2 lety

    ఇన్ని రకాల వంటకాలు తయారు చేసి తినడం వల్ల కావచ్చు...ఇంత స్మార్ట్ గా ఉన్నారు...నేటి యువతులు మిమ్మల్ని insiparation గా తీసుకోవాలి🌸🌸🌺❤️❤️🧡🌸🌹🌺🌸🌹🌹

  • @bagyalakshmi1362
    @bagyalakshmi1362 Před 2 lety +1

    Super shailu raju maku manchi resipi chupinchi naduku thanks 👌👌👌👌👌👍👍👍👍

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      Thank you 😊
      Subscribe to new Sailaws channel ....
      Food Express (అదిరేటి రుచులు)
      ఇందులో అన్ని రెసిపిస్ కేవలం నాలుగైదు నిమిషాల్లో ఖతం.
      బిజీ బిజీగా ఉండే వర్కింగ్ మెన్ / ఉమెన్ , హోమ్ మేకర్స్ కి ఈ ఛానల్ అంకితం.
      czcams.com/channels/Ocp_MTvNiaiNAbF1_wul4w.html
      వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి
      దీనిలో మొదటి వీడియో లో నేను Fridge and Freezer storage and organising గురించి సంపూర్ణంగా explain చేసాను .

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      Thank you so much

  • @pavan2697
    @pavan2697 Před 2 lety +7

    Very good Raju gaaru....Good Food along with Good Message 👏👏 Thanks mam for encouraging local talents

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      అవును మేడం encouraging. Thank you so much మేడం జి థాంక్స్ యూ సో మచ్ బ్రదర్

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      Hmm my pleasure andi

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 Před 2 lety +7

    Good one.Manthani people are well known for food recipes.we request for many items from him .ఉల్లిపాయ పేస్టు కలపడంపైనే నాకు డౌటు..

    • @sailusdesigners8133
      @sailusdesigners8133 Před 2 lety +1

      Very nice👍🏻👍🏻👍🏻

    • @lokpradeepvasamsetti886
      @lokpradeepvasamsetti886 Před 2 lety +1

      Onion paste vesina baguntundhi bro nenu chala sarlu chesanu

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety +1

      Hmm yes andi very famous

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety +1

      Sure medam always best recipes best chef nudi. ఇంట్రడకషన్ చేస్తూనే untaru థాంక్స్ యూ సో మచ్

    • @anilabaradi6434
      @anilabaradi6434 Před 2 lety

      Wow sails garu..nice recipe..definitely il try..btw meeru chaala slim ayyaru..looking good andi😍

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 Před 2 lety +1

    Very nice recepe Silugaru...😋👌 Rajugaru Chala down to earth unnaru...manchi recepe chupincharu ThanQ🙏meeru cheppindi absolutely correct Andi...gnanam unna Vallu alochinchi matladatharu...👍

  • @laxmideepika
    @laxmideepika Před 2 lety +1

    Try chesanu taste bagundi and unique gaa undi 👌🏻

  • @sri8609
    @sri8609 Před 2 lety +10

    Super saila garu❤️❤️👌👌👌👌..Raju gari చే మరిన్ని vegetarian వంటలు ఆశిస్తున్నాము👏👏and Raju గారూ welcome to sailaws kitchen 💐💐

    • @sheebarani4004
      @sheebarani4004 Před 2 lety

      Hi sailu Garu madhi godhavarikani KNR recipes super

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      Hmm ok andi will try

    • @shaikmubarakshaik2446
      @shaikmubarakshaik2446 Před 2 lety

      @@SailawsKitchen anti Ayla unnaru miru mi family ni chupinchandi pls miku aythamdi pilalu pls chapandi

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      అవును నేను shailaws kichan lo చేయటం ఎం very very happy thank you so much andi

  • @peddirajupurushothamrao7657

    ఆ వీడియో లో రాజు తమ్ముడు మొదట్లోనే లాంకో హిల్స్ లో VIP లకు వండిపెట్ట అన్నారు, అలా మేము 2.5 ఏండ్లు చక్కటి బ్రేక్ఫాస్ట్ లంచ్ రాజు తమ్ముని వంటలు తిన్నాము, జోర్డార్ ఉండేవి, 2007 జూన్ నుంచి 2009 వరకు ....అన్ని మంథని వంటలు జోర్డార్ వండి పెట్టేది.....శుచి, రుచి సూపర్ ఉండేవి, థాంక్స్ రాజు డియర్ ......నీ వంటలు గొప్పవి, ....థాంక్స్ ...మా ఆరోగ్యాన్ని నీ రుచికరమయిన వంటలచే కాపాడావు....👌👌👌😊..Thanks for this programme ....మా ఊరి కి , ఇతర ప్రాంతాలకు, ప్రముఖుల ఇండ్లలో జరిగే అన్ని కార్యక్రమాలకు చక్కని వంట అందిస్తూ ఉంటారు కర్నె రాజు తమ్మిడు....థాంక్స్ ...

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety +2

      Hello andi Purushotham garu...avna...miru year nd dates tho saha gurthupetukunarante...raju garu miku entha manchi food icharo ardhmavthundhi maku....nd miru kuda chala great andi....months tho saha villu chesina work ni gurthupetkunaru..really great both of you

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      థాంక్యూ యూ సో మచ్ సిర్ మీరు అందరూ lanco lo nanu ఎంతో encouragement చేశారు ఇవాళ ఎక్కడునను అంటే ఆరోజు న మీద మీ kuna believe Peru Peru na మన lanco బృందం కు na శేతకోటి నమస్కారాలు సిర్

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      Sir ఆరోజుల్లో ఎంత saradhaga ఉండేవారో duty lone meru VP బైట ఎంత హ్యాపీగా చలాకీగా గడిపేవారు మతో మరచిపోలేని మధురస్మృతులు కలకలో మేములను ma మనసులొ దచుకుంటం యువర్ గ్రేట్ పర్సనాలిటీ sir నాగురించి ఎంత gopaga కామెంట్ రాసిన meku ధన్యవాదాలు సిర్

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      @@SailawsKitchen he is vice-president lanco Hill's always ఫ్రెండ్లీ నేచర్

  • @faunachannel6485
    @faunachannel6485 Před 2 lety +1

    అక్కా బిసిబెల బాత్ చేయమని మా పాప కోరింది నాకు సరిగా చేయడం రావడం లేదు ఒకసారి చేసి చూపించండి అలాగే ట్రై చేస్తాను ఇంతవరకు మీరూ చేసి చూపించినా వాటిలో చాలా వరకూ చేసాను బాగా వచ్చాయి ముఖ్యంగా అవకాయ పచ్చడి చాలా బాగా కుదిరింది బీసిబెల బాత్ కూడా చేసి చూపగలరు రాజు అన్నతో చెపించండి

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      Hello Vali garu...avnaa...ohh..i will tyr my level best andi..thank you keep watching. Sambar Rice ani mana videos lo undi . Adi chudandi. Bisibeli bath kuda inchuminchu ade .

  • @bujjamabujjama100
    @bujjamabujjama100 Před 2 lety +1

    Aunty alu biryani mathram super..
    Malli chesukovali anentaga undi ..ilanti adhbutamaina recipe maa munduku techhinanduku chala chala thanks aunty.. love you aunty miku Mee dishes ki..

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      Wow nice its my pleasure
      czcams.com/video/UVEsSp_6FC4/video.html

  • @shyamsunderkamarapu9025
    @shyamsunderkamarapu9025 Před 2 lety +18

    U had provided a good platform to our karimnagar chef to show his skills. We are grateful to u.

  • @yashasvichannel1546
    @yashasvichannel1546 Před 2 lety +12

    Madam mee diet gurinchi chepandi pls.. ( ఉప్పు, కారం, పసుపు video laga) pillaliki girls ki main ga healthy food chepandi..

  • @sitamahalaxmichenna5741

    శైల గుడ్శుభోదయం మీ ప్రయోగాలు, సూపర్. ఎక్కడ ఏది బాగుందో కనిపెట్టి మాకు కూడా చూపించి నోరూరిస్తున్నారు.వెరీ గ్రేట్ తల్లి టాలెంట్,ఇంప్రెస్సిఒన్,డిస్ప్లే కుకింగ్ మెథొద్స్ అల్ యొఉర్ స్పెషలిటీ చెప్పటానికి మాటలు రావడం లేదు .కొంతమందిని దేముడు స్పెషల్ గా పుట్టిస్తాడు మా గురించి నీలాగా.ప్రపంచ వ్యాప్తం sailaja kitchen A1 GA ఉండాలని భగవంతుని కోరుకుంటున్న.ఆయుష్ మాన్ భవ

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      Aha...what a prayogam andi...mana Dictionary loki kotha word vachindhoch.....nd nak thelsina konni vishyalu mi andharitho kuda chepali ani andi idhi antha...nd dhiniki intha response vasthundhi ani expect chesanu bt intha thondharga ankoledu...thank you soo much SitaMahalaxmi garu....

  • @akularamya3528
    @akularamya3528 Před 2 lety +1

    Hello shaileja Garu it's very nice, your like our family, mi show entha sepuchusina enka chudali anipisthondhi, rajugaru mohamatam lekunda adigi Mari ravadam Chala bagundhi, keep encourage Raju Garu milanti Valla help vallaki Chala avasaram Andi.....

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety +1

      Hello Ramya...thank for treating me like that andi..chala santhosham...hm yes andi.....such a nice person raju garu....nd thank you soo much andi

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      Thank you so much రమ్య సిస్టర్ me attitude ki

  • @abhirampatibandla2179
    @abhirampatibandla2179 Před 2 lety +5

    Thank you for ur amazing recipie. My mom made it today. It turns really delicious .it tastes more than biryani

  • @manasakulkarni1288
    @manasakulkarni1288 Před 2 lety +10

    Raju Aalubath super, I will try your style , shyla 's kitchen dwara ravadam lucky meeru

  • @konapalalalitha8806
    @konapalalalitha8806 Před 2 lety

    చాల బాగుంది శైలు గారు. రైతా తో సూపర్. నేను ఆలు oil lo fry చేసి మసాలా curry చేస్తా చాల బాగుంటుంది శైలు గారు. మీరు మా కోసం ఎంతో కష్ట పడుతూ మంచి వెరైటీస్ చేస్తున్నారు. చూడగాను చెయ్యాలి అనిపిస్తుంది ఈజీగా వుందిమీకు చెప్పటానికిTQ అన్నది చాలా చిన్న మాట. God bless you శైలజ గారు.

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety +1

      Hello Lalitha...avnaa....super andi miru...nice thank you soo much Lalitha garu..keep watching andi

  • @yamunagollapalli7376
    @yamunagollapalli7376 Před 2 lety +1

    Ma husband ki chala nachindhi nak kuda nachindhi full happy ga feel ina thanks akka

  • @rajiyashaik4090
    @rajiyashaik4090 Před 2 lety +8

    శైలగారు ఆలుబాత్ నేను ట్రైచేస్తాను GOD BLESS YOU ❤️❤️❤️❤️😘

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      Sure చేయాలి థాంక్స్ యూ సో మచ్

  • @suseelamoka2035
    @suseelamoka2035 Před 2 lety +14

    సూపర్ జీ. రాజు గారు thank you so much.

  • @anvipravasthichannel6079
    @anvipravasthichannel6079 Před 2 lety +1

    Chala vantalu chepinchandi mam raju gari tho

  • @vijayanirmala9326
    @vijayanirmala9326 Před 2 lety +1

    ఆలు బాత్ చాలా ఈజీ గా ఉన్నది 👍సూపర్ మేడమ్ 👌 సార్ చాలా వంటకాలు మనకి చూపిస్తే మనం కూడా చాలాచాలా తెలుసుకుంటాము థాంక్యూ మేడం 🙏

  • @hemalabj
    @hemalabj Před 2 lety +4

    I hope chef Raju garu will show all his recipes, thank you 🙏 shilaja garu for showing of all tasty 😋 recipes.

  • @KiranKotnani
    @KiranKotnani Před 2 lety +12

    Good evening శైలు గారు
    Good programme, "సంసారం ఒక చదరంగం" అని మహానుభావులు ఏనాడో చెప్పారు శైలు గారు, i really enjoyed it

  • @hemaadhina1851
    @hemaadhina1851 Před 2 lety +2

    Thank you Raju garu

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      థాంక్స్ యూ సో మచ్

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      instagram.com/p/CWsa_zHFtxD/?
      twitter.com/SailawsM?t=pLONCzw8xBCcbQ0Nn4A0zA&s=09

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      instagram.com/p/CWsa_zHFtxD/?
      twitter.com/SailawsM?t=pLONCzw8xBCcbQ0Nn4A0zA&s=09

  • @anusha9647
    @anusha9647 Před 2 lety +1

    Mam meru vaysukona pusalu danda chala chala bagundi Akka dani gurchi chaypandi

  • @priya30654
    @priya30654 Před 2 lety +3

    I tried it mam simply superb tq for new recipes with different chefs

  • @5minuteartandrangoli648
    @5minuteartandrangoli648 Před 2 lety +5

    Encouraging local talents is superb Madam. Nice explanation. 👌👌👌👌👌👌🤝🤝😊😊
    Raju Garu 🙏🙏🙏

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      థాంక్స్ యూ సో మచ్ సిర్

  • @rajeshwarigorla8564
    @rajeshwarigorla8564 Před 2 lety +2

    Sooper Food ,Thanks ,makosam ilanti Biryani.Andinchinanduku.chala ,chala. Bagundi Thanks .🤔👍

  • @jangammadhuyadavyadav1105

    Hai madi peddapalli. Ma ariya vanta.. Super.
    Tq shailaja garu

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety +1

      Naku PEDDAPALLY చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు భవతి డ్రెస్ మల్లేష్ వేరీ క్లోజ్ థాంక్స్ యూ సో మచ్ సిర్

  • @pasupulaaruna1406
    @pasupulaaruna1406 Před 2 lety +6

    శైలజ గారు మీ వంట 👌మీరు 👌 మీ నవ్వు👌 ఆయన చేసిన వంట సుపరో suparrrrrrrrrrrrrrrrrrrr త సిస్టర్🙏🙏🙏

  • @sarithaj9584
    @sarithaj9584 Před 2 lety +3

    Gnanam vunna vallu mounam ga matladatharu👏👏

  • @padmavathisatyanarayana4946

    Naa chinnappdu alubath anedi tinnamu eppudu chustnna very happy to see this
    mom memu naa 10th daka manthani lo vunnamu🤗tq mam

  • @chatlashravani5936
    @chatlashravani5936 Před 2 lety +1

    Wow....karimnagar....people.....jai sailas kitchen...asalu expect cheyaledu....maa karimnagar....super akka so sweet of u.....kekooo kekasya...kekobyaha...

  • @mahammadghouse3315
    @mahammadghouse3315 Před 2 lety +3

    Wow 🤩😍
    Good👍
    New variety Recipies chestunnaru wow
    Vanta tho paatu mee maatalu kuda amrutham akka...
    Maa kosam baga kastapaduthunnaru

  • @pasupulaaruna1406
    @pasupulaaruna1406 Před 2 lety +4

    శైల గారు 👌👌👌 1st టైం మీకు చేస్తున్న కామెంట్

  • @gnanaenochprabha1924
    @gnanaenochprabha1924 Před 2 lety +1

    Akka nenu today chesanu... Alu bath... Super👌 ruddhiii... Raju garu tqqq... Entha manchi recipe chupinchinandukuu... 🙏🙏

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety +1

      That's great ☺️👍👍. Thank you very much . Raju garu manaki Inka chala recipes chupisthaaru.

    • @gnanaenochprabha1924
      @gnanaenochprabha1924 Před 2 lety +1

      @@SailawsKitchen k aka

  • @sandhyaallampally829
    @sandhyaallampally829 Před 2 lety

    మా పాప పుట్టిన రోజు సందర్భంగా అందరికీ వండి పెట్టాను.అందరూ సూపర్ అన్నారు.మీ లింక్ share చేశాను

  • @abinashnandamuri7916
    @abinashnandamuri7916 Před 2 lety +4

    మీరు చెప్పిన గుడ్డు తెల్లటి చిట్కా బాగ పని చేసింది 😊 మొటిమలు పోవటానికి ఒక చిట్కా చెపండి మేడమ్ please

  • @mallikarjunamaddirala2082

    Amma namaste 🙏
    Ivala meeru Naku savithri Amma laa kanipistunnaru
    Nenu tappakundaa try cheystanu.
    Raju gariki hat's off cheppandi amma

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety +1

      Nijame ప్రసన వదనం god gift మేడం కు థాంక్స్ యూ సో మచ్

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety +1

      Thank you so much sir

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      instagram.com/p/CWsa_zHFtxD/?
      twitter.com/SailawsM?t=pLONCzw8xBCcbQ0Nn4A0zA&s=09

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      instagram.com/p/CWsa_zHFtxD/?
      twitter.com/SailawsM?t=pLONCzw8xBCcbQ0Nn4A0zA&s=09

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      instagram.com/p/CWsa_zHFtxD/?
      twitter.com/SailawsM?t=pLONCzw8xBCcbQ0Nn4A0zA&s=09

  • @kolliparasudharani1059

    Sailu gaaru i am so lucky andi.because recent ga ma atta gaaru kaalam chesaru.ippatidaka naaku ami lotu lekuna tane mottam chusukunnaru.tanu leni lotu mi dwara naaku fulfil inadi.nenu mi dishes Anni I mean veg Anni try chestunnanu.baga vastunnai.nenu meeku pedda fan ni.

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      Hello Sudha rani garu...avna,,hmm vallu lenapude valla value manaku thelusthundhi andi..nijame....avna,,,thanks alot andi

  • @vijethaallaboina1716
    @vijethaallaboina1716 Před 2 lety +2

    Gud resipi akka clearga cheparu tqq 🙏🏻🙏🏻

  • @nandinadevendra1532
    @nandinadevendra1532 Před 2 lety +3

    Chala bagundi 👍 tappakunda try chestanandi tq so much Madam 🙏

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      instagram.com/p/CWsa_zHFtxD/?
      twitter.com/SailawsM?t=pLONCzw8xBCcbQ0Nn4A0zA&s=09

  • @shekarthyd
    @shekarthyd Před 2 lety +5

    రాజు గారికి దన్యవాదములు 🙏💐🙏

  • @lakshmiattuluri8213
    @lakshmiattuluri8213 Před 2 lety

    Ma'am
    Lakshmi .....as usual
    ఎందుకండీ మీరు వండి....తింటూ మమ్మల్ని ఉరిస్తారు.....అంటే మీ ఉద్దేశ్యం మాతో అర్జెంటుగా చేయించేయటం.....అర్థమైంది .....let's try n prepare aalu bath anela undi n mouth watering too.....konchem chakkaga mee manasuni hattukunelaa rayalanedi na uddesyam......kani eero matalu ranantha variety ga undi recipeeeee......it is my previlege to be with u ma'
    am.....keep ur track the same energitic way forever .....keep ur smile as it is fresh n by bye for now.

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      Radha garu baagaa ardham chestunnaaru. Simple ga chusthe elaa , meeru chesi thini enjoy cheyaalanedi naa intrest . Anyways thanks for being in touch .

  • @bandiginaveen6208
    @bandiginaveen6208 Před 2 lety +1

    Hiii akka wow super respon mana sailaws kitchen ku and raju gari tho super resipi I will try akka thankyou 🙏🙏🌹💐🌹💐

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      Hello Naveen...hmm thanks you

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      Thank you so much sir

    • @bandiginaveen6208
      @bandiginaveen6208 Před 2 lety

      Hello raju garu ఆలూ బాత్ చాలా బాగా చేశారు 🙏💐🌹💐🌹మీరు అప్పుడపుడు వస్తు ఇంకా వెరైటీలు చూపిస్తారని కోరుకుంటున్నాం💐🌹💐

  • @karnekeerthana9693
    @karnekeerthana9693 Před 2 lety +9

    Super daddy and thank you aunty for giving these opportunity and ur energy was fabulous

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety +2

      Nice Keerthana. Daddy has a potential to do great recipes . Thank you .

    • @markivssuram2948
      @markivssuram2948 Před 2 lety +1

      All the best to your daddy, you are blessed. 👍👍

    • @gkdurga9422
      @gkdurga9422 Před 2 lety

      Very nice andi variety recipe chupincharu 👌👌excellent andi Meru chappavedhanam Raju gare ki thanks

    • @karnekeerthana9693
      @karnekeerthana9693 Před 2 lety

      @@markivssuram2948 tqq so much

  • @bandithirupathi8581
    @bandithirupathi8581 Před 2 lety +27

    శైల గారి స్మైల్ ❤️❤️❤️🧡

  • @shailajavasalamarri5494
    @shailajavasalamarri5494 Před 2 lety +1

    Raju Annaya superb

  • @sarojiniraju9566
    @sarojiniraju9566 Před 2 lety +1

    Very nice with Raju garu

  • @venkatbtm4654
    @venkatbtm4654 Před 2 lety +3

    From childhood I heard from many people that Manthani is famous for catering, especially for veg items.

  • @jyothibannai6883
    @jyothibannai6883 Před 2 lety +3

    Sailugaru, I tried Aloo bhath with all the ingredients as shown by Raju Garu today and it really came out tasty and yummy with subtle n very fine flavours . Thanks Sailu Garu n Raju garu

  • @lakshmiashok4412
    @lakshmiashok4412 Před 2 lety +1

    Inner pooritee 🤗A good word

  • @aakilineeraja4991
    @aakilineeraja4991 Před 2 lety +1

    మేడం బాగున్నార మీకు సార్ కి ధన్యవాదాలు కొత్త రెసిపీ చూపించినందుకు సూపర్ మేడం మీరు సూపర్ అంతే

  • @avinashmaramulla7349
    @avinashmaramulla7349 Před 2 lety +5

    కరీంనగర్😍

  • @sunandareddy6275
    @sunandareddy6275 Před 2 lety +4

    Kothimeera veyaledaa sailu.raaju garini inkonchem maatladi vunte bavundedi.very nice person.

  • @anushatirupati7656
    @anushatirupati7656 Před 2 lety +1

    Maa spiritual brother :)

  • @shashiramulucheerla1272
    @shashiramulucheerla1272 Před 2 lety +1

    Bagundandi chesi chustham

  • @minnuk171
    @minnuk171 Před 2 lety +3

    Karimnagar vantalu super

  • @harshavideosnequip
    @harshavideosnequip Před 2 lety +5

    😋 waamoooo pedha reaserch peduthunnaru meeru. Great Energy Saila Gaaru. Achala

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      instagram.com/p/CWsa_zHFtxD/?
      twitter.com/SailawsM?t=pLONCzw8xBCcbQ0Nn4A0zA&s=09

  • @srikanth3008
    @srikanth3008 Před 2 lety +1

    Crct cheppe vidhanam super....
    Inka Naaku veg crunches RESTUARENT style Lo cheppandi Pls

  • @p.sipora.90
    @p.sipora.90 Před 2 lety +2

    Akka 🤩brother cheppe vishayalu swachamainaviga unnavi tq akka elanti vallutho vanta chapinchada bagundhi

    • @shaikmoulanbee1562
      @shaikmoulanbee1562 Před 2 lety +1

      Super

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      Thank you so much my dear sister thank lot

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      instagram.com/p/CWsa_zHFtxD/?
      twitter.com/SailawsM?t=pLONCzw8xBCcbQ0Nn4A0zA&s=09

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      instagram.com/p/CWsa_zHFtxD/?
      twitter.com/SailawsM?t=pLONCzw8xBCcbQ0Nn4A0zA&s=09

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      instagram.com/p/CWsa_zHFtxD/?
      twitter.com/SailawsM?t=pLONCzw8xBCcbQ0Nn4A0zA&s=09

  • @venkataraoakkala8132
    @venkataraoakkala8132 Před 2 lety +3

    Sai law garu me మాటలు చాలా చాలా బా గుంటా ఇ

  • @manyamency
    @manyamency Před 2 lety +4

    MAa KARIMNAGAR 😍😍😍

  • @manojoye1127
    @manojoye1127 Před 2 lety +1

    Tq rajugaru

  • @smily4256
    @smily4256 Před 2 lety

    Miru Vanta chesi thintane ekkuva mandi try chestaru recepie this is true akka Sanjay garu ala chese andharu like chestaru videos

  • @havilarani9571
    @havilarani9571 Před 2 lety +7

    God bless you Mam, such a excellent dish, so much thanks lovely Mam, 💐🙏🙏

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 Před 2 lety +15

    In addition to the cooking recipe, the discussion in between is highlight. Thank you so much for your valuable videos Shylaja Garu

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety +2

      Thanks alot andi....keep watching Venkat garu

    • @venkatanarayanaraodesai377
      @venkatanarayanaraodesai377 Před 2 lety +2

      @@SailawsKitchen Definitely Shylaja Garu. I'm watching all your Veg.Recipes. I love your conversation with the Chefs and also values of human relations in between the recipe, which keeps our watching very lively.

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety +1

      థాంక్స్ యూ సో మచ్ డియర్ బ్రదర్ iam very happy your true'comment

    • @nikithayedla2629
      @nikithayedla2629 Před 2 lety

      Lp

    • @kammalakshmidevi6012
      @kammalakshmidevi6012 Před 2 lety

      @@venkatanarayanaraodesai377 CTi

  • @pillarajitha651
    @pillarajitha651 Před 2 lety +1

    I think your good chef and he is also a good chef

  • @venuvenu6
    @venuvenu6 Před 2 lety +1

    राजू भाई को सलाम, नमस्ते।🙏🙏🙏
    రాజు అన్నతో ఇప్పుడే 82 ని. ఫోన్ మాట్లాడటం జరిగింది. అన్న అనుభవాల్ని నాతో పంచుకున్నారు. నా సాధక-భాధకాల్ని అన్నతో చెప్పడం జరిగింది🙏🙏🙏
    రాజు అన్నతో మాట్లాడం వల్ల ఇంకో వ్యక్తిని గురించి కూడా తెలుసుకున్న.
    ఇదంతా మీ SAILAWS KITCHEN 🥘🍲 వల్లనే సాధ్యపడింది 🙏🙏🙏

  • @rupabharathreddy
    @rupabharathreddy Před 2 lety +7

    I'm great fan of your attitude towards the life

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      instagram.com/p/CWsa_zHFtxD/?
      twitter.com/SailawsM?t=pLONCzw8xBCcbQ0Nn4A0zA&s=09

  • @hari99963
    @hari99963 Před 2 lety +4

    Hai vadhinamma..... Happy to see you everyday... Never miss you..... Lots of luv vadhinamma... Dhosa kaya tomato curry okasari chupincharu plss...

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety +1

      instagram.com/p/CWsa_zHFtxD/?
      twitter.com/SailawsM?t=pLONCzw8xBCcbQ0Nn4A0zA&s=09

  • @sakunthal
    @sakunthal Před 2 lety +1

    Rajugariki merante entha abimanamo ayana anni bus mari vachadante thelutundi abhimanam ate elaluntundhi thanku rajugaru

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      థాంక్స్ యూ సో మచ్. . అవును shalilu మేడం గారు మాస్టర్ చెఫ్

  • @seema6272
    @seema6272 Před 2 lety

    Aloo bath receipe Superga undandi
    Chusthunte thinalanipinchindu
    Memu USA lo Georgia State lo untamu mee video chusthoo. Try chesi thintamu
    Mee videos anni chusthanu
    Bandi meeda dosa idly. Baji. All videos superb andi I like your all videos

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety +1

      Thank you very much for the detailed feedback andi. Share the links in your circles if psbl.

    • @seema6272
      @seema6272 Před 2 lety

      Ok
      Welcome

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 Před 2 lety +28

    మేడం గారు మీరు రాజు గారి చేత మరాఠా టైప్ వంటలు కొన్ని చేపించండి 🙏🙏🙏

  • @sruthikarri2830
    @sruthikarri2830 Před 2 lety +4

    Am following you from your 1st video mam!!! You are so amazing person!!! This video gave truly inner peace

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety +2

      Awww...thank you soo much Shruthi garu...so nice of you keep watching andi

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety

      Thank you so much

  • @rishikareddykarra3695
    @rishikareddykarra3695 Před 2 lety

    Nice mam 👍 nenu meru chupinche anni recipes try chesthanu e recipe kuda thappakunda try chesthanu😊😊😊😊

  • @rocksrp5953
    @rocksrp5953 Před 2 lety +1

    Super rajanna.. nice keep it up and also thank you saila medam...
    Rakesh Sharma Rampalli ..

  • @phanindrak7803
    @phanindrak7803 Před 2 lety +5

    Respect to him,great commitment

    • @rajukarne9026
      @rajukarne9026 Před 2 lety +2

      థాంక్స్ యూ సో మచ్ సిర్..cooking ante naku pranam sir my childwood days nude

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      You are right .

  • @prathibhashekhar3490
    @prathibhashekhar3490 Před 2 lety +4

    U r """""""SUPER WOMAN """""""""mam u r inspiring mee alot mam........

    • @SailawsKitchen
      @SailawsKitchen  Před 2 lety

      instagram.com/p/CWsa_zHFtxD/?
      twitter.com/SailawsM?t=pLONCzw8xBCcbQ0Nn4A0zA&s=09

  • @rajanisanthosh9961
    @rajanisanthosh9961 Před 2 lety

    Really mi navvu,maatlade theeru chala baaguntundi.Final ga mi kitchen tour superb aandi.

  • @lalitharangineni9677
    @lalitharangineni9677 Před 2 lety +1

    Thank you raju garu