Heavy Weight Patient Story | 150kgs | Bala Bheemudu | Prader Willi Syndrome | Dr. Ravikanth Kongara

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Heavy Weight Patient Story | 150kgs | Bala Bheemudu | Prader Willi Syndrome | Dr. Ravikanth Kongara
    Video Link: • BALA BHIMUDU WEIGHT LO...
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #weightloss #patientstory #chinna #balabheemudu #praderwillisyndrome #drravihospital #drravikanthkongara

Komentáře • 2,6K

  • @bsbaburaob4226
    @bsbaburaob4226 Před rokem +1078

    దేవుడు ఎక్కడో లేడు సార్!మీరే మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్!మీ మానావత్వానికి హ్రుదయపూర్వకనమస్సుమాంజలి.

    • @rajanirajani2482
      @rajanirajani2482 Před rokem +5

      Yes it's true,👏👏👏💐

    • @raajajagan
      @raajajagan Před rokem +4

      Correct ga duty chesina devudu ayipovadam ento india lone jaruguddi , movie actors devullu aandharu devullu

    • @mamathakalyanam7615
      @mamathakalyanam7615 Před rokem +5

      @@raajajagan అంటే అర్ధం ఏంటి అంటే, వారి పని వారు నిబద్దత తో చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు, ప్రస్తుత సమాజం లో, కాబట్టి అలాంటి అరుదైన మనుషులు కనబడినప్పుడు, మీకూ మనసుంటే ప్రశంశించండి. లేదా వదిలేయండి విమర్శించకండి.

    • @soujanyalatha6379
      @soujanyalatha6379 Před rokem +1

      Yes. Really.

    • @varalakshnip2258
      @varalakshnip2258 Před rokem +1

      పిల్లల్లో ఫేవరెట్ ఉన్న టైం లో కాళ్ల నొప్పులు

  • @chinachina5342
    @chinachina5342 Před rokem +643

    చెప్పడానికి మాటలు లేవు మీది ఇంత మంచి మనసు మీ ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలి

  • @fraxgaming5037
    @fraxgaming5037 Před rokem +724

    Treatment చేసి వదిలేయకుండా ఆ బాబుకి వారి ఫ్యామిలీ కి మీరు సపోర్ట్ గా నిలవడం చాలా సంతోషంగా ఉంది Sir. మీకు నా హృదయపూర్వక నమస్కార ములు.

  • @RanganadaPrasad
    @RanganadaPrasad Před 7 měsíci +8

    ఒంగోలుల నుండి వ్రాస్తున్నాను.. మీ విడియోలు చూడటానికి పుణ్యం చెసుకోనివుడాలి.నిజంగా మనుషుల్లో దెవుడూ మీరు కలియుగముగ లో నిజం గా.

  • @PavanKumar-lq4nv
    @PavanKumar-lq4nv Před rokem +108

    ఏ వైద్యుడు ఏ పేషెంట్ తో ఇలా నవ్వుతూ మాట్లాడలేరు సార్ మీరు నిజంగా కోట్ల లో ఒకరు 🙏

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 Před rokem +488

    ఇటువంటి doctor's ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేది

  • @balakrishnakalikota
    @balakrishnakalikota Před rokem +112

    మీ వల్ల డాక్టర్ వృత్తి పైన గౌరవం పెరిగింది

  • @gaddambalachandra9072
    @gaddambalachandra9072 Před rokem +7

    కొందరు డాక్టర్ లు పేషెంట్ తో వ్యాపారం చేస్తారు
    కానీ మీరు పేషెంట్ మీ కుటుంబసభ్యులు లాగా
    చేస్తున్నారు great sir

  • @dnsrinivasu2390
    @dnsrinivasu2390 Před rokem +51

    డాక్టర్స్ గౌరవం పెరిగింది సార్, మీలాంటి డాక్టర్స్ కూడా ఉంటారా అని అనిపిస్తుంది 🙏

  • @srinivasaraovaragani5951
    @srinivasaraovaragani5951 Před rokem +14

    మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదములు డాక్టర్ గారు మీకు పాదాభివందనం మీరు పెట్టే ప్రతి వీడియోలు చాలా అర్ధవంతంగా ఉంటాయి

  • @metikalasai
    @metikalasai Před rokem +191

    మీరు చెప్పే ప్రతి సంఘటన మాలో మీ మీద ఉన్న గౌరవం అభిమానాన్ని రెట్టింపు చేస్తుంది, తెలియకుండానే చేతులు పైకి వచ్చి మీకు నమస్కారం చేసే స్థితి ఇది.

  • @vinodk9688
    @vinodk9688 Před rokem +195

    వీడియో చూస్తున్నంత సేపు కళ్ళలో నీళ్ళు తిరిగాయి డాక్టర్ గారు మీరు నిజంగా దేవుడు అండి మీ పాదాలకు 🙏🙏🙏🙏🙏🙏

  • @pvrpreddy3875
    @pvrpreddy3875 Před rokem +75

    మీరు మీ పిల్లలు సల్లగుండాలి.
    ఇలానే సమజానికి మంచి చేయాలి

  • @hemuandmanuvlogs1732
    @hemuandmanuvlogs1732 Před rokem +12

    డాక్టర్ గారు మీ లాంటి మంచి మనసు చాలా తక్కువ మందికి వుంటుంది డాక్టర్ గారు

  • @threenadhborra8611
    @threenadhborra8611 Před rokem +1

    సార్ మిమ్మల్ని చూస్తే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మీలాంటి డాక్టర్లు రాష్ట్రానికి ఒక్కరు ఉంటే చాలు దేశం చాలా బాగుపడుతుంది నా కన్నతల్లి కంటే బాగా నచ్చే విషయం ఆ బావ నీ తోటే ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు చూడండి మీతో ఎక్కడికైనా తీసుకెళ్లారు చూడండి నిజంగా మీరు చాలా మంచి మనసు ఆ దేవుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలి

  • @anilk3411
    @anilk3411 Před rokem +80

    నిజంగా అద్భుతం మీరు...ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సంత్సరాలుగా మీ దగ్గర ఉంచుకున్నరంటే ..... దేవుడు మీరు

  • @lathasyam7615
    @lathasyam7615 Před rokem +77

    ఆ దేవుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎప్పుడు ఉండాలి డాక్టర్ బాబు 💐🙏🙏🙏

  • @vnschannelnaidu8892
    @vnschannelnaidu8892 Před rokem +173

    మీరు మనిషి కాదు మనిషి రూపంలో వున్న దేవుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokkumardigupati8145
    @ashokkumardigupati8145 Před rokem +6

    చాలా మంచి మనసుని మీకు ఇచ్చిన ఆ దేవునికి కృతజ్ఞతలు sir

  • @pavaniv9004
    @pavaniv9004 Před rokem +2

    Tears in my eyes. ..... Na koduku kuda baga chadivuthe doctor ni chesi meela thayaru chesta.... U r great human

  • @wingg0
    @wingg0 Před rokem +81

    సర్ పుట్టిన ప్రతి మనిషి ప్రతి నిత్యం బ్రతకాలి అని చాలా బలంగా కోరుకుంటాడు, అంతే దృఢంగా మీరు ఆ పిల్లాడిని బ్రతికించాలి అని అనుకోవడం చాలా గొప్పవిషయం, అభినందనీయం

    • @lalithatumma9240
      @lalithatumma9240 Před rokem +3

      💐 నమస్కారం సార్.. భగవంతుడు ఎక్కడో లేడు..మీలోనే..ఉన్నాడు.మీరు. మీ కుటుంబం.. ఆయురారోగ్యాలతో. సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటు..ధన్యవాదాలు. అండి

  • @subbarao.m3648
    @subbarao.m3648 Před rokem +312

    మీరు దేవుడు sir....very emotional వీడియో sir ఇది. ఒక డాక్టర్ గా, ఒక మానవతా వాదిగా, ఒక సోషల్ service activists గా, ఒక ఫ్యామిలీ మెంబర్ గా. ప్రపంచం మీకు రుణపడి ఉంటుంది sir.

  • @nmvsreenu4879
    @nmvsreenu4879 Před rokem +77

    మానవ రూపంలో ఉన్నా దేవుడు మీరు డాక్టర్ గారు 🙏🏽

  • @kvenkatesh6167
    @kvenkatesh6167 Před rokem +3

    ఇది నిజమైతే, మీరు నిజంగా గొప్ప వ్యక్తి సార్.

  • @dhruvavasudev3676
    @dhruvavasudev3676 Před rokem +2

    మీరు నిజంగా దేముడు సార్ నేటి సమాజం లో మీలాంటి వారు అరుదు , అవసరం సార్ మీ మంచి మనసుకు నమస్సులు

  • @anjliramesh3531
    @anjliramesh3531 Před rokem +99

    డాక్టర్ గారు ఎంత గొప్ప మనసు వున్నవారు మీరూ ఆ బాబుకి ఆరోగ్యం ఈచరు తల్లికి ఉపాధి ఈచరు దేవుడు sir మీరు 👌👏👏🙏🙏🙏💐💐

  • @sreetm5359
    @sreetm5359 Před rokem +56

    వైద్యో నారాయణ హరి. ఈ రోజుల్లో ఇలాంటి వైద్యలు ఉండటం చాలా అరుదు. మీరు చాలా గొప్ప వైద్యులు.

  • @viswam446
    @viswam446 Před rokem +85

    వైద్యం కన్నా మనిషి కి మానసిక ధైర్యం ఇవ్వటం చాలా ముఖ్యం🙏🏽🙏🏽🙏🏽

  • @prasanth7532
    @prasanth7532 Před rokem +49

    Sir, you are not just a doctor. You are much much much beyond that♥

  • @estherbalaiah7360
    @estherbalaiah7360 Před rokem +6

    నమస్తే డాక్టర్ గారు 🙏 రోజురోజుకీ మీ మీద గౌరవం, ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రవి సార్ అంటే ద బెస్ట్ డాక్టర్ అనే నా అభిప్రాయం. ఈ వీడియో చూశాక మానవత్వం తో నిండిన మరో మనిషి కనిపించారు చిన్న చేసే చిన్న చిన్న చిలిపి పనులు మీరు కూడా కలిసి ఎంజాయ్ చేస్తున్న తీరు, మీ కుటుంబంలో వ్యక్తిగా చేసుకునే విధానం అన్ని చాలా నచ్చేసాయి థాంక్యూ డాక్టర్ గారు 🙏😊

  • @Saraswathiy18
    @Saraswathiy18 Před rokem +38

    పునర్జన్మ ఇచ్చి కుటుంబాన్ని మీతోపాటు ఉంచి పనికల్పించి ఆదరించి ఎంత ప్రేమగా చూస్తున్నారో మీ మాటల్లో వాళ్ల నవ్వుల్లో స్పష్టంగా కనిపిస్తోంది మిమల్ని మన ప్రభుత్వం గుర్తించాలి పేదవారికి మీరు చేస్తున్న అన్నిటికన్నా ముఖ్యంగా మిరుచెప్పినట్టుగా గొప్పదానం ప్రాణధనం 🙏

  • @examadda8364
    @examadda8364 Před rokem +18

    ప్రతి వీడియో లో డాక్టర్ అనిపించేవారు ...కానీ ఈ వీడియో లో మాత్రం దేవుడిలా అనిపించారు

  • @devipriyadivi5214
    @devipriyadivi5214 Před rokem +40

    చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీకి మీరు తోడుగా నిలిచారు

  • @lathayeshapogu8563
    @lathayeshapogu8563 Před rokem +6

    మానవత్వనికి నలువేత్తు‌నిదర్శనం మీరే సార్
    🙏🙏🙏

  • @sankusaisantosh3108
    @sankusaisantosh3108 Před rokem +6

    నిజంగా మీ పదాలకు నమస్కారం సార్ ❤❤

  • @nag6388
    @nag6388 Před rokem +23

    నిజంగా మీరు ఆ అబ్బాయి పట్ల దేవుడు 🙏.. మీ లాంటి వారు చాలా మంది కావాలి..

  • @ameersaheb833
    @ameersaheb833 Před rokem +60

    ఈరోజుల్లో ఇప్పట్లో ప్రత్యక్ష దైవం అంటె మీరే sir, 🙏🙏🙏🙏🙏

  • @Karthikeya_Raju
    @Karthikeya_Raju Před rokem +84

    నమ్మలేకపోతున్నా సార్ ఇలాంటి హై అండ్ జీనియస్ డాక్టర్స్ మన ఇండియా లో ఉండటం మనందరి అదృష్టం గాడ్ ఈ స్ గ్రేట్ sir

  • @Anantapur1
    @Anantapur1 Před rokem +3

    మాది కూడ అనంతపురం సార్.
    వారి కుటుంబానికి అండగా నిలిచిన మీకు ధన్యాదములు సార్..

  • @smfuer754
    @smfuer754 Před rokem +9

    True inspiration sir🙏
    Humanity is still alive 😍

  • @arkjesus737
    @arkjesus737 Před rokem +54

    God bless you doctor Garu..... దేవుడు మీకు వైద్య రంగంలో ఇంకా మంచి జ్ఞానమును ఇచ్చును గాక.... డాక్టర్ గారు మీరు మంచి ఓపిక మంచి మనసు వుంది....

    • @msrmsr22
      @msrmsr22 Před rokem

      Goppaga chepparandi. Kaani meeru nammukunna Yesu Devudu yentha matram kaadu kaadu. Doctor garu nammukunna Sanathana Dharmam, Swayam krushi valana update avutharu.
      Mari mee devudu Doctor garini narakaniki pampistademo...

  • @thangallapellianjali6819
    @thangallapellianjali6819 Před rokem +50

    Realy miru దేవుడు సార్ hats off❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kiranmaich6320
    @kiranmaich6320 Před rokem +36

    బ్రదర్ మీరు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరినీ దేవుడు మీకు ఎప్పుడూ తోడుంటా డు

  • @valleputirupathirao613

    Sir అసలు మిమ్మల్ని ఏమని పిలవాలో తెలవటం తెలియటం లేదు ప్రతి వీడియో చూస్తున్న సార్ చాలా బాగుంటాయి వీడియోస్ 🙏🙏🙏🙏🙏

  • @sundarmds5145
    @sundarmds5145 Před rokem +1

    Proverbs(సామెతలు) 19:17
    బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.
    💐దేవుడు మీకు ఇంత మంచి మనసు ఇచ్చినదుకు దేవుని కృతజ్ఞతలు 💐
    మీరు ఇలాంటి మంచి పనులు మీరు చేయాలని మంచి పేరుతో మీరు జీవించాలి అని దేవుని సహాయం మీకు ఎల్లపుడు మీకు ఉండాలని కోరుకుంటున్నాను సార్
    🙏🏻🙏🏻

  • @purnachandraraokodali
    @purnachandraraokodali Před rokem +46

    గత జన్మలో పడిన బాకీ వలన ఈ డాక్టర్ గారి వద్ద ఉచిత వైద్య సేవలు పొందుతున్నాడు ఈ పిల్లోడు. భగవంతుడు మంచి ఆయుస్సు ఇవ్వాలి.

  • @kiranmai6947
    @kiranmai6947 Před rokem +10

    వైద్యో నారాయనో హరి, ఇ విధమైన సేవ గురించి ఎంత చెప్పిన తక్కువే, great job 🙏🙏🙏🙏🙏

  • @srikanakadurgacatarings7757

    డాక్టర్లు దేవుడు తర్వాత దేవుడు అంతటి వాళ్లు అని అంటారు మీరు చెప్పే మాటలను బట్టి మీరు చేసే సేవలను బట్టి అర్థమవుతుంది సార్ నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మనసున్న మారాజు సార్ మీరు 🙏🙏🙏

  • @ali.k8828
    @ali.k8828 Před 3 měsíci

    మీలాంటి మంచి డాక్టర్ ఈ సమాజానికి చాలా అవసరం సార్, కాబట్టి భగవంతుడు మీకు చాలా పెద్ద ఆయుష్షు ఇవ్వాలని కోరుతున్నా 🤲🤎

  • @rajyalakshmiputcha1341

    వైద్యో నారాయణో హరిః అంటారు కదా. ఆ హరి మీలోనే వున్నాడు. You are great sir.

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 Před rokem +9

    ప్రస్తుత మానవ సమాజంలో వీూరు ఈ కాలానికి...ఎలా చెప్పాలో మాటలు లేవు దేవుడు అనాలా.... విుమ్మల్ని ఏమని సంభోదించాలి విుమ్మల్ని సమాజానికి ఇచ్చి న వీూ అమ్మ, నాన్న లకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇక నా దగ్గర మాటలు లేవు వీూ లాంటి వారి వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మానవత్వం బ్రతికి ఉంది సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝

  • @TALATHOTI
    @TALATHOTI Před rokem +17

    మీ గొప్పతనం.... మీ మనసు ఈ వీడియోతో తెలుస్తోంది. మీలాంటి డాక్టర్లు ఈ సమాజానికి ఎంతో అవసరం.

  • @kumarik7937
    @kumarik7937 Před rokem +9

    మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్ మీరు...ఒక పేషంట్ ని సొంత మనిషిలా,స్నేహితుడు లా, ఆడిస్తూ ,నవ్విస్తూ ప్రేమపూర్వకంగా వైద్యం అందిస్తున్నారు..మీ మీద గౌరవం రోజు రోజుకీ పెరుగుతోంది 🙏🙏🙏..మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను.. 👏👏👏

  • @maharanifashionsgroups1988

    Eee rojulooo.. The greatest doctor👨‍⚕ meeru... 100%meela andhru doctors maralani ... .. Korukuntunam... Thanku your good service... Hartley 👑

  • @vallepusudha5583
    @vallepusudha5583 Před rokem +1

    మీ లాంటి డాక్టర్ చాల అరుదుగా ఉంటారు
    ధన్యవాదాలు god bless you sir

  • @likhithachundru1192
    @likhithachundru1192 Před rokem +66

    My tears roll down. Thank u so much lord . For giving good heart to the doctor's. The way u treat patient as a family member is so good..🥺🥺

  • @ytramarao
    @ytramarao Před rokem +29

    మీరే దేవుడు sir
    ఇది ముఖస్తుతి కాదు. భగవంతుడు అన్ని చోట్ల ఉండడం కుదరక మీ లాంటి వారి సృష్టించాడు ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @MultiChamp1
    @MultiChamp1 Před rokem +7

    మీరు నారాయణుడితో సమానం. వైద్యో నారాయణో హరిః. మీ మంచి మనసుకి నా అభినందనలు. 🙏🙏

  • @lingalamallesh8013
    @lingalamallesh8013 Před rokem +1

    Sir ఒక్క పేషంట్ ను ఇంత ప్రేమ గా డ్రాక్టర్ చూసుకుంటారా సొంత మనిషిలా నిజంగా మీరు దేవుడు సామీ 🙏

  • @jayachandragurram3099
    @jayachandragurram3099 Před rokem +1

    గుడ్ మార్నింగ్ సర్, ఈ వీడియో చూసిన తర్వాత మీ మీద గౌరవం ఇంకా పెరిగింది సర్,అందరి డాక్టర్లు మాదిరిగానే మీరు అనుకున్నా సర్, కానీ మీరు వేరే లెవల్ సర్ your the best doctor in my opinion

  • @ramaiahsetty2147
    @ramaiahsetty2147 Před rokem +59

    డాక్టర్ గారికి శత కోటి 🙏🙏🙏

  • @kondaprakash514
    @kondaprakash514 Před rokem +10

    సర్ ఎదొరోజు అందరం పోతం , పోయెలోపు ,
    అందరిలోనూ ఒక్క మంచి పేరుతో పోతే చాలా హ్యాపీ . 💕 Sir

  • @jupudijyothi3263
    @jupudijyothi3263 Před rokem +9

    ఒకరోజు మిమ్మల్ని వచ్చి కలవాలని ఉంది సార్ . నిజంగా నేను మీ వీడియోలకు చాలా అడిక్ట్ అయ్యాను. meeru చాల మంచి మనసున్న doctor గారూ 🙏

  • @ramagundamdattamurthi6446

    ఇంత మంచి మనసు ఉన్న నిన్ను కన్న తల్లిదండ్రులకు నా నమస్కారాలు

  • @harinarayanakonda4087
    @harinarayanakonda4087 Před rokem +9

    మనుషులో దేముడు ఉంటాడు అంటరు సార్ యీప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాంసిర్ మిమ్మల్ని

  • @anandankam6781
    @anandankam6781 Před rokem +11

    అందరినీ ప్రేమించే మి హృదయానికి కృతజ్ఞతలు రవి sir...

  • @aparnakorrapati4396
    @aparnakorrapati4396 Před rokem +35

    I'm extremely moved after seeing this video sir being a medico I understand the value of empathy. You are truly an inspiration sir. My mom is your great fan , she follows all your videos. I really want to grow up to see myself same as you now. True inspiration while preparing foe neetpg 🙏🙏🙏

  • @manasasudarsanam1539
    @manasasudarsanam1539 Před rokem

    Ee video tho miru yentha goppa vallo ardam aindhi, patients tho miru antha prema ga undatam chusthe chaala happy ga undhi,ee video chusaka sadness kuda poindhi

  • @ramana989
    @ramana989 Před rokem

    అయ్యా నమస్కారం వైద్యో నారాయణహరి అంటారు భగవంతుడు కనపడకపోయినా మీరు ఎదురుగా కనపడేటువంటి భగవత్వరూపులు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉండాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను సదా 🙏🙏🙏🙏 మీ భక్తుడు

  • @pshantha8205
    @pshantha8205 Před rokem +28

    No words to express my feelings .Hats off to you.

  • @sateeshkumar5204
    @sateeshkumar5204 Před rokem +5

    E video చూస్తుంటే చిన్న మీద బాధ కన్న సంతోషం గా ఉంది sir

  • @msri545
    @msri545 Před rokem +12

    హాయ్ సార్ మీకూ ఏమిచెప్పిన తక్కువే సార్ మీ మంచి మనస్సుకు కి ధన్యవాదములు సార్ ❤️❤️💐💐

  • @chnagasai7611
    @chnagasai7611 Před rokem

    మీకు లాగా ఈ సమాజానికి ఉపయోగ పడే వ్యక్తులు ఉండాలి అప్పుడు ఒక కొత్త సమాజాన్ని చూడవచ్చు ప్రతి మనిషి తనకు ఉన్నంతలో తనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారికి సహాయం చేయాలి

  • @lukkycreation9799
    @lukkycreation9799 Před rokem

    అయ్యో! ఇటువంటి పరిస్థితి ఏ వ్యక్తికి రాకూడదు ఇంత చిన్నవయసులో ఇటువంటి వ్యాధి రావడం దురదృష్టకరం అది ఎటువంటి వ్యాదయినా సరే మీ చేతిలో పడిన తర్వాత మటుమాయం అవ్వక తప్పదు డాక్టర్ గారు మీలో ఉన్న ఆత్మ విశ్వాసం ఆ దేవుని చల్లని చూపు ఆ పిల్లవాడిపై వాళ్ళ తల్లి పెట్టుకున్న ప్రేమ వాత్సల్యం ఆ పిల్లవాడ్ని కాపాడగలిగాయి ఎంతో శ్రమించి దైర్యం చేసి ఆ పిల్లవాడిని బ్రతికించినందుకు మీకు మా కృతజ్ఞతలు డాక్టర్ గారు 🙏🙏🙏👍👍👍

  • @DandeYadagiri
    @DandeYadagiri Před rokem +5

    Sir.. మిమ్మల్నీ చూడాలని వుంది.. కలిసి కాసేపు మాట్లాడాలని వుంది.. సార్ 😊

  • @kallurilakshmi9308
    @kallurilakshmi9308 Před rokem +4

    ఎంత మంచి మనసు అండి మీది . ఆపరేషన్ చెయ్యడమేకాకుండా అండగా నిలబడ్డారు.మీకు పాదాభివందనం

  • @satviscreativity3769
    @satviscreativity3769 Před rokem +28

    పాదాభివందనం sir మీకు

  • @srishylammarati5159
    @srishylammarati5159 Před rokem

    డాక్టర్ గారు, ఈ పేషంట్ గురించి మీరు చేసిన సేవ చాలా అద్భుతం. నిజంగా మీ కుటుంబ సభ్యుల వలె చూసుకోవడం ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యం. ఈ వీడియో చూస్తున్నంత సేపు నన్ను నేను చూసుకుంటూ ఉన్నానని అనిపించింది. అంటే, నా మనస్తత్వం కూడా మీకు మాదిరిగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. భగవంతుడు మిమ్మల్ని సంతోషంగా చూడాలని కోరుకుంటున్నాను. ❤👏

  • @Jyothi757
    @Jyothi757 Před měsícem

    God bless you sar 🙌వక నిండు ప్రాణాన్ని మీ వైద్యం తో బాబుకి జీవితాన్ని ఇచ్చారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 🙌🤗🤗🤗🤗👏👏👏🤗👍👍👍

  • @mahalakshmi8635
    @mahalakshmi8635 Před rokem +29

    My perspective towards doctors has completely changed now. I started following your videos recently. You are such an amazing doctor. Your determination for bringing awareness for most of the health complications is incredible. My native is Vijayawada and I am proud that you are practising in the same city. Your videos make me regret why I have not studied medicine.
    Can you please make some videos on thyroid as well. Can we cure them completely?
    Thank you so much for your time in enlightening us.
    This is video is so heart touching and made me write this comment.

  • @jyothisuresh7586
    @jyothisuresh7586 Před rokem +4

    ఇంత మంచి మనసు ఉన్న మీకు శతకోటి ప్రణామాలు డాక్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @padmakumari919
    @padmakumari919 Před rokem +16

    Wow Doctor garu meeru chala great assalu , na life lo first time chustunna mee lanti manasunna Doctor garini , meeru patient gurinchi entha alochistunnaru 🙏🙏

  • @bathalavenkataramana5741

    మీ ఫ్యామిలీ మీరు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటను.

  • @kmkumar0204
    @kmkumar0204 Před rokem +15

    It’s very very rare to see Ravikant like doctor. God bless the child and this handsome god doctor.

  • @nakshatra8209
    @nakshatra8209 Před rokem +16

    Sir, no words to describe your simplicity, dedication and commitment. I got tears 😭😭 in my eyes doctor. We need more doctors like you so patients feel comfortable. May God bless you with all the success and happiness

  • @avinashpalle5727
    @avinashpalle5727 Před rokem +32

    This gesture doubles the respect that we have towards your profession. Thank you brother for helping this boy. May god bless you and your family with never lasting happiness and good health. 🙏

  • @janugracejanugrace2828

    Doctors lo milanti attitude nenu first time chustunna andi nijamga chinna lucky boy ....

  • @ramasethurama4875
    @ramasethurama4875 Před rokem

    సార్ ఇ వీడియో చూస్తే ఏడ్చినా ఎందుకు అంటే ఇ రోజులలో డాక్టర్ అనేవాడు సెలై్ఫిష్ ఉన్నారు ఇ రోజులలో కానీ నేను కొన్ని వీడియోలు చూసా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అలాగే ఇలా మంచి పని చేసినందుకు రుణపడి ఉంటా అండి హెల్ప్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం చేసే వాళ్ళు అంటే ఇంకా ఇష్టం

  • @jyothin8607
    @jyothin8607 Před rokem +15

    Ur the true inspiration to all the people Sir. I'm eagerly waiting to meet you Sir. మీ మంచి మనసుకు, మానవత్వానికి చేతులు జోడించి నమస్కరించాలి.. వైద్యం వ్యాపారం కాదు అని మీ వీడియోలు చూసినప్పుడు అనిపిస్తుంది Sir... 🙏🙏🙏

  • @tharits-dz8ze
    @tharits-dz8ze Před rokem +5

    మీలాంటి వాళ్ళు ఉంటే 👏👏🙏🙏🙏🙏🙏🙏 థాంక్యూ సర్ దేవుడా దేవుడా 🙏🙏🙏🙏🙏🙏

  • @srinithya9936
    @srinithya9936 Před rokem +4

    Really superb sir👏👏
    మీరు నిజంగా దేవుడు....
    మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి

  • @jyothiprasadnurserygarden

    ₹100 ఫీజ్ తక్కువ అయినా సరే చూడకుండా బయటికి నెట్ తీసే డాక్టర్లు ఉన్నారు ఈ రోజు లు కానీ ఏడు సంవత్సరాలుగా మీరు బాబు కి ట్రీట్మెంట్ చేస్తారు చాలా చాలా థాంక్స్ సార్ ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను థాంక్యూ

  • @sunithasmile
    @sunithasmile Před rokem +14

    Dr Ravi no word's can express the respect that I have for you.. May God continue to bless.. My prayer to God is, many more young people become Dr's like you in our country to bring positive change in health care and education. Thank you so much Dr for being God like image 🙏 ❤️ such inspiration 🙏

  • @ramram9017
    @ramram9017 Před rokem +5

    డాక్టర్ గారు నేను ప్రస్తుతం 96 కిలోల బరువు వున్నాను నా వయసు 38
    నేను 70 కిలోల రావాలి అంటే ఏం తినాలి ఏలా డైట్ పాటించాలో చెప్పగలరు
    నాకు హైపో థైరాయిడ్ వుంది

  • @sailuputtagunta9964
    @sailuputtagunta9964 Před rokem +11

    Chinna chinna problems ke krungi poye vallaki entho inspire chese video. Let's learn from the child's and the Doctor's smiles. 😍🙏 It is also an inspiration and a booster shot to the Doctors.🙏

  • @srinivasaraojanjam6955
    @srinivasaraojanjam6955 Před rokem +5

    ఈశ్వరుడు రూపంలో మీరు ఈ భూమి మీద డాక్టర్ రూపంలో సేవ చేస్తున్నారు..మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు..

  • @chandusekhar1004
    @chandusekhar1004 Před rokem

    స్వార్థం కోసం బతికే రోజులు సర్ ఇవి, ఇది నిజమా అని నమ్మలేకపోతున్న గ్రేట్ సర్,మీకు నా పాదాభివందనాలు

  • @bonelagopi1027
    @bonelagopi1027 Před rokem +1

    Sir meeru patient's ni chusukune vidanam chala bagundi. Meeru naku inspiration sir

  • @purnaavvaru2866
    @purnaavvaru2866 Před rokem +4

    Real Hero ni chusthunnanu doctor ggaru meeru meetho unavaalu andharu chaala Lucky 😊

  • @VinayKumar-eo5wl
    @VinayKumar-eo5wl Před rokem +10

    All the services and good work u are doing . . Without any expectations of money and being a humble human being all these blessings and wishes will be with u and to ur children sir