★ ఆధ్యాత్మిక జీవన విధానంలో ఆరోగ్య సూత్రాలు ఏ విధంగా పాటించాలి?... గురువు గారి ప్రవచనం.

Sdílet
Vložit
  • čas přidán 13. 05. 2024

Komentáře • 15

  • @sanyasim3553
    @sanyasim3553 Před 3 měsíci +2

    గురువుగారి పాదపద్మములకు నా నమఃసుమాజలు.

  • @anjanikumar5844
    @anjanikumar5844 Před 3 měsíci

    Om sri gurubyo namaha 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻

  • @marutiadigoppula2482
    @marutiadigoppula2482 Před 3 měsíci

    🌻🙏🏼🌻గురువు గార్కి నాయొక్క ప్రణామములు 🌻👏🏼🌻

  • @kantesrinivas3688
    @kantesrinivas3688 Před 3 měsíci

    🌺🌺🌺🌺Om Sri gurubhyonnamaha guruvugari pada padmamulaku sastanga pranamamulu 🪷🪷🪷🙏🙏🙏🙏

  • @sadulanarsaiah2529
    @sadulanarsaiah2529 Před 2 měsíci

    Om gurubyonamaha 🎉🌹🙏🙏🙏🙏🙏🌹👌

  • @gopikarani2429
    @gopikarani2429 Před 3 měsíci

    Om sri gurubhynamaha. Padaapadmamulaku vandanamulu

  • @AjayKumar-ul6wd
    @AjayKumar-ul6wd Před 3 měsíci

    🕉️🕉️🕉️

  • @dasaradhienugolu1242
    @dasaradhienugolu1242 Před 3 měsíci

    Sri Gurubhyo namah 🙏🙏

  • @viswakarmamruthyunjaya9082
    @viswakarmamruthyunjaya9082 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @bhupathi6371
    @bhupathi6371 Před 3 měsíci

    ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః

  • @krishnavenisiriki4057
    @krishnavenisiriki4057 Před 2 měsíci

    Gurudevula paadamulaku pranaamamulu. Yento vupayuktamugavundi.

  • @user-sw3my6iq6c
    @user-sw3my6iq6c Před 3 měsíci

    స్వామీ నమస్కారం ,
    స్వామి , s c కులలవారిని అగ్ర కులాలవారు చిన్నకూపుతో చూస్తూ వున్నాను ఇ ప్పటికి , ఈ అంశాన్ని క్షుణ్ణంగా వివరించండి స్వామి .❤❤❤❤❤❤❤❤.

    • @tilucks2324
      @tilucks2324 Před 2 měsíci

      ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషీ సమానమే..పరమాత్మ జీవులన్నింటిలో సమనంగా వ్యాపించిఉన్నాడు. ధైర్యంగా మీ పని మీరుచేసుకున్నట్టయితే..అన్ని అనుకూలంగా మారగలవు.

  • @raja41469
    @raja41469 Před měsícem

    గురువుగారికి నమస్సులు. స్వామీ అహింసా పరమో ధర్మః అని వేదం చెప్పింది కదా, మరి జంతుబలులు ఇవ్వడం గురించి ప్రత్యేకముగా చెప్పగలరు. దేవతలకు జంతుబలులు ఇవ్వడం ఎంతవరకు సమంజసము. అసలు బలి అంటే ఏమిటి,ఎన్నిరకాలు, ఎవరికిఇస్తారు, ఎందుకివ్వాలి,సవివరంగా చెప్పగలరని ప్రార్థన.

  • @Iamgod-sm9dg
    @Iamgod-sm9dg Před 3 měsíci

    First time different ga matladaru