Komentáře •

  • @chinthashivaji5602
    @chinthashivaji5602 Před 2 lety +17

    ఎన్టీఆర్ దేవిక ఈ కాంబినేషన్‌లో నాకు ఇష్టమైన సినిమా ఆడబ్రతుకు ఆల్ టైమ్ హిట్ సినిమా ఇది

  • @nagajasastrymunimadugu3673
    @nagajasastrymunimadugu3673 Před 2 lety +15

    దేవిక ఎంతో అందంగా హుందాగా ఉండేది. NTR దేవిక చాలా చక్కని జంట. NTR, జమున లాగే.

  • @lawjwab
    @lawjwab Před 2 lety +10

    నాకు నచ్చిన హీరోయిన్స్ దేవిక గారు & రాజశ్రీ గారు

  • @jaggarao2312
    @jaggarao2312 Před 2 lety +21

    NTR సరసన.. ఏ హీరోయిన్ అయినా అందంగానే ఉంటుంది..!! జమున, బి. సరోజాదేవి, సావిత్రి మొదటి మూడు స్థానాల్లో ఉంటారని నా అభిప్రాయం..!!

    • @AnilKumar-cx8bz
      @AnilKumar-cx8bz Před 2 lety +2

      కృష్ణకుమారి గారు, రాజశ్రీ గారు ,అంజలి దేవి గారు ,భానుమతి గారు, వీళ్లందరూ కూడా ఎన్టీఆర్ గారి పక్కన సూపర్ జోడి

    • @jaggarao2312
      @jaggarao2312 Před 2 lety +1

      @@AnilKumar-cx8bz .. కాదు.. అనలేను, మిత్రమా..!! నేను.. మొదటి మూడు స్థానాలు మాత్రమే చెప్పాను.. అదీ నా దృష్టిలో..!! మీరు చెప్పిన వారు కూడా మంచి జోడీలే..!!

    • @mnageswararao4336
      @mnageswararao4336 Před rokem +1

      ​@@AnilKumar-cx8bz momes

    • @bommisk8873
      @bommisk8873 Před rokem

      NTR and Jamuna is super jodi with good chemistry. No other pair is prettier than their pair!!

    • @vannuruswamyboya8326
      @vannuruswamyboya8326 Před 9 měsíci

      ​@@jaggarao2312Bhai XD

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 Před 2 lety +5

    “Ledu ledani enduku naalo unnadi daastao “ duet paata ( Kanchukota) , chaala baaguntundi….👌

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 2 lety +6

    NtR,Devika good combination.🍀🍀🌹🌹

  • @mvrr2270
    @mvrr2270 Před 2 lety +11

    జోహార్ శ్రీ నందమూరి తారకరామారావు గారు💐💐💐💐
    జోహార్ శ్రీమతి దేవిక గారు💐💐💐💐

  • @tdl951
    @tdl951 Před 2 lety +5

    I love sivaji ganeshan, devika pair, their romantic songs really lovely, ntr, devika pair, even gummadi and devika. Directors knew how to select.

  • @karthekch5
    @karthekch5 Před 2 lety +8

    devika great family background than ntr at the time

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 Před 2 lety +7

    NTR Devika sariiyina jodi,andamu ga untaru

  • @prasadmvs6951
    @prasadmvs6951 Před rokem +1

    Excellent combination N.T.R. ,Devika.

  • @psivaramaiah761
    @psivaramaiah761 Před 2 lety +4

    Very good combination

  • @tsngupta9400
    @tsngupta9400 Před 2 lety +5

    Super Jodi

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 Před 2 lety +8

    అక్కినేని గారితో దేవిక గారు శాంతి నివాసం చిత్రంలో వదిన గా నటించారు... మరియు అక్కినేని గారి బాటసారి చిత్రంలో భానుమతి స్నేహితురాలిగాను నటించారు

  • @rambevara5702
    @rambevara5702 Před rokem +2

    Ntr devika made for each other..ntr so much comfortable with devika...okati gamaninchali savitri mahanati..kani appati heroines lo andagatte devika..highly reserved..kani so much comfort at ntr ..manam ardham cheskovalsinde

  • @user-xq7rx5ic5f
    @user-xq7rx5ic5f Před 2 měsíci

    Beautiful Actress Devika ... ! With NTR she used to act with ease... !
    Best combination ... ! In Mythological films she acted as *Rukmini* with NTR ... *Kanchukota* a Jana pada film one of her best movies ... !

  • @philemommallepogu1154
    @philemommallepogu1154 Před rokem +1

    Saati leni Andham 💖💚🌹DEVIKA🌹💚💖sontham.

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 Před 2 lety +2

    Decent artist

  • @manoharceo3827
    @manoharceo3827 Před 2 lety +3

    దేవికా ఒక దేవత

  • @prasadsatya4783
    @prasadsatya4783 Před 2 lety +4

    కృష్ణ కుమారి కరెక్ట్ తర్వాత దేవిక

  • @panchnath7899
    @panchnath7899 Před 2 lety +1

    Very nice pair

  • @pulidorasanamma8063
    @pulidorasanamma8063 Před 5 měsíci

    💐💐💐💐💐👌

  • @somsolesrinivasarao2346
    @somsolesrinivasarao2346 Před rokem +2

    You have forgotten the following films which have been proved hits
    The films NTR AND DEBIKA ARE. 1.Kanchukota..2.Nilivu dopidi 3.Nindu.manasulu 4.Sri Krishnavatharam 5.Bhama vijayam etc

  • @subhashkarunakaran956
    @subhashkarunakaran956 Před rokem +1

    We can understand deep intimacy in there romantics

  • @tdl951
    @tdl951 Před 2 lety +3

    Devika confidence paatralu poshincharu, over confidence kamikinchadu.

  • @sivasankar7890
    @sivasankar7890 Před 2 lety +6

    NTR ku nachina Krishnakumari Devika enka entamandi?

  • @arvi1025
    @arvi1025 Před 2 lety +3

    NTR gari prsnl account

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 Před 2 lety +1

    Mohana krishna super name

  • @ggreddy3568
    @ggreddy3568 Před rokem

    She looked great in mahamantri timmarasu

  • @moorthyrajenderrao7070
    @moorthyrajenderrao7070 Před rokem +1

    NTR Devika super pair but Devika acted with Legend Sivaji Ganesan more comfortable than NTR... Devika love affair with Sivaji Ganesan... Untold love story to the society... Devika chemistry with Sivaji garu was most excellent... If any doubt pls watch Sivaji Devika paired Tamil movies from 1960 to 1966...

  • @aretiashokkumar7243
    @aretiashokkumar7243 Před 2 lety +2

    Ntr devika ntr krisna Kumari,chala moovie vunnyi,ntr dabbu ni waste cheyadu dabbu daggara chala strict ga vundevaru

  • @venkakrishnamurthy6797

    Pendli pilupu upload cheyandi pls

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 Před 2 lety

    👍

  • @koushiklikhitagmail8067
    @koushiklikhitagmail8067 Před 2 lety +1

    N t r jamuna andamina janta vere heroin kadu

  • @koushiklikhitagmail8067
    @koushiklikhitagmail8067 Před 2 lety +1

    N t r ki inka yee heroin estam cheppzndi

  • @subhashkarunakaran956

    Devila yhe heroinr pf mtr others after that

  • @aretiashokkumar7243
    @aretiashokkumar7243 Před 2 lety

    Devika garu eppudu vunnara

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg Před měsícem

    Nindugavundevaru
    Terasariggasaripoyedi

  • @rampakala8357
    @rampakala8357 Před 2 lety +1

    One n Only *Megha Megha Hero n Mahaneta Dr.NTR garu*
    👌👋🙏

    • @guttasangamitra5452
      @guttasangamitra5452 Před 2 lety

      మహానేత 😂😁 యే విధంగా 🙄

    • @guttasangamitra5452
      @guttasangamitra5452 Před 2 lety

      @@merabharatmahan8473 నీ లాంటి భాషా మేధావులను కూడా 😂 తయారు చేశాడు 😁 కానీ ఏమయ్యాడు 🙄

  • @krishnakumari-mf9lv
    @krishnakumari-mf9lv Před rokem

    Akkadiki vellindi. Correct ga cheppandi

  • @nagamanisuroju3563
    @nagamanisuroju3563 Před rokem

    Movies lo vachey apptike 77 N TR ki peliaei oka bidda puttdu 120mandhi piillnu kannadu bhsava tharakam tho ameku jeevitha mantha pillalthonesari poyeindhi andhuvalane cancer vachi poyaru chala savraprice chesidhi jevithani eena matram devikanu kri shanakumarithi rasaleellu lastaki laksmi pravafhi pelladi poyadu manam. Anukunnantha manchi vadu kadhanukunta adavalla pichi

  • @venkatyannam3993
    @venkatyannam3993 Před 3 měsíci

    Nijamga beauties avarantey B.Saroja , Devika and K.R.Vijaya in olden days...Savitri great actor but in beauty aspect her Face content was very good but body outfit was totally flop...we cant digest her dances this is fact...whether people accept me or not..I salute Savitri for her acting skills...but in the case of the above 3 heroins they were really beauties.. Krishna kumari eyes were beautiful but her mouth and teeth synch was not beautiful ....Devika became fat during her last days..

  • @ramakrishnaraoparisa6988

    కంచుకోట

  • @bhavanithummala4156
    @bhavanithummala4156 Před 2 lety

    Kanaka pelli chesukoledu

    • @bommisk8873
      @bommisk8873 Před rokem

      Yes, vallantha andamaina Janta inkoti ledu!!

  • @padmashre6081
    @padmashre6081 Před 7 měsíci

    డెబ్భైయ్యో దశకం వరకూ తమిళ సినిమా మార్కెట్ విస్తారం ఎక్కువ కనుక ఆ సినిమా లు బాగా డబ్బు వసూళ్లు చేసేవి. తమిళనాడు మాత్రమే కాక తమిళ నాడు బార్డర్ ప్రాంతాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రాంతాలు అంటే తెలుగు,కన్నడ, మళయాళ రాష్ట్ర ప్రాంతాల్లో కూడా తమిళ సినిమా లు ఆడేవి.సింగపూర్, కౌలాలంపూర్, శ్రీలంక,రంగూన్ దేశాల్లో తమిళ ప్రజలు ఎక్కువగా ఉండి తమిళ చిత్రాలకు డిమాండ్ బాగా ఉండేది.నటీనటులకు పారితోషికం ఆనాడే వాళ్ళు లక్షల్లో ఇచ్చేవారు. పైగా దక్షిణాది చిత్ర పరిశ్రమ అంతా మద్రాసు లో తమిళులు గుప్పెట్లో ఉండేది.అందువలన అందరి కన్నా తమదే పై చేయి అనే సుపీరియర్ కాంప్లెక్స్ వాళ్ళకి విపరీతంగా ఉండేది.తమిళ సినిమా ల్లో అవకాశాల కోసం తాపత్రయ పడిపోయేవారు.అక్కడ సూపర్ స్టార్ గా వెలిగిపోవటం అంటే అదేదో ఇంద్ర పదవి అందుకున్న ఫీలింగ్ మన హీరోయిన్లకి.అందుకే వాళ్ళంతా మొదటి ప్రిఫరెన్స్ తమిళానికే ఇచ్చేవారు. బి.సరోజాదేవి, భానుమతి, షావుకారు జానకి,దేవికి, జయలలిత పద్మిని అంతా ఈ కోవలోకి వారే. తెలుగులో ఛాన్సులు లేక తమిళం లోకి వెళ్ళామని బిల్డప్ లు వేరే.తమిళంలో ఎక్కువ అవకాశాలు రాని కృష్ణ కుమారి లాంటి నటీమణులు తెలుగు లో ఎక్కువ వేసారు.రామారావు గారి బ్లాక్ బస్టర్ చిత్రాలు అన్ని స్టేట్స్ లోనూ తెలుగు చిత్రాలను ప్రేక్షకులు చూసేలా గా తెలుగు సినిమా మార్కెట్ ను విస్తరించి, తమిళ సినిమా కు సై అంటూ పోటీ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళాయి.ఇదీ అసలు విషయం.తెలుగులో అవకాశాలు ఇవ్వ కాదు.

  • @aretiashokkumar7243
    @aretiashokkumar7243 Před 2 lety +1

    Ntr devika ntr krisna Kumari,chala moovie vunnyi,ntr dabbu ni waste cheyadu dabbu daggara chala strict ga vundevaru