పాండురంగ విఠలుని గురించి మీకు తెలియని రహస్యం | కిష్కింద వానర సామ్రాజ్యంలో విహరిద్ధాం రండి | Hampi-2

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • మనం ఉన్నఫలంగా రామాయణ కాలానికి వెళ్లిపోతే ఎలా ఉంటుంది. శ్రీరాములవారు, సుగ్రీవుడు, హనుమంతుడు వానరులతో కలిసి విహరిస్తే ఎంత బాగుంటుంది. మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఆ భావనకు వస్తారు. దయచేసి వీడియో చూడండి. నచ్చితే షేర్ చేయండి. లైక్ కొట్టండి. సబ్ స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.
    What if we go back to the time of Ramayana? How good it would be if Lord Rama, Sugriva and Hanuman strolled along with the vaanara's. If you watch this video you will definitely get that feeling. Please watch the video. Share if you like. Hit like. Subscribe.
    Thank you
    This Video Link: • పాండురంగ విఠలుని గురిం...
    Previous Video Link:
    Please also watch this :
    Background Music Credit to: Morning Mandolin - Chris Haugen
    #hyderabadtemples #ancienttemples #hampi #vittalatemple #panduranga #kishkinda #ramayana #karnataka #karnatakatemples #karnatakayatra #teluguyatra #southindiatemples #hampisecrets #vittalatemplesecrets #oldesttemples #puratanaalayalu #teluguthoughts #shyamanumala #viral #trendingtemples #powerfultemples #historicaltemples #stonechariot #50rupees #hampichariot

Komentáře • 11

  • @chandrakalachintakindi8528
    @chandrakalachintakindi8528 Před 2 měsíci +1

    Jai Sri ram🙏🙏🙏🙏

  • @susheelchary1489
    @susheelchary1489 Před 2 měsíci

    Jai Shree Ram 🚩🚩🚩🚩

  • @sheshadriiyyengarmoduruven9297

    Jai Shree Ram

  • @user-nk7to7hi8z
    @user-nk7to7hi8z Před 2 měsíci

    Jai sree ram

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 Před 2 měsíci

    🙏🏻ధన్యవాదాలండి

  • @UjwalVedi
    @UjwalVedi Před 2 měsíci +1

    👍

  • @laxmanraovanama3560
    @laxmanraovanama3560 Před 28 dny

    జై శ్రీమన్నారాయణ.🛕🚩
    శ్యామ్ గారు నమస్తే 🙏💐
    ముందు వీడియో చూస్తే ఈ వీడియో కూడా చూడాలి అని అనిపించింది.....
    ఇందులో కూడా స్థల ప్రాశస్త్యం చాలా బాగా ఉంది ...
    నాకు ముఖ్యంగా సప్త స్వర సంగీత స్తంభాలు బాగా,
    కాదు... చాలా బాగా నచ్చింది..
    రాళ్ళలో రాగాలు పలికించే గొప్పతనం భారతీయ శిల్పకళలో ... యే టెక్నాలజీ లేని ఆ రోజుల్లో పలికించారు అంటే ఎంత టాలెంట్ ఉంది మరియు అంతే ప్రోత్సాహం ఉంది...
    ఇంకా ముఖ్యంగా రాతిరథం, కోటి లింగాలు , సుగ్రీవుడు రాముని కలసిన స్థానం, శత పాద మంటపం, సంగీత , శిల్ప, నృత్య, కళలు....వైభవంగా... చాలా బాగా అనిపించింది....
    వీటి సంరక్షణ కూడా అంటే భద్రత కల్పించాలని నాకు అనిపించింది....
    నేను చదివిన చరిత్ర పుస్తకాలలో ద్రావిడ, గాంధార, వెసారా శిల్ప కళా రీతిలో ఇవి ద్రావిడ శైలి నిర్మాణం అని భావిస్తున్నాను ......
    మీరు శ్రమకోర్చీ పవిత్ర రామాయణ స్థానం నుంచి ప్రసారం బాగా అనిపించింది...⛰️
    🎠🛕🪔🚩🎠🙏💐🪘🎷🎻🎨

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 Před 2 měsíci +2

    ఈ వీడియో తీసి ప్రసారం చేసిన వీరికి సాష్టాంగ నమస్కారం చేసినా తప్పు లేదు కానీ నాకన్నా చిన్న వయసులో ఉన్నారు గనుక దీర్ఘ ఆయుష్ గా దీవిస్తున్నాను నా 70 సం|| వయసులో విజయనగరం హంపి గురించి వినటమే గానీ ఈ విధంగా ఆనాటి వైభవం శిల్ప. సంపదను ' ఈ విధంగా చూస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉన్న శిధిల శిల్ప సంపదను చూసి వాటిని ఈ విధం గా నాశనం చేసిన చేస్తున్న నీచుచులు తలలు దించుకోవాలి.

  • @nageshramarama8845
    @nageshramarama8845 Před 2 měsíci

    Good. Videos 👌. B.r.o. 🕉 🕉 🕉

  • @UjwalVedi
    @UjwalVedi Před 2 měsíci +1

    How are you Sir

  • @pandurajreddy3156
    @pandurajreddy3156 Před 2 měsíci

    Vittala nu pandaripur ku tharalincharata adi Wrong news