Video není dostupné.
Omlouváme se.

Mother-in-laws be careful…. II Manalifestyle II

Sdílet
Vložit
  • čas přidán 9. 04. 2023
  • Lalithareddy saree styles Instagram:
    ...
    Manalifestyle facebook page:
    / manalifestyle-11123186...
    For Fantaize Products follow
    Instagram : ...
    For more baking and pastry related queries, checkout sniggi's
    Instagram :
    / snigdha.konda

Komentáře • 217

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Před rokem +4

    Hai మేడమ్ మీరు మాట్లాడే మాటలు చాలా కరక్ట్ and మా అత్త గారి కి ఆడ పిల్లలు లేరు నాకూ 1st ఆడ పిల్ల పుట్టిన అప్పుడు చాలా ఏడిపించు తిన్న రూ తరవాత రెండో వ సారి కడుపు తో వున్న అప్పుడు చాలా హింస పెట్టారు కానీ బాబు పుట్టెడు

  • @swapnaintivantalu1932
    @swapnaintivantalu1932 Před rokem +2

    నిజం 💯 చెప్పారు అమ్మ.మీకు చాలా చాలా ధన్యవాదాలు.

  • @jhansireddy3338
    @jhansireddy3338 Před rokem +17

    మీరు చెప్పింది correct 💯 నిజానికి నా జీవితం లో నేను చాలా సంపాదించి పెట్టిన కొడుకు కు నాభర్త నాకు 30 years ఉన్నప్పుడే పోయారు అపుడు నాకొడుకు వయసు 8 సంవత్సరాలు ఇప్పుడు నాకొడుకు ఒక పేద అమ్మాయిని 8 నెలలక్రితమే పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు అది నాకొడుకు ను నన్ను ఒక ఆట ఆడుకుంటుంది అది కోడలు కాదు ఒక రాక్షసి మాఆస్తి ని నాకొడుకు చేసే సంపాదనను దాని తల్లి తండ్రుల కు దాని బంధువులకూ పెడుతూ ఇదేంటి అని ప్రశ్నిస్తే మమ్మలినీ నాకొడుకును నన్ను బయటికి పంపిస్తుంది నానా బూతులు మాట్లాడుతుంది దీనికి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న

  • @bhargavividhya
    @bhargavividhya Před rokem +12

    చాలా బాగా చెప్పారు మామ్, మా అత్త గారు మామ గారు నేను ఇచ్చిన కట్నం అంతా తీసుకున్నారు, అప్పులు వున్నాయి అని మాకు పెళ్ళైన పది ఏళ్లు మాఆయన జీతం అంతా తీసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు 5 ఏకరాల పొలం 40 సవర్లు బంగారు అమర్చుకున్నరు. వాళ్ళు చాలా సంతోషం గా వున్నారు మేము ఇప్పుడిప్పుడే కొంచెం సెటిల్ అవుతున్నాను . కోతల్లో చాలా బాధగా వుండేది నాకు , కానీ ఏమీ అదిగేదాన్ని కాదు, ఎప్పుడూ వాళ్ళని బాధపెట్టే లాగ ఉండలేదు. కానీ వాళ్ళ దీవెనలు మాకు ఎప్పుడూ వున్నాయి. అలా పెద్దల దీవెనలు వుంటే జీవితం లో ఏదైనా సాధించవచ్చు . మనం సంపాదించిన ఆస్తుల కంటే మనం చేసిన మంచే మన పిల్లలకు మంచిది

  • @raniryali4002
    @raniryali4002 Před rokem +4

    మీరు ఒక దేవతలా కనిపిస్తున్నారు మేడం 🙏🙏. ఎంత మంచి మనసమ్మ మీది. 🙏🙏 మీ తల్లితండ్రులకు నా జోహార్లు మీలాంటి కూతుర్ని కన్నందుకు తల్లి 🥰🥰

  • @parvathivadiyala6206
    @parvathivadiyala6206 Před rokem +16

    మీరు చెప్పింది100 శాతం కరెక్ట్ అండి

  • @sri6709
    @sri6709 Před rokem +4

    మా అత్త మామ ఇద్దరు కొడుకుల్ని పీల్చి పిప్పి చేశారు. Vallaku15 ఎకరాలు పొలం తాతలు ఇచ్చింది ఉంది. అందువలన బాగా కట్నాలు ఇచ్చి పిల్లలను ఇచ్చారు. 4 గురు కొడుకులు కి పెళ్లిళ్లు అయిన తరువాత వాళ్ళు టౌన్ కి వెళ్లి కాపురం పెట్టారు మొత్తం 6 సంవత్సరాల్లో పొలాల్లన్ని అమ్మేసి తినేశారు. ఇప్పుడు బతికే ఉన్నారు. ఇప్పుడు 25 సంవత్సరాలనుండి మేమే పోషిస్తున్నాము. ఇంటి అద్దె, వంట మనిషి పని మనిషి కి మాత్రం 10 వేలు అద్దె 10 వేలు మటన్ లు చికెన్ లు మొత్తం 50 వేలు ఖర్చు. మా ఆయన 4 వ కొడుకు మాత్రమే ఇస్తారు. వాళ్ళ కోసమే నా భర్త రిటైర్ అయిన తరువాత కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఇలాంటి చెండాలమైన తల్లితండ్రులు ఎంతో మంది ఈ భూమి మీద ఉన్నారు. కొడుకులు వాళ్ళ మాట వింటే చాలు పీల్చి పిప్పి చేస్తున్నారు మేడం. అలాంటి వాళ్లకు బుద్ధి వచ్చేలాగా చెప్పండి మేడం మీరు ప్లీజ్ మేడం 🙏🙏

  • @anithamerugu2597
    @anithamerugu2597 Před rokem +46

    మేడమ్ ఆత్మాభిమానం వున్న వాళ్ళు ఓపిక ఉన్నంత వరకు పిల్లా మీద డిపెందయ్యి ఉండకూడదు చిన్న పొత్తు అయిన అర్పరుచుకోవాలి శరీరం సకరించనప్పుడు వారి మీద అదర పాడాలి ధన్యవాదాలు

  • @gantimanikyamba6431
    @gantimanikyamba6431 Před rokem +2

    Meeru cheppindi 100% correct. Manam vallaku ichhetattu vundaligani valla daggaranunchi manam asinchakudadu madam.Appude manaki gouravam Mutual understanding vundali.

  • @choppalapadma7142
    @choppalapadma7142 Před rokem +4

    Super ga cheparu Lalitha Garu

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs Před rokem +4

    Super mam chala manchi vishayalu theliachestharu,mi vedios very useful mam

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 Před rokem +2

    Chala currect ga chepparu lalita garu.kani financial ga back word ga unnavalla paristiti maree ghoram .

  • @manjusri1831
    @manjusri1831 Před rokem +2

    Chala baga chepparu mam na opinion kuda mana chetilo konchem pettukovali

  • @srinivasaraochinta9670
    @srinivasaraochinta9670 Před rokem +4

    100% మీరు చెపింది చాల కరెట్ మేడమ్ గారు ధన్య వాదములు

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před rokem +8

    Exactly truths explained madam Garu
    Good advice to sr citizens 🎉🎉🎉🎉

  • @sreekitchen6270
    @sreekitchen6270 Před rokem +4

    Topicks baga select chesukuni cheputunaru madam keep it up

  • @chdp69
    @chdp69 Před rokem +6

    అమ్మా
    మీరు చెప్పేవి నిజం. అల్లుడు retired అయి pension వచ్చినా, అత్తగారి pension తో కూతురుకు సహాయాలు వెళ్తున్నాయి. కొడుకు దగ్గరే ఉంటారు. ఎన్నో సందర్బలు వస్తాయి కానీ ఒక్క పైసా కొడుకు కి అని బయటకి తీయటానికి మనస్సు రాదు. కొడుకు కి తల్లితండ్రుల బాధ్యత అనే భావన !

    • @RadhaRani-kw9fn
      @RadhaRani-kw9fn Před rokem

      Daughter ku cheyyavalasina bhadyata vuntundi lifelong.mii mother miku cheyyada

    • @RadhaRani-kw9fn
      @RadhaRani-kw9fn Před rokem

      This is our culture to be with sons obe cannot go to daughters home

  • @chanduvenkataiah383
    @chanduvenkataiah383 Před rokem +5

    Hi..Lalitha Madam garu,Good suggestions for mother -in-laws.

  • @srchyd4550
    @srchyd4550 Před rokem +5

    Opika పోయే వరకూ వేరే వుండి చివర్లో pillala దగ్గరకు పోతా? అంటే ఎట్లా?

  • @prasannalakshmi8725
    @prasannalakshmi8725 Před rokem +2

    I am a single mother faced lot of hardships in bringing them up

  • @rajithaattluri1650
    @rajithaattluri1650 Před rokem

    Nirante naku chala istam miru chepe matalu na manasu lo koncham prasnthanga untundho mi videos kosam yedhuru chusthu untanu

  • @sangojupadmaja8127
    @sangojupadmaja8127 Před rokem

    Tq medom ma kallu theripincharu Mee matalu chala baguntay meeru baguntaru naku matram meerante chala e stam marinni manchi vishayalu maku theliya cheppandi tq

  • @sampathvellanki2441
    @sampathvellanki2441 Před rokem +2

    Thanks madem baga chepthunaru

  • @shrii1857
    @shrii1857 Před rokem +2

    Madam, good topics, డే కేర్ సెంటర్లు వచ్చినప్పటి నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్s పెరిగాయి , చిన్న పిల్లలు , ఇంట్లో సర్వెంట్ ఉన్న , in laws not ready to హెల్ప్, పిల్లల్ని డే కేర్ సెంటర్ లో ఉంచి జాబ్ కి వెళ్ళేవాళ్ళం, in laws ఇద్దరు ఇంట్లో morning to evening Tv channels తో బిజీగా, పిల్లలకి ఫీవర్ వచ్చి ఇంట్లో ఉంటే , ఆ రోజు నరకం, మాకు ఒంట్లో బాగాలేదు అని మొదలు , సర్వెంట్ ఉన్న, in laws not ready to help . ఆ కోడలు వీళ్ళు హాస్పిటల్ లో జాయిన్ అయినప్పుడు ఎట్లా వస్తది, మీరు నేర్పించింది, చిన్న పిల్లల్ని డే కేర్ లో పడేసి జాబ్ కి వెళ్ళినప్పుడు ఆ తల్లి మనసంతా గందరగోళంగా ఉంటది కదా , in laws ki oka rule కొడల్లకి oka rule , వయసు అడ్డు పెట్టీ అబద్ధాలు.

    • @rangavallipvnd1151
      @rangavallipvnd1151 Před rokem +1

      Correct vayasulo undaga kodalu pillalito ela manage chesukuni job ki veltondo kuda kaneesam alochinchani peddalu vayasu ayipoyi vruddulam ayipoyam ani depend ayite society kuda valla patle sanubhuthi chupistundi appudu maname kasta paddam ippudu maname kastapadali

  • @srimaniachanta9969
    @srimaniachanta9969 Před rokem +1

    Vachina kodali meda petanam chesa attala gurinchi chepandi

  • @ranirajeswaridudiki9352
    @ranirajeswaridudiki9352 Před rokem +1

    Very good advice for present generation

  • @gadepagaamrutha8680
    @gadepagaamrutha8680 Před rokem +2

    Madam nenu okka vedio lo pachi caret beat root tinte brain lo purugulu avtai annaru edi yeta varaku carect dini gurinchi okka video cheyyandi pls🙏 dini gurinchi సరియైన clarity miru mathrame evvagalaru

  • @kusumakumari982
    @kusumakumari982 Před rokem

    Madam me hair care cheppandi and hair serum emi vadutaru for setting hair

  • @rajasreegampa1182
    @rajasreegampa1182 Před rokem +2

    Super ga Cheparu

  • @karthikpraveen662
    @karthikpraveen662 Před rokem

    Madam chala baaga chepperu entha adjust chesukunna edo oka vidamuga edipinche kodallu kuda vuntaru madam koduku dooramavutadu ani saripettukupovadame tappa vere option vundadu madam

  • @anjammak6838
    @anjammak6838 Před rokem +6

    ఇంట్లో ఉండాలేక బైటికి వెళ్ళలేక వాళ్ళను ఎం అన్నాలేక ఇంబంది పడుతూ ఉన్నాను

  • @sangampushpa5295
    @sangampushpa5295 Před rokem

    Very good information ichharu andi.
    Thank you.

  • @jyothirani9628
    @jyothirani9628 Před rokem +2

    Vasthavam chepparu mam ,tq

  • @ravirajiraviraji6595
    @ravirajiraviraji6595 Před rokem

    Mam goodmorning mam.maa paapaki lips side ki craks vasthunnaye mam Ala 0ka 2 months Nandi vasthunnaye lips side ki Crack vachi black ga vasthanaye mam plz mam enduku Ala avuthunaye,a problem ki solution vunte chepandi mam ekkada chupinchina Evaro EMI chepadam Leduc mam

  • @LalithaAlla-nu9wy
    @LalithaAlla-nu9wy Před rokem +1

    Madam Naa age 52. Naaku sampadinchalane korika vundi. Emayina ideas cheppandi pls

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Před rokem

    Hai మేడమ్ నాకూ పెళ్లి అయ్యి 25 eyar s అవుతుంది కానీ మా అత్త గారు కానీ మామ గారు కానీ వాళ్ళు చేసిన అప్పులు తీర్చే వాళ్ళు Enti కి పెద్ద కొడుకు కోడలు వాళ్ళు సంపద నా మాత్రం వాళ్ళు ఒక్క రూపాయి కూడా నాకూ నా పిల్లలు కి లేదు అయినా కూడా వాళ్ళు మంచి మాటలు అసలు matladaru నా పట్ల అన్యాయం గా వుంటారు అలా వుండే వాళ్లను ఎలా చూడాలి మేడమ్

  • @badevi9335
    @badevi9335 Před rokem

    Hi, mdm
    Chala correct ga matladaru
    Nenela alochisthano alane .oka manchi ammai gurinchi chapparu
    .super mdm

  • @meharrunnissabegum8314
    @meharrunnissabegum8314 Před rokem +3

    Meeru cheppindi correct kaani husband's
    relation vallu vaddu tana puttinti vaallu ravali ante idi mana Indian culture kaadu kada husband's parents property kaavali kani husband's parents vaddu ante ela ma'am.

  • @jyothipinumalla1803
    @jyothipinumalla1803 Před rokem +2

    Super thank you so much mam har mahadheva har har gange

  • @vasanthab2483
    @vasanthab2483 Před rokem +5

    Conflict between MIL &DIL is the son....if he is not able to balance the relation between the MIL and DIL, he do not have the right to get married...He should get married when he is mature enough, so according to me main culprit is the son

  • @samavani9540
    @samavani9540 Před rokem +3

    Super ga cheparu mam

  • @lakshmig1556
    @lakshmig1556 Před rokem

    Meeru cheppindhi 100/ correct

  • @bhargavibalina807
    @bhargavibalina807 Před rokem

    Super chala baga chepparu amma dhanyavadamulu

  • @jayatalks1119.
    @jayatalks1119. Před 9 měsíci

    Chala bag chepparu

  • @kusumakumari982
    @kusumakumari982 Před rokem

    Ma kodalu valla parents ni valla tho petkundi nenu na husband vere ga untamu me suggestions cheppandi

  • @swethapurankar6743
    @swethapurankar6743 Před rokem

    Exactly 100% correct ga cheppaaru

  • @prasanthigorapalli9824
    @prasanthigorapalli9824 Před rokem +8

    Hi Ma'dam 😊
    Nice topic and awesome suggestions
    Mana pillala meda manam eppudu depend, avvakudadhu. Manam financial ga strong ga undali. Manam penchi pedda cheyadam mana bhadhyatha. .kani Manam vaari meeda depend ayyi petthanam cheyalanukovadam foolishness. Pillalu visugu poyela undakudadhu mana behaviour. Peddarikam nilabettukonela, undali. Kalu cheyi aadentha varaku evvari meda depend avvakudadhu. Vaallu choodalani expectations pettukokudadhu.. expect chesthene disappoint avuthamu. Accept chesthe life antha happy. Avuna kada 😊. After 50-60 andariki lot of time untundi. Manchi hobby ni alavaatu chesukondi. Mee pillala family matters lo ki entho Avasaram unte gani kalugachesukovaddu.Enjoy every moment of life. 👍

  • @babi1472
    @babi1472 Před rokem

    Mam maku govt jobs raledu MA varaku ochheppatiki ntr garu govt jobs ban chesesaru anduke private jobs chesi retire ayyamu . Emi benefits levu. Ippudu MA kodLu koduku meeda depend ayyamu

  • @anjammak6838
    @anjammak6838 Před rokem

    అయ్యో మేడం నేను కోట్లు సంపాదించి పెట్టాను, ప్రస్తుతం నేను నెలకు లక్షా సంపాదించి కుటుంబా భారం మొత్తం ఈ రోజు వరకు కుడా నేనే మోస్తూ ఉన్నాను కానీ అంతా నిష్ప్రయోజనం

  • @Hari-mc6qi
    @Hari-mc6qi Před rokem +1

    మానవ సంబంధాలు, కుటుంబ విలువలు ఇంతకింత పడిపోతున్న రోజుల్లో ఇవేం సలహాలండి? పోనీ కనీసం ఒక specific కేసు కి సంబంధించి అయితే పర్లేదు. వీడియో టైటిల్ అందరు అత్తగార్లు కి వర్తించేలా ఉంది.
    పిల్లల పెళ్ళిళ్ళై ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి డబ్బులు సంపాందించటం కన్నా అర్థవంతమైన పనులు, వయసులో చిన్న వాళ్ళైన కోడళ్లను మన్నించే పరిపక్వత సాధించి, మనవలకు మనవరాళ్లకు మోరల్స్, ఎథిక్స్ ని కథల రూపంలో చెబుతూ కుటుంబ విలువలను కాపాడాల్సిన పెద్దవాళ్ళకి డబ్బు సంపాదించుకోమని చెబుతూ చాలా పొరపాటుగా సలహాలు ఇస్తున్నారు. బాధ్యతలు తీరాక, కొంత ఆధ్యాత్మిక దృష్టి, డిటాచ్మెంట్ తో ఉన్నతంగా జీవించాలి, ఓ హాబీ దృష్టిలో ఉద్యోగం చేయమంటంలో అర్థం ఉంది. అంతేకానీ కొడుకు కోడళ్ల గౌరవం సంపాందించటానికి ఈ వయసులో ఉద్యోగం చేయమనటంలో కేవలం వ్యక్తి స్వేచ్చని ప్రతిపాదిస్తున్నారు. వ్యక్తి స్వేచ్ఛలో నాగరికతలు విలసిల్లలేవు. ఆరోగ్యమైన కుటుంబ వ్యవస్థలో, తద్వారా సమాజ జీవనంలో మాత్రమే నాగరికతలు విలసిల్లుతాయి.
    చిన్నవాళ్లకు తల్లిదండ్రులని వారి ఆర్థిక స్వేచ్ఛ తో సంబంధం లేకుండా తల్లి ని తండ్రి ని చూడాల్సిన బాధ్యత లేదా? అసలే వయసు తో సంబంధం లేకుండా అందరు డబ్బు డబ్బు అని ఛస్తున్నారు. ఇంకా మీలాంటి వాళ్ళు ఇలా పాఠాలు చెబితే కనీస నైతిక విలువలు, కుటుంబ సంబంధాలు తుడిచిపెట్టుకు పోతాయి. ఆ తర్వాత పరిస్థితులు, ఊహించుకోటానికే భయానకంగా మారుతాయి. ఆ ఛాయలు ఇప్పటికే western countries లో మొదలయ్యాయి కూడా. ఓ పబ్లిక్ platform మీదున్నప్పుడు మీ మీద చాలా బాధ్యత ఉంటుంది. అది మరవద్దు.

  • @vijayalakshmiyerraguntla4987

    Sareeram sahajarinchanapudu menu kavala aniaduguthunnaru mee samadhanam

  • @user-rh9qx8tz7x
    @user-rh9qx8tz7x Před rokem

    Meeru cheppindhi correct andi

  • @madhu-gm3rh
    @madhu-gm3rh Před rokem

    Hiii mam....ma attayya garu...first lo chala baga unde varu..but ma maridigaru marriage iyina tarvata nannu chala negitive ga matladutunnaru...ma relatives daggara ity nakosam chala thappuga antunnaru....ina ma husband em anadam ledu...meru emaina suggest chestara...

  • @indiranibhanupudi7421

    Antha goppaga cheparu thalli enthamandiko gnana bodha idi meeru kalakalam ila chepthune vundali endaro gandaragolamlo kottukupothunnarammaa thank you yhalli

  • @MacFlakes
    @MacFlakes Před rokem +2

    Correct advice

  • @dharani3333
    @dharani3333 Před rokem +7

    Yes financial independence makes all the difference. We should be on the giving side as far as possible. We should also maintain our health more then only we get respect from others

  • @srikrishna9443
    @srikrishna9443 Před rokem +2

    Excellent video 🙏

  • @ushaberu3170
    @ushaberu3170 Před rokem +1

    Jeevita satyalu teliyajjesaru madam,

  • @bolisettiprasad2842
    @bolisettiprasad2842 Před rokem

    Mam chala real ga chepparu🙏🙏🙏

  • @sumathireddy3994
    @sumathireddy3994 Před rokem +1

    Correct mam nenu ala ne chestuna

  • @jonnakutisrinivas9747

    I am suffering can u give clarification mam how long they can help

  • @noothiaruna7972
    @noothiaruna7972 Před rokem

    Meru cheppedi e roju vallaki jagratta padadaniki vartisunde kani already sampadana motamuti petti chetilo dabbulakunda chesukunna vallaki meru emi chebutaru

  • @bhagyamary1
    @bhagyamary1 Před rokem +5

    super suggestions madam❤

  • @madhurudhraboina3290
    @madhurudhraboina3290 Před rokem

    Nijam cheparu Amma 🙏🙏

  • @sonuvikas4037
    @sonuvikas4037 Před rokem

    Mem nijame evanni tq narosari gurthu chesinadhuku

  • @vijayalaxmiganji5640
    @vijayalaxmiganji5640 Před rokem

    Good massage madam

  • @lakshmidevamma1960
    @lakshmidevamma1960 Před rokem +1

    Chana carrect chepparu mom

  • @ratnamasabathula2044
    @ratnamasabathula2044 Před rokem

    Prntioner gurinchi chepandi

  • @lakshmipaleti7854
    @lakshmipaleti7854 Před rokem +2

    Mam good topic

  • @surekhareddy2615
    @surekhareddy2615 Před rokem +1

    Correct ga chepparu..

  • @bhulakshmirajender8997
    @bhulakshmirajender8997 Před rokem +1

    It's very true madem

  • @savithrig6940
    @savithrig6940 Před rokem +3

    Chala baga చెప్పారు mam 100%perfect speach

  • @vijayab7058
    @vijayab7058 Před rokem

    chalabaga chepparu

  • @ladisunandini1991
    @ladisunandini1991 Před rokem +1

    Chala Baga chapar 👌

  • @lakshmisailaja7128
    @lakshmisailaja7128 Před rokem

    Oka 50-55 years housewife suddenga yemi cheyyagalutundi for example which type of jobs

  • @sreekitchen6270
    @sreekitchen6270 Před rokem +2

    Yes correct madam

  • @shanthakumarirathlavath8595

    Superga chepparu

  • @jonnakutisrinivas9747

    Working women can help her parents after marriage????

  • @lalithakumari9840
    @lalithakumari9840 Před rokem +3

    Nice discussion u have covered all the things tqs for ur valuable suggestions

  • @pgayathri61
    @pgayathri61 Před rokem

    Rathrimbavallu ma amma nanna kastapadaru ippatiki heart surgery Ina kuda ma nanna work chesthunnaru
    Please cheppadi madam black mail chesi manasikamga narakam chupichoddu ani

  • @vinisha3520
    @vinisha3520 Před rokem

    Yes, this was also my feeling 2 yrs ago..

  • @ushasrithaticherla2975

    Chala Baga cheappru madam

  • @pochaiahsilver9725
    @pochaiahsilver9725 Před rokem +1

    Super madam

  • @lakshminarasimham5266

    Kodalu nannu purugu la chustunnadi, naku bratukamte rotha , chanipovalani anipsunnadi, nenu 35 years job chesanu

  • @rithareddy7518
    @rithareddy7518 Před rokem

    Avunu madam na situation ade Amma garintlo garabam ga perigi ekkada vachi dabbu kastalu 20 laks echi pellichesaru
    Ekkada vachaka 20 lakhs appu undi mem pillalu vaddu anukunnam..... Adi artham cheaukokunda valla sallary dabbu lu evvad ledani alakalu Chi.. Chi..... Memu ma life enjoyment sacrifice chesedi kanipinchava madam Age unte saripodu Peddarikanga unte kada madam pedda vallu ane respect vachedi Oka plan ledu paadu ledu ye pani chesina bayata appudu techi cheyyadame kastapadi sampadinchina dabbulatho invest cheddam ani alochinchadu appudu petteyadam lost avvadam 🙏

  • @sesharatnavempati7665
    @sesharatnavempati7665 Před rokem +1

    You are right 🎉andi,correct ga cheppevu amma

  • @user-hb9km6wm6z
    @user-hb9km6wm6z Před rokem

    Good discussion

  • @ushaberu3170
    @ushaberu3170 Před rokem +1

    Looking very beautiful 😍

  • @VijayaLaxmi-gf4nb
    @VijayaLaxmi-gf4nb Před 8 měsíci

    Madam meeru cheppevi nenu Baga vintanu

  • @prasannalakshmi8725
    @prasannalakshmi8725 Před rokem

    I won’t mind on spending them by giving gifts like gold, car etc also

  • @himakada9615
    @himakada9615 Před rokem +6

    Not completely correct aunty , my parents are financially completely independent and never depended on my brothers( who live abroad) but my SIL ( who never had any family boundaries , family responsibilities or expectations from in-laws or sister in law ) still ended up always being negative and self centred. She says tgat she believes in “ live and let live “ but she actually just lives her life and doesn’t let others live .

  • @voiceofusha4251
    @voiceofusha4251 Před rokem

    Nice information,fine.

  • @sabhihasultana1223
    @sabhihasultana1223 Před rokem +3

    Supar medam tapic

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 Před rokem

    Nice message

  • @jyothidara1555
    @jyothidara1555 Před rokem +1

    Avunu mem🙏

  • @aparnajoshi5690
    @aparnajoshi5690 Před rokem

    Good suggestion madam 👌

  • @laxmirudraraju-xw7vo
    @laxmirudraraju-xw7vo Před rokem

    Good topic mam nicee

  • @mulahemalatha9066
    @mulahemalatha9066 Před rokem

    Correct chepparu madam

  • @vijayareddy3722
    @vijayareddy3722 Před rokem

    Machiga cheppinaaru amma thank s

  • @LavanyaGadapuram-cv9xs

    Ok madam. Kani Health issues vasthay kocham kastam.