ఏ ప్రాంతం ఎవరిదంటే.! | AP Election 2024 FINAL Study By RTV Ravi Prakash | Who is AP CM.? | Rtv

Sdílet
Vložit
  • čas přidán 3. 05. 2024
  • #APAssemblyElectionStudy #RaviPrakash #Rayalaseema #CoastalAndhraPradesh #DakshinaKosta #AP2024Elections
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    ఏ ప్రాంతం ఎవరిదంటే.! | AP Election 2024 FINAL Study By RTV Ravi Prakash | Who is AP CM.? | Rtv
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Komentáře • 1,8K

  • @Bhargav8888
    @Bhargav8888 Před 29 dny +1208

    వైచిపికి ఇంకా ఓటు వేసే వారు ఆంధ్రాలో ఉన్నారంటే సిగ్గుచేటు

    • @pattabhiramayya141
      @pattabhiramayya141 Před 29 dny

      రాయలసీమలో జనాలు అత్యాదికం 420లే.వాళ్లలో మార్పు రాదు

    • @rajr6702
      @rajr6702 Před 29 dny +104

      Fake survey , lite teesukondi. Ycp Ghoramga Vodipotundi.

    • @user-po1zp1tv9z
      @user-po1zp1tv9z Před 29 dny

      Siggu Leni chillara vedhavalu AP prajali

    • @NeelakantamTirunagari
      @NeelakantamTirunagari Před 29 dny +44

      ఆహా....దోపిడీ యెల్లో రాక్షస ముఠాకి ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వంరా మా ఏపీని

    • @AnilKumar-zb7by
      @AnilKumar-zb7by Před 29 dny +24

      .​@@NeelakantamTirunagari..orey
      Nuvvu paytm kukkavi kadhu?

  • @avatharamperi3683
    @avatharamperi3683 Před 29 dny +419

    దేవుడు చాలా గొప్పవాడు.ap ని చల్లగా చూస్తాడు

    • @reddyreddy3080
      @reddyreddy3080 Před 29 dny +28

      అన్న మీరు మతం మారిన గొర్రె నా?

    • @umabai5998
      @umabai5998 Před 28 dny +19

      Yes. Gorrelaki inkaa aasha chavaledu. Jaglak gelustaadani pichchi aasha

    • @mahalakshmigooda
      @mahalakshmigooda Před 19 dny

      ❤😂😂😂😂😂😂​@@reddyreddy3080

    • @ChanRideau
      @ChanRideau Před 18 dny

      Qñnnnnhh HH HH 😢😢😢 HH HH HH hi n yjnynnjyh😢 to hi nyy. ..ynnyhyn

    • @user-ps3vm4zk1x
      @user-ps3vm4zk1x Před 18 dny +2

      🎉🎉🎉🎉🎉😢

  • @kumarimata1142
    @kumarimata1142 Před 27 dny +153

    నమస్కారమండి రవి ప్రకాష్ గారు చాలా బాగా చెప్పారు ఆ దేవుడా ఆశీస్సులు మన ఆంధ్ర రాష్ట్రం పైన ఉండాలని ఆ దేవుని కోరు ప్రార్థిస్తున్నాను మళ్లీ మన రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి 2024లో ముఖ్యమంత్రి అయ్యేది నారా చంద్రబాబు నాయుడు గారి ఇది పక్కా రాసి పెట్టుకోండి జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్

  • @user-nz2rz4gz3q
    @user-nz2rz4gz3q Před 19 dny +43

    రవి ప్రకాష్ గారు మీరు పక్కా టీడీపీ మనిషి అని అన్నీ సర్వేల్లో తెలిసింది ..

  • @sagarprathipati8390
    @sagarprathipati8390 Před 29 dny +661

    కూటమి గెలవాలి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి జై సిబిన్ పవన్ కళ్యాణ్

    • @sasivaddi5222
      @sasivaddi5222 Před 29 dny

      కూటమి గెల వాలి. పావలా కుక్క లాగా దోపిడీ బొల్లి సంక శుభ్రం చేయాలి. జనాలు ముష్టి యెత్తు కొ వాలి

    • @venkateswarlupoonamalli1156
      @venkateswarlupoonamalli1156 Před 28 dny +12

      RTvఎంత కున్నావ్

    • @harishadarsanam-cz2hl
      @harishadarsanam-cz2hl Před 26 dny

      Arey Jai pappu Ani analedhu Enduku ra

    • @Lazygamer24113
      @Lazygamer24113 Před 18 dny +15

      Bayya Gelavaledhu ani news ravaali andra tagala pafipodhi. Jagan gaadi kompa kooli podhi. Srilanka lo chesi nattu chestam 😤😤😤😤

    • @edigasaralagoud8512
      @edigasaralagoud8512 Před 16 dny

      Kkk7kkkkkkkkkkk😮o😊ßaà😊😊😊l00ii88i88 ii III😮iii8o😮œ😊​@@Lazygamer24113

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 Před 29 dny +177

    రవి ప్రకాష్ గారి వ్యాఖ్యానం అద్భుతం గా ఉంటుంది 🎉

    • @NeelakantamTirunagari
      @NeelakantamTirunagari Před 29 dny +3

      ప్యాకేజీ కూడా అద్భుతం గా ఉంటుంది

    • @beyou8038
      @beyou8038 Před 29 dny +3

      ​@@NeelakantamTirunagariEnkaa baaga యేడు😂😂😂

    • @sivaram1066
      @sivaram1066 Před 29 dny

      Package goddali potu donga na....​@@NeelakantamTirunagari

    • @user-br5kj7yd2w
      @user-br5kj7yd2w Před 21 dnem

      Veedu oka cheetore

  • @satyaveni9925
    @satyaveni9925 Před 29 dny +41

    మాకు తెలిసిందే అయినా చాలా చాలా విపులంగా చెప్పారు.thanks రవి ప్రకాష్ గారు 🙏🙏🙏

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc Před 29 dny +11

    రవిప్రకాష్ analysis చాలా కరెక్టుగా వుంది.

  • @thinkpositive627
    @thinkpositive627 Před 29 dny +217

    రవి ప్రకాష్ గారు ఎవరు గెలిచినా , ఓడినా మీ సర్వే జననాడికి దగ్గర ఉండాలని మా నమ్మకం. All is well😂😂

    • @vaddishyam60
      @vaddishyam60 Před 29 dny

      ఎందుకురా పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు అన్న గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రైవేట్ హాస్పిటల్ కంటే గొప్పగా తయారు చేశాడని సచివాలయం గవర్నమెంట్ ని మీ ఇంటికి తెచ్చాడని నీకు ఇలాంటి ఎరుపుగా లంజా కొడుకులు ఉన్నంతకాలం ఆంధ్ర బాగుపడదు

    • @user-br5kj7yd2w
      @user-br5kj7yd2w Před 21 dnem

      Abbo

  • @k.v.nageswararao1026
    @k.v.nageswararao1026 Před 29 dny +426

    భగవంతుడు మనల్ని రక్షించాలంటే కూటమి రావాలి. ఒకేసారి, చివరి sari avvali.

    • @NeelakantamTirunagari
      @NeelakantamTirunagari Před 29 dny +16

      ఆహా...జగన్ గారిని దేవుడే పంపించి ఏపీని, దుష్ట చంద్ర బాబు చేతిలోనుండి రక్షించి కాపాడాడురా...మళ్లీ మళ్లీ జగన్ గారే వస్తారు

    • @sasivaddi5222
      @sasivaddi5222 Před 29 dny

      మనల్ని భక్షకుడు బొల్లి పంది పావలా కుక్కలు

    • @harishadarsanam-cz2hl
      @harishadarsanam-cz2hl Před 29 dny +10

      126 YCP open challange ra Neeku

    • @user-ul9ux8it3z
      @user-ul9ux8it3z Před 29 dny +8

      Sanka naki potharu kutami vasthe

    • @Temper9999
      @Temper9999 Před 29 dny +9

      ​@@NeelakantamTirunagariRey చిల్లరగా,state ni entha నాశనం చేశాడో chusav ga, ఇంక ఎందుకు రా చిల్లర kosam చిల్లర మాటలు

  • @vedavathyvedam5561
    @vedavathyvedam5561 Před 21 dnem +2

    వావ్ సార్ మీరంటే చాలా అభిమానం మీ న్యూస్ కోసమే నేను టీవీ 9 కు పూర్తిగా అలవాటు పడిపోయాను మీరు వెళ్ళిన తర్వాత టీవీ9 అంత ఎఫెక్టివ్ గా చూడాలనిపించేంతగా లేకపోయింది అందుకే ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ కూడా సరిగా చూడడం లేదు మీరు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ వచ్చినందుకు థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్😊😊😊😊😊

  • @Rahere-cb4pr
    @Rahere-cb4pr Před 9 dny +4

    సూపర్

  • @Sss-sl1fx
    @Sss-sl1fx Před 29 dny +90

    Tdp ki 140 plus వస్తాయి... ఆంధ్ర లో silent voting ఉంది... అది pakka tdp de

    • @tejasri4709
      @tejasri4709 Před 27 dny +2

      Exactly happened in Telangana

    • @user-br5kj7yd2w
      @user-br5kj7yd2w Před 21 dnem

      Jsp leakuntay nabocchulo tdp

    • @user-br5kj7yd2w
      @user-br5kj7yd2w Před 21 dnem

      Telanganlo hung vaccheydhi bandi garini marchi dondadarilo vacchadu revanth

    • @naveenbejjenki1953
      @naveenbejjenki1953 Před 21 dnem +1

      ​@@user-br5kj7yd2wycp Paytm kukka boche pattukondi eka

    • @bunnyblaster5859
      @bunnyblaster5859 Před 18 dny

      ​@@user-br5kj7yd2w na vattalayala jsp tdp lekapothe janasena ni dekhanu kuda dekharu so don't differentiate just say tdp+jsp+bjp

  • @RadhaTusali
    @RadhaTusali Před 29 dny +75

    రవి గారు మీరు సూపర్ సూపర్ సార్ మీ R
    న్యూస్ చానల్ టిడిపి పార్టీ అధికారం లోకి వస్తుంది R చానల్

  • @shaiksilar6137
    @shaiksilar6137 Před 21 dnem

    Thank you 🙏

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Před 29 dny +23

    అంటే తెలుగు తల్లి దుర్మార్గుల చేరనుంది బయట పడుతుంది చాలా సంతోషం గా వుంది ఇది పక్కా నిజం నిజం

  • @ramakrishna9113
    @ramakrishna9113 Před 29 dny +59

    కొత్తపేట నియోజకవర్గంలో మీ అంచనా రాంగ్.. దాదాపు 20వేల మెజారిటీతో తెలుగుదేశం విజయం సాధించబోతోంది. మీరు చెప్పిన విధంగా తూర్పుగోదావరి జిల్లాలో వస్తేగిస్తే ఒక్క తుని తప్ప ఇంకెక్కడా ఒక్కటి కూడా వైకాపాకు రాదు! మీ సర్వే రాంగ్!😊

    • @chinnar1166
      @chinnar1166 Před 20 dny

      ఎస్ టీడీపీ వస్తుంది బండారు సత్యానందం గారు గెలస్తారు 🎉

    • @venkataratnamnaidupennamar3356
    • @rajumkr8026
      @rajumkr8026 Před 14 dny

      రాజోలు కూడా జనసేనే వస్తుంది

  • @lakshmiprasadyarlagadda3356

    వాస్తవానికి చాలా దగ్గరగా వుంది
    గ్రౌండ్ రయాలిటిని నిష్పక్షపాతంగా విశ్లేషణాత్మకంగా చేసినందుకు అభినందనలు

  • @kothagopalmudhiraj7319
    @kothagopalmudhiraj7319 Před 2 dny +4

    Ap లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నాడో 🎉👍💐🌹🤝

  • @suryaraju31
    @suryaraju31 Před 29 dny +4

    Perfect analysis... I'm sure that this survey will be realized true... Best of Luck to TDP and Andhra Voters...

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 Před 29 dny +32

    చక్కటి విశ్లేషణ రవిప్రకాష్. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.TDP తో పాటు మీకు మంచి రోజులు వస్తున్నాయి.

  • @user-lb4dj1tt5r
    @user-lb4dj1tt5r Před 29 dny +91

    Tadepalligudem Jana sena win
    Bolisetti Srinivas garu

  • @yentrapragadasrinivas8985

    Very sweet news sir, from tv9 to now r tv iam always u r fan sir, u can change rtv number one channel all the best

  • @naiduvtl4206
    @naiduvtl4206 Před 26 dny +1

    D.ed & b.ed చేసిన వాళ్ళ తలరాతలు మారాలంటే ఈ ప్రభుత్వం పోవాలి
    లేదంటే ఎప్పటిలాగే తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతకాలి

  • @harshithd1059
    @harshithd1059 Před 29 dny +72

    రవిప్రకాష్ గారి జ్యోతిష్యం నిజం కావాలని కోరుకుందాం.

    • @beyou8038
      @beyou8038 Před 29 dny

      It's a ground survey not astrology, it's gonna be dead right, The alliance will amass 125-130 seats

    • @user-ut2pb7yt3c
      @user-ut2pb7yt3c Před 29 dny

      😂 10:54

    • @prasanthk9082
      @prasanthk9082 Před 21 dnem

      ​emaindi akada@@user-ut2pb7yt3c

  • @sra1tv618
    @sra1tv618 Před 29 dny +144

    భారతీయ తెలుగు జన కూటమి దే విజయం

  • @moneypot18
    @moneypot18 Před 26 dny +1

    Sir you have predicted well, hope to win TDP ...Thank you for report..

  • @sitharamayasripadaexcellen8591

    God All Wes Bless you***

  • @dhanamjayavs6507
    @dhanamjayavs6507 Před 29 dny +68

    I hope this should become true, 420 Jagan has go away, please God save AP , criminal has to go away 🙏😭🙏🙏

  • @metukupallyvenkatreddy5286
    @metukupallyvenkatreddy5286 Před měsícem +53

    Ravi Prakash experience counts 🎉

  • @kailashnathpatnaik3693

    A very good analysis and truthful observation indicating victory of NDA governance.

  • @mavullammakandregula5294
    @mavullammakandregula5294 Před 2 hodinami

    Super

  • @shaikmeera1583
    @shaikmeera1583 Před 29 dny +220

    TDP 💐✌️ కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారు💐🏆

  • @thegod4699
    @thegod4699 Před 29 dny +44

    మీ విశ్లేషణ చాలా బాగుంది. ప్రజల నాడీ ఎలా ఉందో ఇంచుమించు అలానే చెప్పారు. ఇంకా కొన్ని సీట్లు కూటమికి వచ్చే అవకాశం election దగ్గరకు వచ్చే సరికి మార్పు వస్తుంది.

    • @santhakumari2231
      @santhakumari2231 Před 29 dny

      Pore nuvvu, nee vedhava chupu, neeku vunna image eppudo dobbindi

  • @jagadeeshneelapu103
    @jagadeeshneelapu103 Před 17 dny

    Chalu sir mi survey correct ma future kosam menu chala eduru chustunnam

  • @attilikumarbabu1373
    @attilikumarbabu1373 Před 26 dny

    Konaseema ku Railway department edi? MLA , Minister ga unna person Amalapuram lo Trancefort, Industrial area edi sir?

  • @kvrcinima4097
    @kvrcinima4097 Před 29 dny +169

    రవి ప్రకాష్ గారు మీ సర్వే 100% నిజం ఆయితుంది

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 Před 29 dny +94

    TDP + = 150+ (Assembly)
    = 23+ (Loksabha)

    • @srinath8129
      @srinath8129 Před 29 dny +10

      If not caste gorrelu
      Its 160+

    • @anc9222
      @anc9222 Před 29 dny +7

      Hope these numbers will be true

    • @sashis9076
      @sashis9076 Před 28 dny +2

      If not caste gorrelu..180+ ycp​@@srinath8129

    • @universal_fictions
      @universal_fictions Před 21 dnem

      ​@@sashis9076 overall ga unnavae175 me ayya em ayina 5+ penchinada seats andhukae chaduvukondi anedhi nee gorre nakodukulara

  • @poornakumari4737
    @poornakumari4737 Před 22 dny

    Good information sir

  • @user-wd2rv3zx5s
    @user-wd2rv3zx5s Před 3 hodinami

    Super.sir

  • @haribabuaddepalli3543
    @haribabuaddepalli3543 Před 29 dny +26

    నువ్వు జాగ్రత్త నాయనా

  • @yogi3052
    @yogi3052 Před 29 dny +47

    రవి sir మీ అనాలసిస్ 100 పెర్చెంట్ కరెక్ట్ ఎందుకంటే im from విశాఖపట్నం మీరు చెప్పినట్లే జరుగుతుంది

  • @celebritiesworld-TV
    @celebritiesworld-TV Před 22 dny +1

    Great survey. Sir

  • @chintalapatijayasri5286

    Superb ❤

  • @apparaojampala
    @apparaojampala Před 29 dny +36

    రవి అన్న మీ న్యూస్ విని ఎన్నాళ్ళు అవుతుంది అన్నా ❤❤

  • @sivavisinigiri4541
    @sivavisinigiri4541 Před 29 dny +9

    Hell Sir,
    I am from Vizianagaram, Cheepurupalli.constistency. what u said about the current scenario at our constituency is exactly pin point correct.
    Well done sir

  • @kanaparthirajamanikya1raja708

    Ee video gurthupettuko after election's tharavtha mataladukudham

  • @user-nv2th7mc9k
    @user-nv2th7mc9k Před 21 dnem

    meeru cheppindi cheppinattu jarigitea baaguntundi sir

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 Před 29 dny +18

    100% కరెక్ట్ రవి ప్రకాష్ గారు 👌👌👌

  • @attilijagan8139
    @attilijagan8139 Před 29 dny +22

    Ravi Prakash good analyst.

  • @purnachandu8527
    @purnachandu8527 Před 22 dny

    Nice

  • @maheswarareddy7343
    @maheswarareddy7343 Před 29 dny

    Excellent

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 29 dny +54

    TDP+JSP+BJP కూటమి 140+ సీట్లు విజయం సాధిస్తుంది👏

  • @chalamaraosanagapalli5853
    @chalamaraosanagapalli5853 Před 29 dny +11

    Thanks Ravi Prakash

  • @kotipratunidhanaraju4004
    @kotipratunidhanaraju4004 Před 28 dny +1

    Very nice sir 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @jagannadharaju1608
    @jagannadharaju1608 Před 27 dny

    Good analysis

  • @here-n-there7047
    @here-n-there7047 Před 29 dny +14

    Perfectly analyzed Ravi. You are the best .

  • @baruramakrishna
    @baruramakrishna Před 29 dny +11

    Jai RAVI PRAKASH GARU. News channel history lo meeru oka prabhamjanam. Meru oka viplavam. Meru malli news channel start cheyadam ...it's nice

  • @raviramajanasena5058
    @raviramajanasena5058 Před 29 dny

    Thanks raviprakash garu

  • @sannapureddynarayanareddy3780

    Good package. Totally packaged analysis.

  • @mouleecreations9871
    @mouleecreations9871 Před 29 dny +4

    Ravi Prakash Garu andhra pradesh prajalaki rajakeeya alochanalu NTR parichayam chesthe, mee TV channel dwara prajalki rajakeeyalu nerpincharu, idi satyam, anati mee tv shows ki memu pedda fans, keep it up ravi prakash garu, malli mee anchoring tho prajalanu sammohitulanu cheyandi 👋👋👋👌👌👌

  • @user-yg7xp2zl9d
    @user-yg7xp2zl9d Před 29 dny +8

    మీరు చెప్పింది 100 % కరెక్ట్

  • @Chirulova
    @Chirulova Před 2 dny

    🙏

  • @KiranSangam-bz7di
    @KiranSangam-bz7di Před 21 hodinou

    Meeru ekkada unnaru cheppandi

  • @BhatGeetha
    @BhatGeetha Před 29 dny +15

    Prefect survey sir

  • @jayarajusiripurapu6609
    @jayarajusiripurapu6609 Před 29 dny +66

    టీడీపీ ఒక్కటే 120plus👍

    • @user-br5kj7yd2w
      @user-br5kj7yd2w Před 21 dnem

      Nabhocchu chacchina parini bathikinchindhi pavan gajji apandira

  • @mamma7145
    @mamma7145 Před 26 dny

    Hi I'm joining your channel

  • @user-di3du4ex8b
    @user-di3du4ex8b Před 28 dny

    Mee presentation chala bagundhi professional ga vundhi

  • @Itsmesujatha9
    @Itsmesujatha9 Před měsícem +50

    Hi sir total 163 tdp sure

  • @muthyalaveervani8448
    @muthyalaveervani8448 Před 29 dny +4

    కొత్తపేట నియోజకవర్గంలో టిడిపి నెగ్గుతుంది

  • @lokeshsomalaraju5469
    @lokeshsomalaraju5469 Před 25 dny

    Your great sir

  • @uppalapatisrinivasarao7911

    Super sir

  • @rajesherla183
    @rajesherla183 Před 29 dny +15

    Win. TDP

  • @narendramallem9463
    @narendramallem9463 Před 29 dny

    Good servey
    Chala genuine ga chepparu

  • @venkatravuri12
    @venkatravuri12 Před 18 dny

    Good study

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před 29 dny +11

    Jai janasena jai TDP Jai B.J.P

  • @govardhanvarma1953
    @govardhanvarma1953 Před 29 dny

    How you studied

  • @showryvl7204
    @showryvl7204 Před 29 dny +25

    మరో , లగడపాటి వచ్చాడు. దయచేసి బెట్టింగ్ లు కట్టమాకండి .సంకనాకి పోతారు.దయచేసి, ఇటువంటి వాళ్ళు చాలా మంది వస్తారు.

    • @manohar501
      @manohar501 Před 28 dny

      పొయిన సారీ మా యింట్లో వాల్లు వైసిపి కి వేశా యీ సారి వేయను వైసిపి కి 😂😂😂😂

  • @rayalaseemagunshots
    @rayalaseemagunshots Před hodinou

    Eppudu yemaindhi anna

  • @VinodKumarVinodKumar-zf9px

    సూపర్ 👌

  • @kesavaraoprataparao2130
    @kesavaraoprataparao2130 Před 29 dny +4

    Good prediction

  • @jamesphysio
    @jamesphysio Před 29 dny +16

    జై జనసేన 🔥

  • @SwarooparaniAreti
    @SwarooparaniAreti Před 2 dny +2

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 29 dny +10

    రాజోలు గడ్డా జనసేన అడ్డా✊ జై జనసేన✊

  • @jarugumanikyalarao4552
    @jarugumanikyalarao4552 Před 29 dny +17

    సూపర్ టైగర్ రవికుమార్ వచ్చింది కేకే కేక

  • @Sivaforce
    @Sivaforce Před 29 dny

    Exactly

  • @srkwritings277
    @srkwritings277 Před 29 dny +1

    Nice prediction...it's purely ground reality

  • @user-mo8df3jv2z
    @user-mo8df3jv2z Před 29 dny +4

    super....super....100% correct. .thanks Ravi garu🎉🎉

  • @MoneyMantraTelugu
    @MoneyMantraTelugu Před 29 dny +11

    Super 💯👍

  • @minnaraobommali890
    @minnaraobommali890 Před 29 dny

    Sir methi kalici work cheyalani undi sir plz

  • @anshu9624
    @anshu9624 Před 8 dny

    Super sir than u ravigaru

  • @kollapusrinivasarao8006
    @kollapusrinivasarao8006 Před 29 dny +11

    చాల ధన్యవాదాలు మీరు ఎప్పుడు టీడీపీ గెలుస్తుంది అంటే వైసీపీ గెలుస్తుంది అన్న మాట 2004 & 2019

  • @ravisreerama6308
    @ravisreerama6308 Před 29 dny +6

    Fairly decent survey, but very conservative. In reality Tdp alone will get 115- 120 seats.

  • @abdulbasha733
    @abdulbasha733 Před 21 dnem

    👌

  • @hemumoni
    @hemumoni Před 19 dny +3

    Ravi prakash గారు జూన్ 4th నా మాట్లాడుకుందాం🤗

  • @rajendraprasadganji-tu9dp
    @rajendraprasadganji-tu9dp Před 29 dny +12

    రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి...165/175..
    23/25.... ఇది పక్కా పక్కా పక్కా... వైసీపీ పార్టీ కి డిపాజిట్లు కూడా రావు... జై జై మన ఏకైక రాజధాని అమరావతి.....

    • @ponnapr
      @ponnapr Před 29 dny

      Migatha area vallu M gudavala lafoot kulapitchi kukka

  • @deputycollector7008
    @deputycollector7008 Před 18 dny

    Wow super expert

  • @mallikarjunaravindra161

    Hai Raviprakash garu. Long Gap. Good morning sir.

  • @govardhanponneganti5745
    @govardhanponneganti5745 Před 29 dny +3

    గుంటూరు లో ఏ పార్టీ వసుంది.నియోజకవర్గంగా చెప్పండి

  • @skrajak1246
    @skrajak1246 Před 29 dny +4

    రవి ప్రకాష్ గారు మీ ఇంటర్వ్యూ అంటే రాజకీయ నాయకుల్లో దడ
    ఇంతకాలం ఎక్కడికి పోయారు సార్ జర్నలిజం అంటేనే మీరు
    నీతిగా నిజాయితీగా నిష్పక్షపాతంగా ❤❤❤❤❤