Creeper Net Ridge,Bitter Guard Farming | పందిరి వలతో కాకర, బీర సాగు | Shiva Agri Clinic

Sdílet
Vložit
  • čas přidán 20. 03. 2024
  • Creeper Net Ridge,Bitter Guard Farming | పందిరి వలతో కాకర, బీర సాగు | Shiva Agri Clinic
    #creepernet #vegetablesfarming #bittergourdfarming #ridgeguardcultivation #creepernetvegetablesfarming #kuragayalasagu #organicvegetablegarden #creepernetcost #shivaagriclinic
    రైతులు పందిరి కూరగాయలను క్రీపర్ నెట్ ద్వారా సాగు చేస్తే అధిక దిగుబడి, ఆదాయం అని ఊర్కొండ పేట గ్రా, ఊర్కొండ మం, నాగర్ కర్నూల్ జిల్లా రైతు లక్ష్మి నారాయణ సాగు అనుభవాలు తెలిపారు. తాను సాగు చేస్తున్న 1ఎకరా కాకర, బీర పంటను పందిరి నెట్ వేసి సాగు చేస్తూ మంచి లాభాలు అలాగే శ్రమ తగ్గి పంట నాణ్యత పెరిగింది అని రైతులకు వివరిస్తున్నారు.
    Title : Creeper Net Ridge,Bitter Guard Farming | పందిరి వలతో కాకర, బీర సాగు | Shiva Agri Clinic
  • Věda a technologie

Komentáře • 35

  • @bogarajusiddu7884
    @bogarajusiddu7884 Před 3 měsíci +5

    రైతులకు ఉపయోగపడే సమచారం ఇచ్చినందుకు శివాగారికి రైతు లక్ష్మినారాయణ గారికి ధన్యవాదాలు

  • @mogiliharshith2295
    @mogiliharshith2295 Před 3 měsíci +1

    Super information 💯

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Před 3 měsíci +1

    Very good supper👍👍👍

  • @SavithribaiPuleVoc.College
    @SavithribaiPuleVoc.College Před 3 měsíci +2

    Good shiva.. ఆదర్శ రైతు మా అన్న లక్ష్మినారాయణ...

  • @prasadrudraboina3819
    @prasadrudraboina3819 Před 3 měsíci +1

    Good information brother

  • @bjpdurgaprasad2899
    @bjpdurgaprasad2899 Před 3 měsíci +1

    👍💐💐

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Před 3 měsíci +3

    Good

  • @ravikanthkolupula4238
    @ravikanthkolupula4238 Před 3 měsíci +2

    Super shiva

  • @MIDRaju
    @MIDRaju Před 3 měsíci +1

    రైతు బీర రేటు 30, 40, 60, 70 అంటున్నది ఎన్ని కిలోలకు? ఆ నైలాన్ నెట్లు సాధారణంగా పట్టణాల్లో ఎక్కడ దొరుకుతాయి? రెండు కేజీల నైలాన్ బెండ ఎంత పొడవొస్తుందన్నాడో అర్ధం కాలా?

  • @itismyheart5863
    @itismyheart5863 Před 3 měsíci

    Clean cheyakundane malli panta vesaru ilanti vari valane kottha rogalu puttukosthayi

  • @ramprasad-km6hv
    @ramprasad-km6hv Před 3 měsíci +2

    Hi Anna....అసలు అతను చెపింది ఏం అర్దం కాలేదు...బెండల్ బరువు 2 కేజీ వస్తది అన్నాడు....అయితే దాని పొడువు ఎంత? వెడల్పు ఎంత? చేపండి అన్న?

  • @hazarathammamuchala7670
    @hazarathammamuchala7670 Před měsícem +1

    Meeku.namaskarm

  • @etharamvyavasayam1391
    @etharamvyavasayam1391 Před 3 měsíci +1

    Mesh akada Tesukunru adress kavali

  • @srinivaskothur1374
    @srinivaskothur1374 Před 2 měsíci

    Nett detail kavali anna

  • @jagadesh2063
    @jagadesh2063 Před 2 měsíci

    Net details

  • @ismarttrendingvideos
    @ismarttrendingvideos Před 3 měsíci +9

    బీరకాయ.. 35 రోజుల్లో కాదు 45 రోజులు ఫస్ట్ కటింగ్ చేయాలి... అది తప్పు సమాచారం కావచ్చు..ఎందుకంటే నేను కూడా పండిస్తున్నాను..

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  Před 3 měsíci +1

      ధన్యవాదములు సార్ మీ feedback అందజేసినందుకు..

    • @kesavanaidu1881
      @kesavanaidu1881 Před 3 měsíci +3

      మే నెలలో పెడితే 35 రోజులకి కటింగ్ వస్తుంది అన్న

    • @pradeepreddy5893
      @pradeepreddy5893 Před 3 měsíci

      రజిని బీర 35రోజులకు వస్తుంది

    • @bashyamsandeep
      @bashyamsandeep Před 3 měsíci

      Kg 70 rupayalaaa false

    • @telugufarmers4467
      @telugufarmers4467 Před 3 měsíci +1

      37 రోజులకు ఫస్ట్ కటింగ్

  • @srinivaskothur1374
    @srinivaskothur1374 Před 2 měsíci +1

    Raitu number pettandi anna

  • @erragudi4263
    @erragudi4263 Před 3 měsíci

    Creeper net ఎక్కడ దొరుకుతుంది

  • @bmangilal3394
    @bmangilal3394 Před 3 měsíci

    Rythu number pettu bro

  • @nookamgopal
    @nookamgopal Před 3 měsíci +1

    ఏం సీడ్ రా ఆన్న