మీ పూజ విధానం మీ మాటలు వింటుంటే చాలా సంతోషం కలిగిస్తుంది నా మనసుకు నేను కూడా లలిత అమ్మకు పూజ చేసుకున్న నవరాత్రులలో కొన్ని సమస్యల నుండి అమ్మవారి నన్ను కాపాడింది దుర్గా అవతారంలో అని అర్థమైంది
Akka😘Mundhuga miku unna opikaki na shathakoti vandhanalu🙏🙏🙏😘😘🥰🥰And miku unna Bhakthiki nannu nenu Marchipoya🤗 After all mi family ni miru namme aa Amma challaga chudali ani Manaspurthiga korukuntunanu akka🥰🥰
అక్క ఈరోజు ఉదయం పూట లొ అమ్మవారికి బెల్లం నైవేద్యంగా పెట్టాను, అయితే నేను అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా నా చేయి అమ్మవారి నోటి దగ్గర తగిలింది అయితే నా చేతికి ఉన్న బెల్లం అమ్మవారి మూతికి అంటుకుంది సాయంత్రం పూజ చేసుకునే అమ్మవారి నోటి దగ్గర చీమలు పట్టాయి దీని అర్థం ఏమిటి అక్క ప్లీజ్ చెప్పండి
మీరు చెప్పే మాట తీరు బాగుంది నలిని గారు ఇన్ని పనులు పూర్తి చేస్తారు వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి అందులో విషయం ఉంటుంది మీ ఓపిక కు వందనాలు
శ్రీ మాత్రే నమః ఓం శ్రీ వారాహి దేవతాయై నమః బాల్కనీ చాలా బాగుంది తల్లి పార్వతీ పరమేశ్వరులు చాలా అందముగా వున్నారు ప్రకృతి వనములో
మీ పూజ విధానం మీ మాటలు వింటుంటే చాలా సంతోషం కలిగిస్తుంది నా మనసుకు నేను కూడా లలిత అమ్మకు పూజ చేసుకున్న నవరాత్రులలో కొన్ని సమస్యల నుండి అమ్మవారి నన్ను కాపాడింది దుర్గా అవతారంలో అని అర్థమైంది
ఓం శ్రీ పార్వతీ వల్లభాయియే నమః 🙏🙏🙏🙏🙏మీ తోట చాలా బాగుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఓం శ్రీ వారాహి దేవి, లలితా దేవి నమోస్తుతే 🙏
అమ్మ నిండు నూరేళ్లు పసుపు కుంకుమ తో ఉండాలి తల్లి బంగారం 🙏
Chinnavayasulo ne intha bhakti bhavam meelo kanipisthondi. Antha ammavari anugraham🙏
Naku emi theliyadu antunnaru adi mee yokka bhakthi tho kudina vivarana 😊❤ Nenu kuda ammaki roju sreechakrarchana,khadgamala tho kumkuma puja,Nithya puja,mahanivedana roju vuntundi.gani mee antha baga alankarinchalenu. Mee channel lo vache antha bavuntundi. Chala bavundi mee pujaroom ❤🙏🙏💐💐
Same Naa feelings anni meeru cheputunnaru thank you Nalini ❤❤❤
Chala bavundi nalini garu...mee Pooja gadi and mee matalu..mukhyamga lalithamma
Amma mimmalni chusthuntte chalaa happy ga undhi 🙏🙏
❤❤❤ మీ బాల్కనీ ఐడియా చక్కగా ఉంది.
Hi Nalini Super Vaarahi Amma Pooja Sri Mathre Namaha 🙏🙏🙏
మీ ప్రపంచం చాలా బాగుంది 🌹శ్రీ మాత్రే నమః 🌹
చాలా బాగున్నాయి మీ వీడియోస్ 👏
Very nice thank you for sharing
Mi face,mi matalu,mi poojalu anni baguntai sister
ఆ చెట్టుని కస్తూరి చెట్టు అంటారు అక్క స్మైల్ చాలా బాగుంటుంది అమ్మవారి చాలా ప్రీతి 🥰🥰🥰
Your balcony is beautiful with lord Siva & Parvathi.
Plan a small fountain near Amma & Nana
❤ chala bavundi Mee bhakti tho kudina vivarana 🙏🙏💐💐
Nice flowers
చాల మంచి ప్రపంచం మీది ఓం శ్రీ మాత్రే నమః 🙏
Varahidecarationmarvelous.thankyouamma.nicevideo
Mi intilo amma varu chala chala bhagunnaru 🙏🏻🙏🏻🙏🏻
Flowears Chala bhagunaye🙏🙏🙏🙏
🙏Nalini gaaru, Mugguru ammala mulaputamma Varala thalli , Sri Vaarahi amma sevaku andaru patrulame. 🙏 miku kuda amma Krupa ellavelala undaalanibkorika.🙏Your Sister.
Akka😘Mundhuga miku unna opikaki na shathakoti vandhanalu🙏🙏🙏😘😘🥰🥰And miku unna Bhakthiki nannu nenu Marchipoya🤗 After all mi family ni miru namme aa Amma challaga chudali ani Manaspurthiga korukuntunanu akka🥰🥰
Akka chala bhagaundi Amma varu meru kuda chala andhaga unnaru pillalu kosamu planning akka bless me akka
Me matalu chala baguntai danyavadalu 🙏🙏🙏🙏🙏
Chala bgundi
Durga Navratri poojalu pettandi Amma meeru chala Baga cheptunnaru
Vanamlo mana amma nannalu bagunaru nalini garu🌺🌺🌺🙏🙏🙏
Main photo Amma vardi gajulamala photo chala bagundi nalinigaru ,nijjanga amma kurchnnattu undi🙏🙏🙏
🙏🏻Namaste
I admire your efforts
lavender anukuntaa andii 🙏🙏
I got this plant tqqqq andiii 🙏
Chala Bagudi afi
ఓం శ్రీ పార్వతీ పతియే నమః అది మారేడు.దళం చెట్టు అండి
Wow super
ఓం శ్రీ మాత్రే నమః 🖐😮🙏💐🌺🌹 వంగా కలర్ విష్ణు క్రాoతి
Hi Andi Naku correct ga 19 ki undi period but rale 10 days tharvatha vachindi Nenu chala happy ga 1st time chesa ammaki pooja
nalini garu na peru nalini mi pujalu chala bavunayi
chala adurusta vanthulu meru
Chala baga matladaru akka
Nalini garu me Puja gadi chala bagundi
Chala Baga chesukunnaru.varahi.navaratrulu.nenukuda.nalugu.navaratrulu.
So nice mam me video s super 💐💐💐💐💐👌👌👌👌i love me video es, andi💐💐💐
You are talking very pure
అక్క ఈరోజు ఉదయం పూట లొ అమ్మవారికి బెల్లం నైవేద్యంగా పెట్టాను, అయితే నేను అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా నా చేయి అమ్మవారి నోటి దగ్గర తగిలింది అయితే నా చేతికి ఉన్న బెల్లం అమ్మవారి మూతికి అంటుకుంది సాయంత్రం పూజ చేసుకునే అమ్మవారి నోటి దగ్గర చీమలు పట్టాయి దీని అర్థం ఏమిటి అక్క ప్లీజ్ చెప్పండి
Akka meru chala Baga chystaru ammavari pujalu kani naku kuda chyali anipistundi chala Baga ready chystaru ammavarini kuda
Amma ni preminche kooturu love you❤ Bangaru talli
Enni cheyadam miru great
Soooo sweeeeet ❤
Jai varahi matadi.namaste 🙏 namaste 🙏 namaste 🙏
ఓం శ్రీమాత్రే నమః అమ్మ🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙏🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰😭💐💐💐💐💐💐🥰🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super akka❤❤
Amma!garden chala bagundi.
Nice akka
అమ్మ మిమ్మల్ని చూస్తుంటే నాకు అమ్మను చూసినట్టే ఉంది
Super nalini ma
Hi vadina mere chese prathi pooja chala estam
Amma dhaya vunte Anni vunnatle 🙏🙏
నేను కోరుకున్న ప్రపంచం మీకు దక్కింది ,
Amma daya
Super akkya 🙏🙏
Amma.... Om Sri Mathrey Namaha 🙏🙏🙏🌹🌹🌹
Akka srhavanamasamlo mangalagwuri vratam chayara akka..Sree mathrenamaha.. 🙏
Om sri matre namah . Meedi own house Andi
Bagunara amma
Supear andi miru
Om sri mathre namah 🙏
Sri mathrey namaha 🔱 Kamakshamma,lalithamma idhharu okate maa 🔱🔱🔱
Hi gander beautiful God bless you all
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ వారాహి దేవియే నమః
ఓం శ్రీ వజ్ర గోషం
ఓం శ్రీ వజ్ర గోషం
ఓం శ్రీ వజ్ర గోషం
ఓం శ్రీ వజ్ర గోషం
ఓం శ్రీ వజ్ర గోషం
Amma kosama non veg maneysaru chala goppavallu meeru
Sri mathre namaha Amma
Garden super
Amma meeku amma meeda prema adbhutam meedi ye vooru amma
Akka please link share cheyandi face ekkada tisukunnaru chala baga alankarinchukunnaru
Om sri mathre namaha
Devi Navaratri video link plz
Akka bagunnara. Mi puja room bagundi. Amma pi naku apara nammakam .
Ma, so divine can u speak in english or have captions available?
Hiii akka super
Amma shri maathre namha🙏🏻
Om sri Mathre Namaha 🙏🙏
Shri matre namaha.
Roju thalasnanam cheyala?
Ahkayya garu namaste 🙏🏻 ....elavunnaru
That plant name is "Texas purple sage" 🟣 .It is ornamental and also medicinal plant
Mee photo's yalla stick chesaru plzz chapara🙏
Kamakshi vigrahanni daggara nundi chupistu oka video chyandi please
Chala bavundhi andi pooja gadgi
jai matage.
ఓం శ్రీ మాత్రే నమః ❤🥰🪷🙏🙏🪷
Hi amma namaskaram
Meeru shopping ekkada chestharu
Helo🎉 adi vani
Good morning madam,
Kalika matha photo bagundhi madam,
Naku dhorakatledhu madam.
శ్రీ మాత్రే నమః అమ్మ
Hi Nalini garu
This plant indicates the arrival of rain andi
Good morning Hi akka
🙏🌿🌺
Bilva vruksham andi marchipoyara
Sree matrenamaha 🙏