Prabhas Mogalturu Food Cost | Rebel Star Prabhas Special Food Arrangements For Fans | Krishnam Raju

Sdílet
Vložit
  • čas přidán 29. 09. 2022
  • Prabhas Mogalturu Food Cost | Rebel Star Prabhas Special Food Arrangements For Fans | Krishnam Raju
    #sumantvtelugu #rebelstarkrishnamraju #prabhas
  • Zábava

Komentáře • 876

  • @msluckyyt555
    @msluckyyt555 Před rokem +61

    రాజు ఎక్కడున్నా రాజే రా అన్న డైలాగ్ సర్రిగా సరిపోతుంది 💗

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Před 5 dny

      Yes, yes, yes, prabhas uncle 🤩 is King 👑 of all uncles 😃.jai Prabhas uncle 🤩.!

  • @munikumar1799
    @munikumar1799 Před rokem +46

    చని పోయిన వారికి ఇష్టమైన వంటకాలు చేసి పంచితే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది అనేది మన శాస్త్రలే చెబుతున్నాయి. మరి మన ప్రియతమ హీరో రెబల్ స్టార్ కృష్ణమ రాజు గారి ఆత్మ కచ్చితంగా శాంతి కలిగి ఉంటుంది. ఆయనకు ఆ భాగ్యం కలిగేలా చేసిన మన డార్లింగ్ కి ఐ లవ్ యు. 😘

  • @sanjukumar580
    @sanjukumar580 Před rokem +388

    Jai Prabhas Anna 🤩
    ప్రభాస్ అన్న నిజం గా గొప్ప మనసు
    ఉన్న మహా రాజు ఫ్యాన్ గా ఎంతో ఎంతో గర్వపడుతున్నాను

  • @rammohan5575
    @rammohan5575 Před rokem +228

    ఈరోజుల్లో ఎవరూ ఉన్నారు ఇలా ?
    అదీ గౌరవం.
    ధర్మం కాదు.
    పెద తండ్రి బాధ్యత !
    నేను ఉన్న అని.
    ఒక తార రాలుతూ మరోక తారకు ప్రకాశం ఇస్తుంది.
    ఆ తార మన ప్రభాస్.

    • @puttasatyanarayana5426
      @puttasatyanarayana5426 Před rokem +2

      It's really superb. Nobody can't do it.

    • @buddeshmandangisureshprasa427
      @buddeshmandangisureshprasa427 Před rokem +4

      నాయనా.... చాలా మంది ఉన్నారు... భోజనం కాదు సేవలు చేస్తూ ప్రాణాలు కాపాడేవాళ్ళు

    • @rammohan5575
      @rammohan5575 Před rokem +1

      @@buddeshmandangisureshprasa427
      Babu.Iam talking about relationship.

  • @kuwaitq7842
    @kuwaitq7842 Před rokem +57

    మా డాడీ మొగల్తూరు లో జాబ్ చేసినపుడు..dad.. grand ma చెప్పేవారు... కృష్ణంరాజు గారి గురించి... ... చాలా గొప్పవారు.. మంచి వారు అని.... అపుడు విన్నాను.. ఇపుడు చూస్తున్న....great ప్రభాస్ జి.... God bless you family.... కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @sanjeevarajukosuru8891
    @sanjeevarajukosuru8891 Před rokem +13

    ప్రభాస్ కు అభిమానుల మీద వున్న ప్రేమకు ఇన్ని రుచికరమైన బోజనాలు అన్ని వేల మందికి పెట్టడం నీదర్శనం. ప్రభాస్ కు కృష్ణంరాజు గారి కుటుంబానికి దేవుడు మనో దైర్యం ఇవ్వాలని కోరుకుంటూ ప్రబాస్ గారికి నా ధన్యవాదములు

  • @SuryaPrakash-fk8ss
    @SuryaPrakash-fk8ss Před rokem +621

    అన్నం పెట్టే అదృష్టం అందరికీ ఉండదు. చాలా పెద్ద మనసు ఉండాలి మహారాజు కృష్ణంరాజు గారికి వారి అబ్బాయి ప్రభాస్ గారికి ఉన్న మనసు మరెవరికీ ఉండదు స్వర్గీయ కృష్ణంరాజు గారికి కన్నీటితో నమస్కారాలు

    • @candlearts2948
      @candlearts2948 Před rokem +11

      nijam , chala mandhiki kotlu kotlu untai but annam pettali ante manasu radhu ... valla family matram dobbi tintaru

    • @vasuthumthum6720
      @vasuthumthum6720 Před rokem +1

      S🙏🙏swarganiki vyllali..Raju garu

    • @ponnuribalaji
      @ponnuribalaji Před rokem +2

      అలా పెట్టాలన్న అదృష్టం ఉండాలి
      కృష్ణం రాజు గారికి కన్నీటి వీడ్కోలు

    • @boorgaladastagiri8401
      @boorgaladastagiri8401 Před rokem

      Raraju

    • @jagannadhasuryakumari8088
  • @sony9830
    @sony9830 Před rokem +83

    డబ్బు చాలామందికి ఉండవచ్చు కానీ ఎదుటివాడి కష్టాన్ని, ఆకలిని తీర్చాలనే మనసున్న కృష్ణంరాజు గారికి ఘనమైన నివాళి.పెద్దనాన్న గారిలాగే పెద్దమనస్సును చాటుకున్న ప్రభాస్.

  • @kalaganisravan582
    @kalaganisravan582 Před rokem +426

    సినిమా చరిత్ర లో ఇంత వరకు ఏ హీరో ఇలా చేయలేదు చేయరు కూడా ప్రభాస్ ఫ్యామిలీ ఒక మంచి మనసు వున్నా కుటుంబ ము 🙏🙏

    • @gudurusunil2188
      @gudurusunil2188 Před rokem +1

      Yes

    • @buddeshmandangisureshprasa427
      @buddeshmandangisureshprasa427 Před rokem +11

      మరీ కోట్ల రూపాయలు ప్రజలు కోసం ఖచ్చు చేస్తున్న చిరంజీవి ఫ్యామిలీ గురించి ఏమంటారు.... ఒక పూట భోజనం కోసమే ఇలా పొగుడుతున్నారు.... మరీ.. వందల వేల లక్షల మందికి ఆదుకుంటూ
      . ప్రాణాలు కాపాడుతూ వస్తున్న చిరు ఫ్యామిలీ ని ఏమంటారు.....

    • @kkg492
      @kkg492 Před rokem

      Zoogadu stage meeda sollu cheputadu Kani real lo peesugadu thatha mogga zooglak gadu

    • @Ytok9879
      @Ytok9879 Před rokem

      @@buddeshmandangisureshprasa427 gudha undla gudha danitho navvutaru reyy aa loafer family gurinchi ethithe..erripuka..adhe chiranjeevi ni adugu ra cheptadu krishnam Raju garu ante endi valla family ante endi ani..pilla pukkaa

    • @kalaganisravan582
      @kalaganisravan582 Před rokem +7

      @@buddeshmandangisureshprasa427 చిరు మంచి మనసున్న హీరో అతను ఎన్నో కుటుంబ లాకు సహాయం చేశారు అలాగే ప్రభాస్ వాళ్ళు ఒక్క రోజు 10కోట్లు ఖర్చు చేశారు కరోనా టైం లో కూడ ప్రభాస్ 4కోట్లు చిరు పవన్ చెరో కోటి మహేష్ బాబు చిన్న పిల్లలు కు గుండె ఆపరేషన్ లు వీళ్లంతా మంచి మనసు గలవారు 🙏

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Před rokem +13

    చాలా మంచి కుటుంబం
    చాలా మంచి మనుషులు

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před rokem +5

    ప్రభాస్ గారు మీరు మీ ఫ్యామిలీ చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి 🙏🥰😭లవ్ యు ప్రభా 🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏

  • @surisuri1759
    @surisuri1759 Před rokem +36

    లక్షలు , కోట్లు డబ్బులు ఉండడం గొప్ప కాదు పది మంది కి అన్నం పెట్టేవాడు దేవుడు , ఇప్పుడు ఆ దేవుడు రూపం లో ప్రబాస్ రాజు వచ్చాడు , క్షత్రియ బిడ్డ వి అనిపించుకున్న వూ అన్న , రాజకీయ నాయకులు కోట్లు కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారు వాళ్ళ మీటింగ్ లకు జనాలను లారీ లు , బస్ లలో తండోప తండాలుగా తరలిస్తారు వారికి కనీసం తిండి కూడా పెట్టడానికి మనసు రాదు , 10 కోట్లు అంటే మాటల వాళ్ళతో పోలిస్తే ను 1000000 రెట్లు నయం జై ప్రబాస్ రాజు 👏👏👏🙏🙏🙏

  • @krishjajimoggala1666
    @krishjajimoggala1666 Před rokem +283

    రాజుల ధమ్ బిర్యానీ పెట్టాలంటే అది ఒక్క రాజులకే సాధ్యం... అవుతుంది... జై ప్రభాస్ రాజు..👑⚔️🙌🏻✊💪💯💥🍜🍝🍲🍛🧆🥘🥙🍗🍖🍤🍅🥕🧅🍅🌶️🥦🥔😍😇😱🙄😳🤩🥳జై కృష్ణంరాజు గారు 🙌🏻💐🪔🕯️🤍🙏🏻

    • @shanmukh4280
      @shanmukh4280 Před rokem

      Ni

    • @kotig6609
      @kotig6609 Před rokem

      Entha varaku thinaledhura asalina biryani

    • @creative_platform
      @creative_platform Před rokem +5

      Are meeru andaru piccholara vallu pettindhi edo meeku pelli vindhu na enduku ra nayana itla mosapotharu vallu pettindhi peddhakarma adi valla dady atmaki shanthi ravalani kani ade valla edayina pelli vindhu unte mimmalni lopaliki kuda raniyyaru think positive, fans ledhu em ledu anni muskoni mana parents kosam alochinchandi fans ledhu na bongu ledhu vallu valla fans gurinchi valla life lo 1sec kuda alochincharu

    • @ksnaidu9403
      @ksnaidu9403 Před rokem +7

      మీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వే రాజు రా బాబు బిర్యాని ఎన్ని రకాలైన తినొచ్చు నువ్వు

    • @abhirammalineni5201
      @abhirammalineni5201 Před rokem +1

      @@ksnaidu9403 Superb

  • @vr5216
    @vr5216 Před rokem +223

    నిజంగా prabhas is grate 👍👌

  • @ksleelavinod2815
    @ksleelavinod2815 Před rokem +117

    ఎంతైనా క్షత్రియుడు క్షత్రియుడే. మనసున్న మహారాజులు. గ్రేట్ 👏👏👏

  • @moodapellymahendhar3623
    @moodapellymahendhar3623 Před rokem +3

    ప్రభాస్ కి ఫ్యాన్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్న.. 🙏ఎంతో అదృష్టం ఉంటేవటప్ప ఇలాంటి కొడుకు పుట్టడు... కృష్ణంరాజు గారిని ప్రతి ఒకరు మర్చిపోలేనంత గా చేసారు... భోజనాలు ఏ 5స్టార్ హోటల్ లో కూడా దొరకవు.... పేద ధనిక కులం మతం అనే తేడా లేకుండా అందరికి సమానంగా కడుపునిండా భోజనం పెట్టారు hatsoff to prabha nd his family🙏

  • @srinivaspandranki1061
    @srinivaspandranki1061 Před rokem +92

    రాజులు ఎంతోమంది వున్నారు. వీరు రాజులకే రాజులు రారాజులు 👏

  • @SnehaBharathi123
    @SnehaBharathi123 Před rokem +10

    పెదనాన్న గారంటే ఏమిటో మంచి వాళ్లకు మాత్రమే తెలుసు.. ఫిల్మ్ ఇండ్ట్రీలోనే గొప్పవ్యక్తత్వం ఉన్న మనసున్న మహారాజు

  • @santhoshpanasam8067
    @santhoshpanasam8067 Před rokem +49

    king always king...Jai krishnam raju garu and Prabhas garu🙏🙏

  • @sampathpitta4012
    @sampathpitta4012 Před rokem +8

    ఇందుకే కదా అన్నా నువంటే మాకు చచ్చేంత ఇష్టం love you darling..❤️❤️

  • @pdurgaprasad3877
    @pdurgaprasad3877 Před rokem +79

    అందుకనే పెద్దలు అన్నారు.రాగి డబ్బు ఎక్కువైనా రాజుల పక్కనే ఉండాలిఅని!

  • @sankabuddimadhuyadav3713
    @sankabuddimadhuyadav3713 Před rokem +39

    సినిమాలోనే కాదు బయట కూడా రాజు పోలికలు అలాగే ఉంటాయి జై ప్రభాస్

  • @sarellaandrew1525
    @sarellaandrew1525 Před rokem +102

    రాజులు భోజనాలు గ్రేట్.రాజులు కు ఉండే మనస్సు వెన్న లాంట్టి హృదయము రాజులు ఎంత పరక్రమాషాలులో అంత మంచి మనస్సు గలవారు
    ప్రభాస్ గారి మనస్సు వాళ్ళు పెదనాయన గారి లాగే ఇంత మంచి మహారాజులు పుట్టిన ఊరిలో పుట్టినందుకు నేను ధనయ్యుడను అనుకుటున్నాను మా నాయన నా చినప్పటి నుండీ రాజుల హోటల్లోనే మా నాయనా నేనూ తినే వాళ్ళము మాంసాహార్లు మాత్రమే తినే వాళ్లము అంతరుచి వేరే హోటల్స్ రాదు. సర్వే జనసుకునోబవంతు.

  • @priyaponnu9508
    @priyaponnu9508 Před rokem +71

    Real Heroes. Krishnam raju garu and prabhas garu. 🙏💙

  • @Think__differently11
    @Think__differently11 Před rokem +117

    Prabhas is born with golden spoon and raised with a golden heart💜🥰💜🥰💜🥰🔥🔥🔥🔥🔥

  • @madeeasy3424
    @madeeasy3424 Před rokem +14

    Okka mata cheppalante KRISHNAM RAJU garu Really very very kind hearted and great personality. Vaala family chaala mandiki Annadhanam chesaru . That too non veg and varieties . Prabhas and family did a Great 👍 job ❤❤❤. Johar KRISHNAM RAJU 👏👏👏👏

  • @prakashpriya4907
    @prakashpriya4907 Před rokem +3

    చాలా మంది ఉన్నారు కానీ.... నీలాగా ఇంత వరకు ఎవరు చేయలేదు అన్న

  • @rajeshrockwark6425
    @rajeshrockwark6425 Před rokem +119

    కల్లాకపటం లేని మనిషి ప్రభాస్

  • @chandusamatham2858
    @chandusamatham2858 Před rokem +17

    Being his Fan, I'm always Happy ❤️
    Thank u & love u #Prabhas Anna 🙏👑

  • @radhamatthewsk5062
    @radhamatthewsk5062 Před rokem +6

    I think Prabhas is the only generous and loving person who has given food to his fans definitely he will be blessed by God and fans real Bahubali in life

  • @sainathravinuthala7062
    @sainathravinuthala7062 Před rokem +17

    Late Krishnan Raju is a great personality in real life as well as in film industry.
    He is king of kings and all his family members also very kind to all and now proved their majestic dignity,love,kindness, affection etc. Up on comman people.
    Their family bestowed the kings kind heart and care upon comman people.
    Long live Prabhas and all Krishnan Raju family.
    May God bless all of them.

  • @deepakvarma-qp9vc
    @deepakvarma-qp9vc Před rokem +37

    King 👑 is Always king 👑,ur great human being Prabhas garu

  • @user-hw3oe5bz3p
    @user-hw3oe5bz3p Před rokem +8

    ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎన్ని వందల కోట్ల సంవత్సరాలైనా గాని గ్రేట్గా గర్వంగా చెప్పుకునే విషయంఇది. ప్రభాస్ కి ప్రభాస్ ఫ్యామిలీ ఫ్యాన్స్ కి దండం రా బాబు

  • @pvkumar83
    @pvkumar83 Před rokem +9

    పుస్తకాల్లో రాజుల గురించి చదివాము తప్ప చూసింది లేదు...ఇప్పుడు ఈ మంచి రాజుగారిని చూసాక వారు మీ లానే అప్పట్లో వున్నారనిపిస్తుంది

  • @nagugeddam4776
    @nagugeddam4776 Před rokem +158

    I heard a lot about the benevolent and munificient traits of Prabhas in the past too. It appears once he attained stardom and found a firm foothold in the industry, he saw to it that all his childhood friends, mainly hailing from the home town, are employed at Hyderabad at various openings. The innumerable dishes of both vegetarian and non vegetarian served to the milling crowds at the memorial functions speak volumes about his charitable nature. Kudos to Prabhas and his family..

  • @vickyanand8154
    @vickyanand8154 Před rokem +16

    Real Hero ప్రభాస్ 🙏🙏🙏...... అన్నదాత సుఖీభవ 🙏🙏🙏

  • @sukumarpuchakayala7299
    @sukumarpuchakayala7299 Před rokem +17

    ప్రభాస్ అన్నయ్యా నిజంగా మనస్సున మహా రాజు 👌👌👌👌

  • @sattarshaik9490
    @sattarshaik9490 Před rokem +6

    You are very great Prabhas. Never before and perhaps never again in film history. Even the own sons inheriting crores properties never bothered to do minimum for their deceased elders. Sri Late Krishnam Raju is blessed with jewel son like you. Let this magnanimous tribute be an eye opener to at least some one. Bahubali not only by physique, but by heart also.

  • @chinnagaalodu5645
    @chinnagaalodu5645 Před rokem +16

    నిజంగా ప్రభాస్ అన్న చాలా గ్రేట్..

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před rokem +5

    కృష్ణంరాజు గారిలో విలన్ ని చూసేది నా మనసు... ఐతే నిజమైన, స్వచ్ఛమైన హీరో అన్నమాట... వాహ్ కృష్ణంరాజు గారూ.... వచ్చే మీ జన్మ మహోన్నతమైంది.... ప్రభాస్ ది కూడా!!

    • @ismailkhan-yb5fs
      @ismailkhan-yb5fs Před rokem

      వారి కుటుంబ సభ్యుల రాబోయే జన్మ కూడా మహోన్నతంగా ఉండబోతుంది!!

  • @pawanreddy8287
    @pawanreddy8287 Před rokem +10

    Real Kings down to earth family persons Jai Prabhas Anna 🙏❤️ love from Karnataka

  • @mebhimavaramabbai7847
    @mebhimavaramabbai7847 Před rokem +27

    రాజులు ప్రతి ఒక్కరూ కూడా టైం కి. Food పెడతారు.

  • @sravankumarnagurotu6152
    @sravankumarnagurotu6152 Před rokem +1

    Pettagaligeyntha dabbu vundadam goppa kadhu ...pettalaney manasu vundadam goppa...love u prabhas anna😘😘

  • @srajjarapu
    @srajjarapu Před rokem +4

    మీఅందరి ఆశీస్సులు ఈ కుటుంబానికి పుష్కలంగా ఉండాలి.

  • @mssantosh8055
    @mssantosh8055 Před rokem +11

    Prabhas garu.. though iam not ur fan.. u always keep impressing us.
    Loads of Respect for u, Prabhas garu.
    🙏😊😊😊😊😊😊😊😊🙏
    From a
    Mega Fan

  • @ShivaShiva-uh1ce
    @ShivaShiva-uh1ce Před rokem +6

    Laksha Mandi lo chala Mandi poor people vundochu raju garu. Ur the great prabhas garu. Rajulu ante nijamgane rajulu Anipinchukunaru.

  • @sudhakarm8324
    @sudhakarm8324 Před rokem +46

    1 lakh mandiki lunch peytaru antey chala great ANR NTR kodukulu kudaa ala cheyaledu .
    Sonthavillage lo power sampadinchadu

    • @Anilkumar-lp8yw
      @Anilkumar-lp8yw Před rokem

      Elections lo contest chesthe votes cheyyaru vaallu ..,,

    • @madeeasy3424
      @madeeasy3424 Před rokem

      Yes

    • @oops8942
      @oops8942 Před rokem

      @@Anilkumar-lp8yw oraiye pisinari family fans,krishnamraju garu 2 times win ayaru a vishyam ayana telusa neku,vote vestaro ledo nuve cheppali addagaditha

    • @Anilkumar-lp8yw
      @Anilkumar-lp8yw Před rokem

      @@oops8942 ippudu unna politics lo kastam

  • @itsdharmaraj
    @itsdharmaraj Před rokem +3

    మీరే చెప్పారు కదా వాళ్లు మనసున్న మారాజు నా వీర అభిమాని కృష్ణంరాజుకు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రభాస్ గారి కూడా గ్రేట్ మెన్ గా చెప్పి కొత్త అభిమానిగా నేనున్నానని నిరూపిస్తున్నాను

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Před rokem +19

    King is always king. మంచి మారాజు

  • @siripraba3481
    @siripraba3481 Před rokem +9

    Kalla kapatam leni manchi manasu kaligina prabhas anna 😘😘😘

  • @srajjarapu
    @srajjarapu Před rokem +6

    King always King. పెట్టే చేయి ఎప్పుడూ అందరి గురించి ఆలోచిస్తుంది. చిరస్మరణీయుడు శ్రీకృష్ణంరాజు గారు.

  • @allamynareddy9231
    @allamynareddy9231 Před rokem +30

    Real Hero anpinchukunnadu prabhas

  • @sunandav1720
    @sunandav1720 Před rokem +19

    Great Job Darling Prabhas❤❤❤

  • @jukantianilkumar518
    @jukantianilkumar518 Před rokem +10

    Golden heart person KrishnamRaju and Prabhas

  • @mekalavenkataramanareddy1562

    Love you darling ❤️
    Jai Prabhas Anna

  • @anjireddyk5728
    @anjireddyk5728 Před rokem +2

    రాజుల ధమ్ బిర్యానీ పెట్టాలంటే అది ఒక్క రాజులకే సాధ్యం... అవుతుంది... జై ప్రభాస్ రాజు..👑⚔🙌🏻✊💪💯💥🍜🍝🍲🍛🧆🥘🥙🍗🍖🍤🍅🥕🧅🍅🌶🥦🥔😍😇😱🙄😳🤩🥳జై కృష్ణంరాజు గారు 🙌🏻💐🪔🕯🤍🙏🏻 jay rebel isam

  • @user-bf5of2sr2m
    @user-bf5of2sr2m Před rokem +3

    Indian film industry ki Raju Mana Prabhash Anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sujathasomasundarambabu
    @sujathasomasundarambabu Před rokem +18

    prabhas....a man with golden heart

  • @akhilnagaboyina5865
    @akhilnagaboyina5865 Před rokem +1

    ala pettali ante , dabbu kaadu devudi aaagna kuda undali , hats of anna

  • @Saishidhvijaya
    @Saishidhvijaya Před rokem +40

    కృష్ణం రాజు గారు వుండగానే ప్రభాస్ ని ఒక ఇండియన్ actor చెషరు అదే ఆయన 10 ఇయర్స్ ముందే చనిపొఇ వుంటే సినిమా వాళ్లు ప్రభాస్ ని thokkeshe వాళ్లు ప్రభాస్ ఒక్కడే రాజు సినిమా ఇండస్ట్రీ లో for ever and ever

  • @savithabelide4396
    @savithabelide4396 Před rokem +6

    Prabhash and Krishnam Raju garu is great

  • @kiranyekula6302
    @kiranyekula6302 Před rokem +23

    King always king

  • @rameshroman824
    @rameshroman824 Před rokem +5

    ప్రభాస్ గ్రేట్

  • @manohar399
    @manohar399 Před rokem +21

    Prabhas is always king😍😍

  • @pavankumar-kotha
    @pavankumar-kotha Před rokem +4

    'Prabhas' only can keep up the legacy of the great real star "Krishnam Raju garu" 🙏

  • @mhithgaming180
    @mhithgaming180 Před rokem +2

    ప్రభాస్ అన్న చాలా మంచి వాడు ❤️👑👑👑

  • @rameshpspk8281
    @rameshpspk8281 Před rokem +2

    💙💙👍💐 గ్రేట్ ప్రభాస్ 👈👈

  • @parthasaradhiraju6408
    @parthasaradhiraju6408 Před rokem +9

    EXCELLENT Family and THAT'S IS KSTHRIYA" RAJUS CULTURE AND GREAT HUMANITY. MY FEELINGS SHARING WITH THEIR FAMILIES, BECAUSE I AM ALSO CAME FROM RAJU FAMILY. CHITTOOR DIST.AP AND BANGALORE. PARTHASARADHI RAJU K. THANKFULLY.

  • @ArjunSarkaar1
    @ArjunSarkaar1 Před rokem +6

    రాజుగారి విందా మజాకా.. 😍

  • @RameshRamesh-cp4py
    @RameshRamesh-cp4py Před rokem +8

    I LOVE PRABHAS ❤️🔥🤩💪🤙

  • @syamsundarpedapudi9175
    @syamsundarpedapudi9175 Před rokem +6

    Great Rajavaaru

  • @umaganti631
    @umaganti631 Před rokem +4

    రాజు garu బోజనము సూపర్

  • @itsmehem5886
    @itsmehem5886 Před rokem +5

    గొప్ప మనసు ఉన్న మారాజు ప్రభాస్.

  • @srinivasarajusarikonda456

    Raju ante raje excellent👏

  • @sateeshkumar4081
    @sateeshkumar4081 Před rokem +7

    Legend Prabhas bhai. Pedananna atmaki shanti kalagali.

  • @lahiriindu6718
    @lahiriindu6718 Před rokem +15

    Love you prabhas❤

  • @kommulasravan2947
    @kommulasravan2947 Před rokem +6

    "YOUNG REBEL STAR PRABHAS" LOVE YOU DARLING ❤️

  • @gpstwrolangi3947
    @gpstwrolangi3947 Před rokem +14

    King👑 of the Indian Cinema 📽️

  • @vamsi7107
    @vamsi7107 Před rokem

    అది మీ అదృష్టం ఒకరికి కడుపు నిండా భోజనం పెట్టాలి అంటే ఎంతో అదృష్టం ఎంతో పుణ్యం ఆ పుణ్యం మీకు కృష్ణంరాజు గారికి కలకాలం ఉండాలని ఆశిస్తూ మీ అభిమానిఒకరికి కడుపునిండా భోజనం పెట్టాలంటే దానికి ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఎంతో ధైర్యం ఉండాలి అది అందరికీ సాధ్యపడదు

  • @gugulothsaikumarsaikumar4070

    Jai prabhas anna 💫❤️💫

  • @ambica6222
    @ambica6222 Před rokem

    Really great 🙏 prabas garu real hero

  • @srlimited8179
    @srlimited8179 Před rokem +12

    నిజంగా అండి రాజులకు సాటి ఎవరూ రారు

  • @chandramohan1677
    @chandramohan1677 Před rokem

    🙏🏻🙏🏻🙏🏻 great prabash garu

  • @kandivamshi930
    @kandivamshi930 Před rokem +70

    రాజు వయ్యా .. మహారాజు వయ్యా..ఈ పాట ప్రభాస్ కే suit అవుతుంది.. పిసినారి హీరో లకు కాదు..

  • @vamseekrishna4835
    @vamseekrishna4835 Před rokem +4

    Really great,Prabhas is a man of determination, devotion and a man of kindness, GOD bless you, Regards

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 Před rokem +12

    Jai prabhash Anna 👌🙏

  • @sujiireddycherla8645
    @sujiireddycherla8645 Před rokem +5

    Prabhas bro mana Raja vamsyam lo meeru undatam naaku chaala Happy ga undi, that's the kshetriya 🙏

  • @chittibabu173
    @chittibabu173 Před rokem +7

    ఒక్కడు చాలు గొప్ప వాడు
    Iam ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్

  • @suryanarayana1640
    @suryanarayana1640 Před rokem +8

    God bless your family sir 🙏🙏

  • @kannasushmasudhakar9542
    @kannasushmasudhakar9542 Před rokem +2

    Love u so much anna 🥰🥰
    There is no words to explain for you ❤️❤️

  • @kalpanak8489
    @kalpanak8489 Před rokem +3

    Prabas is an amazing person who is perfect 💯 a true human Who is caring the legacy of Kingly 👪. Super God bless you

  • @patanshaheenaok7874
    @patanshaheenaok7874 Před rokem +1

    Ha prabhas Anna super Anna nuvvu andariki Annam petinchavvu superrrrrrrr

  • @harithaammu9700
    @harithaammu9700 Před rokem +16

    Kulam peru yendhuku andi madhyalo ayana huminity ki respect evandi

  • @kasivyshu7519
    @kasivyshu7519 Před rokem +1

    Nijam ga soooper prabhas darling....

  • @bhaskarbamgaram6181
    @bhaskarbamgaram6181 Před rokem +10

    మంచి వ్యక్తిత్వం మంచి మనసు అందరికీ సహయం చేసే గుణం, మనసున్న రాజు కృష్ణంరాజు గారు, వాళ్ళ అబ్బాయి ప్రభాస్ అన్న,

  • @ShaikSajid7
    @ShaikSajid7 Před rokem +1

    Jai Prabhas Anna Good Heart🙏🙏🙏😍😍😍

  • @satyambharathmatakijairedd2848

    You r great ప్రభాస్ ji

  • @ranim.g3514
    @ranim.g3514 Před rokem +1

    Feeding Food is God's nature Hod bless u Prabas garu 🙏

  • @legendofrealm9630
    @legendofrealm9630 Před rokem +3

    Pette manasu undadam chala goppa...great family

  • @padmavathisahadeva7749
    @padmavathisahadeva7749 Před rokem +15

    Prabas garu u r great human being n as son also