Komentáře •

  • @varalaxmi9414
    @varalaxmi9414 Před 6 dny +2

    బంగారు తల్లివి 🙏🙏తల్లి నువ్వు 🙌🙌happy ga ఉండు లైఫ్ లాంగ్ ❤️

  • @nagenderchalla883
    @nagenderchalla883 Před 6 dny +2

    AA ammaiyiki dhandam ❤, entha adharsham, God will definitely help u.

  • @valluriramamohan224
    @valluriramamohan224 Před 6 dny +3

    మాతృ మూర్తి కి మరో రూపం.. రా బంగారు తల్లి... నువ్వు...

  • @venkatesht2400
    @venkatesht2400 Před 5 dny

    Very nice.. no comments madam..
    Thank you

  • @rameshbokka8702
    @rameshbokka8702 Před 5 dny

    Super sister grateful

  • @shakerbhai8223
    @shakerbhai8223 Před 6 dny +1

    👏👏👌👌❤️❤️❤️

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 Před 6 dny

    Ammai Thamaru " BHARATHA" Nari. Aa GOD Mee Dampathula Pai Challini Choopu Chudalani Prayer Cheyuchunnanu. Amma My 💓 Blessings TO BOTH OF YOU.

  • @bhanumathiachanta6795

    అదేమీ చిన్న సమస్య కాదు.
    చాలా పెద్దసమస్య. జీవత సమస్య. ఆమె చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక ఆదర్శ మహిళ. ఆమె ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. ఎంతో
    గౌరవించాల్సిన మనిషి. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. మొగాళ్ళు అందరూ అంత మంచిగా ఉండరు. ఆమె ఆలోచనలని గౌరవించండి.
    ఇంకొకడు ఒక సైకో అయితే
    ఆయన ఏం చెయ్యగలడు
    వారిది చాలా అన్యోన్యమైన
    దాంపత్యం

  • @valluriramamohan224
    @valluriramamohan224 Před 6 dny +3

    ప్రతి ప్రశ్న కి అమే దగ్గర సమాధానం ఉంది.. అదీ.. చక్కటి ఆలోచన తో ప్రిపేర్డ్ గా.. తన అనుబంధాన్ని... అతనితో నే.. అన్న విధంగా.. ఉంది..great.. తండ్రి.. ఆలోచన.. కొంత వరకు కరెక్ట్ అనుకోవడానికి.. ఏ మాత్రం అవకాశం లేదు

  • @valluriramamohan224
    @valluriramamohan224 Před 6 dny +1

    ఆ అమ్మాయి కి మనం అందరం అండగా ఉందాం...

  • @VijayKumar-kn1od
    @VijayKumar-kn1od Před 6 dny

    Super

  • @seethamaheswarithota5263

    Your husband is equalto God,hatsof to u Amma.

  • @vignavaradh7592
    @vignavaradh7592 Před 6 dny

    🎉

  • @Bujjibabu1984
    @Bujjibabu1984 Před 6 dny

    🙏🙏🙏🙏🙏🙏