Satya Harischandra Kati Seenu DV Subbarao Telugu

Sdílet
Vložit
  • čas přidán 6. 05. 2018
  • / channel
    / @kalpanatv4809
    / @msrtv9013 #srnews #8news #srnews #srnews# #srnews #8news

Komentáře • 363

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 Před 3 lety +31

    మిమ్మల్ని కోల్పోయాం సర్ మరి మీ లాంటి మహనీయుడు పుట్టడు పుట్టబోడు మీరు మమ్మల్ని విడిచి వెళ్లిన మీ గాత్రం మాకు మిమ్మల్ని గుర్తు చేస్తుంది మహాసయా

  • @r.v.keswararao3093
    @r.v.keswararao3093 Před rokem +9

    శ్రీ డివి సుబ్బారావు గారు కారణజన్ములు మరియు దైవసమానులు వారికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏

  • @kncharyulu
    @kncharyulu Před 5 lety +67

    అద్భుతమైన పద్యములు! ఎవరైనా హరిశ్చంద్ర నాటకం ఒక టీవీ సీరియల్ గా తీసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

  • @appalammab2994
    @appalammab2994 Před 3 lety +6

    శతకోటి వందనాలు సార్ మీకు

  • @subanisubani5839
    @subanisubani5839 Před 2 lety +7

    Dv gari ki padhabi vandanalu

  • @srinivasrao5308
    @srinivasrao5308 Před 3 lety +17

    Dv గారుమీరుమళ్లాపుట్టితేగానీమీరు లేని లోటుతీర దు.మహను భా వ 🙏🙏

  • @mohan7285
    @mohan7285 Před 3 lety +14

    ఈ పద్యాలు రచించినది గుర్రం జాషువా గారు

  • @pmkhan1939
    @pmkhan1939 Před 2 lety +2

    Mahaa kavi jaashuva padyaalu d v nota amoghamuga vunnaayi

  • @rvnrajuraghupatruni3365
    @rvnrajuraghupatruni3365 Před 2 lety +3

    ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకటే ఎనర్జీ! 🙏🙏🙏

  • @mastanraokavuri3733
    @mastanraokavuri3733 Před rokem +2

    గుర్రం జాషువా గారు గొప్ప తెలుగు కవి స్మశాన వాటి పద్యాలు గొప్పగా వ్రా సి నా రు

  • @haneefshaik9023
    @haneefshaik9023 Před 4 lety +26

    సూపర్ ఎప్పుడో నా చిన్న తనం లో విన్నాను మళ్ళీ ఇప్పుడు ఈల వింటున్నా

  • @redcherry2096
    @redcherry2096 Před 4 lety +63

    పద్యాలు అందరూ పాడతారు... కానీ...

  • @kotikankanampati6556
    @kotikankanampati6556 Před 2 lety +7

    మా నాన్నగారు కూడా నాచిన్నప్పుడు నాటకాలు వేసి ఈ పద్యాలు పాడేవారు నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి.

  • @sreeramamurthypadyala7060

    పూడివాడలో ఈ నాటకం చూసాను.డీ వీ గారికి🙏🙏🙏🙏🙏

  • @ravindrayabaluri5830
    @ravindrayabaluri5830 Před 3 lety +1

    మీరు చాలా గొప్పవారు

  • @bulletsrinu7892

    Super naku chala istam e katee seen

  • @darasena6770
    @darasena6770 Před 3 lety +4

    DV Subbarao గారి గాత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ పద్య మాధుర్యంలో నేను ప్రపంచానే మరచి పోతాను. నేను బాల్యం నుండి పౌరాణిక నాటకాలు మీద అభిరుచి, అభిమానిని. నేను ఈ తెలుగు తల్లి గడ్డ మీద జన్మంచి నందుకు గర్వంగా ఉంది. దేశ భాష లందు తెలుగు లెస్స అని ఊరకే అనలేదు. బండారు రామారావు గారు డి వి సుబ్బారావు గారు, AV సుబ్బారావు గారు, kv Reddy గారు, రత్న రాజు గారు,

  • @brammohan3814
    @brammohan3814 Před 3 lety +8

    అయ్యా మీరు స్వర్గస్తులైనారని అంటే

  • @neelakantamy6221
    @neelakantamy6221 Před 4 lety +1

    Super sir super anthemic Kirk ga vundhi aa ragalu vintunte chala manchiga vundi

  • @LetsSpeakEnglish123
    @LetsSpeakEnglish123 Před 2 lety +1

    Thank you for this