మొదటి సారి మొగుడి మీద మనసుపడ్డ కొమ్రాక్క || KOMARAKKA TV || VILLAGE COMEDY || GADDAM SURESH ||

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #VILLAGECOMEDY#KOMARAKKATV#
    • మొదటి సారి మొగుడి మీద ...
    • సాంపి సల్లే తాన సముతుల...
    VIDEO EDITOR : K.SURESH
    MOBLIE9 : 9000134632
    • సముతుల లడ్డు సవాల్ నిమ...
    • మొగుడు పెళ్ళాల లొల్లి ...
    తన్నుమని తమ్మున్నేగేసిన కొమ్రాక్క || KOMARAKKA TV | VILLAGE COMEDY || LORD GANESH ||
    • మొగున్ని పోలీసోల్లకు ప...
    • కొమ్రక్క మొగుడొచ్చిండు...
    • కొమ్రక్క కు దయ్యం పట్ట...
    • కొమ్రక్క ఊర్ల ఎలెక్షన్...
    • కోడి లివర్ దొంగతనంగా ...
    • MUTTON PAYA SOUP || VI...
    • ANDRA SPL CHAPALA PULL...
    • Gongura Boti Curry in ...
    • మూడు బాటల కాడ తీసేస్తే...
    # / io7h8afpzw
    • ఓ మల్లయ్య ముత్యాలోడొచ్...
    • కొమ్రక్క కిడ్నాప్ 🤣అన్...
    • అమ్మో పెద్ద పులి || KO...
    • కోడలితో ఉప్పుగర్రె ఆడు...
    • అత్త కోడళ్ల లొల్లి షుర...
    • కొత్త దందా చేస్తున్న క...
    • కొత్త జంట కొట్లాట కొమ్...
    • ప్రవీణ్ శోభనం కొమ్రక్క...
    • ప్రవీణ్ పెళ్లి దావత్ |...
    • ప్రవీణ్ పెళ్లి VIDEO |...
    ప్రవీణ్ పెళ్లి || JABARDASTH PRAVEEN || KOMARAKKA TV || VILLAGE
    #KOMARAKKATV#balagamepisode#
    • బలగం 2 పిట్టకు పెట్టిం...
    • బలగం పిట్టకు పెడితే ...
    • ఈ తల్లి గోస ఎవ్వరికి ర...
    • అర్ధరాత్రి కొమ్రక్క ఇం...
    • మందమయ్య చేతుల సురేష్ బ...
    • కూరగాయల బ్యారం 🤣అంత లొ...
    • సద్ది కల్లు తగిన కొమ్ర...
    • పెండ్లిపిల్ల లేచిపోయిం...
    • ఇచ్చాంత్రం పెళ్లికొడుక...
    • కొమ్రాక్కకి ఉత్తరమచ్చి...
    • కొమ్రక్క కు పాము కరిచి...
    • ఊర్ల అందరికి తీట కొట్ల...
    • రాము అప్పు కట్టలేదని బ...
    please subscribe for more updates
    Subscribe : / komarakk tv 👉Facebook : / komarakka.fans 👉Instagram : / komarakka #KomarakkaTv#Jabardasthapraveen#VillageComedy
    Category
    Entertainment

Komentáře • 266

  • @swomyabonam
    @swomyabonam Před 10 měsíci +31

    ఎంత ముచ్చట గా ఉంది మిమ్మల్ని చూస్తే సూపర్ జోడి చాలా నవ్వుకున్నా బాగుంది వీడియో 😄😄😄😄😄😄

  • @kalyaninandiraju7946
    @kalyaninandiraju7946 Před 10 měsíci +9

    చాలా చక్కగా చేసారు… మీ పాత్రలలో జీవించారు..good.. keep it up

  • @nallapagaprabhakar3421
    @nallapagaprabhakar3421 Před 11 měsíci +28

    Wow superb memu antha waiting akkoo nv bavanu chusi siggupadthunte bava reaction ento chudalani vundhi akkoo 😂❤😅

  • @ramanarasimhareddy5848
    @ramanarasimhareddy5848 Před 10 měsíci +11

    మన సంస్కృతికి, సంప్రదాయానికి,యాసకి,భాషకి పుట్టిన గొప్ప వారసత్వ సంపద మన కొమరక్క....Hats off to komarakka.🎉🎉🎉

  • @maheshwariarukala2533
    @maheshwariarukala2533 Před 10 měsíci +4

    Komrakka asal video iethe mind blowing mi love chusthunte maku happy undi nuv siggu padthunte chal bagunav bava kuda ninu chusi flat iendu miru elane happy ga kalisi undandi komrakka👌👌👌👌👌👌 video❤

  • @VrsRao-sj3mt
    @VrsRao-sj3mt Před 11 měsíci +51

    కొంపదీసి ఈ వయసులో పిల్లల్ని కంటవ కోమురక్కా😂😂

    • @abhishekbommu5371
      @abhishekbommu5371 Před 10 měsíci +4

      Kantdi bava gatiga undu komri kuda Bane undi

    • @anily2562
      @anily2562 Před 10 měsíci +3

      కన్నా కంటది 😍😍😍😍

    • @anilkallepelli1034
      @anilkallepelli1034 Před 10 měsíci +1

      ఒక ఇద్దరిని కంటట్టే ఉన్నారు .కదా మరి మటన్ పనిచేయద్దా 😂

    • @rasheedrasheed2986
      @rasheedrasheed2986 Před 10 měsíci

      Kantadi manchi Gautam laka undhi

    • @SHIVAKUMARBODRAMONI-jq5sq
      @SHIVAKUMARBODRAMONI-jq5sq Před 10 měsíci

      Naku ade doubt vastundi

  • @svksongs2228
    @svksongs2228 Před 10 měsíci +7

    నీకు నీ మొగునికి సూపర్ సెట్ అయింది 🌹

  • @driver4199
    @driver4199 Před 10 měsíci +2

    భలే సరదాగా వుంది

  • @narsimhuluyadav8042
    @narsimhuluyadav8042 Před 10 měsíci +2

    యాదక్కవి కొమురక్కవి super ముచ్చట్లు

  • @rajeshchakka5959
    @rajeshchakka5959 Před 10 měsíci +10

    బయట బువ్వ తిన్న కంచం తీసెయ్యి నే బావా చిన్న అక్క చూస్తే ఇద్దరికీ దంచుడే 😂 కంటిన్యూ చేసి ఇంకో ఎపిసోడ్ చేయండి ఆ తీరి మీద

  • @GaurangaDas-xp4gt
    @GaurangaDas-xp4gt Před 10 měsíci +6

    Firstly Yadamma's advice to Komaram sister regarding how to persuade brother in law was hilarious. Secondly, Komaram sister giving drinking water to brother in law during hiccups was eye pleasing and atlast thanks to all the team members .

  • @user-de3zc6vj9v
    @user-de3zc6vj9v Před 10 měsíci +19

    ఇలాగే హ్యాపీగా ఉండు అక్క బావ తో ఎందుకు గొడవలు😂😂😂😂

  • @narsimluramagalla1739
    @narsimluramagalla1739 Před 10 měsíci +12

    ఏం త్రిల్ ఉంది రా బై చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది 👌👌👌👌😂😂❤️

  • @rajeshchakka5959
    @rajeshchakka5959 Před 10 měsíci +8

    రాఘవ లారెన్స్ నీ చుపించావా బావ 😂😂 ముసలోల్లకి దసరా పండుగ అంటే ఇదే నేమో

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 Před 10 měsíci +39

    💐నవరసాల అక్క మన కొమురక్క💐 దసరా శుభాకాంక్షలు🔱💐 కనకదుర్గ అమ్మ 🔱💐వారి ఆశీస్సులు మన కొమురక్క అక్క టీం కి ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🌹💐🌹💐🌹💐🌹💐🌹

  • @macharlaganesh2250
    @macharlaganesh2250 Před 10 měsíci +3

    Hi కోమురక్క మాది కాంసనిపల్లి మ ఊరికి వచ్చినందుకు ధన్యవాదాలు అందరినీ super ga నవ్వించారు మీకు మీ టీమ్ కి ధన్యవాదాలు

    • @komarakka
      @komarakka  Před 10 měsíci +1

      Tq🙏🙏❤️❤️🙏🙏❤️❤️❤️

  • @ramakumari8575
    @ramakumari8575 Před 10 měsíci +2

    Acting iragadeesaaru Kalisipondi Kalisipondi We are Waiting

  • @anandpoola4431
    @anandpoola4431 Před 10 měsíci +3

    ఆ.క్కో ... బావా arjun Reddy నే... చిన్న అక్క ఆచి... ఆగం అగం చేసే నే... లేకుంటే..ice ఎసుకోనీ... పోతుండే

  • @SrilathaojjaOjja-pn2rj
    @SrilathaojjaOjja-pn2rj Před 10 měsíci +1

    Hi komurakka
    Bavaa anntee niku enthaa eshtam undhii.... .. bava medha prama baganee undhii .. best couples.. advance happy dasara akka

  • @user-gh1jz4on7t
    @user-gh1jz4on7t Před 10 měsíci +3

    Komarakka meeru vakitlo ninchoni siggu paduthunte entha bagundooo me siggupade face ni chusthunte Inka chudalanipisthundi komarakka e video ni continue cheyyali ani nenu korukuntunnanu Inka meeru edharu kalisi polam gatla lo tiruguthu manchi ga kaburlu cheppukuntu thiragali that is my Dream ❤😂🎉 God bless you me team members ki

  • @jameershaik5716
    @jameershaik5716 Před 10 měsíci +3

    అబ్బా అక్క nee sarasalu super bavani piluvu akka annam pettu papam akalito unnadu akka🎉🎉🎉🎉🎉

  • @kurnoolpedarasipeddamma327
    @kurnoolpedarasipeddamma327 Před 10 měsíci +2

    Akka Bavamedha manasayaindhi Lee super 👌👌 Anna ❤

  • @sharathchary1597
    @sharathchary1597 Před 10 měsíci +3

    బావంటే అంత ప్రేమ పెట్టుకుని ఏందుకే అక్క ఊకే పంచాయితీ పెట్టుకుంటావు సక్కగా కలిసుండవే బావతో

  • @mukthipadupandu7867
    @mukthipadupandu7867 Před 10 měsíci +2

    Last dioluge nippul sallarinay😂😂😂😂😂

  • @VenkiYellamala-uf7kk
    @VenkiYellamala-uf7kk Před 10 měsíci +1

    లవ్ సూపర్ కంటిన్యూ చెయ్యండి

  • @meekarthikvideos3541
    @meekarthikvideos3541 Před 10 měsíci +7

    Nenu అసలు నవ్వు apukoledu సూపర్ మీరంటే నాకు చాలా ఇష్టం❤❤❤❤😅😅😅😅😅😅😂😂😂

  • @itsmechotu99088
    @itsmechotu99088 Před 10 měsíci +1

    Nice akko bava to కలిసి undu

  • @mushamshivamusham8540
    @mushamshivamusham8540 Před 10 měsíci +1

    Wow super akka super ❤ e video chuse anta made enjoy chasaru

  • @ganeshballaganeshballa6241
    @ganeshballaganeshballa6241 Před 10 měsíci +2

    కోమ్రదీనే నీ పంట పండిందిపో. "నీ పక్కన ఉన్న ముసలమ్మ ఇగురం మంచిగా చెప్పింది ఇప్పుడు ఉన్న ఆడవాళ్ళు చూసీ నేర్చుకోవాలి " ‌.

  • @srikanthkore4547
    @srikanthkore4547 Před 10 měsíci

    ఎం ఉత్సాహం అండి పనికిమాలిన ఉత్సాహం....... కేసీఆర్ డైలాగ్ సూపర్.....😂😂😂😂😂

  • @shivateja9943
    @shivateja9943 Před 10 měsíci +3

    అయ్యో ఓ యాదమ్మ మా కొమరక్కని ఆగం చేసినవ్

  • @renuramancha1384
    @renuramancha1384 Před 10 měsíci +1

    Hi కొమరం బాబాయ్....సూపర్ కామెడీ ఉంధి ....ఈ ప్రేమ లో మీరు ఇద్దరు కలసి ఒక song వేసుకోండి సూపర్ గా ఉంటది...

  • @MadhuMadhu-qx1jv
    @MadhuMadhu-qx1jv Před 10 měsíci +1

    Maa baava ki , chinna akka ni chustene nippu challaga ayindhi. Ledante naa komarakka ki dasara eppude vachedhi😂😂❤❤

  • @Prashanthetyala
    @Prashanthetyala Před 10 měsíci +3

    Yadamma maatalu vinte bale unnai ippatinundi mi skit lo yadammani kuda theeskondi komarakkaa❤❤❤

  • @charanmoula1548
    @charanmoula1548 Před 10 měsíci +3

    అదిరిపోయింది ఈ ఎపిసోడ్ 😂😂😂😂😂

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 Před 10 měsíci +2

    Superb 👍 comedy of komarakka character is out of world 🌍

  • @shamanthaaddula5780
    @shamanthaaddula5780 Před 10 měsíci +1

    Super super super full entertainment🤣🤣🤣🤣🤣🤣🤣

  • @VenkatVenkat-tx2if
    @VenkatVenkat-tx2if Před 10 měsíci +1

    మద్యలో ఆమె వచ్చి ఉండకుంటే బాగుండేది

  • @shekharuppula7632
    @shekharuppula7632 Před 10 měsíci +2

    Next level undi komrakka ❤

  • @padmapriya509
    @padmapriya509 Před 10 měsíci

    Super.

  • @CSrikanth-
    @CSrikanth- Před 10 měsíci

    ఆని వీడియో ల కన్న చాల బాగుంది

  • @nareshm6412
    @nareshm6412 Před 10 měsíci

    యాదక్క కోమురక్క Next Level performance...
    Continue cheyandi యదమ్మని

  • @pavankalyan9618
    @pavankalyan9618 Před 10 měsíci +3

    పిచిఎకిపొతు౦దీ తొ౦దరగ రిలీజ్ చెయన్ డి🙏

  • @saidulusomisetti9998
    @saidulusomisetti9998 Před 10 měsíci +1

    బావ ని మంచిగా చూసుకో అక్కా సూపర్ 😂😂😂😂

  • @tinku..3573
    @tinku..3573 Před 10 měsíci +1

    Cha maaaanchiiiii time la ochindi ni samthi ,just miss lekunte komrakka ki kakku ostunde iga iyala 😂😂😂

  • @user-em3kj4uv6d
    @user-em3kj4uv6d Před 10 měsíci +2

    Super akka😂

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani3035 Před 10 měsíci +2

    What a signal only komaraka and her husband

  • @venkateshv6530
    @venkateshv6530 Před 10 měsíci +1

    Akka bava ❤👌👌😊😊❤🌹

  • @chandugaddameedhi1257
    @chandugaddameedhi1257 Před 10 měsíci +5

    Me combination superrr vundi ❤❤❤

  • @shekaryadav4469
    @shekaryadav4469 Před 10 měsíci +6

    Kommarakka always waiting for bava😢😢😢

  • @msg-143
    @msg-143 Před 10 měsíci

    ❤ full ga navukuna akka e roju

  • @GabbulaRamesh-oz6ko
    @GabbulaRamesh-oz6ko Před 10 měsíci

    Super❤

  • @rajeshchakka5959
    @rajeshchakka5959 Před 10 měsíci +5

    అయిపోయా చిన్న అక్క వచ్చే😂 ఇంకేముంది నీకు వుంది బావో

  • @bharathi2507
    @bharathi2507 Před 10 měsíci

    Komrakka dhasara shubhakanshalu ❤❤sigghu paduthunte chala mudhuga unnaru super super super 👌👌👌😂😂😂😂😂😂😂😂

  • @maheshkatapogu6664
    @maheshkatapogu6664 Před 10 měsíci +1

    Super 👌👌👌👌👌

  • @babukoti4226
    @babukoti4226 Před 10 měsíci +1

    One of the best episode annaya. ❤❤❤❤❤❤❤🥰🥰🥰🥰🥰

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani3035 Před 11 měsíci +2

    Komaraka gud epesode very funny to watch this vedeo

  • @user-cv2ei5ow3u
    @user-cv2ei5ow3u Před 10 měsíci

    Abba me look ,s chapesaru komarakka garu❤😊

  • @skkaleem680
    @skkaleem680 Před 10 měsíci

    Super Super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅😅😅

  • @santhoshsadhikbanddjramagu4022

    Super super

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 Před 10 měsíci +1

    Superb. Komrakka. ❤❤. 🎉🎉

  • @sumathinalluri4591
    @sumathinalluri4591 Před 10 měsíci

    Yadamma supar action

  • @santhoshgaddam702
    @santhoshgaddam702 Před 10 měsíci

    Super🎉🎉🎉

  • @kurimillaravalika2755
    @kurimillaravalika2755 Před 10 měsíci +2

    Superb comedy 😂😂

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 Před 10 měsíci

    Next level extraordinary video

  • @JAI_SRI_RAM1212
    @JAI_SRI_RAM1212 Před 10 měsíci +1

    One of the best episode ❤

  • @bharghavireddy1177
    @bharghavireddy1177 Před 10 měsíci +2

    hilarious comedy 😂😂😂👏👏

  • @ANJANAVISHA
    @ANJANAVISHA Před 10 měsíci +1

    ఒక్కొక్క ఎపిసోడ్ ఒక దాని మించి మరొకటి లా ఉంది

  • @rajeshchakka5959
    @rajeshchakka5959 Před 10 měsíci +2

    ఆదివారం బంపర్ ఆఫర్ మా కోసం ఈ దారుణం ఏంటే ముసలి దాణా

  • @agraharamramesh7320
    @agraharamramesh7320 Před 10 měsíci

    Super. Akka

  • @gurrammanasamanasa1524
    @gurrammanasamanasa1524 Před 10 měsíci +1

    సూపర్ కోమురక్క ❤

  • @padmalatha7916
    @padmalatha7916 Před 10 měsíci +1

    Yadamma komrakka super comedy 😂😂😂 😂😂❤

  • @rajupathi9755
    @rajupathi9755 Před 11 měsíci +3

    Ninjanga cheptunna komarakka Dubai bawa character super neku thagattu

  • @adlasravani8559
    @adlasravani8559 Před 10 měsíci +1

    Super comedy akka 😂😂😂

  • @user-rb6gj9iw8z
    @user-rb6gj9iw8z Před 10 měsíci

    Super ❤Anna c.mallesh kamsanipally Uppununthala mandal

    • @komarakka
      @komarakka  Před 10 měsíci

      Tq❤️❤️🙏🙏🙏🙏🙏

  • @pmalikarjuna5350
    @pmalikarjuna5350 Před 10 měsíci

    Super kommurakka....😂😂ni. Acting 🎭..

  • @keshagonijeshwanthgoudkesh8382

    Nice

  • @NagaraniChakali-ti5fz
    @NagaraniChakali-ti5fz Před 10 měsíci

    Superb episode please continue in both of you episode s komarakka

  • @bharathi2507
    @bharathi2507 Před 11 měsíci +2

    Waiting for your video 😂😂😂😂😂😂😂

  • @ganeshundamatla8060
    @ganeshundamatla8060 Před 11 měsíci +1

    Iam waiting

  • @BharathKumar-xy1hi
    @BharathKumar-xy1hi Před 10 měsíci

    Super super ❤️ nippulu sallarinaya Kaka 😂

  • @shaikbaba3933
    @shaikbaba3933 Před 10 měsíci +4

    Hilarious act Komrakka garu❤ I have no words how to describe about your Performances in every episodes, Suresh garu (Dubai Return) & Komrakka you both made for each other❤God bless both of you & get ready for romance❤😂😂

  • @dishaaactivities7214
    @dishaaactivities7214 Před 10 měsíci +1

    Wowww waiting anna cover page chusthuntene super anpisthundi inka video chala baguntundemo

  • @bonthasandhya9887
    @bonthasandhya9887 Před 10 měsíci

    Akko superb performance excellent

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani3035 Před 10 měsíci

    Ayyooo ne seggu komaraka

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 Před 10 měsíci +1

    కోమిరి నువ్వు,excellent నా సవితి 😂😂😂😂

  • @naganaga1585
    @naganaga1585 Před 10 měsíci

    God bless you ❤️ all 🎉😂

  • @safiyask7849
    @safiyask7849 Před 10 měsíci

    Wow super 🤩🤩

  • @ramsai7244
    @ramsai7244 Před 10 měsíci +1

    Superb akkka❤

  • @yadhagirisangolla6416
    @yadhagirisangolla6416 Před 10 měsíci

    Super super akka❤❤

  • @harishdandikayadavtelangan9407

    Super video 🥰

  • @banajijyothi9894
    @banajijyothi9894 Před 10 měsíci

    Chala bagundi akka

  • @kannamaharaj8552
    @kannamaharaj8552 Před 10 měsíci

    Supar akka madhi kasanipali

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 Před 10 měsíci

    Fabulous ❤❤❤❤

  • @ImranAli-qb4gk
    @ImranAli-qb4gk Před 10 měsíci

    Navratri శుభాకాంక్షలు akka

  • @ksudha8943
    @ksudha8943 Před 10 měsíci +1

    కొమరక్కా 👌👌👌👌👌👌😂😂

  • @nakash3156
    @nakash3156 Před 10 měsíci

    Love you kommrakka

  • @svksongs2228
    @svksongs2228 Před 10 měsíci +1

    సూపర్ సూపర్ కొమ్రాక్క నాకు ఒక్క ఛాన్స్ ప్లీజ్

  • @gundumahendra7375
    @gundumahendra7375 Před 10 měsíci

    Komari ..mi face expressions super😂😅😅😅

  • @bhaskarbhaskar4383
    @bhaskarbhaskar4383 Před 10 měsíci

    Superb anna video😂😂