కర్మ సిద్ధాంతం .. ఒక పెద్ద 🌼🌺🪷🌹🌺 srinivas + Risa

Sdílet
Vložit
  • čas přidán 14. 10. 2024
  • karma siddhantam
    discussion with youtube friend srinivas
    @kanthrisa
    #kanthrisa #meditation #enlightenment #painting #art #zen

Komentáře • 84

  • @maniakula8200
    @maniakula8200 Před rokem +4

    Mi bhavanalu , mi sweccha ,nannu nenu chusukunnttugaa nu + maa edhhari pillalani kalasi nuvve risa . Love u 💓 beta

  • @MrSubbaraod
    @MrSubbaraod Před rokem +4

    నిష్కామ కర్మ సిద్ధాంతం బాగుంది. రమణుల ఉదాహరణ బాగుంది.
    Simply fine🙏🙏🙏❤❤❤thank you Risa ji😊

  • @eversunnyguy
    @eversunnyguy Před rokem +3

    I have no way of explaining all aspects of karma but I do see that people who are spiritual oriented (less attachment, ethical values, no anger, no jealousy etc) are definitely more peaceful. I can see instant karma in many aspects in my own life.

  • @RameshAa-nx2hq
    @RameshAa-nx2hq Před rokem +1

    Risa nii nishkamakarmaki hrudaya purvaka paadabhivandanaalu,
    "Mahaanandamaai o risa raso vaisaha"💙💚❤☺"

  • @jayshrikrishnakumar6368
    @jayshrikrishnakumar6368 Před rokem +2

    Great discussion. Nishkama karma is ultimate. Good learning!

  • @varmadandu608
    @varmadandu608 Před 9 měsíci

    💐🙏

  • @saralaneelakantam1976
    @saralaneelakantam1976 Před 10 měsíci

    🙏🙏🙏

  • @vijayak5944
    @vijayak5944 Před rokem

    అందుకే ధర్మం ఆ యా కాలాల్లో మారుతుంది

  • @harasrinivas.jasthi
    @harasrinivas.jasthi Před rokem +3

    what an explanation anna👏simply 🙏🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  Před rokem +1

      మన చర్చ బాగుంటుంది

  • @vrreddy9524
    @vrreddy9524 Před rokem

    Okarini ebbandi pettakunda haayiga bratiketay chalu prati roju swargam ay Baga chepparu Risa

  • @renukaatla1290
    @renukaatla1290 Před rokem +1

    Padhabivandanalu 🙏🙏🙏👍👍👏👏👏👏

    • @KanthRisa
      @KanthRisa  Před rokem

      meeku kooda na padabhi vandanam.. swweekaram

  • @jayasree44499
    @jayasree44499 Před rokem +1

    అద్భుతం గా చెప్పావు రిసా ❤

  • @vijayak5944
    @vijayak5944 Před rokem +1

    మీరు చెప్పేదే భగవద్గీత లో ఉంది. నీవు కర్మను తగిలించుకుంటే ఫలితం ఉంటుంది లేకపోతే లేదు. రూపం ఒక ఆధారం అంతే

  • @vijayak5944
    @vijayak5944 Před rokem

    మీరు చెప్పిందే ఆకర్మ

  • @satyanarayanavudata7000

    🙏👌👍

  • @vijayak5944
    @vijayak5944 Před rokem

    యోగస్థ హ కురు కర్మణి

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Před rokem

    Chintha kaya pachchadi n anandam ayam veeti taste ee madhyane thelisindi. Good evening .

  • @ohnu123
    @ohnu123 Před rokem

    Nice,bagundi

  • @elapakurthilakshmi7367

    Sraddha ya labhate jnanam

  • @kkrao3243
    @kkrao3243 Před rokem +1

    నిత్యం హత్య లు , అవినీతి,దొమ్మిలు,వేరే వారి ఆస్తులు లాక్కొనే politician , ఎవరికి ఏ హానీ చేయకుండా పని చేసే వారు nature ద్రుష్టి లో ఒకటేనా?How ?మంచీ చెడూ ఉండదా?I am confusedఏది మంచి ఏది చెడు?వివరించగలరు?universal values ఉండవా?

    • @KanthRisa
      @KanthRisa  Před rokem

      manchi chedu. rendoo neeve nirnayaniki ravali. jeevinchali. charchincha koodadu

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Před rokem

    kasi
    ka=karma
    si=siddhantam
    risa
    ri=reflection
    sa=sanatana saradhi
    MA
    Ni
    SHi
    MA=maalokam
    Ni=ni lokam
    SHi=shivalokam

  • @yekasaraokondapalli1024

  • @vijayak5944
    @vijayak5944 Před rokem

    కొన్ని ప్రయోజనం గుడి వల్ల ఉన్నాయి

  • @saradavellore956
    @saradavellore956 Před 8 měsíci

    I want to meet with you.

  • @kprashathi3277
    @kprashathi3277 Před 11 měsíci

    Meeru cheppina painting example lo first paint chusina athanu mundu painting kante bagundi annadu aite karma vadiki undi. Second chusinavadu anni paintings bagunnavi annadu ante athaniki karma undi ane kada second athaniki karma undadu anukunte athanu ae painting ni bagundani kani bagaledani kani cheppodu oorike chustu vellali result cheppodu appudu athaniki karma antadu.

  • @suneelakarumanchi3678
    @suneelakarumanchi3678 Před rokem +2

    Hi రీసా గారు .. 1)God అంటే మీ దృష్టిలో.. చాలా బాగా చెప్పారు.. Moment is the God.. ఎప్పటికీ మారని ఒకానొక క్వాలిటీ.. అంటే అందరినీ సమానంగా చూసేటువంటి ఒకానొక ఆర్ట్.. That is God.. ప్రకృతి నియమమే ఒక పరమాత్మ.. 2) కర్మ సిద్ధాంతం గురించి అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు.. ఎక్కడ జనరల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో అదంతా ఫిలాసఫీ.. ఎక్కడ స్పెసిఫికేషన్ ఉందో.. అంటే.. మైండ్ కచ్చితంగా ఒక దాన్ని చూసినప్పుడే స్పెసిఫికేషన్లోకి ఎంటర్ అవుతది.. అంతవరకు Generalist లో కొట్టుమిట్టాడుతూనే ఉంటది.. ఏ క్షణానికి ఆ క్షణం జీవిస్తే ఏ కర్మ సిద్ధాంతం లేదు.. ఈ క్షణం జీవించావు.. ఈ క్షణం అనుభవించావు.. అవేవీ పట్టించుకోకుండా.. నెక్స్ట్ క్షణంలోకి వెళ్ళిపోయావు.. ప్రకృతి నియమాల్లోనే ఏ క్షణానికి ఆ క్షణం ఉంది.. శ్వాస వస్తుంది పోతుంది.. ఏ క్షణానికి ఆ క్షణం నువ్వు బతుకుతున్నావు.. చస్తున్నావు.. మీరు చెప్తున్నది వింటూ ఈ క్షణంలో నేను చాలా ఆనందంగా ఉన్నాను రీసా గారు 3)కాలం కాలాతీతం గురించి చక్కగా వివరించారు.. సాధన అంటే కాలంలో ఉండటము.. నిష్కామ కర్మ అంటే కాలాతీతం.. మీ వీడియోస్ వినేటప్పుడు నేను కాలాతీతం లో ఉంటాను.. జీవితాన్ని హాయిగా ఎలా జీవించాలో తెలిసింది.. కృతజ్ఞతలు రీసా గారు🙏

  • @venkateshmamidi401
    @venkateshmamidi401 Před rokem

    Demudu anedhaniki oka aakaram pettaru aadhi aalaa aalla aahamkaram ga marindhi adem karmo... Aa karma sidhantham gurinchena srinuvas meeru aadigindhi

  • @gumpularamesh1440
    @gumpularamesh1440 Před rokem

    Anna difference between కర్మ and ఖర్మ గురించి చెప్పండి అన్నా.

  • @phanidhar8396
    @phanidhar8396 Před rokem

    E kshanam lo jeevisthe 'nenu' telustundi.

  • @tadepallibharadwaja3618

    తల్లి తండ్రుల పాప పుణ్యాలు సంతానానికి వర్తించవా?

  • @padmajamaganti53
    @padmajamaganti53 Před rokem +1

    'Slate' 👏👏👏

  • @chandrashekharaaavuti5215

    Maanavuni mano chaitanyam to atani paridhi lo unna possible things maatrame cheyagaladu swechha gaa alochinchali

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 Před rokem

    No good # No bad
    Pay back of karma is natural
    Pay back of Kkharma is worldly 😊

  • @padmapriyavegesena9015

    🙏🏻👌

  • @NaniSpecials
    @NaniSpecials Před rokem +1

    ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopiartstelugu7313
    @gopiartstelugu7313 Před rokem

    , 🙏

  • @RK_Diaries77
    @RK_Diaries77 Před rokem

    Hmm

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Před rokem

    Today nenu unnanu parama anadam sthithi lo

  • @thatipallybhagyalakshmi6785

    Naakoka klariti kavaali aadi samaajam lo dhanavamtu laku matramu gowravam vvntundi kada dinegurinchi matlaadi🙏

  • @eversunnyguy
    @eversunnyguy Před rokem

    If we get punished by bad karma it is so unfair because we don't know WHY we are getting punished (like illness, suffering etc). 😨

    • @ud5628
      @ud5628 Před rokem

      Punishment is medicine It works whether you know or don’t

  • @madhusree9096
    @madhusree9096 Před rokem

    Elaaa mari
    Ee serial episodes
    Eppudu varaku?

    • @KanthRisa
      @KanthRisa  Před rokem +1

      జీవిత కాలం

  • @maniakula8200
    @maniakula8200 Před rokem

    Buddhism kanna mundhu srikrishna bhagvaan cheppadu gaa Bhagavad gita lo.karma siddhantam gurinchi .Risa ❤

  • @sandyahs2104
    @sandyahs2104 Před 11 měsíci

    What about karma like murder ,rape property cheating,war .please say still about this also

  • @ankamradhakrishna2148

    😂😂 AMAZING

  • @tadepallibharadwaja3618

    రాజా రవి వర్మ కంటే ముందే దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి కదా ఆ విగ్రహాలు రంగులలో అందంగా వేసివుండచ్చు కదా

  • @maniakula8200
    @maniakula8200 Před rokem

    Okalla ki manchi anipinchinadi , verevallaki chedu gaa anipinch vachhu.

  • @shekarphysics
    @shekarphysics Před rokem

    Sir మీరు చెప్పిన విషయం చాలా బాగుంది కానీ ఇది జంతువులకు వర్తింప చేయడం లో కష్టతరం గా ఉంది, ఉదాహరణకు
    ఒక పులి దాని ఆకలి కోసం వెంటాడుతోంది కానీ అది దాని యొక్క ఆకలి నిమిత్తం అలా ఆ moment చేసింది కానీ దాని గురించి ఆలోచన చేయదు కదా అన్న, మీరు చెప్పిన విషయాన్ని janthuvulaku కూడా అన్వయించు చెప్పండి అన్న

  • @greatboynaresh956
    @greatboynaresh956 Před rokem

    risa ninnu kalavali ante ela ...i wanna meet you

    • @KanthRisa
      @KanthRisa  Před rokem

      youkanthrisatube@gmail.com ki mail rayandi. number istanu. namaskaram

  • @chari6046
    @chari6046 Před rokem

    Hi Risa bro 👋

  • @venumadhav123
    @venumadhav123 Před rokem +1

    Ayyaa mail,✉️చేశాను చూసి ప్రతిస్పందించండీ🙏

  • @nirmalakumari1310
    @nirmalakumari1310 Před rokem

    Hi anna

  • @ankamradhakrishna2148

    ZEN Philosophy ilage vuntadhi

  • @vijayak5944
    @vijayak5944 Před rokem

    మంచి చేదు, పుణ్యం, పాపం ఇవి low level. ఆకర్మ అనేది వీటికి అతీతం

  • @suma4298
    @suma4298 Před rokem

    తద్వారా

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Před rokem

    Ninnu nammukunna vallu jeevitam nu chuse theeru veru.

  • @264bakshay9
    @264bakshay9 Před 10 měsíci

    chusa

  • @alladisuresh5684
    @alladisuresh5684 Před rokem

    Hi anna