ఇదేనా జర్నలిజం? యాంటీ జగన్ అని ట్యాగ్ తగిలించుకోండి సరిపోతుంది!

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

Komentáře • 53

  • @satyanarayanarajana4540
    @satyanarayanarajana4540 Před 2 měsíci +29

    కమ్మపాలన సాగుతుంది

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 Před 2 měsíci +25

    సార్ మీరు నిజం చెప్తున్నందుకు ఎంతో అభినందనీయులు.

  • @eswar_nr
    @eswar_nr Před 2 měsíci +32

    సార్ వీల్లు ప్రజాధరణతో గెలవలేదు కాబట్టి ఇంకా ఆ భయం వాళ్ళలో వుంది . గాడ్ ఓన్లీ సేవ్ them.

  • @mallikarjunak6876
    @mallikarjunak6876 Před 2 měsíci +17

    సార్ అది tv5 కాదు సార్ చంద్రం 5

  • @malireddysaradadevi9786
    @malireddysaradadevi9786 Před 2 měsíci +6

    ప్రజాభిమానం ఉన్న గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి garu.

  • @sujathadurgam4260
    @sujathadurgam4260 Před 2 měsíci +3

    సరైన టైటిల్ పెట్టారు sir. మీరు చెప్పేది ప్రతి ఒక్క విషయం చాలా కరెక్ట్.Tq so much sir

  • @injetijohnkennedy9625
    @injetijohnkennedy9625 Před 2 měsíci +8

    1.లోకేష్ కోసమే చంద్రబాబు ఈ అసత్య అరాచక ప్రచారాలు..
    జగన్ ఒక్కడే అడ్డు అనే భయం..
    2.అమరావతి ఇప్పటికిప్పుడు అయ్యేదీ కాదనీ చంద్రబాబు కీ తెలుసు తన తర్వాత లోకేష్ ఆ తర్వాత దేవాన్ష్ నిరాటంకంగా పరిపాలించడానికీ సంపాదించుకోవడనికీ చేసిన వ్యాపారమే అమరావతి ప్రాజెక్టు

  • @rsk5977
    @rsk5977 Před 2 měsíci +10

    మీడియా ముసుగులో ఉన్న వ్యభిచారులు సార్ వాళ్ళు🤬🤬🤬🤬🤬

  • @venkydasari6403
    @venkydasari6403 Před 2 měsíci +3

    అవును నిజం సార్ 100 కోట్లు ఇసుక ఎత్తుకొని పోయారు ఈ కూటమి వచ్చాక

  • @user-gg8ui7vw1k
    @user-gg8ui7vw1k Před 2 měsíci +4

    tq good explanation

  • @davulurishobha4502
    @davulurishobha4502 Před 2 měsíci +12

    Tv5 yellow media

  • @bskreddyvelagala4721
    @bskreddyvelagala4721 Před 2 měsíci +15

    Correct worest media tv5, abn, Maha news

  • @madireddysirinivas4007
    @madireddysirinivas4007 Před 2 měsíci +19

    రాము బొగ్గరం గారూ! రాజమండ్రిలో పూజారి స్వయంగా అమ్మవారికి మాలిన్యం పూసి బుచ్చయ్య చౌదరి గారి పిఏ చేయమంటే చేశామని చెప్పారు. శ్రీకాకుళంలో నంది విగ్రహాన్ని ఈడ్చుకెళ్లిన అచ్చం నాయుడు మనుషులను బయట పెట్టిన తర్వాత కదా దేవాలయాల మీద దాడులు ఆగింది? విజయవాడలో కూల్చిన 42 దేవాలయాలకు 70 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి పునర్నిర్మాణం జరిపించింది జగన్మోహన్ రెడ్డి కాదా? రామతీర్థం రాముని తల నరికిన దేవాలయంకు tdp వారే కదా ధర్మకర్తలు! కొంచెం మనసుతో ఆలోచించండి..

    • @persisraphael7091
      @persisraphael7091 Před 2 měsíci +6

      🙆🏻‍♀️🙆🏻‍♀️Avanni EVM Batch chesaru, Jagan chesadu ani prajalu anukovali ani. Yendukante Jagan ni prajalu hate cheyyali ani. Jagan Mohan Reddy Garu CM avvatam CBN digest chekoleka atuvanti panulu chesi prajalni divert cheyataniki try chesadu success ayyadu. Coz meelantivallu Inka aa panulanni Jagan chesadu ani belive chestunnaru kada.🤷🏻‍♀️🤷🏻‍♀️🤷🏻‍♀️

    • @ramuboggaram
      @ramuboggaram Před 2 měsíci

      మీరు దొషులను పట్టుకుని ప్రజల ముందు యెందుకు నిలబెట్టలేదు?అంతర్వేది రధం తగలబెట్టిన వాళ్ళను యెందుకు పట్టుకోలేదు?తేనెటీగల మీద నెపం నెట్టటం యేపాటి రాజధర్మం?చర్చీమీద రెండు రాళ్ళు పడితే వెంటనే అక్కడున్న హిందువులను అరెస్ట్ చేసిన ప్రభుత్వం మరి హిందువుల ఆలయాల విషయంలో యెందుకు వుదాసీనంగా ఉంది?నిధులు ఇచ్చాము అంటున్నారు,ఆ నిధులు ప్రభుత్వానివి కావు,దేవాదాయ శాఖ డబ్బు అంటే భక్తుల డబ్బు.అంటే భక్తుల డబ్బు వృధా అయినట్లే కదా?ముల్లలకు పాస్టర్లకు చర్చీలకు మసీదులకు ప్రభుత్వ సొమ్ము ఇచ్చి ఆలయాలకు మాత్రం మా డబ్బే మాకు ఇచ్చి అదేదో ఘనకార్యం లాగా చెపితే యెలా?దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఒక్క హిందూ ఆలయాలాలకు మాత్రమే పేరు పెడితే అప్పుడు దేవుడు కేవలం హిందువులు పూజించే వాడు అని అర్ధం రావటం లేదా?చర్చీలు మసీదుల నించి ఆదాయం ప్రభుత్వం యెందుకు తీసుకోదు?వాళ్ళు దేవుళ్ళు కాదా?

    • @ramuboggaram
      @ramuboggaram Před 2 měsíci

      అంతర్వేదిలో రధం తగులబెట్టింది యెవరు?70 కోట్లు యెవరి డబ్బు?ప్రభుత్వానిదా,దేవాదాయ శాఖదా?దేవాదాయ శాఖ నించే ఇచ్చారు అంటే అది భక్తుల డబ్బే కదా?అంటే హిందువులు రెండూరకాలుగా నస్తపోయినట్లే కదా?చర్చీలు మసీదులలో వాళ్ళు పూజించేది దేవుడిని కాదా?మరి వాళ్ళను దేవాదాయ శాఖలో యెందుకు కలపరు?ముల్లాలకి,పాస్టర్లకి యెవరి డబ్బు ఇస్తున్నారు?ప్రభుత్వ సొమ్ము కాదా?అదే పూజారికి భక్తుల సోమ్మే జీతంగా ఇస్తున్నారు.పైగా పూజారికి పళ్ళెంలో డబ్బు వెయ్యవద్దు అని బోర్డులు పెట్టి మరీ.మరి పాస్టర్లకు ఇమామ్ లకు జీతం ఇస్తున్నాము,కానుకలు ఇవ్వకండి అని చర్చ్ ,మసీదులలో బోర్డులు పెట్టగలరా?ఇదెక్కడి రాజధర్మం?ఒక మతాన్ని పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం కాదా?చంద్రబాబు మీద అసహ్యంతో ఆనాడు అందరం జగన్ కి వోట్లు వేసి అంత భారీ విజయాన్ని అందించాము,,ప్రతిగా పక్కా హిందూ ద్వేషి స్టాలిన్ ని తన సరసన కూర్చొబెట్టుకుని ప్రమాణ స్వీకారం చేశాడు.

    • @munukutlasudhakararao9659
      @munukutlasudhakararao9659 Před 2 měsíci

      ఔనా!!!???? చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి దేవాలయాలను జగనే కూల్చాడని చెప్తారే!!??

    • @munukutlasudhakararao9659
      @munukutlasudhakararao9659 Před 2 měsíci

      యిదే నిజమైతే వాళ్ళకి అంటే, చేయించినవాళ్ళకి చివరిదశలో పురుగులు పడతాయి. జగన్ని విమర్శించినందుకు కాదు, దేవాలయాలకు అపచారం చేసినందుకు

  • @raveendraboyalla
    @raveendraboyalla Před 2 měsíci +2

    Nice video
    Super explains

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 Před 2 měsíci +7

    Evm batch worst government yellow media anta worst media e bhumi meeda undadu jai jagan

  • @venkydasari6403
    @venkydasari6403 Před 2 měsíci +2

    వరెస్ట్ మీడియా tv5 ఈటీవీ abn

  • @satyanarayana6406
    @satyanarayana6406 Před 2 měsíci +1

    Sir meeru chala baga chepparu andi 🙏

  • @skiski528
    @skiski528 Před 2 měsíci +2

    Last word super sir

  • @AmmasFoodWishes
    @AmmasFoodWishes Před 2 měsíci +3

    Well said 👏👏 Anna

  • @vijayaswarna2692
    @vijayaswarna2692 Před 2 měsíci

    తినేది అన్నం కాదు అని అర్థమౌతుందిగా sir

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 Před 2 měsíci +3

    Mellanti medhavula thippikotali.

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi2308 Před 2 měsíci

    Excellent analysis 👏 sir👏👏👏👏

  • @Chandramouli-tw8hf
    @Chandramouli-tw8hf Před 2 měsíci

    సార్ మీరు సూపర్

  • @chukkakaruna3137
    @chukkakaruna3137 Před 2 měsíci +1

    Sir , Jagan did many welfare things to the poor and needy . I fear he has life threat . God is watching . Your analysis is excellent

  • @saleemmohammed1412
    @saleemmohammed1412 Před 2 měsíci +1

    Pachha patrikala pachha visham

  • @varasalasubbalakshmi9137
    @varasalasubbalakshmi9137 Před 2 měsíci +1

    🙏👌👌👍💯😢😢😢🙌🙌🙌

  • @user-kg8rp8ez7q
    @user-kg8rp8ez7q Před 2 měsíci +2

    Durgatemple lo nagalu poindi cbn timelone

  • @srinivasdodda8432
    @srinivasdodda8432 Před 2 měsíci +2

    With out destroying these yellow media channels AP will not be developed

  • @nagasumuka5422
    @nagasumuka5422 Před 2 měsíci +1

    పఛ్హ మీడియా వాళ్ళు కూటమి ప్రభుత్వం అసుద్దం తింటున్నారు

  • @pavankumarpathakamuri3361
    @pavankumarpathakamuri3361 Před 2 měsíci

    For many years i stopped to see those channels......😊

  • @chakrapanipedada744
    @chakrapanipedada744 Před 2 měsíci +3

    Kamma vaallu andaru paga patti chedu pracharam chestunnaru

  • @GVBACHARY
    @GVBACHARY Před 2 měsíci +1

    Jagan garu ante vucha posukontaru. Anduke Jagan garu meeda padi since 15 years adustune vunnaru. Anta adichina atanu ontarigane 15 years nunche MP ga, MLA ga, Pratipaksha Netaga ga and CM ga vacharu. CBN + PK laga desamulo vunna anni partylato kalise raledu. Jagan garini vodinchindi 1) Media mafia 2) liquor mafia 3) education mafia 4) health mafia 5) contractors mafia 6) Film producers mafia 7) mining mafia 8) kula mafia and above middle class, middle class, below middle class and poor loni kula gajji gallu kuda kutamiki votes vesaru and odincharu.

  • @satyanarayana6406
    @satyanarayana6406 Před 2 měsíci

    Journalism is linked with Castism in AP, it's absolutely faulty, so andukane AP lo varshalu padadam ledu sir

  • @razakrazak6339
    @razakrazak6339 Před 2 měsíci +1

    Hi

  • @sridevichitti2615
    @sridevichitti2615 Před 2 měsíci +2

    Meeru marinni videolu cheyyali nijam prajaliki teliyali

  • @karunakarchinthala2944
    @karunakarchinthala2944 Před 2 měsíci

    Pacha midia vishamu chimuthunadi

  • @syedhazrathali375
    @syedhazrathali375 Před 2 měsíci

    Dayyalu vedalu vallinchinattlunnai

  • @ramuboggaram
    @ramuboggaram Před 2 měsíci

    ఒక్కటే ప్రశ్నకు జవాబు చెప్పండి.241 ఆలయాల విధ్వంసం జరిగితే ఒక్క దోషిని కూడా యెందుకు పట్టుకోలేదు?పైగా పిచ్చివాళ్లని,తాగుబోతులని,తేనెటీగలని వంకలు యెందుకు పెట్టారు?అదీ చాలక మీ గుట్కా నాని గాడిచేత హిందూ దేవీ దేవతలను హేళనగా చులకనగా యెందుకు మాట్లాడించారు?హిందువులు అంటే మీకు అంత ద్వేషం యెందుకు?మీ నాయకుడు క్రైస్తవుడు కాబట్టి మీ పార్టీ లో అందరూ క్రైస్తవుల లాగే మారిపోయారా?ఒక్క హిందూ నాయకుడైనా ఇదేమిటి?అని యెందుకు ప్రశ్నించలేదు.?మీడియా యాంటీ జగన్ అయితే మీరు యాంటీ హిందూ అనుకోవచ్చా?

    • @madireddysirinivas4007
      @madireddysirinivas4007 Před 2 měsíci

      సమాధానం చెప్పాను ఒకసారి చెక్ చేసుకోండి

    • @vankunavathlaxman3659
      @vankunavathlaxman3659 Před 2 měsíci

      Tdp vaalu chesina panulu avi meeku yenduku ardham kaadhu, ycp vaalu chesthey govt bad name vasthadhi ani ​ theliyadha@@madireddysirinivas4007

    • @vankunavathlaxman3659
      @vankunavathlaxman3659 Před 2 měsíci +1

      Tdp vaalu chesinavi avi, ycp vaalu chesthey government ki bad name vasthadhi ani ycp ki theliyadha,

  • @VenkatswamySongari
    @VenkatswamySongari Před 2 měsíci

    Buddileni. 0.5 chanal

  • @surekhavipparthi4206
    @surekhavipparthi4206 Před 2 měsíci +4

    tq good explanation