Jabardasth - Jabardasth Latest Promo - 15th October 2020 - Anasuya, Hyper Aadi - Mallemalatv

Sdílet
Vložit
  • čas přidán 7. 10. 2020
  • #Jabardasth Latest Promo - 15th October 2020 on Mallemalatv. #Jabardasth Host by #Anasuya #RojaSelvamani #Mano is the Judges. In this Episode #HyperAadi #AdhireAbhi is the Performers.
    Enjoy and stay connected with us!!
    ►Subscribe us on CZcams: bit.ly/Mallemalatv
    ►Like us: / mallemalatv
    ►Follow us: / mallemalatv
    ►Visit For More Film Updates: www.123telugu.com
    ►Subscribe For Telugu Cooking Videos: bit.ly/TeluguRuchi
    ►For More Entertainment Download ETV Win App: bit.ly/ETVWinApp
  • Zábava

Komentáře • 541

  • @sunkarababuroy1825
    @sunkarababuroy1825 Před 3 lety +2

    Roja tattoo marchinattu undi🤩😜

  • @nanibabujetti6303
    @nanibabujetti6303 Před 3 lety +679

    పుణ్య భూమి నా దేశం నమో నమామి
    ధన్య భూమి నా దేశం సదా స్మరామి
    పున్య భూమి నా దేశం నమో నమామి
    ధన్య భూమి నా దేశం సదా స్మరామి
    నన్ను కన్న నా దేశం నమో నమామి
    అన్నపుర్న నా దేశం సదా స్మరామి
    మహా మహుల కన్న తల్లి నా దేశం
    మహొజ్యలిత చరిత గన్న భాగ్యోదయ దేశం
    నా దేశం ||పుణ్య భూమి||
    అడిగో చత్రపతి, ద్వజమెత్తిన ప్రజాపతి
    మతొన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
    మానవతుల మాంగల్యం మంట కలుస్తంతే
    ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనెత్రుడై లేచి
    మాతృ భూమి నుడితి పై నెత్తుతి తిలకం
    దిద్దిన మహా వీరుడు, సార్వభౌముడు
    అడిగొ అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ
    అది వీర పాండ్య వంశాంకుర సిమ్హ గర్జన ||2||
    ఒరేయ్ ఎందుకు కత్తలిరా సిష్టు, నారు పొసావా
    నీరు పెట్టావ, కోత కోసావా, కుప్ప నూడ్చావా
    ఒరేయ్ తెల్ల కుక్క కస్ట జీవుల ముస్టి
    నెత్తుకొని తిని బతికె నీకు సిష్టు ఎందుకు కట్టాలిరా
    అని పెల పెల సంకెళ్ళు తెంచి, స్వరాజ్య పొరాటమెంచి
    వురికొయ్యల వుగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనె ఒరిగాడు || పుణ్య భూమి ||
    అదిగదిగో అదిగదిగో ఆకశం బల్లున తెల్లరే
    వస్తున్నడదిగొ మన అగ్గి పిడుగు అల్లురి, అగ్గి పిడుగు అల్లురి
    ఎవడురా నా భరత జాతిని కప్పమదిగిన తుచ్చుదు
    ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు
    బ్రతుకు తెరువుకు దెశమొచి బానిసలుగా
    మమ్ము నెంచి పన్నులడిగె కొమ్ములొచ్చిన దమ్ములెవరికి వచ్చెరా
    బడుగు జీవులు భగ్గుమంటె వుడుకు నెత్తురు వుప్పెనైతే
    ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కదతది చూడరా
    అన్నా ఆ మన్నెందొర అల్లురిని చుట్టుముట్టి
    మందీ మార్బల మెత్తి మర ఫిరంగులెక్కు పెట్టి
    వంద గుళ్ళు ఒక్క సారి పేల్చితే
    వందే మాతరం ..... వందేమాతరం..వందే మాతరం ..... వందేమాతరం..
    వందేమాతరం అన్నది ఆ ఆకాశం
    అజాదు హిందు ఫౌజు దలపతి నెతాజి
    అకండ భరత జాతి కన్న మరో శివాజి
    సాయుధ సంగ్రామమే న్యాయమని
    స్వతంత్ర భరతావని మన స్వర్గమని
    ప్రతి మనిషొక సైనికుడై ప్రనార్పన చెయాలని
    హిందు ఫౌసు జై హిందని నడిచాడు
    గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు
    జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు
    జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు
    గాందీజి కలలుగన్న స్వరాజ్యం
    సాదించే సమరంలొ అమరజ్యొతులై వెలిగే
    దృవతారల కన్నది ఈ దేశం
    చరితార్దుల కన్నది నా భరత దెషం నా దెషం || పుణ్య భూమి ||
    Movie : Major Chandrakanth
    Lyrics : Jaladi
    Music : M M Keeravani
    Singer : S P Balu

    • @allegangaram4833
      @allegangaram4833 Před 3 lety +1

      👌👌👌👌

    • @sureshpathivada1160
      @sureshpathivada1160 Před 3 lety +8

      Very good song and it's look like another national anthem

    • @a1sters249
      @a1sters249 Před 3 lety +4

      But vadu NTR Anna Ni imitet sarigga cheyyaledu

    • @gaddeaedukondalu5846
      @gaddeaedukondalu5846 Před 3 lety

      My youtube channel gadde aedukondalu CZcams channel plees subscribe వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడండి భయ్యా గుంటూరు జిల్లా won create your support me friends

    • @knarendrareddy6361
      @knarendrareddy6361 Před 3 lety +1

      Superb Sir

  • @prasadvemuri6301
    @prasadvemuri6301 Před 3 lety +177

    Rocket raghava skit enta mandiki istam

  • @rongalieswar7324
    @rongalieswar7324 Před 3 lety +424

    జబర్దస్త్ ప్రోమో ఏమో బాహుబలి రేంజ్ లా ఉంటుంది👍...మొత్తం ఎపిసోడ్ ఏమో rgv సినమా లా ఉంటుంది👎

    • @vijayroyal86
      @vijayroyal86 Před 3 lety +4

      Sodi ayyipoyindi jabardast

    • @haragopal143
      @haragopal143 Před 3 lety +3

      Correct anna

    • @gaddeaedukondalu5846
      @gaddeaedukondalu5846 Před 3 lety

      My youtube channel gadde aedukondalu CZcams channel plees subscribe వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడండి భయ్యా గుంటూరు జిల్లా won create your support me friends

    • @nareshchary5437
      @nareshchary5437 Před 3 lety +1

      IPL vastundhi kabatti ilaane anipistadhi IPL kante kuda entertainment program inkoti vaste IPL ni kuda alaane antaaru human nature...
      Pellam vachaka Amma vantalu ruchinchavu antaaru andukee😂😂😂

    • @Allmix_vloges
      @Allmix_vloges Před 3 lety +2

      😀😀😀

  • @nagabhavaninaga8928
    @nagabhavaninaga8928 Před 3 lety +16

    Emmanuel super asalu👏👏👏

  • @singlelife7579
    @singlelife7579 Před 3 lety +18

    Hyper Adhi punches awesome 👌👌👌

  • @SharathChandraPrathap
    @SharathChandraPrathap Před 3 lety +59

    Annasuya masthu connect ayindii towel scene ki

  • @kakkurlasrikanth558
    @kakkurlasrikanth558 Před 3 lety +203

    అది గారు మీరు ఒకప్పుడు అభి అన్న కాలు పట్టికోని వచ్చినా వారు

    • @SatyaNarayana-np1nl
      @SatyaNarayana-np1nl Před 3 lety +17

      Ite anti Ippudu abhi chance ichadu talent tho paiki vachadu nee badha nti

    • @rajafranklinakurathi3952
      @rajafranklinakurathi3952 Před 3 lety +5

      @@SatyaNarayana-np1nl avnu

    • @SatyaNarayana-np1nl
      @SatyaNarayana-np1nl Před 3 lety +5

      @@rajafranklinakurathi3952
      Ok..Aadi Meeda Chala mandiki kadupu manta Undi....ekkuva hits vastunai Ani

    • @rajafranklinakurathi3952
      @rajafranklinakurathi3952 Před 3 lety +2

      @@SatyaNarayana-np1nl yeah

    • @YADAVS_gari_abbayyi
      @YADAVS_gari_abbayyi Před 3 lety +5

      అదిగారు ఇప్పటికీ అభిగార్ని నెత్తిన పెట్టుకొని మాట్లాడుతున్నాడు

  • @Nanduvkab
    @Nanduvkab Před 3 lety +203

    Abhi Anna ✌✌✌💜💜💜

    • @khadeerlovely653
      @khadeerlovely653 Před 3 lety +2

      No Assalamualaikum
      Assalamualaikum love
      let
      you m you you
      l you p m lo you have p how
      Can Can Is capital capital capital capital capital

    • @khadeerlovely653
      @khadeerlovely653 Před 3 lety

      Assalamualaikum Loma Assalamualaikum Assalamualaikum Assalamualaikum p lo
      Assalamualaikum
      poll
      of L the
      the the the the lpl
      In MO m
      In p not not p
      with
      To

    • @khadeerlovely653
      @khadeerlovely653 Před 3 lety

      B b n kkn

    • @zharamusicandmovietrailerk7761
      @zharamusicandmovietrailerk7761 Před 3 lety +1

      Anna please support my channel ganesh dj please support and subscribe 😭😭

    • @peddapatibalaji1047
      @peddapatibalaji1047 Před 3 lety

      Nhi FYI byi

  • @vlogs-xw8sk
    @vlogs-xw8sk Před 3 lety +16

    అది గా కొంచెం తగ్గు

  • @bharath3796
    @bharath3796 Před 3 lety +26

    Emainal comedy just lit🔥🔥

  • @syedkhan7363
    @syedkhan7363 Před 3 lety +189

    రోజా tatoo super

    • @anveshbanoth378
      @anveshbanoth378 Před 3 lety +17

      Bro nuv observe cheyale ,ANasuya ki kuda akkade Undi tattoo

    • @syedkhan7363
      @syedkhan7363 Před 3 lety +3

      @@anveshbanoth378 yes bro

    • @nareshnani5001
      @nareshnani5001 Před 3 lety +6

      Nenu ha tatoone chusa promo motham

    • @saishivakannadatv776
      @saishivakannadatv776 Před 3 lety

      😂😂😂

    • @gaddeaedukondalu5846
      @gaddeaedukondalu5846 Před 3 lety

      My youtube channel gadde aedukondalu CZcams channel plees subscribe వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడండి భయ్యా గుంటూరు జిల్లా won create your support me friends

  • @TagoreRathod
    @TagoreRathod Před 3 lety +45

    Emanuel 🔥🔥🔥

  • @ShravanLoves
    @ShravanLoves Před 3 lety +1

    Roja gaari tatoo bagundhi superb 🤗🤗🤗

  • @dhanushtheroster1823
    @dhanushtheroster1823 Před 3 lety +223

    Pakka Emmanuel hyper aadini minchi pothadu ane vallu enta mandi😀😀

  • @nagaseshupathakota8312
    @nagaseshupathakota8312 Před 3 lety +1

    Anasuya kanna rojave chala peddaga bagunnai. I love u roja

  • @mohammadbilal9821
    @mohammadbilal9821 Před 3 lety +23

    Sudeer entry vuntae bagundu

  • @harihari-hv1qv
    @harihari-hv1qv Před 3 lety +22

    Emmanuel keka ...

  • @rambabutagirisa4534
    @rambabutagirisa4534 Před 3 lety +12

    జీ తెలుగు బెదిరిందీ షో కంటే జబర్దస్త్ షో బాగుంది అనే వాళ్ళు ఓ లైక్ వేసుకోండి

  • @nandeeswararaopinnana8787

    చాలా బాగుంది ఈ చిన్న నిడివి 👌😀

  • @banothupraveennaik9343
    @banothupraveennaik9343 Před 3 lety +107

    emmanuel :: acting uthikesav parakaya pravesam acchamaina telugu :: babu enti real ga teesukuntunav skit ni :: good going immanuel ( working hard but dont choose double meaning words ) ni skit clean comedy ga vuntadi ....

    • @gaddeaedukondalu5846
      @gaddeaedukondalu5846 Před 3 lety

      My youtube channel gadde aedukondalu CZcams channel plees subscribe వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడండి భయ్యా గుంటూరు జిల్లా won create your support me friends

  • @vedakiran6136
    @vedakiran6136 Před 3 lety +15

    Roja. 🔥🔥🔥

  • @BROWaste.channel
    @BROWaste.channel Před 3 lety +26

    Any one absorb adhi in after nagababu going outside when ever naga babu is there in jabardash than adhi all songs chiru sir songs now a days he all other songs it's called bucket......

  • @sudhakard3147
    @sudhakard3147 Před 3 lety +2

    Roja chest meeda vunna taatu super

  • @thelittledonkey5332
    @thelittledonkey5332 Před 3 lety +4

    Omg 😂😂😂🤣🤣 funny, I love roja 😘😘💖💖

  • @raviprahallada851
    @raviprahallada851 Před 3 lety +139

    రోజా గారు మీరు ఒక టీం పెట్టుకుని స్కిట్ చేయండి. అంతే తప్ప అందరి స్కిట్ లోకి దూరి చెడకొట్టకండి మీ వాళ్ళ జబర్దస్త్ చూడాలంటేనే చిరాకు వస్తుంది

  • @Indian-jd1ng
    @Indian-jd1ng Před 3 lety +15

    Mallemaala editors super ga cut chesthaaru promos 😎🤷👌👌😁😚

  • @telugutechideaschannelttic5225

    Roja gari fans like here

  • @mohanbabu6424
    @mohanbabu6424 Před 3 lety +15

    Emanial comedy timings super

  • @monangipavan
    @monangipavan Před 3 lety +19

    ఆధి punches ok but andarini profisinol life lo insult cheyakudadu. Evaru eppudu okae laaga vundiporu. Meerae oka example.

    • @29sasi1
      @29sasi1 Před 3 lety

      Exactly...vadiki vadi team lo unna vallu lekapothe skit paper lo dialogues undav...always humiliating others..

    • @kandalamragamanjari2793
      @kandalamragamanjari2793 Před 3 lety

      Exactly

  • @rajuradha661
    @rajuradha661 Před 3 lety +1

    Roja dress super

  • @iamsingeliamsingel9579
    @iamsingeliamsingel9579 Před 3 lety +2

    Anu love u r that'smile ra...❤️🧐😘

  • @dannanasrinivasvarma9391
    @dannanasrinivasvarma9391 Před 3 lety +5

    Ramesh anna team aapithe baaguntaadhi...

  • @someswararaog5593
    @someswararaog5593 Před 3 lety +1

    Roja super

  • @bommarillutube7938
    @bommarillutube7938 Před 3 lety +71

    ఇమ్మానేలు తేజ
    మరీ భయంకరం భరించలేకుండేం

  • @SSr_we_entertain
    @SSr_we_entertain Před 3 lety +4

    Promo superb
    That's why it is jabardast

  • @varna632
    @varna632 Před 3 lety +1

    Super promo

  • @dineshrallapalli4634
    @dineshrallapalli4634 Před 3 lety +6

    Good show

  • @viralvideos5997
    @viralvideos5997 Před 3 lety +33

    Jabardast lover's ♥️♥️♥️

  • @krishna489
    @krishna489 Před 3 lety +15

    Mahendar ki enni promo's unnai

  • @nanduakhil2453
    @nanduakhil2453 Před 3 lety +12

    Hyper Adhi anna appudu Hyper Punches..Super👌👌👌

  • @manikanthkola7730
    @manikanthkola7730 Před 3 lety +2

    4.42 roja anasuya baaga karuvulo vunnaru anukuntaa

  • @naani1618
    @naani1618 Před 3 lety +2

    Good one snake babu left avvatam valla skits baguntunnay

  • @bangaramokaticheppanna1919

    Immanual super

  • @srilaxmidiagnosticcenter60

    రాహు, కేతు పూజకై శ్రీకాళహస్తి లోని గుడికి రాహు కేతువుల గ్రహణ సమయం కాలంలో పూజలు జరుగుటకు గల ఆంతర్యం..?
    ఈ దేవాలయంలో పరమేశ్వరుడు
    తూర్పు దిశ యందు కూర్చుండి పశ్చిమము చూచుట మనము గమనించ దగ్గ విశేషం. అలాగే పడమర లో అమ్మవారు కూర్చుండి తూర్పు లో ఉన్న ఈశ్వరుని చూచుట గమనించగలము. (ఆది అంతము)( ప్రకృతి పురుషుడు) ఒకరి కొకరు ఎదురెదురుగా ఉండటము . ఈ విషయమును మరొక విధముగా చెప్పదలచుకుంటే రాశి చక్రమూలో రాహువు కేతువు లు ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు. ఈ దేవాలయములో పరమేశ్వరుని శిరముపై పంచ తలలు కేతు గాను . అమ్మవారు ఏక సిర రాహు గాను పరిగణించ వలెను. ఈ దేవాలయంలో రాహుకాలంలో రాహు కేతువుల పూజ ప్రశస్తము అయితే ప్రతి రోజు రాహుకాలము వచ్చును. కానీ ఆ సమయంలో స్వామివారిని దర్శించుకున్న స్వామి వారి తల పై పంచ నాగులు కేతువు దర్శనము కనపడును. అయితే రాహు గా అమ్మవారిని పరిగణించినపుడు సోమవారము నాడు శుక్రవారం మాత్రమే అమ్మవారికి నడుమునకు అలంకరించ్చే వడ్రాణం రూపంలో రాహు కనబడును.
    అమ్మవారికి శుక్రవారం రోజున వజ్రాల కిరీటం నడుమునకు ఒక తల నాగుపాము వడ్రాణం గాను బంగారము తో తయారు చేసిన చీర తో అలంకరింపబడును. కనుక శ్రీకాళహస్తి లో సోమవారం శుక్రవారం రాహుకాల సమయంలో మాత్రమే . ఈ విషయమును గమనించి రాహు కేతువుల దోషనిమిత్తము సోమవారం శుక్రవారం రాహుకాలంలో ప్రశస్తమని గమనించగలరు.

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena5995 Před 3 lety +1

    Hai Anu..............Congratulations All Team's For Next Episode Winner's

  • @gottapupavan4780
    @gottapupavan4780 Před 3 lety +3

    Adhi fans like here

  • @SunilKumar-he2qn
    @SunilKumar-he2qn Před 2 lety

    రాకెట్ రాఘవ గారి స్కిట్ ఎంత మందికి ఇష్టం

  • @TheKiller-is1ib
    @TheKiller-is1ib Před 3 lety +3

    Roja tattoo 🔥🔥🔥🔥🔥🔥

  • @smilyhaqueenn4752
    @smilyhaqueenn4752 Před 3 lety +8

    Manu garu kudda form loki vachestunnaru dialogues vestunnaruu superr jabardast extra jabardast......

  • @ayyaswamynayakanti2037
    @ayyaswamynayakanti2037 Před 3 lety +1

    Super Promo

  • @Lonewolf-rw4uj
    @Lonewolf-rw4uj Před 3 lety +2

    Ragava and adi anna superb

  • @I_ADDICT_JAGAN
    @I_ADDICT_JAGAN Před 3 lety +2

    Roja garo so so quite

  • @sureshrevanth6111
    @sureshrevanth6111 Před 3 lety

    Adi all skit super👌👌👌👌

  • @ALLinONECLICKS
    @ALLinONECLICKS Před 3 lety +3

    Fan Kadu adi panka 😃😃😃😃

  • @VadlakondaGayathri
    @VadlakondaGayathri Před 3 lety +2

    Superb comedy 👌

  • @janibasha3474
    @janibasha3474 Před 3 lety +2

    Emaninal punches super abb

  • @VenkataSwathiNaiduKotra999

    ఇమనియల్ కి మంచి భవిషత్తు ఉంది 😘💓💞💕

  • @tajasoma9491
    @tajasoma9491 Před 3 lety +2

    Roja aunty keka

  • @dsgangani
    @dsgangani Před 3 lety +1

    Kevvu Comedy Jabardasth Super👌👌👌

  • @Saikumar-vw4qm
    @Saikumar-vw4qm Před 3 lety +73

    Hyper adi don't do over action Nd don't hurt any one

    • @sivarajuindukuri8679
      @sivarajuindukuri8679 Před 3 lety +3

      Adi lekunte vadu brathakaledu bro...pakkana vallani down chesi vadu hype avuthadu anduke hyper aadhi...

    • @SSr_we_entertain
      @SSr_we_entertain Před 3 lety +3

      Yavari manarisum varidii
      Adhi Garini comment cheyakandii

    • @SatyaNarayana-np1nl
      @SatyaNarayana-np1nl Před 3 lety +4

      Am bro Aadi ninnu Amina hurt chesada antha feel avtunav......ne comment valla Aadi fans hurt avtaru first adi telusuko......

    • @Saikumar-vw4qm
      @Saikumar-vw4qm Před 3 lety +1

      @@sivarajuindukuri8679 yes even dance sariga radhu motham scripted hey

    • @Saikumar-vw4qm
      @Saikumar-vw4qm Před 3 lety

      @@SSr_we_entertain ne manarisum enti babu Mari

  • @mrsubscriber4981
    @mrsubscriber4981 Před 3 lety +3

    2:16 ee bro vese comedy super
    .....

  • @sapavathrajendar3703
    @sapavathrajendar3703 Před 3 lety +1

    adire abhi Super

  • @madhavas8949
    @madhavas8949 Před 3 lety +1

    Roja madam tattoo Super

  • @babureddy1577
    @babureddy1577 Před 3 lety +2

    Super ❤️ jai NTR

  • @katurisateesh1259
    @katurisateesh1259 Před 3 lety +5

    Arey Emmanuel nuvu keka ra

  • @hemarajudonka5578
    @hemarajudonka5578 Před 3 lety +3

    Super

  • @swamyyadav9947
    @swamyyadav9947 Před 3 lety +1

    Abhi Anna super

  • @gudavallijagadish5884
    @gudavallijagadish5884 Před 3 lety

    Abhi anna comedy super

  • @p.purushotam6683
    @p.purushotam6683 Před 3 lety

    Adi Anna.... Super ❤

  • @doragollarajuyadav3987

    Super cute actors 👏👏👏👏👋

  • @eluripavankumar4763
    @eluripavankumar4763 Před 3 lety +17

    Immanuel comedy ki oka like vesukondi...pedaa comedian aepothav Immanuel anna

  • @malleshkalya1968
    @malleshkalya1968 Před 3 lety +11

    hyper aadhi 👌👌👌👌👍👍👍....

  • @littlebhavishya114
    @littlebhavishya114 Před 3 lety

    roja akka timming laughing super

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 Před 3 lety +2

    Roja tatu super

  • @anjikanche999
    @anjikanche999 Před 3 lety +1

    Abhi super

  • @mohammedverygoodplan8056

    I love all Jabardasth staff

  • @rajuannamdevula9627
    @rajuannamdevula9627 Před 3 lety +1

    Imaual super

  • @praveenvadlamani5559
    @praveenvadlamani5559 Před 3 lety +1

    Abhi and Chanti 😀😀😀😀

  • @ravikumarrajannagari2075

    Adi gaali vesuru vidyuth yanthramamooo👈😀😍

  • @ymkreddyreddy8609
    @ymkreddyreddy8609 Před 3 lety +1

    your good job

  • @madhukarkola5512
    @madhukarkola5512 Před 3 lety +4

    Fan Kaadhu adhi Panka 😂😂

  • @Akhila.Aharvi_vlogs
    @Akhila.Aharvi_vlogs Před 3 lety

    Adi 🔥🔥🔥

  • @pkallinfo7960
    @pkallinfo7960 Před 3 lety +4

    Camera judge laki choopinchandi...vallani camera choosinappudu matrame vallu navvutharu...anthavaraku whatsapp choosukuntaru

  • @_VK9959
    @_VK9959 Před 3 lety +16

    Super punch vesaru Anasooya ki. Adi daani overaction.

  • @chinnakoppula3481
    @chinnakoppula3481 Před 3 lety +24

    ఫ్యాన్ కాదు అది "పంకా"అందురు

  • @sekhargoud4153
    @sekhargoud4153 Před 3 lety

    Telugu kosam jaihind 🙏🙏👍👍

  • @jagadeesh124
    @jagadeesh124 Před 3 lety +4

    Adhi anna super

  • @manohara9558
    @manohara9558 Před 3 lety +1

    ಸೂಪರ್👌👌

  • @shivashankar3747
    @shivashankar3747 Před 3 lety +1

    Adire Abhi fan

  • @pvcreations7448
    @pvcreations7448 Před 3 lety

    Super 🎉🎉

  • @vasupuligadda4281
    @vasupuligadda4281 Před 3 lety +1

    Nice

  • @shaiksalam9989
    @shaiksalam9989 Před 3 lety +1

    My favorite anu always good

  • @bhemanth6425
    @bhemanth6425 Před 3 lety +1

    Chanti anna ❤️

  • @satyamjeevan7558
    @satyamjeevan7558 Před 3 lety +1

    3:23 highlight 😂😂😂😂

  • @AnandMandala
    @AnandMandala Před 3 lety +4

    Chanti, manchi laghu natika meedhi, (short skit) kevalam telugu padhaalu maatram upayoginchali anna alochana ammogham. Ilaagaina andhariki telugu meedha abhimaanam taragadhu. Boladanni kougilinthalu ( loads of hugs)

  • @santhoshdasari8998
    @santhoshdasari8998 Před 3 lety +9

    ఎన్ని రోజులు మంది మీద పంచులు వేసుకుంటూ కామెడీ అని నమ్మిస్తావురా

  • @MalaysiaLoManiGaadu
    @MalaysiaLoManiGaadu Před 3 lety +25

    Rotten comedy day by day it is getting down.

  • @yashwanthkrishna7068
    @yashwanthkrishna7068 Před 3 lety +1

    Please upload adire abhi last week episode

  • @naveennara7980
    @naveennara7980 Před 3 lety

    Ragava garu miru super