Big News Big Debate : అమ్మవారి మీదొట్టు.. డబ్బులు తీసుకోలేదంటున్న పోతిన..! | TV9 Rajinikanth

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Big News Big Debate : అమ్మవారి మీదొట్టు.. డబ్బులు తీసుకోలేదంటున్న పోతిన..! | TV9 Rajinikanth
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BigNewsBigDebate #TV9Rajinikanth #RajinikanthTV9
    #tv9telugu #apelections2024 #appolitics #pothinamahesh
    Uploaded by #srikanthrayancha

Komentáře • 239

  • @samuelebenezer5826
    @samuelebenezer5826 Před 5 měsíci +129

    మహేష్ గారి మాటల్లో నిజాయితీ ఉంది... 🙏🏻 ఇలాంటి నాయకులు బాధ మనం కూడా అర్ధం చేసుకోవాలి 👍🏻

  • @Mahendrakonkimudusu
    @Mahendrakonkimudusu Před 5 měsíci +72

    మహేష్ గారు ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు దానికి మేము చాలా సంతోషిస్తున్నాము

  • @tdpntr159
    @tdpntr159 Před 5 měsíci +65

    Mahesh you are true leader 👍

  • @narayanareddy8735
    @narayanareddy8735 Před 5 měsíci +59

    సెభాష్ పోతినమహేష్ ఏ పార్టీ లో ఉన్నా నిజాయితీగా మాట్లాడారు

  • @malleshgudla6827
    @malleshgudla6827 Před 5 měsíci +31

    Well said and true by mahesh

  • @sudhakareditor1630
    @sudhakareditor1630 Před 5 měsíci +6

    ఎమి స్వామి ఇప్పుడు వైసీపీ లో కి వెళ్లుతున్నావు. ఇప్పుడన్నా కన్ఫర్మ్. నువ్వు మొద్దులాగా ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకున్నావు. న ఆలోచన నీకు MLC ఇచ్చావారేమో. పోలిటికల్ లో తొందర ఉంటే పాకిరాలేరు.

  • @raviravindra6117
    @raviravindra6117 Před 5 měsíci +8

    True words

  • @89509
    @89509 Před 5 měsíci +41

    పోతిన గారు నిజమే చెపుతున్నారు

  • @vravibabu4681
    @vravibabu4681 Před 5 měsíci +27

    Real Hero

  • @privatek1041
    @privatek1041 Před 5 měsíci +73

    పాపం పాతిన మహేషే కి కడుపుపు రగిలిపోయింది పావలాగాడి తింగరి చేష్టలకి!!
    ఏడుపొక్కటే తక్కువ మహేషుకి.

    • @lovelyhariyoutubechannel3110
      @lovelyhariyoutubechannel3110 Před 5 měsíci

      bokkemi kadu

    • @devanshparuvada7265
      @devanshparuvada7265 Před 5 měsíci +1

      Jail Reddy fans

    • @devanshparuvada7265
      @devanshparuvada7265 Před 5 měsíci

      Jaggu bhai 80 seats mla la nu teesesadu kadu

    • @vasu7148
      @vasu7148 Před 5 měsíci

      ​@@devanshparuvada7265simham single ga vasthundhi melaga jenda kulilu kadhu kadha 😂😂😂

    • @billusuresh6229
      @billusuresh6229 Před 5 měsíci

      అవును వీడు ఒక వేదాంతి.. జగ్గడు ఒక సిద్ధాంతి

  • @chanti3333
    @chanti3333 Před 5 měsíci +20

    Mahesh garu superga matladaru

  • @vidhur2115
    @vidhur2115 Před 5 měsíci +61

    ఇప్పటికే పోతిన మహేష్ లాంటి పవన్ కళ్యాణ్ భాదితులు ఎందరో, ఇంకెందరో. ఇంకా కూడా జనసేన అనేది ఒక పార్టీ, పవన్ కళ్యాణ్ ఒక మనిషి అని అనుకుంటే వారికంటే మూర్ఖులు ఈ భూమి మీద ఉండరు. ఘోరమైన అపద్దాలు, చేవలేని చేతగాని ఉన్మాదపు బూతు మాటలతో వారి సిగ్గు లేని తనాన్ని కప్పుకోవడమే‌ జనసేన అభిమానుల పని. వీరి ఉన్మాదపు కామెంట్స్ చూస్తూ ఉంటే ప్రపంచంలో ఉన్న బుద్ధి మాంద్యపు మూర్ఖల గుంపు అంతా ఒకే చోట చేరినట్టు ఉన్నారు.

    • @devanshparuvada7265
      @devanshparuvada7265 Před 5 měsíci

      Ycheap kanna avadu kadu le

    • @TheAdmirer1
      @TheAdmirer1 Před 5 měsíci +4

      ​@@devanshparuvada7265opukondra kalla mundu kanpadthuna inka opukoru nijam

    • @devanshparuvada7265
      @devanshparuvada7265 Před 5 měsíci +1

      @@TheAdmirer1 ycheap party 80 mla ni teesiparesadu Dani gurunchi cheppu

    • @devanshparuvada7265
      @devanshparuvada7265 Před 5 měsíci

      @@TheAdmirer1 boothulu tittina varike tickets ichindi ycheap

    • @TheAdmirer1
      @TheAdmirer1 Před 5 měsíci +1

      @@devanshparuvada7265 I accept bro kadu anadam lee nenu kani Pani chesina vadiki palitham vundali ga nijam cheppu JSP lo seat ichina vaalu antha 1st nundi vuna vaala 10 mem recent ga TDP nudni jump ayi JSP lo ki vachina vaale gaa .idhi cheppu bro

  • @sambasiva8880
    @sambasiva8880 Před 5 měsíci +2

    ఎవరికో... కట్టినట్టు...చెప్పావ్....మీ.... అమ్మాయి..కేగా..కట్టింది.... రజనీ కాంత్... స్కిఫ్ట్...ఇచ్చాడా😂😂😂😂😂

    • @billusuresh6229
      @billusuresh6229 Před 5 měsíci

      బాగా పట్టేసావు భయ్య

  • @malleshgudla6827
    @malleshgudla6827 Před 5 měsíci +11

    Bolli reply to Mahesh

  • @user-hm5fi1pn4e
    @user-hm5fi1pn4e Před 5 měsíci +21

    పెట్టిన INVESTMENT డబ్బులు పోయే భవిష్యతు సున్యమయే

  • @JerripothulaRaju-po2ji
    @JerripothulaRaju-po2ji Před 5 měsíci +3

    వైసీపీలో గ్యారెంటీ ఉందా

  • @prasad4506
    @prasad4506 Před 5 měsíci +3

    డబ్బులు ఏముంది భవిష్యత్ మీద భరోసా ఇచ్చి ఉండొచ్చు....

  • @madhangopu3376
    @madhangopu3376 Před 5 měsíci +4

    True words....... Mahesh garu.

  • @lokeshgautam8637
    @lokeshgautam8637 Před 5 měsíci +10

    Good స్పీచ్🎉🎉🎉🎉 మహేష్ గారు జెండాలు మోసిన కి టికెట్ లేవడం రా బాబు వన్ నాయకుడు అనాలా లేదా బ్రో.... అనాలా😅😅😅😅

  • @uppeliianandubabu434
    @uppeliianandubabu434 Před 5 měsíci

    పోతునూరు మహేష్ అన్న మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన తగ్గి ఉన్నాడన్న

  • @sambasiva8880
    @sambasiva8880 Před 5 měsíci +2

    పొత్తు కుదిరి.... చాలా... రోజులు అయింది... ఇప్పుడు.... నీకు...సీటు.. ఇవ్వకపోతే... తెలిసిందా 21... సీట్ల..ని ..వైసీపీ... పకోడీ

  • @billusuresh6229
    @billusuresh6229 Před 5 měsíci +1

    అరె రజనీకాంత్, మస్తు యాక్టింగ్ రా అయ్యా.. నువ్వు నీ నాటకాలూ.. చూస్తుంటే మరీ దరిద్రంగా ఉంది.

  • @mutyalanaidudamuroutu2520
    @mutyalanaidudamuroutu2520 Před 5 měsíci +1

    ZERO ని హీరో చేశారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాంటి వారికి ఎంద రి కో జీవితం ఇస్తున్నారు

  • @bommadevaraseshagirirao7400
    @bommadevaraseshagirirao7400 Před 5 měsíci +7

    ఇండిపెండెంట్ గా పోటీ చెయ్ మహేష్. ఎందుకింత గొడవ

  • @Kranthikumar-iq7dd
    @Kranthikumar-iq7dd Před 5 měsíci +2

    మీ రాజకీయ భవిష్యత్తు మీకు అవసరం కానీ ప్రజల భవిష్యత్తు మీకు అవసరం లేదా మహేష్ గారు ఎంతసేపటికి మా భవిష్యత్తు ఏంటి మా భవిష్యత్తు గ్యారంటీ అని అడుగుతున్నారు పోయినసారి మీకు సీటిస్తే మీరు గెలిచార ఈసారి ఇవ్వలేదని బాధ పడుతున్నారు అవతల పార్టీల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇవ్వలేదు అది గమనించండి ముందు మీరు

  • @Ramesh1990Chellabathula-qu5if
    @Ramesh1990Chellabathula-qu5if Před 5 měsíci +7

    ఒరేయి రజనీ నువు వెదేవ రా అన్న mashesh అన్న pls understand anna

  • @lachilachi8825
    @lachilachi8825 Před 5 měsíci +1

    2019 సంవత్సరం కి ముందు పోతినేని మహేష్ అంటే ఎంతమందికి తెలుసు ఇప్పుడు ఒక పార్టీలో ప్రేమ్ రాగానే పార్టీ మారావు ఇది అవకాశవాదం అంటారు అదే నీకు ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఉంటే దేవుడు అనేవాడివి పొత్తులో భాగంగా చాలామంది సీటు కోల్పోయారు అలానే అందరూ రోడ్డుమీదికి రాలేదు మీరు మీకు ప్రజా బలం ఉంటే ఇండిపెండెంట్గా గెలిచి జనసేన పార్టీకి సవాల్గా విసరండి ఇప్పుడు వైసీపీ పార్టీలోకి పోయినంత మాత్రాన నీకు ఎమ్మెల్యే సీటు ఇస్తారా ఆలోచించండి మీరు కష్టపడడం నిజాయితీగా ఉండడం తప్పులేదు అలా అని నీకు అవకాశం ఇచ్చిన పార్టీలో ఎదిగి పార్టీ నే తిడుతున్నావ్ ఏ అది తప్పు నువ్వు ఇండిపెండెంట్గా గెలిచి చూపించండి

  • @althafshaik9494
    @althafshaik9494 Před 5 měsíci +9

    SUPER SPEECH👍

  • @AdityaAngadikurthi
    @AdityaAngadikurthi Před 5 měsíci +1

    రజనీకాంత్ గారు ఏమి క్వశ్చన్ అడుగుతున్నారు అండీ బాబు సూపర్

  • @shankarreddy5455
    @shankarreddy5455 Před 4 měsíci +1

    Super super Mahesh Anna ❤❤❤

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq Před 5 měsíci +1

    తనకు టికెట్ నిరకరణ అసంతృప్తి తో వైసీపీ లో డబ్బులు తీసుకోని పార్టీ మారినట్లు అభియోగిస్తున్న జనసేన ప్రధమం నుండి పార్టీ కొరకు కృషి చేసి పార్టీ అభ్యర్థిత్వం ఆశించిన పలువురిని విస్మరించి టిడిపి వారికి జనసేనకు కేటాయింపు జరిగింది ఆర్ధిక లావాదేవీలు కారణంగా నే అనే అభియోగాలు కూడా వాస్తవమే అనుకునే అవకాశం కూడా ఉంటుంది కదా.బలవంతులైన పార్టీల నాశయకుల ఫై vacche🤣విమర్శలు ఫై చర్చ వేదికలనిర్వహణ విస్మరించి ఇలా రాజకీయ ఆశావహులను ఒంటరి చేసి వారి నిఇలా శల్య పరీక్ష జర్నలిజసమతుల్యత లోపంగా అనిపించుట లేదా

  • @sangamjagadesh8964
    @sangamjagadesh8964 Před 5 měsíci +1

    వీడు నక్క అనీ అందరికీ తెలుసు కేవలం జానసేన లొ ఉన్నాడు అని బరించారు
    2cr తిసుకున్నాడు వాస్తవం

  • @brahmamguntupallibrahmam162
    @brahmamguntupallibrahmam162 Před 5 měsíci +9

    సూపర్ మహేష్

  • @lokeshgautam8637
    @lokeshgautam8637 Před 5 měsíci +3

    Super sir Mahesh garu🎉🎉🎉🎉

  • @dakeyramana7427
    @dakeyramana7427 Před 5 měsíci +4

    నిజంగానే అన్యాయం చేశారు మహేష్ గారిని.

  • @rambabuntr4794
    @rambabuntr4794 Před 5 měsíci +2

    జై పోతున్న మహేష్ గారు

  • @VikaramKumar-iq4jp
    @VikaramKumar-iq4jp Před 5 měsíci

    Very.good

  • @Pkrgv
    @Pkrgv Před 5 měsíci +13

    Mahesh super 😅

  • @sambasiva8880
    @sambasiva8880 Před 5 měsíci +1

    😂రెండు రోజులు.😂.... ఎందుకు.... కొత్త... 😂స్క్రిప్ట్😂... లేటైందా... 😂లేఖ 😂బట్టీ పట్టాలా😂😂😂😂రజనీ..😂ఉన్నాడుగా😂అందిస్తా ఉంటాడులే😂 కొత్త వైసీపీ ఐటమ్😂😂😂😂😂

  • @privatek1041
    @privatek1041 Před 5 měsíci +20

    జైశ్రీరామ్ రామ్ నామ్ సత్య్ హై,
    అక్కడ చూడరా జగన్ ఒక్కడ్ని చెసి ఎంతమంది వస్తున్నారో!! అన్యాయం కాదా ఇది!!
    కానీ పావనగాడికి ఆదమ్ము ఏదిరా ఎక్కడ?? సినిమా డైలాగులు చెప్తాడు ఊగిపోత!! చిల్లర నాయాలు!!
    చంద్రబాబు కి ఇప్పుడు ముగ్గురు ప్యాకేజీ స్టార్స్ దిరికారు ఎప్పుడు
    ఒకడు బిహారీ ప్యాకేజీ స్టార్, ఇంకొకడు లోకల్ చెంచా పావలా, ఇంకోడు విగ్గుగాడు!!
    ఎమైన పవన్ గారు ఒంటరిగా పోటిసచెస్తె దమ్మున్నోడు కింద జమ కట్టొచ్చు కాని ఎప్పుడు పవల ఒ చెంచా బాబుగారికి అంతె!!
    ఒక దమ్మున్నోడు అంటే జగన్ లా ఉండాలి! ఇదిర బతుకంటే!!

    • @devanshparuvada7265
      @devanshparuvada7265 Před 5 měsíci

      Jai jail star

    • @rockingvsurya9592
      @rockingvsurya9592 Před 5 měsíci

      Avunu ra mee 420 gaadi la thandri sampadhana ledhu ...akramnga sampadhinchina dabbu ledhu ...prajala ki Maya matalu cheppu ee 5years dhobbi thinna dabbulu levu ...mee 420 langa gaadu la black money vunte yenthavmandhi ni ayina konevachhu mee jail Reddy la ....pocket nundi okka rupayi teesi panchi pettaleni musti yedhava mee jalaganna ....meeru pawankalyan ni vimarsisthunnaru ra ... pawankalyan kaali gootiki paniki raadu mee luchha 420 gadu ...

  • @devireddyramu5002
    @devireddyramu5002 Před 5 měsíci +1

    మహేష్ గారు ఒక కాలేజీ ఫీజు ఐదు కోట్లు ఉంటుందా నిజంగాన 😮😮

  • @Varadareddy-cb6lu
    @Varadareddy-cb6lu Před 5 měsíci +1

    Veryintilegentparson

  • @mukundacreates4350
    @mukundacreates4350 Před 5 měsíci

    నువ్వు వైసిపి లోకే ఎందుకు వెళ్ల ఇడిపెండెంట్ గా చేయొచ్చుగా mla కి

  • @somanchisatyanarayana7539
    @somanchisatyanarayana7539 Před 5 měsíci

    Leader Sir meeru

  • @satishkumarsadhu1771
    @satishkumarsadhu1771 Před 5 měsíci

    Good message

  • @kvenkatagopalrao6482
    @kvenkatagopalrao6482 Před 5 měsíci +1

    ఈ మెగాపేమ్లీ హీరో లు కు డబ్బు ముఖ్యం మీరు ఎదుగా అనుభవించినా ఇంకా తెలుసుకోలేక పోతే ఎలా

  • @ChThavudayya
    @ChThavudayya Před 5 měsíci +4

    పావలా గాడిని నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది

  • @harikaentertainments861
    @harikaentertainments861 Před 5 měsíci

    Very nice mahesh garu

  • @varreveeradatta4353
    @varreveeradatta4353 Před 5 měsíci +1

    పోతినేని భారీ అమ్మకం

  • @nageshwarraoraavi5517
    @nageshwarraoraavi5517 Před 5 měsíci

    రజనీకాంత్ గారికి నమస్కారమండి నేను ఎలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదని నాకు తెలియదు జనసేన పార్టీని తెలుగుదేశంలో విలీనం చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా పని చేసుకుంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారికి నేను సూచిస్తున్నాను

  • @veluri
    @veluri Před 5 měsíci

    నేను కరడు కట్డిన బిజేపి వాడిని..మా‌ ది పోతిన‌గారి నియోజికవర్గమే బల మైనా నాయకుడు పొతిన‌గారు..పొతిన గారికి‌ జరిగింది అన్యాయమే...

    • @billusuresh6229
      @billusuresh6229 Před 5 měsíci

      అది మీ దరిద్రపు బీజేపీ వల్లనే

  • @bhanuprasanthkamandala3199
    @bhanuprasanthkamandala3199 Před 5 měsíci +1

    Really great explanation Mahesh anna. Nee maatallo nijayitee undi anna

  • @neverendmusic832
    @neverendmusic832 Před 5 měsíci

    Mahesh garu cheptunte rajnikanth face chudali full comedy 😅😂

  • @Niranjani_niru2009.
    @Niranjani_niru2009. Před 5 měsíci

    Mahesh garu true leader

  • @BABJIRAO
    @BABJIRAO Před 5 měsíci

    There is 100%honesty in every word Mahesh garu is saying. He is not for money. His blood is boiling for the injustice done to him. He is having valid points to leave the Janasena.

  • @TirupatiTirupati-hl8nm
    @TirupatiTirupati-hl8nm Před 5 měsíci

    Super 🌟 🌟🌟

  • @ganapathimaddu1658
    @ganapathimaddu1658 Před 5 měsíci

    👌👌👌👌👌

  • @somanchisatyanarayana7539
    @somanchisatyanarayana7539 Před 5 měsíci

    Sabhash Mahesh garu Exllent speech Super

  • @dlanuroy8975
    @dlanuroy8975 Před 5 měsíci

    Good person

  • @chandrareddy9502
    @chandrareddy9502 Před 5 měsíci +6

    Pothina Mahesh is true.

  • @user-nn1be4wr6p
    @user-nn1be4wr6p Před 5 měsíci

    పావలా గాడు పిలిస్తే మొకాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళే టట్టూ ఉన్నాడు...
    పార్టీ కి resign చేసి ఇంకా జనసేన కి మైలెజ్ ఇస్తున్నాడు.. ద్వేశిస్టూనే under కరెంటు పావలా గెలుస్తాడు అనె confidence జనాలకు ఇస్తున్నాడు😂

  • @sateeshg7288
    @sateeshg7288 Před 5 měsíci +2

    Rajanikanth Matalu jagrattaga Matladu....

  • @sampath853
    @sampath853 Před 5 měsíci

    It's not just about JanaSena Party; all political parties should prioritize granting seats to individuals who have dedicated considerable time and effort to the party's

  • @prakashpss6524
    @prakashpss6524 Před 5 měsíci

    RAJANIKANTH EXPRESSIONS ....😀😀

  • @suryaboddu5872
    @suryaboddu5872 Před 5 měsíci

    Super pothina❤

  • @makandarnisar8546
    @makandarnisar8546 Před 5 měsíci +1

    పోతిన మహేశ్ గారు వేసినటు ఆదే ఆమ్మావారి మీద ఓటు వేసి పావలా నేను ప్యాకేజీ దిసుకోకుండ బీజేపీ టీడీపీ కి సపోర్ట్ చేస్తున్న ఆని చపమానండి దమూ ఉంటే లాస్ట్ కు విలు కూడా ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారు

    • @rockingvsurya9592
      @rockingvsurya9592 Před 5 měsíci

      Adhe devudi meedha mee 420 jaggu gadiki promise cheyyamandi ...ee 5years lo yentha mandhi prajala dabbu ni dhobbi thinnado veyyamandi ....Modi dhaggara endhuku special status gurinchi matladadu promise cheyyamadi ...endhukante Modi ni edhuriste mee 420 gadi bokkalu viragatti bokka lo vesthadu ani bayapadi ye okkaroju kooda Modi ni vimarsinchaledhu ...idhi mee jail Reddy gaadi bagotham

  • @ANu-uw7pj
    @ANu-uw7pj Před 5 měsíci

    Super 😊

  • @dissac1383
    @dissac1383 Před 5 měsíci

    మహేష్ is a leader

  • @ChandrasekharKota-kd8bp
    @ChandrasekharKota-kd8bp Před 5 měsíci

    Super anna

  • @lathadavid399
    @lathadavid399 Před 5 měsíci +2

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @KVR...
    @KVR... Před 5 měsíci +3

    నిజంగానే అన్యాయం చేశారు... పాపం... మహేష్ గారిని.

  • @isaacthyagi8620
    @isaacthyagi8620 Před 5 měsíci +1

    He is really logical on the number of seats given to JSP..

  • @royalrevolt7722
    @royalrevolt7722 Před 5 měsíci

    Super i convence

  • @NihithShaurya
    @NihithShaurya Před 5 měsíci

    Super meeru vese questions ki evvadu answer ivvaledu mahesh gaaru shabash anna

  • @veerababuveerababu2715
    @veerababuveerababu2715 Před 5 měsíci

    ఎమ్మెల్యే పదవి ఉంటేనే ప్రజలకు సేవ చేయగలరు భవిష్యత్తు అంటే ఏంటి పవర్ కావాలా

  • @పోతాబత్తులవీరవెంకటబాలసతీష్

    నీ మాటలలో నీతి నిజాయితీ కనబడుతుంది మహేష్

  • @sattibabuch3813
    @sattibabuch3813 Před 5 měsíci

    ❤❤❤❤❤ super Anna

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před 5 měsíci

    Rajani sir..Jana sainicks realized at last

  • @tyagaraju3676
    @tyagaraju3676 Před 5 měsíci

    Super

  • @sanapathinookaraju9355
    @sanapathinookaraju9355 Před 5 měsíci

    అయ్యా పోతిన మహేష్ గారు మీరు ప్రజలకి సేవ చేశారు అంటున్నారు మీలాంటి వాళ్లకి పార్టీతో పని ఏముంది. ఇండిపెండెంట్గగా పోటీ చేయండి. ఎందుకంత రభస మీకు. జనసేన పార్టీలో ఉంటే ఒకలాగా? వైయస్సార్ పార్టీలో ఉంటే ఒకలాగా? మాట్లాడుతున్నారు అదే మీరు తప్పు చేస్తున్నారు. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన తర్వాత మీ సత్తా పవన్ కళ్యాణ్ గారికి చూపించండి. అంతేగాని ఈ ఎదవ సొల్లు అంత ఎందుకు ఈ టీవీ 9 కి మీలాంటి వాళ్లందర్నీ చాలా బాగా వాడుకుంటారు. అది మీకు తెలియక డిబేట్లో మీరే హీరోలనుకుంటారు. తర్వాత తెలుస్తుంది మీకు🙏

  • @RajRaja-hm7ic
    @RajRaja-hm7ic Před 5 měsíci +1

    Papam money pogotukundau mashesh garu

  • @dasarisuresh1722
    @dasarisuresh1722 Před 5 měsíci +1

    Anna e godava antha anduku independent ga nilabadi gelavachu kada... Niku seat evadam ledu ani telisi 20 days aindi kada. Epudu media munduku vacharu. Oho epudea andinda package....

  • @sateeshg7288
    @sateeshg7288 Před 5 měsíci

    Real Hero Mahesh💪💪💪💪

  • @suryaboddu5872
    @suryaboddu5872 Před 5 měsíci

    Super super super super super super

  • @user-qb7bp9wu2z
    @user-qb7bp9wu2z Před 5 měsíci

    Pothana Mahesh garu will win in vijaywada

  • @SureshBhanu2021
    @SureshBhanu2021 Před 5 měsíci +1

    True leader in janasena

  • @NNKP504
    @NNKP504 Před 5 měsíci

    ఇతను కష్టాలు ఏసు తో మొర పెట్టుకుంటాడు కదా? ఏసు మీద ఒట్టు వేయడానికి బదులుగా అమ్మవారి మీద ఒట్టు వేయడం ఎందుకు? ఏసు మీద ఒట్టు ఎందుకు వేయడు ? ఈ ప్రశ్న యాంకర్ ఎందుకు అడగడం లేదు?

    • @billusuresh6229
      @billusuresh6229 Před 5 měsíci

      అది స్క్రిప్ట్ బ్రో.. రజనీ గాడు నాటకాలు

  • @pedapenkisiva564
    @pedapenkisiva564 Před 5 měsíci +8

    Great leader Mahesh.... package tantu house party jandaa lu moyadamiindi

    • @rockingvsurya9592
      @rockingvsurya9592 Před 5 měsíci

      Meeru ee Mahesh ni teesukelli jail Reddy gaadi muddi kadukkondi 😂😂

  • @raveendrareddy9570
    @raveendrareddy9570 Před 5 měsíci +1

    Last 5 years nunchi constitution lo money karchu pettukoni kastapadite ticket ivakunte badha untundi. Original candidates ticket ivakunda other party valaki iste ela

  • @sunilkumar-mk5sf
    @sunilkumar-mk5sf Před 5 měsíci +1

    Mahesh gelichay seat , unnecessary lost

  • @AshokBabu-ey9wo
    @AshokBabu-ey9wo Před 5 měsíci

    Mahesh big leader andi evarina cheppara please

  • @ramanarajesh8831
    @ramanarajesh8831 Před 5 měsíci

    మరో కత్తి మహేష్

  • @omnamovenkatesaya6117
    @omnamovenkatesaya6117 Před 5 měsíci

    Package star 😂😂

  • @classicphotographyvijayawa5694

    గ్యారంటీ ఇస్తే చేసేస్తారా?

  • @maheshnallagatla5327
    @maheshnallagatla5327 Před 5 měsíci

    Great anna pothineni

  • @kalipatnapusarveswararao8004
    @kalipatnapusarveswararao8004 Před 5 měsíci +3

    రజనీకాంత్ గారికి కోట్లు ఇచ్చారేమో

  • @sakebabu2519
    @sakebabu2519 Před 5 měsíci

    vijayawada lo guntur lo ticket s evvali

  • @suryaboddu5872
    @suryaboddu5872 Před 5 měsíci

    Pothina super super

  • @Lalkrishna-for-you
    @Lalkrishna-for-you Před 5 měsíci

    నీకు రాజకీయం సెట్ అవ్వదు పోతిన

  • @user-cx7dq6pm2s
    @user-cx7dq6pm2s Před 5 měsíci

    Nvu super anna