Murali Mohan Analysis On Buying or Renting house Which Is Better | Land Rates In Hyderabad |RealBoom
Vložit
- čas přidán 17. 05. 2023
- Murali Mohan Analysis On Buying or Renting house Which Is Better | Land Rates In Hyderabad |RealBoom
అప్పు చేసి ఇల్లు కొనాలా ..!!
అద్దెకు ఉండాలా
మురళి మోహన్ చెప్పింది వినండి - Zábava
పరిగెత్తండి పరిగెత్తండి మాంచి విల్లా కోనెయ్యండి...ఇంకా ఇంకా విపరీతం గా కోనెయ్యండి...మొత్తం వ్యవసాయ భూములన్నీ విల్లాలు చేసేసి సిగ్గులేకుండా బతికేదాం..పరిగెత్తండి ఒక్కొక్కడు ఒక్కొక్కర్తీ 200 సంవత్సరాలు బతికేస్తారు కాబట్టి కానియ్యండి కానీయండి మీ బతుకులు
ఒక చట్టం తేవాలి గవర్నమెంట్, భూములు మొత్తం ఇళ్ళు కట్టుకుంటూ పోతే, పండే భూమి ఎక్కడ మిగులుతుంది. ఏమి తిని బ్రతుకుతారు, సిమెంట్ గోడలు తినా 🤔. భయంకరంగా తయారు అవుతుంది, భూమి విషయం లో. ఒక కుటుంబానికి సొంత ఊరిలో ఇల్లు, పక్కన సిటీ లో ఒక ఇల్లు, హైదరాబాద్ లో ఒకటి, బెంగళూరు లో ఒకటి, ఉంటే అమెరికా లో కూడా. భూమి మాయమవుతుంది. కాంక్రీట్ అడవులు, విపరీతంగా పెరిగిపోతున్నాయి. భవిష్యత్ తరాలకి, అన్నం ఎలా.
@@vanimarlapati9746 true
Nijam agriculture land mottam nasanam avuthundhi layout antaru villa antaru development antaru Chii dheenemma
మన ఖర్మ. అక్కర్లేకుండా సిటీలో జనాభాలని దిక్కుమాలిన ప్రొజక్ట్లలతో పెంచారు. ఆయువు పట్టులాంటి మన గ్రామాల అభివృద్ధికి కృషి చెయ్యండి. ఈ లాండ్ మాఫియా నుండి బయటపడతారు.
నిజమే ❤
Baga chepparu sir.......pattana jeevitam meda vyamoham tagginchu koni, palle jevitanni pachani jevitanni arogyavanta mayina jeevitaani, anarogyarahita jeevittanni jevinchali....move back to villages.......
Brahma mgaru chepparu
Anni problems ee, city lo undali ante pollution, water shortage, traffic etc.
బాగా చెప్పావు బ్రో..
బుద్ధ భగవానుడు చెప్పినట్లు.." దుఃఖానికి కారణం కోరికలు". చిన్న ఇంట్లో కూడా సంతోషంగా జీవించవచ్చు. మనిషి జీవితం నీటి బుడగ లాంటిది.ఆరోగ్యంగా ఉంటే అదే మహాభాగ్యం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో భూమి తీసుకుని ఎకరం స్థలంలో చిన్న ఇల్లు కట్టుకొని మిగతాది కూరగాయలు పంటలు వేసుకుని ఆహ్లాద వాతావరణంలో జీవించాలి. ఇల్లు కోసం అప్పులు చేసి ఆ ఇంట్లో సంతోషంగా ఉండలేం. ఒకవేళ ఉన్న బీపీ షుగర్ హార్ట్ ఎటాక్ లు వెన్నంటే ఉంటాయి.
గ్రాసంఎక్కడిది,అయిన, వాసం,మనది,కావాలి,అది,రేకులాషేద్దు, అయిన,ఫరవాలేదు,పచ్చడి, మెటుకులు, తిన్న,మన,కొంప,లో, పడి,వుండ,వచ్చు
అద్దెకు వుండే వాల్లుఅందరు తెలివి లేనివాళ్లు అంటే ఎలా సార్
హైదరాబాద్ ముంబై బెంగళూరు సిటీలోని కోట్ల రూపాయలు విలువ చేసే ప్లాట్లన్నీ ధరలు భారీగా పడిపోయి గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూమికి ఎకరానికి కోట్ల రూపాయల దరపలుకుతుంది. ప్రతి పైసా వ్యవసాయ భూమిపై పెట్టండి. 10నుంచి 20 సంవత్సరాలు లోపు ఇది జరుగుతుంది.ఇలాంటి వారి మాటలు విని మోసపోవద్దు.
A ప్రాజెక్టు లో పెట్టకండి ప్లీజ్ వీలైతే village లో అగ్రికల్చర్ ల్యాండ్ తీస్కోండి లాస్ట్ కి మనం చనిపోతే పర్మినెంట్ గా ఉండడానికి పనికి వొస్తది adey విల నో leka ప్లాట్ గాని house గాని తీసుకుంటే మనం పోయిన vembadey తీసి బయట వేస్తారు అయ్యో శవం ❤
Hats off MURALI MOHAN Garu ' I proud of you being TELUGU Person ❤
సార్... చెప్పినట్టు ఇల్లు కొన్నారు అనుకోండి... రేపు ధర పెరుగుతుంది బట్ ఇల్లు అమ్మగలరా? అమ్మితే నలుగు ఏమనుకుంటారు.. అని మీరు ఆలోచిస్తారు... చాలా మంది ఊర్లో ఉన్న పొలాలు అమ్మి హైదరాబాద్ లో ప్లాట్స్ కొంటున్నారు.. 🤭
Buy Plots bro near Hyderabad outskirts
Buying a house is a bad idea if it is for investment
For living one can buy a house
Modda gudisi potaniki...lavadalo plot lu ..flat lu ..mana oorlo mana state lo unte maname develop avutam...pakka state ki velli akkada develop cheyyatame
Excellent
Brother... manchirial lo kuda plots Available..........
కానీప్లాట్ల క్రయవిక్రయాల్లో విపరీతమైన మోసాలు జరుగుతున్నాయి.
Now Kompally is more than Jubilee Hills and Hitech City During Naidu Time Real Estate was not boom During KCr time Real estate was boom…
One word which he said is correct." All lands in Hyderabad are in litigation"
Nice
Murali mohan sir greatest person good speech
Go 111 effect avadha sir mari?
What you are saying its not applicable for Middle Class people when we buy a small plot consisting of 250 sqyd we have to leave all set backs and end up paying lot of money we never know what happen its too risk Is it good to take a plot I dont know but I dont think so Buying a plot is easy but constructing is not that easy for middle class Our govt focus is on poor and rich people .. Poor can construct a house with free of cost on 75 sq yds that is without permission and rich can always purchase a big plot and pay money finally middle class people are real sufferers in purchasing these plots
Nellore carpenter telugu channel 👌👏👏👏👏🙂
Ila plots chesi illu Kattukunta pote tinadaniki tindi, pandichadaniki bhoomi, undadu.....
Manchiga vill happy ga kattukovadam better, job chesinannu rojulu rent undatam better.
వ్యాపారం ఏదైనా స్వార్ధాన్ని ఆశించేది.స్వార్థం లో న్యాయం ఉండదు. న్యాయం లేని బ్రతుకు ఒక బ్రతుకేనా తు దీనమ్మ జీవితం... చనిపోయిన తదుపరి ఏం మోసుకొని పోతారు. నిరుపేదలు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి ఉపన్యాసాలు మోక్షానికి పనికిరావు.రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక వ్యసనం వ్యసనపరులకు మోక్షం లభించదు.
మీరు.ఇలాంటి సలహాలు అడుగేబడులు ఒక సహకారం చెయ్యండి అది ఎన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్న రో వాళ్లకు ఎక్కడ నివసిస్తున్నారు అక్కడ 2BHK manchi illu కట్టించి వారు చెల్లించే అద్దె డబ్బులు మీ అకౌంట్లో వేహిహించు కోవచ్చు
Andariki water supply gurinchi alochinchandi eppudu chusina kompalu konandi konandi.
మంచి విషయం చెప్పారు గురువు గారు 🙏🌹
6 feet enough finally
Good words sir
Andraloputti perigi manarastamgurenchi vadilesi pakkarastamgurenchicheppadam darunam
Sunil Murthy is a rich man.
డబ్బు ఉన్నవాడు లేని వాళ్లకు సహాయం చేయండి రా కోట్లు కోట్లు సంపాదించుకున్నారు డబ్బులు బంగారు ఆస్తులని పోయేటప్పుడు తీసుకొని పోము మంచి చెడు ఈ రెండు వస్తాయి
Bhaiya aaa paani nuvu cheysuthunavaaaa
U said about chennai
what is the company name that he is talking about
Murali mohan garu andhra lo real estate cheyi chustha
అక్కడ cheyaledu
Oka samanya madya taragati vadu oka chinna illu ayina konagalige paristiti eee roju undaaa........aaaa stayiki hyderabad ni tesukellaru.......dabbu dandiga unna vadide hyderabad.....
Emiyna cheptadu sales Kavadaniki ..
agriculture lands open plots chesthunaru saray future lo enti Rise and friuts?
Sound over...
Chowdary rajyam
Meekenti bhadha varu carful ga money ni manage chestharu,
Neenu kaapuni.
Great investor sir. Appreciate sir
జయబేరి constuctions
నువ్వే చెప్పాలి
Sound resound vasthundi
కృష్ణ గారి వల్ల ఇండస్ట్రీ లో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక విధంగా లాభం పొందారు. కొన్ని వందల మందికి భోజనం పెట్టారు, పైగా కృష్ణ గారి కంటే ఎక్కువ మురళీమోహన్ సంపాదించు కున్నాడు ఒక్కరి kyna హెల్ప్ chesara???????? ఊరికే bench😢మెట్ క్లాస్ మేట్ అని చెప్పుకోవడం కాదు
Chesaru
నిజం
Danam chayandi ,okari avasaram theerchandi,apudy samtrupthi untundi,mana bathuku ki artham
Danamcheyandi sir100ki1floot
ఈ వయసు లో ఇంకా మీకు వ్యాపారం ఎందుకు సార్.
జయబెరి తో మస్తు సంపన్నులు అయిపోయారు కదా సార్.
Meaku vachina nastam enti
The great visionary leader cbn
That is your way of looking at it.
Apలోబూంలునీఅమ్మరంకూమొగుడివిఅనుకుంటునావురామురళీమోహన్.
Andhra lo develop chemanu chustha
Plot sangathi emo kani rate perigithe kabja kayam. Kastapadina Paisa motham pothadi
Nithulu cheppatanike..middleclass vallu trap lo padalikadha
సారు అన్ని బాగా చెప్పారు కానీ ఒక్క రాల చెట్టు ఒక్క మర్రిచ్చేట్టు పెంచకండి
Amaravathi Vijayawada yamai
👍👌👋😀😀😀
Mumbai ki oka dhikku samudhram inko pakka ghats. Hyderabad ki antha scene ledhu
Okay aapara ma kosam kadu mi kosam idantha
What about bengaluru
Bangalore road infrastructure is horrible
ఇంకా మీరు వయసులో బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేశారా.ఏం చేసుకుంటారు సార్ సంపాదించింది.
Sir 1000 mumbers varaku free ga chaduvusthunadu
Chirac school lona
నువ్వూ ఎంత డబ్బు దానం చేశావు సూర్యా,?
Surya garu talent okka abba sothu kadhu sir thana talent tho yedhigadu chetha naithe nivu ala avvu yedavaku
Idoka edupu mentality india lo. Nuvu chesedi nuvu chesko veravala gurinchi nekenduku
Thelivi kala vallu konukunna papaniki thara tharalu pollution lo brathukutharu. Thelivi leni vallu Hyderabad lo konukkole kabatti swacha maina gali theeskoni brathukutharu.
Kammas are top in doing publicity. Their looks and talks will feel as if its real.
Hope you don't fall in their trap ... you may loose and cry all your life
Take like inspiration... That's all😊
Poni nuvvu cheppu bro ela investment cheyalo
epuudu caste tho comparision kakund reasonable mataldu
Ring road cbn kadu y s r
please think about Andhra Pradesh, don't
organization
At siddipet open plots avilable
150 gajalu kavali
He is into real estate why he says drawbacks of real estate. Real estate satured
Murali gaaru.. plot hike anedi ekado oka daggara once in 100 years alanti growth vastadi.. meeru pratisari hitec city lo unna jubilee enclave gurinche cheptaru.. adi 25 years back vishayam.. idi chusi pichi janam ORR nundi 50KM velli plots kontunaru.. meeru ilanti fake news vallaki support cheyakandi.. Save people hard earned money.
Business minded people.
నువ్వు ఎన్ని వందల కోట్లు గడించినా ఆఖరికి 6 అడుగుల స్థలం, మొ య్యడానికి నలుగురు ఉంటే చాలు. ఏమైనా మంచి సేవా కార్యక్రమాలు చెయ్యు. నాలుగు కాలాల పాటు నీ పేరు చెప్పు కుంటారు. ఎంత సంపాదించిన సరి పొదు మీకు. ఎకరాలు ఎకరాలు ఏమి చేసుకుంటార య్య 😢
Manavalakku ayya
Meru alane antaru....sirrr.....endukantee.....meru katte illulu kone vadu leka pote meku business undadu kadaaaa.......
మీకు చాలినంత ఉంటే మంచిది ఏమన్నా కొండ బోతరా
ఆ వసరనికి మించి కొని మధ్య తరగతి వన్ని ముంచుడు తప్ప
Asalu meeku emi ardamaindi
Govt property la meeda gattiga tax పెడితే ammadalu manutaru..madya vartitwam taggutadi
Chacchedaka sampadinchatamekane sampadanalo danikathanamlo vonnakane yavvadike pedavadiki sayamcheyalenivadu yantthacheppinaveshtu
idi okappati maata, population maximum ki reach aindi, ippatinundi population gradualga taggutundi. best example china, next India, also people now a days migrating to other countries
Ekkada edi memu tisukutam no pettandi
Villa valla Hyderabad environment mottam nasanam ayyindiii
Chese business edo Andra Lo cheyochu kada.. State develop avtadi... Hyd lekunte bathakalera...
Sagam jaganna ki commission ivvalii😂
@@Suresh-454 Chandra babu vaste commission avasaram Leda...
maaku vadhuu....ah development
maaku ilaane undaaliii
@@Suresh-454 era pooka....gidha balisindhaaa.....
@@sangivijay9569 Chandrababu vaste comission avasaram ldu ani nenu cheppalee gaaaa.
Evadiki ekkada better opportunity vunte akkada business chestaru kadaaa..
AP lo opportunity vunte Valle chestaru manam chepavaseammleee...
Why some has to donate something to someone.....
Every one has to earn themselves what they want .
This is a hype market
Arey Ayana Mana kosam chepthunnaru Ayana chala problems clear chesaru ayana astulu motham ammina mana andari problems clear kadu
Own house ఎంత బెటర్ అంతే, అది కుదిరే వరకూ పిల్లల్ని కననే కూడదు.
Kids planning should happen in time. If not we can't live atleast till children education completion.
@@varaprasad5500 pillalu lekunda brathakatam kante chavadam manchidi. Plan chesukoni pillalu voddhanukone valla gurunchi
@sambasiva737: Nee pulka alochanalu vere vaalla meedha ruddadu
హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకు వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు గారు కాదు
Nee telivi tellaranu
అసలు శంకుస్థాపననే...2005 తరువాత జరిగింది..... ఏదో వాళ్ల వాడకం.. 😱
@@commonman8229 planning మొత్తం CBN ది land acquisition కూడా చాలా చేసాడు.....మీరు కాదన్నా ఇది నిజం.
@@avkmedia4530 Hitech city chandrababu plan aa leka Janardhan Reddy plan aa cheppu babu... 🤗
Anta dabbu unde em cheskuntaru enka dabbu meda asha
Whole real estate is a scam
01:12 Musalodiki avasarama oka minority community pina alegation chesathunadu. Every community have their own selfrespects. He shouldnot have mentioned it
Aunu Nadi real estates ssvd tappadu mari
దన దాహం ఎక్కువ
ముందు భారత దేశ చరిత్ర చదివితే,హైదరాబాద్ muslims da hinduvulada telustadi
Wrost hyderabad rates
ఈ భూమి మీదకు వచ్చి ఎవరి బతుకు వల్లే బతకాలి
Whats the use... annii konnaduu ippudu unnadaa😂😂😂
Edhi TDP promotion la vundhi
Real estate is biggest scam in world
మీకు ఉన్న ధనం పేదవారికి దానం చేయండి
YSR hayam lo outer ring road finish ayindi, CBN kadu. Hyderabad boigolika stitini batti companies vachay, CBN vunte kadu.
Arey ee title ki speech ki sambandham. Vundha
Someone rightly said, age doesn't make a person matured. Such a silly fellow he is spoiling innocent minds and inflicting 'fear of missing out' about buying lands in city.
అతి పెద్ద బ్రోకర్. నమ్మకండి
మంచిగా చెప్పారు
Please explain bro
He works for rich people only..
Never made a project for poor or middle class
Chandrababu naidu kadhu hyderabad develop chesinidi. Hyderabad is a 100-year history
Manchiga vinu brothar
Lakhakotla Aasthini ShobanBabu Tanaventa Teesukuni vellada ? 😅😅😅
Idi kuda business trick
Amaravathi capital chestharu ani munday telisi tdp lo undi amaravati lo land konni scam cheasadu.Akariki veedini guest ga pilichi speech ippistgunnaru.
Apu murali mohan evarikaina danam chesi matladu
Meru sampadinchandira ayanaku padi vedavadam enti
Prode
Dabba comedy
cbn ki binami undali