Pellivaramandi Full Movie | Prasad Behara | Viraajitha | Kanchan Bamne | Infinitum Media

Sdílet
Vložit
  • čas přidán 15. 11. 2023
  • Prekshaka devullara, E movie cut ki 75k likes oste mi feedback prakaram season 2 lo manchi twistlu and katha lo changes tho malli mee mundhuki osthamu.
    "Pellivaramandi" is a Telugu Web Movie based on the Blockbuster web series of the same name featuring Prasad Behara, Viraajitha & Kanchan Bamne as leads.
    For Brand Inquiries & Collaborations
    Email us at brands@infinitumnetwork.in
    Cast: Prasad Behara, Kanchan Bamne, Viraajitha, Swetha Ghattamaneni, JDV Prasad, Chandu JC, Sathish Sarepally, Torani Makana, Pragnya Prathyusha, Akshay Sriniwas, Phani Prakash, Pooja Yadam, Kakinada Nani, Raju, Sri Kumari, Madhu, Sasi, Basangi Suresh, Rakesh, Naidu.
    Produced by Vandana Bandaru
    Written and Directed by Prasad Behara
    Brands Manager: Bhargav.T
    DOP: Bhanu Prakash.M, Vinay Sarukolla, Charles Raj, Kala Pavan, Dinesh Paruchuri, Pavan Rachakonda.
    Editing: MA Vijay Kumar, Venkatesh CH.
    Title Animation: Katam Reddy
    Publicity Designer: Nikhil Chotu, Shiva Krishna.
    Sound Engineer: Venkat & Bhaskar.
    Line Producers: Sharif Nani, Shiva Geddam, Janaki Ram.
    Executive Producer: Chandu JC
    #PellivaramandiFullMovie #PrasadBehara #Viraajitha #KanchanBamne #InfinitumMedia #TeluguMovies2023
    Presented by #Infinitum Network Solutions.
    Follow Prasad Behara on Instagram 👇👇👇
    prasad.behara?i...
  • Zábava

Komentáře • 909

  • @nagarathnaraokarani3416
    @nagarathnaraokarani3416 Před 2 měsíci +24

    నేను 2nd టైమ్ చూస్తున్న....వెబ్ సిరీస్ అంటే ఇలా ఉండాలి... ఎంత కామెడీగా ఉన్నదో... జీవితంలో ఎలా ఉండాలో కూడా ఉన్నది... సుపర్ 💐

  • @nani4410
    @nani4410 Před 6 měsíci +212

    రెడ్డి గారి మరియు ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ ఉంది చూడండి సూపర్😅😅😅😅🎉🎉🎉

  • @king4ever0115
    @king4ever0115 Před 5 měsíci +254

    అమృతం తరువాత బూతులు లేని ఇంకో మంచి కామెడీ సీరియల్ చూస్తామా అనిపించింది ... చూస్తాము అని నిరూపించారు... మంచి కామెడీ అందించినందుకు మీ యూనిట్ అందరికీ ధన్యవాదాలు ... ప్రసాద్ గారూ మీ టైమింగ్ అదుర్స్ 👏👏👏👏👍👍👍👍

    • @chindaluruganesh4124
      @chindaluruganesh4124 Před 3 měsíci +2

      😊😊😊😊😊😊😊😊I'mk😅😅😅😅(kkkk😅😅😅kk😊😊😊😊😊😊k😊😊😊😊😊😊😊😊😊k😊😊😊😊kkkk😅😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅

    • @chindaluruganesh4124
      @chindaluruganesh4124 Před 3 měsíci

      😊K😅😅😊😊😊😅😅😊😊😊😊😊😅(😊😊😊😊😊😊😊😊😊😊(k😅😅😊k😊kk

    • @NissiStanley
      @NissiStanley Před 2 měsíci

      😂😂❤😂😂😂😂😂😂😂😂❤😂😂😂❤​@@chindaluruganesh4124😂😅😂😂😂❤😂❤😂❤😂😢❤😂😂❤😢❤😂😂😊😂😂😂😂😢😢😂😢❤😢❤😂😂😢😢😂😢❤😢😊😂😂❤😢❤😂😂❤😂❤😊😂😂😂😂❤😂😂😢😂😢😢😂😢😢❤😅😂😢❤😢😂😂❤😂😂❤❤😅😊😂😂😢❤😂😂❤😢😢❤😂😢

    • @abcdchannel7425
      @abcdchannel7425 Před 29 dny

      Comedy tho patu kontha message kuda

  • @kjai3107
    @kjai3107 Před 6 měsíci +36

    Prasad anna...em acting chesav😢😢 wow... super 💯💪❤

  • @ramachandraprasad4643
    @ramachandraprasad4643 Před 7 měsíci +85

    👋👋👋 Appreciations for Dialogue writer 👏👏👏..... Another Trivikram for Industry 👏👏👏....

  • @ra82083
    @ra82083 Před 7 měsíci +53

    Superb acting.. greatly appreciated..😊😊 VIRAJITA MIND-BLOWING ❤❤😊😊

  • @mechanicalvlogs
    @mechanicalvlogs Před 6 měsíci +33

    స్వచ్చమైన కామెడీ 😂😂😂 Prasad గారు, Reddy గారు

  • @udayreddy5631
    @udayreddy5631 Před 6 měsíci +333

    Prasad గారు మా విడాకులు నా ప్రాణం ఉన్నంతవరకు మరచిపోలేను. అందులోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, రచయితకు, ప్రొడ్యూసర్ కు ధన్యవాదాలు. మనసు కదిలించారు.

  • @user-nm7um1ux3lsams
    @user-nm7um1ux3lsams Před 6 měsíci +26

    ❤❤ప్రసాద్ బెహ్రా గారు ఇప్పుడు మీ వెబ్ చుస్తూ ఉంటె ఫుల్ మిల్స్ తిన్నంత హ్యాపీ గ ఉందండి ❤❤🎉🎉🎉ధన్యావాదాలు గత వెబ్ సిరీస్ లో కోడిబియ్యాని డైలాగ్ లాంటి ఇందులో ఉంటాయా 🎉🎉🎉

  • @priyanka__sharma4755
    @priyanka__sharma4755 Před 8 měsíci +174

    ప్రసాద్ అన్న సినిమాలు కన్నా మీ వెబ్ సిరీస్ అన్నీ బాగున్నాయ్... ముఖ్యంగా ఈ సిరీస్ చాలా అద్భుతంగా ఉంది 👌😍

  • @charanreddy4598
    @charanreddy4598 Před 7 měsíci +97

    మా "విరాజిత" పాప దేవత సార్ 😢....

    • @DahanuDahanu
      @DahanuDahanu Před 27 dny

      I'm badly needed that type of girl 😢

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 Před 3 měsíci +8

    మరదలితో పెళ్లి ఆగిపోయినందుకు ఆనందంగా ఉంది...విరజాజి తో పెళ్ళి చేయండి జె.సి.గారూ.

  • @sathivadachiranjeevi9729
    @sathivadachiranjeevi9729 Před 4 měsíci +7

    అన్న సూపర్ గా ఉంది... 🫂...చాలా రిలీఫ్ గా చూసినంతసేపు...ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న హ్యాపీగా చూడవచ్చు..

  • @user-yh5su8bl5u
    @user-yh5su8bl5u Před 3 měsíci +7

    అన్న మీ ఎపిసోడ్ పెట్టి నాలుగు నెలలు అవుతుంది youtube షార్ట్స్ లో చూసి ఫుల్ వీడియో చూసిన ప్రసాద్ అన్న మీ డైలాగ్స్ గాని మీ యాక్టింగ్ గాని సూపర్ అన్న మీరు సినిమాలకు రావాలని కోరుకుంటున్నా రీసెంట్ గా మీ అభిమాని

  • @Ibmdhora
    @Ibmdhora Před 5 měsíci +19

    Bayya... Oooo Prasad Bhayya... Chaala Rojula Tarvatha Kadupu Pagilela Navvanayyooo😂😂

  • @priyanka__sharma4755
    @priyanka__sharma4755 Před 8 měsíci +106

    ఎంత మంది ఎదురు చూస్తున్నారు Next series kosam waiting😍

    • @Navya0099
      @Navya0099 Před 8 měsíci +8

      Meku Pani em Leda ?

    • @multy440
      @multy440 Před 3 měsíci

      ​@@Navya0099Naku ledu

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 Před 3 měsíci +6

    ఈ మూవీ లో సరదాగానే కాదు హృదయాన్ని కదిలించే సన్నివేశాలు కూడా ఉన్నాయి..రచన డైరెక్షన్ అద్భుతం.. నిరాజనకు అన్యాయం చేరుకోండి.అందరి ఏక్షన్ చాలా బావుంది...

  • @Mahee235
    @Mahee235 Před 7 měsíci +20

    Chala rojulu tarvatha manaspurthiga navvukunnanu Anna ❤... Waiting for season 2

  • @s.dinesh.92
    @s.dinesh.92 Před 8 měsíci +71

    ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మీయొక్క ఈ సిరీస్ సూపర్ మరిముఖ్యంగా దీంట్లో ఫన్నీ ఫ్రస్టేషన్ మరి ముఖ్యంగా నాకు నచ్చింది ఎమోషన్స్ ఐ లవ్ ప్రసాద్ b❤

  • @doddasaisundher477
    @doddasaisundher477 Před 7 měsíci +33

    Main credit goes to Dailouge writer hats off to him👏👏👏 one of the best series i ve ever watched❤❤

  • @maryemmaryem909
    @maryemmaryem909 Před 4 měsíci +9

    ప్రసాద్ గారు మీరు సూపర్ గా యాక్టింగ్ చేస్తున్నారు నాచురల్ గా 👌👌👌i

  • @amarharsha7583
    @amarharsha7583 Před 3 měsíci +7

    Enti sir navvi navvi sachhipothe evaru responsibility 😂😂😂 Prasad anna ❤️🫶 spr anna spr anthe abba em comedy anna spr undhi ❤❤❤

  • @mohanaphaniramaprasad8009
    @mohanaphaniramaprasad8009 Před 7 měsíci +6

    Prasad garu mee dialouges,acting , story and screenplay extradnery andi.mee charector ni chuste especially love fail, english, communication skills lekapovatam, straight forward,financial problems lo Mimmalini chusthunte nannu nenu addamlo chusikunnatu undi sir. Virajitha garu avidalage avida acting kuda super.Finallly nija jeevitham lo jarige situvations ni stori ga chesi andulo main charecter meeru chesi series ni mile stone chesaru. Nenu aithe life lo ee series ni marchiponu. Veelithe naaku mimmalini kalavalani undi prasad garu.series lo vallu ansaru vaalla charecters ki nyayam chesaru.

  • @devdeva1601
    @devdeva1601 Před 7 měsíci +10

    Prasad Behera చెప్పాలి అంటే ప్రతి సీన్ ఒక నవ్వు ఒక ఎమోషన్ ఒక చిన్న కన్నీటి ధార రియల్ లైఫ్ సీన్స్ చూపిస్తూ ఎంతో ఆదరణ పొందుతూనారు. ఇంతకుముదు మావిడకులు హార్ట్ టచింగ్.. ఇప్పుడు పెళ్లివరమండి ఇంకా ఎమోషనల్ గా ఉంది చివరి సీన్ 😢😢 ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటాం సీరీస్ 2 కోసం..

  • @kirankumarbeharanv8442
    @kirankumarbeharanv8442 Před 4 měsíci +3

    విరాజిత గారు మరియు ప్రసాద్ గారు...మీ యాక్టింగ్ చాలా అధ్బుతం....... సీరీస్ చాలా బాగుంది

  • @V.I.P.007
    @V.I.P.007 Před 6 měsíci +9

    Baby movie lo viraj valla
    Love dobbindi
    I movie lo virajitha valla
    Ade love dhakkindi❤❤❤

  • @badullabunny
    @badullabunny Před měsícem +3

    సూపర్ గా ఉంది ప్రసాద్ అన్న youtube బ్రహ్మానందం ❤❤❤❤❤❤

  • @user-nm7um1ux3lsams
    @user-nm7um1ux3lsams Před 6 měsíci +17

    E వెబ్ సిరీస్ అందరికి చేరేలా నేను షేర్ చేస్తాను 🎉🎉అంత బాగుంటాయి మీ డైలాగ్స్ సూపర్

  • @shreyaschinnu6862
    @shreyaschinnu6862 Před 7 měsíci +52

    Non forgotable series I have ever watched
    Amazing writing settled performances
    actor &director prasad behara hats off to u man ❤

  • @user-lm1xb3vu5f
    @user-lm1xb3vu5f Před 8 měsíci +13

    OMG This guy acting is Super !!! First time watching his movie.

  • @user-cf2vn9zk5m
    @user-cf2vn9zk5m Před 5 měsíci +4

    నేను ప్రతిరోజు చాలా బాధపడుతున్నాను అదేంటో మీ వీడియోస్ చూడకుండా నాకు చాలా యాప్ నేర్చుకోవాలి కొంచెం నా బాధ అనేది నేను ఏది చూసినా నవ్వును కానీ ఈ వీడియో చూస్తే బాగా నవ్వుతాను

  • @jarupulaveerender109
    @jarupulaveerender109 Před 6 měsíci +15

    Prasad garu.... And reddy garu eddari comedy and combination super andi

  • @laharishaik
    @laharishaik Před 4 měsíci +21

    Madhyalo voice ledhu😢

  • @vgkraosiddana7762
    @vgkraosiddana7762 Před 4 měsíci +4

    This web series given me a lot of relief, maily dialogues and timings between scenes, prasad,reddy,virajitha are fabulous acting and jc timing also wonderful, i really enjoyed this web series, i hope this team will do more and more series together and give us lot of fun and happiness

  • @govaspirant0077
    @govaspirant0077 Před 4 měsíci +2

    Stressful life, hectic schedules....meeru veeti annintini maripinchesaaru ......it's healing love you to every one who involved this❤❤❤❤❤❤

  • @kollisankararao6208
    @kollisankararao6208 Před 4 měsíci +15

    Prasad and Reddy garu timeing super
    Viraajitha very beautiful.
    Viraajitha vere web series kuda choosa
    Excellent

  • @rajeshparu1366
    @rajeshparu1366 Před 8 měsíci +31

    Middle class emotion's + comedy + Humour - series ❤️

  • @VITTANALAMANIKANTA
    @VITTANALAMANIKANTA Před 8 měsíci +12

    Season 2 twaraga start cheyandi mawa, ledante darlo kanpiste narikestaa 😅😅😅😅

  • @panduspark579
    @panduspark579 Před 5 měsíci +2

    అన్న నాకు పెద్దగా సినిమాలు ఇష్టం ఉండదు ఒకవేళ చూసిన ధియేటర్లో చూడాను ఫోన్ లో చూస్తాను ఎందుకంటే ఫార్వర్డ్ చెయ్యడానికి ఉంటుంది కదా కానీ మీ సీరిస్ లు మాత్రం ఫార్వర్డ్ చెయ్యకుండా చుసాను చాలా చాలా ఇంట్రెస్టింగ్ సరదాగా నవ్వుతూ ఉంది

  • @dharmatejatej6073
    @dharmatejatej6073 Před 3 měsíci +1

    నీ జాతకం లో శని పెట్టుకొని నన్ను అంటే ఎం లాభం రా,,, dailouge ❤❤❤

  • @ramakrishna322-o3i
    @ramakrishna322-o3i Před 3 měsíci +8

    ప్రసాద్ అన్నా....❤❤❤❤
    నేను ఇన్ని రోజులు ఈ వెబ్ సిరీస్.... ఎందుకు చూడకుండా మిస్సయ్యానో అని బాధ పడుతున్నాను.. ఎంతో చక్కని ఆరోగ్యకరమైన హాస్యం...., గుండె ని కదిలించే ఎమోషన్స్...., మీ సహజమైన నటన....... విరాజిత హావభావాలు........
    ఇలా చెప్పకుంటూ పోతే.....❤❤❤ నాలో కూడా ఒక రైటర్ పుట్టేస్తాడేమో... సార్.😂😂😂😂
    అద్భుతం.... సార్.... 🙏🙏🙏🙏
    మిమ్మల్ని..... నేను త్వరలో....
    వెండి తెర మీద చూస్తానేమో....❤❤❤❤❤❤
    REALLY... I WISH ALL THE BEST TO YOUR ENTIRE.... CAST AND CREW...... 🙏🙏🙏🙏

  • @RaniRanivvv-zm1jh
    @RaniRanivvv-zm1jh Před 6 měsíci +7

    ANNA👻 one off the best series 🤔never expect this type off🫣 emotions,comedy,😁serious,twists🫠,hillarious timing punches 🙃a lot off peace 💫for mind freshness😇 naaku neeku laganayy🤗 english raaadu🫣 annaaayyoooo🥳 prasad behera annaaa🎉

  • @PRINCE_LOVE133
    @PRINCE_LOVE133 Před 4 měsíci +45

    Eavadra upload chesindhi madhya madhya sound cut ayipotundhi😢

  • @ptanguturu
    @ptanguturu Před 5 měsíci +5

    Prasad Garu, What a talent andi? Hates off !! Great Writing !! After a long time, i have laughed continuously for 3.5 hrs. !!

  • @srilepakshimedical1566
    @srilepakshimedical1566 Před 7 měsíci +5

    Rajedara prasad cinema la tarvata ekkuva navvukunnadi e series chala chala bagundi ippati generation vallaki ilanti series leka pillalu sarigga vundadam ledu elantivi meru chala tisi youth ni marchandi chala thnks series chala bagundi anni emotions chupiccharu

  • @konchemaheshreddy9987
    @konchemaheshreddy9987 Před 7 měsíci +3

    విరాజిత మేడం u లుక్ వెరీ బ్యూటిఫుల్ madam

  • @Mirzacommunications
    @Mirzacommunications Před měsícem +1

    Mee combination lo ilanti chala videos ravali guys....❤

  • @gsbhanukumar
    @gsbhanukumar Před 7 měsíci +20

    Total story, direction, screen play, everything is so well done. Climax was not expected.

  • @bharathkumarm7556
    @bharathkumarm7556 Před 6 měsíci +13

    After 5 years I got smile it's all because of u Prasad bro tqsm ❤
    I wish ur, season 2 should be successfully nd all the best fr ur team tq fr ur love ❤

  • @justlucky1336
    @justlucky1336 Před 6 měsíci +7

    One of the best series in the session, Hates off to you Prasadh Behara . And congratulations 🎉.All the best for our cinematic screen play

  • @rajusarvu8594
    @rajusarvu8594 Před 3 měsíci +2

    ప్రసాద్ గారు ధన్యవాదాలు 👏👏👏

  • @ThirupathiKella
    @ThirupathiKella Před 6 měsíci +4

    Nenu konni vela movies chusanu kaani entha la happy fell avvale actors superb directnion screen ply stor superb thara i Love you pitchekki nchav acting eppati nunchi nenu ni fan ❤❤❤❤❤❤❤

  • @user-qg2rj7ck7v
    @user-qg2rj7ck7v Před 8 měsíci +26

    I don't know whether your name is Prasad or not sir, i feel relaxed and stressed less while seeing your performance and acting.thank you guy's all the crew are really good. ❤❤❤

  • @kotalakshmi3886
    @kotalakshmi3886 Před 7 měsíci +9

    Yi prasad character ento gani navuu matram agaledu this character has mixed emotions i njoyed alot while watching this full movie literally i got the tears in 2nd half- endulo anni emotions vunay love, failure, family responsibilities, attachment, hilarious comdey, timing, sadness, emotional what not everything... Superb story waiting for next season... All the best...

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 Před 3 měsíci +2

    పంతులుగారు బ్రహ్మానందం గారిని అనుకరిస్తున్నారు.😮

  • @apparaochundur7448
    @apparaochundur7448 Před 2 měsíci +2

    మీ సీరియల్స్ సూపర్ నేను రెగ్యులర్ గా చూస్తుంటాను 👏👏👏

  • @muralikrishna-lu1bd
    @muralikrishna-lu1bd Před 5 měsíci +4

    Super umdi bro ultimate commedy, timing, entertainment . Really classic

  • @swarnanowduri983
    @swarnanowduri983 Před 6 měsíci +6

    Bayya nuvvu super 😂nee dialogs expressions punches adurs I am big fan of yours . You are big B to Trivikram keep up this great work and I hope to see you soon as a writer to top movie directors I wish you all the best bro

  • @sravangoud9901
    @sravangoud9901 Před 5 měsíci +2

    పేసాధు లైట్ గా ఈ స్టోరీ కూడా నా స్టోరీ లానే ఉంది గా.

  • @user-yd4jh5em2f
    @user-yd4jh5em2f Před 5 měsíci +2

    కష్టపడి పనిచేసే వాడు కూలి వాడైన మహరాజే..బాగా చెప్పినవు అన్నా..

  • @ganeshpedakota6516
    @ganeshpedakota6516 Před 5 měsíci +3

    The best short film in my life chala rojulu taruvata chala Baga navvukunna ....Prasad guru all the best for your future 😊😊😊

  • @veeruvarma4055
    @veeruvarma4055 Před 6 měsíci +9

    One of the finest web series recently time ❤

  • @ramellisrinivas769
    @ramellisrinivas769 Před 2 měsíci +1

    Comedy timing chusthe Sunil garine dhatesaru ❤❤❤

  • @revalliganesh152
    @revalliganesh152 Před 2 měsíci +1

    అందరు చాలా బాగా యాక్టింగ్ చేసారు అల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యు 🥳👌👐

  • @durgamnaveen6290
    @durgamnaveen6290 Před 5 měsíci +3

    Chala rojuula tharuvathaa manaspuritigaa navinaa superb prasad bro👌🏻😍

  • @suryaprabhakarthota1182
    @suryaprabhakarthota1182 Před 5 měsíci +5

    Prasad garu one of the best episode in my life

  • @kondareddysykam6779
    @kondareddysykam6779 Před 2 měsíci +1

    ప్రసాద్ గారు రెడ్డి గారు మీ నటన సూపర్ ఇంకా విరాజిత నటన అస్సలు కన్నీళ్ళు తెప్పించేలా చేసింది బ్రో.........

  • @karunakarreddy2450
    @karunakarreddy2450 Před 7 měsíci +2

    3 hr 38 min continuous ga chusa bro full entertainment masth navvukunna bro ...waiting for season 2....

  • @moin.raheman9457
    @moin.raheman9457 Před 6 měsíci +5

    2:17:08 the line's between two friends r touching my heart

  • @ShivaReddy-rl6yy
    @ShivaReddy-rl6yy Před 6 měsíci +4

    Ye brand thagi rasav anna dialouges 😂

  • @venkatnarayanachary8133
    @venkatnarayanachary8133 Před měsícem +1

    prasad gari vidakulu aslo super comedy....

  • @gskpresents
    @gskpresents Před 4 měsíci +1

    Good timing comedy... Excellent acting from @VIRAJITHA mind blowing...❤
    Abbayilaki manchi boosting melanti character unna ammailu nka uddabatte malanti abbayilu Inka jeevistunnaru....❤😘

  • @ganjisathishkumar8983
    @ganjisathishkumar8983 Před 6 měsíci +5

    Prasad garu full comedy chesthunaru chala ante chala bhagundhi short film..👌👌👌

  • @sudharshanreddy7851
    @sudharshanreddy7851 Před 5 měsíci +4

    Hi prasad anna supper ga undhi anna me web సీరియస్ all the best guys.... Full comedy movies కన్నా me web సీరియస్ బాగా ఉంది keep going logetime

  • @chakrimosa5037
    @chakrimosa5037 Před 7 měsíci +2

    కొన్ని సిరీస్ ని సాగదీయకూడదు ,అందులో ఉన్న ఫీల్ పోద్ది, ఈ సిరీస్ లోనే చాలా లాగ్ చేశారు, మళ్ళీ సీజన్ -2 కోసం మీరు పెట్టుకున్న క్లైమాక్స్ చెండాలంగా ఉంది.ఒక్క ప్రసాద్ తప్ప హోనెస్ట్ లవర్ ఎవరు లేరు అన్నట్టు చూపించారు. అక్కడక్కడ డైలాగ్స్ చాలా బాగున్నాయి. సిరీస్ అంతా ఉన్న ఎమోషన్ ఒక్క క్లైమాక్స్ షాట్ చెడగొట్టింది...బెస్ట్ సిరీస్ అవ్వాల్సింది కాస్త బోరింగ్ సిరీస్ అనిపించింది.....

  • @sarangapani61
    @sarangapani61 Před 4 měsíci +2

    చాలా బాగుంటున్నదండి.

  • @user-ew2ys3ob1q
    @user-ew2ys3ob1q Před 6 měsíci +6

    Superb....awesome... everyone are unique roles.Happy to watch it.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @aishulaxmi3740
    @aishulaxmi3740 Před 7 měsíci +5

    Chala bhagundhi.........Prasad garu manchi comedy chaisaru....dailogue writing chala bhagundhi......chala akuva navukuna... chala days tharavatha

  • @kbvr9436
    @kbvr9436 Před 7 měsíci +3

    Hi team,
    Wonderful work, and concept.
    చూశాక అనిపిస్తుంది ₹200/- ఈజీ గా pay చేయొచ్చు...

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 Před 4 měsíci +3

    Virajitha - Best Actress

  • @bharathkumaroffical143
    @bharathkumaroffical143 Před 6 měsíci +5

    A good series with lots of fun and good cast 😂 iI prasad and rayudu's friendship😅

  • @ayyalurimahesh35
    @ayyalurimahesh35 Před 7 měsíci +6

    Wonderful superb series ❤❤ waiting for the 2 nd season ❤❤

  • @HemanthReddy77
    @HemanthReddy77 Před 5 měsíci +3

    Chala rojula tharvatha manaspurthiga navvu kunna😂prasad garu mee acting and performance ki take a bow

  • @adharshalladurgham
    @adharshalladurgham Před 7 měsíci +3

    Mee ringtone chala Baga unde anna😂😅

  • @SureshKumar-xu7tb
    @SureshKumar-xu7tb Před 7 měsíci +6

    Superb and Fantastic series. Prasad your acting was amazing.

  • @coachkarun1701
    @coachkarun1701 Před 7 měsíci +5

    I'm a huge fan of Prasad Behara and the content you give us is just speachless timing keka, i think prasad vaalla father ki gastric valla edhaina jarigi undocchu evaraina observe chesi untey reply my comment, maybe this is the part

  • @sudhamentey5050
    @sudhamentey5050 Před 6 měsíci +5

    Nice performance Prasad garu nice web series comedy super

  • @shwetha-rd6pf
    @shwetha-rd6pf Před 7 měsíci +6

    prasad u r too talented no words to express, not only this webseries all web series are superb please be consistent in future too in dialogue writing or delivery and acting skills. Everyone's acting in the series was soo natural and apted for the roles they were acting in credit goes to everyone ho had done the hardwork. People in depression can easily be diverted by your comedy timings🤣

  • @sunilkumar-jl5zq
    @sunilkumar-jl5zq Před 7 měsíci +5

    Excellent series we are waiting for season 2 best of luck all the team.

  • @advocaterambabu
    @advocaterambabu Před 3 měsíci +1

    Super.... better than Telugu movies

  • @anandarao595
    @anandarao595 Před 3 měsíci +1

    ప్రసాద్ బెహరా గారు చాలా చాలా బాగుంది సూపర్ ❤❤❤ విరాజిత పాప సూపర్

  • @dilip_08aa
    @dilip_08aa Před 7 měsíci +5

    good concept and good comedy by prasad behara
    we need this type of series from

  • @maruthiprasad631
    @maruthiprasad631 Před 7 měsíci +4

    Bhayya, just started watching, loving your writing ❤ and acting skills , missed this fun in your last series , MAA VIDAKULU.... Enjoying a lot bro

  • @Busakishor8223
    @Busakishor8223 Před 4 měsíci +2

    Virajitha is a good friend

  • @gunacreationworkz9165

    E webseries intilo vesthe vuntadhi highlet comedy fully stomach full family entertainment 😂😂😂😂😂

  • @madagoniswetha775
    @madagoniswetha775 Před 8 měsíci +21

    99% series super hit but ending matram chala worst ga undhi bro overall disappointed 😢

  • @prasadcricketer3386
    @prasadcricketer3386 Před 7 měsíci +5

    Excellent performance for everyone and The best web series i had ever seen

  • @ravitejasetti0008
    @ravitejasetti0008 Před 3 měsíci +1

    it is really super super series ............. i enjoyed a lot .. fun and sentment , emotion everything chalaaaaa baagundhi . and i am a gud fan of viraitha . each and everyone chalaa baaga justice chesaru charractor ki all the very best to your future and god bless u all , be happy 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @k.praveenkumar145
    @k.praveenkumar145 Před 3 měsíci +2

    మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్లకు అప్పు తీర్చడానికి డబ్బు డబ్బులు టైం కు రావు కానీ ప్రతిరోజు బీర్లు తాగడానికి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కదా 😂😂😂😂😂😂😂😂😂

  • @MNR026
    @MNR026 Před 7 měsíci +4

    అన్నా చాలా బాగుంది కామెడీ ఎమోషనల్😊😅❤