శ్రీ కృష్ణ తులాభారం,స్థానం నరసింహారావు గారు,టి.రామకృష్ణ గారు,వంగర మొదలగు వారు.

Sdílet
Vložit
  • čas přidán 20. 07. 2020
  • గోనేపల్లి ప్రభాకర రావు,గుంటూరు.

Komentáře • 4

  • @tpr3957
    @tpr3957 Před 4 lety +1

    చాలా సంతోషం.మా లాంటి పద్యనాటకప్రియులకు కర్ణప్రియం కలిగిస్తున్నారు.ధన్యవాదాలు

  • @user-rj4uq2xy9n
    @user-rj4uq2xy9n Před 4 lety

    పాల సంద్రంబు మధించి ఎక్కడో బంధించ బడిన రసగుళికల
    వెలికి దెచ్చి తేట తెలుగు పద్యాలకు జిలుగు వెలుగు లద్దుచు
    వేళ కొక క్రొత్త ఆణిముత్యం ప్రత్యక్షమవగా పరమానందంబుగ
    కాలగతిలో రసం జుర్రుకొను భాగ్యం మనకు కల్పించె గోనేపల్లి!!

    • @prabhakargonepalli394
      @prabhakargonepalli394  Před 4 lety

      మహాశయా మీకు హృదయాభి వందనములు,మీ ఆసీస్సులుకోరే మీ ప్రభాకర్.