ధర్మ ప్రభువు పవన్ కళ్యాణ్, కల్కి టికెట్ ఎంత పెట్టాలో అశ్వనీదత్ కు చెప్పినాడు

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024

Komentáře • 175

  • @Jayam567
    @Jayam567 Před 10 dny +149

    పావలా గాడు పాలిటిక్స్ కి వచ్చాక, పాలిటిక్స్ మీద అసహ్యం వేస్తుంది,సినిమా వాళ్ళు బతకడం కోసం జనాల్ని దోచుకుంటున్నారు

    • @mohammadmadeenabasha1393
      @mohammadmadeenabasha1393 Před 10 dny

      Same feel ee maata evaru cheptara ani chustunna... TDP ycp antare tappa rendu parties ni nasanam chestundi rajakeeyam ni Sanka nakistundi pk gaade

    • @kirlakusuma9799
      @kirlakusuma9799 Před 10 dny +6

      Same feeling sir.

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha Před 9 dny

      అటు ఇండస్ట్రీని భ్రష్టు పట్టించారీ ఎదవ కుటుంబం.....ఇక్కడా మొదలెట్టారు. వీనికేందుకు రాజకీయాలు... చదువులేని ఎదవ వీడూ మాట్లాడే వాడే

  • @rstar3397
    @rstar3397 Před 10 dny +91

    పెద్ద దర్మప్రభువులు సినిమా మినిమం 5 వేలు ఉండాలి టికెట్...😂

  • @వర్షాలులేవు

    😎నాకు అర్హత ఉన్నా సూపర్ సిక్స్🏏 లో ఒక్క పథకం కూడా నాకు అవసరం లేదు ,నాకు కావాల్సింది 33,000 మంది మహిళలు తిరిగి రావడం దానికి కారణమైన వాలంటీర్స్ని అరెస్టు చేయటం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Andhrapradesh-lz5wq
      @Andhrapradesh-lz5wq Před 10 dny +9

      నేనూ చూసిన నిజమైన జగన్ అభిమానులలో మీరు ఒకరు బ్రో, సూపర్ సూపర్. జై జగన్

    • @lakshmireddy5729
      @lakshmireddy5729 Před 10 dny +4

      Super sir

    • @hareeshreddy9734
      @hareeshreddy9734 Před 10 dny +4

      We need list first .. why JSP leader and Dy CM not disclosing list .. without knowing who are missing how would he brings ...
      Where are the compliants

    • @SrinivasaReddy-dc1px
      @SrinivasaReddy-dc1px Před 10 dny +3

      Super Analysis Sir

    • @vandrasidarahas7772
      @vandrasidarahas7772 Před 10 dny +4

      నాకు కూడా 33000 మంది అమ్మాయిలను తీసుకొచ్చి వాలంటీర్లు ను శిక్షించడం కావాలి, ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడాలి.

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Před 10 dny +80

    అసలు అందరూ కలిసి మెగా ఫ్యామిలీ మూవీస్ బ్యాన్ చేయాలి, అప్పుడు వీళ్ళకి తిక్క కుదురుతుంది

    • @vijayarathnam972
      @vijayarathnam972 Před 10 dny +7

      karchu petti cinimaalu endhuku chudaali bro ap lo vaalla valana laabham emundhi tax kaduthunnara upaadhi undhaa manaku nastam thappa

    • @viharik189
      @viharik189 Před 10 dny +2

      Same feeling bro😂

  • @వర్షాలులేవు

    😎సీఎంగా చంద్రబాబు నాయుడు ని చూడాలనుకో తప్పులేదు కానీ, వర్షాలు 🌧️చూడాలనుకో మాకు చచ్చిపోతావ్.😎👌🙏

    • @parvathk169
      @parvathk169 Před 10 dny +11

      Good 👍

    • @VijayaDurga-rs8sr
      @VijayaDurga-rs8sr Před 10 dny +14

      చంద్రబాబుని, వర్షాల ని ఒకే చోట చూడాలనుకోవడం మీయొక్క అత్యాశ bro. చంద్రబాబు కి కరువు కి అవినాభావ సంబంధం ఉంది. కానీ వర్షానికి లేదు. బాబు గారు ఉన్నచోట కరువు ని చూడాలి గాని వర్షాన్ని చూడకూడదు. 😂

    • @manojdeepak6450
      @manojdeepak6450 Před 10 dny +7

      💯

    • @sunandapalem1943
      @sunandapalem1943 Před 10 dny +5

      Raju papisti vadu eyethe rains padavu both in state and country

    • @gadereddy6917
      @gadereddy6917 Před 10 dny +3

      Nventi bro ila tagulkunav😂

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 Před 10 dny +110

    రెండు ఎంగిలి మెతుకులు పడేస్తే చాలు జనాలు వెనకబడి జై జై అని పోతారు ఐనా సినిమా పోయింది పెద్దగా లేదు

    • @MsMadhulika
      @MsMadhulika Před 10 dny +7

      Asalu anta kuda avvalsindi kadu..vallaku black money ni white ki convert chesukotaniki scope baga dorikindi

    • @user-gu4rv4sb2k
      @user-gu4rv4sb2k Před 9 dny

      Meeku nachhani party vallu Teresina cinema ga Laga vuntundi indian movie world wide famous cheyadaniki ilantinmovies ni encourage cheyandi

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 Před 9 dny

      @@user-gu4rv4sb2k ఏంటి అంతా డబ్బు పెట్టిన సినిమా వరల్డ్ వైస్ గా తీశారు బాగుంది గానీ కద ఏది నెర్రేషన్ ఏదీ రామాయణ భారతాలు కంపుచేసిపడేస్తున్నారు అంతా గ్రాఫిక్స్ కదా ఏ టెక్నాలజీ లేనప్పుడు విఠలాచార్య గారు తీసిన సినిమాలు కమలాకర్ గారి సినిమాలు ఎన్టీఆర్ తీసిన సినిమాలు చూస్తే తెలుస్తాడి RRR చూడండి చరిత్రని బ్రస్తుపట్టించారు

    • @neerajachinta463
      @neerajachinta463 Před 9 dny

      ​@@user-gu4rv4sb2k
      Encourage chestham cinema tickets konchem takkuvunte..Mari 1000 ante ela...family oka 4 members pothe 4000 kadaa

  • @salomansscn1851
    @salomansscn1851 Před 10 dny +38

    Minimum 10వేలు పెడితే బాగుండేది..... ధర్మప్రభువులు మర్చిపోయారేమో 🤣🤣🤣

  • @Andhra1to10
    @Andhra1to10 Před 10 dny +53

    పీకే గారు మొదటగా తప్పి పోయిన 33000 మంది ఆడపిల్లలను వెతికి తీసుకుని రమ్మని నీకు చెవిలో చెప్పిన నిఘా సంస్థ లకు చెప్పు. తరువాత నీ సినిమా టికెట్స్ రేట్ పెంచుదువు గాని?

    • @pooch496
      @pooch496 Před 10 dny +2

      Nigha samsthalu kaadhu, avi langha samasthalu....

    • @Yash-s-h5d
      @Yash-s-h5d Před 8 dny

      Avi jagan ruling lo​ mathramey cheppaye eppudu kaadu@@pooch496

  • @rstar3397
    @rstar3397 Před 10 dny +66

    1500,2000 టికెట్ అధి ఏమైనా వీడి అబ్బా సొత్తా...అంత డబ్బు పెట్టీ చూడ్డానికి..అసలు కే మోసం వస్తది..

    • @MsMadhulika
      @MsMadhulika Před 10 dny

      Chuse buffoons unnappudu vallu pettukunte tappemundi..i support increase in ticket prices...

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 Před 10 dny +8

      @@rstar3397 మన వాళ్ళు ఫ్యాన్స్ కదా అప్పు చేసైనా పస్తూ వుండైన అమ్మా బాబు దగ్గిర పేచీ పటైనా అన్నీ వేలు కాకపోతే దొంగతనం చేసైనా వెళ్తారు పడి వేలు ఐనా

    • @Yash-s-h5d
      @Yash-s-h5d Před 8 dny

      Ayyo mana pichi fans emo content untey entha ayena pettochu anta😂😂😂​@@subhashinimortha2032

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh Před 10 dny +41

    అదే బస్ రేట్లు ఒక 5 రూపాయలు పెరిగితే ఏడ్చి చచ్చారు.

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda Před 10 dny +31

    మనోడి సొమ్ము ఏమి పోద్ది, పోయేది సామాన్యుడి డబ్బే కదా.

  • @adityapodali526
    @adityapodali526 Před 10 dny +46

    నేను చిన్న ఉద్యోగిని, నిన్న కల్కి మూవీకి వెళ్ళెను, నాకు ఇద్దరు చిన్నపిల్లలు 6ఇయర్స్, ఓన్లీ టికెట్ లు మాత్రమే 1000 అయ్యింది, ఇంకా స్నాక్స్ 450 అయింది , హల్ నుండి బయటికి వచ్చిన వెంటనే ,మా మిసెస్ ఇంకా ఎప్పుడు హల్ కి వచ్చి మూవీ చూడొద్దు అనింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది... అసలు సినిమా వాళ్లకు ఎందుకు నీ రాయితీలు ఇవ్వాలి, సామాన్య ప్రజలు హాల్ కి వచ్చి చూసే రోజులు పోతాయ్..

    • @vedasricreations69
      @vedasricreations69 Před 10 dny +5

      Two weeks aagi pora fool, rates thaggutaai kada, nuvvu nee over action

    • @MsMadhulika
      @MsMadhulika Před 10 dny +1

      Asalu anta kharchu petti merenduku vellali??
      Ilanti buddi leni panulu chesi evarino nindinchatam enduku??

    • @manikasandhya3331
      @manikasandhya3331 Před 10 dny +7

      Chinna udyogi antunnaru, antha dabbulu karchu chesi cinema ki velladam avasarama, pillalaku emi message isthunnaru. Petrol, liquor, kuragayalu perigithe jagan ni annaru, mari cinema tickets rate penchithe evarini antaru.

    • @sabbanamouli7373
      @sabbanamouli7373 Před 10 dny +1

      కింద కామెంట్స్ చూసావా కదా యవాడి దుల వాడిది వెస్ట్ టాపిక్

    • @sabbanamouli7373
      @sabbanamouli7373 Před 10 dny +3

      ​​@@vedasricreations69సారి బ్రో మా వైసిపి వాళ్లకి ఇంకా బుర్ర పెయినిచెయ్యట్లేదు దురద కి మందు వుంది కానీ దూల కి లేదు యావడి దుల వాడిది ఎవడు బలవంత పెట్టలేదు ఇది సినిమాకే కాదు మందు కి అప్లై అవ్వుది అనుకుంటా

  • @rajachandra9831
    @rajachandra9831 Před 10 dny +33

    అదేదో సినిమాలో అన్నట్టు "ఇదేటీ మరీ సీపు గానూ"😂😂.
    మన రేంజి కి కనీసం ₹5000 వుండాల,
    ఆ టికెట్ డబ్బుల కోసం అవ్వకో, తాతకో వచ్చిన పెన్షన్ గుంజాల, సరిపోకపోతే దొంగతనం అయినా చేసి, మొత్తానికి సినేమా సూడాల్సిందే.......😂😂😂😂😂

  • @kadagallavenkatrao6241
    @kadagallavenkatrao6241 Před 10 dny +21

    అమీర్ గారు ఎంత అయితే మనకు ఏందుకు మానివెసేత మంచిది త్వరలో TV లోకి వచిది

  • @RafiKuwait-rv4jy
    @RafiKuwait-rv4jy Před 10 dny +23

    జై పవలా జై జై పవల ప్రజలను దోచుకోవడానికి సినీ పరిశ్రమ చూస్తుంటే అందుకు సపోర్టు చేసే టిడిపి ఆ పార్టీలో బిస్కెట్ల కోసం పనిచేస్తున్న ఇప్పటివరకు విశ్వాసం గ్ ఉన్న పవన్ దోచుకో దాచుకో పంచుకో

  • @vijayveda7943
    @vijayveda7943 Před 10 dny +10

    ధర్మ ప్రభువు...ఓకె ....but సెమీ ధర్మ ప్రభువు మాత్రం సూపర్ బ్రో.....😂❤

  • @venukalluri7679
    @venukalluri7679 Před 10 dny +14

    ముచ్చటగా 3000 అయితే బాగుంటుందని.
    రష్యా స్త్రీ మీడియా ప్రతినిధులతో అన్నారు

  • @manikyamcocpmk9023
    @manikyamcocpmk9023 Před 10 dny +17

    కల్కి సినిమా యావరేజ్ అనేటువంటి వార్త వస్తుంది అది ఎంతవరకు నిజం

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 Před 10 dny

      @@manikyamcocpmk9023 నిజమే ఫ్రీ టికెట్ మీద చూసా లాస్ట్ ట్వంటీ మినిట్స్ బాగుంది అమితాబ్ సూపర్ కమలహాసన్ విశ్వరూపం ప్రభాస్ భారీ కాస్ట్యూమ్స్ తప్ప మరేదీ లేదు

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 Před 10 dny

      @@manikyamcocpmk9023 నిజ.e

  • @srinivasareedy9740
    @srinivasareedy9740 Před 10 dny +11

    ఆయన గారు దేవుడు, ఆయన గారు ఏమి చేసిన కరెక్టే, దరిద్రం ఏమిటి అంటే ఈ కాలం లో మనం ఉండటం

  • @anumulakrishnaprasad237
    @anumulakrishnaprasad237 Před 10 dny +5

    నేను సినిమా చూసి పదిహేనేళ్ళయింది.నేను సినిమా చూసే సమయాన్ని మంచి పుస్తకం చదువుకోటానికి వినియోగించిన నాటినుండి నాలైఫ్ చాలాబాగుంది.సినిమా అంటే ఉత్త నటన వాళ్ళను చూసి మనం భావోద్వేగానికి గురికావటం సిల్లీగా ఉంటుంది.

  • @sivakumarparimi4134
    @sivakumarparimi4134 Před 10 dny +10

    స్కూల్స్ లో తెలుగు మీడియం ఉండాలి అంటారు కానీ, విమర్శలు అన్ని తెలుగులో కాకుండా ఆంగ్లంలో ఇస్తారు, అదికూడా తప్పులు తో.

  • @mattijyothibabu
    @mattijyothibabu Před 10 dny +8

    టిక్కెట్ల మీద ఎవరో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు

  • @seenu9574
    @seenu9574 Před 10 dny +3

    విళ్లకు ప్రజలను దోచుకోవటం తప్పు ప్రజలకు చేసేది ఏమి లేదు సర్

  • @justhuman3782
    @justhuman3782 Před 10 dny +13

    We are allways jagan

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 Před 10 dny +4

    ఇంకేం ,దోచు కొండి, ప్రజల్ని నిలువునా ,దోచుకో ండీ 😂😂

  • @parvathk169
    @parvathk169 Před 10 dny +12

    Sweet counter amer Garu

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Před 10 dny +5

    బోలె బాబా ధూళి బాబా పికె గారు

  • @chintalapuisambireddy3639

    అప్పుడే సినిమా లు సంక నాకి పోతే.
    అప్పుడు సమ్మగా ఉంటది.
    సినిమా టికెట్ రేటు తక్కువ ఉంటే ఎక్కువ మంది సూస్తారు..
    టిక్కట్టు రేటు పరిగితే తక్కువ మంది సూస్తారు.
    కొందరు బాగుంది అంటే సూస్తారు. లేదు అంటే సూడారు గాక సూడారు..
    రొండు రోజు ల లో నే బాక్స్ లు పరార్..

  • @AjayKumarJalli
    @AjayKumarJalli Před 10 dny +13

    హాయ్ సార్ అమీర్ గారు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఇంటికి నోటీసులు ఇవ్వకుండానే రెవెన్యూ ని తీసుకుని ఒక 100 మంది తెలుగుదేశం జనసేన దరిద్రులను తీసుకొని ఇంటికి కొలతలు వేయటానికి వెళ్లారు కొంచెం ఆ విషయం మీద విశ్లేషించండి

  • @user-of5ip8qt9j
    @user-of5ip8qt9j Před 10 dny +6

    రాష్ట్రంలో ఎవరు సినిమా చూసినా చూడక పోయినా ప్రతి ఒక్క పౌరుని మీదా సినిమా సెస్సు విధించాలి.దానిని నిర్మాతలకు చెందేటట్లు రూల్ తీసుకు రావాలి. దానిని పొందిన నిర్మాత దయ తలచి ప్రభుత్వానికి టాక్స్ కట్టాలి. నష్టం వస్తే ప్రభుత్వం రైతులకు మాదిరిగా నష్టపరిహారం ఇవ్వాలి. సినిమా దేవుళ్ళకు గుడులు కట్టించి పూజాదికాలు చేయించాలి.సినిమాను ఆదరించని వారిని సంఘ బహిష్కారం చేయాలి.మా దగ్గర ఇంకా చాలా ఐడియాలు ఉన్నాయి.

  • @victormunagapati4643
    @victormunagapati4643 Před 10 dny +4

    "Vedawalu"
    Dont know how people believed them...

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 Před 10 dny +7

    Public jagan bunnappudu 500 petti ticket konna thrill miss ayyaru. Cinema di oka industry aa.

  • @vijayarathnam972
    @vijayarathnam972 Před 10 dny +7

    cinimaa chudaka pothe brathalera adhi emainaa food bed mem chudam bro

  • @suryaprakasaraovajjala4178

    తొందరపడి సినిమా చూసేకన్న దాని కి క్రేజ్ తగ్గి టికెట్ రేట్ తగ్గిన తరువాత సినిమా చూడండి

  • @kotakondareddy1322
    @kotakondareddy1322 Před 10 dny +4

    5000పీటండి

  • @rajeshrouthu5165
    @rajeshrouthu5165 Před 8 dny

    ధర్మ ప్రభువులు... సెమీ ధర్మ ప్రభువులు... సూపర్ అమీర్ బాయ్

  • @chintaravikumarreddy1236
    @chintaravikumarreddy1236 Před 10 dny +2

    Cinema chudakunda vunte telisi vastundi

  • @jogiravi322
    @jogiravi322 Před 10 dny +3

    Super sir

  • @apparaotelu9899
    @apparaotelu9899 Před 9 dny

    Ticket rate, if, fixed at Rs.2000/-, would be good enough. Sri Ameer Sab Garu.

  • @arunpanchagnula8425
    @arunpanchagnula8425 Před 10 dny +2

    అమీర్ గరిబ్ గురించి బాగా మాట్లాడాడు

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 Před 10 dny +2

    Cinimalu ban cheyyali ameer garu dasari narayana rao garu cheppindi chudadi

  • @appireddyb8947
    @appireddyb8947 Před 10 dny

    Ameer garu, common people do not think which is best or bad. Only how to get money is important thier thinking. Jai super six welfare schemes.

  • @batteryoutfit9289
    @batteryoutfit9289 Před 10 dny

    good logic ameer anna dhrma prabhuvlu

  • @SrinivasaReddy-dc1px
    @SrinivasaReddy-dc1px Před 10 dny

    Super Analysis Sir

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Před 10 dny +1

    మందు రేటు తగ్గిస్తే తాగుబోతులు ఇవి పరీతంగా పెరుగుతారు తగనీకిమందు రేటు తగ్గిస్తే తాగుబోతులు ఇవి పరీతంగా పెరుగుతారు తగనీకి. దీని ద్వారాచంద్రబాబు నాయుడు గారికి బాగా ఆదాయం చంద్రబాబు నాయుడు గారికి బాగా ఆదాయం ప్రభుత్వానికి అయితే కాదుచంద్రబాబు నాయుడు గారికి బాగా ఆదాయం చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి అయితే కాదుఅదే టికెట్ తగ్గిస్తే అదే సినిమా టికెట్ రోడ్డు తగ్గిస్తేప్రజలు సినిమా పిచ్చోళ్ళు ఎక్కువ మంది చూస్తారుఅది ప్రజలకు లాభం ప్రభుత్వానికి లాభంఅలా కాదని టిక్కెట్ రేటు పెంచుకుంటూ పోతేనిర్మాతకు లాభం హీరోకి లాభంచిల్లుపడేది ప్రజలకి ముఖ్యంగా అభిమానులకిబాగుంటే నాలుగు రోజులు చూస్తారు పోతే అట్టర్ ప్లాప్ అయితేనిర్మాతకు ఏముంది ముందే దోచుకుంటారు కాబట్టి వాడికి ఇబ్బంది ఏమి ఉండదు

  • @viharik189
    @viharik189 Před 10 dny +1

    Meeru నమ్మరు...మేము సినిమా 2nd day వెళితే థియేటర్ 25 పర్సంట్ ఫిల్ ఐయింది... ఆన్లైన్ బుక్ చేస్తే ఈ రోల్ వచ్చింది... కానీ మేము A line seat lo కూర్చున్నాము.... సినిమా గురించి కాదు... టికెట్ కి భయపడి రాలేదు

  • @jyothialapati1103
    @jyothialapati1103 Před 9 dny

    ఉప్పు మంత్రి ఉపముఖ్యమంత్రి గారికి లక్ష పుస్తకాల జ్ఞానం అలానే వుంటుంది. అజ్ఞానవాసి

  • @user-zd7nc9zb3i
    @user-zd7nc9zb3i Před 9 dny

    వెయిట్ అమీర్ సార్ కొన్ని రోజులు వెయిట్ చేసి చూడండి ఈ మాట చెప్పేది మీకు కాదు మనవాళ్లు అయినా మహా విష కూటమి వాళ్ళు అయినా చూసే వాళ్లకు గాని బయట వాళ్లకు గాని మంచి ఏదో చెడేదో తొందరలో తెలుస్తుంది జగన్ గారు అంటే ఏంటో జై వైసిపి జోహర్ వైఎస్ఆర్ గారు

  • @ramireddylakkireddy847
    @ramireddylakkireddy847 Před 10 dny +2

    Ysrcp workers dont see the pictures please and read the GK books.

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 Před 10 dny +1

    👌👌👌👌

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s Před 9 dny

    అమీర్ గారు పేదోడు సినిమా చూడకూడదు ఇల్లు కట్టకూడదు వారి కుటుంబ వాళ్లే ఇల్లు కట్టాలి సినిమా ధియేటర్ కట్టాలి సినిమా చూడాలి వాళ్ళ ఇంట్లో పేదవాడు పనివాడిగా బతకాలిఉండాలి

  • @kpram5281
    @kpram5281 Před 9 dny

    దేవుడు కి ప్రమోషన్ వచ్చి ధర్మ ప్రభువు అయ్యాడు

  • @manu1430
    @manu1430 Před 10 dny

    Bangalore IMAX screens lo Koda it's maximum 1100 on weekends..
    It has already been reduced between 400-750 on week days after the 1st weekend itself..
    So with bangalore having highest income groups reducing prices immediately after 1st weekend itself, how do they think it will be fair to have 1000-1500 in Andhra Pradesh

  • @ImAgiNehOw_80
    @ImAgiNehOw_80 Před 8 dny

    Soo sad 16 to 20 years lopu vallu ee pavan trap lo padutunnaru

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 Před 10 dny

    Andhra people have more money to buy movie tickets,

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s Před 9 dny

    అమీర్ గారు వాళ్ళ క్యాస్ట్ బతకడానికి సీఎం పదవి చంద్రబాబు నాయుడు స్వార్థపరుడు పవన్ కళ్యాణ్ అంతకన్నా స్వార్థపరుడు వాళ్లు జనాలకు మేలు చేయడానికి రాలేదు మేము హిస్టరీ రికార్డు బ్రేక్ చేస్తామని వచ్చినారు

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 Před 10 dny

    డోసుకున్నాడు కు డోసుకున్నంతా

  • @askalways9999
    @askalways9999 Před 10 dny +1

    Kali kaalam. Janaala naddi veragotte ilaanti vaalla mani paripaalakula. Andhra people deserve these leaders. God save Andhra Pradesh.

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 Před 10 dny +1

    Dcm cinema okkati ina hit movie unda? Anni remake movies chestadu

  • @sidguda173
    @sidguda173 Před 9 dny

    100% strike rate tho gelipinchinanduku AP prajalaku pawala cinema lu free ga chupistaademo

  • @shaiksaleem1866
    @shaiksaleem1866 Před 10 dny

    Pk garu prajala mundu soumyam ga untadu
    Lopala inside antha kili kili vyavaharalu motham

  • @vasudevyaradi6436
    @vasudevyaradi6436 Před 10 dny

    Is Jagan destroyed everything, our so called journalists saying
    Rebuilding of AP, so they are all on that Job , power charges are also to be hiked, cinema tickets are also to be hiked ,and Cess to be levied on all items to for Amaravathi development, sand free, excellent coalitions government, No looting, everything is rooting

  • @ramworld7357
    @ramworld7357 Před 9 dny

    Ekada theatre కలి ga vunaye 😂😂😂

  • @vinaycheripelly123vinay8

    Pethamdarula paalana mari alane untadi bro 😂

  • @GRK143
    @GRK143 Před 10 dny +1

    Vedu pedda brokaru bro Mony Este yadeni chesadu

  • @RenukaMaragani
    @RenukaMaragani Před 10 dny

    Bro Hyderabad lo 500untene manukunnam memu

  • @lakshmipranati1234
    @lakshmipranati1234 Před 10 dny

    Chembu gadi valla baga collections ochiniye ani chupinchukovataniki chala tapatrya padtunnaru le.. .paniki rani movie ki kuda hype chesi chupinchukuntunaru..

  • @ravindraburre3366
    @ravindraburre3366 Před 9 dny

    3hr ki 500rs dobbi . Development supinchaliga??

  • @gadereddy6917
    @gadereddy6917 Před 10 dny

    Cenima vallu bratakali kada ameer garu 2000 anna cheyali ticket meru support cheyali plz

  • @RameshBabu-bw4yg
    @RameshBabu-bw4yg Před 10 dny

    Ticket rate taggicchu cinema parishram nu gata 5 years lo Baga abhivruddichesaru ga?

  • @RAMAKRISHNA-kb5zv
    @RAMAKRISHNA-kb5zv Před 9 dny

    Pk cinema vallu kosam AP ki vachadu

  • @VenkataReddy-xp8ny
    @VenkataReddy-xp8ny Před 10 dny +3

    I am not going to watch Kalki movie since it was produced AshwiniDeath. even I dont watch pandimuri balki , Mega movies...

  • @gadereddy6917
    @gadereddy6917 Před 10 dny

    Baga penchali ticket rates roju koolii lu kada cinema vallu😂

  • @srinugollapudi-js7nz
    @srinugollapudi-js7nz Před 9 dny

    1000 or 1500,pedithe movie ki evvaru vellaru , movie flop avuthadhi.edhi pk idea😂

  • @kakarlasudheerreddy9730

    Gymmick lu chustandu ameer sir appudae na

  • @Naren6867
    @Naren6867 Před 10 dny

    😂😂evm లను manipulate చేసినట్లు టిక్కెట్లు కూడా చేసి ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకోవచ్చు కదా వల్లకు ఏడినా సాద్యమే

  • @user-jq8sd3fv9c
    @user-jq8sd3fv9c Před 10 dny +1

    Arey cinema anedi luxury good raa.. adem necessary good kadu pedhalandariki andubatulo teeniki.. ilanti panuku chese jagan ki 11 vacchinaay

  • @NelloreVoice-spb
    @NelloreVoice-spb Před 10 dny

    మీరు పొరపాటు పాడుతున్నారు pk గారు ఆయన్ను ఇండైరెక్ట్ గా చురకలు అంటించారు 500 ఎంధుకు 1500 పెంచుకోకుడద అంటే అది యెక్కువ పెంచుతున్నవ అని అర్థం అధి ఆయనకు అర్థం అవ్వల

  • @drradhakrishnamurthy4766

    Asvinidatkudabbululeevamdukaml

  • @cvgaming5074
    @cvgaming5074 Před 10 dny

    Attlu vesina prajalu telusukoru

  • @Luxmivara
    @Luxmivara Před 10 dny

    Rastrapati palana best yemo

  • @harikrishnaamiti5530
    @harikrishnaamiti5530 Před 9 dny

    Nirmatha thana yajamani kulamaye mari aamathram meppu pondakapothe ela cheppandi lekapothe yajamani medielo photolu ravu mari ika nandi awardulu kuda panchukontaru

  • @anilpinnamaraju3805
    @anilpinnamaraju3805 Před 10 dny

    😄😄😄😄😄

  • @sriramsriramulu3101
    @sriramsriramulu3101 Před 10 dny

    Hi,4,2,0,pk

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 Před 10 dny

    ఆంధ్రప్రదేశ్లో చాలా పట్టణాలలోను గ్రామాల్లోని కూరగాయల దళారులు గాను ఉల్లిపాయల వ్యాపారస్తుల గాను అధిక సంఖ్యలో జన సైనికులు ఉన్నారు. వారు ఇప్పటికే ఒక సిండికేట్గా ఏర్పడి కూరగాయల రేట్లు పెంచేశారు. వీరు చంద్రబాబు ప్రభుత్వం మీద సినిమా టికెట్లు ఉల్లిపాయలు కూరగాయలు ధరలు పెంచుకోవటం కోసం ఒత్తిడి తెస్తారు.

    • @kisi54
      @kisi54 Před 10 dny

      @veerinagopalam8070 era pedinakodaka endukura abbadalu cheptunnav. 11 ichi kukkani tariminattu tarimina inka siggu raledura neeku badacow.

  • @sakethram8334
    @sakethram8334 Před 10 dny

    Meeku enduku andi. Ticket 5000 pettina we will buy ani veltunnaru.

  • @venkatarao4092
    @venkatarao4092 Před 10 dny

    Ameer nuvvu tension pada vaddhu bp raise ayiddhi 500rs petti cinema yevvadu choosthaadu

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 Před 10 dny

      @@venkatarao4092 చూసే పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారుగా

  • @janasenapk2317
    @janasenapk2317 Před 10 dny

    లఫుట్ ప్రభువు ఉచితంగా లవడాజి సినిమా నెలరోజులు సుపిస్తారు మీకేమైనా అభ్యంతరమా

  • @ReddyPolimeri
    @ReddyPolimeri Před 9 dny

    Chatha cinema EDI

  • @raviswathi5810
    @raviswathi5810 Před 9 dny

    పాపం నిన్ను చూస్తుంటే 😂😂😂

  • @user-tx6nk7mv8q
    @user-tx6nk7mv8q Před 10 dny

    Nuvvo payment kukka vi payment

  • @hareeshreddy9734
    @hareeshreddy9734 Před 10 dny

    AP prajalu Tamil ppl kanna worst ayyaru cinema actors fans matter lo.. akkada Prajalu change ayyaru actors ni just actors ga chustunaru kani AP lo prajaku actors ni Inka devuluga chustunaru

  • @sreenivas2781
    @sreenivas2781 Před 10 dny

    Vaadi abba gantu yem poyindhi?

  • @bethalababurao4824
    @bethalababurao4824 Před 9 dny

    నాది కాకపోతే డిల్లీ దాక డేకుతా అన్నాడట పవన్ లాంటి లక్ష బుక్స్ చదివిన మేధావి.

  • @nirmalareddy3404
    @nirmalareddy3404 Před 10 dny

    Abba.n8jangane.darmatmudu.vadi jebunundi teesi istadugafa.daridrudu

  • @ChaitanyaReddyPiduru-nd7uo

    Boycott Mega compound ani Ycp vallu campaing cheyalli

  • @user-kl8ps3jh1n
    @user-kl8ps3jh1n Před 10 dny +2

    Enduku bro fake news 235 undi ticket meru 400+ ani chepthunnaru

  • @user-xr4bp4cx5n
    @user-xr4bp4cx5n Před 10 dny

    Orey pichi Ameer…Movie tickets pedda topic laga videos chesthavu emitra???… ticket rate high or low vunna..,movie Baguntene chustharu… Movie chetthalaga vunte…Free ga chupinchina everu chudaru…it’s people choice…not by force…Thousands of Crores of public properties like Sand, land, mines & Forests …Ycheaps last 5 years lo looty chestunte…Mr.Ameer okka video kuda cheyadu…Super Ameer…eppudu PK meeda satirical ga matladatav… wow nuvvu super Paytm Ernalist…😂😂

  • @sureshdevulapalli1393
    @sureshdevulapalli1393 Před 10 dny +3

    Kulagajjinakodukulu antega

  • @ChaitanyaReddyPiduru-nd7uo

    Kalki movie nenu chudaledhu .. Ashwini datt producer aney ..... Vadi cenima ni chudakudadu anni