చంద్రబాబు vs జగన్🔥 Heated Argument Between CM Chandrababu And YS Jagan In AP Assembly | Filmylooks

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • చంద్రబాబు vs జగన్🔥 Heated Argument Between #CMChandrababu And #YSJagan In #APAssembly2024
    For Movie Promotions & Promotional Interviews
    Email Us: filmylookslive@gmail.com
    Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.
    Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
    Subscribe to Filmylookslive on youtube: goo.gl/AUM3Ue
    Like Filmylooks on FB: filmylooks
    Follow Filmylooks on Twitter: filmylooks
    Follow Filmylooks on Google +: goo.gl/bgnTgy
    Watch the Latest Telugu Trailers Here: • Sunny Leone DEO DEO So...

Komentáře • 918

  • @KSNRaju-wi4on
    @KSNRaju-wi4on Před měsícem +65

    ఆసంబ్లీ లో సమయం ధనం వృధా ఈ డిస్కషన్. ప్రభుత్వం బలగాలను ఉపయోగించి ఆస్తులును స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళను కోర్ట్ చుట్టుతిప్పండి.

  • @buttidevendranathnaidu4243
    @buttidevendranathnaidu4243 Před měsícem +142

    వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారించాలి🎉

  • @agathamudiramesh4111
    @agathamudiramesh4111 Před měsícem +95

    ఇవన్నీ అసెంబ్లీకి వెళ్లి ధైర్యంగా చెప్పాలి

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 Před měsícem +162

    Cbn garu తొందరగా వివేకానంద కేసు తేల్చాలని మనవి

    • @lakshmiakella966
      @lakshmiakella966 Před měsícem

      THey are liars, shameless, eating the energy of the people and the right , proper rulers. While in power they crushed AP. Now, without power too they are creating hurdles. Only God should punish the sinners. If they have utilized the opportunity, definitely they would have been successful. Still they have no repentance, no shame, no morals, no pricking of the conscience, no values, no respect for other people. Why God created them ?

    • @yRNReddy-vv8sl
      @yRNReddy-vv8sl Před měsícem +7

      Vote ku note case kuda thoraga

    • @user-pe8xi2ge8s
      @user-pe8xi2ge8s Před měsícem

      Viveka case telche diryam cbnki ledhu

    • @sirithayelchuri
      @sirithayelchuri Před měsícem

      Skill case, babri maseed, amaravathi kumbakonam, fiber grid, vote for note, agrigold, callmoney, chettuneeru, polavaram, sand schem, thathkalika bavanalaku antha money looty.. Etc
      Ivi thondharaga thyelisthe prajalaki use untadhi..

    • @namaste7151
      @namaste7151 Před měsícem +1

      @@yRNReddy-vv8sl navarathnaalu.... సూపర్ సిక్స్..... ఇవి కూడా... సంక్షేమ పథకాల ముసుగు లో ఉన్న... ఓటు కు నోటు కేసు లే bro

  • @varityramulu8683
    @varityramulu8683 Před měsícem +145

    అసెంబ్లీ కి వచ్చి మాట్లాడు జగన్

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Před měsícem +96

    వివేకానంద రెడ్డి హత్య కేసు, విచారించి.

    • @salomikottam3797
      @salomikottam3797 Před měsícem +1

      Vallu vallu kottukuntaru anna ,avi yeppatikaina bayata padalsinde ,ntr gari vishyam lo ,cbn hand undi antundre gani bayata pettatledu ,ntr garide bayataku raledu mundu adi teliyali kada anna, mana lantivaram kuda mana daggara jarige vatiki jaruguthunna vatiki respond avakunda ,ntr garu ani jagan gari babai ani etc,itlaga matter ni divert chesukuntuu pothe yetla anna sandharbhanni batti respond avadam mana lantivari bhadyatha kada anna

  • @pprashanth2260
    @pprashanth2260 Před měsícem +69

    పాపం స్పీకర్ కూడ బాధితుడే ఆయనకు చెప్పే బదులు యాక్షన్ లోకి దిగాలి.

  • @grandipadma2208
    @grandipadma2208 Před měsícem +64

    అబద్దాల పేపర్ ఆపేయ్యండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పేపర్స్, చానెల్స్ పై యాక్షన్ తీసుకోవాలి.

  • @bondasrinivasarao9318
    @bondasrinivasarao9318 Před měsícem +23

    అసెంబ్లీ కి వెల్ల నీ MLA లని రాజీనామ చేసి ఇంట్లో కూర్చో బెట్టి మార్పు రావాలి

  • @suryakalavelisala5516
    @suryakalavelisala5516 Před měsícem +48

    త్వరగా కోర్టు ద్వారా వల్ల వద్ద ఉన్న దోచుకున్న సంపద వసూలు చెస్తే రాష్ర్ట ఖజానా 3 వంతులు నిండుతాయి.

    • @sastrychaturvedula8473
      @sastrychaturvedula8473 Před měsícem +1

      Govt can complete Amaravati and polavaram without any assistance from centre !

    • @nandureddy4292
      @nandureddy4292 Před měsícem

      Vote ki note case & skill development scam need to be cleared on 1st priority & heritage shares ,amaravati land mafia

    • @sastrychaturvedula8473
      @sastrychaturvedula8473 Před měsícem

      @@nandureddy4292 దొంగ కొడుకు మహదొంగ కొడుకు గజదొంగ cases to be cleared along with heinous Babai murder and cancelling bail will help AP to prosper fast !

    • @seshagiripopuri5059
      @seshagiripopuri5059 Před měsícem

      Jagan lekkalu cheppadu CBN kuda chupinchamanandi .central govt 15000crores appuga isthe CBN pavan free ga ichharu antunnaru prajalu verry pappala ila untundhi paripalana

    • @annievineela8630
      @annievineela8630 Před měsícem

      Singapore lo unna hotels sale chesthe CBN,people can be benefitted.becoz he bought them with fraud money.

  • @ramananaik6017
    @ramananaik6017 Před měsícem +18

    అసెంబ్లీ కి వెళ్లి చెప్తే ఆ మాదిరి తెలుస్తుంది గా, పవర్ లో ఉన్నప్పుడు ఎంత అప్పు చేసి జనాలకు పంచింది చెప్పొచ్చుగా

  • @annapurnakoralla3647
    @annapurnakoralla3647 Před měsícem +20

    Thank God atleast AP is saved mow

  • @nageswararaokamarsu9771
    @nageswararaokamarsu9771 Před měsícem +82

    జగన్ గారి argument శాసన సభలో వినిపించి ఉంటే కదా నిజం బయట పడేది !

    • @VenkatRayudu-ut3in
      @VenkatRayudu-ut3in Před měsícem +3

      Corect

    • @npsurabhi436
      @npsurabhi436 Před měsícem

      CHSTTAGADU... GUN GADI ARGUMENT VONEDENTI...!!
      OKATE CHENUTHADU... AMAYAKUMNU... NOTLO YEDI PETTINAA KORAKALENANI.... 🤔

    • @suchery6898
      @suchery6898 Před měsícem

      Vaadiki aa dammu ledu le vadilei

  • @pvenkararamana5015
    @pvenkararamana5015 Před měsícem +10

    కొంత కాలం టెంపరరీగా అమరావతి/విజయవాడలో శ్రీ యోగి ఆదిత్యానాధ్ గారిని స్పెషల్ హైలెవెల్ స్టేటస్ లోవుంచి అవినీతి పరులను గుర్తించి ఎన్ కౌంటర్ చేస్తే సొగం దరిద్రం పోతుంది

  • @commerceacademylokeshbabu3960
    @commerceacademylokeshbabu3960 Před měsícem +30

    Story entra అప్పుకి లెక్క చెప్పు నిన్ను ఎవరు నమ్మరు జైల్ బాయ్

  • @tulasidas8703
    @tulasidas8703 Před měsícem +25

    ఏపీ దరిద్రం ఏంటంటే మహా మేత కుటుంబం రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం

  • @pradeepkumargopavaram3475
    @pradeepkumargopavaram3475 Před měsícem +11

    సార్ చంద్రబాబు నాయుడు గారూ,మ్యెందుకనో మీరు నిర్ణయం తీసుకోవటంలో వెనకడుకు వేస్తున్నారు.తప్పు చేసిన వారిని చూస్తుంటేటువంటి నిర్ణయం తీసుకోకపోవటం కూడా తప్పే,

  • @anithanarisipuram1637
    @anithanarisipuram1637 Před měsícem +38

    జగన్ గారు, మీకు పెద్ద గా బరువు, భాధ్యత లు తెలియవు,, ఎలాగు మీ నాన్న గారి ఆస్తులు ఉన్నాయి కాబట్టి హాయిగా business చేసుకోవలసింది, ఇంక ప్రజల గురించిన ఆలోచన వద్దు

    • @user-qr5vk6cj7f
      @user-qr5vk6cj7f Před měsícem +1

      Anitha Sri tdp repe miku anni estadu le happy na 20lash jobs estada chudam😂😂

    • @Inthi7744
      @Inthi7744 Před měsícem

      Correct anitha garu

  • @bapiraju.sagiraju3892
    @bapiraju.sagiraju3892 Před měsícem +7

    Yes sir, u r correct

  • @user-ln7fz1pd7s
    @user-ln7fz1pd7s Před měsícem +31

    First priority state development, next revenge

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 Před měsícem

      Kani jaggu gadu ekkada agadam ledhu kada oh rechi పోతున్నారు కదా

  • @Voice-Tech-City
    @Voice-Tech-City Před měsícem +32

    మీరు అసెంబ్లీ కెళ్ళి అడిగే కార్యక్రం ఎపుడు జరుగుది మావయ్యా

  • @rahamthullavurimilla9889
    @rahamthullavurimilla9889 Před měsícem +36

    మహాశయా, వాస్తవంగా నీవు చేసిన అప్పు ఎంత అనేది ధైర్యం వుంటే అసెంబ్లీకి హాజరై రికార్డుల ఆధారంగా నీ నోటితో తెలియజేయి. వాస్తవం ఏమిటో నిగ్గు తేలుతుంది. తాడేపల్లి కొంపలో కూర్చుని అబద్దాలు ఆల్లకు, ఎవ్వరూ నమ్మరు.

  • @tirupatiraogottapu974
    @tirupatiraogottapu974 Před měsícem +45

    జగన్ మీద కేసులు వేగవంతం చేయండి. ప్రజలు ధనాన్ని లూటీచేసారు, ఏ వక్కరిని విడిచి పెట్టొద్దు.

    • @adinarayanamurthybhatraju2489
      @adinarayanamurthybhatraju2489 Před měsícem

      2014-19 లో టీడీపీ నేతలు అక్రమ సంపాదన కూడా వసూలు చెయ్యండి

    • @kkmusiclearning5591
      @kkmusiclearning5591 Před měsícem

      Veyandi veyandi, government maarakunda vuntadhaa enti..
      appudu dhebba thirigi vaariki kuda padudhi... Chelluku Chellu vundaaliga

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc Před měsícem +15

    అసెంబ్లీలో లేని వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు బాబు గారూ. కేసులు పెట్టి ఉక్కుపాదంతో తొక్కేయండి. లోపలికి తోసేయండి Your Honour.

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc Před měsícem +11

    ఇలెవెన్ రెడ్డిని ఎప్పుడు లోపలేస్తారని ప్రజలందరూ కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు Mr Justice.

    • @renukachinthamchetty3447
      @renukachinthamchetty3447 Před měsícem

      ఆ పని ముందు చెయ్యండి దండు పాళ్యం బ్యాచ్ ని జైల్లో పడెయ్యండి పీడ వదులు తుంది కథలు బిల్డప్ చేస్తుంది నువ్వు అసెంబ్లీ నుంచి పరిపోయెందుకు అబద్ధాలు చెపుతున్న నువ్వు డిల్లీ పరారు అయ్యావ్ దొంగ సనాసి

    • @nandureddy4292
      @nandureddy4292 Před měsícem

      Neaku candles emaina kavala courier chesta address pettu

    • @RajendraKodali-gw3gc
      @RajendraKodali-gw3gc Před měsícem

      @@nandureddy4292 ముందు తెలుగు టైపింగ్ చేయడం నేర్చుకో. Candles తరవాత పంపించొచ్చు.

    • @adinarayanamurthybhatraju2489
      @adinarayanamurthybhatraju2489 Před měsícem

      ​@@RajendraKodali-gw3gcCBN ni కూడా యెప్పుడు మళ్ళీ ED arrest చెయ్యలేదు అని ఇండియా లో కొన్ని పార్టీ లే పార్లమెంట్ లో మోడీ నీ నిలదీేసాయి

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 Před měsícem +69

    Naku తెలిసి దోచుకున్న వాళ్ల అందరి దగ్గర 2lakhs recovery చేయవచ్చు

    • @sarabusreehari3639
      @sarabusreehari3639 Před měsícem +1

      రెండు లక్షల కోట్లు అని చెప్పండి రెండు కోట్లు కాదు

  • @sabberamakrishna3731
    @sabberamakrishna3731 Před měsícem +55

    జగన్ నీ దరిద్రం ఈ రాష్టానికి ఎప్పుడు పోతుందో అని అంతా ఎదురు చూస్తున్నారు

    • @rejendralic8388
      @rejendralic8388 Před měsícem

      WHEN Chamba will go ?

    • @tammireddyapparao4111
      @tammireddyapparao4111 Před měsícem

      Bolli gadu pothe dardrM potundi

    • @malliiska838
      @malliiska838 Před měsícem

      అన అమీ అమ్మ వడివకకడ ముందు అది చూడు

    • @sabberamakrishna3731
      @sabberamakrishna3731 Před měsícem +1

      @@malliiska838 బ్రో ఇంతకీ పూర్వం అమ్మ వడి లేకుండా ఎవరు చదువు కాలేదా. ఎవరు డాక్టర్ ఇంజనీర్ టీచర్ కలెక్టర్ ఎస్పీ ఎవరు కాలేదా. ముష్టికి అలవాటు పడిపోయరు

  • @spandantalluri2142
    @spandantalluri2142 Před měsícem +5

    Correct

  • @buttidevendranathnaidu4243
    @buttidevendranathnaidu4243 Před měsícem +3

    నిజమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే🎉

  • @parasaaruna7198
    @parasaaruna7198 Před měsícem +11

    X cm garu yinka yenni abaddalu chebutharu.

  • @Moorkuduu
    @Moorkuduu Před měsícem +6

    ఏమి రా అడుక్కోవచ్చు కదా..డబ్బులు కావాలంటే..ఇలాంటి టైటిల్ పెట్టి దెంకకపోతే

  • @namaste7151
    @namaste7151 Před měsícem +34

    అప్పులతో... ఆదాయం ఇవ్వ ని...
    ఋషి కొండ buildings కట్టిన జగన్
    మాట్లాడు తుంte....
    అస్సలు vinaalanipinchadam
    లేదు.....

    • @Ashokaasi
      @Ashokaasi Před měsícem

      Pacha billa taluka gadivi gaa vinalanipinchadhuleee😂😂

    • @namaste7151
      @namaste7151 Před měsícem +2

      ​@@Ashokaasiఓహో మీరు నీలం బిళ్ల తాలుకా నా... సరే...సర్
      ... మీరు వినండి...

    • @Ashokaasi
      @Ashokaasi Před měsícem

      @@namaste7151 maku billalu gatra levulee bro

    • @koneruexportskoneru2798
      @koneruexportskoneru2798 Před měsícem +2

      ​@@Ashokaasi almost 10 lac crores appulu enduku chesadu Jagan?? Rashtram nasanam chesindi kakunda pathithu kaburlaa... Okka minister ayinaa decent ga matladada aayana cabinet lo...

    • @Ashokaasi
      @Ashokaasi Před měsícem

      @@koneruexportskoneru2798 ok jagan echina hamilali 10lks ityee mari me chandramma echina hamilali yenni kotlu appu chestaru inaa jagan chesina appu 2.86 lakshala kotlu ani central financial minister chepparu me pacha billa varu verela cheppthunnaru yedhinaa cheppalantee me valle broo😂

  • @lakshmikanthdevarakonda8676
    @lakshmikanthdevarakonda8676 Před měsícem +2

    Jai CBN, BOSS IS BACK 🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sreenugsr2666
    @sreenugsr2666 Před měsícem +14

    When is jagan going to jail

  • @satyalalam9117
    @satyalalam9117 Před měsícem +4

    Sir, plz come with proofs, and talk only required subject not useless subject

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Před měsícem +3

    బాబాయ్ ని చంపిన వారిని అరెస్ట్ చెయ్యండి . 971000 కోట్లు ఎందుకు అప్పు చేశారు? వారి దగ్గరి నుండి రీకవరీ చెయ్యండి.

  • @jkmani6095
    @jkmani6095 Před měsícem +2

    Super Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @krishnavadlamudi4525
    @krishnavadlamudi4525 Před měsícem +4

    Tamaru mundu assembly ki velli face 2 face debate ivvandi sir

  • @jagadishk2000
    @jagadishk2000 Před měsícem +2

    దమ్ముంటే అసెంబ్లీ కి వచ్చి మాట్లాడు. 😡😡

  • @h5379
    @h5379 Před měsícem +9

    నేను నిన్ను చాలా అభిమనించాను.
    కానీ నువ్వు మాత్రం మాకు చాలా చాలా చుక్కలు చూపించావ్.
    ఒక్క అభివృద్ది ఏదైనా ఉందా చెప్పుకోవడానికి.
    దారుణమైన పరిపాలన చేసి ఇప్పుడు ఇంక ఏమి ఉద్దరిస్తారు మీరు.
    కనీసం బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా కూడా నువ్వు మా తరపున మాట్లాడలేని నాయకుడివి.
    అది పరిస్థితి.

  • @pvenkatesh5254
    @pvenkatesh5254 Před měsícem +1

    Telangana kanna meeru చాల తెలివైన వాళ్ళు సామి

  • @hikrishna3761
    @hikrishna3761 Před měsícem +13

    జగనన్న నీకే దమ్ముంటే అన్న ప్రజల్లోకి పోయి నీ సొంత డబ్బులతో ఆస్పత్రులు కట్టించు అన్న

  • @franciskolli9803
    @franciskolli9803 Před měsícem +1

    Real man speaks the real truth..who is Real man

  • @mullapudilakshminarayana-id8mt
    @mullapudilakshminarayana-id8mt Před měsícem +14

    Miss aina ammaila list chappandi kutami cm

    • @ChitturiShobharani-xl3cq
      @ChitturiShobharani-xl3cq Před měsícem +1

      Government property sub collector office p NGOs PF everything is everything is mortgaged even in court you could answer anything every property is mortgage d didn't you telling all cocktail stories how many times you cheat the people. And the state extreme can't even become an MLA your party is emerged in Krishna river

    • @rraghavendrarao6219
      @rraghavendrarao6219 Před měsícem +3

      Eppudu miss ayyaaru ee 45 rojullo miss ayyaaraa

    • @ravikumar-zq9jf
      @ravikumar-zq9jf Před měsícem +3

      Paytm😂

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt Před měsícem

      @@rraghavendrarao6219 logada annaruga cbn and pk

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 Před měsícem +1

    😅 చాలా కరెక్ట్ గా చెప్పావు.

  • @Duo_Artists5
    @Duo_Artists5 Před měsícem +4

    Arey babu mundu తల్లికి వందనం sanction chayi appudu matladuduvigani😅

    • @srinivasrathan6887
      @srinivasrathan6887 Před měsícem +1

      Arey bevakuf niku pelli avvagane pillalu puttara konnallu agali ga vest fellow

    • @user-gc7jz5np3q
      @user-gc7jz5np3q Před měsícem

      Orey babu mundu ni mida 2.5lakh appundi adi kattu, Dani tarvata padhapakalu gurinchi matladadam, oka vaipu State appula oobilo koorukupoindani andaru edustunte mi 4+20=420 batch uchita padhakalu gurinchi edustunnaru kadara..

    • @indirapasam2089
      @indirapasam2089 Před měsícem

      ఇన్ని రోజులు మూసుకొని కూర్చున్నావు..అలాగే ఇప్పుడు అదే చేయి ..బటన్ నొక్కాడు...కానీ డబ్బు జనానికి రాలేదు గత ఐదు నెలలు...అన్ని నాకేసి...సిగ్గు లేకుండా...ఇప్పుడు అడగటం...

  • @BalakrishnaVemuru
    @BalakrishnaVemuru Před měsícem +3

    వడ్డీతో సహా మీరు చెల్లించాలి sir... 👌👌👏👏

  • @rajasekharthadikonda5405
    @rajasekharthadikonda5405 Před měsícem +53

    నువ్వు మాత్రం అన్నం కాదురా.... ఇంకా ఏదైనా అశుద్దం రా తినేది లెవెన్ మోహన్ రెడ్డి

    • @giridhargaming2440
      @giridhargaming2440 Před měsícem +1

      Apara

    • @RamBabu-yb3ui
      @RamBabu-yb3ui Před měsícem +2

      " సూపర్ కామెంట్... అసలు ఈ జగన్ గాడికి సిగ్గుంటే కదా !"

    • @venkatb5422
      @venkatb5422 Před měsícem

      గుద్దని ముస్కోందిరా టీడీపీ కుక్కలు

    • @SingariPraveenkumar
      @SingariPraveenkumar Před měsícem

      Nivemi antaki michi yemyna tintunnava

    • @Prabash4202
      @Prabash4202 Před měsícem

      చంద్ర బాబు తింటాడు కాబట్టే అబద్ధాలు మాట్లాడుతున్నాడు అన్నింటి మీద శ్వేత పత్రం ఇచ్చారు అప్పుల మీద కూడా ఇస్తే తెలిసిపోతుంది కదా

  • @srideviketha4981
    @srideviketha4981 Před měsícem +16

    35,000 mandi list please pk garu

  • @malladinvviswanadham8846
    @malladinvviswanadham8846 Před měsícem +1

    Sometime 20 years ago we saw Jagguboy in the movies. We strongly urge Pawan to enter the field, not Chandrababu.

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 Před měsícem +8

    Not in media It is in ASSEMBLY

  • @Rajesh-uu4wp
    @Rajesh-uu4wp Před měsícem +2

    Jai jagan Anna true talking 🔥🔥🔥🔥🔥🔥💪💪💪💪💪

  • @chennakesavabollineni7566
    @chennakesavabollineni7566 Před měsícem +3

    లేనిది చంద్రబాబు చెప్పాడు అనుకోందాము మరి ఖైచితమైన అప్పు ఎంతనో మీరు చెప్పండి జగనన్న, ప్రజలకు చెప్పాల్సిన భాద్యత నీపై ఉన్నది

  • @naguyadavr7081
    @naguyadavr7081 Před měsícem +1

    నోట్లో మాట రాదు మోసం మాత్రం చేయడం మాత్రం 👌

  • @rajakumari4233
    @rajakumari4233 Před měsícem +5

    మి వళ్ళే టీడీపీ.. నీకు సిగ్గు ఉంటే సూపర్బ్ 6 ఏది నువ్వు ఏడ్చావు అసెంబ్లీలో సిగ్గు లేకుండా

  • @dsb9835
    @dsb9835 Před měsícem +1

    జగనన్న నువ్వు మారకు
    మేము కూడా మారవలసిన అవసరం ఉండదు
    ఇదే మెజారిటీ మేము ఇంకో 15 years continue చేస్తాం

  • @chandulingolu
    @chandulingolu Před měsícem +10

    This time ….CBN looks more powerful

  • @arunajyothi790
    @arunajyothi790 Před měsícem +1

    అసెంబ్లీ కి రాకపోతే వారి కి చ్చెరాయతీలన్నీకట్ చేయాలి

  • @maheshcham8756
    @maheshcham8756 Před měsícem +7

    Nijam nippu lantidi anta cbn chepthunte navvu aagatledhu em anukovalo ardam kavatledhu. Ma kharma

  • @yelishalic4988
    @yelishalic4988 Před měsícem +2

    మద్యం నీ 5 ఇయర్స్ క్యాడ్రాట్ ఇచ్చింది నీ కదా బాబు అదికూడా 1917 ఇచవ లేదా

  • @chinnichinni3865
    @chinnichinni3865 Před měsícem +4

    అసెంబ్లీలో లో చంద్రబాబు ఖర్చులు,అప్పులు గురించి మాట్లాడుతుంటే ...జగన్ మోహన్ రెడ్డి పధకాల గురించి చెప్తాడు ఏంటి ...ముందు అంత అప్పుచేసి ఏం చేసారో చెప్పాలి కదా.... ఈ జగన్మోహన్ రెడ్డి వాగుడు వలన అభివృద్ధి కి ఆటంకం కలుగుతోంది..

  • @balajiravada6146
    @balajiravada6146 Před měsícem +1

    వాగ్దానాల గురించి ప్రజలు చూసుకుంటారు మీరు చేసే అవినీతి అక్రమాల గురించి విమర్శలు వచ్చినప్పుడు దాని గురించి నిజాయితీగా క్లారిటీ ఇచ్చే బాధ్యత మీపై ఉంది అందుచేత సొల్లు కబుర్లు ఆపి ఇంట్లో కూర్చొని మూడు మీడియా సమావేశాలు ఇంట్లో పెట్టుకుంటే ఏమి ఉపయోగం లేదు బయటికి వచ్చి అసెంబ్లీలో కూర్చొని సమాధానం చెప్పాలి ప్రజలందరికీ తెలిసేలా లేకపోతే మళ్లీ ఎలక్షన్లో 11 కూడా ఉండవు జైహింద్

  • @rangareddym8322
    @rangareddym8322 Před měsícem +5

    అబద్దాలుకి బ్రాండ్ అంబాసిడర్ మీరే సారు 🌹🙏

    • @subbaraogonuguntla5079
      @subbaraogonuguntla5079 Před měsícem

      entha jarina ఆంధ్రా వాళ్ళు మారరా సిగ్గుండాలి

    • @indirapasam2089
      @indirapasam2089 Před měsícem

      గడ్డి గాళ్ళు మీరు మారరు..ఏపీ కి పట్టిన దరిద్రం వెర్రి గొర్రెలు...దొంగని నెత్తిన మోస్తారు..
      బాబాయి నే లేపేసి బురద టీడీపీ పైన చల్లడం ఎవరు అబద్ధాలు..సిగ్గు వుందా..తు మీ బతుకులు..

  • @Bjayaramnaik007-ft5cj
    @Bjayaramnaik007-ft5cj Před měsícem +1

    Grete..Sir

  • @srinivasrao2410
    @srinivasrao2410 Před měsícem +5

    ready for jail jail reddy

  • @kumarjandhayala6823
    @kumarjandhayala6823 Před měsícem +2

    అసెంబ్లీలో మాట్లాడాలి కదండీ.ప్రివేట్ ప్లేస్ లో మాట్లాడ కండి.ప్రజా స్వామిన్ని గౌరవించంది

  • @c.v.ramani7845
    @c.v.ramani7845 Před měsícem +4

    Nuv 5 years cheyyaleni vagdanalu vachina two months lone vagdanalu theerchesthara

  • @gunavardhan6863
    @gunavardhan6863 Před měsícem +1

    అసెంబ్లీ లో విలువైన సమయాన్ని వృదా చేయవద్దు. ఎక్కువగా అభివృద్ధి గురించి మాట్లాడండి. మాజీ ముఖ్య మంత్రి గారికి మనవవి.

  • @kamal23205
    @kamal23205 Před měsícem +5

    Babu first hamilu clear cheyadi

    • @Max00729
      @Max00729 Před měsícem

      We need devlopment we not beggar's

    • @Max00729
      @Max00729 Před měsícem

      We need devlopment we are not beggar's

    • @khariharakumar
      @khariharakumar Před měsícem

      Jagan inti mundra koorcho

  • @santhoshkls6791
    @santhoshkls6791 Před měsícem +2

    anna baley cheppav anna okka sari assembly ki vachi cheppu anna..

  • @adarigiri8036
    @adarigiri8036 Před měsícem +9

    CBN sir vadini argent ga Bokalo vayadi pls pls

  • @venkateswararaokallepalli1164
    @venkateswararaokallepalli1164 Před měsícem +2

    ఒక సీనియర్ రాజకీయ నాయకుడుకి, జూనియర్ నాయకుడు గట్టిగా దెబ్బ వేసాడు. సిగ్గు శరం ఉంటే ఎవరైనా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేన్నట్టు చెప్పవద్దు. మారండిరా ఇప్పటికైనా ఒక అమ్మ బాబుకు పుడితే....

  • @user-fe6pl5lb9w
    @user-fe6pl5lb9w Před měsícem +3

    Down down jagan

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 Před měsícem +1

    No words take action

  • @krajendar3697
    @krajendar3697 Před měsícem +3

    నీకు దమ్ము ధైర్యం లేదా? అసెంబ్లీ కి వచ్చి మాట్లాడు, లేదంటే ఆ 11కూడా రావు బిడ్డ

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t Před měsícem +1

    అధికారంలో నూ ,రాజకీయాల్లోనూ వున్న వాళ్లకు, సొంత పత్రికలు నడిపే హక్కును నియంత్రించాలి

  • @user-hy6mm5ve5l
    @user-hy6mm5ve5l Před měsícem +3

    Anniprajalugamanistaru,manipestoamaluparasandi,leda,prajaloterugubatucomplacer

  • @Sujathaboyapalle5387
    @Sujathaboyapalle5387 Před měsícem +2

    అసంబ్లీ వెళ్లి చెప్పండి సార్

  • @user-cg2pe5ow9z
    @user-cg2pe5ow9z Před měsícem +7

    Jagan nijame cheppadu neekulaga abaddalu cheppadu

    • @bittu1010
      @bittu1010 Před měsícem +3

      Dynamic Leader Cbn Sir

    • @user-gc7jz5np3q
      @user-gc7jz5np3q Před měsícem

      Aunaunu mi 4+20=420 batch anta nijayatiparule kada bro, em matladutunnavo ardamoutonda niku, oka pakka State sankanaki potundra ante miku bhajakavala bro, Enni company lanu ventabettesadu mi Jalagadu okka sari Amron company kosam telsuko, danikosam Roja emannado, aa company kosam Ktr emannado youtube lo news chudu, em teliyadu mi batch ki, edo pikeddam anukuni madya lo erri p....anni peekinchukoni vellipotaru miru, asalu mi Gutkha, ganta araganta, kashino,Ganjai, rowdy, mafia, bhoom bhoom,bhutula batch ni chusi navvalo, jalipadalo kuda teliaduu bro, ala enduku bro Psycho la bratukutaru, bayata ku Randi, bayata prapancham ela undo chusi marandi bro.

  • @user-kx9ds9vr8z
    @user-kx9ds9vr8z Před měsícem +1

    ప్రజలు ఆలోచించారు కాబట్టే జగన్ అనే మిమ్మల్ని అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా ఇవ్వకొండ చేసారు. అయినా ఇంకా మీరు మారకపోతే ఎలా సార్. మీరు బయట మాట్లాడే బదులు అసెంబ్లీ లో కి వెళ్లి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు

  • @rkstudio2454
    @rkstudio2454 Před měsícem +3

    Ap ni dosesaru

  • @user-bd8os9rl4w
    @user-bd8os9rl4w Před měsícem +1

    ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు అనేది అసెంబ్లీ లోపల కూర్చుని మాట్లాడితే దొంగ దొరికిపోతాడు ఎక్కడో బయట ప్రెస్ మీట్ పెట్టి ప్రజల దగ్గరికి తీసుకెళ్లండి అంటే కాదు అసెంబ్లీలో మాట్లాడితే ప్రజల దగ్గరికి ఆటోమెటిక్ వెళ్ళిపోతుంది నీకు దమ్ముంటే అసెంబ్లీలో పోయి మాట్లాడు నువ్వు ఐదేండ్ల సీఎం గా ఉన్నప్పుడు ఏం నీవల్ల రాష్ట్రానికి ఏమి మంచిది జరిగింది ఎక్కడ చూసినా దోపిడీ మర్డర్లు దౌర్జన్యం చేసి భూములు లాక్ కోటలు ఇదైతే మీరు పక్కా చేశారు

  • @user-hq6tb1nc8d
    @user-hq6tb1nc8d Před měsícem +2

    జై జగన్ జైజై జగన్ సర్

  • @thirupatirao9947
    @thirupatirao9947 Před měsícem +1

    అన్న జగనన్న ఇదే విషయం అసెంబ్లీకి వచ్చి చెప్పు,
    నీ అంతులేని నిజాయితీ నిరూపించు అన్నయ్య,
    నీకేంటి భయం, please. రా అన్న

  • @nagabusannakottam8309
    @nagabusannakottam8309 Před měsícem +3

    అప్పుడు మీరు ఎందుకు రాలేదు EVM బాబు

  • @kamruddinshaik1469
    @kamruddinshaik1469 Před měsícem +1

    Super sir meeru 💐🎉🎉🎉🎉🎉🎉

  • @user-ye6fc2tq2s
    @user-ye6fc2tq2s Před měsícem +3

    ore mundu rastra abhivruddi chudara

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e Před měsícem +1

    CBN SIR. First recover furniture worth Rs. 9 crores holding with Jagan tadepalle palace.

  • @govindsagarm
    @govindsagarm Před měsícem +2

    ఒరేయ్ ఈవీఎం గా నీ మాటలు ఒక ఆపద్దాం నువ్వే ఒక ఆపద్దాం

  • @mumtazsyed786
    @mumtazsyed786 Před měsícem +2

    Paripalana gurinchi cheppandi sir gatham marchipodam Aa siko gurinchi marchipodam Marla meere CM Avvali God Bless you

  • @Rckond
    @Rckond Před měsícem

    2014లో రాష్ట్ర విడిపోయిన తర్వాత
    రుణమాఫీ చేస్తానని పదే పదే పదే పదే పదేళ్లకి తీసుకెళ్ళండి వార్తలు కానీ రుణమాఫీ చేయమని ఏ ఒక్క రైతు కూడా అడగలేదు మొదటికంటూ రెండవ కంటూ మూడో కొంత మాత్రమే లేదు బ్యాంకు నువ్వు ఇచ్చిన డబ్బు ఉట్టికి సరిపోయింది బ్యాంకులో మాత్రం ఇందుకోసం చెప్పిన ఈ వాగ్దానాలు ఇది నీ బ్యాంకు కోసం కాదా ప్రజలను మభ్యపెట్టి చాలామంది బ్యాంకులో వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్నాము కూడా అసలే వ్యవసాయం దండగ అని అన్నాడు నువ్వు మళ్లీ ఆ తర్వాత వ్యవసాయం లాభసాటికే కూడా చేయొచ్చు అని చెప్పిన మరి నీలో ఏమాత్రం నిలకడగా ఉందని చెప్పొచ్చు రాష్ట్రం పైన పరిపాలించేటప్పుడు దూరపు ఆలోచన దూరపు చూపు ఉండాలి ప్రజలే ఇక కష్టాలు నష్టాలు బాధలు సంతోషాలు పాలుపంచుకున్నప్పుడు ఆ బాధ నీకేం తెలుస్తా నువ్వెక్కినావ్ అంటే రాష్ట్రానికి వ్యవసాయ రంగమే మరచిపోవాల్సిన పరిస్థితి ఈ రోజు దేశానికి అన్నం పెట్టే అన్నదాత కూడా లాస్ట్ కి వ్యవసాయం వద్దు వ్యవసాయంని భరించలేము పండించిన పట్టు పంటకు గిట్టుబాటు ధర ఉండదు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మించినవా రాయలసీమ ప్రాంతంలో ఈరోజు కూడా కరువు కాటకాలతో రాష్ట్రం దుర్గిక్ష పాలన ఉంటుంది ఈ రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో 16 చీరలకి నీళ్ళు నింపుతాము ఏమో అని అన్న రోజులు కూడా ఉన్నాయి కానీ కనీసము అతి లేదు మతి లేదు గతి లేదు ప్రాజెక్ట్ అయిపోయిన దృష్టి పెట్టి వేదవతి, సిద్దేశ్వరము, హంద్రీనీవా, చక్కగా రాయలసీమ ప్రాంతంలో అన్ని చెరువులు నింపుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి కదా వలసలు కూడా తగ్గిపోతే రాను రాను కూడా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి రైతులకు పండించిన పట్టుకు పండుగ గిట్టుబాటు ధరిస్తే రైతులు చక్కగా బ్రహ్మాండంగా దేశానికి అన్నం పెట్టి అన్నదాతలు ఈరోజు ఎంతోమందికి రుణపడి ఉంటారు అసలే వ్యవసాయం దండగని చెప్పే రోజులు ఉన్నాయి చెప్పిన మీరు నీ మాట నిలకడ లేని మాట ఏదైనా సరే ఒక మాట మీద గట్టిగా మన నిలబడ్డామంటే ఆ వాగ్దానం మనం ఇచ్చినమంటే తప్పకుండా కష్టాలైనా నష్టాలైనా బాధలన్నీ నెరవేర్చాలి అదే మన యొక్క గొప్పతనం మరొక పరిపాలన అనేది అంతేగాని ప్రజలకు వెళ్లటం తప్పుడు సమాచారం ఇవ్వటము లేని పని చెప్పుటము లేదని ప్రజల్ని బెదిరించటం ఇలాంటి గుణాలు నీలో ఉన్నాయి

  • @chinthakayalaparamesh4357
    @chinthakayalaparamesh4357 Před měsícem +1

    ❤ Excellent CBN SIR ANY Cases In the LAW

  • @seshubkl
    @seshubkl Před měsícem +1

    పక్షి paper ntv TV9 must close 😢😢

    • @adinarayanamurthybhatraju2489
      @adinarayanamurthybhatraju2489 Před měsícem

      ఆ లెక్కన,ఈటీవీ , ABN, TV5, Maha tv లను ఎప్పుడో మూసివేయించాలి.
      మీరు చేసిన తప్పులు జనాలకు తెలియాలి.
      వాళ్ళు చేసిన తప్పులు తెలియాలి.అప్పుడే ,జనాలకు యెవరు ఏమిటో తెలుస్తుంది

  • @krishnavadlamudi4525
    @krishnavadlamudi4525 Před měsícem +2

    Asalu haamilu endi sir meeru chesina and vadina amount gurinchi prajalu andaru vintaru live lo kabatti assembly ki vellandi sir

  • @ankamprabhakara8898
    @ankamprabhakara8898 Před měsícem +1

    Excellent 🎉

  • @sandhyasuryaj17
    @sandhyasuryaj17 Před měsícem +1

    Meru super sir

  • @bachalasandi3032
    @bachalasandi3032 Před měsícem +2

    Yes 100%

  • @subbaraoa9720
    @subbaraoa9720 Před měsícem +1

    SIR, MEERU GREAT SIR, NO WORDS TO CONGRATULATE SIR. HATS OFF TO YOUR VISION & COMMITMENT SIR. SIR KINDLY RESOLVE OUR CHERUKURU VILLAGE, PARCHURU MANDAL,BAPATLA DISTRICT GOVERNMENT LANDS/PROPERTIES ENCROACHMENT ISSUE.

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 Před 10 dny

    బాబు గారు ఏపీలో హైడ్రా పెట్టండి. వేలకోట్ల దోస్తుల వైసిపి వాళ్ళు ✌️
    ప్రభుత్వ ఆస్తులు చాలక ప్రైవేట్ కూడా పాస్ బుక్కుల మీద జగ్గు భాయ్ పూటలు వేసుకున్నాడు వాళ్ల ఆస్తి కూడా కబ్జా చేయాలని వీడు వద్దురా బాబు బతికుండగా రాజకీయానికి
    జై లోకేష్ బాబు జై టిడిపి 🙏🙏🙏

  • @jayakumarsaka7579
    @jayakumarsaka7579 Před měsícem +2

    అసెంబ్లీలో మైకులు కట్ చేస్తారు బ్రో అసెంబ్లీలో సమయం ఇవ్వరు