ప్రాణలకి తెగించి తీసిన వీడియో || సముద్రంలో దేవాలయం || Dangerous Temple in Sea ||

Sdílet
Vložit
  • čas přidán 3. 09. 2022
  • ప్రాణలకి తెగించి తీసిన వీడియో || సముద్రంలో దేవాలయం || Dangerous Temple in Sea ||
    Address :-
    Gujarat State,
    Bhavnagar near
    To follows instagram our channel id:-
    / vikramvihari_
    For Any Brand promotions// services// collaboration,,
    To Mail :-trivikramelasagaram@gmail.com
    #Nishkalankatemple
    #సముద్రంలోదేవాలయం
    #చాలాప్రమాదకరం
    #vikramvihari
    ............ Thanks For watching..............

Komentáře • 757

  • @pulakantilakshmi2429
    @pulakantilakshmi2429 Před rokem +127

    మీరు మా కోసం ప్రజెంట్ చేసిన వీడియో చాలా చాలా బాగుంది మీకు గోపి గారికి నా ధన్యవాదాలు 🎉👍😀

  • @lakshmitailoring...lakshmi8951

    మా శివయ్య ఎక్కడ వున్నా స్పెషలే. .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cadilakshmi5933
    @cadilakshmi5933 Před rokem +52

    హర హర మహాదేవ శంభో శంకర ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం అన్న

  • @ishabil770
    @ishabil770 Před rokem +52

    అద్భుత మయిన శివ దర్శనం.... శివ మహా పురాణము లో.....ఉన్న పుణ్య క్షేత్రం.....🔱🔱🔱🕉️

  • @vijaypaulofficialbelugonda2220

    ఒక సారి మయమైనప్పుడు కూడా వీడీయో చేయు బాయ్య

  • @kancharlatejakiran5813

    ఇది గుజరాత్ లో ఉంది మేము వెళ్ళాం పంచపాండవులు 5 శివలింగాలు

  • @gowthamigovardanam1279

    I visited this temple in Gujarat, daily thidhulu prakaram water venakki velltundi Apdu darshanam cheskovali.. water Malla Shivudu ki Abhishekam laga mundhu ki ochestay daily ede scenario… it’s nishkarlanka 🤍🙏🏻

  • @reddysannkar6627
    @reddysannkar6627 Před rokem +91

    🙏 ఓం నమః శివాయ 🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏

  • @Rkmulticreations

    మీరు అందరికన్నా ముందు వెళ్లారు గ్రేట్ బ్రో కరీంనగర్ నుండి మీ RK

  • @subbu.arepalli9072
    @subbu.arepalli9072 Před rokem +19

    సూపర్ బ్రో...నువ్వు సాహసాలు చేసి మకోసం కావలసిన వివరాలు మొత్తం పూర్తిగా చెపుతున్నావు...హ్యాట్సాఫ్ తమ్ముడు...ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోలు చేసి మంచి గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానను...

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 Před rokem +6

    హాయ్ బ్రో చాలా చక్కన ప్రదేశం చూపెట్టావు మేము పోయి చూడలేని ప్రదేశానికి మీరు పెళ్లి నాకు చక్కగా ఆ శివాలయాన్ని శివలింగాల చూపించారు థాంక్యూ

  • @sripathiprabhavathi521
    @sripathiprabhavathi521 Před rokem +23

    🙏

  • @ganeshganesh8272
    @ganeshganesh8272 Před rokem +28

    ఓం జై బోలో గణేష్ మహారాజు కే జై🕉️⛳🛕

  • @ravikumarlicagent1108
    @ravikumarlicagent1108 Před rokem +14

    నిష్కళంక మహాదేవ టెంపుల్ ఇది థాంక్స్ బాస్ సూపర్ డేరింగ్ మీరు

  • @pavanbuddada537
    @pavanbuddada537 Před rokem +7

    Super అన్న మీకు ఆ శివయ్య అనుగ్రహం వుండాలని శివయ్య ను ప్రార్థిస్తూన్నా ఓం నమః శివాయ

  • @kavithapotti5196
    @kavithapotti5196 Před rokem +1

    Anaya chala bagundi super

  • @girijabukke635
    @girijabukke635 Před rokem +6

    థాంక్స్ తమ్ముడు మంచి దర్శనం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manisanga6558

    మ శివాయ్య ఏక్కడ ఉంన్న స్పెషలే థాంక్యూ బ్రదర్ వీడియో తీసినందుకు శివయ్యకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @akuladurgaprasad3152
    @akuladurgaprasad3152 Před rokem +4

    అద్భుతమైన శివాలయం చూపారు... మీకు ధన్యవాదాలు

  • @revathichitti7549
    @revathichitti7549 Před rokem +7

    సముద్రంలో కలుస్తుంది