Cheppaka Ne Chebuthunnadi Song - Allari Priyudu Movie | Rajasekhar | Ramyakrishna

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • Watch Cheppaka Ne Chebuthunnadi Song From Allari Priyudu Movie
    Allari Priyudu is a Telugu movie, directed by K. Raghavendra Rao. Starring Rajasekhar,Ramya Krishna, Madhu Bala, Rao Gopal Rao, Brahmanandam, Sudhakar, Manorama, Srihari, Babu Mohan, Ravi Teja, Ramana Murthy and music was composed by M. M. Keeravani.
    Click Here To Watch
    Apudo ipudo yepudo song from Bommarillu Movie - • Video
    Konte chuputho song from Ananthapuram 1980 movie - • Konte Chuputho Song - ...
    For Latest Music Updates
    Subscribe on : / idreammusic
    Like us : iDreamVideoSongs

Komentáře • 1,1K

  • @jayaram4250
    @jayaram4250 Před 2 lety +728

    భూ భ్రమణం 1990-1999లో ఆగిపోతే బాగుండేది అది నాభాల్యం ఎంతో అందగా ఉండేది

    • @myaccount0
      @myaccount0 Před 2 lety +19

      True

    • @nayakudu1000
      @nayakudu1000 Před 2 lety +15

      Super bro aa life

    • @nareshjanu5889
      @nareshjanu5889 Před 2 lety +5

      Aunu broo

    • @ramanim5140
      @ramanim5140 Před 2 lety +6

      Exactly those days are beautiful days.aa rojule veru malli ravu.

    • @gantaramakrishna3197
      @gantaramakrishna3197 Před 2 lety +22

      నిజమే...చాలా బాగుంటుంది...మన బాల్యం ఎవరికి రాదు

  • @sreenivaspower
    @sreenivaspower Před rokem +95

    నిజం గా 90s లో నా టీనేజ్ ఎంత అద్భుతంగా గడిచిందో...! జీవితం లో మరిచి పోలేని మధురమైన జ్ఞాపకాలు అక్కడే వుండి పోయాయి. ఆవి మళ్ళీ తిరిగి వస్తాయా...!

    • @adithya123k4
      @adithya123k4 Před rokem +2

      Same sir

    • @user-xf6qo3kt2d
      @user-xf6qo3kt2d Před 10 měsíci

      Aààaàaaà

    • @MegaAhmed4u
      @MegaAhmed4u Před 7 měsíci

      రావు బ్రో
      అయితే
      ఇలా అలనాటి మంచి పాటలను చూస్తూ అలనాటి విషయాలను, గడిచిన కాలనీ గుర్తుకు చేసుకోవడమే

    • @s.A.m.....889
      @s.A.m.....889 Před 4 měsíci

      Ravu bro

    • @shamsheer2756
      @shamsheer2756 Před 12 dny

      It's a great time to us 90's so beautiful

  • @nimishakavishravankumar4928
    @nimishakavishravankumar4928 Před 4 lety +526

    చూడగానే ఐ లవ్ యు చెప్పే ఈ రోజులకంటే మనసు తో కళ్ల తో ప్రేమించే ఆ రోజులే ఎంతో తియ్యని అనుభూతినిచ్చే మధురమైన తెలుగు సినిమా పాటలు వింటూ ప్రేమించిన అమ్మాయి ని ఉహించుకొని గడిపిన ఆ రోజులు మళ్ళీ రావు అలాంటి పాటలు రాసిన మహానుభావులు అంతటి మధురమైన సంగీతాన్ని సంగీత దర్శకులు అందంగా పాడిన గాయనీ గాయకులకు సహస్రభివందనాలు

  • @vijayasarathig6977
    @vijayasarathig6977 Před 3 lety +130

    80 - 90 ల్లో పుట్టడం కాదు...ఆ దశకాల్లో యువకుడిగా ఉండేటట్లు పుట్టాలని!

  • @u.dastagiri3
    @u.dastagiri3 Před 4 lety +172

    శృంగారాన్ని అందంగా చెప్పిన వాక్యం.
    తనువును చిట్టిన చీరకెంత గర్వం యవ్వన గిరులను తడిమేననా ?? Sprb line అద్భుతం.

  • @Imiss-pq1iy
    @Imiss-pq1iy Před rokem +129

    03:13
    తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
    యవ్వన గిరులను తడిమెననా
    నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
    మధనుడి మలుపులు తెలిసెననీ..
    భువన చంద్ర ✍️🙏

    • @user-kh5gs4gy8n
      @user-kh5gs4gy8n Před rokem +1

      ❤❤

    • @SkmeraSk
      @SkmeraSk Před 11 měsíci +1

      YES ❤❤❤

    • @devenderbanoth4583
      @devenderbanoth4583 Před 11 měsíci

      Yes

    • @sandyshorts1435
      @sandyshorts1435 Před 9 měsíci

      యవ్వన గిరులు,,,,,మధనుడి మలుపులు ఏమి పదాలు అండీ బాబు.... నిజంగా భువనచంద్ర గారికి.... 🙏🙏🙏

  • @kedareswararsomarlu8641
    @kedareswararsomarlu8641 Před 4 lety +184

    ఆ రోజులే బాగున్నాయి ఇలాంటి మధుర గీతాలు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ప్రతి సాంగ్ కి ఒక మెసేజ్ ఉంటుంది ఇలాంటి సాంగ్స్ ఇన్ తర్వాత మనసులో ఒక ఆ ఆనందాన్ని పొందుతాము ఇప్పుడే సాంగ్స్ అప్పుడు సాంగ్స్ చాలా తేడా ఉంది అప్పుడు రోజుల్లో సాంగ్ వింటే మనసు పులకరిస్తుంది ఇప్పుడు అలా ఏమీ అనిపించదు నిజంగా ఆ రోజులే బాగున్నాయి ఒక సినిమా స్టోరీ గాని సాంగ్స్ గాని ప్రతిదీ అప్పటి లాగా ఇప్పుడు తీయాలంటే చాలా కష్టం

  • @VenkataramanaShetti-ms8jj
    @VenkataramanaShetti-ms8jj Před 3 měsíci +7

    కె రాఘవేంద్రరావు గారికి బాలు గారికి చిత్రా గారికి ధన్యవాదాలు సూపర్ మ్యూజిక్ కీరవాణి గారికి❤❤❤❤ 1993 లో మా ఊరు ధియేటర్లో వంద రోజులు సినిమా ఇది❤❤

    • @adithyakodali1212
      @adithyakodali1212 Před 2 měsíci

      vja venkateswara palace lo oka charithra ee movie.. malli malli raavu andi

  • @aadham999
    @aadham999 Před 6 lety +928

    90s సంగీత ప్రపంచం...మరో జన్మ ఉంటే 80-90s లోనే పుట్టాలని ఆశ😍😍😍😍

  • @jagadishtopvid
    @jagadishtopvid Před 7 lety +477

    ప్రేమంటే చూడగానే ఐ లవ్ యు చెప్పే ఈ కల్చర్...కంటే.. కళ్ళతో మనసుతో ఫీలింగ్స్ తో గడిపే ఆ రోజులే బెస్ట్

  • @purushothamyadav3017
    @purushothamyadav3017 Před 2 lety +48

    తనువును పెనవేసిన నీ చేరకెంత గర్వం ఎవ్వన గిరులను తడిమెనని...👌👌👌

  • @ajaymusics315
    @ajaymusics315 Před 6 lety +297

    ఈ పాట వింటుంటే నా చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నావు... ఇప్పుడు ఇలాంటి" heart touching songs వినగలమా!!

  • @bravitheja5722
    @bravitheja5722 Před 5 lety +146

    ఇలా చిత్రీకరించడం రాఘవేంద్రరావు గారికే సాద్యం

  • @ravigadi2012
    @ravigadi2012 Před 5 lety +185

    నా చిన్నప్పుడు దియటర్లో చూసిన మొదటి సినిమా అల్లరి ప్రియుడు టికట్ దర రెండు రూపాయలు

    • @yeshwanththummala9136
      @yeshwanththummala9136 Před 4 lety +2

      Same brother😢😢 those days never come

    • @rangaiahb213
      @rangaiahb213 Před 4 lety +4

      వామ్మో మీరు ఇప్పటి వాళ్లు కాదు గా0ది కాలమ్ నాటి వాళ్లు

    • @sajjammasajjamma5559
      @sajjammasajjamma5559 Před 4 lety

      @@rangaiahb213 bwh niejieij the nnnnunijnneni aawnnejj

    • @sajjammasajjamma5559
      @sajjammasajjamma5559 Před 4 lety

      @@rangaiahb213 bwh niejieij the nnnnunijnneni aawnnejjh

    • @suresht7151
      @suresht7151 Před 3 lety

      Amma

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 Před 4 lety +74

    ముఖ కవలికలతో ప్రేమను వ్యక్త పరచటం 90 s స్పెషల్...

  • @bravitheja5722
    @bravitheja5722 Před 3 lety +47

    సంగీతం అనే వారది తో ప్రేమను వివరిస్తున్న మన రచయితలకి దన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @sevenhills8204
    @sevenhills8204 Před 2 lety +14

    తనువును పెనవేసిన నీ చీరకేంత గర్వం
    యవ్వన జరులని తడిమేనాన......అద్భుతమైన సాహిత్యం అందించిన మహనీయులు 👌👌👌

  • @nagabushananaga2679
    @nagabushananaga2679 Před 5 lety +116

    నిజంగా ఈ ఒక్క సాంగ్ 100 సరాలు పైగా చూశాను .మాది కర్ణాటక

  • @andojuchary5888
    @andojuchary5888 Před 4 lety +13

    ఈ పాటలు వింటుంటే} మళ్ళీ ప్రేమించాలి అనిపిస్తున్నది, కానీ ........ఇంట్లో పాల్గుడుతారు

  • @prasannakumar3204
    @prasannakumar3204 Před 4 lety +28

    మ న జన్మ లో ఇ లా o టి పాటలు
    రా వు అ o త అద్భుతమై న songs

  • @thammaraogorakapudi3792
    @thammaraogorakapudi3792 Před 4 lety +110

    కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
    తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెను
    తడి ఆరని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు చెప్పకనే చెప్పకనే
    చెప్పకనే చెబుతున్నది ఇదే ఇదే ప్రేమని(2)
    చిలిపిగా నీ చేతులు అణువణువు తడుముతుంటే
    మోహపు తెరలిక తొలిగేనా
    చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటే
    ఆశల అల్లరి అణిగేనా
    పదాలతో నే వరించినా స్వరాగమాలై తరించనా
    స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణ శృతించనా
    ఆ వెన్నెల నీ కన్నుల రేకెత్తిన ఆ కోరిక
    పొగలై సెగలై యదలో రగిలిన క్షణమై
    (చెప్పకనే)
    తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
    యవ్వన గిరులను తడిమేననా
    నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
    మధునుడి మలుపులు తెలిపేనని
    తెల్లారినీకే వయ్యారమా అల్లాడిపోయే ఈ రేయిని
    సవాలు చేసే శృంగారమా సదించమాకే ఓ హాయిని
    ఆ మల్లెల కేరింతలు నీ నవ్వుల లాలింతలు
    వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే
    (చెప్పకనే చెప్పకనే)
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని.

  • @sreekanthavula474
    @sreekanthavula474 Před 4 lety +219

    పల్లవి: కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
    తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెను
    తడియారని పెదవులపై
    తొణికిన వెన్నెల మెరుపులు
    చెప్పకనే..చెప్పకనే..
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని..
    చరణం: చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే
    మోహపు తెరలిక తొలిగేనా...అహా..అహా..అహ
    చలి చలి చిరు గాలులు గిలిగింత రేపుతుంటే
    ఆశల అల్లరి అణిగేనా..అహా..అహా..అహా
    పదాలతోనే వరించనా
    సరాగ మాలై తరించనా
    స్వరాలతోనే స్పృశించనా
    సుఖాల వీణ శృతించనా
    ఆ వెన్నెల నీ కన్నుల
    రేపెక్కిన ఆ కోరిక
    పొగలై సెగలై యెదలో రగిలిన క్షణమే....ఏ..ఏ..ఏ
    చెప్పకనే..చెప్పకనే..
    చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
    చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
    చరణం : తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
    యవ్వన గిరులను తడిమెననా
    నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
    మదనుడి మలుపులు తెలిసెననీ
    తెల్లారనీకే ఒయ్యారమా
    అల్లాడిపోయే యీ రేయిని
    సవాలు చేసే శృంగారమా
    సంధించమాకే ఓ హాయిని
    ఆ మల్లెల కేరింతలు
    నీ నవ్వుల లాలింతలు
    వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే
    చెప్పకనే..చెప్పకనే..
    చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
    చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని

  • @ramachandranaidum1856
    @ramachandranaidum1856 Před 3 lety +7

    ఇంకో జన్మ ఎత్తిన ఇలాంటి పాటలు తీయలేరు
    ఆ రోజులే వేరు బాల్యం అంతా గుర్తుకొస్తుంది

  • @subbu288atG.M
    @subbu288atG.M Před rokem +10

    రెండవా చరణం లో... ఏం మీనింగ్ ఉంది.. పాట రచయితకు 🙏🙏🙏🙏

  • @rajeshraju9015
    @rajeshraju9015 Před 5 lety +22

    ఇలాంటి పాటలు ఇప్పటి రోజుల్లో లేవు

  • @krishnamedi4701
    @krishnamedi4701 Před rokem +7

    అప్పటి ప్రేమ కు ఎంత విలువ ఎంతో గొప్ప ప్రేమలు.... ఈ సినిమా ఒక్క రూపాయకె చూశాను.... చాలా సార్లు చూశాను ఇప్పటి కి చాలా బాగుంది

  • @nareshpalamakula248
    @nareshpalamakula248 Před 7 měsíci +5

    1990 - 2000 నా బాల్యం. ఎన్నో మరుపురాని అందమైన పాటలు,సినిమాలు❤

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU Před 8 měsíci +4

    పండ్లు పూలు పరచి పాటలు ప్రపంచంలో ప్రేమికలను కలిపే పాటలమంత్రికుడు మన రాఘవేంద్ర డు ❤️❤️❤️❤️❤️

  • @suryamvanapalli3878
    @suryamvanapalli3878 Před 7 lety +186

    యాంగ్రీ యంగ్ మేన్ తో స్టెప్స్ చేయించి కొత్త వరవడిని సృష్టిo చిన చిత్రం అల్లరిప్రియుడు. ఈ చిత్రం లోనియాన్నిపాటలు సూపర్
    .

  • @vikrambudipiti5158
    @vikrambudipiti5158 Před 2 lety +6

    నేను భద్రాచలం ఉదయ్ భాస్కర్ దియేటర్ లో మొదటి సారి ఎక్కువ సార్లు చూసిన సినిమా అల్లరి ప్రియుడు 🌹

  • @nchkiran
    @nchkiran Před 5 lety +147

    1986-1998 Patalu , awesome period illayaraja,keeravani,Raj koti.

  • @leelap8608
    @leelap8608 Před 6 lety +168

    ఇప్పుడు పాటలలో ఎక్కువ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ గా ఉండి పాట అర్థం కాదు
    ముందు పాటలు వినడానికి ఎంత బాగుంటాయొ

  • @gowthamisk8727
    @gowthamisk8727 Před 5 lety +29

    పాత పాటలు, చాలా మధురం

  • @maheshgoud2861
    @maheshgoud2861 Před 2 lety +9

    అప్పటి పాటలు వింటుంటే ఎంత మధురనుభూతి కలుగుతుంది మాటల్లో చెప్పలేను ♥️

  • @mnjk218
    @mnjk218 Před 10 měsíci +8

    భూ భ్రమణం 1990-1999లో ఆగిపోతే బాగుండేది అది నాభాల్యం ఎంతో అందగా ఉండేది!!!

    • @subbarayuduyeddula
      @subbarayuduyeddula Před 8 měsíci

      బ్రమణం ఆగితే ..తరాలు అంతమావుతాయి బ్రో.

  • @anushameejuru1405
    @anushameejuru1405 Před 6 lety +25

    Keeravani...garu...butiful melody echav...!! Hat's off

  • @TrimurthuluBotta-uc2ju
    @TrimurthuluBotta-uc2ju Před 9 měsíci +22

    ఈ పాట రాసిన వారికి పాదాభి వందనాలు

    • @VenkataramanaShetti-ms8jj
      @VenkataramanaShetti-ms8jj Před 3 měsíci +1

      వేటూరి సుందర రామమూర్తి గారికి ధన్యవాదాలు

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 Před 8 měsíci +2

    మరో ఆణిముత్యం లాంటి ఆద్బుతం లాంటి పాట....ప్రేమను రంగరించి ,, పాట పడినవారికి ,, లయ బద్దంగా పాడ్యారు... ధన్యవాదములు....

  • @ShivaKumar-vo9vx
    @ShivaKumar-vo9vx Před 2 lety +12

    తమకంతో పాల బుగ్గ తొలి ముద్దును కోరేను....
    తడి ఆరని పెదవులపై....
    తొలికిన వెన్నల మెరుపులు.....
    ఏమి లిరిక్స్ రా బాబోయ్.....👋👋👋👋👋👋

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 Před 6 lety +76

    Padmasri Keeravani sir 15th movie till Baahubali 250 films 28 years in industry 12 Nandi awards,20 Film fare awards and many, No music director in Tollywood got these many awards

  • @gvpvizag6788
    @gvpvizag6788 Před 6 lety +48

    Yes we are 90s kids and we have lot of childhood memories like this...

  • @prudhvikatla589
    @prudhvikatla589 Před 5 lety +9

    1990-2000 Adhbuthamaina paatala prapancham, Malli ilanti paatalu raavali, paadaali oka singer ga korukunedhi idhe.

  • @jagadishtopvid
    @jagadishtopvid Před 7 lety +140

    please .... nako time machine kaavali 90's lo ki oka roju gadapa lani vundi...

  • @rayapumasthanaiah4357
    @rayapumasthanaiah4357 Před 3 lety +2

    ప్రేమలేఖలు ద్వారా పంపే ఫీలింగ్స్ 100000000 వంతుకుడా ఇప్పటి వాట్సాప్ లలో రాదు ఆరోజులు మధురం

  • @artlover2466
    @artlover2466 Před 5 lety +4

    Thanuvu penavesina nee cheerakentha garvam... Yavvana girulanu thadiminana..... Nee kougita naliginandhuke antha garvam.. Madhanudi malapulu thelisenani.... Yevamaina lyrics music ah asalu.... Hats off to old cinema

  • @narsimhachary9670
    @narsimhachary9670 Před rokem +1

    3:18 --4:01
    "తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
    యవ్వన గిరులను తడిమెననా
    నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
    మదనుడు మలుపులు తెలిసెననీ
    తెల్లారనికే వయ్యారమా అల్లాడిపోయే ఈ రేయిని
    సవాలు చేసే శృంగారమా సంధించమాకే ఓ హాయిని
    ఆ మల్లెల కేరింతలు ఈ నవ్వుల లాలింతలు
    వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే.."❤
    ఎంత గొప్ప సాహిత్యం🖋️🖋️
    Hats up భువన చంద్ర గారు🙏🙏

  • @akuthotasaraswathi9516
    @akuthotasaraswathi9516 Před 4 lety +13

    ఇష్టమైన సాంగ్

  • @arunamajji4291
    @arunamajji4291 Před 6 lety +476

    కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
    తమకం తో పాల బుగ్గ తొలి ముద్దును కోరెను
    తడి ఆరని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు
    చెప్పకనే చెప్పకనే
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని....
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని....
    చిలిపిగా నీ చేతులు అణువణువు తడుముతుంటె
    మోహపు తెరలిక తొలిగేనా
    చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటె
    ఆశల అల్లరి అణిగేనా
    పదాలతోనే వరించనా సరాగమాలై తరించనా
    స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణా శృతించనా
    ఆ వెన్నెల ఈ కన్నుల రేపెక్కిన ఆ కోరిక
    పొగలై సెగలై యదలో రగిలిన క్షణమే
    చెప్పకనే చెప్పకనే
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని....
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని....
    తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
    యవ్వన గిరులను తడిమెననా
    నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
    మదనుడు మలుపులు తెలిసెననీ
    తెల్లారనికే వయ్యారమా అల్లాడిపోయే ఈ రేయిని
    సవాలు చేసే శృంగారమా సంధించమాకే ఓ హాయిని
    ఆ మల్లెల కేరింతలు ఈ నవ్వుల లాలింతలు
    వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే
    చెప్పకనే చెప్పకనే
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని....
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని....

    • @anushayanala2304
      @anushayanala2304 Před 6 lety +5

      మీరు చాలా బాగా రాశారు😍

    • @pradeepkumar-xw2lr
      @pradeepkumar-xw2lr Před 6 lety +2

      Suuuuper Aruna garu

    • @naga7245
      @naga7245 Před 6 lety +2

      super

    • @rangaspy4039
      @rangaspy4039 Před 6 lety

      Padmini

    • @hemanth7119
      @hemanth7119 Před 6 lety +5

      Aruna Majji గారు మీ సహనానికి శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

  • @aravindvlogger4184
    @aravindvlogger4184 Před 8 lety +62

    Antha K. Raghavendra Rao.. Maya..and Keeravani Magic Music...

  • @AravindhSriramula
    @AravindhSriramula Před 8 měsíci +1

    Abhaaa Entha Andamaina gathram Balu 😢 garu chitra Amma ❤🥰😇😍

  • @jagananna6572
    @jagananna6572 Před 4 lety +4

    Only I watched this song for Madhu Bala & keeravani Music. ,,,,,,,,oh my God entha hayiga undi

  • @avujanagaraju4358
    @avujanagaraju4358 Před 6 lety +14

    chinnappudu patha tape reacord lo vinevanni...e song I love this song

    • @lavanyasivadarshan5252
      @lavanyasivadarshan5252 Před 5 lety +1

      Really,ma ammamma vallintlo tape recorder lo vinevallam.aa rojulu gurthosthay ee pata vinte

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 Před 4 lety +58

    పల్లవి:
    కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెనో
    తమకంతో పాలబుగ్గ తొలి ముద్దును కోరెనో
    తడి ఆరని పెదవులపై
    తొణికిన వెన్నెల మెరుపులు
    చెప్పకనే.....చెప్పకనే....
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
    చరణం:1
    చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే
    మోహపు తెరలిక తొలిగేనా
    హ హ హ హ
    చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటే
    ఆశల అల్లరి అణిగేనా
    హ హ హ హ
    పదాలతోనే వరించనా
    సరాగమాలై తరించనా
    స్వరాలతోనే స్పృశించనా
    సుఖాల వీణ శృతించనా
    ఆ వెన్నెల నీ కన్నుల రేకెత్తిన ఆ కోరిక
    పొగలై సెగలై ఎదలో రగిలిన క్షణమే
    చెప్పకనే.....చెప్పకనే....
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
    చరణం:2
    తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
    యవ్వన గిరులను తడిమెననా
    నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
    మదనుడి మలుపులు తెలిసెనని
    తెల్లారనీకే వయ్యారమా
    అల్లాడిపోయే ఈ రేయిని
    సవాలు చేసే శృంగారమా
    సహించమాకే ఆ హాయిని
    ఆ మల్లెల కేరింతలు నీ నవ్వుల లాలింతలు
    వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే
    చెప్పకనే.....చెప్పకనే....
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
    చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
    చిత్రం:అల్లరి ప్రియుడు(1993)
    నటీనటులు:రాజశేఖర్,రమ్యకృష్ణ,మధుబాల
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    Cell:9603008800

  • @prince_premkumar
    @prince_premkumar Před 2 lety +4

    ప్రేమలోని మాధుర్యాన్ని ఒక్క పాటలో అద్భుతంగా వర్ణించారు

  • @ksayagoud9868
    @ksayagoud9868 Před 4 lety +7

    బ్యూటిఫుల్ సాంగ్...... కంగ్రాట్స్...

  • @hemanth7119
    @hemanth7119 Před 4 lety +5

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @jayasankar7734
    @jayasankar7734 Před 2 lety +9

    I saw this movie in Anwar theater at proddatur in 1993. I was studying Bsc at that time and never forget in my life on those days. If chance will come I want to go to on those days.

  • @jampabhaskarrao8993
    @jampabhaskarrao8993 Před rokem +7

    Most Grateful Actors , Raja Shekhar 👌👌👌👌👌👌👌👍🙏

  • @tulasiram9945
    @tulasiram9945 Před 2 lety +3

    Super song
    Raj sekhar smile is Super 👌

  • @nagarajugorrela668
    @nagarajugorrela668 Před 4 lety +11

    "Thanuvunu penavesina nee Cheerakentha garvam Yavvan girulanu tadimenanaa"..!....Sahityam chala sampradayam ga Sastreeyamga, rasamayamga undi @ 3.15

  • @rajeshrk3237
    @rajeshrk3237 Před 6 lety +3

    cheppakane chebuthunadi song ever green ani..... nice composed m m keeravani sir... 👌👌👍👍

  • @AjayKumar-po2vq
    @AjayKumar-po2vq Před 2 lety +2

    Singer ks chithra mam voice expressions super bowl chitra Amma super

  • @rajeshtalla9356
    @rajeshtalla9356 Před 3 lety +5

    Chitramma voice kosame vinna e song... Adbutam

  • @ananthapandit9521
    @ananthapandit9521 Před 3 měsíci

    ఈ జన్మకు ఇక రానివి మరో జన్మకు మళ్ళీ రానివి. ఈ పాటలు, ఈ సంగీతం,

  • @manoharkolli6555
    @manoharkolli6555 Před 5 lety +27

    Magic of ragavendrarao sir songs❤

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 Před 8 lety +17

    Super music MM.Keeravani garu

    • @raghav42246
      @raghav42246 Před 7 lety +1

      one of the best songs in raghavendra songs

  • @khudduskhalid3128
    @khudduskhalid3128 Před 2 lety +17

    Missing these type of songs 🥰

  • @bennydarling4595
    @bennydarling4595 Před 2 lety +2

    90s స్వచ్ఛమైన ప్రేమ పాటలు🤍💚

  • @anilkumard6rdudde825
    @anilkumard6rdudde825 Před 8 lety +58

    90s lo na chinnapatti rojulu gurthosthunayi esong vinte

  • @shanthsp2002
    @shanthsp2002 Před 2 lety +5

    Rajasekar sir had so many fans in those days, His angry young man avatar made him star but later some choices made him fall down but he finally came back.

  • @rajeshbyadav8472
    @rajeshbyadav8472 Před 5 lety +20

    I feel very happy to listen this song . One of the best composition by keeravani garu.madhubala is looking so beautiful in this song

  • @neerukattivenkatesh9675
    @neerukattivenkatesh9675 Před 6 lety +1

    Ilanti paatalu malli vasthaya....i vanni GURU RAGAVENDRA GAARIKE sontham....superb songs....

  • @pusalaveni8712
    @pusalaveni8712 Před 7 lety +41

    simply super song

  • @usharanimaddu990
    @usharanimaddu990 Před 6 dny

    అద్భుతం me singing sir me pata వింటే మనసు నిజంగానే ఇంద్రదనుష్ అవు తుంది super presentation 👌👌🌹🌷❤❤sir

  • @sureshdamarla1073
    @sureshdamarla1073 Před 7 lety +27

    really heart touching song

  • @nareshboggala9411
    @nareshboggala9411 Před 9 měsíci

    నా జీవితం చేసుకున్న పుణ్యం నేను ఇలాంటి సినిమా ప్రజల మధ్య ప్రేమ రాజకీయాలు లేకుండా ఉండేవి సెకండ్ show లు ఆ ఆటలు అబ్బా మర్చిపోలేనివి తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది కానీ తిరిగి రాని రోజులు

  • @ravitheja3300
    @ravitheja3300 Před 5 lety +15

    Such a wonderful & loveable lyrics song, extraordinary music, osm coorigraphy 😎😎👍🌹🌹🌹

  • @mbhaskar8678
    @mbhaskar8678 Před měsícem

    ఎన్ని సంవత్సరాలైనా మరవలేని పాటలు...

  • @nookala78
    @nookala78 Před 5 lety +6

    అద్భుతమైన పాట

  • @eswarpeethala8062
    @eswarpeethala8062 Před rokem +1

    ప్రేమలో అనుభూతి చెందుతూ పాడారు కాబట్టే ఆ ప్రేమ మనలో చిగురిస్తూ.. జ్ణాపకాల దొంతరలు చుట్టు ముడుతూ.. మనస్సును గానామృత ఝరిలో. తలమునకలు జేస్తుందీ పాట

  • @apkumar93
    @apkumar93 Před 8 lety +60

    Madhubala expressions so nice

    • @kggbhhh
      @kggbhhh Před 4 lety

      😍

    • @NM.23
      @NM.23 Před 4 lety

      She is expression queen u can check her expressions in roja movie songs also

  • @sureshbapatla1706
    @sureshbapatla1706 Před 5 lety +1

    Songs Yennisarlu Vinna movi yennisarlu chusina kothaga anipisthuvuntundi dr rajashekar life lo ituvanti movi malliradu allari priyudu bumper hit beautifull songs thanks keeravani sar director ragavendrarao sar

  • @knrao911
    @knrao911 Před 5 lety +16

    I was studying intermediate, when this movie was released, lot of wonderful memories.

  • @hemanth7119
    @hemanth7119 Před 5 lety +1

    తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం యవ్వన గిరులను తడిమెననా

  • @herokarizma3260
    @herokarizma3260 Před 4 lety +8

    1:40 to 2:40 1minit single shot u r super sir.....

  • @nagamanipantapu1829
    @nagamanipantapu1829 Před 6 měsíci

    యే భావమైన కళ్ళకు మనసు కు ముడిపడేది 90స్ లో నా బాల్యం గుర్తుకొస్తాయి

  • @shirisha4564
    @shirisha4564 Před 3 lety +4

    It's my favorite song

  • @rajarao5600
    @rajarao5600 Před 3 lety +2

    మంచి సాంగ్స్ మంచి రోజులు మంచి సినిమాలు ఆరోజుల.మంచివి

  • @simhadrivelpuri4013
    @simhadrivelpuri4013 Před 6 lety +16

    keeravaani gaari tunes kaakundaa,,music with Instruments...especially with violin bit...superb

  • @obob8700
    @obob8700 Před rokem

    ఈ సినిమాలోని పాటలు నా చిన్నప్పుడు నుంచి ఏదో ఒక చోట వింటూనే ఉన్నానుఈ పాటలు వినగానే నా బాల్యం గుర్తుకొస్తుంది మొదటిసారి ఈ సినిమా పాటలు విన్నా రోజులు గుర్తుకొస్తూనే ఉంటాయి

  • @maheshreddy3791
    @maheshreddy3791 Před 3 lety +4

    Nenu raja shekhar kosame chustanu and Madhu bala garu hit combi nation.....?

  • @maheshreddy3791
    @maheshreddy3791 Před 3 lety +1

    E song enta mandiki Istam...

  • @vallipiyogananda1271
    @vallipiyogananda1271 Před 3 lety +6

    What a wonderful feeling..

  • @varikolasanthoshrethwa509

    Naku Baga nacchina song 80 And 90 s song s super na chinna naati gnapaakalu gurtuku vadtunnai

  • @surenderraju
    @surenderraju Před 6 lety +4

    singers ks chitra amma sp balu garu super song

  • @amaranathks1514
    @amaranathks1514 Před 5 lety +13

    90's patalante naku pranam

  • @sravanthichotu1976
    @sravanthichotu1976 Před 5 lety +11

    Rajashekar close-up smile 💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋

  • @usharanimaddu990
    @usharanimaddu990 Před 6 dny

    Me gananaki nijangane manasu indra dhanushu avuthundi sir adbhutham sir me gananaki fidha sir super presentation 👌👌👏👏😍😍❤❤sir

  • @satyavasu
    @satyavasu Před 5 lety +6

    I love you this song

  • @minnaminna4160
    @minnaminna4160 Před 5 lety +6

    My favorite song