Latest Telugu Movie Scenes | Balakrishna Sister Sentiment Scene | Legend

Sdílet
Vložit
  • čas přidán 12. 11. 2020
  • Watch & Enjoy Legend Latest Telugu Movie Scenes, Starring Balakrishna Nandamuri, Jagapathi Babu, Sonal Chauhan, Radhika Apte, Brahmanandam, Jaya Prakash Reddy, Ajay,Kamal Kamaraju,Rao Ramesh,Sameer,Prudhviraj,Hamsa Nandini, Chalapathi Rao,Suman,Sujata Kumar,Suhasini Maniratnam & Others. Directed by Boyapati Sreenu. #Legend #Balakrishna #JagapathiBabu
    ☛ Subscribe to CZcams: goo.gl/tEjah
    ☛ FB: / sribalajivideo
    ☛ Twitter: / sribalajivideos
  • Zábava

Komentáře • 1K

  • @gym3278
    @gym3278 Před 2 lety +269

    నీకు ఈ అన్నయ ఉన్నాడమ్మా.. ప్రాణం పోయిన ఈగ వాలనిస్తానా ....goosebumps pakka.

  • @m.sharifcom3788
    @m.sharifcom3788 Před rokem +85

    ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి 10,000 సార్లు చూసాను...ఈ సీన్ లో బాలకృష్ణ తప్ప ఇంకొకరు పనికి రారు

  • @sakethram7665
    @sakethram7665 Před 2 lety +185

    ప్రాణం పోయిన ఈగ వాలనిస్థానా?
    అన్నా చెల్లి మధ్య ప్రేమ ఈ ఒక్క మాట లో ఇమిడి ఉంది👌...కాదంటారా?

  • @lovelyprinceaadhyasri4344
    @lovelyprinceaadhyasri4344 Před 3 lety +505

    చివరికి దేవుడైన తల్లి కడుపలోనే పుట్టాలి
    What a dialogue sir... but this , true words

  • @bhupathisiva1201
    @bhupathisiva1201 Před 2 lety +141

    నీలాంటి అన్నయ్య ఉంటే ఏ ఆడపిల్లకి కష్టం రాదు అన్న జై బాలయ్య

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 Před 3 lety +875

    స్త్రీల గురించి ఇంత బాగాచెప్పినందుకు ఒక లైక్ వేయండి

  • @venkateswarlukancharla9392
    @venkateswarlukancharla9392 Před 3 lety +391

    జీవితానికి స్త్రీ విలువ ఏమిటో తెలియజెప్పిన మా అభిమాన నటుడు మా బాలయ్యబాబు, మా నటసింహం సినీ పరిశ్రమ లో& ఇటు నిజజీవితంలోనూ మా అభిమాులందరికీ he is legend...... legend......... legend.......jai బాలయ్య.....జై బాలయ్య....జై నటసిహం...జై నందమూరి బాలయ్య

  • @burraburrasathishjgoud4049
    @burraburrasathishjgoud4049 Před 3 lety +165

    నందమురి.నటసిహిం బాలక్రిష్ణ గరి ఆల్ టైమ్ ఫేవే రేట్ మోవీ సూపరు.మువీ

  • @paralamallaiahyadav5387
    @paralamallaiahyadav5387 Před 2 lety +114

    బాలక్రిష్ణ గారు సమాజానికి ఉపయోగకరమైన పాత్రలో నటిస్తున్న మీరు గ్రేట్ సార్

    • @srinadh22
      @srinadh22 Před rokem +2

      Bull bull balaya pedda pativratha ankuntunava?? 2 kuturu lu puttaka koduku kosam 3 sari kannadu...Venkatesh kuda anthey....

    • @gangadharvenkata7885
      @gangadharvenkata7885 Před 3 měsíci +2

      ​@@srinadh22neku chapada what about chiranjeevi ne mother ninu antha worst ga penchro telstundi bdkow

  • @adityasharma9176
    @adityasharma9176 Před 3 lety +598

    🙏ఆడపిల్ల గురించి సమాజంలో ఉన్న చెడు అభిప్రాయానికి సరైన సమాధానం ఈ సీన్ ద్వారా తెలియజెప్పారు చాలా అద్భుతంగా ఇప్పటికైనా ఆడ పిల్లని ప్రేమించడం గౌరవించడం తెలుసుకోవాలి అందరం🙏

  • @neelapusivateja9218
    @neelapusivateja9218 Před 7 měsíci +11

    స్త్రీల గురించి చెప్పాలంటే బాలయ్య తర్వాతనే ఎవరైనా జై బాలయ్య

  • @harikrishna8899
    @harikrishna8899 Před 2 lety +32

    ఈ డైలాగ్ విన్నప్పుడల్లా అన్నగా నా బాధ్యతలు గుర్తువస్తుంటాయి

  • @R.R.R.S.
    @R.R.R.S. Před 3 lety +67

    బాలయ్య కి జన్మదిన శుభాకాంక్షలు జూన్ 10..🤝🤝🤝🌺🌺🌺🌺💐💐💐💐🦁🦁🦁🦁🦁🦁🦁🦁

  • @sravansravankumar47
    @sravansravankumar47 Před rokem +17

    ఒకటి మాత్రం నిజం ...ఈ scene చాసినపుడల..goosebumps పక్కా

  • @Vijjubhai-oy8jz
    @Vijjubhai-oy8jz Před rokem +16

    ప్రాణం పోయిన ఈగ వాలనిస్తానా ఈ మాటకి ఏడుపు వచ్చేసింది 🥺..??

  • @vamulachennaanna5965
    @vamulachennaanna5965 Před rokem +7

    🙏 ఆడపిల్ల గురించి చాలా గొప్పగా చూపించారు ఈ మూవీలో 🙏

  • @deviprasad4496
    @deviprasad4496 Před 3 lety +151

    Neku nee annaaa vunaduuu amma....pranam poyinaaa eega vallanisthanaaaa......🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️👌👌👌

  • @ramajipraveen5094
    @ramajipraveen5094 Před 2 lety +318

    నేను పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న ఫ్యాన్ కానీ ఈ scene సూపర్ scene ఒక అమ్మ గురించి ఒక కడుపుతో ఉన్న అమ్మ గురించి ఇంకా ఒక అమ్మాయి గురంచి భలేగా వివరించి చెప్పాడు సూపర్ scene ఇలాంటి scene ఏ సినిమాలో రావు ఇలాంటి సినిమా ఒక బాలకృష్ణ అన్న కే సూట్ అవుతుంది ఈ scene ఎంత మందికి నచ్చిందో వారు ఒక లైక్ వేసుకోండి జై బాలయ్య జై జై బాలయ్య సూపర్

  • @lingampalligovindrao4219
    @lingampalligovindrao4219 Před 2 lety +13

    మూవీ అంటే ఇదే రా బాబు ఎన్నిసార్లు చూసిన గూస్ బూమ్స్ వస్తాయి

  • @pedapudikonda8955
    @pedapudikonda8955 Před 2 lety +4

    బాలయ్య అంటేనే వైబ్రేషన్.....

  • @gksubbuofficial7634
    @gksubbuofficial7634 Před 3 lety +470

    నీకు మీ అన్నయ్య ఉన్నాడు ఈ డైలాగ్ వింటేనే ఏడుపు వస్తుంది

  • @parasamutyam
    @parasamutyam Před 2 lety +272

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼ఇటువంటి సినిమా ద్వారా ప్రజలు మంచి మార్గం లో వెళ్ళటానికి చాలా ఉపయోగం...సూపర్ బాలయ్య గారు.. 🙏🏼🙏🏼

  • @kannurirao5903
    @kannurirao5903 Před 2 lety +44

    చాలా బాగుంది ఇ సినిమా లొ ప్రతి మాట, ప్రతి డైలాగ్ ఒక ప్రత్యేకంగా వుంది బోయపాటి గారుకీ, బాలయ్య గారుకీ చాలా థాంక్స్! అన్నయ్య అనే పిలుపు, మామియ్య పిలుపు వినీ మనసు కలచివేసింది! ఆడదాని గురించి చాలా చక్కగా చెప్పిన డైరెక్టర్ గారుకు చేతులు ఎత్తి నమస్కారం. బాలకృష్ణ గారు నటన కి 100 కి 200 మార్కులు! సూపర్ పవర్ ఎనర్జీ స్టార్ బాలయ్య 🙏

  • @nagubabu7350
    @nagubabu7350 Před 2 lety +114

    ఈ సినిమాలో హైలెట్ సీన్స్ కన్నీళ్లు తెప్పించాయి

  • @maheswarareddypochana7452
    @maheswarareddypochana7452 Před 3 lety +440

    ఈ వీడియోలో స్త్రీ గురించి చాలా గొప్పగా చేప్పారు
    చాలా ఇష్టం ఈ వీడియో అంటే.

  • @remadelaremidalalingiah6511

    స్త్రీలను గౌరవించటం మన మన ధర్మం అదే గౌరవం

  • @mallikarjunaraor6700
    @mallikarjunaraor6700 Před 3 lety +64

    ఇలా ఒక్క బాలయ్య కాకుండా ఎవరు చెయ్యలేరు ......జై బాలయ్య

  • @mr_avv
    @mr_avv Před 2 lety +124

    Mavayya anagane Balayya Expressions 🔥❤️

  • @saidavalidoodekula9408
    @saidavalidoodekula9408 Před 3 lety +55

    Mamayyaa annappudu vachhe bgm ki hatsoff. DSP anna

  • @BaluLovepspk
    @BaluLovepspk Před 3 lety +120

    బాలయ్య లాంటి గొప్ప నటుడు ఏపీ లో ఎవరు లేరు

  • @chapalashivakumar4077
    @chapalashivakumar4077 Před 3 měsíci +2

    Mavayya.anaganebalayya.expressions🔥❤️

  • @praveenkumar-eu9qy
    @praveenkumar-eu9qy Před 3 lety +42

    Goose bumps balayya

  • @peddirajupeddiraju915
    @peddirajupeddiraju915 Před 3 lety +243

    జై నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్

  • @venkataramana1662
    @venkataramana1662 Před 2 lety +24

    నేను మా నాన్న ఫ్యాన్స్ కానీ ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం

  • @maruthinaik4822
    @maruthinaik4822 Před 2 lety +261

    నేను చిరంజీవి అన్నయ్య ఫ్యాన్ని కానీ నాకు ఇసినిమా అంటే చాలా ఇష్టం 🙏🙏🙏🙏

  • @balaramabalaramamahesh4604

    ఈ సీన్ చూస్తుంటే కల్లవెంట కన్నీళ్ళు చెమ్మగిల్లుతున్నాయి

  • @mkondamkonda3731
    @mkondamkonda3731 Před 3 lety +74

    Mamayya.what.a.feel.bgm.keka

  • @annimucchatlu9336
    @annimucchatlu9336 Před 2 lety +4

    నీకూ నీ అన్నయ్య వున్నాడమ్మ ... ప్రాణం పోయినా మీద ఈగ వాలనిస్తాన

  • @narentumma7592
    @narentumma7592 Před 3 lety +98

    What terrific actor Balakrishna is 🔥
    Ayanaku manchi stories unna cinema padali gani , peaks acting untadi 🔥🔥

  • @yellurisiva3005
    @yellurisiva3005 Před 3 lety +32

    Even God must been born from mothers'womb. Really this is super.

  • @ck3289
    @ck3289 Před 2 lety +30

    Variations in acting!! Anger and sister emotion🙏🏼 Balayya great performer! Jai balayya!

  • @jagapathijaga8358
    @jagapathijaga8358 Před 3 lety +241

    నాకు తెలిసి #NBK carrier lo best movie ఇదే

    • @v.jv.j6570
      @v.jv.j6570 Před 3 lety

      సింహ మరిచిపోయావు బ్రో

    • @jagapathijaga8358
      @jagapathijaga8358 Před 3 lety

      @@v.jv.j6570 మరిచిపోలేదు bro, నా వరకు అయితే సింహా is the best movie ...

    • @payamhari248
      @payamhari248 Před 2 lety +1

      Epodu akhand movie

    • @sriram8339
      @sriram8339 Před 2 lety +1

      Chenna kesava reddy movie also

    • @ayinapartiashok214
      @ayinapartiashok214 Před 2 lety

      Narasimhudu best movie

  • @bhanuprakashkatta9887
    @bhanuprakashkatta9887 Před 11 měsíci +4

    Sentiment lo kuda royalty ne chupinche hero maa nata simham BALAYYA BABU 🦁

  • @payamhari248
    @payamhari248 Před 3 lety +394

    అఖండ సినిమా విజయం సాధించాలి కొరుకుందాం

  • @narayanaasl426
    @narayanaasl426 Před 2 lety +5

    బోయపాటి...చాలా..గొప్పగా...తీశారు...బాలయ్య....అయితే...చంపేశాడు...action.. తో

  • @kmuralitaraka1181
    @kmuralitaraka1181 Před rokem +4

    ఇవే సీన్లు మన నరసింహా రెడ్డి కి బోనస్ జై బాలయ్య జై జై బాలయ్య ఓ ముద్దుల మావయ్య ఓ సమరసింహా రెడ్డి ఓ లెజెండ్ ఒక వీర సింహారెడ్డి బాలయ్య సూపర్ సూపర్ సూపర్

  • @rajagopalbokkolla6178
    @rajagopalbokkolla6178 Před 3 lety +26

    2:46 suuuuuuuper music woow

  • @nareshs4052
    @nareshs4052 Před 3 lety +83

    Adapilla gurinchi chala goppaga
    Chappadu...i love you
    Balaya....

  • @sheshadripeyalla6229
    @sheshadripeyalla6229 Před 2 lety +11

    That small girl calling nbk mamaiya melts my heart ❤️ love from RCB fan army 💕🔥🔥

  • @mr1987100
    @mr1987100 Před 3 lety +33

    People make Fun of his movies.. But watch every secene of this movie... There is message which is required....

  • @brahmaputhra1966
    @brahmaputhra1966 Před 2 lety +10

    Wht a BGM *DSP* always rocks🔥💥

  • @ramakrishna8320
    @ramakrishna8320 Před 3 lety +101

    What an acting balayya I salute you 🙏🙏🙏🙏

  • @kurriswathi9345
    @kurriswathi9345 Před 3 lety +432

    బాలయ్య నీలాంటి అన్నయ ఉండాలి జై బాలయ్య🙏🙏

    • @karanarjunyadav9518
      @karanarjunyadav9518 Před 3 lety +13

      బాలయ్య లాంటి ఆత్మీయగళ్ల స్వచ్ఛమైన ప్రేమలు పంచె అన్న తమ్ముళ్లు చాలా తక్కువమంది ఉండొచ్చు సిస్టర్.. కాని ఆ ప్రేమని అర్థం చేసుకొని ఆడపిల్లలు చాలామంది ఉన్నారు అమ్మ

    • @sujithathuvvara8801
      @sujithathuvvara8801 Před 3 lety +3

      @@karanarjunyadav9518 🔥🔥🔥🔥🔥🔥

    • @matetikrishnamatetikrishna38
      @matetikrishnamatetikrishna38 Před 3 lety +1

      It q

    • @ranganathranaganath9097
      @ranganathranaganath9097 Před 3 lety +3

      మీలాంటీఆన్నాయాఆందరీకీవుండాలీ🙏🙏👌👌జైజైబాలయ్యా

    • @pushkarjayanth
      @pushkarjayanth Před 2 lety +4

      సినిమాలో వరకు బాగానే ఉంటారు

  • @tekumudilovaraju8892
    @tekumudilovaraju8892 Před 3 lety +46

    I LOVE THIS SCENE VERYMUCH😘😘

  • @koteswararaokondipati2537
    @koteswararaokondipati2537 Před 3 lety +46

    Jai balayya,
    super,,
    That is balayya

  • @remadelaremidalalingiah6511

    మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు

  • @srikanthreddy601
    @srikanthreddy601 Před 2 lety +16

    💥Em scene ra babu💥Goosebumps💥

  • @sivakumar3551
    @sivakumar3551 Před rokem +2

    Balakrishna garu dialogue delivery super ga untundi

  • @vimaleshjrevankar1303
    @vimaleshjrevankar1303 Před 3 lety +46

    Even God must be born from MOTHERS whomb, Excellent acting Balayya..Thank you

  • @v.v.creations
    @v.v.creations Před 3 lety +54

    I love you balayya

  • @sureshnalli8528
    @sureshnalli8528 Před 3 lety +12

    ఈ సీన్ లో బాలయ్య గూస్ బంబ్స్

  • @bajisheik7586
    @bajisheik7586 Před 3 lety +36

    Exelent Acting 2kalu Chalaoo...Amazing 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shameemabdul436
    @shameemabdul436 Před 3 lety +114

    One of my fav scene in legend movie balayya babu dailogues n fight scenes awesome

  • @sreecharanteja8162
    @sreecharanteja8162 Před 3 lety +10

    Nenu pakka kalyan anna fan ni kani dialogue delivery lo nandhamuri family chala powerful

  • @sureshmadduru5479
    @sureshmadduru5479 Před 3 lety +29

    E lanti annya andhriki undali

  • @gopigrace9934
    @gopigrace9934 Před 3 lety +92

    When that girl called mamaiah
    Balayya expression was awesome

  • @cgowdacgowda8541
    @cgowdacgowda8541 Před 9 měsíci +2

    Annayya and maavayya both very strong role in ladies life

  • @viplavagnijwalapalavarapu9110

    A man with true heart 💓🙏🏻🙏🏻.. Balakrishna sir...🙏🏻

  • @m.p.rameshm.p.ramesh2749
    @m.p.rameshm.p.ramesh2749 Před 3 lety +101

    Happy Women's Day to all the amazing women of the world. The strength of society is the strength of women.

  • @erappaerappa8413
    @erappaerappa8413 Před 3 lety +23

    Really heart touching scene jai balayya

  • @deepakrajntr7954
    @deepakrajntr7954 Před 2 lety +6

    సూపర్ సినిమా సూపర్ సీన్

  • @dayadhanush7343
    @dayadhanush7343 Před 2 lety +10

    Even God must be born from mothers womb,👌
    WOW what a Line lion,, 👌 🍩 👌
    Shows respect of women,,,

  • @sheshadripeyalla6229
    @sheshadripeyalla6229 Před 3 lety +28

    Nbk legend...❤️👍🙏

  • @ravibabud1989
    @ravibabud1989 Před 3 lety +5

    Balayya movies lo ee movie oka special movie... Daiulog nd Acting nd mass look DSP wondrerfull BGM everything special...Real Legend balayya garu...toly wood Daiulog king...

  • @shaikvali4154
    @shaikvali4154 Před měsícem +2

    Balayya cheppadam valla e scene audience ki baga reach ayyindi

  • @manohark4459
    @manohark4459 Před 2 lety +116

    Kid calling balayya as mavayya and balayya saying pranam poyina ega valanisthana are the ultimate scenes of this video...even if we watch those scenes 100's of times we wish to watch them again, emotions at their peak best👌👌👌

  • @btpavan3853
    @btpavan3853 Před 3 lety +25

    Jai Balayya Babu 🔥🔥🔥🔥

  • @karanarjunyadav9518
    @karanarjunyadav9518 Před 3 lety +7

    బాలయ్య లాంటి ఆత్మీయగళ్ల స్వచ్ఛమైన ప్రేమగల అన్న తమ్ముళ్లు చాలా తక్కువమంది ఉండొచ్చు సిస్టర్.. కాని ఆ ప్రేమని అర్థం చేసుకొని ఆడపిల్లలు చాలామంది ఉన్నారు అమ్మ

  • @kondameediramachandrudu2399

    Super message బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాలు చేస్తూ వచ్చారు

  • @challasrinivaschowdary4560

    My lovely Hero NBK my love 💕💕💕 balayya Babu he is a real hero Telugu industry 🙏🙏🙏🌹🌹🌹❤️

  • @Raagam123
    @Raagam123 Před 3 lety +4

    జై బాలయ్య🙋‍♂️🙋‍♂️

  • @kammara.sharath
    @kammara.sharath Před 3 lety +19

    This movies in a class of its own.

  • @santhoshirachakonda9912
    @santhoshirachakonda9912 Před 3 lety +22

    Diolog cheppalante bhalakrisha gare👍👍👍

  • @rupsolomontalluri5837
    @rupsolomontalluri5837 Před 3 lety +47

    Balayya super and his expressions were awesome. No one can match his dialogue delivery

  • @k.veerareddy7505
    @k.veerareddy7505 Před 3 lety +26

    Jai Balayya

    • @durgammhaboob3274
      @durgammhaboob3274 Před 3 lety

      Jai.bayayya. babu. 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

  • @megastarmovva9233
    @megastarmovva9233 Před 3 lety +79

    what a heartouching scene, i became emotion in theather, when balayia babu is saying about the value of women

  • @muralik4882
    @muralik4882 Před 3 lety +29

    Great scene

  • @srinivasraghupatruni3036
    @srinivasraghupatruni3036 Před 3 lety +79

    Balayaa's acting at peaks 🙏

  • @syamsandipagu5430
    @syamsandipagu5430 Před 3 lety +14

    Jai balayyaaa

  • @srinuk4511
    @srinuk4511 Před 3 lety +16

    So many middle class families facing this problem ...hates off to balayya and boyapati

  • @javedkhaleel6678
    @javedkhaleel6678 Před 3 lety +29

    Balayya thopu in this scene

  • @youngrebelstarprabhas4325
    @youngrebelstarprabhas4325 Před 3 lety +18

    Legend always ❤ great movie

  • @podoliashok2140
    @podoliashok2140 Před 3 lety +3

    జై బాలయ్య

  • @mprabhakar3392
    @mprabhakar3392 Před 2 lety +5

    Ultimate scene..NBK Sir expressions, Sitara Garu and Kid action super...

  • @venkatasrikar24
    @venkatasrikar24 Před 3 lety +45

    Dsp excellent music..

  • @Telugu350
    @Telugu350 Před rokem +3

    Even God must born from mother's womb 💯

  • @madhusekhar1167
    @madhusekhar1167 Před 3 lety +25

    Awesome memoriable movie ❤️❤️❤️

  • @siricommunications397
    @siricommunications397 Před 3 lety +54

    Legendary director-Boyapati srinu
    1200 days in centers legend

  • @ranganathranaganath9097
    @ranganathranaganath9097 Před 3 lety +2

    వేరీవేరీగుడ్.బై.బాలయ్యా.

  • @BaluLovepspk
    @BaluLovepspk Před 3 lety +18

    I love balakrishna actingg