ఏడు కొండ‌ల స్వామి ద‌ర్శ‌న‌ ర‌హాస్యం | Correct Sequence Of Tirumala Yatra | Nittala Kiranmayi | TSW

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Watch► ఏడు కొండ‌ల స్వామి ద‌ర్శ‌న‌ ర‌హాస్యం | Correct Sequence Of Tirumala Yatra | Nittala Kiranmayi | TSW
    #TirumalaTirupati #Ttd #NittalaKiranmayi
    Welcome to the world of Spirituality through Telugu Spiritual World CZcams channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
    Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
    Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
    Subscribe Our Channel - @Telugu Spiritual World

Komentáře • 102

  • @manjulathas244
    @manjulathas244 Před rokem +13

    🎉 కృతజ్ఞతలు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు😊😊😊😊❤ మేం కూడా ఈనెల తిరుపతి వెళ్తున్నాం మీరు చెప్పినట్లుగానే దర్శనం చేసుకుంటాను❤❤❤❤❤❤❤

  • @universe7371
    @universe7371 Před rokem +11

    Amma.....venkateshwara swamy naatho nijamga maatladaaru.....🙏🙏🙏🙏🙏🌹

  • @jyothimadugula1378
    @jyothimadugula1378 Před rokem +26

    శ్రీ మాత్రే నమః 🙏🙏 నిజంగా ఈసారి వెళ్ళి నప్పుడు తప్పకుండ ఇలాగే వెళతాము అమ్మా🙏🙏🙏🙏

  • @lathasrinivas9631
    @lathasrinivas9631 Před rokem +20

    అమ్మ నాకు ఇ అనుభవం అయింది స్వామివారి విగ్రహం నాతో మాట్లాడారు కలలో

  • @sramani9924
    @sramani9924 Před rokem +8

    We are so blessed to have you to tell us all this information 🙏
    Thank you so much 🙏

  • @padmavemula7893
    @padmavemula7893 Před rokem +5

    చాలా బాగా చెప్పారు అమ్మ,ఈ సారి వెళ్ళినప్పుడు మీరు చెప్పినట్టు చేస్తాము.

  • @rajap1005
    @rajap1005 Před rokem +6

    ధన్యవాదములు 🙏🙏🙏

  • @peddamalluswaroopa9881
    @peddamalluswaroopa9881 Před 5 měsíci +1

    Chala bagundhi e sari velletapudu dwjasthambam ni mokki velthamu thanks

  • @pardhuchandu9220
    @pardhuchandu9220 Před rokem +3

    శ్రీమాత్రేనమః అమ్మ బాగా చెప్పారు. ధన్యవాదాలు.

  • @radhamurali1987
    @radhamurali1987 Před rokem +3

    Om Sri Matre Namaha. Thank You So Much for Your Valuable information. God Bless You Mam With Good Health and Loads of Happiness.❤❤😮😮😊

  • @sureshp9432
    @sureshp9432 Před rokem +2

    Next time memu kuda veltamu amma, E vishayam cheppinananduku chala thanks amma.

  • @DEVIBHARATHIKALAALAYAM
    @DEVIBHARATHIKALAALAYAM Před rokem +1

    అంత గొప్ప పుణ్య క్షేత్ర ములో నివాసం కల్పించి నందుకు స్వామి వారికి సదా వినమ్రతతో పాదాలు అంటి నమస్కారం

  • @pratignyapulikal1674
    @pratignyapulikal1674 Před rokem +5

    Jai maatha anandamayi thalli 🙏🙏

  • @davulurimanjeera4601
    @davulurimanjeera4601 Před rokem +5

    Om Namo Venkatesaya 🌹🙏🙇‍♀️🙏🌹

  • @NagaMani-kn7cb
    @NagaMani-kn7cb Před měsícem

    Amma meeru cheppedi vintunte anandaga vundi🙏🙏🙏🙏

  • @pushpalathakanuganti7806

    Om nemo venkateshya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmajatadisetti9458
    @padmajatadisetti9458 Před rokem +2

    Valuable information amma...thank you

  • @ramadevi3336
    @ramadevi3336 Před rokem +4

    Om namo Narayanaya🙏🙏🙏

  • @ManjulaKG-ef2yn
    @ManjulaKG-ef2yn Před 5 měsíci +1

    Good information thanks Amma

  • @venkataramana1038
    @venkataramana1038 Před rokem +3

    Thanks amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mmmhhh5090
    @mmmhhh5090 Před rokem +1

    🎉amma meeru cheptunte,alane vintundaali anipistundi,amma meeku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jayalakshmi127
    @jayalakshmi127 Před rokem +2

    Thank you so much ammagaru

  • @ratham3064
    @ratham3064 Před rokem +1

    Maku teliyani yenno sangatulu vipulamga chepparu Amma meeku satakoti vandanalu Ratnasingh Vsp

  • @sailajasesha9495
    @sailajasesha9495 Před rokem +3

    🙏🙏🙏 తప్పకుండా అమ్మా

  • @veldurthibhagyalaxmi4424
    @veldurthibhagyalaxmi4424 Před 5 měsíci +1

    Om namo venkateshaya

  • @mthimmaiah8961
    @mthimmaiah8961 Před rokem +3

    So thanks amma..

  • @vijayadeepika2039
    @vijayadeepika2039 Před rokem +3

    అమ్మ నమస్తే .అమ్మ స్వామి వారికి నిలువుదోపిడి ఇష్టమని మొక్కుకుంటే ఎలా తీర్చాలి తాళి bottuసూత్రాలు ఎలా వేయాలి కాళమెట్లు కూడా చెప్పండి ప్లీజ్

  • @jayasree1787
    @jayasree1787 Před rokem +1

    శీఁమాతేఁ నమః amma anno teliani vishayu chakkaga chepparu🙏🙏

  • @uppalaramesh-k7q
    @uppalaramesh-k7q Před měsícem

    Om Nomvakatesaya

  • @maddulasatyabrahmeswararao6720

    ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో గోవిందాయనమః

  • @achutarayavarma9759
    @achutarayavarma9759 Před rokem +2

    Om namo vankateshaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vennelamadaveti7957
    @vennelamadaveti7957 Před rokem +2

    Chala Baga cheparu Amma,🙏🏻🙏🏻🙏🏻

  • @rockandroll9609
    @rockandroll9609 Před rokem +3

    Chalabaga chepparu aamma 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkydarsi2187
    @venkydarsi2187 Před rokem +1

    Omnamovenkatesaya
    Omnamovenkatesaya❤❤
    Omnamovenkatesaya❤❤❤

  • @user-pt8gd3yx5w
    @user-pt8gd3yx5w Před 4 měsíci

    Om namo venkatesaya 🙏🙏🪔

  • @Srihanuman2498
    @Srihanuman2498 Před rokem +3

    Naamaskaaram andi

  • @manthattiindira2979
    @manthattiindira2979 Před rokem +2

    Tq mam

  • @ramadevi3336
    @ramadevi3336 Před rokem +2

    Dhanyavadamulu amma garu

  • @manalomanamata133
    @manalomanamata133 Před 5 měsíci

    Om namo venkatesaaya ❤

  • @VijayaLakshmi-lv9uf
    @VijayaLakshmi-lv9uf Před rokem +1

    Tq

  • @sreelekhay787
    @sreelekhay787 Před rokem +12

    అమ్మ మీరు చెప్పే place దగ్గర ధ్వజస్తంభం , బలిపీఠం వుండవు
    అది ఈ మధ్య భక్తుల రద్దీ ఎక్కువ ఇందని గుడి దగ్గర గా ఎదురుగా వున్న కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని బేది ఆంజనేయ స్వామి వద్దకు మార్చారు .. మూల విరాట్ కి సంబందించిన బలిపీఠం ధ్వజస్తంభం గాలిగోపురం కి లోపల ఆనంద నిలయం కి వెళ్ళే ముందు గోపురం ముందు వుంటాయి .అక్కడ అందరినీ తాకనివ్వరు.
    ఏమైనా గానీ భగవంతుణ్ణి మనసులో భక్తిగా తలుచుకుని ఎక్కడ అయిన సరే మన నెగటివ్ thoughts బలిస్తే దేవుడు సాక్షి బూత మై మన పాపాలను కరిగించి ఆయన కరుణ కటాక్షాలు మనకు కలిగిస్తారు ... కొబ్బరికాయ కొడుతూ మన పాపాలని కొబ్బరికాయ లాగా పటాపంచలు చేయమని ప్రార్థించాలి. అందరికీ మంచి జరగాలని మంచి దారి చూపాలని తపనపడుతున్న మీకు ధన్యవాదాలు
    సర్వం శ్రీవారి మయం🙏🙏🙏

  • @mmmhhh5090
    @mmmhhh5090 Před rokem +3

    Amma assalu dwajastambham,balipeetam takanivvaru kada amma.🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @BHAKTIBEATS356
    @BHAKTIBEATS356 Před rokem +1

    Tq amma

  • @Lic7865
    @Lic7865 Před 2 měsíci

    Avunubamma

  • @koushikreddy2563
    @koushikreddy2563 Před 5 měsíci

    ఓం నమో వేంకటేశాయనమః🙏🙏🙏🙏🙏🙏🙏💐💐

  • @pandalakarthikgoud7592

    Om Namo Venkateswaraya Namah🙏🙏

  • @krishnakumari2006
    @krishnakumari2006 Před rokem

    Amma meru cheppina matalu na anubhavam loki ravali talli

  • @lalithamadigala1967
    @lalithamadigala1967 Před rokem +1

    Drashanam

  • @user-ew6zb3yc4k
    @user-ew6zb3yc4k Před 5 měsíci

    ఓం శ్రీ వేంకటేశాయనమః

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri3466 Před rokem +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mmmhhh5090
    @mmmhhh5090 Před rokem

    🎉🎉ammaaa,parugu,parugu,topulaata,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-fk4fj3km7f
    @user-fk4fj3km7f Před 7 měsíci

    Devudulu ami chesthuntaaru ama gaaru

  • @tarakarambukkapatnam309

    Govinda Govindaa

  • @swapnaganesh
    @swapnaganesh Před 10 měsíci +1

    Amma tirumala Tirupati temple ki vellinavalu vere valla intiki veluvacha🙏🙏

  • @lalithag6557
    @lalithag6557 Před 2 měsíci

    🙏🙏🙏

  • @beaucrets2552
    @beaucrets2552 Před rokem

    Amma soundaryalahari pratinityam chadavacha niyamalunnaya please chepandi amma

  • @nagamanikala-q5p
    @nagamanikala-q5p Před 5 měsíci

    Swami ni choosenduku 5 nimishalu kooda vadalaru kada Amma konni seconds maatrame estary appidu aayana pedalu kadalinchadam yela choodagalam

  • @gottepadmasri291
    @gottepadmasri291 Před 7 měsíci

    Amma padmavati devi laxmidevi eddaru
    Okkrena please reply evvandi mam 🙏

  • @rajarajeswari4362
    @rajarajeswari4362 Před rokem

    Amma namaste. Akkada kottina kobbari kaaya chekka manam prasadam laa teesukovachha. Or akkada vunna gadi lo veseyaala

  • @suvarnahs9626
    @suvarnahs9626 Před rokem

    Govinda Govinda

  • @NenuNaDairy
    @NenuNaDairy Před rokem

    Me matalatho swami ni chupincharandi..🙏🙏

  • @jhansijetti4142
    @jhansijetti4142 Před rokem +1

    Antha rushli terumalalo meeru chappinavi anni kudurutaya amma

  • @bhavanidamineni2303
    @bhavanidamineni2303 Před rokem

    నిజమే నమ్మ కాని లోపల మనల్ని వాలంటీర్లు లాగేస్తూ ఉంటారు కదమ్మా , స్వామి ముందు అలా వారు చేయకుండా ఉంటే ధన్యులం🙏

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 Před rokem +11

    Pl madam భక్తి తో వెళ్ళండి అని చెప్పండి. అంతే కాని అఖండ అశ్వర్యం తో తిరిగి వస్తారు అని చెప్ప వద్దు. మనుషులు ళ్లి మభ్య పెట్టకండి. ధన యోగానికి భక్తి సంబంధం లేదు. మళ్ళా సౌందర్య లహరి అవి చదువు తారు దీని ముక్తి కోసం భక్తి తో అమ్మవారిని ఆరాధిస్తాం అంతే కాని ధనం కోసం కాదు.

    • @daitamadhavi4691
      @daitamadhavi4691 Před rokem +3

      వరలక్ష్మి గారు. క్షమించండి. అఖండ. ఐశ్వర్యం. అంటే. అంతులేని. దనమని కాదు. ధైర్యం. ధాన్యం విద్య ఆనందం. తృప్తి. ఇంకా. చాలా. మనం ఏది కోరుకుంటే అది. ఆవిడ చెప్పింది. తనకు. తెలిసిన. యాత్ర. నియమం అంతే. అందులోనే. భక్తి భయం.

  • @user-gh1fc4ip6j
    @user-gh1fc4ip6j Před rokem

    Amma sowdarya lahari slokas chayandi Amma pls

  • @sujathasurapareddy6782
    @sujathasurapareddy6782 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bonnamalimanimala2854
    @bonnamalimanimala2854 Před 5 měsíci

    Amma swami variki kopam vastunda akkadiki vellaru ante swami vari bhaktule kada amma chudakudani varu antu untara kopam vastunda swami ki manam andaram okate kada

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 Před 2 měsíci

    ఐశ్వర్యం అంటే డబ్బు కాదు.... భగవంతుని చూసిన తృప్తి అనే ఐశ్వర్యం + మనశ్శాంతి + ధైర్యం .... ఆరోగ్యం ఆనందం ఇవి అసలైన ఐశ్వర్యం .... అవి పొందుతాము స్వామినిచూడగానే

  • @ratnapenumarthi3752
    @ratnapenumarthi3752 Před rokem

    Mandaaralepanam raaste penukorukudu potundi

  • @LakshmiLakshmi-pw3sc
    @LakshmiLakshmi-pw3sc Před 5 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🌹🌹🌹🌹

  • @gangadharamdoctor9240
    @gangadharamdoctor9240 Před rokem +3

    మీరు తిరుమల కొండపై ఉన్న గుడికి ఎదురుగా బేడి ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా కొబ్బరి కాయలు పగులకొట్టి కొట్టాలి
    గుడిలో కాయలు కొట్టనియరు.

  • @raviraju3567
    @raviraju3567 Před rokem +3

    శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం,విద్య , ఉద్యోగం , వ్యాపారం , ఆర్థిక ఇబ్బందులు , శత్రు పీడ , అనారోగ్యం, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , సంతానం లేకపోవటం , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , భార్యా భర్తల గొడవలు , నిద్ర పట్టకపోవడం, వాస్తు దోషాలు మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను
    సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593

  • @mmmhhh5090
    @mmmhhh5090 Před rokem

    🎉amma kobbarikayalu ,bedi anjaneyawami gudi daggara kodatam kada, please cheppandi maaa

    • @ratnakumari9872
      @ratnakumari9872 Před rokem

      బేడి ఆంజనేయస్వామి గుడి దగ్గర ఉన్న ఉన్న అఖండ దీపం చుట్టుపక్కల కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు కదా దాని గురించే ఆవిడ చెబుతున్నారు. మీరు అనుకున్నది ఆవిడ చెప్పేది ఒకటే అండి

    • @mmmhhh5090
      @mmmhhh5090 Před rokem

      Tq

  • @mudigotilakshman5028
    @mudigotilakshman5028 Před 20 dny

    Tanu cheptunnadi tappu akkada ye dwaja stambam undadhu.... Telistey chypandi ledhu antey vadileyandi cheppadhu ilaga tappulu 😢

  • @M.adilaxmi
    @M.adilaxmi Před 2 měsíci

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Internetearner
    @Internetearner Před rokem

    Evari acharam vaalladi. Dhwaja sthambam ni dandam pettukunna pettukokapoina Shri Venkateshwara Swamy vari anugraham unte chalu. Mana papa punyalu anni ayanaki telusu. Mee manasu ninda aa swamy varu vunte chalu...Atanu atyantha dayamayudu...Andaraki aa Lakshmi vaallabhudu ashisulu labhinchu gaka.

  • @user-pv7xm5bi7k
    @user-pv7xm5bi7k Před 2 měsíci

    No ma vallanivaru

  • @swathialli308
    @swathialli308 Před rokem +2

    మా అమ్మాయికి 12 ఇయర్స్ తలలో పేను కొరుకుడు అనే దానిని సఫర్ అవుతున్నారు. సౌందర్యలహరి శ్లోకం రెమిడి మళ్లీ తనకు స్థానంగా తలనిండా జుట్టు రావాలి అమ్మ ప్లీజ్

    • @manasamanu4085
      @manasamanu4085 Před rokem

      🙏🙏 andi aa slokam chasaruuu...

    • @mykitchenmenu
      @mykitchenmenu Před rokem

      Alanti slokam unda andi endukante ma papaki psoriasis undi thaggadaniki evaina slokalu unnaya pls

  • @thoughtgod73
    @thoughtgod73 Před rokem

    😂

  • @haritham4324
    @haritham4324 Před 5 měsíci

    Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bindijyothi8415
    @bindijyothi8415 Před rokem +1

    Thankyou so much

  • @jyothilk4004
    @jyothilk4004 Před rokem

    Om Sree namo Venkateshwara namaha

  • @ManjulaKG-ef2yn
    @ManjulaKG-ef2yn Před 5 měsíci

    Om sree vankatasha namah

  • @user-fk4fj3km7f
    @user-fk4fj3km7f Před 7 měsíci

    Naamaskaaram Andi

  • @gayathrimaddhuri5138
    @gayathrimaddhuri5138 Před rokem +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @madhaviponnala9698
    @madhaviponnala9698 Před rokem

    🙏🙏

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 Před rokem +2

    Om namo Venkatesaya🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @lakshmivenkatneelakanti14

    Om sri matre namaha

  • @polojusaidachary7781
    @polojusaidachary7781 Před rokem

    🙏🙏

  • @vidyasagark77365
    @vidyasagark77365 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @udaybhanuboyini4742
    @udaybhanuboyini4742 Před rokem

    🙏🙏🙏

  • @dandulavanya6027
    @dandulavanya6027 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏