Sirivennela Movie Songs | Aadi Bhikshuvu Song - TeluguOne

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Sirivennela Movie Adibhikshuvu Song Lyrics
    ఆది బిక్షువు వాడినేది కోరేది
    బూడిదిచ్చే వాడినేది అడిగేది
    ఆది బిక్షువు వాడినేది కోరేది
    బూడిదిచ్చే వాడినేది అడిగేది
    ఏది కోరేది వాడినేది అడిగేది
    ఏది కోరేది వాడినేది అడిగేది
    తీపి రాగాల ఆ కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
    తీపి రాగాల ఆ కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
    కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
    ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
    తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది
    తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది
    బండ రాల్లను చిరాయువగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది
    ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
    గిరిబాలతో తనకు కల్యాణ మొనరింప దరిజేరు
    మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది
    వర గర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు
    ధనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది
    ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది
    ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
    ఆది బిక్షువు వాడినేది కోరేది
    బూడిదిచ్చే వాడినేది అడిగేది
    ఏది కోరేది వాడినేది అడిగేది
    చిత్రం: సిరివెన్నెల
    రచన: సిరివెన్నెల
    గానం: బాలు
    సంగీతం: కె.వి. మహదేవన్
    Movie: Sirivennela,
    Starring: Sarvadaman Banerjee, Suhasini, Moon Moon Sen, Meena, Samyuktha Varma
    Director: K. Viswanath
    Music: K. V. Mahadevan
    Release date(s) 1986
    Producer: Ch. Ramakrishna Reddy, N. Bhaskara Reddy, U. Chinaveerraju

Komentáře • 33

  • @ramraparthi4981
    @ramraparthi4981 Před 9 lety +19

    ఆదిభిక్షువు వాడినేదికోరేదీ
    బూడిదిచ్చే వాడినేది అడిగేదీ
    ఆదిభిక్షువు వాడినేదికోరేదీ
    బూడిదిచ్చే వాడినేది అడిగేదీ
    ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
    ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
    తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేదికోరేదీ
    తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేదికోరేదీ
    కరకు గర్జనల మేఘముల మేనికీ
    మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేదీ
    ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
    ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
    తేనెలొలికే పూల బాణలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేదికోరేదీ
    తేనెలొలికే పూల బాణలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేదికోరేదీ
    బండరాలను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేదీ
    ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
    ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
    గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
    దరిజేరు మన్మథుని మసిచేసినాడూ వాడినేదికోరేదీ
    వరగర్వమున మూడులోకాల పీడింప
    తలపోయు ధనజులను కరుణించినాడూ వాడినేది అడిగేదీ
    ముఖపీటి కోరేటి ఉగ్గు శంకరుడూ వాడినేదికోరేదీ
    ముక్కంటీ ముక్కోటీ...ముక్కంటీ ముక్కోటీ తిక్క శంకరుడూ
    ఆదిభిక్షువు వాడినేదికోరేదీ
    బూడిదిచ్చే వాడినేది అడిగేదీ
    ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ...

  • @pokalanadipisailoo3119

    ఈ లాంటి సినిమా లు మళ్ళీ మళ్ళీ చూడాలి వుంది

  • @user-yl9wz6ej2u
    @user-yl9wz6ej2u Před 4 měsíci +2

    ఆయన పాడిన పాటలు ఇప్పటికే ఎప్పటికీ మరచిపోలేము. He is the legendry singer

  • @phanijandyala
    @phanijandyala Před 13 lety +2

    ఆది బిక్షువు వాడినేది కోరేది
    బూదిదిచ్చేది వాడినేది అడిగేది
    తీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
    కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
    తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
    బండ రాళ్ళను చిరాయువగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది

  • @ramachandrappam4085
    @ramachandrappam4085 Před 9 měsíci +2

    NATURE is GOD...must know present generation.What a beautiful song is this.EVERGREEN SONG ❤

  • @siddusurya1628
    @siddusurya1628 Před 3 lety +1

    Balu garu mee gaanam amogam miss you sir but u will definitely reach heaven

  • @karimullamohammad9863
    @karimullamohammad9863 Před 6 měsíci

    Excellent. Direct. Songs. Acting. Super. Mugik. Congratulations to. All

  • @parasaramphani7580
    @parasaramphani7580 Před 9 měsíci

    🙏🙏🙏🙏ఇంతకంటే ఇంకేం ఉంటాయి పదాలు 🙏 శాస్త్రి గారు ఇంకో వేయి జన్మల పుణ్యం సంపాదించారు మీరు 🙏తెలుగు వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు మీ సాహిత్యం విన్నారు కాబట్టి, బాలు గారు మీరు విశ్వనాధ్ గారు మహదేవన్ గారు కూడా అక్కడే వున్నారు కావున ఈ పాటని మళ్ళీ శివ పార్వతులకి వినిపించండి దయచేసి 🙏🙏వుంటాను స్వామి 🙏

  • @ksreenivasra1652
    @ksreenivasra1652 Před 2 lety

    ఇది శంకరుని పోగదినట్టా లేదా తిట్టినట్టా,,,,కవి గారు మీకు నా నమస్కారాలు

  • @guntojuchandrakala5878

    Balu.sir.yoursupar.person

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před rokem

    This type of off beat movie,comes once in life which is enriched with heightened lyrics sync with scintillating composing and rendition and unparallel artful ambiance with profound direction.

  • @muralidhargreddy9561
    @muralidhargreddy9561 Před 4 lety

    When I am low ... I looks for this beautiful one

  • @udaygenpact
    @udaygenpact Před 12 lety

    2 People doesnt have a heart or doesnt beleive in god.....Amazing song....Om namahshivaya

  • @lakumarapu
    @lakumarapu Před 13 lety

    sirivennala seetaram sastry gaaru, mee kavita pandityaniki naa shata koti namaskaralu!! padala madhuryam varnanaateetam.

  • @anantkn
    @anantkn Před 15 lety

    I cannot understand telugu. But very beautiful song. What a music?
    Thanq very much

  • @sadulalaxmaiah5226
    @sadulalaxmaiah5226 Před 3 lety

    Thank q for uploading beautiful and wonderful songs

  • @ramajajimoro
    @ramajajimoro Před 12 lety

    @udaygenpact Seetharama Sastry gari sahityanni enjoy cheyyadaaniki manishi ayyi unte chaalu. devudini nammaalsina avasaram ledu. I am an atheist but still a big fan of Seetharama Sastri garu.

  • @padmavathiangara7919
    @padmavathiangara7919 Před rokem

    Too good

  • @motherajumothe7855
    @motherajumothe7855 Před 3 lety

    Hai

  • @pings007
    @pings007 Před 15 lety +1

    Thank you for uploading the wonderful song .. God bless you ..

  • @phanijandyala
    @phanijandyala Před 13 lety

    గిరిబాలతో తనకు కళ్యాణ మొనరిమ దరిగేరు మన్మధుని మసి చేసినాడు
    వర గారవమున మూడు లోకాలు పీడంప తలపోయు దనుజులను కరుణించినాడు
    ముఖ ప్రీత్ కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది
    ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోప్ తిక్క శంకరుడు

  • @bsksongs
    @bsksongs Před 14 lety

    Excellent Lyrics..Hats off Sirivennala

  • @raghavendrarishir2650
    @raghavendrarishir2650 Před 2 lety

    ಏನ್ ಸಾಹಿತ್ಯ ಗುರು ಇದು abbba 🙏🙏🙏

  • @srikanth552
    @srikanth552 Před 15 lety

    In fact the lyrics are more beautiful

  • @nijagunaswamy8324
    @nijagunaswamy8324 Před rokem +1

    No more to comment

  • @subbaraju9940
    @subbaraju9940 Před 2 lety

    ఓం

  • @phanijandyala
    @phanijandyala Před 13 lety

    @Akanksha225