శ్రీకాకుళంలో టీడీపీని దెబ్బ కొట్టడానికి సీఎం జగన్ భారీ ప్లాన్ | Off The Record | hmtv

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • శ్రీకాకుళంలో టీడీపీని దెబ్బ కొట్టడానికి సీఎం జగన్ భారీ ప్లాన్ | Off The Record | hmtv
    #offtherecord #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Komentáře • 314

  • @TkmyMohan
    @TkmyMohan Před 6 měsíci +69

    ఈసారీ రామ్మోహన్ నాయుడు గారికి లక్షకు పైగా మెజార్టీ వస్తుంది... జై టీడీపీ జై రామ్మోహన్ నాయుడు గారు ❤❤❤❤

    • @sukanandareddy4560
      @sukanandareddy4560 Před 6 měsíci

      Ee rammohan nakoduku emi peekaru maatalu thappa bochu peekindi emi ledu

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 Před 6 měsíci +55

    వైస్సార్సీపీ అక్కడ ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా గెలిచేది టీడీపీ నే.. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు.. కింజరాపు ఫ్యామిలీ గురించి కూడా కాదు.. రామ్ మోహన్ నాయుడు గారికి అక్కడ వ్యక్తి గతం గా మంచి సాఫ్ట్ కార్నర్ వుంది.. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుని గా శ్రీ కాకుళం నియోజకవర్గానికి జాతీయ స్థాయిగుర్తింపు తెచ్చి పెట్టారు... అదే ఆయన కు శ్రీ రామ రక్ష... నేను కరడు గట్టిన వైస్సార్సీపీ ఫేవరెట్ నే.. కానీ రామ్ మోహన్ నాయుడు గారే గెలవాలి అనుకుంటాను.. అన్ని పార్టీ ల్లో యూత్ తట స్తులు ఒక వేళ అసెంబ్లీ స్థాయిలో వైస్సార్ సీపీ కి ఓటు వేసినా లోకసభ కు వచ్చేటప్పటికి క్రాస్ ఓటింగ్ వేస్తారు.. రామ్ ని ఓడించడం అంత ఈజీ కాదు...

    • @user-hn7vf3cj1w
      @user-hn7vf3cj1w Před 6 měsíci +1

      చూడు తమ్ముడూ ఎవరు ఎప్పుడు ఎం అవుతారో ఎవరికీ తెలియదు
      పేదవాడు కోటీశ్వరుడు అవుతాడు కోటీశ్వరుడు పేదవాడు అవుతాడు,
      రేపు ఏం జరుగుతుందో చెప్పడానికి మనం ఏమైనా దేవుళ్లమా..?నేనే పెద్ద పతివ్రత ని,గాంధీని అన్నాడు కానీ ఏమైంది 40 రోజులు జైలు లో ఉన్నాడు cbn. రేపు ఏం జరుగుతుందో ఎవడు ఊహించలేదు కరోనా తో ఇంతమంది మనదేశం లో సస్తారని మనం ఊహించామా..?

    • @tvenkataraju9509
      @tvenkataraju9509 Před 6 měsíci +1

      మీ వయసు ఎంత సార్.

    • @tvenkataraju9509
      @tvenkataraju9509 Před 6 měsíci +1

      అంత వేదాంత ధోరణి లో వున్నప్పుడు మీరు ఇలాంటివి పట్టించు కోకండిసార్...

    • @user-hn7vf3cj1w
      @user-hn7vf3cj1w Před 6 měsíci

      @@tvenkataraju9509 36

    • @user-hn7vf3cj1w
      @user-hn7vf3cj1w Před 6 měsíci

      @@tvenkataraju9509 atha easy kadhu
      Evarem cheyaleru
      Evarem peekaleru
      Maku meme goppa ivanni cheppakandi sir..

  • @chandhram4125
    @chandhram4125 Před 6 měsíci +88

    రామ్మోహన్నాయుడ్ని ఎదుర్కోవాలంటె బ్రహ్మదేవుడుదిగిరావాలి

    • @user-hn7vf3cj1w
      @user-hn7vf3cj1w Před 6 měsíci +8

      చూడు తమ్ముడూ ఎవరు ఎప్పుడు ఎం అవుతారో ఎవరికీ తెలియదు
      పేదవాడు కోటీశ్వరుడు అవుతాడు కోటీశ్వరుడు పేదవాడు అవుతాడు,
      రేపు ఏం జరుగుతుందో చెప్పడానికి మనం ఏమైనా దేవుళ్లమా..?నేనే పెద్ద పతివ్రత ని,గాంధీని అన్నాడు కానీ ఏమైంది 40 రోజులు జైలు లో ఉన్నాడు cbn. రేపు ఏం జరుగుతుందో ఎవడు ఊహించలేదు కరోనా తో ఇంతమంది మనదేశం లో సస్తారని మనం ఊహించామా..?

    • @bharathkona
      @bharathkona Před 6 měsíci

      ​@@user-hn7vf3cj1w chudu tammudu , jaggu gadu ippudu CM, next jail ki povachchu 😂😂😂😂
      Neevu direct ga thalli thandri petti na Peru neevu pettukolevu,😂😂😂 5/- pytm batch kukka neevu😂😂😂😂

    • @sridharmenda4002
      @sridharmenda4002 Před 6 měsíci

      @@user-hn7vf3cj1w Jalaga gadu matram Tihar jail ki velthadu le…. Iena babai ni champina vadiki Ela support chesthuntaro

    • @rohithkumarkotyada5219
      @rohithkumarkotyada5219 Před 6 měsíci

      ​@@user-hn7vf3cj1wnijame tammudu oka psycho killer, goddali potu gadu, kodi Katthi gadu, sachivalayam Ni takattupettinodu CM ayyadu

    • @user-zq4ve5xq8u
      @user-zq4ve5xq8u Před 6 měsíci +1

      Mari jagan 6mont jilo vunnau 30kesulu vunnayi. Ap ki raajidhi eyedhi polavaram edhi it hab edi pillalu life sankka naaki poyinaa paraleedhu. Manaki padakaalu este vurumidhi taagukon tirugutaam ap prajalu AP

  • @naidunaidu4141
    @naidunaidu4141 Před 6 měsíci +12

    ముఖ్యమంత్రి జగన్ వచ్చి పోటీ చేసినా?
    మీ 23 మంది ఎంపీలు ఏ ఒక్కరు వచ్చి పోటీ చేసిన?
    రామ్మోహన్ నాయుడు గెలుపును ఎవరూ ఆపలేరు
    అసలు ఎంపీ అనే పదానికి నిర్వచనం మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు
    ఒక్కసారి పార్లమెంటు సమావేశాలు అందరూ చూడండి ఈ 10 సంవత్సరాలలో రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ సమస్యలు, స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్, ఒకటి ఏంటి చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి
    ప్రతి సమస్య గురించి పార్లమెంట్లో తన గలాన్ని లేవనెత్తారు.
    రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలో పుట్టడం ఆ జిల్లా వాసులకు ఎంతో గర్వకారణం

  • @sobhang2372
    @sobhang2372 Před 6 měsíci +30

    ఓడిపోయే సీటుఎవరికి ఇస్తే ఏమిటి

  • @kguravaiah9611
    @kguravaiah9611 Před 6 měsíci +10

    ఎంపీ గా వుండాలంటీ అక్షర జ్ఞానం ఉండాలి. వైసీపీ లో ఎవరికి వున్నది

  • @sureshvenkata3798
    @sureshvenkata3798 Před 6 měsíci +11

    Rammohan Naidu is the Voice of AP in Central nobody defeat him

  • @venkyabburi1980
    @venkyabburi1980 Před 6 měsíci +55

    *రామ్మోహన్ గారిని ఓడియ్యటం అంత సులువు కాదు 2019లో జగన్ గాలి వీచే టైంలోనే గెలిపించారు అలాంటిది ఇప్పుడు జగన్😂 ఉన్న పరిస్థితుల్లో అసాధ్యం*

  • @tarakdugana4078
    @tarakdugana4078 Před 6 měsíci +5

    శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం రామ్మోహన్ నాయుడు గారిదే

  • @18Aravind
    @18Aravind Před 6 měsíci +18

    శ్రీకాకుళం జిల్లాలో బాబాయ్ అబ్బాయ్ నీ ఢీకొట్టే వైసిపి నాయకులు ఎవరూ లేరు😂😂😂

    • @user-hn7vf3cj1w
      @user-hn7vf3cj1w Před 6 měsíci +1

      చూడు తమ్ముడూ ఎవరు ఎప్పుడు ఎం అవుతారో ఎవరికీ తెలియదు
      పేదవాడు కోటీశ్వరుడు అవుతాడు కోటీశ్వరుడు పేదవాడు అవుతాడు,
      రేపు ఏం జరుగుతుందో చెప్పడానికి మనం ఏమైనా దేవుళ్లమా..?నేనే పెద్ద పతివ్రత ని,గాంధీని అన్నాడు కానీ ఏమైంది 40 రోజులు జైలు లో ఉన్నాడు cbn. రేపు ఏం జరుగుతుందో ఎవడు ఊహించలేదు కరోనా తో ఇంతమంది మనదేశం లో సస్తారని మనం ఊహించామా..?

    • @muddadamanikantha5919
      @muddadamanikantha5919 Před 5 měsíci

      ​@@user-hn7vf3cj1wore puka pilla puka dilague lu cheppaku medhavi

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 Před 6 měsíci +50

    జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన రామ్మోహన్ నాయుడు గారి మీద గెలవలేడు రామ్మోహన్ నాయుడు గారు గ్రేట్ లీడర్ ❤❤❤

    • @raghupatrunisantoshkumar7022
      @raghupatrunisantoshkumar7022 Před 6 měsíci +8

      కచ్చితంగా ఎవరు గెలవలేరు... శ్రీకాకుళం అంటే తెలుగుదేశం ,తెలుగుదేశం అంటే శ్రీకాకుళం...
      తెలుగుదేశం కంచుకొట శ్రీకాకుళం జిల్లా...

    • @mreddyprakashvickycherry4961
      @mreddyprakashvickycherry4961 Před 6 měsíci +2

      Yes

    • @saianji-vu4nd
      @saianji-vu4nd Před 6 měsíci

      BOCHU EM KADHU ESI SCAM CHESI DENGARU

  • @puttavenkat6863
    @puttavenkat6863 Před 6 měsíci +3

    ఎన్నిసార్లైనా..రాంమ్మోహన్నాయుడు..అంటే. పంజాబ్.టైగర్..ఆయానతప్ప.వేరే.గెలిచేప్రశ్న.లేదు

  • @VILLAGEVENKAT
    @VILLAGEVENKAT Před 6 měsíci +13

    రామ్మోహన్ నాయుడు లాంటి మంచి నాయకుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉండి ఉంటే, ఈపాటికి లోకేష్ అడ్రస్ గల్లంతైవుండేది. చంద్రబాబు చాలా ప్లాన్డ్ గా ఆయనను దేశరాజకీయాల్లోకి పంపించారు. రామ్మోహన నాయుడు గారు చాలా చక్కగా రాష్ట్ర ప్రయోజనాల గురించి పార్లమెంటులో తన గళాన్ని వినిస్పిస్తున్నారు..! రాజకీయ పార్టీలకు అతీతంగా రామ్మోహన్ నాయుడు లాంటి మంచి నాయకుడిని ఎన్నుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపైన వుంది..!!

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 Před 6 měsíci +2

      ఈ సారి కేంద్రం లో మంత్రి అవుతాడు.

  • @Taraka1972
    @Taraka1972 Před 6 měsíci +3

    కిజాపు కుటుంబానికి కంచుకోట కాదు, ఎన్టీఆర్ కుటుంబానికి కంచుకోట

  • @nakkarajubabu8096
    @nakkarajubabu8096 Před 5 měsíci +1

    ఎవడు వచ్చిన రామ్ మెహన్ నాయుడు ని ఓడించే దమ్ము వున్న మనిషి ఎవడు పుట్టలేదు జగన్ వచ్చిన గెలవడు

  • @shantaramgannavarapu5161
    @shantaramgannavarapu5161 Před 6 měsíci +20

    Ram mohan naidu is only best Leader in Tdp. Next CM from Tdp👍

    • @sriharsha0-175
      @sriharsha0-175 Před 6 měsíci

      Idhi nijam aa capabilities unnai athaniki....inka yenallu ee rendu kutumbaala nunche CM avtharu....YCP nunchi Byreddy Sidharth Reddy...TDP nunchi RamMohan Naidu....ilanti vallani encourage cheyyali...

    • @solomonraju5913
      @solomonraju5913 Před 6 měsíci

      Yes

  • @sairamkollu-ss9xj
    @sairamkollu-ss9xj Před 6 měsíci +3

    సిక్కోలు సింహం❤

  • @pvrswamy4912
    @pvrswamy4912 Před 6 měsíci +25

    Ram mohan naidu ni odinchatam yevari tharam kaadu. A good MP fighting for AP rights and raising his voice in parliament.

    • @kumars4196
      @kumars4196 Před 6 měsíci +3

      Abacha....😂😂

    • @rohityadav-kc7pi
      @rohityadav-kc7pi Před 6 měsíci +1

      Avunu bro na vote TDP ram mohan

    • @manaapnews6541
      @manaapnews6541 Před 6 měsíci +3

      2014-19 lo MP gaa undinkuda Uddanam Ki help cheyaleka poyaadu..yendukuraa 30 years nunchi Politics lo undi Srikakulam prajalki Uddanam ki help cheyaleka poyaaru

    • @venkatarangaraokothamasu8164
      @venkatarangaraokothamasu8164 Před 6 měsíci

      ​@@kumars4196the next to of to ❤.6

    • @rohityadav-kc7pi
      @rohityadav-kc7pi Před 6 měsíci +1

      sugar factory open chesta Ani chepadu jagan mavayya andakani vote vesaru janalu elections vasathanyi kani sugar factory open cheyaledu

  • @RAMGOPALNaidu-xk8pk
    @RAMGOPALNaidu-xk8pk Před 4 měsíci +1

    ఇది శ్రీకాకుళం ఇక్కడ రామ్ మోహన్ నాయుడు ఇక్కడ ప్రాంతీయ అధ్యక్షులు పార్టీల పార్టీలు జాతీయ అధ్యక్షులు వొచ్చి పోటీచేసిన రామ్ మోహన్ నాయుడు గారు నీ తట్టుకోవడం చాలా కష్టం ఇట్లు కంచుకోట రామ గోపాల నాయుడు (K K GOPI) Srikakulam to kakinada and vizag AP STATE INDIA

  • @tulasidas8703
    @tulasidas8703 Před 6 měsíci +4

    జై తెలుగుదేశం,జైరామోహన్ నాయుడు 3వసారి యం.పీ.గా విజయం పక్కా

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 Před 6 měsíci +9

    It is better to change the MP YCP candidate in Srikakulam as Tilak is not suitable candidate for MP candidate though he belongs Kalinga community.

  • @mreddyprakashvickycherry4961
    @mreddyprakashvickycherry4961 Před 6 měsíci +4

    ఆంద్రప్రదేశ్ కింగ్ రామ్ మొహన్ నాయుడు ✨️✨️✨️✨️✨️

  • @user-zq4ve5xq8u
    @user-zq4ve5xq8u Před 6 měsíci +2

    Jai ramurtyi Naidu jai TDP ❤❤❤

  • @kanumetta
    @kanumetta Před 6 měsíci +10

    Tilak MPP ga kuda waste....

  • @bsrao2895
    @bsrao2895 Před 5 měsíci +1

    JAI Rammohan Naidu

  • @SadguruSai-fe8bf
    @SadguruSai-fe8bf Před 6 měsíci +29

    క్రాస్ ఓటింగ్ ✅
    2014 లో 1లక్షా 30 వేల ఆధిక్యత ✅
    2019 లో 6 వేల ఆధిక్యత ✅

    • @adithyabl2010
      @adithyabl2010 Před 6 měsíci +12

      పదికి ఏడు గెలిచిన వైసీపీ యంపీ సీటు కోల్పోయిందంటే రామ్మోహన్ నాయుడు గారు పవర్ అది ఆయన యంపీ గా 2014నుంచి 2019వరకు రాష్ట్రం కోసం కేంద్రం తో పోరాడే తీరే కారణం

    • @SadguruSai-fe8bf
      @SadguruSai-fe8bf Před 6 měsíci +6

      @@adithyabl2010
      అభ్యర్థి పట్ల సానుకూలత ✅,
      లోక్ సభ స్థానంలో అభివృద్ధి లేమి పట్ల విముఖత ❌
      రెండూ ఉన్నాయి.

    • @ramalingaswamymadipalli7993
      @ramalingaswamymadipalli7993 Před 6 měsíci

      ​@@adithyabl2010 avunu special package sadhinchadam lo aayana porata patima thelusthundi....

    • @palaterusreenivaskumar856
      @palaterusreenivaskumar856 Před 6 měsíci

      2019 India mottam evm latho geylchaaru

    • @govindrao9223
      @govindrao9223 Před 6 měsíci +3

      Antha ycp wave lo gelichaadu..పార్లమెంటు lo మన వాణి వినిపించారు. He is great parliamentarian..again he will win with 50000 majority

  • @user-hn7vf3cj1w
    @user-hn7vf3cj1w Před 6 měsíci +1

    చూడు తమ్ముడూ ఎవరు ఎప్పుడు ఎం అవుతారో ఎవరికీ తెలియదు
    పేదవాడు కోటీశ్వరుడు అవుతాడు కోటీశ్వరుడు పేదవాడు అవుతాడు,
    రేపు ఏం జరుగుతుందో చెప్పడానికి మనం ఏమైనా దేవుళ్లమా..?నేనే పెద్ద పతివ్రత ని,గాంధీని అన్నాడు కానీ ఏమైంది 40 రోజులు జైలు లో ఉన్నాడు cbn. రేపు ఏం జరుగుతుందో ఎవడు ఊహించలేదు కరోనా తో ఇంతమంది మనదేశం లో సస్తారని మనం ఊహించామా..?

  • @chandrareddy7652
    @chandrareddy7652 Před 6 měsíci +8

    YSRCP SIMHAM KING 🤴 KING JAGEN MOHAN REDDY REDDYRAJULU BEST ADMINISTRATION OF ANDHRAPRADESH IS COMMING 30YEARS YSRCP IS THE STRONGEST IN THE INFORMATION IS

    • @sridharmenda4002
      @sridharmenda4002 Před 6 měsíci +3

      Antha scene ledhu ra cheddy …. Srikakulam ante ma Ram Anna adda… maku ikkada Kulam tho paniledhu.

    • @bprabhakar4657
      @bprabhakar4657 Před 6 měsíci +1

      Muddy.cheddy.6,rs,padindha.mooshkoni.enjai,sesuko

  • @yendumalleswararao
    @yendumalleswararao Před 6 měsíci +5

    మా అన్న ముందు ఎవరైనా పిల్లి,, అన్న సింహం.

  • @nanigold1884
    @nanigold1884 Před 6 měsíci +1

    జగన్ గారి పోటీ చేసిన గెలవరు రామ్మోహన్ నాయుడు మీద

  • @Luxmivara
    @Luxmivara Před 6 měsíci +14

    Uddanam project tho lakshala prajala ni kaapaadina devudu jagan sir

    • @dvlnrao6638
      @dvlnrao6638 Před 6 měsíci +1

      Abbo!

    • @saikumarboddepallisaikumar8270
      @saikumarboddepallisaikumar8270 Před 6 měsíci +1

      Uddanam ane Peru bayataki ravataniki Karanam avvaroo cheppu Pavan Kalyan kadaa

    • @Luxmivara
      @Luxmivara Před 6 měsíci

      @@saikumarboddepallisaikumar8270 yettettaa
      Aa name Byta ki vaste .chaalaa
      athanu yemi chesaadu
      Chamba tho yemee yenduku cheyincalepoyadu
      Ayina
      Marala chamba tho pottu yenduku pettukunnaadu
      Chepagalavaa

  • @bonala1316
    @bonala1316 Před 5 měsíci

    ఈసారి కూడా శ్రీకాకుళం ఎంపీ పక్క రామ్మోహన్ నాయుడు గెలుస్తాడు

  • @INDUSTRIALAUTOMATION2055
    @INDUSTRIALAUTOMATION2055 Před 6 měsíci +1

    JAI JAGAN

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 Před 6 měsíci +5

    Ysrcp down down jai bharath matha ki jai TDP 🇮🇳 🙏

  • @durgak7847
    @durgak7847 Před 6 měsíci +2

    Vote for CBN sir

  • @sivakumargajula9491
    @sivakumargajula9491 Před 6 měsíci +3

    Bye bye ycp

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 Před 6 měsíci +4

    U A people resembles Odisha they never change the candidates. Here candidates is more important.

  • @davalasuresh9772
    @davalasuresh9772 Před 6 měsíci +10

    వైస్సార్సీపీ 2024 ఎంపీ win సిక్కోలు

  • @BantupalliKrishna-yb5eo
    @BantupalliKrishna-yb5eo Před 4 měsíci

    కింజరాపు ఎర్రన్నాయుడు కంటే గొప్పవాడు కాదు కిల్లి కృపారాణి చేతిలో ఓటమి లేదా రామ్ మనోహర్ నాయుడు కూడా ఓటమి పేడాడ తిలక్ చేతిలో ఓటమి తప్పదు

  • @nandarapusattibabu92
    @nandarapusattibabu92 Před 6 měsíci +9

    Ysrcpki 165 175 pakka

    • @venkatnagaraju4058
      @venkatnagaraju4058 Před 6 měsíci +3

      Miku 175 seats pakka 25 MP seats pakka. With special effects night dreams.

  • @varriashok5095
    @varriashok5095 Před 6 měsíci

    అది కష్టం,అది రామన్న రాజ్యం

  • @baburaogedala8299
    @baburaogedala8299 Před 6 měsíci +2

    Jai Ram anna

  • @user-hq7yd3jr4y
    @user-hq7yd3jr4y Před 5 měsíci

    ఎవరు ఎంపీ అయినా నెక్స్ట్ సీఎం జగనే

  • @saianu1854
    @saianu1854 Před 6 měsíci +1

    Y c p ki anta seen ledu

  • @user-jz5ld5ou7v
    @user-jz5ld5ou7v Před 5 měsíci

    రామ్మోహన్ నాయుడుని ఓడించడం ఎవరితరం కాదు

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Před 6 měsíci +1

    ఉత్తరాంద్ర. విశేఖ లో బండా రు సత్యనారాయణ మూర్తి. చింత కాయలు అయ్యన్న పాత్రుడు
    విజయనగరం లో అశోక్ గజపతి రాజు. బేబీ నాయనా.
    శ్రీకాకుళం లో కింజరాపు అచ్చం నాయుడు. కింజరాపు రామ్మోహన్ నాయుడు
    వీళ్ళే టార్గెట్ గా వీరి ఓటమి ద్యేయం గా రోజు రోజు కి మార్పులు చేర్పులు తో తన సర్వే రిపోర్ట్ లు తో మల్ల గుళ్ళాలు పడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు

    • @guntururaju2005
      @guntururaju2005 Před 6 měsíci +1

      ఎన్ని playtricks చేసినా ఈ సారి జగన్ ఓటమి పక్కా

  • @jallulokesh8543
    @jallulokesh8543 Před 6 měsíci

    Jai రామ్ మోహన్ నాయుడు

  • @telugustudycirclegowrishan3689

    ఎంపీ రామ్మోహన్ నాయుడు మాత్రమే

  • @krishanakoneti6270
    @krishanakoneti6270 Před 6 měsíci +1

    Enko 5 times win rammonahrnaidu

  • @SrinuPujari-kv9qt
    @SrinuPujari-kv9qt Před 6 měsíci +1

    Jai TDP

  • @ravadaraju2701
    @ravadaraju2701 Před 6 měsíci +6

    ఎవడు వచ్చిన ఇక్కడ ఏమి పికలేదు కావాలంటే జగన్ దమ్ముంటే నువ్వు పోటీ చే గెలుస్తాం ఏమో చూడు

    • @mohanaraokotra5883
      @mohanaraokotra5883 Před 6 měsíci +1

      Musuko

    • @ravadaraju2701
      @ravadaraju2701 Před 6 měsíci

      @@mohanaraokotra5883 ముందు నువ్వు మూసుకో లేక పోతే నా ....వొళ్ళు హూనం అయిపోయింది ...

    • @komminaravikumar2841
      @komminaravikumar2841 Před 6 měsíci

      Ycp ki biyamu start ienadi prajalu fix ienaru bye bye ycp

  • @swamikanchu7698
    @swamikanchu7698 Před 4 měsíci

    పక్క విజయం కింజరాపు రామ్మోహన్ నాయుడు

  • @hemanthkanithi6354
    @hemanthkanithi6354 Před 6 měsíci +3

    5:19 హెచ్ఎంటీవీ యాజమాన్యం వారు అచ్చం నాయుడు ఫ్యామిలీ చేస్తున్న రిగ్గింగ్ బూతుల గురించి కూడా మీరు ఒక స్టోరీ ఇవ్వండి

  • @nimmakalalithakumari7772
    @nimmakalalithakumari7772 Před 5 měsíci +1

    Jai ram

  • @tatiparuvuSrinivasarao
    @tatiparuvuSrinivasarao Před 6 měsíci

    పేడ తిలక్ కాకపోతే మలం మలక్ కి పెట్టినా టుస్

  • @tarakeswararaopaidi6110
    @tarakeswararaopaidi6110 Před 6 měsíci +1

    Anta seenu YCP ki ledu

  • @user-gj2et6jr6t
    @user-gj2et6jr6t Před 6 měsíci +1

    Srikakulam chiruth 🐯🐯🐯 ramohanaidu

  • @Funhunt143
    @Funhunt143 Před 6 měsíci

    రామ్ మోహన్ నాయుడు ❤❤

  • @sambasivarao9693
    @sambasivarao9693 Před 6 měsíci +1

    సిక్కోలు సింహం ముందు GUNTANAKKALU నిలపడలేవు

  • @kgovindrajulu
    @kgovindrajulu Před 6 měsíci +3

    Krn Ku Manchi good will undi

  • @RajuSekhar-sm6gq
    @RajuSekhar-sm6gq Před 6 měsíci

    Kinjarapu. Lion. Ramamohannaidu. Jai. T. D. P.

  • @pylamadhava6687
    @pylamadhava6687 Před 4 měsíci

    Ycp vastadi pakka💯💯💯💯💯💯🙏🙏🙏

  • @maddiguntlaravikumar4725
    @maddiguntlaravikumar4725 Před 6 měsíci

    జగన్ బాబు గాడు బతికొచ్చిన కూడా గెలవలేడు

  • @sivakumargajula9491
    @sivakumargajula9491 Před 6 měsíci +1

    Jai varahi janasena TDP

  • @PujallVenkta
    @PujallVenkta Před 5 měsíci

    Jai Jagan This The best CM

  • @dhilleswararaomanigam905
    @dhilleswararaomanigam905 Před 6 měsíci +18

    ఒరే ఆహా జగన్ గాడు వచ్చిన మా రామ్మోహనాయుడు గారు దగ్గర గెలవ లేదు తిలక్ మా పంచాయితే కానీ వాడికి ఓటు వేయం రా

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti Před 6 měsíci

      ABBO , ABBO, LOKSABHA RAMMOHAN GAADU EMI PIKAADU ??

    • @nikhilb1368
      @nikhilb1368 Před 6 měsíci

      Orea pachha buffoon ga , krindati elections okasari chudara, tekkali leakapotea gelicheavada!

    • @komminaravikumar2841
      @komminaravikumar2841 Před 6 měsíci

      Ycp ki ap prajalu buddi chypadaniki waiting lo unnaru ap ni nasanamu chysaru

    • @nikhilb1368
      @nikhilb1368 Před 6 měsíci

      @@komminaravikumar2841 oraea ajnanapu pachha buffoon, CBN AP ki cheasina mealleanti, JAGAN cheasina nasanameanto cheppara niku siggu lajja subject vuntea

    • @saikumarboddepallisaikumar8270
      @saikumarboddepallisaikumar8270 Před 6 měsíci

      Good

  • @srinivasaraokolli99
    @srinivasaraokolli99 Před 5 měsíci

    AP Future 🙏🙏🙏🚩🚩🚩

  • @prk6883
    @prk6883 Před 6 měsíci

    రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళు పార్లమెంటుకి కంపల్సరీ వెళ్ళవలసింది

  • @rambabusuvvada8022
    @rambabusuvvada8022 Před 6 měsíci

    Ram anna tho thalapadalante jagan vacchina gelavadu

  • @ganeshs4359
    @ganeshs4359 Před 3 měsíci

    పొట్టోడు పొత్తు ఉంటే గెలవగలడు లేకపోతే 5000తేడా తో ఓడిపోతాడు

  • @kollinagasuresh4717
    @kollinagasuresh4717 Před 6 měsíci

    One and only super MP from AP, Rammohan Naidu

  • @parameswararaogudala4607
    @parameswararaogudala4607 Před 6 měsíci

    వాళ్ళ తరం కాదు

  • @golivi.sankararaogolivi.sa1488

    జై వైసీపీ
    జై రామ్మోహన్ నాయుడు

  • @omsrisai3990
    @omsrisai3990 Před 6 měsíci

    మీ ఛానెల్ కు నెలకు ఎన్ని బిస్కట్లు విసరి వేస్తాడు?

  • @pylamadhava6687
    @pylamadhava6687 Před 4 měsíci

    Jai jagan pakka 💯💯🙏👌

  • @laxmanarasavilli924
    @laxmanarasavilli924 Před 6 měsíci

    అంత సీన్ లేదు వైసీపీ కి

  • @user-rn6dc8rs1t
    @user-rn6dc8rs1t Před 6 měsíci

    Rammohan sir is permanent mp🎉 at srikakulam😊❤😊❤😊❤

  • @rajapesala
    @rajapesala Před 6 měsíci

    😂😂😂😂 TDP గెలుస్తుంది...

  • @శివశంకర్6741

    Sklm ఎంపీ ఎవరెన్ని చేసినా rammohannaidu టీడీపీ పక్కా..nobody can stop.he is good person n capable

  • @koyyanajagadeesh2045
    @koyyanajagadeesh2045 Před 6 měsíci

    Enti rammohan naidu garini odistara anthaledu meeku...

  • @sadhurajesh1905
    @sadhurajesh1905 Před 5 měsíci

    Ramanna ni apadam Mee valla kadhu

  • @vasu.durga.175
    @vasu.durga.175 Před 6 měsíci +1

    YCP Em Cheyaleru

  • @SNREDDY424
    @SNREDDY424 Před 6 měsíci +1

    That area Vudhanm Problem
    Not solved
    So many times TDP win
    No result Vudhanm Problem

  • @user-ex4xi4il9i
    @user-ex4xi4il9i Před 6 měsíci +1

    శ్రీకాకులం క్లీన్ స్విప్ tdp జనసేన

  • @BantupalliKrishna-yb5eo
    @BantupalliKrishna-yb5eo Před 4 měsíci +1

    🎉 శ్రీకాకుళం నెక్స్ట్ mp పేడాడ తిలక్ గారు

  • @user-qt5dw9kg7m
    @user-qt5dw9kg7m Před 5 měsíci

    జగన్ వచ్చిన గెలవడు రామ్మోహన్ వెంట్రుక కూడా పీకలేరు

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 Před 6 měsíci

    చిల్లర బాగానే గిట్టినట్లు అనిపిస్తోంది.వైసీపీ భజన మొదలు పెట్టారు.అసలు మీ చానెల్ వైసీపీ లోగో వేసుకుంటే ఇంకా బాగుండేది.

  • @user-zq4ve5xq8u
    @user-zq4ve5xq8u Před 4 měsíci

    Misollu aapandi rammoha naidu ni vadinche dhammu evaruki leedhu jai TDP jai ram

  • @venkatramana3336
    @venkatramana3336 Před 6 měsíci

    Evaru enni chesina RAMMOHAN NAIDU WINNER,, Dynamic, educate, future planer, he is the already winning person

  • @komminaravikumar2841
    @komminaravikumar2841 Před 6 měsíci +3

    Bye bye ycp save ap

  • @VanakalaramaraoVanakalaramarao
    @VanakalaramaraoVanakalaramarao Před 6 měsíci +5

    Jai jagan cmcmcm ❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 Před 6 měsíci +1

      ఎందుకు జై??
      *ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తీసుకొని వస్తా అని, తానే కేసుల కోసం మెడలు వంచి నిలబడి నందుకా?
      * మధ్య నిషేదం చేస్తా అని election ముందు promise చేసి, CM అవగానే సొంత బ్రాడ్ లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నoదుకా? ( పైగా, వచ్చే 15 సంవత్సరాల మధ్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25000 కోట్లు అప్పు తెచ్చాడు).
      * CPS రద్దు చేస్తా అని, ఇప్పుడు కుదరదు అంటున్నoదుకా?
      * అమరావతి ఇక్కడే ఉంటుంది, Develop చేస్తా అని, భూమి ఇచ్చిన రైతులకు ఎక్కువ allotments ఇస్తామని చెప్పి, ఇప్పుడు అమరావతి నిలిపివేసి , 3 రాజధాని లు అని నాటకాలు ఆడి, చివరకు రాజధాని లేని రాష్ట్రంగా చేసినందుకా ?
      * ST, SC subplan నిధులు ఒక్క రూపాయి కూడా లేకుండా పోయింది. ST, SC లకు allotted 12000 acres భూమిని తిరిగి తీసుకున్నారు.
      * అన్ని పతకాలు ఇంతకు ముందు ఉన్నవి. అవే పేర్లు మార్చి ఇస్తున్నారు.
      * తాను CM అవగానే హైదరాబాద్ లో ఉన్న AP ఆస్తులు అప్పనంగా తెలంగాణా కి రాసి ఇచ్చాడు . తెలంగాణా నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు 5000 కోట్లు అడుగడు. ఎందుకంటే elections ముందు Package తీసుకు న్నారు కదా. మళ్ళీ Package స్టార్ అని వేరే వాళ్లను blame చేస్తారు ycheapy.
      * CM అవగానే ఇసుక ఆపి వేస్తే,నిర్మాణ రంగం ఇంకా సంబందిత 21 రకాల పనులు ఆగిపోయి , 150 కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు.
      * పరిశ్రమల ను పక్క రాష్ట్రాల కి తరిమి కొట్టిన ఏకైక ముఖ్యమంత్రి...
      జై కొట్ట టానికి ఏముంది????

    • @VanakalaramaraoVanakalaramarao
      @VanakalaramaraoVanakalaramarao Před 6 měsíci +2

      @@rajyalakshmimalempati2989 మీరు చెప్పిన పద్దతి మంచి ది కాణీ పిల్లలు చదువులో జగన్ చేసిన పద్దతి కి నేను పిదా అయిపోతూ అందుకు జై జగన్ సీఎం సీఎం సీఎం సీఎం

    • @VanakalaramaraoVanakalaramarao
      @VanakalaramaraoVanakalaramarao Před 6 měsíci

      నేను వ్రాసిన వాటి సమాధానాలు రాయాలి@@rajyalakshmimalempati2989

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 Před 6 měsíci +1

      @@VanakalaramaraoVanakalaramarao స్కూల్ లకు రంగులు వేశారు. కానీ టీచర్ పోస్టులను భర్తీ చేయలేదు. ఏది ముక్యం??? చాలా స్కూల్ లు మూసివేశారు. లక్షల్లో స్కూల్ dropouts అయ్యారు.

    • @VanakalaramaraoVanakalaramarao
      @VanakalaramaraoVanakalaramarao Před 6 měsíci +2

      చూడు బుజ్జీ సిబిన్ గారూ 15సం లు చేసారు కానీ జగన్ సీఎం గా 5సం మరియు రాష్ట్ర లో మార్పు చూసిన కళ్ళు కు తెలియాలి ఆలాగే టీచర్ గా పోష్టు లు పడ్డాయి మీరు రాయండి జాబు వస్తుంది ఓకే నా

  • @pvsatish3216
    @pvsatish3216 Před 6 měsíci

    ధర్మాన సోదరులు దెబ్బ ఇచ్చారు

  • @ramanamurthypv1625
    @ramanamurthypv1625 Před 6 měsíci +11

    Ramamohannaidu is being elected only with the help of two prominent ycp leaders with mutual understanding fact all knows in the skl district

  • @user-zb2jt7kz3m
    @user-zb2jt7kz3m Před 6 měsíci

    Jagan vachi poti chesina gelavadu Ramu anna meeda

  • @chinnipvn4035
    @chinnipvn4035 Před 6 měsíci

    Ram mohan naidu ni gelapinchalekapothey, ee andhra ni evadu bagucheyaledu.

  • @ysreddyreddy7027
    @ysreddyreddy7027 Před 6 měsíci +4

    అంత లేదు. డిపాజిట్ కూడా రాదు

  • @vasu.durga.175
    @vasu.durga.175 Před 6 měsíci +1

    RamMohan Naidu ki Adure ledu Akkada

  • @BabjiNagireddi
    @BabjiNagireddi Před 6 měsíci

    Jai telugudesam Jai ramohan naidu

  • @Sksanapala-bk8fq
    @Sksanapala-bk8fq Před 6 měsíci

    Reyy Akkada unnadhi Rammohan Naidu Kinjarapu 😂😂, Nee yebba Jagan Evadini pedathaavo pettu eedchi kodathaam 🔥🔥🔥

  • @abhisroyal1308
    @abhisroyal1308 Před 6 měsíci

    Mee ayya digiravali jagan