Increases Eye Power | Controls Presbyopia | Foods for Good Eye Vision | Dr. Manthena's Health Tips

Sdílet
Vložit
  • čas přidán 7. 12. 2022
  • Increases Eye Power | Controls Presbyopia | Foods for Good Eye Vision | Dr. Manthena's Health Tips
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #eyesight #eyevision #chatwaram
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Health Tips:
    👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
    👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
    👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
    👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    increases eye power,eye health,improve eyesight,vision,eye care,eye health tips,how to improve eyesight,eyesight,eye exercises,food for eyes,eye vision,improve eyesight,eye care,improve eyesight naturally,presbyopia,presbyopia correction,presbyopia treatment,contacts for presbyopia,kanti chupu pergalante em cheyali,kanti chupu peragadaniki emi tinali,chatwaram povalante,kallu sariga kanapadalante,
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #HealthTips

Komentáře • 218

  • @rafeerafee2513
    @rafeerafee2513 Před rokem +84

    ఇంత మంచి డాక్టర్
    ఇంత గొప్ప డాక్టర్
    మన రాష్ట్రంలో ఉండడం
    మన అందరి అదృష్టం
    Sir మీరు వెయ్యేళ్ళు బ్రతకాలి

  • @hrnaraparaju9080
    @hrnaraparaju9080 Před rokem +78

    మీరు చాలా అందంగా అర్థం అయ్యే విధముగా వివరించారు మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @purnachandra7124
    @purnachandra7124 Před rokem +26

    Doctor గారికి నా హృదయపూర్వక అభినందనలు మీ ప్రతి విడియో ఒక డాక్టర్ కి సమానం ప్రజల మధ్య ఆయుర్వేదం చచ్చి పోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో మీరు ఒక దేవుడిగా మా అందరికీ అర్థమయ్యేలా చెప్పుతున్నా విధానం మాకెంతో సంతోషం కలిగించింది 🙏🙏🙏

  • @murthygolagani2965
    @murthygolagani2965 Před rokem +17

    Thanq డాక్టర్ గారు...మంచి విషయం..చాలా చక్కగా వివరించారు 🙏

  • @koigurashankar5098
    @koigurashankar5098 Před 8 měsíci +4

    Dr.మంతెన రాజు గారి ఠంక్ యు .సర్.🙏

  • @radhakrishna1896
    @radhakrishna1896 Před rokem +5

    Inni vishayalu miku Ela vurthuntai sir.. miru chala chala great sir..

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel Před rokem +18

    డాక్టర్ గారు మీరు చెప్పేది అందరికి అర్ధమయలా చేసి చెప్తారు మీకు ధన్యవాదాలు

  • @bhuvanapallysavitri4925
    @bhuvanapallysavitri4925 Před rokem +3

    డాక్టర్ గారు చాలా బాగాచెప్పూ ధన్యవాదాలండీ

  • @rosekrish4488
    @rosekrish4488 Před rokem +3

    Thank U Dr. Manthena Sathyanarayana garu🙏🙏🙏🙏

  • @kambalachandrasekharsriniv9731

    Meeku Bharatha Ratna ivvali Dr. Raju Garu ! Meeru Rajakeeyaalaloki vachhi Aarogya manthri ga chudalani vundi Sir ! Anchor Garu kuda chala Best Anchor. 🙏🙏🙏 ☺️

  • @mohammedaleesha5632
    @mohammedaleesha5632 Před rokem +8

    Doctor Saab! Verymany thanks for the information u have given on the eye problems. Thank q once again Sir.

  • @brahmicheppali1361
    @brahmicheppali1361 Před rokem +23

    శుభోదయం డాక్టర్ గారు 🙏

  • @parameshachannappa3920
    @parameshachannappa3920 Před 10 měsíci +5

    నా దేవునికి కోటి వందనాలు

  • @syamalasyamala6771
    @syamalasyamala6771 Před rokem +1

    Thank you guruvu garu 🙏🙏🙏

  • @csrinivasmp4265
    @csrinivasmp4265 Před rokem +7

    అద్భుతమైన మేసేజ్. జై ఆయుర్వేదం.

  • @gopikrishna6315
    @gopikrishna6315 Před 9 měsíci +9

    మీ విజయవాడ సిక్షణాలయం కు మీ సమక్షములో 12 రోజులు శిక్షణ పొందాను సర్ 74 సం లు అయినా అనారోగ్యము
    లేకుండా వున్నాను అంటే అదంతా మీదయ
    పాధభి వందనం సర్

  • @MKPasha-yy9kx
    @MKPasha-yy9kx Před rokem +2

    చాలా బాగుంది నమస్కారం,,

  • @nethidemullu257
    @nethidemullu257 Před rokem +2

    Thankyou Dr. Garu you have given very good information.

  • @kurellalally9025
    @kurellalally9025 Před rokem

    Doctor garu chala chakkaga xplain chesaru thank you sir

  • @boddurishashikala9276
    @boddurishashikala9276 Před rokem +4

    Namaskaramandi docor garu thank you so much for explaining doctor garu . glaucoma gurinchi kuda next time explain cheyyandi doctor garu.

  • @vanshidimpu7363
    @vanshidimpu7363 Před rokem +1

    Dr Gary meru chala clear ga cheputunaru TQ

  • @user-ge2jv9md8j
    @user-ge2jv9md8j Před 6 měsíci +2

    Excellent explanation.

  • @janardhanchityala9047
    @janardhanchityala9047 Před 9 měsíci +2

    ధన్యవాదములు సార్ 🙏🙏

  • @medukondurisrinivasulu5383

    Thank you Sir

  • @user-he3tl4mj3l
    @user-he3tl4mj3l Před 3 měsíci +8

    డాక్టర్ గారు చిన్న ఈగలా తేనే రాత్రి 8గంటలకు అరటి పండ్లు తిన్న తర్వాత పాలు తాగి నిద్ర సహాయానికి కంట్లో రెండు చుక్కలా తనే వేస్తు వుంటే ఒక్కవారం లోనే కంట్లో పొర కరిగి పోతుంది అన్నరు మా తల్లి గారు ఆపరేషన్ చేస్తాము అన్న ఏంతో మందికి చిన్న ఈగలా తనే వల్ల కండ్ల పోరా కరిగి పోయింది వాళ్లు ఎంతో చాలా చాలా చక్కగా కనిపిస్తుంది అన్నారు మరి మీరు ఏమంటారు డాక్టర్ గారు చెప్పగలరు

  • @venkataraonandamuri5300
    @venkataraonandamuri5300 Před 2 měsíci

    Menthena Garu Super Example Chevutharu Ser.

  • @suryasrinivas5836
    @suryasrinivas5836 Před rokem +2

    THANK YOU SIR.

  • @rdTruth
    @rdTruth Před rokem +27

    Heroine level anchor
    Hero level doctor
    All blockbuster episodes
    👏👏👏👏👏👏👏👏👏

  • @radhakrishna.kotipalli5089

    Thank you sir, Good information

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 Před rokem +3

    Thank you

  • @apurva3708
    @apurva3708 Před rokem +2

    V nice analysis

  • @B_De_Trend_Setter
    @B_De_Trend_Setter Před rokem +4

    Aavisa ginjalu
    guava
    lemon
    Green peas[ Pachi batani]
    pala kura

  • @tummalaanilchowdary2829
    @tummalaanilchowdary2829 Před rokem +3

    Doctor garu simple ga clear ga chebutaru. Great sir

  • @dkrishna1150
    @dkrishna1150 Před rokem +1

    Super Sir God bless you ji

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot Před rokem +5

    Doctor gaaru Namaskaaramu 💐💐🙏🙏

    • @KarthikKarthik-qj6nl
      @KarthikKarthik-qj6nl Před rokem +1

      Doctor garu meru mana telugu rastram lo undadam maa lucky andi...🙏🙏

  • @nnrchk1288
    @nnrchk1288 Před rokem +1

    Very useful tips.

  • @chandkeyboardplayer7161
    @chandkeyboardplayer7161 Před rokem +2

    Thanq

  • @gangai1238
    @gangai1238 Před rokem +1

    థాంక్యూ సర్

  • @VijayaLakshmi-fv3ds
    @VijayaLakshmi-fv3ds Před rokem +2

    Good. Tq sir🙏🙏🙏

  • @tulasiravikumar1969
    @tulasiravikumar1969 Před 4 měsíci +1

    Thank you,sir 🙏🙏🙏

  • @manjutunes8316
    @manjutunes8316 Před rokem +3

    Ma palita devudu meru sir🙏🙏

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e Před 14 dny

    Excellent, tq Dr

  • @samannag6414
    @samannag6414 Před rokem +1

    Sir meeru chanipothe maa paristhithi elaa sir ? My god bless you

  • @nagendragupta2207
    @nagendragupta2207 Před 3 měsíci

    Thankyou doctorgaru

  • @ruparupa5425
    @ruparupa5425 Před rokem +22

    .
    Main topic strt at 7.15

  • @sureshvarma1158
    @sureshvarma1158 Před rokem +1

    ok🤝tnq sir miku koti🙏🙏🙏🙏🙏🤳

  • @Saahil19351
    @Saahil19351 Před 4 měsíci +1

    good information

  • @sukanyaruth1943
    @sukanyaruth1943 Před 2 měsíci

    Namaskaramu annayya garu THANQ

  • @bhagyalaxmi6037
    @bhagyalaxmi6037 Před rokem

    Thankyou sir

  • @ganga7371
    @ganga7371 Před 9 měsíci +2

    Good day, sir. Please explain about glaucoma and diet exercises to follow. Can laser treatment help to reduce eye pressure?

  • @Mothertastycooking
    @Mothertastycooking Před 8 měsíci

    Anchor gaari saree and Hair style chaalaa baagundhi, iam big fan of you medam

  • @lakshminarayana7778
    @lakshminarayana7778 Před 4 měsíci +1

    Good voice sir🎉

  • @sampurnadanielvasa8508

    Dr Garu Meru Vivahrinchadam Koddigha Saghinchaka Thondarahgha a muginchadum baghuntundee Anyagha Bhavinchakandee Babu May GOD Bless you AMEN

  • @annathi1
    @annathi1 Před rokem +6

    As per Ayurveda Flax seeds are good for eyes

  • @purushothamcheerala2852
    @purushothamcheerala2852 Před rokem +2

    నాకు రీడింగ్ గ్లాస్ 1.0 పాయింట్ గతనాలుగేళ్లుగా రీడింగ్ గ్లాసెస్ తోనే గడుపుతున్నాను డయాబెటిస్ కంట్రోల్లోనే ఉంది సెల్ఫోన్/టివి చూసినప్పుడు కళ్లు బాగా అలసటకిగురి లాగేస్తున్నాయి పరిష్కారం దయచేసి చెప్పగలరు

  • @jammalamadakanageswararao4278
    @jammalamadakanageswararao4278 Před 9 měsíci +1

    Thanks,glaucoma gurchi cheppandi sir

  • @srinivasg6894
    @srinivasg6894 Před rokem

    Sir meeku naa vrudya poorvaka namaskaramulu

  • @UmaMaheswari-wu2ft
    @UmaMaheswari-wu2ft Před rokem +1

    Sir namasthey. Mee advise naku chala nacchindi

  • @boyaraju9574
    @boyaraju9574 Před rokem

    TQ Anna

  • @lingalarajender8790
    @lingalarajender8790 Před rokem +11

    7.52 main matter

  • @srinivasuneelapu5067
    @srinivasuneelapu5067 Před 17 dny

    Super sir

  • @user-qk2ev6gz7r
    @user-qk2ev6gz7r Před 2 měsíci

    Good Dr

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před 3 měsíci +2

    కనీసం మన ఆశ్రమంలో ఉండి తిరిగి బయటకు వెళ్ళే వాళ్లకు మామిడి కొబ్బరి వేప నంది వర్ధనం అశోక ఉసిరి వెలమ చెట్లు మనిషికి ఒక్కటి మాత్రమే ఉచితంగా ఇవ్వండి చాలు 😅😅😅

  • @vinodabanda7237
    @vinodabanda7237 Před rokem +10

    Ask Manthena?
    డాక్టర్ గారు నా భర్త వయస్సు 44 సంవత్సరాలు, ఆయనకు రెండు కళ్ళకు కంటి నరాలలో నీరు ఉంది అని చెప్పారు, దీనికి నేచురోపతి విధానంలో చికిత్స ఏమైనా ఉందా తెలిపగలరు అని ఆశిస్తున్నాను?

  • @VinayKumar-fh4so
    @VinayKumar-fh4so Před měsícem

    Meeru super

  • @umagacharya4831
    @umagacharya4831 Před rokem +2

    Dr.garu plz obesity yoga upload chyandi 🙏

  • @user-cb7xx6pi3v
    @user-cb7xx6pi3v Před rokem +2

    sir glocomo gurinchi cheppandi

  • @patnalamohanrao6528
    @patnalamohanrao6528 Před rokem

    Arogyadevata Dhanyavadamulu.

  • @shravanisamoji3698
    @shravanisamoji3698 Před 10 měsíci +1

    Types of uterus gurunchi explain cheyanddi....n pregnancy time lo e uterus valla problem avthunddo cheppandi sir pls

  • @mallimallimalli2348
    @mallimallimalli2348 Před 17 dny

    Good

  • @munaswamyae9785
    @munaswamyae9785 Před rokem +1

    Very good advice sir.

  • @subbaiahponduru3322
    @subbaiahponduru3322 Před 6 dny

    thank you sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muzebmuzeb2275
    @muzebmuzeb2275 Před rokem +5

    శుభరాత్రి గురువుగారు.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Před rokem +2

    Good 😊😊 జైశ్రీరామ్

  • @user-nu4yk1df5f
    @user-nu4yk1df5f Před 3 měsíci

    Wow,chala Baga samaacharam icharandi,iddariki thanks

  • @Vamsikrishna00
    @Vamsikrishna00 Před rokem +4

    eye Sight tagadaniki cheppandi sir

  • @vijaysaich913
    @vijaysaich913 Před měsícem

    అవిసెగింజలు
    విటమిన్ సి ఫుడ్స్
    పాలకూర
    పచ్చి బఠానీ
    ఆకుకూరలు అన్నీ
    Eye exercises

  • @somashekarkotakonda3325
    @somashekarkotakonda3325 Před 7 měsíci

    Please share natural remedies for glaucoma

  • @madhutummepalli6606
    @madhutummepalli6606 Před rokem +2

    Sir please tell about eye exercises

    • @yadagirikadudula1614
      @yadagirikadudula1614 Před rokem

      DoctorRajugarkiHappyNewyearBagaEyeguruhibagaceyputhunnruDanyavadamluwarangal

  • @kumarir3225
    @kumarir3225 Před rokem +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @syamalaketavarapu3094
    @syamalaketavarapu3094 Před rokem +3

    గ్లూకోమ ఉన్నవాళ్ళు కళ్ళవ్యాయామం చేయవచ్చా.

  • @kambalachandrasekharsriniv9731

    Glaucoma gurinchi kuda cheppagalaru 🙏🙏🙏

  • @rangaraopulugundla4131
    @rangaraopulugundla4131 Před 3 měsíci

    జా 11:56 మ, ఉసిరికాయ, అవిసె , పాల కూరలు .7, 8 గంటల కన్నుకు విశ్రాంతి.

  • @karanamramamurthy6026

    డా..గారు,.....గ్లకోమా చికిత్సకు వీడియో చేయండి

  • @vasavimikunapadabhivandana4540

    Ma devudu miru

  • @ajanthaladieschoice8491

    Anchor question adiginapudu manthena garu AYYA.....
    anadam vinadaniki chala istanga untundhi

  • @umamaheshmodem9087
    @umamaheshmodem9087 Před rokem +3

    పొగాకు వాడకం మానటానికి ఎ దైనా మార్గం చెప్పండి

  • @montsvanisree
    @montsvanisree Před rokem +1

    sir Boppai Rooju 1 kaya Tinatam Machida kada

  • @user-cb7xx6pi3v
    @user-cb7xx6pi3v Před rokem

    sir neetikasula jabbu gurinchi cheppandi daniki tritement anti sir cheppandi plz

  • @pmanasa8124
    @pmanasa8124 Před rokem +1

    Glokoma & catrects gurinchi chepandi please

  • @shobharani9177
    @shobharani9177 Před rokem +2

    Sir naaku muscle 7 years nundi problem undi
    Lowerback motham vaapu lagane untundi
    Rakarakala treetments cheyinchukunnanu kani emi palitham raledu anduke moyosites prablem naaku undemo anumananga undi
    Anduke ee disees conform chesukodaniki em tests chepinchukovali pls thelapandi sir

  • @srahajika8057
    @srahajika8057 Před rokem +2

    Sir nen sle patient ni, Naku eye lo spot vastundi. Avavise ginjalu tiskunapudu eyes Manta untunnai . Aina tiskovacha? Tiskuni majjiga tagavacha

  • @RamAditya4774
    @RamAditya4774 Před rokem +4

    AVISI GINJELU + VITAMIN C (JAMAKAYA)
    GREENPEAS
    VITAMIN A

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 Před rokem

    🙏

  • @vasanthakumarivulimiri7785

    Suger, BP unnavallu evi tinavachas

  • @happynickey3712
    @happynickey3712 Před rokem +3

    Good afternoon sir my baby is suffering from ...ADINIOES..since four years she is using homeopathy but there is no increment...... sir please sir now he is 7 years I think you have made a good video for it sir when will.... your videos continue to follow she is only 13 kgs for weghit....please replay....please share more vedioes for adinioes....for kids

    • @Mahadev-zl2tw
      @Mahadev-zl2tw Před rokem

      sir have you used Agraphic Nutans 30 dilution
      if not please use it

    • @happynickey3712
      @happynickey3712 Před rokem

      Sir I am not your sir...please send onces

  • @ALNPrasad
    @ALNPrasad Před rokem +4

    Please explain about mysterious frozen shoulder (deltoiditis/bursitis)
    How to get relieve without operation

  • @chowdamnareshkumar8221

    Sir naaku eye problem undhi sir suddunly chupu thagindhi sir mimulni ela kalavali sir

  • @sreekanthreddymolakatalla3908

    Sir ibd gurinchi cheppandi sir please,,🙏🙏🙏

  • @subhashinisurisetty2445
    @subhashinisurisetty2445 Před 9 měsíci

    Guruvugaru mimmalni ma demuduga bavisthunnam
    Naku allergy vipareethamga vuntundhi arachethulu lo blood gadda kaduthu duradhaga vuntundhi sir ee badha nundi rakshinchandi guruvu garu