Director K Raghavendra Rao Open Heart With RK | Season:02 - Episode: 35 | 17.01.16 |

Sdílet
Vložit
  • čas přidán 30. 11. 2021
  • K Raghavendra Rao Open Heart With RK | Season:02 - Episode: 35 | 17.01.16 | #OHRK | ABN
    #RaghavendraRao #OpenHeart #RK #ABN
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Zábava

Komentáře • 46

  • @Ramesh-kn9li
    @Ramesh-kn9li Před 10 měsíci +12

    నేను రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన బొబ్బిలి బ్రహ్మన్న, దర్మాదికారి ( హిందీ ), అడవి దొంగ సినిమాలకు అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచెయ్యడం జరిగింది. నేను చూసిన దర్శకుల్లో ఈయన ఎడిటింగ్ శ్యెలి నెంబర్ 1. రాఘవేంద్రరావు గారు కధ అనుకున్నప్పుడే సినిమా ఆయన మెదడు లో నిక్షిప్తమై ఉండేది. రాఘవేంద్రరావు గారి సినిమా పాటలు డాన్సు మాస్టర్ ఎడిటింగ్ చేసినాక రాఘవేంద్రరావు గారి కరెక్షన్ తర్వాత సాంగ్స్ అద్భుతంగా ఉండేవి. గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు.

  • @kurmaraolanda6397
    @kurmaraolanda6397 Před 11 měsíci +7

    తెలుగు సినిమా పరిశ్రమ కి దొరికిన ఆణిముత్యం మీరు🎉

  • @lalithakavoori6715
    @lalithakavoori6715 Před 11 měsíci +4

    Respected Director garu u r great to make the heroes and heroines popular. U r respectable, talented and honoured.

  • @NarsimhaRamesh
    @NarsimhaRamesh Před 2 lety +13

    Very nice sir, good to see the legend.

  • @anuch1595
    @anuch1595 Před rokem +9

    Super show nice talking raghavendra Rao garu

  • @sivanagendrakumar1034
    @sivanagendrakumar1034 Před 2 lety +33

    త్రివిక్రమ్ శ్రీనివాస్ ని open with RK program చెయ్యండి

  • @durgamyadagirigoud1967
    @durgamyadagirigoud1967 Před 7 měsíci +2

    సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పవు రాఘవేంద్రరావు

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 Před 7 měsíci +3

    45:30

  • @umabitr8157
    @umabitr8157 Před 11 měsíci +2

    Dharsakendhurudu ragha vendhurudu gharu

  • @telugutalenthub
    @telugutalenthub Před rokem +2

    Old episodes ni enni sarlu repeat chestaaru sir

  • @paruchuruvijaykumar9388
    @paruchuruvijaykumar9388 Před rokem +8

    Open Heart with RK is a good program.

  • @jaligapuramesh8689
    @jaligapuramesh8689 Před 6 měsíci +2

    The,lejendry,director

  • @rakesh1461
    @rakesh1461 Před rokem +6

    Oka medhavi matalu is equal to 100 book's.

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 Před rokem +5

    TOO MUCH ATTACHMENT IS TOO BAD & TOO INCONVENIENCT.

  • @kosarajuprasad8975
    @kosarajuprasad8975 Před rokem +13

    పెద్దవారి అనుభవాలు next generation కిదారిచూఒఇస్థాయ్

  • @bandarusekar4984
    @bandarusekar4984 Před rokem +5

    Dhaeshakakulo good

  • @ananthakrishna9771
    @ananthakrishna9771 Před rokem +11

    ఈయన ఎంత బాగా కవరింగ్ చేసుకుంటున్నాడు.....అంగ్రంగ ప్రదర్శనలు చేపిస్తూ... అదేదో పెద్ద కళాత్మకం అన్నట్టు.. అది లేకపోతే జనాలు చూడనట్టు... ఆయన టైములో తీసిన మిగతా దర్శకలు ఎవ్వరు ఈ రకంగా తీయలేదు పై పెచ్చు అద్భుతమైన సినిమాలు తీశారు... ఏం చెప్తారు బాబు చివరికి ఈయనకి పైత్యం ఎంత ముదిరింది అంటే.... అన్నమయ్య సినిమాలో ఇద్దరు హీరోయిన్ పెట్టి వాళ్లతో జల క్రీడలు జరిపుతూ... అక్కడ కూడా అంగంగా ప్రదర్శన చేసిన అంత మహానుభావుడు ఈ మనిషి....ఇటువంటి వాళ్ళ ......"దర్శకేంద్రులు"

  • @kurmaraolanda6397
    @kurmaraolanda6397 Před 11 měsíci +3

    Master of romance 💒

  • @kosarajuprasad8975
    @kosarajuprasad8975 Před rokem +7

    rk గారు ఆయన్ని మాత్లాదనివ్వంది సర్

  • @chepurisathish7876
    @chepurisathish7876 Před rokem +6

    Balaya thocheyaleyva.rk

  • @kosarajuprasad8975
    @kosarajuprasad8975 Před rokem +10

    టైటిల్ కి మీరు సరిపొథారు

  • @tharika567
    @tharika567 Před rokem +4

    నీ మాట అర్ధంకాక రసికేంద్రుడు లాగా వినిపిస్తుంది నాయనా

  • @parameshiyer6065
    @parameshiyer6065 Před rokem +7

    This old fellows film no family can see !!! Very adulty scenes this fellow directs

    • @Manideep6557
      @Manideep6557 Před rokem

      Bruh our b4 generation was once adults and he's biggest director faskk

    • @user-vr6xn7eg8x
      @user-vr6xn7eg8x Před 11 měsíci

      may be you are x videos fellow

    • @user-vr6xn7eg8x
      @user-vr6xn7eg8x Před 11 měsíci

      you are gummada kayala donga

  • @jeyramyadavjey2162
    @jeyramyadavjey2162 Před rokem +2

    Ramgopal varma ni cheyyali....asalu

  • @prasadk7539
    @prasadk7539 Před rokem +3

    Dabba kotandi
    Ntr was a phenomenal actor but This joker RK conveniently forgets other great actors like s v ranga Rao and the cherenjeevi

  • @karimullashaik3080
    @karimullashaik3080 Před rokem +2

    Naku b. A kavali

  • @kosarajuprasad8975
    @kosarajuprasad8975 Před rokem +5

    దాన్ని కలాత్మకథ

  • @KKK-iu1mr
    @KKK-iu1mr Před 8 měsíci +3

    Nee talakai. 100 movies chesav kabatti darsakendrudu annaru. Picha mohama

  • @durgamyadagirigoud1967
    @durgamyadagirigoud1967 Před 7 měsíci +5

    నాకు అర్థమైంది ఏమిటంటే రాఘవేంద్ర రావు అన్ని అబద్ధాలే

  • @srinivaspeddinti4643
    @srinivaspeddinti4643 Před rokem +3

    రాఘవేంద్ర రావు ను తిట్టిన
    ప్రొడ్యూసర్ K మురారి
    తిడత