ఎన్నాళ్లీ మోసం? | Chandrababu Cunning Politics | greatandhra.com

Sdílet
Vložit
  • čas přidán 3. 05. 2024
  • ఎన్నాళ్లీ మోసం? | Chandrababu Cunning Politics | greatandhra.com
    chandrababu cunning politics,chandrababu,chandrababu naidu,chandrababu 2024 elections,cm ys jagan comments on chandrababu cunning politics,ap elections 2024,chandrababu politics,ap politics,chandrababu on ap elections 2024,chandrababu cheap politics,chandrababu naidu cunning idea to win,last elections for chandrababu,chandrababu sensational comments on 2024 elections,chandrababu last elections,chandrababu dirty politics,chandrababu cunning politics |
    #chandrababunaidu #ysjagan #pawankalyan #apelections2024 #appolitics #greatandhra
    ► Subscribe to Greatandhra CZcams : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

Komentáře • 377

  • @krishnareddy6050
    @krishnareddy6050 Před měsícem +50

    బాబు పుట్టుకే వెన్నుపోటు ధగా మోసం చివరి రోజులు బాబు కు దగ్గరలోనే ఉన్నాయి

  • @ravindrareddynagella4261
    @ravindrareddynagella4261 Před 20 dny +19

    అనుభవించక తప్పదు మరి అప్పుడు అర్థమవుతుంది ప్రజలకు ఎవరేంటో

  • @user-pu8vj2kh8q
    @user-pu8vj2kh8q Před měsícem +98

    అబద్దాల చంద్ర బాబు నాయుడు మా టలు పచ్చి అబద్దాలు ఎవరు నమ్మరు జై జగన్ అన్న జై

  • @v.satwikreddy9367
    @v.satwikreddy9367 Před měsícem +99

    వంచనకు మారు పేరు CBN బ్యాచ్ ఇది సత్యం.

    • @KingdomofGodDC
      @KingdomofGodDC Před 22 dny +1

      రెడ్ బుక్ హత్యా రాజకీయాలను ముందు ఉండి నడిపిస్తున్న లోకేష్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అనర్హుడు

  • @geetha7108
    @geetha7108 Před 21 dnem +30

    ముసలోడు..కి.పదవీ.వ్యామోహం..ఎక్కువ..దోచుకున్నదిచాలేదంట😅

  • @nukathotin.anjaiah8902
    @nukathotin.anjaiah8902 Před 21 dnem +17

    అధికారం కోసం ఎంతకైనా తెగించి హామీలు ఇస్తారు

  • @bosureddy1779
    @bosureddy1779 Před měsícem +65

    ఇప్పుడున్న పరిస్థితుల్లో, బాబు అధికారంలోకి రావడం అంటే!, వీరుడు కడుపున ఉత్తర కుమారుడు పుట్టి!,,, అట్లుంటదిమరి,,,

  • @Siri00179
    @Siri00179 Před měsícem +50

    కోర్టునే మోసం చేసి బయటికొచ్చి పథ కాలు ఇస్తా మంటే బుద్ది జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరూ నమ్మ కండి

    • @satyavani8717
      @satyavani8717 Před 21 dnem +1

      Mosam inka judges ki muttacheppadam ippudu sampadinchi inks cases maf chestadu

  • @venkatramudu9410
    @venkatramudu9410 Před měsícem +132

    కల్లార్పకుండా కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్పడం ఎలాగో చం.బా.నా గారి దగ్గర నేర్చుకోవాల్సిందే

  • @shankarrao74
    @shankarrao74 Před měsícem +132

    ఈసీ విగ్రహాలకు ముసుగు వేయడం లాంటివి కాకుండా ఇలాంటి మోసపురిత హామీలు విషయాలు మీద చర్యలు తీసుకోవాలి

    • @user-je4gm9py5p
      @user-je4gm9py5p Před 24 dny +25

      CBN Plan: EC యొక్క App ద్వార YSRCP votes TDPకి, TDP votes YSRCP కి, మార్చేయటం

    • @prasadareddy6118
      @prasadareddy6118 Před 22 dny +3

      Beware of those people chandana garu.

    • @suryaprakashsripada7360
      @suryaprakashsripada7360 Před 21 dnem +1

      By observing above ysrcp paytm batches comments, they're supporting a factionist, psycho, 16 months jailed person.
      Where's special status, polavaram, capital, projects, companies, infrastructure, employment opportunities, liquor ban,cps ban?

    • @kannaiahkannaiah9779
      @kannaiahkannaiah9779 Před 21 dnem

      మిగిలిన కులాలవారు మీ వంశానికే పెద్దదిగా పెడతారు

    • @kannaiahkannaiah9779
      @kannaiahkannaiah9779 Před 21 dnem +1

      మోడీ తో కలిసి కుట్రలు చేసి
      అవినీతి తో గెలిచిన పదవి
      ఎక్కువరోజులు నిలబడదు 100%
      సత్యం

  • @alivelammab1828
    @alivelammab1828 Před 24 dny +24

    ఎన్నాళ్ళు పైన దేవుడు కింద మనుషులు గమనిస్తూనే మోసాలకు చెక్కు పెట్టే ఏదో మోసం చేసే దేవుడనేవాడు పైన ఉన్నాడు ఏదో ఒక రోజు మోసగాళ్ల పని

    • @Mahathi940
      @Mahathi940 Před 6 dny

      అవునండీ....అందుకే...జగనన్నను.... ఆతః పాతాళానికి తొక్కేశాడు ...పయిన దేవుడు..😂😂😂😂

  • @TRUELY-SPEAKS.
    @TRUELY-SPEAKS. Před měsícem +31

    Q). ఈ ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే, చేసే మొదటి పని ఏమిటి?
    A). మొదటి పనిగా, ఎంతో బాధ్యతగా, website లోనుండి తన మేనిఫెస్టోని తీసేస్తారు.

    • @ravindrareddynagella4261
      @ravindrareddynagella4261 Před 20 dny +1

      ఇది కరెక్ట్ బ్రదర్ కానీ ప్రజలు ఎందుకు ఉన్నారో తెలియలేదు

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 Před měsícem +47

    జై జగన్, నెక్స్ట్ సీఎం జగనే,175+25 సీట్లు వైఎస్ఆర్సీపీ నే గెలుస్తుంది, అధికారం హస్తగతం చేసుకుంటుంది

    • @KingdomofGodDC
      @KingdomofGodDC Před 22 dny +3

      రెడ్ బుక్ హత్యా రాజకీయాలను ముందు ఉండి నడిపిస్తున్న లోకేష్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అనర్హుడు

  • @vijayabharati9588
    @vijayabharati9588 Před 22 dny +13

    నేను ముసులి కాలంలో అందుకు ఇంత తాపత్రయం cbn కి

  • @bpradeep4841
    @bpradeep4841 Před 22 dny +30

    😂ముగ్గురు కలసి ఒకడిని ఓడించడము గొప్పకాదు
    మోసము తో గెలచినవారికి సంతోషం ఉండదు " గుడ్ న్యూస్" ప్రజలు, ఎంప్లాయిస్ వోట్ వేశారు కానీ పేతముద్దర్లు ఈవీఎం టాంపరింగ్
    చేసారు కాబట్టి జగన్ అన్న
    ఓడిపోయాడు ..

  • @Lucky-j8m
    @Lucky-j8m Před měsícem +87

    అబద్దాల మేనిఫెస్టో..

    • @KingdomofGodDC
      @KingdomofGodDC Před 22 dny +5

      రెడ్ బుక్ హత్యా రాజకీయాలను ముందు ఉండి నడిపిస్తున్న లోకేష్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అనర్హుడు

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před 22 dny +11

    మీరు నెలరోజుల క్రితం చెప్పిందే జరిగింది మేడమ్!! హామీల అమలు ఎంతవరకోచూద్దాం!!

  • @SuyraKandavalli
    @SuyraKandavalli Před 22 dny +24

    అవును మేడమ్ 2014 పరిపాలన మళ్లీ మొదలైంది ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి

  • @ramakrishnareddy9517
    @ramakrishnareddy9517 Před měsícem +37

    Very well explained

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Před měsícem +59

    పథకాలు కావాలంటే రూల్స్& రేగులాషన్స్ వర్తిస్తాయి..
    ఊరికి 10 మంది కూడా ఉండరు. ఇదే టైక్కినెక్కు.. అంతా తుస్ తుస్ తుస్ తుస్

    • @agilesrnu
      @agilesrnu Před měsícem

      No body touching this point

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 Před 14 dny +6

    మల్ల మోసగాళ పరిపాలన వచ్చింది బేలెట్ పేపర్ ఓటింగ్ వాడితేనే ప్రజాస్వామ్యము మన గలుగును

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 Před měsícem +21

    420 yellow nakka jail pakka💀

  • @gandhiramireddy4659
    @gandhiramireddy4659 Před měsícem +24

    ఈస్ ఎలక్షన్ బాక్స్ లకు కాపలా కాకుండా ఈ మోసపూరిత వాగ్దానాలు మీద దృష్టి పెట్టాలి

    • @kannaiahkannaiah9779
      @kannaiahkannaiah9779 Před 20 dny

      బాక్స్ లలో చేసిన కుట్ర వలన
      గెలిచాడు ప్రజలకు తెలుసు
      నీ మోసపు గెలుపు గిన్నిస్
      ఎక్కితే టీడీపి పార్టీకి వెనుక
      తరాల వారు ఆదరణ ఉండదు
      అంతే కాదు పార్టీ నే లేకుండా
      పోయే పరిస్థితి నీ చేతులతో
      నువ్వే చేసుకుంటున్నారు
      100%సత్యం
      రాబోయే రోజులలో చేసిన
      కుట్రలు మోసం అన్నిటికి
      కలిపి
      ఒకేసారి పార్టీ నే లేకుండా
      చేస్తాడు సత్యం
      దేవుడు చేస్తాడు
      నిజాయితీగా నడుచుకున్నవారికి
      మళ్ళీ అవకాశం ఇస్తాడు
      లేకుంటే మోసపు గెలుపుకు
      ప్రమానం (సీఎం గా చేసే రోజు
      నుండీ రోజులు లెక్కలు
      పెట్టుకో తప్పదు దేవుడు
      కొద్ది రోజులు నీ కుట్రలు
      మోసాలు భరించలేక
      ఇప్ప్పుడు ఉగ్రుడు అయితే తప్పించుకోవు
      దొంగ

  • @madhusudanreddyreddy7475
    @madhusudanreddyreddy7475 Před 20 dny +6

    ఈ కసి కోపం ఐదు సంవత్సరాలు ఉండాలి అతని ప్రతి తప్పుని ఎత్తి చూపగలిగే సత్తా ఉండాలి వైసీపీ అన్న ప్రతి ఒక్కడు కష్టపడి పనిచేయాలి

  • @Suryadevara3966
    @Suryadevara3966 Před měsícem +95

    వీడికి కుర్చీ కావాలి వాడికి ప్యాకేజీ కావాలి వాటి కోసం ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు ఎన్ని డ్రామాలు అయినా చేస్తారు ఎవరినైనా మేనేజ్ చేస్తారు

    • @babuadvocate6436
      @babuadvocate6436 Před měsícem +1

      meeru sand gurinchi , ,mandu gurinchi, drugs gurinchi matladu emiti. polavaram mee noti dwara radhu. special status, railway zone gurinchi matladaru. meeru maku emi chestaru cheppandi. valla gurinchi meeku enduku.

    • @Suryadevara3966
      @Suryadevara3966 Před měsícem +1

      పోలవరం రైల్వే జోన్ ఆగిపోవడానికి కారణం cbn నిర్వాసితుల పేరుతో 2,000 మంది డ్రామా పెయిడ్ ఆర్టిస్టులను అక్కడకు తీసుకువచ్చి డ్రామా వేయించి ఆపిచేశాడు పోలవరాన్ని రైల్వే జోన్ భూములు కేటాయించకుండా ఆపేశాడు cbn దీనికి మద్దతు పలికాడు వాళ్ళ ఇంట్లో దొడ్లు కడిగేవాడు పీకే

    • @mallikarjunarao1830
      @mallikarjunarao1830 Před měsícem +1

      Special status vaddu, special package kaavaalani rendu pogottadu bolligadu...

    • @karunasree8308
      @karunasree8308 Před 22 dny

      czcams.com/video/YMlAHXlig0A/video.html&pp=ygUMZ3JlYXRhbmRocmEg

    • @karunasree8308
      @karunasree8308 Před 22 dny

      czcams.com/video/SvOaLHhTyHI/video.html&ab_channel=GreatandhraPolitics

  • @gangadharakula03
    @gangadharakula03 Před měsícem +72

    ఇప్పుడే పుట్టిన పసిపాపలకు నిరుద్యోగ భృతి ఇస్తానంటాడు

    • @KingdomofGodDC
      @KingdomofGodDC Před 22 dny +5

      రెడ్ బుక్ హత్యా రాజకీయాలను ముందు ఉండి నడిపిస్తున్న లోకేష్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అనర్హుడు

    • @sunkisalasundararao6294
      @sunkisalasundararao6294 Před 10 dny

      @@KingdomofGodDC oops GV

    • @sunkisalasundararao6294
      @sunkisalasundararao6294 Před 10 dny

      For bzbx

  • @Shika786
    @Shika786 Před 21 dnem +14

    చంద్రబాబు నాయుడు మాటలకి టాపింగ్ చేయలేము అంత పెద్ద గజ తెలుసా ఆయన

  • @sriramulu6138
    @sriramulu6138 Před 23 dny +8

    మోసపోయేవాళ్ళు ఉన్నంతవరకు, అంటే భారత దేశం లో చదువుకున్న వాళ్ళ సంఖ్యను పెంచాలి. అదికూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెరగాలి.
    చట్టాలు మార్చాలి, ప్రజల్ని మోసం చేసే రాజకీయ నాయకుల్ని జైళ్లలో పెట్టాలి. వాళ్ల ఆస్తుల్ని జప్తుచేయాలి. సమర్థవంతమైన ఎలక్షన్ కమిషన్ ను నియమించాలి. ఎలక్షన్ కమిషన్ దేశం లో అన్ని రోజులు పనిచేయాలి.
    ఎలక్ట్రానిక్ ఈ వీ యం లు వద్దు, ఎలక్షన్ స్లిప్స్ తోనే ఎలక్షన్ లు పెట్టాలి. హామీలను నెరవేర్చాలే ని నాయకులపై చర్యలు తీసుకోవాలి.
    బుద్ధా శ్రీరాములు
    హైదరాబాద్.

  • @sampathkumar4255
    @sampathkumar4255 Před měsícem +14

    Superb sister

  • @suryanarayanareddyvennapus9448
    @suryanarayanareddyvennapus9448 Před měsícem +12

    Chandrababunu నమ్మకండి cheppetivanni మాటలవరకే అదికారం కోసం ఎన్ని వాగ్దా నలు ఎన్ని aina chepputadu నమ్మకండి

  • @sankaranarayanachowdary5702
    @sankaranarayanachowdary5702 Před měsícem +14

    Good morning you are doing good job your analysis is aware of people

  • @rabbybandila8937
    @rabbybandila8937 Před měsícem +12

    ఆ నా _ గాడి మాటలు ఎవ్వరు నమ్మ రు. వాడు ఎన్నికల తరువాత జైలుకి వెళ్లడం ఖాయం. అక్కడే చావడం ఖచ్చితం. వాడికి నేను చివరి ఎన్నికలు.

  • @kashettyram32700
    @kashettyram32700 Před 22 dny +14

    నేటి రాజకీయ పార్టీలు నాయకులు అందరూ అంతే వాగ్దానాలు చేసి గెలుపు పొందడము.తర్వాత దోచేయడం మామూలుగా జరుగుతున్నదే.

  • @user-kk9bs3ps4b
    @user-kk9bs3ps4b Před měsícem +17

    Good narration.

  • @skumar6836
    @skumar6836 Před měsícem +19

    CBN needs CM seat. He can do anything to reach his goals. You will see more and more promises. Don't say it is deception or lies. It's reaching goal. Chandana garu your presentation is unique. Keep it up.

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna1338 Před 21 dnem +5

    సాండ్ మాఫియా, లిక్కర్, మైనింగ్ ప్రత్యేక హోదా, పోలవరం, మీరు మీ పార్టీ లేనివాళ్ళకి పధకాలు వర్తిపచేయలేదు.

  • @gvsuryanarayana5096
    @gvsuryanarayana5096 Před měsícem +14

    Jagan is intellectual. He knows everything. Chamba needs power. He offers all
    false promises to get power.

  • @pakamseshaiah7745
    @pakamseshaiah7745 Před 20 dny +4

    వృద్ధాప్యము నకు కులం ఆపాదించడం మహా పాపము. ఇది నిజమే

  • @chandrasekharkoppala3915
    @chandrasekharkoppala3915 Před 19 dny +3

    100 percent గతం లో Babu garu mosalu specially నిరుద్యోగ భృతి

  • @arkreddy5060
    @arkreddy5060 Před měsícem +10

    Good

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 Před 22 dny +5

    జీవితమే మేూసం.... 😅😅😅

  • @puzzle-man
    @puzzle-man Před měsícem +18

    Wonder is still people support tdp ..very sad about that

  • @satyakonala7528
    @satyakonala7528 Před měsícem +18

    Hi Amma Chandna God bless you thalli good analysis

    • @Mahathi940
      @Mahathi940 Před 6 dny

      పాపం ఆ god జగనన్నను ఎందుకు bless చెయ్యలేదు గొర్రె?

  • @purushothamchemistry6376
    @purushothamchemistry6376 Před 20 dny +3

    No use for common man cunning no heart person

  • @user-wl5zu2he9c
    @user-wl5zu2he9c Před 21 dnem +3

    super sister meeru correct ga chepparu

  • @jagadishbabu2417
    @jagadishbabu2417 Před měsícem +5

    Well said ma'am

  • @murthy7470
    @murthy7470 Před měsícem +3

    Great good analysis chandana garu and his team giving actual facts to the andhra people thank you very much

  • @mamillapallianjaneyulu3002
    @mamillapallianjaneyulu3002 Před měsícem +7

    CBN isnot believable even to hisnearers.He should not be voted.

  • @mohanreddy3998
    @mohanreddy3998 Před měsícem +4

    Very good sir

  • @singamanenivenkatarao9997

    2019నుండి 2024పరిపాలన గురించి విలువలు తో కూడిన అనాలసిస్ చెయ్యండి

  • @karunaprabha5961
    @karunaprabha5961 Před 23 dny +15

    ఇది లాస్ట్ కోరిక తీర్చు కొన్నాడు పోనిలే వదిలేందాము

    • @cjanaki6603
      @cjanaki6603 Před 22 dny

      మళి పవన్ కలాఽణ్ వున్నాడు లోకేష్ బాబు వున్నాడు ఇకమీదట వైసిపి భూ స్తాపితమె కలకనవదు తమ్ముడూ

  • @madigaanjineyulu9198
    @madigaanjineyulu9198 Před měsícem +5

    Don't believe Babu.

  • @zaikrshaik
    @zaikrshaik Před měsícem +4

    Chandrababu Naidu dunka na goudka jai jagan next cm jagan very very good jagan thank u so much jai jagan

  • @raobk7605
    @raobk7605 Před měsícem +2

    Well said sir Super Super excellent sir God bless you and CM Sir and YSRCP Government ❤❤❤❤❤❤❤❤❤❤

  • @kollijreddy8192
    @kollijreddy8192 Před měsícem +4

    Let us recollect KCR words about CBN "Dirtiest politician in the country".

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 Před 22 dny +4

    చంద్రబాబు లాంటి దుర్మార్గుడు తెలుగు రాష్ట్రంలో పుట్టటం ప్రజల దురదృష్టం ఎందుకంటే ఎన్ని లక్షల ఎకరాల భూములు తనవాళ్ళకి కట్టబెట్టాడో అందరికి తెలుసు పేదవాడికి ఉండటానికి గూడు లేకుండా ఫేక్ రియల్ ఎస్టేట్ భూమ్ తీసుకురావడం వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే కొమ్ములు తీసుకురావడం ఎంత దోచుకోవా లో అంతా దోచుకోవడం ఇదీ చరిత్ర ఇప్పుడు మొత్తం మోసం తో గెలిచారు ప్రజల్ని ఇక పీడిస్తారు చూడండి

  • @SreeramababuVelaga-jf8sp
    @SreeramababuVelaga-jf8sp Před 20 dny +2

    మూసిన స్కూళ్ల సంఖ్య ఎంత అనే లెక్క చెప్పరే.

  • @panchagnulasubbarao326
    @panchagnulasubbarao326 Před měsícem +4

    Several people say several stories about him then how he was CM for AP for 14 years. Throw them out of AP permanently sir/madam. God bless AP from his clutches 😮😢

    • @raghusyamala6503
      @raghusyamala6503 Před měsícem +1

      చంబా,NTRవెన్నుపోటుతో TDPద్రోహులతో వివిధపార్టీలచంకలెక్కి,కాళ్ళుపట్టి,లంచాలిచ్చి మోసంతో 14సం.CM. అలాకాక,ఒక్కడే ప్రత్యక్ష ఎన్నికల కు వస్తే వీరిస్థాయేమిటో?

  • @srinivaselukatisrinivas127

    Good explanation madam

  • @krishnareddy4172
    @krishnareddy4172 Před měsícem +4

    బాబుఏమిచేస్తాడుపాపం
    నిజంచెప్పితే తలవేయివ్రక్కలైపోతుందనిశాపంఉంది. అనిYSRఎప్పుడోచెప్పాడు

  • @phanikumarkonidena211
    @phanikumarkonidena211 Před měsícem +4

    Chandana madam Rs1500 to every female pet month is impossible

  • @padilojulakshmanachary3261

    ఉద్యోగులకు కూడా 50ఏళ్ళకే రిటైర్మెంట్ ఇవ్వాలి

  • @ggreddyss
    @ggreddyss Před měsícem +2

    Beautiful story wonderful anchoring Sweet Chandana Cute voice

  • @palaji-pp9ij
    @palaji-pp9ij Před 22 dny +2

    అవును .వోలెంటైర్ 50హౌస్ ఒకరు .100ఫ్యామిలీస్ కు one వోలెంటైర్=so one worker will get ₹ 10thousand,one వోలెంటైర్ out,that five thousand will be paid as ten thousand very కనింగ్లీ mazic.

  • @venkateswararao1589
    @venkateswararao1589 Před 21 dnem +1

    Conditions apply , no body can elect

  • @hemanthkapavarapu8380
    @hemanthkapavarapu8380 Před 21 dnem +1

    Now I understand Why Great Andhra is knows as Sakshi 2

  • @user-of3dj4vz6z
    @user-of3dj4vz6z Před měsícem +1

    చాలా బాగా చెప్పారు వివరంగా చెప్పారు

  • @ramanakarumuri732
    @ramanakarumuri732 Před 12 dny +1

    ఇప్పుడు లబ్దిదారులలో దిగులు, పతకాలు పొందుతామో లేదో ? మనశ్శాంతి లేక మరణిస్తారు

  • @suriapparao1969
    @suriapparao1969 Před měsícem +2

    Good analsis madam

  • @ShaikHaseena-d4j
    @ShaikHaseena-d4j Před 19 hodinami

    very good news thank you

  • @bskprasad535
    @bskprasad535 Před měsícem +3

    Nijame mayarogam

  • @varaprasadganta4931
    @varaprasadganta4931 Před 2 dny

    Thanks for your True Information mam 🎉

  • @landalaxman4041
    @landalaxman4041 Před 10 dny +1

    నా అన్న జగనన్న నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అన్న. నువ్వు మా గుండెల్లో ఉన్నావ్ అన్న. జై వైయస్సార్ జై జగనన్న

  • @PeyyalaSivaaji-tq7cq
    @PeyyalaSivaaji-tq7cq Před 9 dny

    Exlent quality royal information mam

  • @pindisankar9012
    @pindisankar9012 Před 21 dnem +4

    జూలై 1 నుండి ఆంధ్రప్రదేశ్ కి పట్టిన దరిద్రం స్టార్ట్ అవుతుంది ప్రతి మహిళా పత్తి యువకుడు కూడా ఆలోచించవలసిన గమ్యం మీ పిల్లలు చక్కగా చదువుతారు చక్కగా భోజనం చేస్తారు ప్రతి పిల్లోడికి కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలకు 15000 రూపాయలు చొప్పున ఇచ్చేస్తాడు అలాగే ఆరోగ్యశ్రీ కార్డు కూడా బాగా వస్తది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మంచి మంచి నాయకున్ని ఎంచుకున్నారు కదా త్వరలో బాధ పాడడానికి సిద్ధంగా ఉండండి వాడొక నీచుడు రిక్తుడు పాపాత్ముడు ఆడది దేశ చరిత్రలోనే మహా అబద్దాల కోట వాడి ఈవీఎం ని మోసం చేసి గెలిచిన ఎదవ ఆంధ్ర రాష్ట్ర ప్రజల త్వరలో బాధపడటానికి సిద్ధంగా ఉండండి ఇదే మీకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్

    • @Mahathi940
      @Mahathi940 Před 6 dny

      ఎర్రగడ్డ లో ఉంటావా....😂😂😂😂

  • @mdinayatullamd2997
    @mdinayatullamd2997 Před měsícem +1

    సం రానీకీ 3 సీలెండర్ సం రానికి 2700 అంటే నెల కి 226 ఆని రుజువైంది

  • @trinadhchum4615
    @trinadhchum4615 Před měsícem +3

    If Andhra to be proper ( if not great) what greatandhra channel says is correct.. CBN to be nullified this year elections

  • @yesubabubogisam1572
    @yesubabubogisam1572 Před 20 dny +3

    చంద్రబాబు ఎక్కువ నిలకడ లేని మనిషి

  • @sermon007
    @sermon007 Před měsícem +4

    EWC quota kuda divide chesadu CBN on caste bais

  • @kollusharmilareddy9559
    @kollusharmilareddy9559 Před měsícem +2

    Last 2 months thaanu chepina haamilu neraverchuthadu migilina 58 months thaanu ap ni dhochukuntadu prajalaku manchi cheyali aney alochana cbn ku ledhu

  • @Vikyath-po3ij
    @Vikyath-po3ij Před 22 dny +1

    Correct sir babu garu sontamumamaemosam chesaru voters atanaku okay Lenkka

  • @reddypaka
    @reddypaka Před měsícem +3

    జై జగన్అన్న 🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️❤️❤️❤️❤️

  • @chittibabupothula3066

    Good message sir.

  • @srinivasraobokka
    @srinivasraobokka Před 14 dny +2

    420

  • @K.S.V.A.JagannadhaCharyulu

    AP prajalu Anabhavinchali antunnarugaa AP loney. Vallu gelavataniki mundey yerpatlu chesesukunnarata ani kuda chepthunnaru ga ap lo

  • @GurijalaRama
    @GurijalaRama Před 7 dny

    సూపర్ గా చెప్పారు మేడం ముందే

  • @sanyasiraosembi6737
    @sanyasiraosembi6737 Před 10 dny

    గుడ్ గుడ్ వేరి గుడ్ న్యూస్

  • @JohnSamue.k
    @JohnSamue.k Před 8 dny

    Super madam.

  • @sanjeevaiahjillella9774
    @sanjeevaiahjillella9774 Před 11 dny +1

    బాబు మోసం చేయడంలో ప్రపంచ మోసగాడు ఇందిలో 40 ఇయర్స్ సీనియర్

  • @sabbavarapuvalerian-wb1ik

    👍👍👍

  • @satyanarayanakorupalli7273

    చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు 10వేలు పారిషోతికం ఇస్తానంటున్నారు.గమనించండితీరావాలంటీర్లు తమకు రావలసిన పారితోషికం అడిగితే, నేను పారితోషికం అనలేదు, పారిషోతికం అన్నాను, తెలుగు నిఘంటువు లో పారిషోతికం అనే మాటకు అర్థం లేదు,అంచేతమీకు .ఏమీ ఇవ్వను,మరీ ఎక్కువగా మాట్లాడితే తోకలు కోస్తాను అంటారు.

  • @MohammadEE-jg6ll
    @MohammadEE-jg6ll Před 19 dny +1

    తెలుగు దేశం కార్య కర్తలు వైఎస్ఆర్ కట్టడాలు ఏవో కులగొడుతూ ఉన్నారు కదా దమ్మి ఉంటె జగన్ కట్టెనా ఇండ్లు అన్నీ కులగొట్టే కొత్త వీ కట్టెంచండి

  • @KrishnaKrishna-kw7js
    @KrishnaKrishna-kw7js Před 4 dny

    Super nijaalu
    Correct...ga..chepparu
    CBNaidu
    Oka
    Maantrikudu

  • @vrkudumula5031
    @vrkudumula5031 Před 6 dny

    ఎన్ని సార్లు అయిన మేము మొస్తం చేస్తాం

  • @surisettysrinivasrao2890

    ఇది నిజమైన గెలుపు కాదు ఛీ ఛీ

  • @VSE1967
    @VSE1967 Před 23 dny

    Excellent explanation Jai@ JAGAN@

  • @venkateswararajugadiraju9230

    Hatsup to great Andhra

  • @user-kj9dn7og2l
    @user-kj9dn7og2l Před 23 dny

    Nice

  • @sesharatnam6148
    @sesharatnam6148 Před dnem

    అందులో బీసీలకు అని చెప్పాడు యస్సీ, యస్టీ ఊసు ఎక్కడా లేదు

  • @malleswarigonu8409
    @malleswarigonu8409 Před 23 dny

    Krektga chepparu