TV9 Graphical presentation on AP PRC issue || ఏపీ పీఆర్సీ నివేదికపై టీవీ9 ప్రజెంటేషన్

Sdílet
Vložit
  • čas přidán 19. 01. 2022
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #APPRC #APPRCissue #TV9Telugu

Komentáře • 1,2K

  • @ramakrishnaraobaliboyina5395

    PRC ని సరిగ్గా స్టడీ చేసి అప్పుడు
    మీ ప్రెసెంటేషన్ ఇస్తే బాగుండేది.
    మీది మీది జ్ఞానం తో చెప్పోదు.
    మీ ఛానల్ విలువ తగ్గించుకో వద్దు.

  • @thavitinaidupandranki7438
    @thavitinaidupandranki7438 Před 2 lety +34

    సాక్షీ 2 = టీవీ 9

  • @harinath7157
    @harinath7157 Před 2 lety +175

    Half knowledge presentation 👏👌🙌😌

    • @vvramana1983
      @vvramana1983 Před 2 lety

      Nidhi full a qutar

    • @user-ih7vj3hp9e
      @user-ih7vj3hp9e Před 2 lety +1

      Musukora boku employ gaa

    • @varaprasadvirtualclassroom
      @varaprasadvirtualclassroom Před 2 lety

      E lekkalani employees ki teliyavana me presentation. Illiterate people ki cheppandi me pitta kadhalu nammutaru.maku kadu.

    • @sravansai6889
      @sravansai6889 Před 2 lety

      @@vvramana1983 bolu employee entra . Anni chotla okala unte ikkada mathram lekka verega undhi. Adhi thelko mundhu

    • @khemanath5952
      @khemanath5952 Před 2 lety

      Nil knowledge

  • @sumanthkumar35
    @sumanthkumar35 Před 2 lety +8

    అయ్యగారు, అమ్మగారు, బాగనే విశ్లేషణ చేసారు.
    రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దయనయం గానే ఉంది.
    మీ యిద్దరూ ఒక రెండు నెలల జీతం రాష్ట్రం కి సహాయం చెయ్యగలరు. మీరు ఉద్యోగులే కదా కొంచం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ని అర్థం చేసుకొని మీ వంతు సాయం అందించాలని కోరుతున్నాం..

  • @madhuaparna
    @madhuaparna Před 2 lety +81

    మాకు వయస్సు పెంపు అవసరం లేదు సామీ

    • @MrRavioo7
      @MrRavioo7 Před 2 lety +2

      Mare.... asalu 60 daka brathiki undatame goppa.... 62 years ki guarantee untunda.. evariki upayogam

    • @kiranbalisetty3971
      @kiranbalisetty3971 Před 2 lety

      Mari employees union 62 years vaddu ani first time enduku cheppaledu appudu chankalu guddukoni chappatlu kottaru eppudu enti e lolli

    • @MrRavioo7
      @MrRavioo7 Před 2 lety +1

      @Kiran Balisetty employees retirement age 58 bro... adi penchatam govt Ishtam.. tagginchakoodadu ... ee year n next year govt employees retire ayyevallu chala mandi unnaru... vallaki ivvalsina gratuity amount chala untundi anduke 62 ki penchi aa amount ivvatam present tappinchukunnaru... but Ala cheyyatam valla promotions late avutayi... new recruitments baga taggipotayi

  • @naveenkumarreddynamburu7627

    మీకెందుకు సామీ అర్ధం కాని ఈ ప్రజంటేషనులు అవీ.
    పీ.ఆర్.సీ దాని పూర్వా పరాలూ తెలీకుండా....
    ఏదో మాములు వార్తా సమాహారంలా తెగ వూదేస్తున్నారు. పూర్తిగా తెలుసుకుని ప్రజంటేషన్ ఇవ్వండి..లేదంటే ప్రశాంతంగా ఉండండి...తొక్కలో లెక్కలు చెప్పకుండా.

  • @balu5702
    @balu5702 Před 2 lety +59

    మీ జీతాలు తగ్గితే అప్పుడు మీకు తెలుస్తుంది. Govt తరుపున వత్తాసు పలుకుతూ చాలా బాగా ఉద్యోగుల మీద మీ అక్కసు వెళ్లగక్కారు.మీకు చదువు చెప్పిన గురువునో, మీ సేవలు అందిస్తున్న ఉద్యోగినో విషయం అడిగితే PRC మీద ఇంత కంటే బాగా చెబుతారు. ప్రజలకు వాస్తవాలు చెప్పండి, మీ సొంత అభిప్రాయాలు కాదు. Central PRC లో అన్నీ బెనిఫిట్స్ స్టేట్ PRC లో ఉన్నాయా? ఉద్యోగికి నష్టం కల్గించే వాటిని central PRC నుండి తీసుకుని, లాభం వచ్చేవాటిని వదిలేశారు. మరి దాని గురించి మీరు అడగరా?

    • @RamanaVSmountains
      @RamanaVSmountains Před 2 lety +1

      Yes

    • @sesibabugantyada4479
      @sesibabugantyada4479 Před 2 lety +2

      Good analysis 👍 government employees ki e lekkalu duty lo vunte baagu.

    • @krishnaraovankala7412
      @krishnaraovankala7412 Před 2 lety +1

      ఏమి ఇస్తుంది చెప్పండి. సెంట్రల్

    • @krishnaraovankala7412
      @krishnaraovankala7412 Před 2 lety +1

      10 year's ki ఇస్తే 4000పెరిగింది. అది తెలుసుకోండి.సార్

    • @chaitanyag8727
      @chaitanyag8727 Před 2 lety

      9 am ki vastaru 4pm ki velatharu
      Madhya lo chala panulu chesukunttaru. Sarees ammutharu, intrest ki money, plats, cheetee vyaparamm. One lakh ala saripothaE.

  • @maharajbvk8836
    @maharajbvk8836 Před 2 lety +14

    ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటన చేస్తే వాళ్ళందరి డబ్బులు ఇవ్వ లేక 62 years కి పెంచింది

    • @surya90878
      @surya90878 Před 2 lety

      ఇదీ అసలు నిజం

  • @jayakrishnabitragunta9500
    @jayakrishnabitragunta9500 Před 2 lety +49

    TV9=sakshi tv

  • @K.atchimnaidu1989
    @K.atchimnaidu1989 Před 2 lety +35

    Retaierment Age 62 years. But unemployment possion emiti.

    • @THE_VLOG24
      @THE_VLOG24 Před 2 lety +1

      Chappalu royalu amukundham

    • @anil9708
      @anil9708 Před 2 lety +1

      Unemployment pension annadu ga jagan anna....Next vaallu thagulu kuntaaru...inka state lo ధర్నాలు రెగ్యులర్ గా ఉంటాయి

  • @shaikbabu1613
    @shaikbabu1613 Před 2 lety +57

    ఎంత తీసుకున్నాడు వీడు prc అని చెప్పటం రాలేదు

  • @ramaraok2592
    @ramaraok2592 Před 2 lety +8

    ఎవడు 62 సంవత్సరల కి ఎవడు పెంచమన్నాడు, అలాగే మీరు ఖచ్చితంగా అర్ధం చేసుకొని ప్రెసెంటేషన్ ఇవ్వండి, అంతే కానీ తప్పుగా చెప్పి ప్రజలను తప్పు దోవ పట్టించవద్దు

    • @kalurijayanna7312
      @kalurijayanna7312 Před 2 lety

      Chaduvula cheppani villaku jeethalu penchala 5th class vaniki English words ravu

  • @sudhattam3618
    @sudhattam3618 Před 2 lety +79

    బాబు నువ్వు చెప్పింది 100 పర్సెంట్ కాదు 200 పర్సెంట్ తప్పు.... రావలసి వున్న da లు add చేశారు.... తప్పు 23 పర్సెంట్ antey తగ్గింది... pls learn calculations

    • @bandidurga1431
      @bandidurga1431 Před 2 lety +2

      Yes Anna nuvvu cheppindi correct

    • @anandaraokuda72
      @anandaraokuda72 Před 2 lety +1

      You are wrong sir.

    • @bandidurga1431
      @bandidurga1431 Před 2 lety +2

      @@anandaraokuda72 5 DA Lu pending

    • @parthasarathi6580
      @parthasarathi6580 Před 2 lety +2

      మేము దాచుకున్న జిపిఎఫ్ డబ్బులో ఎందుకు లోనే ఇవ్వరు⁉️ టీవీ9 వారు చెప్పండి, ఇది న్యాయమేనా ధర్మమేనా మీకే తెలియాలి

    • @nageswaraop5996
      @nageswaraop5996 Před 2 lety +1

      Pending DAs giving instead of PRC FITMENT...Worst prc in history

  • @devilgames1541
    @devilgames1541 Před 2 lety +54

    Babu... All. Employees are intelligent to you, do not try wrong explanation...

  • @vempatimuralimohan
    @vempatimuralimohan Před 2 lety +21

    RETIREMENT BENEFITS IVVALEKE 62 YEARS KI PENCHINDI. YUVATHAKU UDYOGA AVAKASALNI TAGGINCHINDI.

  • @mannemraveendra9776
    @mannemraveendra9776 Před 2 lety +80

    ప్రతీ ఎంప్లాయీస్ కి పే రివిజన్ కమీషన్ మీద పూర్తి అవగాహన ఉంది సామీ

  • @venkatesuluvaddi5142
    @venkatesuluvaddi5142 Před 2 lety +201

    అన్ని రాష్ట్రాలు ఆదాయం పెరుగుతుంటే మనకి ఎందుకు పెరగలేదు మహాప్రభో..

    • @raghuram8645
      @raghuram8645 Před 2 lety +3

      Okka cmny ni thiskuraaru..okkadiki udyogam raadu.. inka ela peruguthundi

    • @primefansofprimal9539
      @primefansofprimal9539 Před 2 lety +8

      Endhukante unna cm iron leg kabatti

    • @Msiva-my5mb
      @Msiva-my5mb Před 2 lety +14

      @@raghuram8645 బొల్లి గాడు 6 కోట్లు ఉద్యోగాలు ఇచ్చాడు కద?

    • @use20003
      @use20003 Před 2 lety +13

      @@Msiva-my5mb era ayana ki Una bolli ni ekkiristunave. Devudu chustunadu gurtu petko. Nuvu bathike unav niku anubhavinche karma tondarlone istadu. Don't worry. Chandra babu time lo development entha jarigindo andarki telsu. Ipudu mi anna ochi em pikutunado Kuda andaru chustunnaru poyi pani chusko ra lathkor

    • @jayk315
      @jayk315 Před 2 lety +1

      2015 to 2019 lo Chandrababu CM ga unnnapuudu kuda ilane undi endukante kottha rastram kabatte , and this tenure we have covid due to which 52,000 crores spend by the Govt ,so it take some time to recover again.

  • @satwikreddy123
    @satwikreddy123 Před 2 lety +42

    అబ్బో బాగానే చెప్పాడు అనుకున్నా.. అసలు PRC అంటేనే ఏమిటో కూడా తెలియదు వీళ్లకు... కరెక్ట్ గా తెలుసుకొని మళ్ళీ వాస్తవాలు చెప్పండి బ్రో...EMPLOY GOVT ని అర్ధం చేసుకున్నారు కాబట్టే 27 నుంచి 23 కి PRC ని తగ్గించిన ఏమి అనకుండా సైలెంట్ గా వచ్చారు .అయిన GOVT HRA లో కూడా కోత పెడితే ఎలా....ఇలా అనింటిలో కోత పెడితే CORRUPTION పెరిగిపోయే ప్రమాదం ఉంది

    • @jayk315
      @jayk315 Před 2 lety

      Inthaki PRC Ante ento nuvvu kuda cheppaledu

    • @manojkumartummala7162
      @manojkumartummala7162 Před 2 lety

      Already undi ga govt offices lo corruption.... inka perugudhi antara ante vallu demand chesinatu ivakunte lanchalu tesukuntaru anamata isthe tesukoru wahvaaa

    • @krishnaraovankala7412
      @krishnaraovankala7412 Před 2 lety

      సార్ మీరు స్కూల్ లో సిల్లనుస్ పూర్తి chesara చెప్పండి.teacher అయితే...

  • @sunkunagesh9458
    @sunkunagesh9458 Před 2 lety +39

    5 DAలు పాత PRC ప్రకారం యి చ్చి తర్వాత కొత్త PRC GOల ప్రకారం చూడు అన్న. 62 సం
    పెంచవలసిన అవసరం లేదు. మీ బందువులు ఉన్న వారిని అడగండి తెలుస్తోంది

    • @krishnaraovankala7412
      @krishnaraovankala7412 Před 2 lety

      కొత్త PRC వస్టే da లు రావు.0నుండి స్టార్ట అవుతాయి

    • @vijayarao2102
      @vijayarao2102 Před 2 lety

      The

  • @nccalumniclubofap9113
    @nccalumniclubofap9113 Před 2 lety +41

    ధరలు ఏవి పెంచకండి- DA లు ఇవ్వకండి. ప్రతి ఒక్కరికి గిట్టుబాటు ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ను అడుగుచున్నారే. మరి ధరలు పెరిగినప్పుడు మరి ఉద్యోగుల కు ధరలకు అనుగుణంగా ఇచ్చే DA లను సక్రమంగా ఇవ్వకుండా,ఆలస్యంగా ఇచ్చే DA లను కలుపుకొని జీతం పెరిగిందంటే ఆలోచించాలి గదా. ధరలు పెరిగేకొద్దీ జీతాలు పెరగాలి.ధరలు పెరిగి జీతాలు పెరగకపోతే పరిస్థితి ఉహించండి. వాస్తవమైన ఈ విషయాలు చెప్పండితప్పా అవాస్తవం లు వల్లించి చెప్పినా ఎవ్వరు నమ్మరు బ్రదర్.

    • @hanumanthreddy99
      @hanumanthreddy99 Před 2 lety

      Emi daralu perigayo cheppandi sir

    • @yesukumari5236
      @yesukumari5236 Před 2 lety +1

      @@hanumanthreddy99 petrol entha gas entha

    • @hanumanthreddy99
      @hanumanthreddy99 Před 2 lety +3

      @@yesukumari5236 petrol ki gas ki Mee salary mottam ayipotunda , Mari evi penchakunda government income ela vastundi cheppandi , meekante entho mandi paristhiti dayaneyanga undhi, covid time lo kuda anni penchali ante elaga this is like black mailings , Mee salary lo 25 percent kuda Rani abhagulu unnaru, kani meeru pani chesedi vallaki upayogam ledhu endhu kante mimmalni meere nammaru , poor people private school lo valla pillalaku chaduvu kosam appu chesi chadivistunnaru , chivarki most of the government employees and government teachers private school ke pamputaru, kani meeku jeetalu matram penchali, idi anyayam kadha madam

    • @THE_VLOG24
      @THE_VLOG24 Před 2 lety +1

      @@hanumanthreddy99 land rates chudandi sir house rents chudandi as well as hotel lo charges and petrol gas inka registration charges vehicles prices and GST is also increased for electronic gadgets inka chala vunayi telsukoni mataladu Paytm batch sir

    • @kalurijayanna7312
      @kalurijayanna7312 Před 2 lety

      Daralu peregedi rupees jeethalu peregedi velu rupayalu ne chaduventho cheepp"u 0"chaduvulu

  • @aviavinash9493
    @aviavinash9493 Před 2 lety +10

    Presenting with out minimum knowledge gross salary means including dearness allowance recently government announced 20% you should calculate excluding dearness allowance and check gross salary.

  • @benjaminjobpetergorrapati2809

    AP లో ఉద్యోగులకు కేటాయించిన జీతం పెరగడానికి కొత్తగా ఇచ్చిన సచివాలయ ఉద్యోగాలు, వాలేంటీర్లు etc... వేరే రాష్ట్రాల్లో అవి లేవు. కాస్త స్పృహలో ఉండి మాట్లాడండి sir

    • @rajugaru1
      @rajugaru1 Před 2 lety

      Meku Salaries Saripovatledha

    • @benjaminjobpetergorrapati2809
      @benjaminjobpetergorrapati2809 Před 2 lety

      @@rajugaru1 జగదీష్ గారూ... ఉద్యోగులు మాకు జీతాలు పెంచొద్దు మొర్రో పాత జీతాలే ఇవ్వండి అంటుంటే ప్రభుత్వం కాదు జీతాలు పెంచుతాం అని ఎందుకు బలవంతం చెయ్యడం? పాత జీతాలు ఇచ్చి 10వేల కోట్లు మిగిల్చుకోవచ్చు కదా! జీతాలకు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం అని ప్రభుత్వం అంటోంది... మాకు వద్దని ఉద్యోగులు అంటున్నారు.

    • @benjaminjobpetergorrapati2809
      @benjaminjobpetergorrapati2809 Před 2 lety

      @@rajugaru1 నేను ఉద్యోగస్థుడ్ని కాదు... student ని... DSC, Appsc కోసం prepare అవుతున్న విద్యార్థులకు, 62 కు రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్షగా మారింది.

  • @rajaburra7230
    @rajaburra7230 Před 2 lety +20

    ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం ను వెనకేసుకొస్తున్నారు ఛీఛీ

    • @krishnaraovankala7412
      @krishnaraovankala7412 Před 2 lety

      అన్నా రాజకీయాలు వద్దు. సబ్జెక్ట్ చెప్పు

  • @srinivasnaidupolamarasetti4073

    మాకు పాత జీతం చాలు రాష్ట ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి బాగోలేదు కావున మేము ప్రభుత్వం కి ఫుల్ సపోర్ట్ 🤝

  • @RAVIKUMAR-nk3ir
    @RAVIKUMAR-nk3ir Před 2 lety +74

    మీరు మిడి మిడి జ్ఞానంతో చెప్పారు. దీన్ని బట్టి మీకు prc మీద ఏ మాత్రం అవగాహనా లేదని అర్థం అవుతుంది.మీరు పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. Da లు పక్కన బెట్టి జీతాలు పెరిగాయా,లేదో చెప్పండి. Hra కేంద్రం ప్రకారం ఇస్తే మరి కేంద్రం బేసిక్స్ ఇవ్వండి.మీరు పూర్తిగా అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉద్యోగుల్లో ప్రజల్లో తప్పుడు అభిప్రాయం వెళ్లేలా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.

    • @bandidurga1431
      @bandidurga1431 Před 2 lety

      Correct sir cheppamanamdi 9 TV variki

    • @medararamesh6187
      @medararamesh6187 Před 2 lety

      Correct

    • @nagananthpisapati5975
      @nagananthpisapati5975 Před 2 lety

      🙃🙃🙃🙃🙃

    • @MyLifeMyRulezz
      @MyLifeMyRulezz Před 2 lety

      DA ante money a ga...haha

    • @hanumanthreddy99
      @hanumanthreddy99 Před 2 lety +2

      Meeku state paristhiti ela unna meeku matram Baga peragali salaries , corona time lo kuda , migata valla paristhiti enti, teachers Baga Pani cheste enduku prajalu private schools ki fees kadutunnaru, teachers kuda valla pillalaku private school lo ne cherpistaru, ante Mee own teachers ela pani chestunnaro meeku telusu, kani meeku Baga salaries kavali , great sir , pani takkuva pay ekkuva, same interest teaching meeda enduku ledhu, Hyderabad , banglore only IT companies valla lakhs of crore income kani new state enno challenges kani , pani sariga cheyyakonda only Money kavali, private school lo teachers takkuva pay vunna Baga Pani chestaru, okkasari alochinchandi enthamandi employees nijayitiga chestunnaro

  • @relationshippsycholigy9602

    చాల కష్ట పడి వివరించారు. గొప్ప బాకా!

  • @pvgangadhar5974
    @pvgangadhar5974 Před 2 lety +25

    Employees పని చేసి జీతం అడుగుతున్నారు. అది వాళ్ళ హక్కు. IAS ల సోది మీరు చెప్తున్నారు. పాత DA లు ఇప్పుడు ఇచ్చి పెరిగిందని చూపిస్తున్నారు.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Před 2 lety +2

    నేను కేంద్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగిని,
    జీతాలు పెంచడమూ అంటే income tax కట్టడము కోసమే ?
    తక్కువ జీతాలు ఉన్న వాళ్ళకే పెంచాలి

  • @sundarreddymedagam3106
    @sundarreddymedagam3106 Před 2 lety +18

    These are not correct. Dongalekkalu.DA maa baaki.ivi kalapakudadu

  • @vijju7376
    @vijju7376 Před 2 lety +6

    Mundu emduku MLA ki antha salary emduku antha mandi salahadarulu govt ki sajjala okkadu sarpoda??? Vallaki memu emduku tax kattali

  • @pradeepsriram4926
    @pradeepsriram4926 Před 2 lety +15

    Rey rey, evadra ee presentation chesindhi.
    FALSE EXPLANATION BY J TV

  • @ramchiacademy333
    @ramchiacademy333 Před 2 lety +63

    ఎంత తీసుకున్నావు నాన్న.....?????
    అస్సలు నువ్వు ఏమి అనుకుంటున్నావు...నువ్వేదో హార్వర్డ్ యూనివర్సిటీ లో Economics లో Honors చేసినట్టు అంత బాగా వివరిస్తున్నారు....
    మీరు CS గారు overall గా gross తగ్గట్లేదు అని చెబుతున్నారు అన్నావు గా....
    అలాంటప్పుడు...కొత్తగా PRC వలన ఏం ఉపయోగం లేనట్టే కదా...
    ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ సేవకులే కదా ..
    వారికి మంచి చేయాల్సింది ప్రభుత్వమే అని మీకు తెలియదా???
    ప్రత్యేకం గా ఎటువంటి పెరుగుదల లేనట్టు మీరు చెబుతున్నారు కదా....
    కాబట్టి....మాకు మీరు శభాష్ అని చెప్పిన PRC G.Os రద్దుపరచి....old Salaries ఇచ్చేస్తే పోతుంది కదా......

    • @nindrajagadish5149
      @nindrajagadish5149 Před 2 lety +1

      అవును.మా(. ప్రభుత్వ, ఉద్యోగుల, ప్రజల ) సమయాన్ని , ధనాన్ని వృధా చేశారు.

    • @nageswaraop5996
      @nageswaraop5996 Před 2 lety

      Well said sir

  • @pakkurthhiveerababu999
    @pakkurthhiveerababu999 Před 2 lety +19

    ఎవడ్రా నువ్వు prc అంటే ఏమిటో తెలుసా

  • @tirumalarao3984
    @tirumalarao3984 Před 2 lety +11

    ఉద్యోగస్తులకు తిన్నది అరక్క ప్రైవేటైజేషన్ చేయాలి మొత్తం

  • @raghavayadhalla
    @raghavayadhalla Před 2 lety +19

    8 సంవత్సరాల క్రితం పెంచారు ఇప్పుడు పెంచినట్టు అంటున్నారు కానీ IR ఎక్కువ ఇచ్చాం ఇప్పుడు తిరిగి ఇవ్వమంటున్నారు ఇంకో 10 సంవత్సరాలు పెంచరు సెంట్రల్ పే కమిషన్ ప్రకారం, అంటే ఇంకో 10 సంవత్సరాలు ఈ తగ్గించిన salary తో ఎలా బ్రతకాలో చెప్పండి
    2015 లో ఉన్న ధరలు ఇప్పటి ధరలు తగ్గాయా లేక పెరిగాయా మరి మా జీతం పెరిగిన ధరల ప్రకారం పెరగాలి కానీ ఇంకా తగ్గడమెంటి
    Covid ఇబ్బందులలో రాష్ట్రం ఉంది అని ఇంతవరకూ ఎవరూ మాట్లాడలేదు వచ్చిన వారం రోజులలో CPS రద్దు చేయాలి కదా అప్పుడు corona కూడా లేకపాయే మరి అప్పుడు నువ్వు ఎక్కడున్నావో
    Retirement Age 62 ఇవ్వడం మాకేమీ వరం కాదు ఎవరిమ్మన్నారు, నిరుద్యోగాన్ని ఎవరు పెంచమన్నారు మాకు 58 చాలు
    ఎవరో మంత్రి గారు చెప్పారు 1500 రూపాయలు నెలకు ఇంటి అద్దె సరిపోతుంది అని మరి తిరుమల నంధకం వసతి భవనం లో ఒక రోజు అద్దె ₹1000 ఎలా పెంచారో దానికి కూడా వివరణ ఇవ్వండి
    ఈ రోజు బొత్స గారు అన్నారు అదుపులో ఉండండి అని మీడియా ముందు వారు ఎలా మాట్లాడతారో వేరే చెప్పనక్కరలేదు
    ఏమీ ఇవ్వకుండా అంకెల్లో గారడీ అనేది మీరు కూడా బాగా వంటపట్టించుకున్నారు

    • @kondurishobha3171
      @kondurishobha3171 Před 2 lety

      d.a. lu bagane perugutayi kada sir

    • @raghavayadhalla
      @raghavayadhalla Před 2 lety +1

      @@kondurishobha3171 తాత్కాలిక ఆనందాల కోసం మేము వెంటపడట్లేదు

  • @samuelprasad5066
    @samuelprasad5066 Před 2 lety +24

    Central Payment system is different,state payment sistem is good for state employees.

    • @PrasadPrasad-qf3lq
      @PrasadPrasad-qf3lq Před 2 lety

      ఇన్ని పన్నులు వేస్తున్నా రాష్ట్ర ఆదాయము పెరగలేదంటే ‌లోపం ఎక్కడ ఉందో చూసుకోవాలి అదే మా బుర్ర తక్కువ ముఖ్యమంత్రికి లేదు

  • @devagudipati9427
    @devagudipati9427 Před 2 lety +24

    రిటైరయ్యె వారికి డబ్బులు ఇవ్వలేక పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలియడం లేదా !?

  • @balupolice6720
    @balupolice6720 Před 2 lety +22

    DISTRICT HEAD QUARTERS LO 20% TO 8% = 12 LOSS AND IR 27 TO 23%= 4% LOSS TOTAL 16% LOSS IN MY BASIC

  • @voiceoframoji675
    @voiceoframoji675 Před 2 lety +2

    PRC 2018 లో ఇవ్వాలి కధ. ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదు ? దాని మీద చర్చ పెట్టండి. కేంద్రం D.A విడుదల చేసిన ప్రతిసారి state govt. DA విడుదల చెయ్యాలి కధ. ఎందుకు విడుదల చేయలేదు?. Prc కమిటీ నివేదిక ఎందుకు బయట పెట్టడం లేదో దానికి కోసం అడగండి. 2018 లో పెట్రోల్ 74 /- ఇప్పుడు 110/- , 2018/లో వంట నూనె 90 /- ఇప్పుడు ఎంత????? 180/- ఉంది ...నిత్యావసర ధరలు పెరుగుతుంటే..... జీతాలు పెంచుతారా ? తగ్గిస్తారా ? కాగ్ లెక్కలు అన్ని govt. Employees దగ్గర వున్నాయి. మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

    • @krishnaraovankala7412
      @krishnaraovankala7412 Před 2 lety

      10 సంవత్సరాల పిఆర్సి ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ 18 నెలల తరువాత పిఆర్సి రూపాయి కూడా అరియర్స్ ఇవ్వలేదు

  • @ramanareddymalireddy7193
    @ramanareddymalireddy7193 Před 2 lety +4

    Do u know how employees salary expenditure increased.

  • @srinivasulugollapalle1903
    @srinivasulugollapalle1903 Před 2 lety +10

    సచివాలయం ఉద్యోగాలు ఎవరు అడిగారు
    ఇవ్వలేనివాళ్లు రిక్రూట్మెంట్ చేయకూడదు 2.
    వాలంటీర్స్ దండగ ఖర్చు

    • @Yours_soul
      @Yours_soul Před 2 lety +1

      Evaru adagaledu maha brabu... Sare echede anuko... Vallu chese works niku kanipinchav

  • @thellababu8721
    @thellababu8721 Před 2 lety +11

    అసలు టీవీ9కు పనిచేసే సిబ్బంది(పనికిరాని వెధవాలికి) HRA నిబంధనలు నీకు తెలుసా???

  • @dsquare6352
    @dsquare6352 Před 2 lety +2

    సత్య గారు మీరు విడివిడి విజ్ఞానంతో మాట్లాడుతున్నారు. మీకు అసలు PRC..DA గురించి మీకు తెలియదని మకు..అర్థం అవుతుంది.... సామీ....😀😀😀

  • @sastrydanturty1258
    @sastrydanturty1258 Před 2 lety +2

    అసలు ఇన్ని D.A.లు బకాయి ఉండటానికి కారణం ఎవరు?రాష్ట్ర ప్రభుత్వం కాదా?భవిష్యత్తులో బకాయి పెట్టదని మీరుహామీ ఇస్తారా?ముందే ఎప్పటికప్పుడు D.A.లు ఇచ్చేస్తే అసలు ఈ సమస్య ఉత్పన్నం కాదు కదా?

  • @rajeshtiruvaipati4712
    @rajeshtiruvaipati4712 Před 2 lety +17

    పెరిగిన రేట్ల గురించి కూడా మట్లాడవయ్యా

    • @bhaskarreddy9986
      @bhaskarreddy9986 Před 2 lety

      Common man should make this complaint. You are not common. Your salary can fetch at least 4 educated unemployed people.

  • @anil9708
    @anil9708 Před 2 lety +8

    జగన్ అన్న, అడ్డ ధిద్ద మైనా వాగ్దానం ల తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుల్ల చేసాడు...ఇంకా ఆ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేదు.
    This is వాస్తవం

  • @Murthysir
    @Murthysir Před 2 lety

    నాయనా...మాకు ఇవ్వాల్సిన DA లు కలపకుండా..PRC ప్రక్రియ ని ఎలా చేస్తారో అలృ చేసి చూడండి..జీతాలు పెరుగుతాయో పెరగవో తెలుస్తాది నాయనా

  • @yedukondalup4667
    @yedukondalup4667 Před 2 lety +2

    పుల్కా మేము 62 ఏళ్ళు అడగలేదు .60 నే ఉంచమను ,
    ఇవన్నీ ఎందుకు పాత జీతాలు ఇవ్వమని చెప్పు మిగులుతాది.

  • @madhavimyla8401
    @madhavimyla8401 Před 2 lety +24

    ఇలా చెప్పాటానికి మీరు ఎంత money తీసుకున్నారు sir

  • @nandurunsm9316
    @nandurunsm9316 Před 2 lety +3

    అయ్యా,2018నుండి 2021 వరకు విడతలవారీ ఇవ్వాల్సిన డిఎ లు ఒకేసారి ఇస్తే పెరుగుదల కనిపిస్తుంది.అశుతోష్ పిఆర్ సి కమిటీ బయటపెట్టు.

  • @venkatanarayanabhasuru7189

    Why not compare salary for 1/22(paid on 1-2-22)with salries payable on or after 1-3-22?

  • @srinivasareddy6642
    @srinivasareddy6642 Před 2 lety +2

    No need to increase retirement age

  • @chittycpss715
    @chittycpss715 Před 2 lety +14

    PRC మీద పూర్తిగా అవగాహన చేసుకుని న్యూస్ ప్రెసెంట్ చేసి ఉంటే బాగుండేది🙄

  • @KLNarayanaReddy
    @KLNarayanaReddy Před 2 lety +48

    మన ఆంధ్ర ప్రదేశ్ ని ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, లాంటి రాష్ట్రాల సరసన నిలిపిన ఘనత మన జగనన్న కే చెందుతుంది..

  • @ravireddyvuduturi1108
    @ravireddyvuduturi1108 Před 2 lety

    Thanks its really good explanation sir,
    Now everyone understands this running topic...

  • @anurakeswar5022
    @anurakeswar5022 Před 2 lety

    Very good presentation , clearly know what is this. Tq

  • @parthasarathi6580
    @parthasarathi6580 Před 2 lety +4

    2024 lo 62 years 64 years 👍👌🏼👌🏼

  • @tejakumar9461
    @tejakumar9461 Před 2 lety +8

    Show the calculations without considering DAs.

  • @chkvnaidu1655
    @chkvnaidu1655 Před 2 lety

    *ఉద్యోగిగా కాదు సామాన్య పౌరుడిగా నా ఆవేదన*
    ఉద్యోగులు అంటే వేరు కాదు.. సామాన్య ప్రజలలో భాగమే.
    ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ఆరాట పడుతుంటాడు. ప్రతి కుటుంబ సభ్యుడు తన చెల్లెలకో, తమ్ముడుకో, అన్నకో లేదా కూతురుకో, కొడుకుకో ప్రభుత్వ ఉద్యోగము రావాలని ఆకాంక్షిస్తారు. అప్పటి వరకు వారు సామాన్య ప్రజలే గా. ఒకవేళ వారిలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం పొంది ఉంటే వారి కష్టానికి గల కారణం ఆ కుటుంబ సభ్యులకు తెలియదా! పొరపాటున ఉద్యోగం రాకపోతే ఆ ఉద్యోగ వర్గాన్ని ద్వేషించడం న్యాయమా? అదే ఉద్యోగం వస్తే అందులో భాగమే కదా.
    ఇప్పుడు ఉద్యోగి జీతాల కోసం చట్టబద్దమైన, మెరుగైన PRC రావడం కోసం పోరాడుతుంది ఇప్పుడు ఉన్న ఉద్యోగులు కోసం మాత్రమే కాదు.. భవిష్యత్తులో మన మధ్య తరగతి కుటుంబం నుండి ఉద్యోగం పొందబోతున్న మన చెల్లి, అక్క, అన్న , కూతురు లేదా కొడుకు కోసం కూడా. అవును ఇది అక్షర సత్యం.. ఇలాంటి PRC లను ఇప్పుడు ఉన్న ఉద్యోగులు అంగీకరిస్తే పది సంవత్సరాలకు ఒకసారి PRC అంటే బేసిక్ పే లో పెరుగుదల స్తబ్దంగా ఉంటుంది. భవిష్యత్ తరాల పై ఆ ప్రభావం పడి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సరైన వేతనాన్ని పొందలేరు. సాధారణంగా అందరికీ తెలియని ఇంకొక విషయం, అందరూ ఉద్యోగులకి లక్షల లక్షలు జీతాలు వస్తున్నాయ్ అని అనుకుంటున్నారు. అది అపోహ. అందరికీ అలా రావు. 28 సంవత్సరాలు సర్వీసు చేసినవారు లక్ష రూపాయలు పొందవచ్చు. వారి కేడర్లకు గల ప్రాధాన్యతను బట్టి బహుశా ముందే పొందవచ్చు. ఒక ఐటీ సెక్టార్ లో ఇటీవల ఉద్యోగం పొందిన software ఉద్యోగులకి 10 నుండి 12 లక్షల ప్యాకేజీ. మరి అర్హతను బట్టి క్యాడర్ ను బట్టి సర్వీస్ ను బట్టి జీతాలు ఉండటం సబబే గా. ఎంతో మంది సచివాలయ ఉద్యోగులు వారి పూర్వపు ఉద్యోగాలు వదిలి ఇందులో జాయిన్ అయ్యారు. ఇటువంటి PRC వలన భవిష్యత్తులో కూడా ఈ లోటు పూడ్చి వేయలేము గా. PRC అంటే జీతాలు పెరగాలి. 8 సంవత్సరాలు అవుతుంది అయినా పెరగకపోగా తిరిగి మా దగ్గర రికవరీ అనడం న్యాయమా? పెరిగితే ఎందుకు పాత జీతాలు కావాలి అని గగ్గోలు పెడతాం. ఆలోచించండి. ఇది తెలియక చాలామంది.. మా బాధలను అర్థం చేసుకోకుండా, వారిని తీసేయండి మాకు ఆ ఉద్యోగాలు ఇచ్చేయండి.. సగం జీతం కే చేస్తాం అని అప హేళన చేస్తున్నారు. నిజంగా గుండెలపై చేయి వేసి ఆలోచించండి.. అర్హతను బట్టి ఆ ఉద్యోగం సాధించగలిగితే.. నిజంగా చాలీచాలని జీతంతో ఆ ఉద్యోగం చేస్తారా?
    అందువలన ఉద్యోగులందరినీ తప్పుగా అనుకోవద్దు. మేము ప్రజలలో భాగమే. ప్రతి మధ్యతరగతి కుటుంబం తనలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే ఆరాటపడతారు. భవిష్యత్ లో మన కుటుంబం నుండి రాబోతున్న.. మన అక్క, చెల్లి, తమ్ముడు, కూతురు, కొడుకు యొక్క ఉనికిని కాపాడడానికే ఈ ప్రయత్నం.
    ఉద్యోగులుగా..ఇప్పుడు కాకపోతే, మరో ప్రయత్నములో లేదా మన తరువాతి తరం నుండి మొత్తానికి మన కుటుంబం నుండే గా వచ్చేది.
    దయవుంచి అందరూ, ఉద్యోగుల్ని తప్పుగా అనుకోవద్దని.. నా ఆవేదనని అందరికీ చేర వేయండి.
    ఇట్లు
    ఒక ఉద్యోగి.

  • @kgeetha9863
    @kgeetha9863 Před 2 lety

    Memu permonth professional tax yearly income tax pay chestunnamkada avi ma salary lo money e kada ante yearku 11 months salary matrame menu govt nunchi benefit

  • @rajasekhardasyam9790
    @rajasekhardasyam9790 Před 2 lety +18

    పాపం మీరు దగ్గుతూ చాలా కష్టపడి విశ్లేషణ చేసారు....మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి...మాకు కొత్త పి.ఆర్. సి. వద్దు అనే చెబుతున్నాం...మా పాత జీతాలు ఇస్తే చాలు...పేరివిజన్ కమీషన్ కి అర్థం లేకుండా పోతుంది... కమీషన్ రిపోర్ట్ నాలుగు సార్లు ఎందుకు పొడిగించారు....రద్దు చేసేసి అధికారులు మాత్రమే ఇస్తే సరిపోయేది కదా...3సం. ల తర్వాత ఇలా ముడి పెట్టడం కరక్ట్ కాదు కదా.... ఉద్యోగుల కూడా ఈ రాష్ట్రంలో జగన్ గారి పరిపాలనలో ఉన్న వ్యక్తులు కదా....ఆయన అన్ని వర్గాలకు చాలా చేసారు... ఉద్యోగులు కూడా ఆయన ఇస్తామన్నవే అడుగుతున్నారు....

  • @ashokpari1433
    @ashokpari1433 Před 2 lety +6

    Prc 2018 lo ivvali kada aa roju calculation chesi presentation ivvandi ee roju telengana employe ki ap employe salary ki comparison kuda ivvandi people ki appudu thelusthundi evaridi wrongo

  • @ramachodipalli6586
    @ramachodipalli6586 Před 2 lety +2

    Other stats also fallow HRA and PAY scales 62 years is to improve un empolement population in the State

  • @Kish7777
    @Kish7777 Před 2 lety +1

    బాగా చెప్పారు.
    ఇది చూసైనా బుద్ది తెచ్చుకుంటారు.
    ప్రజలకి బాగా అర్థం అవుతుంది.
    రాష్ట్ర ఆదాయంలో 32 శాతం వీళ్ళకి ఇవ్వాలా

  • @gvukumar4200
    @gvukumar4200 Před 2 lety +16

    Prc వలన ఏ ఒక్క ఉద్యోగి సంతోషంగా లేరు ఇది వాస్తవం

  • @varaprasad-ts9md
    @varaprasad-ts9md Před 2 lety +24

    ఐ ఆర్ 27 ఇచ్చి ఫిట్మెంట్ 23 కు తగ్గిస్తే పెరిగినట్టా తగ్గినట్టా బేవార్స్ 5 డీఏ లు కలిపి పిఆర్సి అంటారా కడుపుకు అన్నం తిన్నారా లేక గడ్డి తిన్నారా బెవార్స్

    • @SR-vb7tl
      @SR-vb7tl Před 2 lety +3

      పేద వాడు ఈ corana కష్ట కాలం లో పని దొరక్క ఆకలి తో వుంటే వుంటే మీరూ మాత్రమే నెలకి వేళలో జీతాలు తీసుకుంటున్న మీరు మీకు వచ్చిన డబ్బుతో రేట్లు perigana అన్ని కోనుకొని తిన గల సామర్ధ్య వుంది అది పేద వాడు డబ్బు లేక నిత్య అవసర సరకులు కొనుకిని సామర్ధ్య లేదు..మీరు ఒక్క సరి ఆలోచించండి

    • @Yours_soul
      @Yours_soul Před 2 lety +1

      ఉచిత పథకాలు అని కోట్లలో ఖర్చు పెడ్తున్నారు గా దాని మీద ని అభిప్రాయం?

    • @damanageswararao6479
      @damanageswararao6479 Před 2 lety

      సూపర్ గా చెప్పారు మిత్రమా

    • @varaprasad-ts9md
      @varaprasad-ts9md Před 2 lety

      @@SR-vb7tl మేము పేద కుటుంబం నుంచే వచ్చాం బ్రదర్. I R ఆయనే ఇచ్చారు ఇప్పుడు తగ్గించి జీతాలు పెంచాము అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్. అంతే కాకుండా వేమక్కి తీసుకుంటాము అంటున్నారు ఎవడు ఇవ్వమన్నారు మళ్ళీ వెనక్కి ఎవరు తీసుకోమన్నారు 5 DA లు పెండింగ్ పెట్టి ఇప్పుడు ఇస్తున్నారు మాకు ఇవ్వాల్సినవి అడుగుతున్నాం తప్ప ఎక్స్ట్రా అడగటం లేదు HRA తగ్గించారు. మీరు కూడా విషయం తెలుసుకుని మాట్లాడితే బావుంటుంది తెలియకుండా మాట్లాడితే అర్థం ఉండదు బ్రదర్

    • @varaprasad-ts9md
      @varaprasad-ts9md Před 2 lety

      @@SR-vb7tl నాకు ఉద్యోగం వచ్చి 12 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం 3 సెంట్ల స్థలం లోన్ తీసుకొని కొన్నాను ఇంకో 4 సంవత్సరాలు లొన్ కట్టాలి సర్వీస్ ఇంకా 12 సంవత్సరాలు వుంది లొనే అయిపోయి మళ్ళీ నేను లొన్ తీసుకొని ఇల్లు కొనాలి సాధ్యమయ్యే పనేనా. అదే పేదవారికి ఇళ్ల స్థలం ఇస్తున్నారు అంతే కాక ఇల్లు కట్టి ఇస్తున్నారు. ఇంకా ఆరోగ్య శ్రీ ఉంది అమ్మ ఒడి ఇలాంటివి చాలా. మాకు రోగం వస్తే డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆడబ్బులు మల్లి 80%ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు ముందు ఖర్చు పెట్టుకోవాలి ఇలాంటి చాలా వున్నాయి బ్రదర్

  • @durgaraoyadla4050
    @durgaraoyadla4050 Před 2 lety

    ఇప్పుడు ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎవరు కూడా.... మీ పార్టీ కో, CM గారికో వ్యతిరేకం అని కాదు..! ఉద్యోగులకు జరుగుతున్న జరిగిన అన్యాయాన్ని ఎదురిస్తున్నాం.
    *ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కి మీ ఓట్ల మెజారిటి లో సింహ భాగం🦁 ఉద్యోగవర్గం ఉంది. అదంతా పాదయాత్ర లో ఎన్నికల ప్రచారం లో మాకు ఇచ్చిన హామీల వల్లనే... అవి ఏంటో...ఇప్పుడు మాకు జరుగుతున్న అన్యాయం ఎంటో మా తరపున ఒక వివరణ...!!*
    👉🏼అడగకుండానే 27% IR ప్రకటించారు.. ఇంత కావాలి అని ఏ ఉద్యోగస్తుడు అడగలేదు కానీ... 2018 PRC సమయం అని, ఓట్ల కోసం హామీ ఇచ్చారు...
    ఇప్పుడు అదే IR అప్పట్లో తెలియక ఇచ్చేసాము తిరిగి ఇచ్చేయండి అంటున్నారు..
    *ఆకలి అన్నప్పుడు అన్నం పెట్టి ఇప్పుడు అది కక్కమంటే ఎలా???*
    ఇప్పుడు 27 కాదు 23 ఇస్తాం అన్నారు! దానిలో మరలా.. PRC అమలు ఐన సమయం 2019 జూలై నుండి ఇచ్చిన అమౌంట్ అంతా ఇప్పుడు తిరిగి ఇవ్వాలి అంటున్నారు.
    ఇది న్యాయమా? అన్యాయమా???
    *ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే.. monetary బెనిఫిట్స్ 2020 ఏప్రిల్ 1 నుండి అమలు అవుతాయి.. *కానీ మా దగ్గర తిరిగి తీసుకునేది 01.07.2019 నుండి..*
    👉🏼ఇప్పుడు మేము తిరిగి ప్రభుత్వానికి కట్టవలసిన 12% +4% = 16%..
    మాకు govt తీర్చవలసిన అప్పు లో cut చేసుకుంటాం అంటున్నారు🤷🏻‍♂️🤷🏻‍♂️..
    *జీతం తగ్గలేదు అంటున్నారు..*
    IR 27% నుండి 23% కి,
    HRA 20% నుండి 8% కి తగ్గిస్తే జీతం పెరుగుతుందా?🤷🏻‍♂️ తగ్గుతుందా?🤦🏻‍♂️
    DA లు ఇచ్చారు కదా అంటే... DA సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వాటిలోకి వస్తుంది.. *అంతే కానీ... అవి ఉద్యోగుల హక్కు... బిక్ష కాదు!*
    CCA తీసి చెత్తబుట్టలో వేశారు... ఎందుకు తీసారో ఎవరికి తెలియదు..???
    *7 DA లు ఇచ్చాం, అందులో 5DA లు ఒకేసారి ఇచ్చాం అంటున్నారు.. అన్ని DA లు ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచింది ఈ govt మాత్రమే... చరిత్రలో ఎవరు లేరు🤷🏻‍♂️..*
    ఇవి మా హక్కు...మా ముందు తరాలు గత ప్రభుత్వాలతో మేము పుట్టకముందే పోరాడి తెచ్చుకున్నవి DA, HRA... అవి తీసేసే లేదా తగ్గించే అధికారం ఎవరికీ లేదు.
    *పైగా ఈ 7 DA లు GOVT. ఉద్యోగులకు 2019 నుండి బకాయి(అప్పు) పడింది. వాటిలో ఒకదానికి గత సంవత్సరం ఫిబ్రవరి లో బిల్ చేస్తే ఇంతవరకు మాకు డబ్బులు రాలేదు... పైగా మా అప్పు తీర్చకుండా...వాటికి తిరిగి Income Tax కట్టించుకున్న ఘన చరిత్ర ఈ ప్రభుత్వం సాధించింది...!!*
    ఇందులో ఇంకొక పాయింట్... HRA ఇప్పుడు ఉన్న రేట్స్ కి అనుగుణంగా హౌస్ రెంట్స్ fix చేస్తారు.. అది మా జీతాల లో 20% ఉండేది, దానిని 8% కి ఫిక్స్ చేశారు... జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 1500 నుండి 2000 కి ఇల్లు అద్దెకు దొరుకుతుందా??
    *ఇందులో ఇంకొక అన్యాయం...PRC అమలు అయ్యే డేట్ నుండి ఇప్పటి వరకు తీసుకున్న HRA 20% లో...12% తిరిగి కట్టాలి.. ఇది అన్యాయం కాదా???*
    పెన్షనర్స్, ఇప్పటివరకు... 70సంవత్సరాలు వయసు దాటిన వారు 10%, 75సంవత్సరాల వయసు దాటిన వారికి 15% అదనపు పెన్షన్ పొందే వారు.
    *ఇప్పుడు ఆ వెసులుబాటును రద్దు చేసి, 80 సంవత్సరాలనుండి 20%అదనపు పెన్షన్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది విడ్డూరంగ లేదా? సగటు మనిషి 80సంవత్సరాలు జీవించగలడా???*
    పెన్షనర్ మరణిస్తే... దహనసంస్కారలకు ఇచ్చే మొత్తం 15000 రూపాయలు లేదా ఒక నెల పెన్షన్ ఇది వరకు ఇచ్చేవారు. అది కూడా రద్దు చేసి.. ఒకే మొత్తం 20000రూపాయలు అని సీలింగ్ పెట్టారు. ఇది సమంజసమా?? ఆఖరికి మట్టి ఖర్చుల్లో కూడా కోత!!!
    ఫైనల్ గా CPS వారం లో రద్దు అన్నారు.. కానీ వారానికి ఎన్ని సంవత్సారాలు అనేది చెప్పలేదు... ఇప్పటి వరకూ అతీ లేదు గతీ లేదు. 🤷🏻‍♂️
    *మీరిచ్చిన హామీల అమలు చేయాలి అని మీ అభిమాన వ్యక్తి పార్టీ కి వ్యతిరేకంగా పోరాడితే... ఉద్యోగులు అంటే చులకనగా మాట్లాడుతున్నారు..*
    ఎన్నో కష్టాలు పడితే కానీ ఈ ఉద్యోగాలు రాలేదు.
    *ఉద్యోగులు అంటే ఉదయం నీ ఇంటి ముందు చెత్త ఎత్తే వారి దగ్గర నుండి RTC, ELECTRIC, WATER, POLICE ఆఖరికి నీ birth, డెత్ సర్టిఫికెట్ ఇచ్చేది, నీ ఇల్లు వాకిలి నీదే అని చెప్పే డాక్యుమెంట్స్ ఇచ్చేది, ఆఖరికి మంత్రి, ముఖ్యమంత్రికి బయటకు రావాలన్నా, వాళ్ళకి సమాచారం తెలియాలి అన్నా ఉద్యోగులే చెయ్యాలి🤷🏻‍♂️🤷🏻‍♂️..*
    >62 years రిటైర్మెంట్ ఉద్యోగులకు ఎవరికీ కూడా ఇష్టం లేదు... మేము అడగనూ లేదు. దీని వల్ల సర్వీస్ లో ఉన్నవారికి పదోన్నతులు రావు...మాకంటే ఎక్కువ నష్టపోయేది నిరుద్యోగ యువత. ఇప్పటికే రాష్ట్రం లో దేశంలో యువత ఉపాధి, ఉద్యోగాలు లేక ఎంతో దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
    కావున మా(ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల), ఆవేదననూ, సమస్యలను అర్దం చేసుకొండి🙏🙏🙏

  • @gsuri9736
    @gsuri9736 Před 2 lety

    IR తగ్గించినా HRA తగ్గించినప్పటికి జీతాలు ఎలా పెరిగాయి
    మాకు రావలసిన ఎప్పుడో ఇవ్వవలసిన పాత బాకీలయిన 5 DA లు ఇప్పుడు ఇచ్చి జీతాలు పెరిగాయని వారు వాదిస్తే మీరు జర్నిలిస్టులు కదా అది ఎంతవరకు నిజమో తెలుసుకుని ప్రజలకు నిజాలు చెప్పండి SIR
    మీరు ప్రభత్వం చెప్పినట్లు జీతాలు పెరిగితే మాకు అరియర్స్ రావాలి కానీ ఇప్పటికే ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిపడిన అరియర్స్ అన్ని ప్రభుత్వంనకు ఇచ్చేసి తరవాత కూడా ఇంకా ప్రభుత్వానికి కట్టవలసిన బాకీలను భవిష్యత్ DA అరియర్స్ నుండి తగ్గించుకుంటామని GO లో ఎందుకు పెట్టారు ఇది ఒకసారి పరిశీలించండి
    దయచేసి నిజాలు చెప్పి విలువలను కాపాడండి SIR PLEASE

  • @bharateeyagirijan5886
    @bharateeyagirijan5886 Před 2 lety +6

    10yrs PRC
    HRA
    CCA
    Broad ga analysis cheyandi sir.
    ఎంతో competition lo achieve inni సంవత్సరాలు Experience undhi inni lakshala మంది ఉద్యోగులు Protest chesthunnaru ante....? అర్ధం cheskondi. Support cheyyakapoyina parledhu. Ila side track pattinchadam badhakaram ani employees bhavisthunnaru.

  • @kumarpenubarthi444
    @kumarpenubarthi444 Před 2 lety +24

    విలేకర్ గారు మీరు బాగా ఎక్స్ప్లైన్ చేశారు కానీ మేము చెప్పేది కూడా మీరు వినండి ఒక సారి ఫైవ్ ఇయర్స్ కి ఇవ్వాల్సిన పిఆర్సి టెన్ ఇయర్స్ ఇవ్వడం కరెక్టేనా అదేవిధంగా ఎప్పుడో ఇవ్వాల్సిన DA ఇప్పుడు మెసేజ్ చేసి ఇవ్వడం కరెక్టేనా అదేవిధంగా డి ఏలు మెసేజ్ చేయకుండా పి ఆర్ సి రిలీజ్ చేస్తారా అప్పుడు బయటపడుతుంది అదేవిధంగా పాత గవర్నమెంట్ ఇచ్చిన హెచ్ఆర్ఏ స్లాబులు తీసేయడానికి ఈ గవర్నమెంట్ కి ఏ హక్కు ఉంది అదే విధంగా మీకు ఒక ప్రశ్న సెంట్రల్ స్కిల్స్ వేరు స్టేట్ స్కిల్స్ వేరు ఇవి తెలియకుండా మీరు మాట్లాడవద్దు ఫైవ్ ఇయర్స్ కి ఇవ్వాల్సిన పిఆర్సి టెన్ ఇయర్స్ కి ఇస్తే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంత నష్టపోతారు మీకు తెలుసా పాత గవర్నమెంట్ ఇచ్చిన మాకు హక్కులు ఈ గవర్నమెంట్ ఎందుకు తీసేస్తుంది అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అంతేగాని పాత గవర్నమెంట్ ఇచ్చిన టి వి తీసే హక్కు గవర్నమెంట్ లేదు అదేవిధంగా ఇంకొక విషయం 62 ఏళ్లు మాకు అవసరం లేదు ఇంకొక విషయం ఈ విషయం మేం మాట్లాడకూడదు కానీ మీరు ఈ విధంగా ఎక్స్ప్లైన్ చేశారు కాబట్టి చెబుతున్నా మంత్రులు ఎమ్మెల్యేలు శాలరీస్ 52 శాతం పెంచారు ఈ విషయం మీకు తెలియదా దయచేసి విలేకరి గారు లాస్ట్ ఫైనల్ గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేము 23 శాతం ఇస్తే కూడా మీరు ఏ బాధ పడలేదు కానీ ఈ 3 GO వల్ల చాలా మానసికంగా దెబ్బతిన్న మాకు టెన్ ఇయర్స్ పిఆర్సి వద్దు ఫైవ్ ఇయర్స్ గే పిఆర్సి కావాలిదయచేసి నిజాలు చూపించండి అంతేగాని ఇలాంటి ఎక్స్ప్లనేషన్ చేయొద్దు మీ ఛానల్ మీద మీరే విలువ పోగొట్టుకుంటారు

    • @gb.5174
      @gb.5174 Před 2 lety +1

      చెత్త టీవీ9 నిజాలు చెప్పడం చేతగాని మీ ఛానల్ ఎందుకురా

    • @krishnaraovankala7412
      @krishnaraovankala7412 Před 2 lety

      సెంట్రల్ ఉద్యోగస్తులకు స్టేట్ స్టేట్ ఉద్యోగస్తులకు ఒకటే పీరియడ్ పెడితే తప్పేముంది. పై చెప్పిన వాటిలో తప్పేమైనా ఉందా సార్. పాత పిఆర్సి లాస్ట్ జీతం కొత్త పి ఆర్ సి మొదటి మొదటి శాలరీ కంపేర్ చేసుకోండి డీజే లు లేకుండా పెరిగిందా లేదా

    • @arunasri155
      @arunasri155 Před 2 lety

      Kothadhi vaddu pathadhi kavali antunteli, ante ardham kavtla, salaries peruguthunhho thuguthundho, vedhava

    • @PrasadPrasad-qf3lq
      @PrasadPrasad-qf3lq Před 2 lety

      గంగా

  • @jayk315
    @jayk315 Před 2 lety +2

    Good presentation 👏

  • @nallisiva7870
    @nallisiva7870 Před 2 lety +2

    60నుండి62 కి పెంచమని ఎవరు అడిగారు మీ భజన చాలు సాక్షి 2 లా ఉంది టీవీ9

  • @venkatdasari1357
    @venkatdasari1357 Před 2 lety +15

    ఏ ఎంప్లాయిస్ గవర్నమెంట్ సలహాదారులు, చైర్మన్ లు ఇంకా ప్రభుత్వం తాబేదారుల జీతాలు కూడా ఉద్యోగస్థుల ఖాతా లో వేస్తున్నారు సర్

  • @suravajjhulasuryaprakash2825

    ప్రభుత్వం మీకు ఇచ్చిన ఇచ్చిన నివేదికను చదివి వినిపించడం జర్నలిజం

  • @narayanadonthireddy9293

    ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత హేయమైనది. వీరి తీరును గమనించిన ఏ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేయదు. ఈ లండి కొడుకుల తీరు వలన భవిష్యత్తులో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలే ఉంటాయి.

  • @anandreddy303
    @anandreddy303 Před 2 lety

    cm sir ప్రభుత్వం వద్దు ప్రవేట్ ముద్దు, సార్. ప్రవేట్ స్కూల్లో మా అబ్బాయికి ఫస్ట్ స్టడీ బాగా ఉంది కానీ గవర్నమెంట్ స్కూల్ స్టడీ బాగలేదు టెక్చర్స్ కీ ట్రెనింగ్ ఇవలీ టెక్చర్స్ ఇంగ్లీష్ రాదు వారిని థీసివెయ్యాలి.

  • @venkatdasari1357
    @venkatdasari1357 Před 2 lety +3

    62 ఎవరికి కావాలి

  • @shrenani3354
    @shrenani3354 Před 2 lety +5

    Rey Sakshi9 ani pettukondi,Miru Bajana Chesindi Chalu Avoid Sakshi9

  • @arjunkosuru8455
    @arjunkosuru8455 Před 2 lety +2

    PRC central government ni follow avuthamani 62 yrs ki retirement age endhuku pencharu, age increase valla entha budget ekkuva avutundho cheppamanandi

  • @rajeshraju104
    @rajeshraju104 Před 2 lety

    I have zero knowledge about this but the way u spoke really gud at bro..keep it up

  • @charlesgujjarlapudi5953
    @charlesgujjarlapudi5953 Před 2 lety +12

    ప్రభుత్వ వాదన మాత్రమే వినిపించావు. వుద్యొగుల వాదన ఏది?

  • @chandrudukummari4172
    @chandrudukummari4172 Před 2 lety +3

    AP employees 62-58 years ki tagginchaali

  • @vankajagadish6140
    @vankajagadish6140 Před 2 lety

    ముందు 27% I. R ఇచ్చి ఇప్పుడు 23 % ఫిట్మెంట్ ప్రకటిస్తే తగ్గినట్టా పెరిగినట్ట మీ టీవీ9 టీం కే తెలియాలి..ఒకసారి ఉద్యోగుల వైపు నుండి వాదన మీద పవర్ పాయింట్ ప్రెసెంటషన్ ఇస్తే నిజాలు బయటకి వస్తాయి

  • @mvvsn2851
    @mvvsn2851 Před 2 lety

    సత్య గారు మీరు కూడా ప్రభుత్వంలో ఏదైనా సలహాదారు పదవికి ప్రయత్నంలో లో ఉన్నారా
    చాలా అలసిపోయారు చెప్పి చెప్పి, ఒకసారి 10 టివి లో 'మీ' మరలా చెపుతున్నా 'మి' మినిస్టర్ గారి ఇంటర్ వ్యూ చూడండి, లెక్కలు వీక్ అయితే మీకు లెక్కలు చెప్పిన గురువు గారిని కలవండి

  • @jmraju858
    @jmraju858 Před 2 lety +18

    జనాలను ఏర్రిపప్పలని చేస్తున్న టీవీ9 కు పెద్ద నమస్కారం.పెండింగ్ లో ఉన్న DA ని కలిపి PRC వలన జీతం పెరిగింది అని ఎలా చెప్పవయ్యా . కొత్త hra ప్రకారం తిరుపతి లాంటి టౌన్ కి 3 వేలకి ఇల్లు రెంట్ కి ఎవడు ఇస్తాడు. తెలియని వాళ్ళు చూస్తే ఈ ఉద్యోగులు ఏదో గంతెమ్మ కోరికలు కోరుతున్నారు అంటారు. దాదాపు గా నెల కి ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగి 7 వేలు నష్టపోతున్నారు.

    • @kondurishobha3171
      @kondurishobha3171 Před 2 lety +1

      meeku own house leda sir

    • @THE_VLOG24
      @THE_VLOG24 Před 2 lety +1

      @@kondurishobha3171 baga chaparu government employees ki every 2 to 3 years ki transfer avutadi appudu akkada chasta akkada illu katukovala nuvvu Paytm batch aa anti 😂😂😂 pedha konda arri papa la vunav 😂

    • @ashokkumar-id6uc
      @ashokkumar-id6uc Před 2 lety +1

      @@kondurishobha3171 have some sense before commenting or giving reply.know the facts and come .me intlo tv leda annantha simple ga adigesav own house Leda ani

  • @venkyvety744
    @venkyvety744 Před 2 lety +3

    62 years vaddu babu

  • @bobbychintapallis
    @bobbychintapallis Před 2 lety +1

    Thinadi aragatam le velaku,mundhu time sence nerchukondi next PRC aduguduru.

  • @naseeruddin2710
    @naseeruddin2710 Před 2 lety

    మొత్తం లేఖలు అనీ 2018 జులై నాటికి చెప్పండి
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు ఓపిక గా చెపుతుంది మీకు అర్దం కావడం లేదు D.A అనగా ( కరువు భత్యం) ఇవీ కలపకండి 20% D.A కలపకుండా GROSS equal చేయండి. ప్రజందరికీ వాస్తవాలు చేపల్సిన అవసరం లేదు అబద్ధాలు మాత్రం చేపకండి DEVELOPMENT అనే ఒక్క అంశం పై ఎవరు ఎందుకు అడగడం లేదు. చేతకాని ప్రభుత్వాలు రాష్ట్రం కుప్పకులితే నష్టపోయేది ఉద్యోగులే ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి పాలు పేపర్ కిరణ చేసుకునే వారికి అధాయం ఉంటుంది కానీ ప్రభుత్వం లో ని ఉద్యోగులకు ఉండదు.

  • @aiimsdotcom214
    @aiimsdotcom214 Před 2 lety +27

    టీవీ9 న్యూస్ అంటే నాకు ఇంతవరకు ఒక మంచి అభిప్రాయం ఉండేది, ఈరోజు ఈ న్యూస్ ద్వారా మీరు అది పోగొట్టుకున్నారు.

  • @nikhilallada8522
    @nikhilallada8522 Před 2 lety +3

    Rule prakaram Time ki Salaries ivvamanu first... Welfare schemes evaru adigadu...

  • @srinusrinu9309
    @srinusrinu9309 Před 2 lety

    unreasonable explanation.. can someone tell me What would be the all 5 DAs cumulatively in percentage?

  • @saikrishnaallena4765
    @saikrishnaallena4765 Před 2 lety +1

    Mee sontha knowledge maku yendku sir, clear cut ga mottam telsukuni cheppandi, in depth analysis meeru telsukuni chepte bavuntundi. ప్రభుత్వము చెప్పిన దాని అప్పచెప్తున్నరు ఏంటి sir ?

  • @SunilKumar-yi9si
    @SunilKumar-yi9si Před 2 lety +3

    Meru Em cheptunaru.Information is tuna ra or supporting givernment

  • @polisettinarendrakumar9651
    @polisettinarendrakumar9651 Před 2 lety +16

    జగ్గన్న ఉచిత స్కీం లు మానేస్తే ఏపీ ఎప్పుడో అభివృద్ధి చెందేది.జగన్ గారు మీకు పక్క ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్.... ✍🏻

    • @GooD-kb8fj
      @GooD-kb8fj Před 2 lety +3

      జనాలకు ఆదాయాలు తగ్గించి మీకు జీతాలు లక్షలు ఇస్తా వుంటే మీరు దేశాన్ని ఆక్యూపీ చేసేవచ్చు ఇప్పటికే జీతాలు అంతకు మించి అన్నట్టు వున్నాయ్

    • @ashokkumar-id6uc
      @ashokkumar-id6uc Před 2 lety

      @@GooD-kb8fj half knowledge comment pettankandi boss kasta reality telusukoni matladandi prathi gov employee rich avvadu andariki kastalu untayi . Grow up

    • @prameelakatikireddy1422
      @prameelakatikireddy1422 Před 2 lety +1

      Neekenty antha baada ,prajalaku uchitaschemes este ..ave maaku help avtunnayi.

  • @pillutlasrinivasarao7027

    Excellent Satya your explained. Please once clarify employees this . Present no income source. Struggle with state.

  • @ramanjaneyulugoddu314
    @ramanjaneyulugoddu314 Před 2 lety

    ఉద్యోగుల కు ఇచ్చిన జీతాలు వృధా కాలేదు. చాలా వరకు తన ఆదాయాన్ని ఇంటి నిర్మాణం కోసం house loan తీసు కొన్నారు. ఒక జిల్లా లో ఒక సంవత్సరం కాలం లో 500 కోట్ల పై గానే bank loans personal loans తీసు కొని market లో ఖర్చు చేస్తూ న్నారు. 100 కోట్ల కు పై గానే ప్రభుత్వం కు ఆదాయం వస్తుంది. వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. వందలాది పరిశ్రమలు వెలిసినాయి. గుణకం పని చేస్తుంది.
    * ఈరోజు ఇళ్లు కట్టడం ఒక సంవత్సరం మానేసి ఇండియా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలు తుంది .
    * ఇంటి లోని సామాగ్రి fridge cooler TV computer grinder gas stove beds cots clothes వంట సామాగ్రి ఇలాంటివి కొంటారు. దీనితో లక్షలాది మందికి ఉపాధి పరిశ్రమల కు కోట్ల లో లాభాలు ప్రభుత్వం కు కూడా కోట్ల లో పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఆర్థిక చక్రం తిరుగుతూ ఉంది.
    అయితే వీరికి ఇచ్చిన జీతాల కు తగిన ఫలితాలు లేవు. నేను ఒక విద్యారంగ గురించే మాట్లాడు తాను. "ఈ పని చేస్తే నాకూ ఏమీ లాభం" అనే ధోరణిలో నేటి సమాజం ఉంది. ఇంకా సమాజం కోసం ఆలోచించే వారు ఉన్నరంటే మొదట ఉపాధ్యాయులే. అందరూ కాదు సుమా!
    * నేడు ఒక high school కు 25 నుంచి 50 లక్షల దాకా జీతాలు నెలకు వస్తూ నాయి.
    * అయితే 10 క్లాస్లు చదివినా కనీసం 50 % మందికి తన పేరును తప్పులు లేకుండా రాసుకో లేని దుస్థితి.
    * ఎందు కంటే శాస్త్రీయమైన పర్యవేక్షణ లేదు.
    ప్రభుత్వం ఆశాస్త్రీయమైన విధానాలు, జీవం లేని విద్య ప్రమాణాలు తో నైపుణ్యం లేని సమాజం వస్తూ నే ఉంది. ఉద్యోగాలు లేక కాదు అందుకు తగ్గ పని చేసే వాళ్లు లేక. ఇంతటి తో ఆగదు . అజ్ఞాన సమాజం తో వికారం రూపాలతో సామాజిక సంక్షోభం రాబో తున్నది.
    ఇప్పుడైనా ప్రభుత్వం ఉపాధ్యాయులు ఆత్మ పరిశీలన చేసు కోవాలి.
    * ప్రభుత్వం ఉపాధ్యాయుల కు మంచి జీతాలు ఇచ్చి శాస్త్రీయ మైన పర్యవేక్షణ ఏర్పాటు చేసి విలువలు తో కూడిన విద్య ప్రమాణాలు ను తీసుకొని రావాలి.

  • @ajaybaburajam2017
    @ajaybaburajam2017 Před 2 lety +4

    u added 5 DA s to the new PRC scales and made it higher salary. That's not correct

  • @Kish7777
    @Kish7777 Před 2 lety +4

    1,30,000 గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు,
    50,000 rtc ఉద్యోగాలు ఇచ్చిన సీఎం ని ఇబ్బంది పెట్టడం సరి కాదు

  • @dhanyamrajuramaseshu409

    ఏ వూళ్ళో నయినా 1600 రూపాయలకు ఇల్లు దొరుకు తుందా??? HRA అనేది బేసిక్ మీద ఆధారపడి వుంది.
    మీ ఉదాహరణలలో బేసిక్ pay ఎలాగ వుంది. ఇక్కడ బేసిక్ pay ఎలాగండి అది కూడా compare చేస్తే కరెక్ట్ గావుంటుంది.

  • @parthasarathi6580
    @parthasarathi6580 Před 2 lety

    ఈ మధ్య రిటైర్ అయిన వారికి ఏది సెటిల్మెంట్ చేయలేదు ..టీవీ9 సత్య గారు ఇవి అడగరా