498A పై తగ్గని అడ్వకేట్లు.. లోజిక్కులతో దద్దరిల్లిన కోర్టు | Best 498A Case Arguments Ever | ABN

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • 498A పై తగ్గని అడ్వకేట్లు.. లోజిక్కులతో దద్దరిల్లిన కోర్టు | Best 498A Case Arguments Ever | ABN Legal
    #498a #divorce #dvc #maintenance #quash #bns85 #bns86 #bns
    #bnss #bsa #newcriminallaws #newlaws #supremecourtlatestjudgement #judgementoftheday #karnatakahighcourt #telugu #legal #abnlegal
    ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
    Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #CZcams​ ఛానల్ #SUBSCRIBE​ చేసుకోండి,

Komentáře • 155

  • @vamankommera3164
    @vamankommera3164 Před měsícem +66

    ఇది చాలవరకు దుర్వినియోగం చేస్తున్నారు

  • @raogaru562
    @raogaru562 Před měsícem +103

    నాకు ఇంగ్లీష్ రాదు, కాని భార్య లు పెట్టె తప్పుడు కేసులు వల్ల మా ఙివితాలు కోర్ట్ కే పరిమితం ఐనయ్, 54ఏళ్ళ కు అదనపు కట్నం అడుగుతానా, జడ్జి లు చదువుకొన్నారా, లేకపోతే చదువుని కొనుక్కొన్నారా. చట్టం గుడ్డిది

    • @knowledgeispower2126
      @knowledgeispower2126 Před měsícem +9

      కరెక్టుగా చెప్పారు. 498A వివాహం అయిన ఏడు సంవత్సరాలు వరకు మాత్రమే అని సవరణ చేయాలి.

    • @kranthi9176
      @kranthi9176 Před měsícem +4

      సూపర్ 👏👏👏

    • @Winnerhunk-b3s
      @Winnerhunk-b3s Před měsícem +9

      కోర్టుకు వెళ్ళటం అంటే వాళ్ళు అనుకొన్న "కథ" నీ నిజం చేయటానికి వెళ్ళటమే! దానిలో నిజానిజాలకు సంబంధం లేదు. వాడు జడ్జిమెంట్ లో ఏమి రాస్తే అదే నిజం. అసలు నిజం అన్నది పూర్తిగా అపద్దo చేసి అనుకొన్న ప్రకారం ఒక కథను తయారు చేసి దాన్ని నిజం చేసి మన నెత్తిన రుద్దుతారు. కోర్టు కు వెళ్ళటం కంటే, మనం కొల్పోయేది పది కోట్లైన సరే, వదిలేసి ప్రశాంతం గా బ్రతకటం వెయ్యి కోట్లు సంపాదించిన దానితో సమానము.

    • @kalyanalakshminanduri2821
      @kalyanalakshminanduri2821 Před měsícem +2

      Very good decisions

    • @nobelraju
      @nobelraju Před měsícem +1

      ​@@knowledgeispower2126It's correct

  • @jaganmohantalla9955
    @jaganmohantalla9955 Před měsícem +25

    పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలు, ముందుగా 498, గురించి బాగా తెలుసుకోవాలి అవసరమైతే ఒక certificate course చేస్తే మంచిది, ఫ్యూచర్ లో ఉపయోగపడవచ్చు

    • @bnl0047
      @bnl0047 Před 26 dny +4

      True

    • @venkatyannam3993
      @venkatyannam3993 Před 12 dny

      Every man must finish this course who ever are going to marry...Prepare for consequences...No one will listen husband's voice his emotions ..will be treated like SLAVE OR SANDAL OR A DOG before this biased sections.

    • @Si0578
      @Si0578 Před 3 dny

      😂😂😂😂

  • @subrahamanyamravuri
    @subrahamanyamravuri Před měsícem +57

    498.a. ని ప్రభుత్వం రద్దు చేయ్యలి అప్పుడు బార్య భర్తలు కలసి ఉంటారు లేకపోతె విడాకులు తీసుకోవడం మంచిది

    • @Winnerhunk-b3s
      @Winnerhunk-b3s Před měsícem +5

      విడాకులు కాదు. అసలు అలాంటి పెళ్ళిళ్ళు జరగకుండా ఆపేయాలి.

    • @Cherry-hk5bu
      @Cherry-hk5bu Před 28 dny

      bayata anni lanjalu unnai andi money kosam siggu leni emaina chestunnai with parents support

    • @honeypottii113
      @honeypottii113 Před 26 dny +1

      🤣

    • @tadepallisyamakrishna7075
      @tadepallisyamakrishna7075 Před 6 dny +1

      Correct

  • @m.nagaraju7987
    @m.nagaraju7987 Před měsícem +40

    498A కేసుల్లో 90% అబద్ధపు కేసులే పుట్టింటికి వెళ్ళిపోయిన నాలుగు సంవత్సరాల తర్వాత కూడా 498A కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం
    పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులకి 498 ఏ కేసు పెట్టవచ్చు చెప్పండి🙏🙏🙏

  • @syedmoon9538
    @syedmoon9538 Před měsícem +32

    498-A..is most miss use.. section..in India....
    Please My humble request Indian law commission... please update the section value..🙏

  • @pendlirajureddy8586
    @pendlirajureddy8586 Před měsícem +15

    నేను కూడా 498A బాధితుడినే

  • @rameshpembarthi9041
    @rameshpembarthi9041 Před měsícem +26

    నేను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్న కాని ఈరోజు 498A వల్ల నాకు 5లక్షలు 10 తులాల బంగారం 20తులాల వెండి 84 వేల బైక్ ఇచ్చాము ఇంకా అదనపు కట్నం అడుగు తున్నాడు అని పిర్యాదు లో వున్నది

    • @AnilKumar-wj9qp
      @AnilKumar-wj9qp Před 17 dny +3

      Avi prove cheyali kadha, adhi cheyakunte case kotti vestharu, ela icharu ani adigandi 5 lakhs proof vundali, yekkada nundi icharu aniprove cheyaleru valu, date cheppali and year appudu bank account verify chestharu, bike kuda same ela icharu proof vundali, adhi valu cheyaru so u safe side

    • @ps8185
      @ps8185 Před 15 dny +4

      ​@@AnilKumar-wj9qpఅవి అన్నీ ప్రూవ్ అయ్యేలోపు వాడి జీవితం ఐపోతుంది మన లాయరలు అసలు జరగనిస్తర
      ....వెస్ట్ సెక్షన్

    • @venkatyannam3993
      @venkatyannam3993 Před 12 dny +2

      @@AnilKumar-wj9qp husband being victim his money will be looted by lawyers and he should leave duty to attend court by loss of salary..mental tension for prolonging time .. finally getting panic.. Marriage has become hell to men.. for no fault of husband (90% cases) and if challenged if husband meets accident in coma is wife ready to give alimony..rise this next if a woman being unmarried for long period who is giving alimony no one know...she can live by herself..then why alimony ?? what is the difference between a married woman and unmarried woman?? so the sections are to extort money from innocent men freely makes happy to lawyers, police and men should have no choice except exit from earth..this is gore type and biased

    • @allvideos7520
      @allvideos7520 Před 11 dny +4

      అస్తులు పెద్ద జీతం ఉన్న వాడికే 498/A
      తో ఇబ్బందులు &* ఏమి అస్తులు లేని వాడికి ఏమి లేదు కనీసం పోలిస్ స్టేషన్ కుడా పోరు భార్యలు

    • @ttjanareddy
      @ttjanareddy Před 11 dny

      ​@@allvideos7520Baga potharu..ippudu idi trend..

  • @kishorependems7703
    @kishorependems7703 Před měsícem +32

    498 A....... పోలీస్ & కోర్ట్ వాళ్లందర్ 99% వాళ్ళ స్వార్థo కొరకే వాటిని దూర్వినియోగం చేస్తున్నారు.... అన్ని తప్పుడు కేసు లే... ఎంతో కొంత సంపాదించుకోవడానికి మంచివాళ్ళని కోర్ట్ చుట్టూ తిప్పుతున్నారు... ఈ కేసు ని జ్యూడిషల్ వాళ్ళు ప్రొలాంగ్ చేసుకుంటా ఉండడం కంటే... జస్ట్ వన్ మంత్ లోనే ఆ కేసు ని ఫినిష్ చెయ్యవచు.... అసలు ఈ 498 A... నే రిమూవ్ చెయ్యడామే కరెక్ట్

  • @veratadiboina6090
    @veratadiboina6090 Před měsícem +7

    వాయిదా తొ సాగిపోతుంది 💯👏

  • @AathuGanaathu-n5p
    @AathuGanaathu-n5p Před měsícem +13

    Show the direct evidence whether the husband demanded dowry or not, either recordings or messages. That women basically wants money.

  • @maddipatipbabu
    @maddipatipbabu Před měsícem +12

    498a sec వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి

  • @user-bp6hz3ig5q
    @user-bp6hz3ig5q Před měsícem +5

    Very good cras exam jadej 💐💐

  • @knowledgeispower2126
    @knowledgeispower2126 Před měsícem +5

    After completion of all the courts India including Supreme Court, we may get final judgment after 30 years. Is this real justice for false cases victims ?

  • @exportexaminer4858
    @exportexaminer4858 Před měsícem +4

    Great judge

  • @Winnerhunk-b3s
    @Winnerhunk-b3s Před měsícem +11

    కోర్టుకు వెళ్ళటం అంటే వాళ్ళు అనుకొన్న "కథ" నీ నిజం చేయటానికి వెళ్ళటమే! దానిలో నిజానిజాలకు సంబంధం లేదు. వాడు జడ్జిమెంట్ లో ఏమి రాస్తే అదే నిజం. అసలు నిజం అన్నది పూర్తిగా అపద్దo చేసి అనుకొన్న ప్రకారం ఒక కథను తయారు చేసి దాన్ని నిజం చేసి మన నెత్తిన రుద్దుతారు. కోర్టు కు వెళ్ళటం కంటే, మనం కొల్పోయేది పది కోట్లైన సరే, వదిలేసి ప్రశాంతం గా బ్రతకటం వెయ్యి కోట్లు సంపాదించిన దానితో సమానము.....

  • @sureshbanoth1996
    @sureshbanoth1996 Před 22 dny +3

    భార్య భర్త లా మధ్య వరకట్నం కోసం గొడవ జరిగితే, అది కూడా భార్య పరిస్థితి క్రిటికల్ గా ఉన్నపుడే 498A సెక్షన్ కింద కేసు వెయ్యాలి. అప్పుడు ఆడవాళ్ళకు రక్షణ ఉంటది.100కి ప్రజెంట్ ఉన్న కేసుల్లో95 పర్సంటేజ్ ఫేక్ ఉన్నాయి ఇద్దరు కలిసి ఉండడం ఇష్టం లేకపోతే ముచువల్ డివోర్స్ తీసుకోవాలి. ఫేక్ కేస్ వల్ల ఇద్దరి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు

  • @safehat
    @safehat Před 17 dny +1

    Hello Guys, i am facing literally problem with my wife since 7 years.. as she filed 498 case on me.. i'm genuine person and brave and very confident i can prove my self genuinely ....yee lawyers 498 cases changes cheyaru....veelaki ela untaney money vasthayi...if you want make changes in 498 law ..everyone should leave the home.. need to do darna .. like hunger strike .. that too we need co-operation with thousands of lakhs of people... Who will do all these? i knew nobody will do ..simply sitting at home will do blaha blaah...😔😔

  • @lavanyasolutions4447
    @lavanyasolutions4447 Před 26 dny +5

    498a ని ఖచ్చితంగా రధ్ధు చేయాలి.దానివల్ల 97శాతం తప్పుడు కేసులు .కాపురం చేయడం ఇష్టం లేక పెళ్లి కాకముందు,పెళ్ళి అయిన తరువాత ఉన్న రిలేషన్ ను కంటిన్యూ చేసుకోవడానికి ఈకేసు పెట్టి సంబందం లేని మొత్తం కుటుంబాన్ని రోడ్లమీద కి లాగితే వాళ్ళు బయపడి డబ్బులు దండిగా గుంజు కోవచ్చు దానితో జల్సాగా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు బ్రతకవచ్చు అనే దురాలోచనలతో దాన్ని వాడుకుంటున్నారు.దాని అమ్మాయి తల్లితండ్రులు ప్రోత్సహిస్తున్నారు.అసలు ఎవడు రమ్మన్నాడు ఎందుకు ఇస్తున్నారు అటూ ఇటూ.ముందు అందరూ దాన్ని నియంత్రిస్తూ 498ఎ రద్దు చేయండి.ఇష్టం లేకపోతే విడాకులు తీసుకని ఎవరి జీవితాలు వాళ్ళు బతకండి ఆనందంగా.

  • @rameshpembarthi9041
    @rameshpembarthi9041 Před měsícem +3

    కట్నం ఇచ్చే వారు తీసుకునే వారు బానే వుంటున్నారు కాని తీసుకొని వారే బధిపబడుతున్నారు లేదా గొప్పలకు ఇస్తాము అని ఒప్పుకొని ఇవ్వడం ఇష్టం లేక 498A ను వాడుకునే తండ్రులు (భార్య )ఎక్కువ

  • @peramvideos5805
    @peramvideos5805 Před 20 dny +3

    498a సెక్షన్ ను రద్దు చేయండి 497 తీసుకురండి

  • @sgmsgm4452
    @sgmsgm4452 Před měsícem +14

    498 వల్ల నేను బాదితిడినే

    • @nobelraju
      @nobelraju Před měsícem +1

      Once shortly explain pls for precation of men

  • @AduguriSaikumar
    @AduguriSaikumar Před měsícem +5

    498A ni raddhu cheyyandi.appude socity bagupadu thundhi.

  • @sudhakarrampaka
    @sudhakarrampaka Před měsícem +9

    498 A cruelty chattam

  • @sv1732
    @sv1732 Před měsícem +7

    Future crime stories are getting ready very soon.

  • @rameshpembarthi9041
    @rameshpembarthi9041 Před měsícem +3

    498A వల్ల నాకు నాపిల్లలకు నాభార్య ఒక సంవత్సరం నుండి దూరం ఐనది నేను నా ముగ్గురు పిల్లలను చుకుంటున్నాను తను మాత్రం ఒక్కరే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది నేను ఆమెను ఇబంది పెట్టి ఉంటే పిల్లలు ఎలా నాదగ్గర ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళ మమ్మీ దగ్గరకు వెళ్ళడానికి భయపడతారు అంటే హింస అనుభవించిది ఎవరు నేనా నా భార్యనా అంటే 498A పెట్టె అవకాశం భర్తలకు పిల్లలకు ఆత్మమాలకు కూడా ఉండాలి ఇంకా వేరే చట్టాలు అవసరం లేదు లేకుంటే అసలు 498A అవసరం లేదు 498A వాళ్ళ మేలుజారిగిన దానికన్నా నష్ట పోయిన భార్య భర్తలే ఎక్కువ

  • @bsr3509
    @bsr3509 Před měsícem +2

    ఈ 498A మరియు తప్పుడు maintenance😮 casula నుండి రద్దుకై ఏదో ఒక రోజు మగవాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు రోడ్స్ మీదకు వచ్చి ఉద్యమాలు చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

  • @maheshpalnati6391
    @maheshpalnati6391 Před měsícem +7

    Where is it ,in which court. Thank u ABN

    • @palamandavenugopal8097
      @palamandavenugopal8097 Před měsícem

      In karnataka it seems.

    • @bsr3509
      @bsr3509 Před měsícem +1

      ThanQ ABN ఇలాంటివి సన్నివేశాలు మరిన్ని ప్రచారం చెయ్యాలి.అకారణంగా కేసులు పెట్టేవారు సిగ్గు పడాలి..మంచి న్యాయాధికారి ఉన్నారు🙏🙏🙏ఇలా తప్పుడు రాతలు రాసే న్యాయవాదులకు ఇంకా ఇలా క్రాస్ చేసి మంచి తీర్పులు ఇవ్వాలి

  • @syamkanakala9062
    @syamkanakala9062 Před měsícem

    Super sar that's why all judges is gods thanks to all judges gods Jai Hind Jai Bharat🎉🎉🎉🎉🎉🎉

  • @shekarreddydudipala5429

    Super Good

  • @gumpusuryanarayana7119
    @gumpusuryanarayana7119 Před měsícem +3

    Every body is spitting .But no response.This is the system in this country.

  • @dsbsstudio8961
    @dsbsstudio8961 Před 8 dny +1

    Judge shocked.....6 months function 😂😂😂😂😂

  • @siribujji5225
    @siribujji5225 Před měsícem +2

    After seeing recent divorces, No need to give special privileges to women in law. They are misusing it like anything.

  • @abdulrahman-iy3vu
    @abdulrahman-iy3vu Před měsícem

    Very good judge and lawyers.

  • @neethuneethu6170
    @neethuneethu6170 Před měsícem +1

    Sitting in the high chair man thinking like a God.But God knows for sure who is doing adharma he will keep where they need to be

  • @tadepallisyamakrishna7075

    498-A is misusing by most of the ladies and black mailing the family members of husband. It is true. I am victim

  • @sriharikasumuru8399
    @sriharikasumuru8399 Před měsícem +2

    It might be in Karnataka

  • @gumpusuryanarayana7119
    @gumpusuryanarayana7119 Před měsícem +2

    L ot of OTT crimine stories will get in our judiciary system. HOW TO ESCAPE EVEN IF WE COMIT CRIME. This is the system just for the sake of money not for justice.

  • @rishivardhanreddy8978
    @rishivardhanreddy8978 Před měsícem

    I thik she is the pre prefect lawer,in Karnataka.

  • @SudhakarReddy-te6vc
    @SudhakarReddy-te6vc Před měsícem +5

    498 కేసు లలో 90% ఫాల్స్ కేసులే

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 Před měsícem +2

    Problam thre lady's fast chenge socity in ladys tgere twoma ch orobkams creation ladys in the sicity

  • @arunkumar-vz9rl
    @arunkumar-vz9rl Před měsícem

    Tough fight.
    .

  • @saiyadala7200
    @saiyadala7200 Před 28 dny +1

    Thumbnail lo vunna heat akkada emi ledhu!

  • @arvindm1945
    @arvindm1945 Před 13 dny

    abn., telugu highcourt., separate channel petti., mana telugu highcourt lo. jarigae. proceedingsni., video ga., petandi.

  • @babuvendipalli
    @babuvendipalli Před měsícem

    Boats speed=1/2(downstream speed+upstream speed)

  • @jktsairam5196
    @jktsairam5196 Před měsícem

    i think its Bangalore high court the argument took place

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 Před měsícem +2

    Its not a by birth poor after that big to nach things in the lajary life so creat the problames ladys in the socity only think mony no stability in the naind and body stracur

  • @Kkc3126
    @Kkc3126 Před měsícem

    Dowry is illegal similarly alimony is illegal no dowry no alimony.

  • @getfitwidme
    @getfitwidme Před měsícem

    "Don't start from Constitution 1950" is highlight 😂😂😂

  • @kaarthikk3205
    @kaarthikk3205 Před měsícem +1

    Which court.

  • @SreeramReddyB
    @SreeramReddyB Před měsícem +1

    498 A ni, ori siksha ni raddu cheyali ... ide naa Abhilasha.

  • @arvindm1945
    @arvindm1945 Před 13 dny

    telugu lo., arguments and judgements., undaali. mana rendu rastram lonu

  • @arvindm1945
    @arvindm1945 Před 13 dny

    mana., telugu highcourts legal proceedings., ni., video ga., petandi. separate channel lo. abn telugu highcourt anae., channel. lo

  • @saisatya4917
    @saisatya4917 Před 11 dny

    In future, there will be no marriages only living relationships 😂😂😂😂😂😂

  • @Achyut--reddy-faramar-book

    దీనికి సొల్యూషన్ పెళ్ళికి ముందుగా సోషల్ అగ్రిమెంట్ అవసరం

  • @VithanalaAjaykumar
    @VithanalaAjaykumar Před 23 dny

    The real victims have been suffering within the four walls, only the fake and cooked up false complaints are being tried.
    95 percent 498 a complaints are false.
    The most misused section of offense is 498 a.

  • @Kranthi9121
    @Kranthi9121 Před 11 dny

    అస్సలు 498A అనేది ఉపశీర్షిక

  • @arvindm1945
    @arvindm1945 Před 13 dny

    kadapalonu., oka highcourt undaali., alage. srikakulam., lonu.,oka branch petaali.

  • @SridharDayalLawFirms
    @SridharDayalLawFirms Před měsícem +1

    slp in supreme court of india,
    slp filed in supreme court of india,
    slp pending in supreme court of india,
    supreme court slp cause list,
    who can file slp in supreme court,
    success rate of slp in supreme court,
    supreme court of india closed,
    slp in supreme court article,
    slp in supreme court means,
    s l p in supreme court,
    slp in supreme court format,
    slp supreme court meaning,
    slp supreme court of india,
    slp supreme court rules,
    what is slp(c) in supreme court,
    supreme court of india slp format,
    supreme court of india slp case status,
    supreme court of india, case status slp civil daily orders,
    slp in supreme court status,
    draft slp supreme court,
    slp supreme court judgement,
    slp in supreme court,
    supreme court of india, live status,
    filing slp in supreme court,
    slp hearing in supreme court,
    slp in indian constitution,
    slp in supreme court meaning,
    slp of supreme court,
    slp status in supreme court of india,
    what is slp in supreme court,
    supreme court of india slp status,
    what is a slp in supreme court,rtv Live, Suman tv, etv,red tv, aajtak,India Today tv, cnn ibn tv,tv9,ntv,hmtv, maa tv, best Advocates for supreme court of India, best Advocates for Delhi High court, best Advocates for Delhi High court, best Advocates for karnataka High Court, best Advocates for High Court of Telangana, Best Advocates for Bombay High court,best Advocates for Allahabad High court,patiala house Court,this Hazari court,saket criminal courts, rohini court, bail , anticipatory bails, interim bail , medical bail, regular bail, not to arrest, quash petition, criminal petition,writ petition, writ appeal, habeas Corpus

  • @kalvabhasker662
    @kalvabhasker662 Před 21 dnem

    మార్కెట్ లా ఉంది

  • @babuvendipalli
    @babuvendipalli Před měsícem

    Upstream=u-v

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 Před měsícem +1

    Waycdo you go out cide mentance boy frinds way do you there things in house but problam in lady's demand mony laharii laife habits the ladys so tomach creat the problam

  • @pavankumartnc
    @pavankumartnc Před měsícem +1

    498a is miss using

  • @prasannakravula8105
    @prasannakravula8105 Před měsícem

    Searching for documents you are taking time

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 Před měsícem +8

    పుట్టింది పల్లెటూరు పూర్ కుటుంబం లో పుడుతున్నారు కాని పెళ్ళి కి కట్నము ఇచి చేస్తున్నారు లేని పోని గొప్పలకు పోయి జీవితాలు నాశనము చేసుకుంటున్నారు పెళ్ళి సంబంధమూ లేదా లవ్ మారేజ్స్ ముందు తెలుసు వాళ్ళతో మాట్లాడుకున్టున్నారు వాళ్ళతో తిరుగు తున్నారు వాళ్ళతో కలిసి వుంటూ ఈ లోపు ఇంకొకడు కొంచెం ఎట్రాక్షన్ ఉన్నవాడు కొంత డబ్బు సంపాదించిన వాడు దొరికితే ఇంటి లో వాడు చెడ్డ ఎట్రాక్షన్ గొప్ప జరుగుతుంది సొసైటీ లో అవే కేవలము డబ్బుకోసం ఎక్కడ అయిన దండుకుంటున్నారు లాజరి లైఫ్ అలవాటు చేసుకుంటున్నారు కని ఆడపిల్లలు వాటికి లింగ కూడదు అనేది వాళ్ళకి అర్దము కావడము లేదు పిల్లలు ఉండి కూడా లేని పోని ఎట్రాక్షన్ కి లొంగుతున్నారు పెళ్ళి చేసుకున్నప్పుడు వాడి స్థితి గతులు తెలుసు కాని కొన్ని రోజులు తరువాత మోజు తిరక కొత్త దాని కోసము వెతుకుతున్నారు దరిద్రము గా తయారవుతుంది ఆడవాళ్ళు మి కోర్టులు సుప్రీం కోర్టు ఆధార్ ఇచ్చాక మరి బరి తెగించి బయలు లేకుండా విచ్చల వీడి అయ్యింది ఆడవాళ్లకి

    • @AduguriSaikumar
      @AduguriSaikumar Před měsícem

      Anna magavallu adavalla kanna dharunanga unnaru .love Peru cheppi ammayilini mosam chesi katnam kosam Maro ammayini pelli chesukoni,kamam tho inko ammayi tho akrama sambandham pettu kuntunnaru .mari alani maga valla gurinchi em antaru.

  • @sureshreddy3051
    @sureshreddy3051 Před 11 dny +1

    రాజకీయ నాయకుల ఆలోచించాలి, ఈ 498a వల్ల ఎంత కష్టాలు పడుతున్నాం, ఎంత దుర్వినియోగం అవుతోంది అనేది మీకు తెలియదు,, దయచేసి చట్టాన్ని పార్లమెంట్ లో సవరించండి. మీరు బయట తిరిగి ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు కాబట్టి మీ భార్యలు ఆ డబ్బు కోసం మీ మీద కేసులు పెట్టకపోవచ్చు, కానీ చాలా మధ్య తరగతి కుటుంబాలలో చాలా పెద్ద సమస్య ఇది. మీ దగ్గర డబ్బు, పవర్ లేదంటే మిమ్మల్ని కూడా వేదిస్తారు. తప్పుడు కేసు అని తేలితే, శిక్ష ఆడదానికి వేస్తాం అంటే, నిజమైన కేసులే పెడతారు.

  • @mohankrishna1032
    @mohankrishna1032 Před měsícem +1

    worst desham idi.. andulo e chavukuna sanasulu ... ai meeku teldaa ila cheste ammailu miss cheskuntarubkada

  • @Amulyavenkatvlogs
    @Amulyavenkatvlogs Před měsícem

    Indhulo nenu irikinna😭😭

  • @kishorebabumallipeddi449

    498a is mis use section in india, better to scrap this one

  • @babuvendipalli
    @babuvendipalli Před měsícem

    Stream speed=1/2(downstream speed-upstream speed)

  • @babuvendipalli
    @babuvendipalli Před měsícem

    Downstream=u+v

  • @chinchan4064
    @chinchan4064 Před 15 dny

    1year Function vellidha A ammayi Evada E valla nayana 😂😂😂

  • @nihankannaya6097
    @nihankannaya6097 Před měsícem

    Real cases also going misusable of some ladies not all ladies are included as misuse.if husband files rcr he was decree holder.wife went they refuse her nd scolded by filthy language.many times asked her for dowry,beating,scolding by all family members.one of his brother was adopted issue created by he nd his wife nd inlaw.he said that he want his brother wife nd kid.not wife nd kid.is this correct way that is real cruality.never say the word misuse by all ladies.he refused court orders is this not cruality.judges should understand the reality of case of 498a

  • @ramadevikaranam3305
    @ramadevikaranam3305 Před měsícem

    498A valana konni kutumbalu nasanamavutunnai

  • @amth3400
    @amth3400 Před 19 dny

    లోజిక్కు...కాదు..లాజిక్కు

  • @govardhanreddy4675
    @govardhanreddy4675 Před 25 dny

    498A is joke for woman's in Indian judiciary system😅 2:00

  • @pprajachannel2959
    @pprajachannel2959 Před měsícem +9

    Indian Constitution immediately change cheyyali Ambedkar constitution is West

    • @Dr.Sathyanadh12
      @Dr.Sathyanadh12 Před měsícem +1

      Ambi gadi valla chala suffer avuthunaru

    • @gaddapogumaddileti9301
      @gaddapogumaddileti9301 Před měsícem

      Dont use west words on అంబేద్కర్ pls

    • @veerag803
      @veerag803 Před měsícem

      Hello.... constitution and judicial are seperate Babu....judicial is independent in india so changes kavali ante you need to pass it in parliament then judicial will make a review ND then if judicial accepts then it can be made as amendment and can remove the article

    • @AmazingfactsChill-lz3nh
      @AmazingfactsChill-lz3nh Před 16 dny

      ​@@veerag803abba, avuna judicial review constitutional amendment ku vundadu tammi, article 13 of the Constitution, a constitutional amendment cannot be challenged in court of law, unless and until it violates doctrine of basic structure, judiciary ki power vacchede Constitution nunchi, nuvvu ambedkar ne ane antatodiva, aasalu andhariki vote hakku vachindi, mahilalaku maternity leave kalpinchidi ayanavalla teluskoni matladu

    • @coolboy-rg9zy
      @coolboy-rg9zy Před 6 dny

      ​@@gaddapogumaddileti9301avuna

  • @GeethaE-ft1uf
    @GeethaE-ft1uf Před měsícem

    Please remove this 498, because all false allegations making my mother in law

  • @karthikbasha9295
    @karthikbasha9295 Před měsícem

    6 months function

  • @srinusrinu8053
    @srinusrinu8053 Před 20 dny

    498 False case kani prove chasukovadaniki cala loss avuthunnaru

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 Před měsícem

    498a is worst case.

  • @sureshreddy3051
    @sureshreddy3051 Před 11 dny

    అన్నీ తప్పుడు కేసులే,,, సమాజం భ్రష్టు పట్టి పోతోంది

  • @anilsaka7142
    @anilsaka7142 Před měsícem

    Six months function

  • @PeacefulPeonyFlower-vf5ey
    @PeacefulPeonyFlower-vf5ey Před měsícem

    Yelanti thappu cheyakunna 498 A case ppetti manchi kutumbanni bazarloki edcharu edi chalathappu varakatnam arachment caselu peeti varichina varakatnam dabbulu thisukovadaniki vupayoginchukuntunnaru thappevaru chesar prisilinchi case thisukovali yevaru neethi nyayam marichipovaddu

  • @veratadiboina6090
    @veratadiboina6090 Před měsícem +1

    గావిరీ పేళ్లి ఖర్చులకు ఓకే లక్షవీస్తరు దీనిలో 60వేలు బంగారం కి 15వేలు బట్టలకి తీసుకుంటారు మగవారికి 5వేలు బట్టలకి పేళ్లి బొజనం ఖర్చులు

  • @naturalayurvedam5343
    @naturalayurvedam5343 Před měsícem +3

    498 a very rang avr jhuta ces no karact

  • @vivantej9190
    @vivantej9190 Před 21 dnem

    lol 6months function - Patna local Ambani last daughter..?

  • @thomasleninofficial17
    @thomasleninofficial17 Před měsícem +2

    Worrest 498a, నేను కూడా బాధితుడిని... ఛీ ఛీ

  • @Lkjhgfdsajgfbjhgg
    @Lkjhgfdsajgfbjhgg Před 16 dny

    Na asthi dengi na mida case vasaru

  • @hasanadv2274
    @hasanadv2274 Před 27 dny

    Idhey thagginchu mannadhi
    Elaanti thumbnail petti enduku raa mislead chestaaru