Faima Exclusive Full Interview | Praveen | Bb6 | Jabardasth | Patas | Anchor shiva | Mana Media

Sdílet
Vložit
  • čas přidán 13. 10. 2023
  • #ManaMedia #LatestInterviews
    Mana Media is a digital platform that is exclusively dedicated to exclusive interviews.
    Mana Media is the one-stop destination for all Exclusive Full Interviews. Subscribe for telugu movie interviews, special interviews, promotional interviews, and much more entertaining stuff.
    Anchor - Shiva
    Guest - Faima
    Instagram : / anchorshiva
    Follow us on:
    Facebook: / manamediatv
    Instagram: / manamediatv
    Twitter: ManaMediatv?s=09
    CZcams: / manamedia
  • Zábava

Komentáře • 451

  • @ManaMediatv
    @ManaMediatv  Před 8 měsíci +32

    Patas Praveen Exclusive Full Interview | Faima | Anchor Shiva | Mana Media
    czcams.com/video/b6iMZ6-FOAs/video.html

  • @user-du9dq2dm2k
    @user-du9dq2dm2k Před 8 měsíci +949

    ప్రవీణ్ మాత్రం పైమా స్వార్థం కోసమే వాడుకొని వదిలేసింది అని నేను గట్టిగా చెప్పగలను

  • @venikumar924
    @venikumar924 Před 6 měsíci +90

    ఇది ప్రవీణ్ ని వదిలేయడం ప్రవీణ్ అదృష్టం

  • @kundetibhojannakundetibhoj652
    @kundetibhojannakundetibhoj652 Před 8 měsíci +259

    హైమా నీకు ఫేమ్ రాకముందు ప్రవీణ్ తో చేశావు ఇంటర్వ్యూలలో కూడా లవ్ చేస్తున్నానని చెప్పావు బిగ్బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత నాకు వేరే బాయ్ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి అతని సైడ్ చేశావు ప్రవీణ్ ఉసురు నీకు కచ్చితంగా తగులుతుంది చూసుకో మీ దేవుడే నిన్ను శిక్షిస్తాడు

  • @brightstar4837
    @brightstar4837 Před 8 měsíci +150

    ప్రవీణ్ చాలా బమంచోడు అండ్ అందం గ ఉంటాడు ఫైమా కంటే మంచి అమ్మాయి వస్తది

  • @divyarosemani500
    @divyarosemani500 Před 8 měsíci +212

    Praveen gave very good support to faima but faima is not giving support he lost his father and mother too

  • @ManaMediatv
    @ManaMediatv  Před 8 měsíci +1

    Pooja After Elimination First Exclusive Interview | Bigg boss telugu7 | Anchor Shiva | Mana Media
    czcams.com/video/5GvOxdJVST0/video.html

  • @eswararaobandi1875
    @eswararaobandi1875 Před 8 měsíci +76

    ఇట్లాంటి వాళ్లకు కూడా ఇంటర్వ్యూ అవసరమా బ్రదర్.. నైతిక విలువలు ఉండాలి. ఆమె కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ప్రవీణ్ నీ మోసం చేసింది.

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Před 8 měsíci +3

      మిడిల్ క్లాస్ కాదు ఇంకా దిగువ

  • @ooh240
    @ooh240 Před 8 měsíci +36

    Karma will give returns.praveen kind hearted guy

  • @teppallagunavathi9721
    @teppallagunavathi9721 Před 8 měsíci +64

    నిజంగా పై మా ప్రవీణ్ తో చాలా బాగా ఆడుకుంది డబ్బు లేనప్పుడు ఇష్టపడింది డబ్బు వచ్చాక వదిలేసింది ఇది నిజం

  • @svs7235
    @svs7235 Před 8 měsíci +20

    అవసరమా ఇలాంటి వల్ల ఇంటర్వ్యూలు ,సమాజానికి ఎం లాభం

  • @chilukuriseshagirirao8912
    @chilukuriseshagirirao8912 Před 8 měsíci +315

    Bigboss లో ఫైమ ప్రవర్తన చాలా దరిద్రంగా ఉంది....తోటి సభ్యుల పట్ల వెటకారం ప్రదర్శించి జబర్దస్త్ ద్వారా సంపాదించిన అభిమానాన్ని పోగొట్టుకుంది..

  • @crazyplanet3908
    @crazyplanet3908 Před 8 měsíci +57

    Moral of the story : Money changes minds .

  • @keesarimanohari8020
    @keesarimanohari8020 Před 7 měsíci +13

    Praveen ను అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు అని chachipotha అని బెదిరించి ఒప్పించాను అని సుమన్ టీవీ లో చెప్పినావు కాదనే

  • @laxmanmandadi3590
    @laxmanmandadi3590 Před 8 měsíci +34

    ప్రవీణ్ గాని బకడ బకరా చేసేసింది..

  • @aksharacutesmile8669
    @aksharacutesmile8669 Před 7 měsíci +54

    Praveen great ❤

  • @rk37780
    @rk37780 Před 8 měsíci +97

    ఇంటర్యూ మొత్తం చూసాక కొన్ని అర్ధం అయ్యాయి ప్రవీణ్ ని వాడుకొని వదిలేసావ్ నీకున్న తెలివితేటలు ఆ ప్రవీణ్ కి లేవు పాపం పిచ్చి మొహపోడు నీలో ఏం చూసి లవ్ చేసాడో నాకిప్పటికీ అర్ధం కాలేదు 🙄దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు బిగ్ బాస్ కి ఎంట్రీ కూడా ప్రవీణ్ లెటర్ తోనే ఇచ్చావ్, ఇంటర్యూ లు ఇచ్చావ్, వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి దూరం పెట్టావ్ మీ మదర్ అయితే వీడు ఎందుకోచ్చాడా అన్నట్టు చూస్తుంది 😏ఒక ఆడపిల్ల పరువు పోకూడదని తను డీసెంట్ గా బిహేవ్ చేస్తూ నిన్ను ఒదులుకోలేక అలా ఉండిపోయాడు పాపం 😔ఇకనైనా మారు తల్లీ బాగుంటావ్ ఫీలింగ్స్ తో ఆడుకోకు 😏ప్రవీణ్ కి మంచి మనస్సున్న అమ్మాయి అర్ధం చేసుకునే అమ్మాయి రావాలని కోరుకుంటున్న.. నువ్వు మాత్రం తనని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది

    • @urur9648
      @urur9648 Před 8 měsíci +3

      👌👌👌

    • @user-py8eb2oj5b
      @user-py8eb2oj5b Před 8 měsíci +3

      నిజం చెప్పారు అన్న

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Před 8 měsíci +2

      అదెక్కడ చేసుకుంటుంది .. దీనికి కాళ్ళు భూమ్మీద లేవు కదా ..కారు ఇల్లు చూసుకుని మురిసిపోతుంది

    • @user-py8eb2oj5b
      @user-py8eb2oj5b Před 8 měsíci +4

      ప్రవీణ్ మంచి మనసు ఉన్నవాడు అందుకే దాన్ని అందం చూడలేదు

  • @telugubudgettravellerdesk9488
    @telugubudgettravellerdesk9488 Před 8 měsíci +121

    ఈమె గారి నిజస్వరూపం bigboss లోనే వున్నప్పుడే తెలిసింది.

    • @suryal3535
      @suryal3535 Před 8 měsíci

      Thanaki evaritho padaledhu bro biggboss lo touch lo leru ani anindhi kadha

    • @sasirekhamocherla6816
      @sasirekhamocherla6816 Před 8 měsíci

      @@suryal3535kadha means story kadaa

    • @suryal3535
      @suryal3535 Před 8 měsíci

      @@sasirekhamocherla6816 it's means said right ala cheppindhi ani artham

  • @3veni326
    @3veni326 Před 8 měsíci +293

    Praveen valla dady ni ma mavayya ani last days matladindi kada.... after bb chala change aendi fahima 💯% then Praveen is my friend antundi 😂😂.....a Stella ni chusi koncham nerchuko

    • @mounicareddy3941
      @mounicareddy3941 Před 8 měsíci +17

      Avunu andi previous interview lo chepindi but epudu frnds antundi. Settle ayyaka marriage ani kuda chepindi pravven ki thanaki

    • @NONSTOPTROLLS_
      @NONSTOPTROLLS_ Před 8 měsíci +11

      లిటిల్ బిట్ ఫెమినిస్ట్ తో బాగా రొమాన్స్ చేసింది 😊

    • @ALONE_____181
      @ALONE_____181 Před 8 měsíci +9

      💯Correct andi....first lo Chala chepindhi Lover's after BB Best frds antundhi🧐 komchem fame vaste chalu Plate పిరఇస్తారు 🙄

    • @Monireddy2197
      @Monireddy2197 Před 8 měsíci +9

      Simple she used Praveen later after she got fame she dumped him anthe

    • @Monireddy2197
      @Monireddy2197 Před 8 měsíci +1

      ​@@mounicareddy3941hmm adi tanani aduguthey she told thanu chapindi thana boyfriend Praveen anta not patas Praveen anta

  • @sreeeevlogss8899
    @sreeeevlogss8899 Před 8 měsíci +69

    Praveen topic start from 5:08

  • @kattamurivani2585
    @kattamurivani2585 Před 8 měsíci +22

    ఫస్ట్ నూకరాజు తరువాత (పవీణ్
    ఈసారి ఇంకెవరో ఎంతమందిని అవసరానికి వాడుకుంటుందో ఈ పొగరుబోతు

  • @gowthamisree3785
    @gowthamisree3785 Před 8 měsíci +38

    Love Letter kuda rasadu kada Bigboss appudu😂

  • @GSR7771
    @GSR7771 Před 8 měsíci +14

    Suman TV లో ప్రవీణ్ ,నువ్వు ఏమనని interview ఇచ్చావో....చూడు ఒక్కసారి......తెలుస్తుంది. ప్రవీణ్ గూర్చి ఏ interview లో కూడా మాట్లాడకు ....

  • @potusrinivas9791
    @potusrinivas9791 Před 8 měsíci +44

    After Bigboss mee interviews dignifiedga untunnai anchor gaaru, thank u.

  • @maheshadwala8965
    @maheshadwala8965 Před 5 měsíci +8

    శివ అన్న నువ్వు ఇలాంటి వాళ్ళ ఇంటర్యూ చేసి టైం వెస్ట్ చేసుకోకు అన్న ఏవైనా మంచి వాళ్ళ ఇంటర్యూ చేయూ అన్న

  • @Shaikmoulali-pq8lr
    @Shaikmoulali-pq8lr Před 8 měsíci +14

    జబర్దస్త్ అనే కాదు చాలా టీవీ చానల్ ఉన్నాయి
    స్టార్ కావాలంటే
    ఒక సుదీర్ లాగా కష్టపడాలి

  • @balamvenkatesh2465
    @balamvenkatesh2465 Před 8 měsíci +42

    డాబ్బునేమ్ లేకముందు ప్రవీణ్ నీ వాడుకుంది ఇప్పుడు వదిలేసింది అంతే

  • @nagamanijahnavi1116
    @nagamanijahnavi1116 Před 8 měsíci +12

    ఇది ప్రవీణ్ ని వాడుకుని వదిలేసింది

  • @honey9834
    @honey9834 Před 8 měsíci +37

    Big Boss taruvara Praveen vishayamlo full ga change iendi....s Praveen ni duram pettindi....y Faima.....money vaste andaru anthenemo...... career lo busy kadu bro ekkada Praveen topic adugutaremo ani bhayam Faima ki.......poor girl...

  • @sivareddy3964
    @sivareddy3964 Před 8 měsíci +12

    Thank you Siva.

  • @Syamalasake1972
    @Syamalasake1972 Před 8 měsíci +14

    Fima abaddalu chebuthondi praveen vishayam lo....yenni interview lu icchindo annintilonu marriage chesukuntamu ani cheppindi

  • @mohans3704
    @mohans3704 Před 6 měsíci +23

    కొంతమంది అమ్మాయిలు అంతేలే..... డబ్బు, name వచ్చాక charecter ఇలాగే మారుతుంది.

  • @umavathik3058
    @umavathik3058 Před 8 měsíci +15

    Money kuncham vaste chalu relation duram pedataru.

  • @prayushprayush2784
    @prayushprayush2784 Před 8 měsíci +29

    Sudeer and Rashmi Tv Program lo జోడీ అంతే ఎక్కడా ఏ interview లు బయట ఇవ్వలేదు... అసలు ఎక్కడా బయట Rashmi & Sudeer అసలు కలువరు...Faima & Praveen CZcams channels lo కలిసి interviews ఇచ్చారు and Faima youtube channel లో, Praveen youtube channel lo కలిసి full videos చేశారు... Instagram లో reels చేశారు... ఇంత close గా ఉండి Praveen నీ చాలా బాగా వాడుకొని ఇప్పుడు use and throw చేసింది...Praveen valla Father last stage lo Health బాగాలేదు ఆ టైమ్ లో Praveen valla నాన్న నీ మామయ్య అని పిలిచి మాట్లాడింది...Praveen చేయి నీ వదలకు పెళ్లి చేసుకో అన్నారు..

  • @krishnakumari.medikonda9656
    @krishnakumari.medikonda9656 Před 8 měsíci +19

    Anni abaddalu cheputhundi yee ammayi real ga marriage chesukuntamanichepparu, praveen chala love chesadu interview lokuda fuul romantic gaunnaru.

  • @koteshkumar9437
    @koteshkumar9437 Před 8 měsíci +117

    Bindu Madhavi akka tho oka interview waiting Anna.... ❤❤

    • @ClownKiller1
      @ClownKiller1 Před 8 měsíci +2

      Y would she give an interview to cheap B grade anchor ?

    • @agambaa795
      @agambaa795 Před 8 měsíci +8

      Adhi evvadhu adhi just used him she is connected with shiva with understanding skill of shiva game to win

    • @Monireddy2197
      @Monireddy2197 Před 8 měsíci +3

      Inka thanu gurthu undha miku great 😅

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 Před 8 měsíci

      ​@@Monireddy2197frommm

  • @ragavendraragu1549
    @ragavendraragu1549 Před 8 měsíci +17

    Nice interview 👌🏻

  • @saralakumari8817
    @saralakumari8817 Před 8 měsíci +22

    Praveen good brother God will give him good wife amen

  • @blockdog6201
    @blockdog6201 Před 8 měsíci +8

    Thamudu Praveen dhinnela love chesavara Ela undhira babu idhi😅

  • @2108revan
    @2108revan Před 8 měsíci +10

    Bro..sunisith part 2 kavalii..plzzz

  • @sandeepmuppidi5336
    @sandeepmuppidi5336 Před 8 měsíci +25

    Nice interview ❤

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Před 8 měsíci +14

    ఏం లేదు ప్రవీణ్ పరిస్థితి ఆర్దికంగా ఏం బాలేదు ..అందుకని వాడికన్నా బెటర్ వున్నవాడిని చేసుకుంటుంది.. అసలు విషయం ఏంటంటే వీళ్ళు తురకలు .వాడు హిందూ , వాళ్ళు హిందూ అమ్మాయి నైతే పెళ్లి చేసేసుకుని మతాన్ని, పేరు నో మార్చేస్తొరు.. హిందూ అబ్బాయి ని చస్తే చేసుకోరు ..ఇదే నిజం.. ఇది కూడా చాలా ముదురు టెంకీ.. జనాల్ని అవసరార్థం ఉపయోగించుకుని తర్వాత విసిరి గొడ్తాది

  • @2108revan
    @2108revan Před 8 měsíci +23

    Nice interview 😃

  • @SK-jw7wl
    @SK-jw7wl Před 8 měsíci +33

    అబద్దాలు cheputhondi

  • @amurichaitanya
    @amurichaitanya Před 8 měsíci +18

    Nyc interview ❤🙏

  • @swarnaChintala
    @swarnaChintala Před 8 měsíci +15

    Praveen chala support chesadu faima ki ea amai ento

  • @nadhiyanadhiya3595
    @nadhiyanadhiya3595 Před 8 měsíci +59

    Vaalla personal life lo em jarigindo teleedu...ammailanu ila thappu pattakandi shiva garu... faima chala great ammai...ilanti Ammai prathi intiki undali

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 Před 8 měsíci +2

      Ammailu ante ne thappudu gallu

    • @nadhiyanadhiya3595
      @nadhiyanadhiya3595 Před 8 měsíci

      @@jaikcr...jaipadmanayakavel9662 Does your mother say the same to you... Look for garbage

    • @jaisreeram6229
      @jaisreeram6229 Před 8 měsíci +2

      ​@@jaikcr...jaipadmanayakavel9662 abbayilantha correct gallu ani chepthava..abbayilantha antha amnchivalaithae chinnapillani rape peddavalani anduku champesthunaru..anduku ammayila medha ala.padi yedisi sastharu ..nijamga yae thappu lekunda oka ammayini badhapettina aa papam.meeke thagulthadi ani marchipovadu ..

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 Před 8 měsíci

      @@jaisreeram6229 nuv thega feel ithunnav nti...

    • @jaisreeram6229
      @jaisreeram6229 Před 8 měsíci +1

      @@jaikcr...jaipadmanayakavel9662 andari ammayilani anakandi brother..adhi manchi kadu ..yae ammayi yae abbayi gurinchi am anadu kani me abbayilenti bro notiki yentha vastha antha andarini thittestharu..sare photos morphing cheis ammayila jeevithalatho adukunedi avru bro ..chinnapillani rape chesi champedi avru ?? Social media lo ammayilaku bad comments pettedi avru ..nijamga abbayilu antha antha manchivaraithae ..chellino akkano bayataku pampadaniki tanu safega vasthundha ledha bayam anduku untundi bro..ammayilantene thappudu vallu antunnaru kada mari abbayila antha correct aa..ela noru undi kada ani estem vachinattu thitti aa papanni mutakokandi ..ammalilantaene antha thappugalla kanipinchentha thappu am chesaru chepandi

  • @madaramlingammaharaj2880
    @madaramlingammaharaj2880 Před 8 měsíci +55

    ఈమెకి youtube ఛానెల్ ఉంది 2.5 లక్షల మందిి subsriber ఉన్నారు వ్యూస్ కూడా బాగానే వస్తాయి ఈమె కు ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉంది 😂

    • @NONSTOPTROLLS_
      @NONSTOPTROLLS_ Před 8 měsíci +6

      లిటిల్ బిట్ ఫెమినిస్ట్ తో బాగా రొమాన్స్ చేసింది 😊

    • @naaviews5560
      @naaviews5560 Před 8 měsíci +1

      Andaru abbadale. Father foreign lo work chesthunde. Bank balance undada savings lo.

    • @s.s7802
      @s.s7802 Před 8 měsíci +4

      Interview kadha bro ala cheppukovali vadhelei bro

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Před 8 měsíci

      ​@@naaviews5560 దీని నాన్న కువైట్ లో పనికి పోయాడు

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Před 8 měsíci

      ​@@NONSTOPTROLLS_ఎవరుబ్రో

  • @maheshadwala8965
    @maheshadwala8965 Před 5 měsíci +2

    ఫైమ ని వదిలేసి మంచి పనియింది ఏం అందం ఉందని ఆమె గురించి అంత టైం వెస్ట్ ప్రవీణ్ ని వాడుకొని వదిలేసింది ఇ ఏంటర్వ్ లో అంత యాక్టింగ్ ఆమెది ప్రవీణ్ కి ఫైమ లాంటిది కాదు అంత కంటే అందంగా వున్నా అమ్మాయి దొరుకుతాది కానీ ప్రవీణ్ ఇంటర్యూ లో అన్ని నిజాలే చెప్పిండు ఈమె చెప్పేవి మొత్తం అబద్ధాలే ప్రవీణ్ ఉండడం వాళ్ళనే ఫైమ ఇంత ఫెమస్ ఐయింది ఫెమస్ ఐనతరువాత ప్రవీణ్ ని వదిలేసింది

  • @Geethagna
    @Geethagna Před 8 měsíci +5

    దీని mokam దీనికి praveen ok చెప్పడం వల్ల edi akkuva చేసింది అయిన మళ్లీ కలిసిన ఒక frd గా నీ చూస్తారు అన్నాడు గా డ్రామా ది edi over గా ఫీల్ అయిపోతున్నది .వెస్ట్ ది 😅

  • @nunevinayvinay3693
    @nunevinayvinay3693 Před 8 měsíci +14

    Praveen safe

  • @thotakalyani7395
    @thotakalyani7395 Před 8 měsíci +41

    Bigg boss after baga marinade Praveen ni kadani mosam chesinddi

    • @NONSTOPTROLLS_
      @NONSTOPTROLLS_ Před 8 měsíci +4

      లిటిల్ బిట్ ఫెమినిస్ట్ తో బాగా రొమాన్స్ చేసింది 😊

  • @divyajyothi97
    @divyajyothi97 Před 8 měsíci +2

    Sare faima interview lo chepavuu ok kani ne channel lo anduku eddaru kalisi lover's laga unnaru cheparu me amma garu kuda support unnatlu chupincharu.. Ela cheyadam meeku correct ga undha asalu..

  • @jayanthsidhardvuyyuru1670
    @jayanthsidhardvuyyuru1670 Před 8 měsíci +5

    ఈమే స్వార్థ పరురాలు

  • @NALONENUNNTV
    @NALONENUNNTV Před 8 měsíci +1

    Super shiva

  • @nemaliprasad3525
    @nemaliprasad3525 Před 7 měsíci +3

    Faima Naveen needhi original love ani bigboss we vote for u faima

  • @ValiullahMohammad
    @ValiullahMohammad Před 8 měsíci +28

    Enduku bro ilanti vallatho chesthaaru interview waste of time

    • @NONSTOPTROLLS_
      @NONSTOPTROLLS_ Před 8 měsíci +3

      లిటిల్ బిట్ ఫెమినిస్ట్ తో బాగా రొమాన్స్ చేసింది 😊

    • @rk37780
      @rk37780 Před 8 měsíci +2

      ​@@NONSTOPTROLLS_ఎవరబ్బా

    • @NONSTOPTROLLS_
      @NONSTOPTROLLS_ Před 8 měsíci

      @@rk37780 bb6 చూడు ఎవరో తెలుస్తుంది 😍

    • @vedaasar2511
      @vedaasar2511 Před 8 měsíci +1

      @rk37780 Little bit Feminist RJ Surya 😂😂

  • @rameshd5066
    @rameshd5066 Před 8 měsíci +23

    Fake lady sympothy play chesthu Praveen side chesindhi money minded person faima

  • @sureshm7317
    @sureshm7317 Před 8 měsíci +14

    Fame Money ragane Praveen ni vadhilesi Nanganachi matalu matladthunnav ippudu

  • @nglrktspr
    @nglrktspr Před 8 měsíci +7

    Clarity ga telustundi bb tarvata vadilesinattu

  • @awesomedesignerss6309
    @awesomedesignerss6309 Před 8 měsíci +4

    Praveen propose chesthe nuvvu voppukoledha? Lucky fellow 😅😅😅

  • @user-rq8eq8tv8z
    @user-rq8eq8tv8z Před 6 měsíci

    It took her a lot of time to say she never ghosted anyone who lent her money 😂

  • @pasaladeepasudha8696
    @pasaladeepasudha8696 Před 8 měsíci +9

    Faima Sodhi maatalu cheppaku , bigboss ki vachemundu nuvvu kuda cheppav love chesukuntunam , bigboss nunchi vachaka marriage chesukuntam ani Praveen valla intlo oppukunnaru ani valla mother gurunchi cheppav , money sampadistunav ani Praveen ni pakkana padesav , love cheyaledu ani abbadam chepputunav chi sigganipinchatam ledu , talli nooruvippite abbaddalu , malli eemeni teesukuvachi interview okati chi

  • @saibabu8078
    @saibabu8078 Před 6 měsíci

    100% correct gas chepparu,only money l

  • @bonamkamal5282
    @bonamkamal5282 Před 8 měsíci +16

    Ayyyo...Idi expect చేసిందే...ప్రవీణ్ కి ధైర్యం ఉండాలి నిజాన్ని digest చేసుకునే అంత...

  • @user-fu7mt6fr6h
    @user-fu7mt6fr6h Před 4 měsíci +2

    మోసం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతుంది

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 Před 8 měsíci +6

    ఏమి మనసులుర ఎలమారిపోతారు

  • @wanderer1860
    @wanderer1860 Před 8 měsíci +3

    meru anukunna praveen veru eeme bf veru😂 starting nundi andariki ide confusion eeme bf praveen naik..jabardast praveen veru plzz dnt comment badly🙏❤️

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Před 8 měsíci +8

    శివ డబ్బు విషయం ఎత్తేసరికి మొహం పాలిపోయింది.. కానీ ఎదురు దాడికి దిగింది

  • @prasanthprassu3795
    @prasanthprassu3795 Před 8 měsíci +7

    Ne lantidhi kuda life baga anipiste nuvvu avaraina change chestav ne lanti danini love cheyadam anti chiii chiii

  • @s.s7802
    @s.s7802 Před 8 měsíci +8

    Praveen Gadi life moddagudechi povadaneki edhe karanam andhareki Telus

  • @user-fu7mt6fr6h
    @user-fu7mt6fr6h Před 4 měsíci +2

    అవసరాలకు వాడుకందీ ప్రవీణ్ నీ మోసం చేసింది

  • @parameshbandaru3263
    @parameshbandaru3263 Před 8 měsíci +23

    Praveen mosam chesindi Mony minded

  • @Decorationboys123
    @Decorationboys123 Před 8 měsíci +23

    ఇంగ్లీష్ రానప్పుడు ఎందుకు అమ్మ మాట్లాడటం

  • @gnaneshwerpatel2100
    @gnaneshwerpatel2100 Před 8 měsíci +3

    Praveen interview cheyyu

  • @ragavendraragu1549
    @ragavendraragu1549 Před 8 měsíci +3

    Anchor Shiva

  • @soggulashirisha5758
    @soggulashirisha5758 Před 8 měsíci +7

    Monna ne kada Praveen faima vala home inaugration ki vacharru

  • @jrvideos939
    @jrvideos939 Před 8 měsíci +6

    Edhi cheppevanni abaddhalu....eehoka dabbu vacchina tarvatha chala maripoyindhi....

  • @vijayalakshmi1868
    @vijayalakshmi1868 Před 8 měsíci +1

    Good human

  • @balajil6910
    @balajil6910 Před 8 měsíci +3

    noooaraju lasya super jodi good friends ala undali ..valla ni chusi nerchukooo faima.... Praveen good boy vadaloddu

  • @kotyadabharathi
    @kotyadabharathi Před 8 měsíci +21

    Teacher ga chesanu annappudu shivagaru chala baaga navvaru 😁😁

    • @NONSTOPTROLLS_
      @NONSTOPTROLLS_ Před 8 měsíci +6

      లిటిల్ బిట్ ఫెమినిస్ట్ తో బాగా రొమాన్స్ చేసింది 😊

    • @srilathasatish2007
      @srilathasatish2007 Před 8 měsíci +4

      ​@@NONSTOPTROLLS_ఎవరు అండి ఆ ఫెమినిస్ట్

    • @NONSTOPTROLLS_
      @NONSTOPTROLLS_ Před 8 měsíci

      @@srilathasatish2007 bb6 చూడండి తెలుస్తుంది 🤗

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Před 8 měsíci

      ​@@NONSTOPTROLLS_ఎవరు బ్రో

  • @MyDreamhomeproperties2024
    @MyDreamhomeproperties2024 Před 8 měsíci +15

    Hi Faima iam ur fan god bless u dear u achive ur goals ur dreams comes true

    • @s.s7802
      @s.s7802 Před 8 měsíci +4

      Already Praveen gadeki peddha bokka pettendhe edhe bokkalaga vuntadhe dheneki malli goals

  • @edaraprasadarao5751
    @edaraprasadarao5751 Před 8 měsíci +11

    Faima jodi praveen to vidipoyaka, praveen daridram poyi happy ga unnadu.

  • @dheeraj8002
    @dheeraj8002 Před 8 měsíci +3

    After Big boss tharuvatha Fame peruguthundhi ani chepi Praveen ni vadhilesindha? faima but Praveen very good person but I hope faima kana better ammaiyi Praveen ki dharakalani korukuntuna

  • @lepakshikapuluri
    @lepakshikapuluri Před 8 měsíci +3

    Accept cheyaledu
    Good but reject cheyakapovadam chala chala pedda thappu

  • @s.s377
    @s.s377 Před 8 měsíci +9

    Suman tv interview lo chepparu kada meeru lovers ani chepparu me intlo oppukoledhu ani chanipotha ani bedhirincha ani cheppavu patas Praveen you tube channel lo prank vedio lo kuda PRAVEEN ni LOVE chesthunna ani chepparu nuvvu only dabbu manishivi nuvvu dabbu ki eche viluva manishi ki ledhu PRAVEEN valla daddy MAMAIAH ani pilavamani annarani oka vedio chesindhi west mukhamdhi Eme channel lone BB6 velle mundhu oka vedio chesindhi west mukhamdhi NAG garu faima lover name adigite Praveen ani chepparu housemates ENERGY lo NAG garu oka letter echi me lover PRAVEEN pampincharu ani chepparu appude PRAVEEN voice vachindhi ballini chusthy ninnu chusinatle ani annaru adhi nijam kaadha worst mukham dana

  • @akshayakshay8623
    @akshayakshay8623 Před 8 měsíci +11

    Edi peddha fake munda praveen ni mosam chaysendi diniki mundhu mundhu tinataniki thindi dhorakadhu

  • @hari14396
    @hari14396 Před 8 měsíci +2

    Aa background music entra babuuu

  • @nikhilanik8925
    @nikhilanik8925 Před 6 měsíci

    Shiva bro evaro emanukunna we are with you

  • @chaithutelugutechvlogs
    @chaithutelugutechvlogs Před 7 měsíci +1

    Chala famous ayindani..vadilesndhi

  • @tulasiammi6827
    @tulasiammi6827 Před 8 měsíci +14

    BB ki ochi Surya ki close ayindi, Praveen ki duram ayindi

  • @psumathi5986
    @psumathi5986 Před 8 měsíci +4

    Eme ku over action yekkuva Praveen ninu love cheyadame yekkuva rejact chesava ? Niku yevgadu dorakadu interviews lo lover ani cheppi ippudu kadantunnavu niku tagulutadi

  • @mohdsharfuddin5795
    @mohdsharfuddin5795 Před 5 měsíci

    Faimaa❤❤❤❤

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 Před 8 měsíci +10

    మనీ విషయములో నిజమే ఐ ఉంటుంది

  • @helenchitumala1885
    @helenchitumala1885 Před 8 měsíci +1

    ❤❤❤❤❤❤❤

  • @jerripothulavaralakshmi2859
    @jerripothulavaralakshmi2859 Před 8 měsíci +5

    Eddaru vedios chesaru,mari deniki own ga chesaruga

  • @chappagaddihyma8382
    @chappagaddihyma8382 Před 8 měsíci +31

    Faima nuvvu chala great, you are multi talented person, intha chinna vayasulo anni nerchukunnav , acting, singing, dancing, teaching, nursing, patthi aaradam, parents ni caring ga chudatam , vallaki a kastam rakunda valla korikalu terchadam chala ante chala great nuvvu 👏👏👏

    • @Phoebe06
      @Phoebe06 Před 8 měsíci +2

      Alane pedda cheater kuda idhi add chesthe Inka baguntundi

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Před 8 měsíci +1

      డబ్బు విషయంలో దొరికిపోయింది..అయినా వీళ్ళు సెలబ్రిటీలేంట్రా బాబు..అనడానికైనా అర్థం వుండాలి

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Před 8 měsíci

      జబర్దస్త్ లోకి ఇలాంటి వాళ్ళు వచ్చాకా కంపు అయిపోయింది.. బిగ్ బాస్ లో ఈమె నోటిదూల చూసాంలే.. చాలా చీఫ్ గా

  • @manojuvani5566
    @manojuvani5566 Před 8 měsíci +7

    Chethiki tattu entamma edhharam same veskunam ani bb lo cheppav

  • @ayaanrajnews1065
    @ayaanrajnews1065 Před 8 měsíci +46

    Mothaaniki janalani pichiipulkalani chesav kada akka.😅

    • @harishthipparamina3283
      @harishthipparamina3283 Před 8 měsíci +5

      Money vachindi,,,maarindhi

    • @NONSTOPTROLLS_
      @NONSTOPTROLLS_ Před 8 měsíci +6

      లిటిల్ బిట్ ఫెమినిస్ట్ తో బాగా రొమాన్స్ చేసింది 😊

    • @svapnamenthula7387
      @svapnamenthula7387 Před 8 měsíci +1

      Qqqqq

    • @NONSTOPTROLLS_
      @NONSTOPTROLLS_ Před 8 měsíci +1

      @@svapnamenthula7387 hi మచ్చా 😍 bb చూస్తున్నావా?

  • @sarath5007
    @sarath5007 Před 6 měsíci

    Bigg Boss lo kuda chepindhi love ani, bigboss lo faima behaviour chusi evaraina dooram ganey vuntaru.