Video není dostupné.
Omlouváme se.

Dr Vineela Weight Loss Diet Plan లోగుట్టు | జనులారా జర జాగ్రత్త | Bharatavarsha

Sdílet
Vložit
  • čas přidán 12. 07. 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com/profile/bharat...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.net/@bharatavarsha4u
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a CZcams Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha CZcams Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Komentáře • 296

  • @AyyappaSwamidevastanamkoduru
    @AyyappaSwamidevastanamkoduru Před měsícem +45

    మంచి ఆరోగ్యం కోసం మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🎉🎉❤❤

  • @sravanchalla9952
    @sravanchalla9952 Před měsícem +101

    రోజు గంట వ్యాయామం చేయండి.
    టీ, షుగర్, స్వీట్స్ తగ్గించండి
    పండ్లు, కాయగూరలు, అన్నం, చపాతీ, millets అన్ని తినండి కానీ పద్దతిగా తినండి. ఆయిల్స్ వీలు అయినంత తక్కువ వాడండి, రోజు 8 గంటలు నిద్ర పాటించండి.
    ఇలాంటి చెత్త డైటిషన్ లను సంప్రదించకండి. 🙏🏻🙏🏻

  • @eyeopen9089
    @eyeopen9089 Před měsícem +109

    హెర్బలైఫ్ ,forever., లింఫో సక్షన్ ఇలా ఎన్నో. ఎన్నో, జనాల ఆరోగ్యాన్ని , ఆడవారి జనాభా శాతం కొంత దెబ్బ కొట్టటానికి 🎉😂 మీ ఛానెల్ కి గుండె ధైర్యం ఎక్కువ , సామాజిక బాధ్యత ఎక్కువ.great . 👏👏💐{ లావు తగ్గాలన్నా, ఆరోగ్యం గా ఉండాలన్నా ' సాత్విక ఆహారం ' మరియు ' యోగా ' సాధన కి మించినది లేదు.Slow and study wins the life race 🙏}

    • @mentepedababu7040
      @mentepedababu7040 Před měsícem +5

      Hearbal life nenu vadututunnanu bagane vundi lopalunte cheppandi

    • @eyeopen9089
      @eyeopen9089 Před měsícem +2

      @@mentepedababu7040 Any food product which is not natural and native product and traditional is not suitable to our Indian bodies and harm too 🙏

    • @MeIntiammayi
      @MeIntiammayi Před měsícem

      @@mentepedababu7040 Herbalife products vadinappudu baganey vuntayi adhi manesaka chudandi🙏😰memu face chestunnam...

    • @umaramesh9109
      @umaramesh9109 Před měsícem

      First coke, pepsi wine verti needa kotladu. She is telling to eat food only 😊

    • @anjanidevi9351
      @anjanidevi9351 Před měsícem +5

      Suman tv channel lo more than 90% waste news వస్తుంది
      అసలు heading ki matter ki పొంతన ఉండదు.
      Tq Bharatha varsha team for selecting useful topic.

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 Před měsícem +14

    వాస్తవాలను అందరికీ తెలియ్యజేసిన మీకు ధన్యవాదాలు

  • @radhikakaza8351
    @radhikakaza8351 Před měsícem +23

    చాల మంచి విడియో చెసి చెప్పారు బాబు నీవు చెప్పినది ఎంత మంది తలకెక్కిన అందం పిచ్చి ఉన్న వారికి తలకి ఎక్కుతాయ చుడాలి

  • @dr.nageswararaoveeraboini1995
    @dr.nageswararaoveeraboini1995 Před měsícem +30

    చాలా మంచి విషయం పై వీడియో చేశారు.ఏదైనా ఆరోగ్య సమస్య పై చికిత్స చేయించుకునే వారు బాగా ఆలోచించి మంచి వైద్యులను సంప్రదించాలి.

  • @venkatesuthalanki8891
    @venkatesuthalanki8891 Před měsícem +10

    చక్కటి విశ్లేషణ మరింత ముందుకు తీసుకెళ్లాలి

  • @manjulathag4298
    @manjulathag4298 Před měsícem +52

    ముందేమో పిజ్జాలు ice cream లు లాంటి fancy foods తిని fat పెంచుకోవడం, తరువాత తినాల్సిన wholesome food కూడ వదిలేసి శరీరాన్ని బాధ పెట్టడం.......అంతా ప్రకటనల మాయ

    • @srinivas9507
      @srinivas9507 Před měsícem

      Harmones kuda reason not just food

  • @bmuralik66
    @bmuralik66 Před měsícem +19

    మంచి విషయాలు చెప్పారు
    Link కనబడటం లేదు

  • @sashra_999
    @sashra_999 Před 24 dny +4

    సూపర్ గా చెప్పారు అన్నా ఇది చాలా కరెక్ట్ 50 సంవత్సరాలు వచ్చే వరకు నార్మల్గా అందరూ బానే ఉంటారు డైట్ చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది

  • @nagabhavanib5504
    @nagabhavanib5504 Před měsícem +8

    చాలా మంచి విషయాలు చెప్పారండి మీ వీడియో చూసి సగం మందైనా ఇలాంటి వారిని మోసపోవటం మానితే చాలా బాగుంటుంది నమ్మకంతో పెట్టుబడి నుండి వీళ్ళందరికీ నాకు తెలియక అడుగుతున్నాను అండి వెయిట్ పెరిగాము ఒకరోజు పెరగలేదు గా ఒక 30 కేజీలు ఎక్కువ ఉన్న అనుకుందాం 30 కేజీలు రెండు నెలల్లో పెరగకుండా ఏడాది ఏడాదిన్నర పెరుగుటకు అట్లానే ఏడాది ఏడాదిన్నర తీసుకోండి తగ్గడానికి పెరిగేటప్పుడు ఏమో చూసుకోరు తగ్గే టప్పుడు మాత్రం గంటలు రోజులు నిమిషాలు లెక్క పెట్టుకుంటే ఎట్లా అండి పెరిగేటప్పుడు ఒకసారి పెరగడం తగ్గే టప్పుడు ఒకసారి తగ్గితే మాత్రం దానికి వచ్చే ప్రమాదం అంతా ఇంతా కాదండి మనకంటూ ఒక కుటుంబ ఉంటుందండి మనల్ని నమ్ముకుని వాళ్ళు ఉంటారు మగవారైనా ఆడవారు అయినా అది గుర్తుపెట్టుకోండి అన్యాయం చేయమాకండి కుటుంబాలని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది దాని వల్ల ప్రమాదమేమీ లేదు కదండి ఆరు గంటలు గ్యాప్ ఇవ్వండి మీల్స్ కి మీల్స్ కి అంటున్నారు లేదు గ్యాప్ ఎక్కువ తీసుకోగలుగుతుంది అంటే 10 గంటలు ఏమంటున్నారు అసలు ఇదంతా వద్దు ఉదయం ఏదైనా తినండి సాయంత్రం ఐదింటికి దుకాణం బంద్ అంతే అది చేసేయండి ఎందుకు తగ్గుతుంది ఎందుకు తగ్గం చెప్పండి ఇవాళ సాయంత్రం ఆరింటికి తింటాం ఆపేస్తే రేపు ఉదయం మినిమం ఏడింటికి మళ్ళీ మనం టిఫిన్లు తినేది అవునా ఎంత గ్యాప్ వస్తుంది ఇప్పుడు 5 అప్పుడు 7 12:00 గ్యాప్ మన ఆహారం అరగడానికి 3:00 పడుతుంది మిగతా 12 గంటల నుంచి మూడు గంటలు తీసేస్తే తొమ్మిది గంటలు మన ఒంట్లో ఉన్న కొవ్వు శక్తిగా మారి అది వినియోగించుకోండి అప్పుడు కొవ్వు తగ్గిపోయింది కదా ఒంట్లోని అలా తగ్గిపోతుంది అంతేకానీ వచ్చేటప్పుడు తొందరగా వచ్చిందని పోయేటప్పుడు తొందరగా పోవాలని ఈ ఎదవ క్లినిక్ కూడా జారటం ఏంటి ఆరోగ్యాలతో ఇంకా దిగజార్చు కొట్టం ఏంటి ప్రాణాల మీద తెచ్చుకుంటాం ఏంటి మనకంటూ ఒక కుటుంబం ఉంది అన్యాయం అయిపోతారు పిల్లలు మనల్ని నమ్ముకున్న వాళ్ళు అది గుర్తుంచుకోండి చివరగా ఫైనల్ గా చెప్తున్నాను అండి ఇది ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కనుక ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా ఆడవాళ్లు గాని మగవారు గాని వాడు తినే పద్ధతులు ఏదైనా తేడా ఉంటే ఇలా తిను నువ్వు ఆరోగ్యంగా ఉంటే నాకు మంచిది కదా అని కొన్ని పాజిటివ్గా ఎంకరేజ్ చేయండి మీకు బాగా పోతే ఇల్లు మూల పడిపోయింది కదా అని పాజిటివ్గా ఇప్పుడు వాళ్లకు కూడా ఆలోచన వచ్చింది అవును కదా నాకు ఏదైనా అయితే వాళ్లు ఏమైపోతారు నా మీద డిపెండ్ అయి ఉండాలి కదా ఫైనాన్షియల్గా కాదండి మెంటల్ గా కూడా మనుషులు మనుషులు మీద డిపెండ్ అవుతామని అలాగే ఆలోచన వచ్చేసి స్థిమితంగా తగ్గుతారు మీరు సహకరించండి సహకరించకపోతే ఇంట్లో వాడే మమ్మల్ని అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళు ఏమి అర్థం చేసుకుంటారు చెప్పండి వాళ్లకేమో కసి వచ్చింది ఇంట్లో వాళ్ళు అంటే బయట వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారు అని ఏదో ఒక దాంట్లో దూకి పోదాం ముందు తగ్గిపోతుంది లావు తగ్గిపోయింది నేను అందంగా కనపడాలి అని ఉంటుంది మీరు అర్థం చేసుకోండి

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před měsícem +91

    ఆడవాళ్ళు కాస్త ఆలోచించాలి...వినీల లాంటి వాళ్ళు మోసానికి గురి కావద్దు...

  • @lakshmimadan7883
    @lakshmimadan7883 Před měsícem +48

    అసలు నాకు ఆమెని చూస్తే భయం వేస్తుంది...తెల్లగా..శ్వేత నాగులా అనిపిస్తారు....నేను కించ పరచడానికి కాదు..నాకు ఎందుకో కళ్ళు..రంగు..సాగిన మెడ

    • @vimalaadi2890
      @vimalaadi2890 Před měsícem +6

      @@lakshmimadan7883 dayyam la vuntundi okka mata lo cheppali ante 🤣🤣

    • @lawjwab
      @lawjwab Před měsícem +7

      అయ్యో నాకైతే ఆమెని చూస్తే భయం వేస్తుంది, ఎదో పిశాచి ని చూసినట్లు

    • @jayasathwik.g7793
      @jayasathwik.g7793 Před měsícem

      @@vimalaadi2890 yes swetha Nagula undhi

    • @Sparklewithspoorthi
      @Sparklewithspoorthi Před 13 dny

      @@lakshmimadan7883 😝🤣🤣🤣🤣

  • @PriyaVris
    @PriyaVris Před měsícem +21

    I urge everyone to read Rujuta Diwekar's book, 'Lose your weight not your mind'

  • @rajshekar9373
    @rajshekar9373 Před měsícem +12

    బ్రదర్ యాక్టర్ మాధవన్ ఇంటర్వ్యూ చేయండి ప్రజలు చాలా అర్థం చస్కుంటారు 👍

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj273 Před měsícem +39

    మాంచి టాపిక్ తీసేసుకున్నారు ప్రసాద్ గారు డా.వినీల ఇచ్చే బిల్డప్ మాములుగా ఉండడు

    • @9lirika
      @9lirika Před měsícem

      Tv5, sakshi ABN,tv 5 Ila Anni channels Mike petti interview icchinattunpose pettindi....Anni aame ownga tayaru cheskunna mics....okka newschannel raledu...fraud cases veyocchu aa okka reel complaint chesina....pedda fraud adi

  • @rajeshkatarapu3678
    @rajeshkatarapu3678 Před měsícem +6

    దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనషులోయి
    తిండి కలిగితే కండ కలుగును
    కండ కలవారే మనుషులోయి

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před měsícem +9

    జయహో భారత్ జైశ్రీరామ్ 🚩🌹🙏

  • @svemula-hq7tp
    @svemula-hq7tp Před měsícem +8

    100% నిజం చెప్పారు 👏

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 Před měsícem +30

    అరవై ఐదు ఏళ్ళు వచ్చేవరకు అందరూ బానే ఉంటారు జనాల పిచ్చి కాకపోతే

  • @harisha782
    @harisha782 Před měsícem +6

    నేను రోజు గంటన్నర వ్యాయామం చేసి జంక్ ఫుడ్ మానేసి షుగరు సాల్ట్ ఆయిల్ తగ్గించి తిని రోజు లేమాన్ వాటర్ త్రిపల లాంటి నటురల్ జ్యూస్ లు తాగి 2 నెలల్లో అరిగ్యాంగ 15kg తగ్గను

  • @vijaypalavajjhala2219
    @vijaypalavajjhala2219 Před měsícem +21

    చాలా మంచి విషయాలు చెప్పారు. ఓ యువత మేలుకో.

  • @Gayathri.s.555
    @Gayathri.s.555 Před měsícem +3

    Meeru cheppinadi 100% CORRECT. Chala important vishayam gurinchi chepparu. Veella valalo padevallaku ee video tappaka sahayam chestundani ashistu 🙏

  • @Chittigardenkitchen
    @Chittigardenkitchen Před měsícem +26

    Bro .. nenu 25 kgs weight తగ్గటానికి 6 నెలలు టైం పట్టింది.. ప్రతి రోజూ 1 గంట వాకింగ్ తో పాటు సరైన ఫుడ్ 🥑..

  • @Laaaaavanya
    @Laaaaavanya Před měsícem +5

    Wht u said 💯 correct bro... ilanti mosalu bayatapettadaniki meeru chese efforts we support you 💯

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 Před měsícem +5

    మనం ఆరోగ్యంగా ఉండడం ఆత్మనున్యత భావం లేకుండా ఉండండి

  • @drsandeshpasumarthy3260
    @drsandeshpasumarthy3260 Před měsícem +25

    దయ చేసి Dr అనే టైటిల్ only MBBS ,Ayush ,dental doctors కి మాత్రం వాడండి

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před měsícem +32

    ఇలాంటి వాళ్ళపై పోలీసు రిపోర్టు ఇవ్వాలి

  • @gulipallilakshmi6598
    @gulipallilakshmi6598 Před měsícem +4

    Every point 💯 correct sir meeru cheppindi

  • @srivedha622
    @srivedha622 Před měsícem +7

    Chala manchi vishyam chepparu. Naku kuda chala anumanam undedi.recent GA okay famous Serial actor kuda em dite chestundi. Okati matram nujam sir special media vachina taruvatha chalamandi reality lo brathakatam ledu.

  • @nannimadhuri
    @nannimadhuri Před měsícem +4

    తిండి క్వాంటిటీ తగ్గించి.. చిన్న చిన్న వ్యాయామం చేస్తూ.ఇంటి చిట్కాలు పాటిస్తూ ఆరోగ్యంగా తగ్గవచ్చు..యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఫ్రీ గా ఉన్నాయి.. చూసి, ఇంట్లోనే ఉన్న పదార్ధాలుతో మెల్లగా తగ్గవచ్చు.. వినీల కొడుకు చాలా లావుగా ఉంటాడు.. కొడుకుని ఎందుకు తగహించలేకపోయింది?? 🙄

  • @ismart9165
    @ismart9165 Před měsícem +3

    Anna chala manchi topic Anna. Nenu vineela gari video's follow avuthanu. Tq Anna

  • @pavithrameda2023
    @pavithrameda2023 Před měsícem +3

    మీరు చాలా గ్రేట్ సార్ 👏

  • @Kmaheswari-ff4ut
    @Kmaheswari-ff4ut Před 16 dny +1

    Good job 👍

  • @ramdasduggirala2871

    Adbhutham Bharath varsha Shiva Prasad garu. Most dangerous dietician's diet scam gurinchi eye opening video sir. Hats off to you
    People should understand and follow your valuable suggestion. Youth is being misguided dangerously by dieting tips like this Dr. you said about
    Jai sreeram. Bharath matha ki jai.

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 Před měsícem +11

    భారత వర్ష ఛానల్ కి ధన్యవాదములు సమాజానికి పనికి వచ్చే వీడియో పెట్టారు🙏

  • @saratkumarrajapu4239
    @saratkumarrajapu4239 Před 29 dny +1

    This gonna be a very useful & awareness video to the public. Should have guts to choose such contents. You nailed it Brother!

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 Před měsícem +1

    నాకూ vachhe doubts clear ayyae,thankyou andi

  • @javvajimallesham4382
    @javvajimallesham4382 Před 12 dny +1

    ప్రతి ఒక్క సెలబ్రిటీ ని చూపిస్తుంది తన దగ్గర సెలబ్రిటీలు తప్ప వేరే కామన్ గా వెళ్లిన లేడీస్ ఒక్కరిని కూడా చూపించడం లేదు

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Před měsícem +12

    తెనాలి లో wintage వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కూడ ఇచ్చారు

  • @ravithota4456
    @ravithota4456 Před měsícem +2

    Well Said Bro. God bless you. Hare Krishna

  • @Laxmiudhaya
    @Laxmiudhaya Před měsícem +3

    Mee dairyam ki🙏🙏. ... Be careful.....
    Ammayilu, Mee harmons chala sensitive, weight loss weight loss ani focus chesi, body ki kavalsina nutrients miss chesthe problems koni thechukovadame....
    1. Jeera, vaamu, sompu.... Ee three lo each three days, night Naana-petti morning thaagandi,
    2. Allam juice with lemon and honey
    3. Sonti and ghee with vedi-annam...
    4. Millets.... Super food.... Korralu, saamalu etc powder cheyandi, jaava cheyandi, curd kalipi evening thinandi
    Malnutrition laga kanipinchakunda, healthy reduction untundhi

  • @user-th4iq8bc3z
    @user-th4iq8bc3z Před měsícem +1

    You did right video to give awareness to public. Cherry sathakshi channel is advertising more about Vineela diet clinic. Cherry sathakshi channel is collaborating with so many commercial people like boutiques & online shops especially syamala collections and others. They are supplying cheap quality materials with high cost. They are showing something in photos and videos but sending cheap quality. Please do one more video for all these advertisers. They are getting money but intentionally they are throwing another public in to the scam. So please do make another video about paid advertisers. Thank you.

  • @KasalaShireesha
    @KasalaShireesha Před 10 dny

    Super ga chepparu sir👏

  • @arunachowdharyyarlagadda8622
    @arunachowdharyyarlagadda8622 Před měsícem +6

    Avunu sir

  • @prathibhabysastry7175
    @prathibhabysastry7175 Před měsícem +1

    Wonderful brother thanks for this eye opener 🎉

  • @padmasrimadala1447
    @padmasrimadala1447 Před 29 dny +1

    Go ok correct sir. ,Inka విశ్లేషణ చేసి 3ఆర్ 4 వీడియోస్ చేయాలంది, డాక్టర్ తో ఇంటర్వ్యూస్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ చెప్పించంది

  • @santoshkujena2499
    @santoshkujena2499 Před měsícem +4

    Natural beauty is good beauty

  • @jnanakarthikvedula4535
    @jnanakarthikvedula4535 Před měsícem +1

    Super Duvvada siva prasad garu! Dongalu anni rangalloki vachesaru andi! Veela target amayakapu janale! Janalaki manchi chese videos cheyadam kuda oka tapassu to samaname! Idi chese vallu andaru nijamaina rushule 🙏

  • @raghunathreddyraghunathred8496

    చాలా మంచి వీడియో చేశారండీ

  • @bhagyammanne3400
    @bhagyammanne3400 Před 12 dny

    Superb exaplanation

  • @ravithota4456
    @ravithota4456 Před měsícem +1

    Well said bro God bless you. Hare Krishna

  • @syamalalocavarapu807
    @syamalalocavarapu807 Před měsícem +4

    Jai Sri Ram

  • @rameshreddyvenkata7257
    @rameshreddyvenkata7257 Před měsícem +1

    Manchi video bro keep it up.

  • @sureshkalpam6841
    @sureshkalpam6841 Před měsícem

    ఎస్ సార్.... యూర్ కరెక్ట్......👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @skrishnaveni974
    @skrishnaveni974 Před měsícem +2

    Correct 👍

  • @manjularangu7033
    @manjularangu7033 Před 29 dny

    Ilanti jaadyalu modern life style lo chala unnayi. We should live close to our ancient ways of living. Daniki sambandinchina samacharanni promote cheyali.

  • @vidyasagarN-tu9jw
    @vidyasagarN-tu9jw Před měsícem +2

    Thanks for the video sir, ila chala mandini mosam chestunaru, herba life gurinchi oka video cheyandi sir

  • @kavithaudayagiri7243
    @kavithaudayagiri7243 Před měsícem +1

    Chala manchi vishayam chepparu sir

  • @prabhakar0076
    @prabhakar0076 Před měsícem +1

    Daily 1/2 kg aka half kg kantey ekkuvaga taggithey. Body lo problem vasthundi.
    Thindi taggisthey Water weight pothundi Kaani Malli vasthundi.
    Metabolism penchukovaali, antey pure GHEE (kalthi vadithey problem) ledha coconut oil ledha kusuma /Avisa oil Marusthu vadali.

  • @Ashadesignerbotique
    @Ashadesignerbotique Před měsícem +3

    Thanks for this video

  • @javvajimallesham4382
    @javvajimallesham4382 Před 12 dny

    Anna chala baga cheparu❤❤

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r Před měsícem +3

    Jai sreeram 🙏

  • @sugunadj7390
    @sugunadj7390 Před měsícem

    Very good sir people are connecting that diet concept it's very dangerous to health tq for the information 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @themysteryoffoods2445
    @themysteryoffoods2445 Před měsícem

    Whatever you have said and whatever you have questioned was 100% true

  • @venkatarr
    @venkatarr Před měsícem +2

    నాకు సొరియాసిస్ వస్తె అడ్డమైన మందులు వాడి ఫలితం లేకుండా పోయింది. చివరికి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు తింటూ మసాలాలు, ఉప్పు కారాలు , మాంసాహారo 90 శాతం తగ్గించా. కాస్తా ఉదయం ఓ 40 నిమిషాలు వాకింగ్ అలవాటు చేసుకున్న. దెబ్బకు నా రోగం వదిలింది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది చాలా వరకు.

  • @user-qc7kn2bk7b
    @user-qc7kn2bk7b Před měsícem

    Super sir chaala baaga chepparu..ilanti video s Inka cheyandi

  • @parvathidevi6444
    @parvathidevi6444 Před měsícem +4

    Herbalife lo monthly 20k kharchu avutundi.jalagalla peedistaru.vaddanna vadalaru

  • @kiransagar5503
    @kiransagar5503 Před 13 dny

    అన్న మీరు నిజం పలికారు

  • @knagamani8197
    @knagamani8197 Před měsícem +5

    Manche video chesinavu thammudu

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 Před měsícem +1

    Very good information 👌

  • @nalinil.v8125
    @nalinil.v8125 Před 28 dny

    Absolutely correct....👏👌...weight gradual ga thaggali..ledhu over weight leka pothe atleast vunna weight nu manage chesukovali...see...ipudu actor la surgeries like Cosmetic..and Bariatric..etc...ante Once Bariatric chesthe..stomach bag ni stich chesestharu..ante ika food manam theesukovalanu konna thinalem..suppliments ..instead of food suppliments vaadali..right...then..Naa opinion ..food manam sufficient ga balanced ga dail
    theesukolenapudu.....i mean Diabetis ayithe apudu food tho baatu suppliments theesukovadam correct..kaani suppliments ye food ga theesukovadam yentha varaku healthy....ani surgeries chesukonna without make-up oka artist kooda public lo raaru...😂...ante vallakanna maname healthy..so...healthy ga vunte andhamga vuntaru..see..ipudu surgeries chesi thaggichukoni ye part ku aa part kudinchukoni..kadupu maaduchukoni brathike brathuku avasarama...?manchi exercise...manchi diet...okavela yekkuva thinalani vunte oka half an hour additional ga exercise chesthe compensate ayipothundhi..healthy ga thaggadam goppa vishayama..?kadupu maaduchukoni thaggina...actors yendhuku raarante..already face poyuntundhi😂...thinakunda vundi face ni chudandi..yela laakkupountundho ..adhi..matter...

  • @pksdevi578
    @pksdevi578 Před 27 dny

    Very informative good for new generation

  • @vvsprsad
    @vvsprsad Před měsícem

    మంచి మాటలు చెప్పారు 🙏

  • @rprakashh2336
    @rprakashh2336 Před měsícem +7

    No1 diet: VRK diet

    • @CA-yg9wv
      @CA-yg9wv Před měsícem +1

      Atani diet ni keto diet antaru bro...adi kuda correct kadu...

    • @rajeshpaidi9547
      @rajeshpaidi9547 Před měsícem

      @@CA-yg9wv vrk pmf keto diet is extremely successful.....it is the best among all keto diets

    • @mentepedababu7040
      @mentepedababu7040 Před měsícem

      Kadu keto diet chala jabbulu nayamavtai

    • @santhusavalapurapu4421
      @santhusavalapurapu4421 Před měsícem

      Vrk ante evaru sir

  • @gayathri7831
    @gayathri7831 Před měsícem +1

    Good informative video..

  • @TMR3699
    @TMR3699 Před měsícem +1

    wonderful good information

  • @madamanchirajamma4061
    @madamanchirajamma4061 Před měsícem

    Thanks #Bharathavarsha for bringing the facts to the light.

  • @mR-r5l-s1z
    @mR-r5l-s1z Před měsícem +3

    Intermediate fasting Nenu cheshanu 2months lo 75-66 Ayyanu. money lekunta Healthy ga taggachu .

    • @Kedar_1833
      @Kedar_1833 Před měsícem

      @@mR-r5l-s1z can you please say complete details like what to eat,when to eat please

    • @mR-r5l-s1z
      @mR-r5l-s1z Před měsícem +1

      @@Kedar_1833 Nenu Morning 8am to 4pm varaku foob tisukunnanu avi evi ani kadhu Anni tinnanu but malli 4:30 ki foob tinadam apeste Morning 8am varaku M tine vanni kadhu Only water ( lemon +honey 🍯) Eppudaina . Every Ekadashi Day 1time Only tine vanni .

    • @mR-r5l-s1z
      @mR-r5l-s1z Před měsícem

      @@Kedar_1833 Junk foob & sweets aviod cheyandi Twaraga Results unttadhi .
      Note : Naku M Health issues lev kabatti E Diet follow ayyanu .

    • @Kedar_1833
      @Kedar_1833 Před měsícem

      @@mR-r5l-s1z ok tnq ❤️

  • @kalyanigudala1527
    @kalyanigudala1527 Před 18 dny

    Amae evening 6 ki dinner complete chaeyandi malli next day 10 ki juice tesukondi antundi its nothing but intermittent fasting...16-8 window dont waste u r money,very good information sir

  • @anu7424
    @anu7424 Před měsícem

    Healthy ga waitloss avali walking exercise chesthu healthy food diet thisukuntu manam food control ga thisukunte result kanipistundi......

  • @yeswanthreddy511
    @yeswanthreddy511 Před měsícem +1

    thanks for ur information....

  • @madamanchirajamma4061
    @madamanchirajamma4061 Před měsícem

    Your channel is one of the best

  • @satyasrivallichintalapati

    Naku teliyaka consult avvali anukunna....me video na lante entho mandiki melukolupu....thank u so much 11:34

  • @AdityaYada
    @AdityaYada Před měsícem +1

    Frequent Make up might increase risk for cancer .

  • @jhansinandug3181
    @jhansinandug3181 Před měsícem +1

    Anna velladi okati ayite.hyderbad lo pillalu Leni vari emotions tho adukune di IVF name tho 1000couples are suffering.. final success avaledandi sorry antaru nearly 5 to 7 lakhs theesukoni manasikam ga champestunnaru. Deni meeda inquiry chesi vedio cheyandi anna

  • @veerrajuv8658
    @veerrajuv8658 Před měsícem +2

    వినీల Face Fraud లగా వుంటుంది
    First Time Dressing Style చూసినప్పుడే Doubt వచ్చింది.

  • @NikhilkumarM-ut2qf
    @NikhilkumarM-ut2qf Před měsícem

    Sir, tq u for good message. Sir, continue doing this kind of good video s

  • @nagalakshmiduvvuri2316
    @nagalakshmiduvvuri2316 Před měsícem +1

    aavida diet lo healthy options ee chusanu youtube lo, alavatu ayina carbs ni tagginchadam kashtame, adi cheyyaleni vallu diet ni follow avakunda unte aypothundi kada, oka manishi personal interest make up. meeru matlade points sarigga levu.

  • @ramadevivedantam4758
    @ramadevivedantam4758 Před měsícem

    Suparb message echharu

  • @PSSahasra2011
    @PSSahasra2011 Před 5 dny

    Eppudu evaro okallani target cheyakandi , meekantu content create cheskotam alavatu cheskondi. Ranu ranu visugga undi mee dhoorani🙏🙏🙏

  • @sridevikavi2695
    @sridevikavi2695 Před 13 dny

    Please discuss Herba life products for weight loss

  • @singampallinagalakshmi5624
    @singampallinagalakshmi5624 Před měsícem +3

    నేను కూడా ఎప్పుడో తన meada వీడియో చేయాలి అనుకున్న తనది మోసం
    Every video comments off చేస్తారు అని

  • @padmap.590
    @padmap.590 Před měsícem +11

    ఈవిడ దగ్గరకి,టీవీ నటి శృతి, ఇంకా యాంకర్ లు చాలా మంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు వాళ్ళ వాళ్ల ఛానెల్లో అప్లోడ్ చేశారు. ఈ మధ్య రాజా రవీంద్ర అనే male యాక్టర్ కూడా వచ్చినట్లు వినీల గారు చూపించారు, అసలు ఆ శృతి అనే ఆవిడ ఇంతకుముందు ఎంతో అందంగా ఉంటుంది, కానీ ఈవిడ దగ్గరకి వచ్చాక ముసిలి దానిలా మారిపోయింది, చూడాలన్న భయమేస్తుంది అలా ఉంది, మాకు డౌట్ వస్తుంది ఇదంతా నిజమేనా అని కానీ కాదు అని అర్ధమై పోయింది ఈ రోజూ మీ వీడియో వలన

  • @VANIB-tf6nc
    @VANIB-tf6nc Před měsícem

    Correct ga chaparu sir

  • @skrishnaveni974
    @skrishnaveni974 Před měsícem +1

    Avunu nenu kuda ade anukunnanu 😊

  • @kumarrvs9295
    @kumarrvs9295 Před měsícem +2

    వినీల మేకప్ లేకుండా వీడియో చేస్తే చుడండి... ఛాలెంజ్

  • @divyachitturi1988
    @divyachitturi1988 Před 20 dny

    Herballife products gurinchi cheppandi? Vadocha, vaadakudada

  • @pksdevi578
    @pksdevi578 Před 27 dny

    Excellent🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Sirisha.N
    @Sirisha.N Před měsícem +2

    sir kocham amway,harble life e products meda oka vedio cheyadi sir.... baga ekuva avuthunay....weight loss antaru protin powder,vitamin c ela chala rakalugu ga matladuthunaru janalu kuda a pichi lo padi pothuna plz vatti meda oka vedio Chestaru ankuntuna tq sir

    • @manip2777
      @manip2777 Před měsícem

      Herbalife product use cheyatam eppudu aete apestaro appudu side affects chupistundi,malli ventane weight gain aepotaru,Herbalife use cheste manchi glow colour vastaru ani chebutaru at the same time padakapote chala dark ga kuda aepotaru,I personally experienced that problem.na normal colour malli naku ravataniki one year time pattindi naku😢.

    • @VarshithJatavath
      @VarshithJatavath Před měsícem

      Hearballife use