Shearwall Technology High Quality Construction || Anantapur || anantapur tower clock bridge

Sdílet
Vložit
  • čas přidán 2. 05. 2022
  • Shearwall Technology High Quality Construction || Anantapur || anantapur tower clock bridge
    #anantapur #towerclockbridge #anantapurhouseconstruction #anantapurconstruction
    My Instagram I'd 👉 Praveenramyavlogs 👈
    Call me Without number any information
    Praveen Kumar
    house construction telugu
    house constructions
    house construction in telugu
    ap new house construction in 48hours
    house construction cost in telugu
    1000 sqft house construction total cost
    120 gajalu house construction total cost
    vlogs anantapur
    vlogs in anantapur
    praveenramya vlogs
    anantapur flyover
    anantapur clock tower
    anantapur flyover bridge
    anantapur clock tower bridge
    ptc flyover bridge anantapur

Komentáře • 659

  • @dumpaharanadhreddy7571
    @dumpaharanadhreddy7571 Před 2 lety +6

    మీ వీడియో బాగుంది. చక్కగా వివరించారు. మీరు అనంతపూర్ లో ఈ టెక్నాలజీ ద్వారా మొదటిసారి ఇల్లు నిర్మాణం చేయగలిగారంటే అభినందించాలి. సాధారణంగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి ప్రాంతాలలో ఉండే బిల్టర్లు మాత్రమే సమయం ఆదా అవుతుందని త్వరగా కట్టుబడి చేసి సొమ్ము చేసుకునేందుకు ఈ పద్దతి ఫాలో అవుతారు. ఇది మామూలుగా కట్టే కట్టుబడి కంటే కొంచెం ఖరీదైనప్పటికీ సమయంతో పాటు పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చూస్తే మరియు విడివిడిగా లేబరుతో పడే బాధల కంటే ఇది నయము.... ఇది నా అభిప్రాయం....

  • @baddurisivasomireddy1652
    @baddurisivasomireddy1652 Před 2 lety +20

    మన అమరావతి రాజధాని భవనాలు కట్టింది కూడా ఇదే టెక్నాలజీ. మీరు మామూలు దేశి టెక్నాలజీ కి షేర్ వాల్ టెక్నాలజీ కి ఉన్న తేడా మరియు నిర్మాణ వ్యయ తేడాలు వివరిస్తూ మరో వీడియో చేస్తే బాగుండేది.

  • @marcos7693
    @marcos7693 Před 2 lety +35

    Nagpur municipal corporation 2019 లోనే Shear wall technology తోనే అపార్ట్మెంట్స్ కట్టిదింది, అమరావతి లో చాలా వరకు constructions ఈ technology తోనే కట్టారు. Main advantage space ఎక్కువ గా ఉంటుంది రూమ్స్ లో, disadvantage చాలా వేడిగ ఉంటుంది లోపల, compulsory AC అవసరం ఉంటుంది

    • @ssfmember
      @ssfmember Před 2 lety

      Aithe manchidhe ee madya chali ekkuva aypoyindhi Bangalore lo

    • @ssfmember
      @ssfmember Před rokem

      @@shareasmile3240 ha

    • @ssfmember
      @ssfmember Před rokem

      @@shareasmile3240 parledhu antha yendalemi levu

    • @shareasmile3240
      @shareasmile3240 Před rokem

      @@ssfmember oh good 👍🏻, meeru emi chesthutaru Bangalore lo

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 Před 2 lety +8

    Sherawalli technology గురించి చెప్పకుండా మిగతా విషయాలు చెప్పారు.

  • @367S
    @367S Před 2 lety +197

    ఆంధ్ర నిండా ఉన్నాయి ఈ ఇళ్ళు. 2014-19 మధ్య cbn కట్టిన ఇళ్ళన్ని ఇవే. అమరావతి లో కట్టిన అసెంబ్లీ సెక్రటేరియట్ ఇదే technology తో కట్టారు.

    • @udayabhanukaipa9608
      @udayabhanukaipa9608 Před 2 lety +8

      Nice to know about this new technology.

    • @venkat308
      @venkat308 Před 2 lety +4

      @@udayabhanukaipa9608 Jagan kuda kattinchadanta kada bro

    • @arjunramu7056
      @arjunramu7056 Před 2 lety +7

      @@venkat308 ekad kattadu anna ..malli brics use chestunadu tidco houses ki ..avi kooda inka complete kaledu

    • @venkat308
      @venkat308 Před 2 lety +13

      @@arjunramu7056 prajalu tiragabade rojulu daggarlone unnaye bro

    • @vrudra-ik2qc
      @vrudra-ik2qc Před 2 lety +11

      Mari Babanna ante emanukuntunnaru? Aayannu vadulukovadam mana badluck

  • @sreenivasu_143
    @sreenivasu_143 Před 2 lety +26

    ఈ మూడుసెంట్ల ఇల్లుకి ఎంత ఖర్చు అయ్యింది?
    ఇల్లు సైజు వివరాలు, రెడ్ బ్రిక్స్ కి ఈ టెక్నాలజీ కి తేడా ఏమిటి? బ్రోచేర్ వివరాలు డిస్క్రిప్షన్ లో పెట్టండి వివరాలు తెలిస్తే చెప్పండీ

    • @manojudaykumar6179
      @manojudaykumar6179 Před 2 lety +5

      Thanks bro.. ante ee video lo important vishayaalu cheppaledanamaata.. i can skip this video. Price lekunda chusi kuda waste.. net bokka

    • @wingerbk9
      @wingerbk9 Před rokem

      Price contact number lekunda video cheste ela minimum basic kada

  • @RajeevSunkara
    @RajeevSunkara Před 2 lety +3

    Readymade house construction..oka chota design thaggatu design chesi ready ga chesi set chestharu...Adi amyna Red bricks house safe ga vuntae...old is gold..

  • @gundala29
    @gundala29 Před 2 lety +4

    షేర్ వాల్ టెక్నాలజీ లో రెగ్యులర్ నిర్మాణం తో ఖర్చు
    టైం
    సేఫ్టీ
    ఫైర్ ప్రూఫ్ అని విన్నా
    కరీంనగర్ లో మొదట్లో మొదలెట్టారు అని
    ఈ టీవి లో చూపించారు

  • @PraveenHumanity
    @PraveenHumanity Před 2 lety +5

    Wow super Anna
    Manchi use full video
    House chala bagundi

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 Před 2 lety +8

    Very nice beautiful house nice technology 👌👌

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 Před 2 lety +5

    నిర్మాణ పద్ధతి మొదటి నుండి చూపిస్తే బాగుండేది

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Před 2 lety +25

    Please tell/show what is shear wall technology and what is the method/ process of construction, so that people will try to understand it easily. Cost factor is the main important factor to compare the cost of construction by this technology and by conventional method. If you give technical data it will be more useful and more informative. Here more important is the problem of repairs like rectifying water leakage through water pipes and electric lines/wires in future as the constitution has, as you said, a longer durability. Please explain those points also.

    • @jujarevenu6242
      @jujarevenu6242 Před rokem +1

      Please send broucher and cost of 3 cents house and features of tech to j pavankumar bank of india yadgiri karnataka

  • @madhanyelagandhula4381
    @madhanyelagandhula4381 Před rokem +3

    Chala Bhagundi,, very nice,, Goood ,,Goood construction by Builder

  • @uppaturprudviraj5524
    @uppaturprudviraj5524 Před 2 lety +34

    My suggestion is, when you post a video, please mention prices also.. Not wrong in it. If we like we will contact them. If it is in high budget, there is no point of contacting them

  • @ptrimurtulu7235
    @ptrimurtulu7235 Před rokem +6

    షేరవాల్ టెక్నోలజీ తో ఎలా కట్టేరో వివరంగా చూపిస్తే బాగుండును. కాని వీడియో ఎలా ఉందంటే ఇల్లు అమ్మే ఉద్దేశంతో చేసినట్లుంది తప్ప షేర్ వాల్ టెక్నాలజీ వివరాలు చెప్పలేదు.గమనించగోర్తాను.

  • @lakshminarayanasomayajula3295

    What is the cost for square feet? How much for 2 bed rooms of 15x12 size, hall, kitchen, verenda in 100 sq.yards site with compound wall, wood work for show cases, electrical work etc. and car parking.

  • @endranag3733
    @endranag3733 Před 2 lety +2

    Good video... brother...i want more information dhini gurinchi

  • @v.padmanabhasarma5100
    @v.padmanabhasarma5100 Před 2 lety +13

    Is shear theory used for walls against winds alone or included earthquakes also. How did you overcome effects of the openings in the walls. Did you avoid common centers, symetries in the walls. Have you used the diagonal ties in the walls.
    ties

  • @nossamchennakesavareddy8635

    మేము చెప్పవలసినవి చెప్పము. చెప్పకూడనివి చెప్పాము. మీరు కూడా అడగవలసినవి అడగకండి. అడగకూడనవి మాత్రమే అడగండి, అని అన్నట్లు ఉంది ఈ వీడియో సారాంశము.

  • @mohankrishna2497
    @mohankrishna2497 Před 2 lety +7

    More information related cost and meterial details needed.. For example for a 10 ankanas house how much cost it will take..? Kindly explain this and share the pics in next vedio..

  • @youtubevlogs7724
    @youtubevlogs7724 Před 2 lety +20

    Chala bagundi house
    Good information video
    Daily daily full improve autunnaru
    All the best Praveen

  • @sridwarakaRam
    @sridwarakaRam Před 2 lety +11

    Shri chandrababu introduced this technology in Ntr housing tidco houses .around 7 lakh houses were constructed.seems to be good.When enquired they said they will stay for 100 years.I think NCC constructed tidco houses.

  • @ramireddy9788
    @ramireddy9788 Před 2 lety +4

    ఈ దేశంలో ఎవ్వరైనా లో టెక్నలజితో, ఎక్కువ ఖర్చుతో, క్వాలిటీ లేకుండా, అగ్రిమెంట్ ప్రకారం కాకుండా ఇల్లు కడతామని ఎవరైనా చెబుతారా

  • @arjunramu7056
    @arjunramu7056 Před 2 lety +8

    Anna ee share wall technology ni mana ap govt 2014 to 2019 ap tidco houses ki use chesaru ..ee share wall technology use chesaru

  • @gollaeswaraiah8312
    @gollaeswaraiah8312 Před 2 lety +4

    ఈ ఇల్లు మోడల్ అనంతపురం లో మొదటి కాదు 2019 లో సైనిక పురి లో కట్టారు దాదాపు 40 ఇళ్లు

  • @krishnanov13
    @krishnanov13 Před 2 lety +7

    Complete concrete ఎక్కువ కాలం ఉండదు అండి, red bricks అయితేనే Strong గా ఉంటుంది అని నా అభిప్రాయం
    Anyways good information
    ఇప్పుడు ఏది చేసినా తొందరగా అని చేస్తున్నారు
    వాటి మన్నిక కూడా అలాగే తొందరగా అయిపోతుంది

  • @ramanjiv.l.2929
    @ramanjiv.l.2929 Před 2 lety +7

    మీరు చూపించిన ఇంటికి అమౌంట్ ఎంత అయ్యింది చెప్తారా

  • @sathyajyothi8425
    @sathyajyothi8425 Před 2 lety +2

    Chala manchi information Praveen☺️☺️👍

  • @allanjestie5617
    @allanjestie5617 Před 2 lety +2

    Thank you 😊

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Před 2 lety +35

    ఈ టెక్నాలజీ తో నిర్మాణం జరిపించుకోవాలంటే Qubic feet/square feet కు ఎంత ఖర్చు కాగలదు? ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా బహిర్గత పరుచ లేదేమోననే అభిప్రాయం కలిగింది ఈ వీడియో చూసిన అనంతరం. కాంక్రీటుతో గోడల నిర్మాణం కూడా జరిగినందున, క్యూరింగ్ అవసరం గురించి తెలుపగలరు. ఏటెక్నాలజీని ఉపయోగించి అయినా మన అభిరుచులకు అనుగుణంగా నిర్మాణాలను జరిపించుకోగల వీలున్నది. నిర్మాణ వ్యయం, సమయం, ధృడత్వం ప్రముఖ పాత్ర పోషిస్తాయి గృహ నిర్మాణం విషయంలో. కనుక అందుబాటులో ఉన్న టెక్నాలజీలలో మన వాతావరణానికి, బడ్జెట్ కు సరిపోయే దానినే ఎంచుకుంటాము సాధారణంగా. ఈ వీడియో ఈ ఇంటికి ఉన్న ప్రత్యేకతలను తెలియజెప్పే దానిగా ఉన్నదేకాని, ఈటెక్నాలజీలోని విశిష్ఠతలను తెలిపే దానిలా లేదు. ఈటెక్నాలజీ ప్రచారంకన్నా ఈ ఇంటి ప్రచారానికే ఈ వీడియో బాగా ఉపయోగపడుతున్నదని నా అభిప్రాయం. ఈ వీడియోని post చేసిన వా‌రు ఈ విషయాన్ని గమనించగలరు.

  • @radharaghu7404
    @radharaghu7404 Před 2 lety +4

    Video would have been more detailed for our clear understanding. Keep minimum necessities and common questions that arise when u post a video so that Ur video will be more useful. Keep going 🎉🎉🎉

  • @obuladasmayakuntla1769
    @obuladasmayakuntla1769 Před 2 lety +23

    మొదటిసారి వింటున్నా .. ఈ కొత్త టెక్నాలజీ గురించి..👌

  • @srisaidattasharanam
    @srisaidattasharanam Před 2 lety +3

    Asalu yentha land area yenni sfts ? Cost yentha yemi cheppaledu , water storage... ground pillars gurchi cheppaledu

  • @dbrdbr2588
    @dbrdbr2588 Před 2 lety

    Supper video ఇంకా మరిన్ని వీడియోస్ చేయండి 👍👍

  • @venkataramanaraorayapalli298

    water pipe lines anni concrete lopala internal ga icharu. After 10 years, pipeline leakage vasthe em chestaru?

  • @srinivasaraochagarlamudi7871

    GOOD. BEAUTYFULL HOUSE

  • @sampengaganeswar1524
    @sampengaganeswar1524 Před 2 lety +2

    Width22.6* length 48, sizes east face duplex kattadani antha expenditure avutundi

  • @Jpra380
    @Jpra380 Před 2 lety

    Very very good try.to come HYDERABAD congratulations

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 Před 2 lety +12

    ఇంటి నిర్మాణం స్కేర్ పీఠ్ కి ఎంత తీసుకుంటారు. డబుల్ బెడ్రూం, త్రిబుల్ బెడ్ రూమ్ ఖర్చు ఎంతవుతుంది. పోన్ నెంబరు మా కెందుకు, ఖర్చు ఎంతవుతుంది చెప్పవచ్చు గా.

    • @kamunisrinivas3466
      @kamunisrinivas3466 Před 2 lety +2

      Build up Le bro వాళ్ళు కర్చు చెప్పరు

    • @hariskarthik166
      @hariskarthik166 Před 2 lety

      ఫోన్ నంబర్ చెప్తారు brother
      ఖర్చు చెప్పారు ఎందుకంటే మనుషులని బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు

    • @usrajuus
      @usrajuus Před 2 lety

      Inform price per sft including all except interiors.

  • @sharadaavva1520
    @sharadaavva1520 Před 2 lety +4

    Very good information 🥰🥰🥰🥰

  • @haritasanagala
    @haritasanagala Před 2 lety +2

    Hello thank you for the video.

  • @kasibhatlaanithavani3854
    @kasibhatlaanithavani3854 Před 2 lety +1

    Ground floor mamuluga vunna inti pina first floor ee methodlo kattacha

  • @suryakayala2145
    @suryakayala2145 Před 2 lety +1

    Siva Kumar garu
    Looking so beautiful
    We from Rajahmundry.
    I am a retired employee from Rajahmundry HEAD POST OFFICE

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 Před 2 lety +1

    Yes valuable information.

  • @saariikamoto
    @saariikamoto Před rokem +2

    One of the best video 👌💐

  • @manju69867
    @manju69867 Před 2 lety +4

    Can we use this technology for remodeling the house ?

  • @prasadk9014
    @prasadk9014 Před 2 lety +3

    అన్నా కంక్రిట్ మద్యలో రాడ్సు ఉంటాయిగనుక ఎలాంటి క్రాక్సురావు ఇదిమీకు కొత్త ఇది 20ఏళ్ళ కిందటేవాడిపారేశాము ఇటుకగోడతో లెక్కవేస్తే ఇది 1200 వందలనుండి 1500 వందలవరకు కాస్టుతక్కువ అవుతుంది పెనుకొండలో స్టేట్ భ్యాంక్ స్ట్రాం గ్ రూమ్ ఇదేటెక్నాలజీనే 22 ఏళ్ళకిందటే వాడిపక్కనపడేశారు ఇదేఏర్యాలోనే 30 అడుగుల పొడువు 3 అడుగులు వెడల్పు గల సజ్జాను 6 అడగులపైన ఉండేది దన్ని హైట్ తక్కువయినందు కు 1 1/2 అడగుఅంటే 6 నుండీ 7 1/2 అడుగులకు పైనుండీ పైకి అలాగే ఎత్తి పెట్టాము జాకీలసహఁయంతో కొత్తాసజ్జావేయకుండా పాతసజ్జానే సెట్ చేసినాము 10 ఏళ్ళకిందటే అన్నా డబ్బుకర్చు పెట్టేనాథుడు ఉండాలేకానీ ఇవన్నీ బ్రహ్మవిద్యేమికాదు 2008లో గవర్నమెంట్ కాలనీ ఇదేటెక్నాలజీతోనేకట్టారు దర్మవరం రైల్వే గేటుపక్కన వెళ్ళిచూడండీ మరీ కిటికీ ఫ్రేమ్ మాత్రమే కనబడుతుంది డోర్ ఫ్రేమ్ మాత్రమేబయటకుకనబడుతుంది వాటిశట్టర్లు బయటకు కనబడకుండా చేయచ్చు చేయించేమహనుబావులు ఉంటే కడ్డీలతో డ్రాఫ్ కట్టీ కట్టినరోజే సిమెంట్ మెత్తేసి మెుత్తం ఒకేరోజులోనే ఫినిషింగ్ చేసి ఇచ్చినామన్నా ఐనా మీరు కట్టిన బిల్డింగ్ లైఫ్ టైమ్ చెప్పలేదు

  • @au1947
    @au1947 Před 2 lety +5

    this is more than 100 years of technology existed in the world, it needs very high quality to make a house

  • @dev4rajan
    @dev4rajan Před 2 lety +14

    Since living in shearwall based Concrete/Iron jungle flats, I know the pain, had I gain such big plot in a Town shall opt for mud-brick walled home that remains cool, less carbon emissions.

  • @anjineyuluanjjneyulu7755
    @anjineyuluanjjneyulu7755 Před 2 lety +105

    మొదటి నుంచి ఎలా కట్టారు అనేది తియ్యాలి అన్న

  • @self3257
    @self3257 Před 2 lety +3

    First year cool ga untadhi,actual movie second year nundi telusthundi

  • @saariikamoto
    @saariikamoto Před rokem +2

    Awesome 👍 video excellent 👌 అన్నయ. Clear and cool reality explainaction 👌 well-done very valuable information. We want more videos 💐

  • @krishnamurthyp7228
    @krishnamurthyp7228 Před 2 lety +26

    Mr Chandra Babu Naidu has brought this technology to build offices and houses at Amaravsthi.

  • @aparnaaparna9994
    @aparnaaparna9994 Před 2 lety +3

    సూపర్ అన్న good job

  • @user-in8kh7rs7y
    @user-in8kh7rs7y Před 5 měsíci +1

    All the best -- congratulations

  • @chilukurisrinivasuchilukur4526

    Sar chala bagundhi sar

  • @gudururambabu5245
    @gudururambabu5245 Před 2 lety +2

    Mari cost perugtundiga 1cubic metre concrete 4800 m20 but if with traditional brick 1800 e kada with out RCC concrete cracks as we can clearly see in floorings absolute expansion of solids contracts on cold expands on heat "Rohini karti" in summer bandalu kuda pagilipotai concrete kuda banddee radiation ekuva many flaws only time saving and reduce labour cost

  • @vandemataramprasad
    @vandemataramprasad Před 2 lety +7

    This is 1 best video in your channel, congratulations brother

  • @kusumasn7242
    @kusumasn7242 Před rokem +1

    Precast concrete mouldings tho kattina indlu,Korean technology,mana rayalaseemalo,gudiselaku cuddapah nalla rallanu godalaku vadutharu mariyu janthi illu ante madhyalo doolalu vesi roof ku vadutharu,ivikooda supply chesina precast modules tho finish chestaru.quality test pass chesi iste manchidi.kharchu company paina time to time depend avuthundi.

  • @indianrider6198
    @indianrider6198 Před 2 lety +1

    Ground floor normal construction, paina inko floor construction shear wall tho avthadha?

  • @syedmohiddin5973
    @syedmohiddin5973 Před 2 lety +2

    Good information praveen

  • @narayanavegeshna5137
    @narayanavegeshna5137 Před rokem +1

    Devuda oo machi devuda
    Thindaniki thotakura Papu ichhav
    Shear wall technology ichaav
    You are great ,
    Inka inthe ipoindi

  • @naravullaradhanarravullara626

    Superrrrrrrr brotherrrrrrrrrr

  • @syedkaleemullabasha7797
    @syedkaleemullabasha7797 Před 2 lety +3

    Sir.30×27 house construction ku enta kharchu vastundi

  • @harshateluguyoutuber486
    @harshateluguyoutuber486 Před 2 lety +7

    Budget gurinchi explain cheyandi pls

  • @thirumalacharyulukodamagul5273

    Chala Bagundhi

  • @subrahmanyasastry1587
    @subrahmanyasastry1587 Před 2 lety +1

    This technology was used back in అమరావతి బిల్డింగ్స్ etc. Old information

  • @akbarbhasha3965
    @akbarbhasha3965 Před 2 lety +6

    Where did you show technology? I can also show my house telling that built-in with sheartech technology, how can you believe. If you making video you must give some proof as it was made with with some technology by taking some shots during construction. And some approximate cost incurred also is required Tobe mentioned.

  • @malaprabhu844
    @malaprabhu844 Před rokem +1

    Very nice.

  • @nagarajuramanathan5614
    @nagarajuramanathan5614 Před 2 lety +14

    It is wonderful. Wish you grand success in rayala seems. Why can't you construct a pilot model in municipalities and mandal hara. So that people will be inspired your constructions.🌹

  • @rajularao5425
    @rajularao5425 Před 2 lety +1

    Very beautiful con of house how much cost of single bed room 750 aft and 1250 double bed house pl inform another video

  • @fan3509
    @fan3509 Před 2 lety +1

    Hari vasthu big fan

  • @mohanraopasupuleti5620
    @mohanraopasupuleti5620 Před 2 lety +4

    pl.advise the cost of construction per sft. and longevity of the building

  • @tirunagarimkiran2000
    @tirunagarimkiran2000 Před 2 lety +1

    Praveen garu baagundhi but motham concrate tho kadithye cost ekkuva kaada ?? Construction cost entha difference lo avthadhi Praveen garu cheppagalguthara ??

  • @chadalavadababu6567
    @chadalavadababu6567 Před 2 lety +1

    Wonderful I would like to know about SFT cost.

  • @sreedherdandu8652
    @sreedherdandu8652 Před 2 lety +2

    Good video bro go head brother

  • @Chinna.7876
    @Chinna.7876 Před 2 lety +1

    Super brother

  • @dattatreyasharma3935
    @dattatreyasharma3935 Před 2 lety +1

    Video Chusanu Congratulations Construction Ayetey Bhagane Umdhi kani Sft cost Yantha Anedi Menshion Cheyaledu indhulo Luxary premium Standard. Sft Coste Chesthey Bhagumdunu

  • @kulaviews1197
    @kulaviews1197 Před 2 lety +8

    You are doing different topics videos keep it up brother 👌👌👌👍

  • @TSRAONZB
    @TSRAONZB Před 2 lety +2

    సాంప్రదాయ పిల్లర్స్, బ్రిక్ నిర్మాణం 5 నుండి 1000 సంవత్సరాల సర్వీస్ ఇస్తుంది. మరి share wall టెక్నాలజీ తో నిర్మించబడే ఇళ్ల సర్వీస్ ఎంత

  • @elurilakshmivenkat3302
    @elurilakshmivenkat3302 Před 2 lety +1

    మీరు కట్టిన ఇంటిని new technology తో చూపిస్తున్నారు ,కానీ నిర్మాణం లో వుండగా వీడియో చూపిస్తే అర్థం అవుతుంది

  • @ramanaraoa9843
    @ramanaraoa9843 Před 2 lety +5

    Too much heat in this technology. Builders use this technology since it is not labour intensive and can be finished quickly. Individual house shall not require this technology. We cannot modify

  • @SVL.Tejasri
    @SVL.Tejasri Před 2 lety +2

    Superb video Andi Ila kuda Ani 1 St time seeing TQ so much house construction ki coolies rates l⭐⭐⭐but this technology bought vallaki🙏🏻

  • @Raja-hg9hq
    @Raja-hg9hq Před 2 lety +8

    ♦METALLIC SOLID SHEERWALL TECHNOLOGY IS LATEST AVAILABLE.... ... BUILDING CAN WITHSTAND FOR 500 YEARS♦BUT HEAVY COST✌

    • @pawansaahu7227
      @pawansaahu7227 Před 2 lety +1

      500.yrs m Chestam bro😂😂😂

    • @Almighty_Shiv
      @Almighty_Shiv Před 2 lety

      @@pawansaahu7227 for the next five generations he says

  • @rajasekkhar8979
    @rajasekkhar8979 Před rokem +3

    Construction is good but life and cost of sqft life of the material, if any changes how much they can change details brief is required plz post like construction structure and completing structure, after total completed one is all the person like this and solour technology can use in this structure

  • @dhonilezend97
    @dhonilezend97 Před rokem +1

    Good information bro tq

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 Před 3 měsíci

    ఇది మన వేడి వాతావరణానికి తగినది కాదు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో లాంగ్ బ్యాక్ డార్మెటరీలు నిర్మించబడ్డాయి. 10 సంవత్సరాల నుండి ప్రభుత్వం దాదాపు 95000 ఇళ్లను అపార్ట్‌మెంట్లను నిర్మిస్తోంది. ఇప్పుడు పబ్లిక్‌గా.

  • @kanthareddy4698
    @kanthareddy4698 Před rokem +1

    మేము చూసాము సైడ్ వాల్ 8mm కడ్డీ 7inch దూరం లో కట్టి కాంక్రీట్ తో కట్టారు చాలా బాగున్నది

  • @zipfile125
    @zipfile125 Před 2 lety +1

    Enta karchu aendi.means oka chadaram ki enta karchu aendi mottam kalipi electrical,pop, woodwork, painting.

  • @murugac6552
    @murugac6552 Před 2 lety +1

    Bro .. Bangalore lo 2013 lone chala building kattaru...near kr Puram...

  • @iMadhuKumar
    @iMadhuKumar Před 2 lety +4

    How about cost? PerSQFT plz. Nice 🏡 wish you good luck.!

  • @prathapgiraka9342
    @prathapgiraka9342 Před 2 lety +10

    How much budget completely building

  • @subbumaddali3465
    @subbumaddali3465 Před 2 lety

    Superb information

  • @venkatanarayanabhasuru3320

    What will be the cost of construction per sft?

  • @ananthcool4341
    @ananthcool4341 Před 2 lety +5

    Which cost per Squarefeet details require
    Because we are interested
    Give me full details

  • @bismillahbeemohammad3466
    @bismillahbeemohammad3466 Před 2 lety +2

    Dubule bedroom ,hall ,kitchen house construction ki cost cheppandi

  • @shrekanth1122
    @shrekanth1122 Před 2 lety +2

    East godavari lo unnaya 2 bedroom plot enta avutundhi

  • @cosmiccontents
    @cosmiccontents Před 2 měsíci

    Kitchen cupboards and TV unit god photo frames in injunction the wall is possible?

  • @tharunpachipulusu7371
    @tharunpachipulusu7371 Před 2 lety +2

    Super bowl

  • @chin2gamingcreations723
    @chin2gamingcreations723 Před 2 lety +1

    Bro total concrete tho ithe budget lo building avvadhu ga reply me