CM Revanth Reddy vs Chandrababu Mass Warning To Each Other | AP Politics | Janasena TDP | Sharmila

Sdílet
Vložit
  • čas přidán 17. 03. 2024
  • CM Revanth Reddy vs Chandrababu Mass Warning To Each Other | AP Politics | Janasena TDP | Sharmila
    #cmrevanthreddy #chandrababu #janasena #tdp #congress #appolitics
    Thank you for your support to "News Buzz" channel🙏
    All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' CZcams channel.
    Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
    Stay Connected & Get Updated Even On:👇👇👇
    ►Facebook : rb.gy/5bofma
    ►Instagram :
    ►Twitter : rb.gy/k5hkox
  • Zábava

Komentáře • 580

  • @bosureddy1779
    @bosureddy1779 Před 3 měsíci +76

    అబద్ధాలు చెప్పకపోతే నువ్వు నాయకుడివి కాదు అంటే నీకు రోజులు దగ్గరకు వచ్చిన నేను అర్థం అయిపోతుంది

    • @Abbu-rg6kz
      @Abbu-rg6kz Před 15 dny +1

      Shabazz Revathi reddy nuvu nijam

  • @bosureddy1779
    @bosureddy1779 Před 3 měsíci +177

    షర్మిలమ్మ వెనక నీ వెనక చంద్రబాబు ఉన్నడని సంగతి మర్చిపోకు నువ్వు కాంగ్రెస్ లోకి వెళ్ళింది చంద్రబాబు పుణ్యం రెడ్డిగారు అది ఆలోచించండి

    • @rajimadhu867
      @rajimadhu867 Před 3 měsíci

      Ade kada yenni abaddhalu mundu vundi nee padavigandam wait chey revanth Reddy garu Chandra Babu pamithe Congress loki vellav

    • @munnis1011
      @munnis1011 Před 3 měsíci +9

      నువ్వు తెలంగాణ cm ఎంది రా?? తెలంగాణ పరువు పోతుంది

    • @sobhan_kommu
      @sobhan_kommu Před 3 měsíci +2

      Rest teesuko Abba ...

    • @ravikocharla6267
      @ravikocharla6267 Před 3 měsíci +3

      మీరు చెప్పిన December 9 వ తేది మర్చిపోయావా అన్న అది అబ్బధం కదా అన్న మీకు దమ్ము ఉంటే తెలగాణాలో గవ్నమెంట్ స్కూల్ ల లో ఇంగ్లీష్ మీడియం , అమ్మవడి, వాలంటరీ వ్యవస్థ తీసుకురావాలని, అలాగే రైతులకు గిట్టుబాటు ధర, మిమ్ములను కోరుకుంటున్న ఇవి చేస్తే 10year's కాదు ఒక 30 year's మీరే CM గా ఉంటారు

    • @mangalagirivenkataapparao7437
      @mangalagirivenkataapparao7437 Před 3 měsíci

  • @godavarisurya939
    @godavarisurya939 Před 3 měsíci +11

    అన్న ను ఢీ కొడుతున్నట్టు షర్మిల నటన.🤔
    CBN ని ఢీ కొట్టడానికి వచ్చినట్టు రేవంత్ నటన. ఇద్దరూ దోస్తీ లు.😮

    • @user-hn2zl2xn8k
      @user-hn2zl2xn8k Před 3 měsíci +2

      ఎవ్వరు ఎట్లా నటించి చచ్చిన మన హైందవ ధర్మాన్ని మనం కాపాడుకుందాం జై భారత్ మాతాకీ జై శ్రీరామ్

  • @sankarkunchala
    @sankarkunchala Před 3 měsíci +82

    🎉 ఆంధ్రలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది. ఆంధ్ర కి కాంగ్రెస్ చేసిన ద్రోహం ఎవరు మర్చిపోలేదు రెడ్డి.

  • @malleshgoud3896
    @malleshgoud3896 Před 3 měsíci +42

    ముందు ne రాష్ట్రం Gurinchi alochinchu
    Tharuvatha పక్క రస్త్రాని Gurunchi alochinchuvu కాని

    • @krishna9415
      @krishna9415 Před 3 měsíci

      Vedu morige kuka so veeni and Veedu unna congress party nee serious ga theesukovalsina avasaram ledu…

  • @natureofindia
    @natureofindia Před 3 měsíci +70

    రేవంత్ స్పీచ్ కి చంద్రబాబు స్పీచ్ కి సంబంధం ఉందా ఛానల్ లోఫర్ గ

    • @EeshwarGuguloth-8891
      @EeshwarGuguloth-8891 Před 3 měsíci

      Currect bro

    • @S10News
      @S10News Před 3 měsíci

      అరె వెదవ రేవంతన్న కు కౌంటర్ ఇచ్చే దమ్ముందారా మీకు ?
      జగన్ గాడు మీ రాష్ట్రాన్ని అమ్ముతాడ్రా వెదవ.
      మీ రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెస్ మాత్రమే.

  • @vijaymidiam3735
    @vijaymidiam3735 Před 3 měsíci +58

    అస్సలు ap కోసం నీకు సంబంధం ఏమిటి

    • @svramana9331
      @svramana9331 Před 3 měsíci +1

      10000000000000000000% Currect

    • @nayiniprabhkar
      @nayiniprabhkar Před 3 měsíci

      ఎందుకంటే ఆంధ్ర లో పిచ్చి లంజ కొడుకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి అవసరం రా.... బాబు CM గా ఉన్నాడు రాజదాని లేదు. జగన్ గాడు cm ayyadu అయిన రాజదాని లేదు... సిగ్గు లేదు రా 5 rup patym బడకౌ

    • @user-qc8wy6mc1h
      @user-qc8wy6mc1h Před 3 měsíci

      Kathiki bochuku unna sambandam😂😂😂😂

    • @KKR901
      @KKR901 Před 2 měsíci

      Arei, potti . C. M. Ga, nuvvu cheppedhi, sharmila aalochana, A. P. MEEDA PREMA UNDI KAADHURA, POTTI RWVANTH GA, ANNA
      MINING IVVALEDHANI, KOPAM THO JAGAN AKKRAMALU BAYATA PETTATANIKI. VOCHINDHI

  • @prasadgade1755
    @prasadgade1755 Před 3 měsíci +60

    వాళ్ళు బాగానే మాట్లాడారు... నికే పనిలేనట్లు ఉంది... చిచ్చు పెట్టడం

    • @mrmr7143
      @mrmr7143 Před 3 měsíci

      modi , revanth,cbn , 3 gguru baane maatlaadukunte ,loudaa loo rahakeeyam deniki , revanth Reddy jagan baa maatalaadukoo ledaa ,loudaa loo thumb nail petttledu

  • @Seshu227
    @Seshu227 Před 3 měsíci +52

    పోరా గురువు +,శిష్యుడి " గురు శిష్యుడు తెలంగాణలో ఇప్పుడున్నది తెలుగు గొంగ్రెస్సే ఎవరికీ తెలియదులే ఇంతుల సంగతి పూబంతుల సాగతి

  • @godavarisurya939
    @godavarisurya939 Před 3 měsíci +22

    తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ని తెలంగాణా బిడ్డలు 10 ఏళ్లు బొంద పెట్టిండ్రు😢.

  • @prabhuk6453
    @prabhuk6453 Před 3 měsíci +36

    రేవంత్ గారు.. మీరంటే మాకు చాలా అభిమానం. కానీ ఆంధ్ర పాలిటిక్స్ మీకు తెలిసిందే. మీరు టీడీపీ జనసెన కు హెల్ప్ చేస్తున్నారా? లేక డామేజ్ చేస్తున్నారా ఆలోచించుకోండి

  • @vvreddy09
    @vvreddy09 Před 3 měsíci +19

    అరె మేస్త్రి 😂పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, జగన్ రెడ్డి అని నువ్ అన్నప్పుడే నీ బుద్ది తెలిసిపోయే ✍️

  • @lambodhararaovandrangi1037
    @lambodhararaovandrangi1037 Před 3 měsíci +10

    ఆంధ్రలో అందరు బాగున్నారు. నీ రాష్ట్రాన్ని నువ్వు చూసుకో.

    • @suryaprakash1233
      @suryaprakash1233 Před 2 měsíci

      Nuvvu bagunnnavemo andharu bagaleru andharu vudhyogaleka ithara rastralakelli thiruguthunnaru

  • @mellimipandu2184
    @mellimipandu2184 Před 3 měsíci +5

    అదేంటిరా జగన్ రెడ్డి అంటున్నావ్
    చంద్రబాబు గారు అంటున్నావ్ 90 వేసావా.. జగన్ అన్న అన్నాలి రేవంత్ రెడ్డి

  • @malothmohan6361
    @malothmohan6361 Před 3 měsíci +21

    Cm అయిండు గురువుని కామెంట్ చెస్తాండు, This is ఇండియా ప్రజలు. మనకు చేయి అందించిన వాళ్ళని తిట్టకూడదు తప్పుగా మాట్లాడకూడదు.

    • @user-hn2zl2xn8k
      @user-hn2zl2xn8k Před 3 měsíci

      పదవి రాగానే మతి పోయినట్లు ఉంది

  • @naiduchatti4811
    @naiduchatti4811 Před 3 měsíci +5

    Anna అనకాపల్లి మ విలేజ్ రేవంత్ anna niku Andra Lo fans uannaru

  • @NJSS0211-niranjan
    @NJSS0211-niranjan Před 3 měsíci +19

    మేము మీ congress పక్కన లేము sir. మీతో మీ పార్టీ తో మాకు అవసరమే లేదు

  • @user-xc3de8hw2j
    @user-xc3de8hw2j Před 3 měsíci +1

    Revanth Reddy gaaru jindabaad jindabaad jindabaad jindabaad jindabaad congress jindabad jindabad

  • @nizampatnamnagasrinu9533
    @nizampatnamnagasrinu9533 Před 3 měsíci +5

    మీరు చెప్పినది నిజమే బాబు చేసినది కూడా కరెక్ట్. పరిస్థి తులను అర్ధం చేసుకొని నడిచేవాడే చంద్రబాబు జై రేవంత్ జై చంద్రబాబు

  • @ranjeetkumar9158
    @ranjeetkumar9158 Před 3 měsíci +1

    రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు రాష్ట్రానికి మేలు చేసేవాడు మంచివాడు🙏💐

  • @nagarajun6312
    @nagarajun6312 Před 3 měsíci +7

    మెడీ గారి నిన్ను గమనిస్తూన్నారు AP 25 కి 25 MP సీట్లు ఇస్తాం అని సభలో చర్చ ంచడం గాదు డిల్లి కి రా నికు చేస్తాను అనుకుంటున్నాను....

  • @bellamkondakrishna2183
    @bellamkondakrishna2183 Před 3 měsíci +2

    Correct ga chepparu sir ❤

  • @mulintigopal8033
    @mulintigopal8033 Před 3 měsíci +7

    మిస్టర్ రేవంతు నీవు మా మోడీ జోలికి వస్తే మడ్డ గుడవడం కాయం 😂😂

  • @skemambiskemambi5994
    @skemambiskemambi5994 Před 2 měsíci +1

    Super

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k Před 3 měsíci +2

    వీళ్ళ నాన్నగారు తిరుపతి వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చి అక్కడే ఎముకులు దొరక్కుండా సచ్చిండు. మళ్లీ తిరిగి కిరస్థాని సైబర్ గాళ్ళ చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావ్ రేవంత్. ఎవరినీ విమర్శించకుండా ముందు నీ రాష్ట్రాన్ని సరిగా పాలించు

  • @hussainshaik8017
    @hussainshaik8017 Před 3 měsíci +2

    ప్రజలతో ముఖ్యమంత్రి ప్రోగ్రాం రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తే ఇంటి ఎలక్షన్లలో భారీ మెజార్టీతో గెలుస్తారు

  • @middleclasseducation
    @middleclasseducation Před 3 měsíci +3

    Vote కు నోట్ case లో బొక్కలో వేస్తే తెల్స్తది

  • @prabhuk6453
    @prabhuk6453 Před 3 měsíci +11

    Modi గారు చెప్పినట్లు త్వరలో వైసీపీ జగన్ ని కాంగ్రెస్ లో చెర్చుకొగలరా?

  • @nagireddychangalreddychang6900
    @nagireddychangalreddychang6900 Před 3 měsíci +3

    Yes

  • @MdZuiddin
    @MdZuiddin Před dnem

    REWANTH REDDY GARU GOOD SPEAKER ,

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi Před 15 dny +1

    OK.👍👍🙏

  • @ssylachariachari1609
    @ssylachariachari1609 Před 3 měsíci +2

    👌

  • @agameerja
    @agameerja Před 3 měsíci +1

    Good revanth Reddy

  • @kishorebabu5161
    @kishorebabu5161 Před 3 měsíci

    Super👌

  • @mullapudilakshminarayana-id8mt

    Ravanthanna supar glamar supar speech

  • @solarrtp827
    @solarrtp827 Před 3 měsíci

    Well defined

  • @SURESH99926
    @SURESH99926 Před 3 měsíci +6

    మొన్ననే ఆంధ్రాకి నీళ్ళు పట్టుకెళ్ళిపోయాడని ఏడ్చావ్... మళ్లీ అంద్రాకి నీళ్లోస్తేనే నానా యాగీ చేసినోడివి ఆంధ్రాకోసం ఎవర్ని ప్రస్నిస్తావ్ రేవంత్ గా???

  • @user-df5nk5qm2d
    @user-df5nk5qm2d Před 14 dny

    గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఇంతకుముందు టిడిపి తో చంద్రబాబుతో జట్టు గట్టి ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో ఇరికినావ్ బుద్ధి లేదా అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కల్తీ మందు సృష్టించినావో అది ప్రజాస్వామ్యానికి చేరుకున్నది ప్రజాస్వామ్యాన్ని నాశనం బట్టి చేయడానికి కుట్ర పొందినవని ఏమైతే నకిలి మందులు ఉన్నాయో లిక్కర్ అవి బదిలీ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం

  • @MD-tf8rs
    @MD-tf8rs Před 2 měsíci

    Jai revanht Anna ❤🐅🐅

  • @bosureddy1779
    @bosureddy1779 Před 3 měsíci +6

    మరి ఇటువంటి ఎప్పుడు 24 ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం అభిమానం ప్రజల నుంచి ఉన్నదా బాబు నీకు చూద్దాం టైం దగ్గరకు వచ్చింది నీ మనోభావాలని నీ మాటల్లోనే కనపడుతున్నాయి నువ్వు కింద పడబోయే ముందు నువ్వు అరుస్తున్నావు నువ్వు జనాలందరూ గ్రహిస్తున్నారు

  • @yaqubali2479
    @yaqubali2479 Před 3 měsíci

    Super hero Telangana Congress chief minister revanth Reddy CM excellent work 💯💯💯💯💯💯💯💯💯💯💯 k

  • @Abbu-rg6kz
    @Abbu-rg6kz Před 15 dny

    Revanth reddy super meeru chepindi nijam

  • @meghuvlogs1996
    @meghuvlogs1996 Před 3 měsíci +1

    Jai TDP Jai Janasena Jai BJP JAI Modi Shah Jai Yogi Adityanath Bharat Mata ki Jai 🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️✊✊✊

  • @babum731
    @babum731 Před 3 měsíci +1

    అయ్యా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నువ్వు తెలంగాణాలో ఏదైనా పని చేద్దాం అంటే నీకు దమ్ము ఉందా అని అడుగుతున్నా అది చెయ్యాలి అంటే కాంగ్రెస్ ని అడగాలి

  • @srilakshmiganapatijyotirva3922
    @srilakshmiganapatijyotirva3922 Před 3 měsíci +1

    ఎక్కడో మీటింగ్ ని ఇంకా ఎక్కడో మీటింగ్ అని తీసుకొచ్చి కలిపి రెచ్చగొడతాయి

  • @vallabhanarayana6719
    @vallabhanarayana6719 Před 3 měsíci +1

    🎉❤

  • @PALLAPRAKASH-fl3fw
    @PALLAPRAKASH-fl3fw Před 3 měsíci

    Supper anna

  • @bosureddy1779
    @bosureddy1779 Před 3 měsíci

    జై టిడిపి అనటం మర్చిపోయారు బాబు గారు! మళ్లీ ఇంకో సక్సెస్ సభ పెట్టించి జై టిడిపి అనే దాన్ని భర్తీ చేయండి బాబుగారు!

  • @HappyChocolateBonbons-mw8qw
    @HappyChocolateBonbons-mw8qw Před 3 měsíci

    Super sir❤

  • @gsktv7610
    @gsktv7610 Před 3 měsíci +1

    Jai kcr jai BRS jai Telangana jai a AndhraPradesh jai KCR 💯 BRS 💯💪🔥🔥💯💪💪

  • @meghuvlogs1996
    @meghuvlogs1996 Před 3 měsíci +1

    Jai TDP Jai Janasena Jai BJP JAI Modi Shah Jai Satya Kumar Anna Bharat Mata ki Jai 🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️✊✊✊

  • @jayasankarkumar7352
    @jayasankarkumar7352 Před 3 měsíci +5

    AP lo MP la nu gelipinche responsibility Maadi. Mari meeru evaditho chesthaaru sir?😂

  • @kmukaiah5772
    @kmukaiah5772 Před 3 měsíci

    జై శ్రీరామ్ జై బిజెపి జై మోదీ జై యోగి జై హింద్ ఖాన్ గ్రేస్ పార్టి హిందూ వేతిరెక పార్టి ఖాన్ గ్రేస్ పార్టి దేశానికి దరిద్రం పార్టి

  • @RavinderAggani-yr3xl
    @RavinderAggani-yr3xl Před 3 měsíci +14

    రేవంత్ రెడ్డికి మాటకు మతి లేదు పూటకు గతి లేదు

    • @ramuakula3189
      @ramuakula3189 Před 3 měsíci

      నిజం చెప్పినరు అన్న సూపర్ కామెట్ 👌👌

  • @gopalakrishnanallakaluvala8928
    @gopalakrishnanallakaluvala8928 Před 3 měsíci +2

    చంద్రబాబు గారు speech superb. Extemper ga వుండి. జై tDP-Janasena.

  • @kattappahonurswamy4129
    @kattappahonurswamy4129 Před 3 měsíci

    ఏవ్వరు.. ఏక్కడ..వున్న..అక్కడ..వున్నది..
    lejend...రేవంత్ అన్న.....🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

  • @lovelynaveen945
    @lovelynaveen945 Před 3 měsíci +1

    మాకు కాంగ్రెస్ వదు nuvv పో మీ రాష్ట్రానికి, ఇలా చిస్తి, నీకు ఉన్న వాలువ్ పోతుంది..రేవంత్ గర్.. కాంగ్రెస్ వల్లి Ap ela అయ్యింది

  • @sanapathiramana8940
    @sanapathiramana8940 Před 3 měsíci

    నీవు కరెక్ట్ గా చెప్పావు రేవంత్

  • @chiranjeevichiru5910
    @chiranjeevichiru5910 Před 3 měsíci +2

    TS LO YSR TP Thadri party Tapaki
    AP Lo PCC party pataki
    Package committee congress Deni kosam Sharmila party 😂

  • @vijaykumarrayallavijaykuma3860

    Supar

  • @user-fc1xn6ri5i
    @user-fc1xn6ri5i Před 3 měsíci +2

    Super anna Maa Andhra pradesh people ki ardham kaledhu anna enka

  • @user-yu1yv7nc1c
    @user-yu1yv7nc1c Před 3 měsíci +4

    50 లక్షల సంచి ఎక్కడో?

  • @kcreddy143
    @kcreddy143 Před 3 měsíci +2

    ముందుగా ఈ రవంత రెడ్డి గణికి చెప్తున్నా ముందు నువ్వు నీ రాష్ట్రాన్ని చూసుకో తరువాత ap గురించీ matladuduvu

  • @user-zn4uj3xp7w
    @user-zn4uj3xp7w Před 3 měsíci +15

    Chandra anna vasthe antha happy antav 😂😂

  • @dhanvith
    @dhanvith Před 3 měsíci

    Correct 💯.RR. garu.

  • @rajunagireddy3679
    @rajunagireddy3679 Před 3 měsíci +1

    జై జనసేన ✊

  • @ManiKanta-ri7wt
    @ManiKanta-ri7wt Před 3 měsíci +1

    Revanth anna nuvvu cm avvalani chala rojulu nenu tinaledu.kani nuvvu CBN support cheyandi

  • @user-fz2uf3hx2y
    @user-fz2uf3hx2y Před 3 měsíci

    Correct

  • @jamesh5234
    @jamesh5234 Před 3 měsíci +2

    Reddy gaaru chandrababu neeku life ichaaru jara aalochin hi mtlaadu.

  • @user-zm6nm1iv5i
    @user-zm6nm1iv5i Před 3 měsíci

    Is cm🎉🎉🎉🎉

  • @chandramohanreddy.y3561
    @chandramohanreddy.y3561 Před 2 měsíci

    Chalu ika chalu

  • @maruthimythri2394
    @maruthimythri2394 Před 2 měsíci +1

    బిజెపి జిందాబాద్ బిజెపి జిందాబాద్ బిజెపి

  • @SridharBabuTV
    @SridharBabuTV Před 3 měsíci

    బీజేపీకి మాత్రమే ఓటు వేయండి, నేను పునర్జన్మ పొందిన భగవంతుని ఆరాధ్యదైవం శ్రీ రాముడు లేదా భగవంతుని ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు లేదా దేవుడి విగ్రహం శ్రీ వేంకటేశ్వర స్వామి లేదా భూలోక దేవుడు. కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు. 🎉🎉

  • @SriyaanAviya
    @SriyaanAviya Před 3 měsíci

    Super cm revant garu

  • @MaqdoomNizami-xp5fr
    @MaqdoomNizami-xp5fr Před 2 měsíci

    Dynamic CM Jagan Mohan Reddy humanity man
    Parjalu Ko mail chese CM
    BJP ki banisi Babu lokesh pawan all theifs in this party' TDP leader

  • @lingareddypasham3120
    @lingareddypasham3120 Před 3 měsíci

    Jai congres jai revant reddy gret cm Telangana state mye gret leedar jai hind bhaaratmataki jai

  • @jayamoorthireddy5878
    @jayamoorthireddy5878 Před 3 měsíci

    Super c. M

  • @salamonsanjay7532
    @salamonsanjay7532 Před 3 měsíci

    Congress🎉

  • @podinalasravani8914
    @podinalasravani8914 Před 3 měsíci +3

    Sir nenu ap lo Party kosam panichestanu naku chinna margam kalipinchandi madhi pathapattanam niyojakavorgam

  • @pandu8842
    @pandu8842 Před 3 měsíci +1

    వికలాంగులకు పెన్షన్ పెంచలేదు దయచేసి వికలాంగులకు7000రూ పెన్షన్ పెంచoడి

    • @inukondasiva5809
      @inukondasiva5809 Před 3 měsíci

      7000 pention కావాలా mari చిన్నగా korutunnav bro 🤣🤣🤣

  • @user-bi8wr3mm2z
    @user-bi8wr3mm2z Před 3 měsíci

    Jai tdp.jai revanthreddy

  • @eugenedesanto2797
    @eugenedesanto2797 Před 3 měsíci

    You are absolutely correct revanth Anna in 2019 there was a big loss for Telugu Desam because of Modi now again Chandrababu Naidu Garu kept alliance with BJP he will loss Nara Lokesh was working very hard to bring Telugu Desam in power but Chandrababu Naidu and Pawan Kalyan did very big mistake

  • @INDIAN_130
    @INDIAN_130 Před 3 měsíci

    Jai ysr garu🙏

  • @gajjashanker3617
    @gajjashanker3617 Před 3 měsíci

    Jai TDP ✌️✌️✌️✌️

  • @ramavathrambabu9193
    @ramavathrambabu9193 Před 3 měsíci

    రేవంతన్న నీ వెనక చంద్రబాబు ఉన్నాడని సంగతి మర్చిపోకు నువ్వు కూడా ఒకప్పుడు టిడిపి ఇప్పుడు కూడా చంద్రబాబు అభిమాని మీ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు చంద్రబాబు గురించి ఇంక నీ ఇష్టం నీకు భిక్ష పెట్టింది టిడిపి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కానీ జాగ్రత్తగా మాట్లాడు ఇచ్చిన బువ్వ కు కాళ్లతో తిన్నదు టిడిపి వల్ల ఈరోజు సీఎం అయినావు అది గుర్తుపెట్టుకో అంతేగాని టిడిపి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాది తెలంగాణ మేము ఊరుకోము మీ ఇష్టం సార్ నేనైతే ఒకటే చెప్తున్నా టిడిపి గురించి ఏమి మాట్లాడినా నేను ఊరుకోను ఆ రోజున మా ఎన్టీ రామారావు బిక్ష పెట్టిన అందరికీ ఒక రాజకీయ నాయకులకు బిక్ష పెట్టింది మా టి డి పి

  • @nagireddychangalreddychang6900

    Real Reddy Ravanth reddy Garu Jai

  • @petersvardhanapu9101
    @petersvardhanapu9101 Před 3 měsíci +3

    CBN...Ap lo tdp tho, telangana lo congress tho....

  • @ananthacharpuranik9492
    @ananthacharpuranik9492 Před 3 měsíci

    Ayya ARR garu hold ur tongue.CBN is a great leader for sake of AP he joined NDA.Will you give funds for AP ?.

  • @Chenurianeendrakumar
    @Chenurianeendrakumar Před 3 měsíci

    Jai TDP 💛💛

  • @user-ic7pg1zq6k
    @user-ic7pg1zq6k Před 8 dny

    ఇంతకుముందు ఏమీ చెప్పినమాట ఎదిర

  • @mattiramesh5671
    @mattiramesh5671 Před 2 měsíci

    జై బీజేపీ..... 🚩

  • @user-fc1xn6ri5i
    @user-fc1xn6ri5i Před 3 měsíci

    Super anna

  • @user-sq7xi7iw7e
    @user-sq7xi7iw7e Před 3 měsíci

    Revanth Reddy cheppindhe correct 💯

  • @PATHIPATISURESH
    @PATHIPATISURESH Před 2 dny

    Pavan=Lokesh=CBN=RSS=Modi

  • @user-zd7nc9zb3i
    @user-zd7nc9zb3i Před 3 měsíci

    AP TIGER 🐯 CM YS JAGAN ANNA
    JAI YSRCP
    JOHAR YSR GARU

  • @prakashrao5635
    @prakashrao5635 Před 3 měsíci

    Jai Congress ❤

  • @jayachandra4467
    @jayachandra4467 Před 3 měsíci

    Jai TDP

  • @dhananjayanaidu3017
    @dhananjayanaidu3017 Před 3 měsíci

    అయ్యా రేవంత్ రెడ్డి గారు ...మొన్న మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడిగారి ఎందుకు పిలిచారు

  • @orsuharikrishna2437
    @orsuharikrishna2437 Před 3 měsíci

    Vaddhu Revanth gaaru, CBN gurchi emi matladavaddhu. He is great Legend Leader.

  • @satyaprakashvibhooti3482
    @satyaprakashvibhooti3482 Před 3 měsíci

    Chandranna valla nee brathuku revanth sir