హాయ్ మహేష్ అన్న తాంబీరాజు అన్న వీడియో చాలా బాగుంది, బాగా యంజయ్ చెసరు, మంచులో, చాలా మంచి పని చెసరు, వాళ్ళ కి హెల్ప్ చెసి, హ్యాపీ జర్నీ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
మహేశ్ నువ్వు నడిపిన వెహికిల్ ఛార్జ్ ఎంత? వివరంగా తెలియచేయండి. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. నీకు దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీకు సహాయం చేసే అలవాటు చాలా మంచిది. అదే నీకు దేవుని రక్ష. మనవాళ్ళ కంటే అక్కడి వాళ్ళు చాలా ఉపకారం చేస్తారు. సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక!
Ela ney inka entho Mandi ki help cheyyalani korukutunnam anna🙏💓❤️...full support anna......one year nunchi okka video miss kakunda chustunna anna ..🙏❤️💓💓
అందరూ వీడియో ని వాట్సాప్ status lo మరియు మీ groups లో share చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము 🙏❤️😊
అన్న
Antha mandhii Share chesaruuu 🤔🤔
🍧🍨🍦Ice mottam mahesh కు చెప్పి ఒక లోడ్ వేసుకు రావచ్చు కదా తంబీ రాజు అన్న.
హైదరాబాద్ లో అమ్ముకోవచ్చుగా.
Flyte ఎందుకు.🤩😀😀😀😀
Giveaway
Kachithanga anna
మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్న మీ మంచితనం మాకు తెలుసు మహేష్ బ్రో మీకు ఏ క్కష్టం రాకూడదని ఆ దేవుడిని కోరుకుంటున్న మహేష్ బ్రో ❤️❤️❤️❤️❤️🙏🙏👍
మన తెలుగు వాళ్ళు పేరు నిలబెట్టివు మహేష్ బ్రో ✊✊👏👏👏
Mana Mahesh Anna Fans Antha Mandhi 🥰
Nenu love you amigoo 🤗
Andaru
Deniki fan broo??
🚚🚚🚚🚚🏡🏡🏡🏡
@@achuthapawan5644 q
పరోపకారం ... సహాయం, దాన ధర్మం... ఆచరణ చాలా మంచిది. అభినందనీయమైన పని.....
chala Explain chesthnaru bro chala bangundi video bro to🥶🌨️🚛
హాయ్ మహేష్ అన్న తాంబీరాజు అన్న వీడియో చాలా బాగుంది, బాగా యంజయ్ చెసరు, మంచులో, చాలా మంచి పని చెసరు, వాళ్ళ కి హెల్ప్ చెసి, హ్యాపీ జర్నీ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
మహేశ్ నువ్వు నడిపిన వెహికిల్ ఛార్జ్ ఎంత? వివరంగా తెలియచేయండి. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. నీకు దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీకు సహాయం చేసే అలవాటు చాలా మంచిది. అదే నీకు దేవుని రక్ష. మనవాళ్ళ కంటే అక్కడి వాళ్ళు చాలా ఉపకారం చేస్తారు. సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక!
రాజు అన్న ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు iam happy మహేష్ బ్రో ❤️❤️❤️❤️
Ee video annitilo kanna best aa lorry voniki nuvve devudu anipinchintavu
తమ్మి రాజన్న పడిపోతున్నాడు జాగ్రత్త తమ్మి రాజన్న కామెడీ సూపర్ గా
Super nice video brother chela baga anjoy chesaru super 👍👌👌❤️
VERY GOOD HELP TO THAT DRIVER..IT IS CALLED VERY GOOD పుణ్యం ...THIS పుణ్యం IS HELP IN YOUR FURTURE... 🙏🙏🙏ఓం సాయి రామ్🙏🙏🙏
Super ❤️Mahesh bro thambiRaju Anna
Mahesh broooo air di pettinchi chala manchi pani chesav nijam ga vallu adrushta vanthulu time ki help chesav bro Well-done
మహేష్ బ్రో నువ్వు వివరంగా ఎక్సప్లయిన్ చెయ్యడం చాలా నచ్చుతుంది 👌 వీలుంటే నిన్ను కలవాలి 😊
Helping ఛాలా machipani Anna, god bless you
చాలా మంచిగా చూపించావు వీడియోస్
Jammu kashmir locations super Anna ni videos kuda super ga unnai I enjoy
మంచి మనసున్న మనుషులకి ఆ దేవుడు ఎప్పుడు సహకరిస్తూనే ఉంటాడు.... జైశ్రీరాం 🚩
Masthu happy ga vundhi Anna full happy ga vunaru kadha Anna
Love from Karnataka ❤️ bro.. seriously bro I'm addicted to ur vlogs video... Seriously from morning onwards i was waiting
JJ
రియల్లీ సూపర్ ఎంజాయ్ అలాగే కొంచెం లోడు గురించి bro,❤️❤️❤️❤️
Manchi chesinavalaki aa bagavanthudu epudhu machel chesthadu God bless you and your family and friends
Hai anna super exlent tambhi raju anna comedy 😂
ఆ కాశ్మీర్ అందాలు , ఆ మంచు కొండలో జర్నీ సూపర్ అన్న 👌🏻
Happy journey and be safe
Tanu thanks cheppi napudu meru it's OK anakunda, "kyu bhai apunki driver mai be driver" ani chepparu, very good words, help cheyatam bagundi bro.
❤️😍
Super bro and thambi raju anna full enjoying bandi lo first aid kit pettukondi bro 💖💖💖 drive safe happy journey
Thanks for helping others 🥰
Ela ney inka entho Mandi ki help cheyyalani korukutunnam anna🙏💓❤️...full support anna......one year nunchi okka video miss kakunda chustunna anna ..🙏❤️💓💓
Super enjoy chala bagundhi video
Very good helping thammudu, safe journey thammudu, love from kotabommali, srikakulam district
Such a kind hearted bro ❤️ will meet as soon as possible in Hyderabad
ఏమైందో ఏమో మరీ ఈ మద్య మన వీడియోలు యెప్పుడు వస్తాయా అని యెదురు చూస్తున్నా
Tqqq darling
Superb videos
👌👌👌
Love you darling
Ni videos lo naku baga nachina video edey bro keep it up. God bless you
Be happy and safe journey bro and Anna 💐🤝🏻💐🤝🏻💐🤝🏻
Good job mahesh bro
Anna telugu truck traveller jagan chala ibbandhi lo unnaru support bro
Happy and safe journey Mahesh Anna 💕
Happy journey Mahesh anna ❣️✌️
Tambi Raj anna face lo chala rojula tarwata real happiness chustuna,thank u Mahesh bro,miss u dheera😌😌
Nice video Annaya 🤗🤗🤗🤗🥰🥰🥰 view super Annaya 😍😍😍
Varalakosam nuvuu annav neekku ade vachinappudu nuvvu ade chesthvav
మహేష్ బ్రో నువ్వు హెల్ప్ చేసింది సూపర్ బ్రో
Good hellping nechar bro supar👍👍👍
Valla situation chuste emotional anipistundi brobplz
Super enjoy baga chesaru bro
Hatsup for helping him and allso carry medical kit.... Use full
Hi Mahesh super video 📸 anna happy journey driving safe Anna 🚛🚛🚛
Nice Vlog Mahesh Bro Thambiraj Anna Enjoy Ice
Super good Location Mahesh Bro 👌👌👍👍👍
Great anna Galli kuda help chestunavu
Mahesh bro your talking sense is nice 👍🙂🙂😁😁😁
సూపర్ బ్రదర్ 👌👌ఎంజాయ్ 👌
tourist places Anni very nice GA choopistunnaduku you will future bayya
Nice help bro's. God bless you. Tambhi Anna nuvu keka. 🤠
హయ్ బ్రో నమస్తే నీ మనస్తత్వం చాలా మంచిది,😎road king🚚
లొకేషన్ సూపర్ అన్న
Hi anna second comment pettanu anna signals sarigga levu lekapothey first comment pettevadini
నువ్వు సూపర్ తమ్ముడు
Meeru, జాగ్రత్, anna, mehgavodle, mash, bro❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊
Mahesh thammudu ne manchi manasu ku 💐🙏💐💐
Chala bagundundi bro
LOVE FROM KARNATAKA💛❤ KOLAR👑 🤟
neeku videos ni shoot chestunna vadiki best future undi
16:56 lo background music superb ga se ayindi
Anna thambiraj model......model.... Nuvvu keka..😅🤣🤣
Aaa driver thanks anni cheppinappudu nuvvu cheppu verevalli koda help cheyamani
Challa manche panuluu chesthunnav annaya ❤️ from Vijayawada
Bro super undhi bro
Anna super excited Mahesh Anna Jurany 💖💖💖👏👏👏🌹🌹🌹
Super Annaya God bless you all happy enjoy
హై తమ్ముడు ఎంజాయ్ వెంకట్ గౌడ్ నేను డైవరునే సంతోషం
👏👏👏👍Good Enjoy cheyandi safe journey Tq HYD vachinatharuvaatha kaludam
Super anna valaku help cheshavu
తెలుగు ట్రక్కులు జగనన దగుతన్మ జరగడి హెల్ప్ చయ్
జాగ్రత ఉండండి అన్న
Super helping mahesh brooo 🥰
Tq bro
Mahesh broo..I am from AP ...I want your mobile number broo
Nenu nee message kosam chaala try chesaa mahesh brooo... please give me your mobile number
మహేష్ bhai ఆఫ్ కో బహుత్ బహుత్ శుకృయ. 🖤🖤🥰🥰🥰🔥🔥🔥🔥
Meeru Baga sweaters Anni esko bagunnaru dimpy gaadu pappam bto
Bro jagan anna vallu kudaa jammu kashmir ki vasthunaru veelaithe kalavandi bro video pettandi chala tojulu ayindi iddharu kalisi 😍😍
Ni Helping Nature ki Salute bro God Bless You...
Be happy 😊 happy journey anna ❤️😍
Super Mini vehicle
Good enjoy
Good helping nature.. Maheshgoud... All ways Safe journey
Enjoy bro all the best
Good job bro.....Helping to fill AIR in another lorry
Grate help chesaru
Very kind heart anna nidhi...Mahesh anna ❤️ u...💋
మహేష్ బ్రో ఎవరో మన ట్రక్ వ్లోగ్స్ 8085అని ఛానల్ పెట్టారు బ్రో జాగ్రత్త మహేష్ బ్రో 🙏🙏🙏
Air fill ayetappudu ha driver smile vere level anna❤
Hi మహేష్ అన్న తంబి రాజు అన్న పుల్ ఎంజాయ్ హ్యాపీ జర్నీ అన్న గుడునైడు
thambi anna..fans..♥️ vaesukondi
Hi Mahesh anna tambi Raju anna full enjoy
Hii Anna love from Adilabad ❤️
Love from vangpally
Super Anna me Helping Nature hats off
Mahesh Anna fans antha mandhiiiii 👍🤔🤐
Nidra lekunda drive cheyyodhu mahesh brooo......my name is karthik.....mahesh broo...sleep well...and drive well...ok na mahesh brooo
Ok
good bro helping nature ❤
ఒక డ్రైవర్ బాధ ఇంకో డ్రైవర్ కి మాత్రమే తెలుస్తుంది
Hi bro super videos my Kiran Rajahmundry God bless you