Dr Devireddy Chaitanya Reddy about Vivekananda Reddy | Nagaraju Political Interviews |SumanTV Telugu

Sdílet
Vložit
  • čas přidán 24. 03. 2023
  • Watch► Dr Devireddy Chaitanya Reddy about Vivekananda Reddy | Nagaraju Political Interviews |SumanTV Telugu
    #sumantvtelugu
    Follow us: / sumantvdigitalnews
  • Zábava

Komentáře • 317

  • @kareemmahammad6540
    @kareemmahammad6540 Před rokem +16

    Baaga interview chesaru naga raju anna. Veellu andaru genuine andi. Viveka gaaru tanaku tane goddali toh kottu koni chani poyaru.

  • @bhaskarreddytamanampudi9743

    Story bagundhi doctor

  • @arjunl7914
    @arjunl7914 Před rokem +12

    Oscar level acting

  • @ajayvarma1654
    @ajayvarma1654 Před rokem +20

    Super story creator

  • @rrcrajesh2003
    @rrcrajesh2003 Před rokem +26

    దస్తగిరి చెప్పింది నమ్మరు, మరి కృష్ణారెడ్డి చెప్పింది ఎందుకు నమ్మాలి ?
    మీరు మీరు తగలబడండి కానీ చంద్రబాబు పైన వేసినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు.
    ఆరోజు జగన్ గారు clear గా ఎలా హత్యచేశారో step by step వివరించారు, అది ఎలా తెలిసింది.
    గుండెపోటు అని అవినాష్ గారు అనలేదు బాగుంది, కానీ ఒక pressmeet లో దానికి వారు వివరణ ఇచ్చారు. మేము గుండెపోటు అని చెప్పకపోతే రాష్ట్రం రావణకాష్టం అయ్యేది అందుకే దాచిపెట్టాము అని అన్నారు కదా
    మీరు నిజంగా నిర్దోషులైతే ఆ రోజునుండి ఈ letter గురించి ఎందుకు చెప్పలేదు.
    మరి callrecord data and Google takeout వేళ్ళన్నీ మీవైపే చూపిస్తున్నాయి కదా వాటికీ సమాధానం ఉందా
    షర్మిల గారు కూడా MP seat కోసమే ప్రాణాలు పోగుట్టుకున్నారని చెప్పారు. అంటే ఆమె కూడా తప్పు చెప్తున్నారనా మీ ఉద్దేశం?
    High Court లో ఏమి జరిగిన mobile app ఉంది , వెంటనే update అవుతుంది, అందులో పెద్ద రహస్యం ఏమీ లేదు.
    అధికారంలో కి రానంతవరకు CBI కావాలన్నారు, మరి వచ్చిన తర్వాత CBI వద్దు అన్నారు, మరి దానికి కూడా ఏమైనా cover చేసుకుంటారా ?
    నార్కో test కి ready కమ్మంటే ఒక్కరు కూడా ఆ challenge కి ఒప్పుకోరు, మరి దానికేమంటారు ?
    Sir మీరందరు సచీలురు ఐతే నార్కో test చెయ్యమని అభ్యర్థించవచ్చుకదా,
    ఇందులో సునీతమ్మ పోరాడకపోతే ఈ కేసు ఎప్పుడో close చేసేసేవారు కదా
    మరి మీ ప్రభుత్వం ప్రతిపక్ష సబ్యులని CID పేరుతొ ఎత్తుకుని పొయ్యి ఎంతమందిని చిత్రహింసలకు గురిచేస్తుంది, అప్పుడు గుర్తురాలేదా ఈ మానవతా విలువలు.
    ఈ murder వల్ల అత్యధికంగా లబ్దిపొందింది వైసీపీ పార్టీనే కదా, ఆ పార్టీ విజయ పునాదుల కింద వివేకా హత్య, దాని సానుభూతి పొందారుకదా
    సాక్షాత్తు వివేకానంద రెడ్డి లేచివచ్చి చెప్పినా, ఒప్పుకోరు. మేము అమాయకులము కావాలంటే నోట్లో వేలు పెట్టండి కొరకము అని కూడా అంటారు. దయచేసి అందరూ నమ్మాల్సిందే.

    • @malathikondamudi546
      @malathikondamudi546 Před rokem +1

      Abbo followup suuper... Cbi ki respect suprim ki meeru cheppina chalu... Yemtha baga subject umdi sir. Mee ru raasimdamtlo. Anni satyale

  • @chiyyedupramada.chiyyedu3761

    అరే మీరే రాంసింగ్ ను తొలగించండి అని అడిగారు కదా. ఇప్పుడు సిట్ సీబీఐ తేల్చుతుంది

  • @rameshbaburaja6156
    @rameshbaburaja6156 Před rokem +35

    భళే కధలు...అల్లుతున్నారూ...సార్ నువ్వు అడగటం...తడబాటు సమాధానాలు వావ్..

  • @syedthaufiq2843
    @syedthaufiq2843 Před rokem +5

    కట్టు బట్టలతో పులివెందుల వచ్చాడు.ఈరోజు వందకోట్ల కు అధిపతి.ys పాల్ రెడ్డి పుణ్యాన ys కు దగ్గరఅయ్యాడు.ఆ విశ్వాసం లేకుండా mlc ఎన్నికల్లో tdp తో కుమ్మక్కు అయి వివేకా ను ఓడించాడు.అవినాష్ కు mp పదవి కోసం వివేకా ను ఎసేసాడు.అవినాష్ టీమ్ ఎప్పుడైనా danger జగన్ కు పాము ను జేబులో పెట్టుకొని తిరిగినట్టే,ఈవిషయం లో తల్లి గారే హెచ్చరించారు జగన్ కు.

  • @adinarayanareddymule5449

    ఈయనను arrest cheste అన్ని బయటికి వస్తాయి. Saksham లేకుంటే court lu యందుకు బెయుల్ ఇయ్యరు.

  • @venkatadriravuru5788
    @venkatadriravuru5788 Před rokem +14

    Murders chesi oscar level performance isthunnaru

    • @kbarunkumar5244
      @kbarunkumar5244 Před 3 měsíci +1

      Vivekananda reddy PA interview chudu telustundi evaru performance chestunnaro

  • @misalahariprasadhari8432
    @misalahariprasadhari8432 Před 2 měsíci

    Good interview Nagaraju anna 👍

  • @rajukakumanu7818
    @rajukakumanu7818 Před rokem +5

    SIT వేసింది మీరే గా అంత క్లియర్ గా తెలిసినప్పుడు ప్రూవ్ చేసి లోపల వేయొచ్చు గా సునీత గారిని మరియు నర్రెడ్డి గారిని

  • @Grace_prameela
    @Grace_prameela Před rokem

    Mr. Nagaraju meru e profession ki assalu paniki raaru musukuni intlo kurchunte chala melu meku

  • @saigaming241
    @saigaming241 Před rokem +2

    In india all the CBI (90%)cases are finally no clarification.

  • @vineelavarma8887
    @vineelavarma8887 Před rokem +1

    Nice story

  • @commonman2083
    @commonman2083 Před rokem +6

    నాగరాజు garu గొడ్డలితో attack కంటే ముందు కొట్టి ఉండచు letter రాసిన తర్వాతా మల్లి గొడ్డలితో attack చేసి చంపారు అని నెను అనుకుంటా ఉన్న

  • @hanubommaraju8982
    @hanubommaraju8982 Před 2 měsíci +1

    CBI knows very well what to do.

  • @svsarmasripada5315
    @svsarmasripada5315 Před rokem +56

    ఇతని బాడీ లాంగ్వేజ్ తడబాటు చూస్తే తెలుస్తోంది ఇతను చేప్పే వన్నీ అబద్దాలు అని

    • @idamakantipadmaja5138
      @idamakantipadmaja5138 Před rokem +2

      First time interview thadabatu padatharu emo

    • @idamakantipadmaja5138
      @idamakantipadmaja5138 Před rokem +1

      First time interview thadabatu padatharu emo

    • @kirann5156
      @kirann5156 Před rokem +3

      Are you lie detector or what?

    • @grambabu7798
      @grambabu7798 Před rokem

      ​@@idamakantipadmaja5138 😊l no

    • @scallibasha2034
      @scallibasha2034 Před rokem +1

      మీ తుగ్లక్ కూడా 2004 ముందు ఆర్థిక క్రైసెస్ వున్నాడు కదా

  • @IAMAKS369
    @IAMAKS369 Před rokem +7

    Sarey meeru intha powerfull people , dasthagiri ni nammodhi, Kaani meeku badhyatha leydha viveka garinini hathya cheysindhi evaru ani telchulovali kadha.

  • @rajukakumanu7818
    @rajukakumanu7818 Před rokem +2

    మొదటి రోజు నుండి వచ్చిన పేరు ఆయనది మరియు ఆయన కుటుంబ సభ్యుల మీదే

  • @vow1480
    @vow1480 Před rokem +3

    గుడ్ ప్రచారం బాగుంది, స్క్రిప్ట్ బాగుంది నీకు కోటింగు అవసరం ఉంది , నువు dr వా సినిమాలు కథ రైటర్వ,

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 Před rokem

    Protection gurunchi sir

  • @user-yh1mf8iw8s
    @user-yh1mf8iw8s Před 2 měsíci

    Good question Yonkers

  • @rameshbabunamala6135
    @rameshbabunamala6135 Před rokem +4

    Sorry nag sir I was hated you before, but I realised you our honest

  • @HariBabu-hk8qn
    @HariBabu-hk8qn Před rokem +2

    An accused person released on the bail, remaining accused automatically entitle for bail.

  • @yarraguntlavenkatesulu5508

    Meeru spotlo unnatlu matladutunnaru bro

  • @prasadreddyakuleti1775
    @prasadreddyakuleti1775 Před rokem +2

    Sar Nagarjuna garu meeku handsup

  • @Sreenu761
    @Sreenu761 Před 4 měsíci

    Nagarju garu E lanti videos Baga continue cheyandi...😂😂😂that will be great help for ycp

  • @prabhakararaokanthamsetty6519

    Sir, murderes ni dongala nu,political killers nu enduku meeru pilustunnaru. Veellu anta mee dwara kesu nu tappu dova pattinche prayatnamu lo mee channel veeriki help chestu vundi. Prajalaku veeri gurinchi telesu kone avasaram ledu.

    • @voicevy3210
      @voicevy3210 Před rokem

      parleedu bro, ee story repu deniki proof avuthundoo . wait and see

  • @sandeepkoneru1035
    @sandeepkoneru1035 Před rokem +1

    Bhayya happy smile chustunte ne Ardam avtandi

  • @yarraguntlavenkatesulu5508

    Padipote kattipotlu kanapadava bro

  • @drshakuntala4767
    @drshakuntala4767 Před rokem +6

    Thala oka khatha cheppindi pitchiekkickkistunnaru
    Inka ennikathalu vinalo

  • @sravanbhai7902
    @sravanbhai7902 Před rokem +2

    Mp ticket announcement next day ne champaru em teliyanattu dagara undi chusinattu bale chepthunnav brother

  • @adinarayanareddymule5449

    పులివెందుల lo యవరిని అడిగినా mee nanna బాగవతం chepputaru. Nee నటన ma ha అద్బుతం. RRR cinema ku kadu Ascar award neeku ఇవ్వాళి.

  • @saigaming241
    @saigaming241 Před rokem

    Mr Nagaraju if having dear please interview CBI persons all the people doughts.

  • @SainathReddy-jk1xf
    @SainathReddy-jk1xf Před rokem

    Chaitanya you are in hyderabad how to tell vivekananda reddy death this area damaged, hand place is this that how can you tell man

  • @sandeepkoneru1035
    @sandeepkoneru1035 Před rokem +3

    SI ki enduku promotion echaru raaa.. Ee performance chusi echaru?

  • @saisantoshkumar5368
    @saisantoshkumar5368 Před měsícem

    He is saying true ...Sunitha husband told this pa Krishna Reddy called me and told about letter ...

  • @kollarajanikanth2350
    @kollarajanikanth2350 Před rokem +4

    Story is good

  • @GNR986
    @GNR986 Před rokem

    Samadhanalu anni clarity ga vunnayochhh😂😂😂

  • @rktractorsworld5524
    @rktractorsworld5524 Před rokem +1

    ప్రశ్నలతో ఉక్కరిబిక్కిరి చేయాలి గాని నీ వెటకార నవ్వుతో చంపడం కాదు నాగరాజు సామీ.

  • @coolstuffstudios9809
    @coolstuffstudios9809 Před rokem +2

    Antey ne opinion lo ysr brother ni oka driver champesey antha capacity undi antav ! ? Nammadam kastam ra chinna Kamala Hasan 🤦🤦

  • @vamsi145
    @vamsi145 Před rokem +1

    Ithanu abaddam chepthunadu
    Ala ante
    Modata ithanu Vivekananda reddy handwriting tho rasina letter Ani chepparu
    Tarvata anchor Kona oopiri gurinchi adiginappudu hathya chesina vallu rasi untaru Ani cheppadu

  • @subbareddymunnangi4389
    @subbareddymunnangi4389 Před rokem +2

    రాంసింగ్ తప్పు అని సుప్రీం కోర్ట్ డిసైడ్ చేసింది నాగరాజు

  • @prasadraju4374
    @prasadraju4374 Před rokem +1

    British vallu India ki independence ichi tappu chesaru, total 95% of Indian system was corrupted, that is the reason this case was not concluded.

  • @surenku2731
    @surenku2731 Před rokem +4

    Vadeeevadu unna murder lo vallu andharu naaki potharu…no political life and personal life….they will be punished soon…

  • @kumarkumar-md7ee
    @kumarkumar-md7ee Před rokem +11

    you should interview sunitha and her husband sir... u r showing only one side

    • @voicevy3210
      @voicevy3210 Před rokem

      they are part of an investigation they shouldn't talk.

    • @narayana9961
      @narayana9961 Před rokem +1

      దానికి జగన్ అన్న permission కావాలి కదా...

    • @kumarkumar-md7ee
      @kumarkumar-md7ee Před rokem

      @@narayana9961 hahahaha

  • @saigaming241
    @saigaming241 Před rokem

    Anna this is India investigation is like that only

  • @Indiann007
    @Indiann007 Před rokem +2

    Opposition lo unnappudu CBI enquiry adigina Jagan, enduku CBI enquiry petition withdraw chesukunnadu

  • @SainathReddy-jk1xf
    @SainathReddy-jk1xf Před rokem +1

    Dear Nagaraju
    Please Conduct/arrange interview right persons. Nowadays your interview candidates are not right subject. Maximum Candidates are false candidates.

  • @jallelakrishna6229
    @jallelakrishna6229 Před rokem +5

    Neku teliyani vsiyam kada
    Nevu chuchava
    Eddie kuda drama unatlundi Sir
    Okkate Katha dondi donde

  • @Tffdjjb
    @Tffdjjb Před 2 měsíci +1

    Nandi award

  • @danninaraviprasad1854

    Narasura Raktha Charitra confirmed by whom in Sakshi Paper & Sakshi TV

  • @user-jp2wr6kl2e
    @user-jp2wr6kl2e Před 3 měsíci +1

    అబ్బా ఇంతకాలం ఎక్కడున్నారా స్వామి మహా నటులంత.
    అవినాష్ రెడ్డి. కమల్ హస్సన్ అయితే
    ఇతను ఏకంక రజినీకాంత్ లా నటిస్తున్నాడు..

  • @saigaming241
    @saigaming241 Před rokem

    It is very dangerous game by. Nerreddy brothers

  • @Please413
    @Please413 Před rokem

    Nagraju garu cbi lo join avandi

  • @yarrow123456789
    @yarrow123456789 Před rokem +1

    His father is well known rowdy sheeter and involved in many murders😂😂

  • @SainathReddy-jk1xf
    @SainathReddy-jk1xf Před rokem +1

    Dear DeviReddy Chaitanya Reddy
    You are doctor don't tell like this. Here Clearly find one of the CCTV in death area

  • @ambuchikijinjinaka2825

    supreme court lo case pending, TG highcourt lo pending matter subjudice , ayina meeru interviews chestunnaru ante , mee venake edo pedda sakshi vundhi sir ,

  • @adinarayanareddymule5449

    Kadapa district lo yavvarini అడిగినా chepputaru యవరు champindi.

  • @santhoshtonanki6717
    @santhoshtonanki6717 Před rokem +4

    Enti bro ala adugtavu vallu first Numdi vallaki support

  • @nagamohan1380
    @nagamohan1380 Před rokem +1

    Vammo deudaa neeku neku namaskaram

  • @varadasuhas6516
    @varadasuhas6516 Před rokem +1

    In 2017 r 18 MLC CM ramesh ki support cheisndi meerey

  • @vs-ix4lm
    @vs-ix4lm Před rokem +1

    Migatha 24 caselu evaru pettaru

  • @harikishore4346
    @harikishore4346 Před rokem +1

    Spot lo leni maa jagan akkada em jarigindo kallaki kattinattu cheppadu ee roju meeru kuda chepparu akkada em jarigindo clear ga ee proof chaalu avinash anna innocent ani cheppataki

  • @phanibhushan1816
    @phanibhushan1816 Před rokem

    I THINK CBI SHOULD INTERROGATE THIS PERSON TOO IT SEEMS...!

  • @malli824
    @malli824 Před rokem +2

    6.45ఉ 7.00లో. జనాలు వెళ్లి నప్పుడు మర్డర్ గా జనాలు నిర్ణయము కాని టివి లో గుండె పోటు వసాౖవునది,, ఇందులో గంగిరెద్దుల నాటకం

    • @voicevy3210
      @voicevy3210 Před rokem

      8 ki Vijaya Sai Reddy kooda heart attack annadu

  • @adinarayanareddymule5449

    Devireddt siva sankar reddy harichadrudu, koduku kuda satya harichadrudu .సిగ్గు వుంటేనే ఇలాంటి interview lu chestaru. Blood యందుకు కడగారో. CBI ki veela కున్న తెలివి లేదు పాపం.kadapa SP Mahanthi gari ni యందుకు transfer chesaru.

  • @sreelakshmithummala655
    @sreelakshmithummala655 Před 4 měsíci

    1997 Lo devireddy sivasankar reddy sir nenu pall jagan Mohan reddy sir daggara pani chesi nappudu naku chupudu velu cutt inappudu sankar sir nannu chala baga chusu konnadu sir chala manchi sir
    Nadi Nellore na Peru krishna

  • @rktractorsworld5524
    @rktractorsworld5524 Před rokem +2

    మనుషులు sir.

  • @saigaming241
    @saigaming241 Před rokem

    Why Sunita and her husband not inform to police person's

  • @makireddynarayanareddy3206

    Do the CBI officers come some other world. The Officers CBI and that of NIA are as good as or as bad as the local Police Officers.

  • @prakash6298
    @prakash6298 Před rokem +2

    Need to investigate the relation between TDP and CBI SP, Ramsing.

  • @sravanbhai7902
    @sravanbhai7902 Před rokem +2

    MLC viveka vodipovadaniki Karanam pakka Avinash valla family ne Karanam win ithe Vella pattu pothadi ani

  • @user-hm7eg4ny3s
    @user-hm7eg4ny3s Před 3 měsíci +1

    Gangireddy ni Narkoanalasis test cheyali

  • @denipalaparthi2289
    @denipalaparthi2289 Před rokem

    He is telling truth as per investigation report also he is correlating

  • @gayatripusarla4586
    @gayatripusarla4586 Před rokem

    Laynu annav...
    Mari ela chepptunav antha clear.. Ga.

  • @Indiann007
    @Indiann007 Před rokem +2

    4 years nundi stories ela cheppalo practice chestunnaru

    • @Yeduguri
      @Yeduguri Před rokem

      టీడీపీ పార్టీ టికెట్ కోసం, ఎవరైనా, ఎప్పుడైనా హత్య చేశారా, ఇప్పుడు అలా జరిగిందనుకుంటే కోవటానికి?
      14 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉన్నా ఎవరూ ఎవరినీ టికెట్ కోసం చంపిన దాఖలాలు లేవు.
      హత్య లు మామూలుగా , స్త్రీ ల అక్రమ సంబంధాలు, డబ్బు ,ఆస్తి కోసం జరుగుతాయి.
      టికెట్ కోసం హత్య జరిగిందని, నమ్మాడంటే, నాగరాజు వట్టి "మూర్ఖ రాజై "ఉండాలి.

  • @saigaming241
    @saigaming241 Před rokem

    Siva prakash Reddy not going to Vivekananda Reddy house.

  • @solya3908
    @solya3908 Před rokem

    What are you trying to give society by this interview nagaraju garu when so many problems are in our society. Every interview has to give awareness to the people of the problems. I think you are trying to highlight issues in ycp when elections are coming nearer

  • @vow1480
    @vow1480 Před rokem +2

    నిండా నీటిలో మునిగి న వాడికీ చలి ఉండదు ఆ స్టేజ్ లొ నువు ఉన్నావు

  • @jadahareesh7615
    @jadahareesh7615 Před rokem +1

    Brother nee performance bahundhi.nija nojalu pulivendula prajalaku thelusu.5 crvaru kpsam narri murder chesthe. 40cr deal e

  • @Sampath_Reddy
    @Sampath_Reddy Před rokem

    Property kosseme jarigindhi

  • @sarikas5783
    @sarikas5783 Před rokem +1

    Me amma kanisam nidrapotundhi..Ys viveka gari abhimanulu and aayna family roju tindi sariga tinatle.. Asalu nidra anedhi marchipoyaru

  • @vow1480
    @vow1480 Před rokem +1

    నువు హైదరాబాద్ లో ఉంటే నీకు ఎలా తెలుసు ఈ కేసే విషయం లో

  • @bkonda7256
    @bkonda7256 Před rokem +1

    5:20 to 5:26 secs😂😂😂

  • @jeevesa8625
    @jeevesa8625 Před 3 měsíci

    Actor Devi Reddy not Dr

  • @radhakrishnamurthybezawada9519

    SUMAN TV గారూ... పది చానళ్ళు లో ఇలా కన్పించి.. ఆలా మాయమైయ్యే నాగరాజు గారు, మీకెలా దొరికారు సార్... విలువున్న TV లో విలువ లేని వ్యక్తులు కన్పించటం పై పలువురు మీ TV అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్

  • @sravanbhai7902
    @sravanbhai7902 Před rokem

    Pulivendul si sanakarayya ni enduku transfer chesaru ruling lo ki vachaka

  • @Systemverilog_Interview

    funny fellow, congratulations you are nominated for oscar😂😂😂

  • @rajukakumanu7818
    @rajukakumanu7818 Před rokem

    యెర్ర గంగిరెడ్డి క్లీన్ చేస్తుంటే ది గ్రేట్ ఎంపీ గారు మీ నాన్న ఏం చేస్తున్నారు.. బాడీ ని చూసినప్పుడు సందేహం రారవాలి గా ఏంటి రా ఇది ఎందుకు క్లీన్ చేస్తావు అని ఆపొచ్చు గా మీ అంతా గొప్ప గొప్పోళ్లని పెట్టుకొని మీ సొంత బాబాయి విషయం లో యెర్ర గంగి రెడ్డి అంత క్లీన్ చేసాడా అది మీరు చూస్తు ఉన్నావు మీకేం సంబంధం లేదు జనాలు గొర్రెలు కదా నమ్ముతారు మిమ్మల్ని చెప్పండి ఇంకా..

  • @sunilc123
    @sunilc123 Před 3 měsíci

    Babu Devireddy watch Vivekam movie

    • @223froggyfun
      @223froggyfun Před 3 měsíci

      You watch it, it is conspired! Fake movie!

  • @srihariendavetla6768
    @srihariendavetla6768 Před rokem

    Nagaraju gaaru meeru inthamandhi ni interview chesaru kaani evaru kooda Nijam maatram cheppadam ledhu murder jarigina roju udayam saakshi news channel lo Reddy gaaru gundepothu tho poyaru ani news chadivaaru ventane Vijay sai Reddy gaaru kooda gundepothu tho poyaru ani reporters tho maatladaru Mari kasepatiki CBN hatya cheyincharu ani jagan anna gaaru annaru next day Nara Sura raktha Charitra ani pracharam chesaru saakshi lo mari ippudu CBN Peru ledhu deenini kooda CBN manage chesara

  • @malli824
    @malli824 Před rokem +3

    సిబిఐ లో కెసు వుంటె టివి ల లో ఏ చానల్స్ లో కూడ డిబేట్ లు రా వద్దు,,,

    • @DRRAJESHMESA
      @DRRAJESHMESA Před rokem

      అంత తెలివి ఉంటే, వాళ్ళు మీడియాలో ఎందుకుంటారు 😂😂😂

    • @malli824
      @malli824 Před rokem

      @@DRRAJESHMESA ఈ,&ఏ వీడియో రాకూడదు,,100% తప్పు ,,,అది సిబిఐ చూసుకోవాల

  • @jayasrim3818
    @jayasrim3818 Před rokem

    Srusti kartha

  • @srikanth1blr
    @srikanth1blr Před rokem

    Veedini petalli cbi ga … so many surprising facts veediki .. maku koda vunnai ..

  • @danninaraviprasad1854

    Oscar goes to Jagan KD No 1 & his Gang .

  • @coolstuffstudios9809
    @coolstuffstudios9809 Před rokem

    Abha abha story sync avdam le mama..Kadapa lo prathi gadapaki telusu .. anayayam ga godali potu vesinpud leda me babu ki

  • @kumarthamballa8595
    @kumarthamballa8595 Před rokem +1

    Yenni oscar awards ivvalira meeku. Okka cm ga undi verevallu champi unte meeru vallani vadili pedathara. Chinna logic allochinchanndira.

  • @user-ko3px5ff6l
    @user-ko3px5ff6l Před 2 měsíci

    Nareddy. Rajashakhar. Reddy. And. Sunitha. Asthi. Kosam. Chesarani. Ap. Prajalandaru. Nammuthunnaarata. Ade. Nijamani. Anukuntunnaaru