రైతులకు గుడ్ న్యూస్..| Chandrababu Govt Good News to AP Farmers | Pawan Kalyan | Modi | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024

Komentáře • 49

  • @janibattula5729
    @janibattula5729 Před 2 měsíci +22

    మీరు గుడ్ న్యూస్ లు చెప్పడం మానరు. మేము అవి ఏక్కడ వెతకలో తెలీదు

  • @madhalasumathi1499
    @madhalasumathi1499 Před měsícem +8

    గత ప్రభుత్వం భూమి ఎంత ఉన్న రైతు భరోసా ఇచ్చేది ఇప్పుడు ప్రభుత్వం రెండు ఎకరాలు ఉంటేనే ఇస్తాను అంటుంది మాలాంటి చిన్న చిన్న రైతులు పరిస్థితి ఏంటి 50 సెంట్లు ఉన్న రైతు పరిస్థితి ఏంటి

  • @satyaboddapu1535
    @satyaboddapu1535 Před měsícem +7

    ఇది గుడ్ న్యూస్ కాదు ఇస్తామని చెప్పారు

  • @NaveenKumar-fq4sb
    @NaveenKumar-fq4sb Před 2 měsíci +5

    good news for cultivate farmers

  • @rajaraochoppara7656
    @rajaraochoppara7656 Před měsícem +3

    గత సంవత్సరం పంట నష్టం సంగతి ఏమిటి. అది ఇస్తాము అన్నారు.

  • @kittusdmlkittusdml2814
    @kittusdmlkittusdml2814 Před 2 měsíci +3

    Great leader of
    Cm Chandra babu ❤❤❤❤

  • @PawanKalyan244
    @PawanKalyan244 Před 2 měsíci +3

    Free free free isuka free yentha kavalante antha isuka free free
    Pawan Kalyan garu dhammuna mogodu meku yentha kavalo antha free freee freee❤❤❤❤❤

  • @ANKAMMARAOBUDE-ez9qy
    @ANKAMMARAOBUDE-ez9qy Před měsícem +8

    కేంద్రం ఇచ్చే డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కలిపి చెప్పడం ఏమిటో నాకు అర్థం కావటం లేదు 20000/- ఇస్తాను అని చెప్పి గెలిచాక కేంద్రం ఇచ్చే 6000/- కలిపి 20000/- ఆని చెప్పడం ఏమిటో నాకు అర్థం కాలేదు అదికూడా 14000/- రెండు దఫాలుగా ఇస్తారు అంట ఇంతకు ముందు జగన్ కూడ ఇలానే చేశారు.ఎన్నికలప్పుడు ఒక మాట గెలిచాక ఒక మాట..

  • @RamachandraMesala
    @RamachandraMesala Před 2 měsíci +3

    Wow super sir. Wow wow wow wow

  • @jannikamsula7097
    @jannikamsula7097 Před 28 dny +1

    5 హామీలు ఎక్కడ అమలు చేసారు

  • @kiranbabu1237
    @kiranbabu1237 Před měsícem

    మీరు సహాయం చేయాలంటే నమ్మకం లేదు

  • @cnmreddy8974
    @cnmreddy8974 Před 2 měsíci +1

    Very good news .

  • @SivaReddyGuntaka-kx8jq
    @SivaReddyGuntaka-kx8jq Před 2 měsíci +4

    Good CBN government

  • @narasimhanamala664
    @narasimhanamala664 Před měsícem +2

    5 ఏవి సార్

  • @user-yl2cg9qx5o
    @user-yl2cg9qx5o Před 2 měsíci +3

    Thondaraga chyandi. Farmers badalu Padutunnaru

  • @ellappankumar6053
    @ellappankumar6053 Před 2 měsíci +4

    வணக்கம் வாழ்த்துக்கள் ஜெய் TDP

  • @user-gv1mu6dy5t
    @user-gv1mu6dy5t Před 2 měsíci +2

    Jai tdp

  • @rajeshmaddineni788
    @rajeshmaddineni788 Před 2 měsíci +2

    Mirchi export chiyadi

  • @kiranbabu1237
    @kiranbabu1237 Před měsícem

    ఇది నిజమేనా

  • @BashaBasha-ys6fy
    @BashaBasha-ys6fy Před měsícem

    Karif. Start. Aendi.. Kauna
    . vilainatha. Thondaraga. Amont. Raithu. Katallo. Jama. Cheyagalarani.manavi

  • @anantunarahari6738
    @anantunarahari6738 Před měsícem

    Eppudu.estharu

  • @paruchuruvijaykumar9388
    @paruchuruvijaykumar9388 Před měsícem +1

    Already farmers list govt daggara vundi kadha, danini verify chesukunte saripotundi, portal entry ani cheppi doubts create chestarenduku?

  • @SateeshKilari
    @SateeshKilari Před měsícem

    Good cbn గవర్నమెంట్

  • @Denesh_reddy
    @Denesh_reddy Před měsícem

    Already central govt depoist chesthundhi rythu banks lo

  • @sadhambhaskar9553
    @sadhambhaskar9553 Před měsícem +1

    Sodi

  • @narasimhuluborugolla9278

    చెప్పేదే కానీ ఇంత వరకు అమలు కాలేదు.మీరు మాత్రం బాగా మేకప్ అయ్యి అన్ని ఆపద్దలె చెప్తారు

  • @Venkatesh-hh7mj
    @Venkatesh-hh7mj Před měsícem

    Inka ivvaledhu endhuku

  • @srinivasaraoThota-q6q
    @srinivasaraoThota-q6q Před měsícem +1

    cbn.matalu prajalu nammaru.

  • @BodeChenamalakondaiha
    @BodeChenamalakondaiha Před 2 měsíci

    Apuu du Esther madam

  • @VenkataGopalraoKudama
    @VenkataGopalraoKudama Před měsícem

    ఏమీ చెయ్యడు డబ్బులు ఏ విధంగానైనా వస్తే ఎనక్కి వేసుకుంటూ పార్టీ నడిపిస్తూ వుంటాడు బాబు

  • @seshabhavanipinapatruni15

    Very bad

  • @Venkatesh-hh7mj
    @Venkatesh-hh7mj Před měsícem

    Ycp govt may lo ichedhi kani meru endhuku inka ivvaledhu

  • @pawankalyan-ml6mb
    @pawankalyan-ml6mb Před 2 měsíci +1

    మరి నేతన్న నేస్తం పథకం ఎప్పుడు...

  • @narasimhananabala3912
    @narasimhananabala3912 Před měsícem

    5 kilaka amila 1kudataledhuganaku

  • @user-mo2yp1ro1g
    @user-mo2yp1ro1g Před 2 měsíci +9

    పంట వేసిన వేయకున్నా జగన్ గారు చెప్పిన మాట ప్రకారం సీజన్లో కరెక్టుగా వేసాడు అది మాట నిలబెట్టుకోవడమంటే ఆలా వేసే Dummu కూటమికి వుందా 😛😛😛😛

    • @dk1901
      @dk1901 Před 2 měsíci +3

      gelichi 1 month ye ayindi , jagan kuda vachina 1st year lo raagane emi ivvaledu

  • @sivaponugumati7192
    @sivaponugumati7192 Před měsícem

    Fake news namodu

  • @user-cu3ib5zv9j
    @user-cu3ib5zv9j Před měsícem

    Cbn west

  • @srinivasaraoThota-q6q
    @srinivasaraoThota-q6q Před měsícem

    Cbn veast

  • @kumarkali3096
    @kumarkali3096 Před měsícem

    Asalu meeku sigguledhu

  • @RamachandraMesala
    @RamachandraMesala Před 2 měsíci +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramakrishnavelugula7714
    @ramakrishnavelugula7714 Před měsícem

    Good CBN government